|| బుద్ధిజం నుండి క్రైస్తవ్యం వచ్చింది| ఇది డా. గారి వాదన, వింటే హాస్యమే ... || RAKSHANA TV ||

  Рет қаралды 11,997

Rakshana TV LIVE

Rakshana TV LIVE

2 жыл бұрын

RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
►RAKSHANA TV LIVE : rakshanatv.com/
►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
► Download RAKSHANA TV Android App:play.google.com/store/apps/de...
► Like us on Facebook: / rakshanatvben
► Follow us on Twitter: / rakshana_tv
► Amazon Fire TV Android Version: play.google.com/store/apps/de...
► Amazon mobile/ tab : www.amazon.in/Rakshana-Tv-Rak...

Пікірлер: 84
@chakravarthychintha3871
@chakravarthychintha3871 2 жыл бұрын
వందనాలు బ్రదర్స్ మీరు తెలియని విషయాలు చెప్పుచున్నందుకు వందనాలు
@babaforjesus1452
@babaforjesus1452 2 жыл бұрын
బుద్ధుడికి చెట్టు క్రింద కూర్చుంటె జ్ఞానోదయము అయ్యింది. అతడు దేవుని గురించిన జ్ఞానము లేనివాడు. దుఃఖము, శ్రమ ఎందుకు కలుగుతుందొ తెలియక confuse అయినవాడు.యేసు ప్రయాస పడి భారము మోసుకొనిచున్న సమస్త జనులకు విశ్రాంతినిచ్చుటకు వచ్చినవాడు. యేసు దేవుడై యుండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చినవాడు. ఆయన బోధలు మనుషులపట్ల దేవుని ప్రేమను చూపించే బోధలు. బుద్ధుని బోధలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేయలేవు. యేసు దేవుడు, రక్షకుడు అయి వున్నాడు.
@gopikrishnaswarna6205
@gopikrishnaswarna6205 2 жыл бұрын
బుద్ధుడు దుఃఖం నివారణను తానెంతో కష్టపడి స్వయంగా శోధించి, తెలుసుకొని ఆ జ్ఞానాన్ని లోకానికి పంచిన నిస్వార్థ పరుడైన మహనీయుడు... ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు... నీ లాంటి అజ్ఞానులకు ఆయన్ని తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు... అజ్ఞానం లో ఉన్న జనులకు జ్ఞాన జ్యోతిని చూపించిన మహా దార్శనికుడు...
@babaforjesus1452
@babaforjesus1452 2 жыл бұрын
@@gopikrishnaswarna6205 బుద్ధుడు నుండి మీరు నేర్చుకున్న ఆ జ్ఞానము ఏమిటో తెలియచేయoడి. జీవితంలో కష్టపడి, శోధించి, confuse అయిన బుద్ధుడు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశారో చెప్పండి. జీవితం పరమార్థం ఏమిటో తెలియని బుద్ధుడు జనులకు జ్ఞాన జ్యోతి ఎలా అయ్యాడో సెలవియ్య oడి.
@gopikrishnaswarna6205
@gopikrishnaswarna6205 2 жыл бұрын
@@babaforjesus1452 అది కన్ఫ్యూజన్ కాదు... దుఃఖ నివారణ కు కారణం తెలుసు కోవాలనే తీవ్రమైన ఆకాంక్ష... జ్ఞానోదయాన్ని పొంది ప్రపంచానికి, దుఃఖాన్ని జయించే అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడు...
@gopikrishnaswarna6205
@gopikrishnaswarna6205 2 жыл бұрын
అజ్ఞానం లో ఉన్న కూరుకుపోయి ఉన్న నీకు బుద్ధున్ని అర్థం చేసుకోవడం అసాధ్యం...
@babaforjesus1452
@babaforjesus1452 2 жыл бұрын
@@gopikrishnaswarna6205 దుఃఖాన్ని జయించు ఆ అష్టాంగ మార్గము ఎంత మంది దుఃఖాన్ని తొలగించిoది? బుద్ధుడు ఎవరికి ప్రార్ధించాడు? ఎందుకు ప్రార్ధించాడు? ఏమని ప్రార్ధించాడు? దయచేసి వివరించoడి.
@rufus6711
@rufus6711 2 жыл бұрын
Great step towards the TRUTH. Thanq brothers.
@vinaysagarsama385
@vinaysagarsama385 2 жыл бұрын
వందనాలు బ్రదర్స్
@permkumarpalepupalepu5049
@permkumarpalepupalepu5049 2 жыл бұрын
Shalom
@sekharchandra8309
@sekharchandra8309 Жыл бұрын
Good explanation
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
May God bless you with good health and wealth Bros
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
D యేసు తన సత్రువులను నీ చే నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన.
@sheresh
@sheresh 2 жыл бұрын
Thank you God. Thank you Rakshana channel 👍🏻
@youdhagothrapusimhamu7648
@youdhagothrapusimhamu7648 2 жыл бұрын
Praveen anna great explanations....thanks a lot historical knowledge and scripture knowledge its all God Grace Praveen anna
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
R నా కామెంట్స్ చదవండి యేసు తన సత్రువులను నీ చే నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన.
@geranatha4400
@geranatha4400 Жыл бұрын
@@ramsivaji7356 Kalpana Ayithe Nijam evaru . Calender marchuthaamu. Raamuda,Sivuda, Krishnudaa, cheppochugaa.
@anudaniel443
@anudaniel443 Жыл бұрын
V interesting thank you brother
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Nijam kudaa prathiroju pracharam lo undaali ledante abaddam nijam gaa maari Rastram Desam Prapancham nu chedagoduthundi
@Indianchristian19876
@Indianchristian19876 2 жыл бұрын
Samad means stone
@shininglighttime9363
@shininglighttime9363 2 жыл бұрын
🙏
@youngindiawealthyindia9680
@youngindiawealthyindia9680 2 жыл бұрын
మన హిందూ బ్రదర్స్ కి , చాలా చదువు కోవలసిన అవసరం ఉంది. వారికి వారి పుస్తకాల్లో నిజాన్ని గ్రహించే శక్తి కోల్పోయారు. అవతల వారి పైన బట్ట కాల్చి విసిరి వేయడం అలవాటే .... వారి పుస్తకాల్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో వారికే తెలియదు. అస్సలు మొత్తం బుక్స్ చదవ మనం డి.
@rraju7718
@rraju7718 Жыл бұрын
👍👍👍
@jayakumardsify
@jayakumardsify 2 жыл бұрын
Please let us know about biological father of Jesus Christ
@iamindian7259
@iamindian7259 Жыл бұрын
Who is the biological father of Rama?How he belong to Raghuvamsam?
@jaijaiprakash2010
@jaijaiprakash2010 Жыл бұрын
Kuhana medavulu nice name, naakaithe inko Peru ishtam cunning sootralu🙏
@geranatha4400
@geranatha4400 Жыл бұрын
Yessaya grandham lo Sangham, Dharma Saasthraalu Goorchi Vundi. Saamethala grandham lo. Yehovaaye Jnaanam ichuvaadu antaadu Ivanni Budduni kante Mundu.raayabaddaayi.
@vinaysagarsama385
@vinaysagarsama385 2 жыл бұрын
సత్య అన్వేషకులకు మాత్రమే బైబిలు విశిష్టత తెలుస్తుంది అర్థం అవుతుంది
@balarajua3510
@balarajua3510 2 жыл бұрын
బుద్ధుడు చెప్పిన పంచశీలాలు,ఆర్యసత్యాలు,అష్టాంగ మార్గాలు మరియు ప్రతీత్య సముత్పాదము చాలా ముఖ్యము.మన జాతీయ జెండాలోని అశోక చక్రము మరియు నాలుగు తలల సింహము కూడా అత్యంతావశ్యక విషయాలు.చక్రాన్ని మొదట అశోకుడు ప్రవేశపెట్టాడు కనుక దానికి అశోక చక్రమని పేరు.అసలా చక్రము జీవుల ముఖ్యంగా మానవుల జీవిత చక్రము.మానవుడికి దుఖఃం(unsatisfaction కూడా దుఖఃమే) మొదలై ఒక కుప్పగా లేదా రాశిగా ఏర్పడి ఎంత వేదన కలిగిస్తుందో మొదటి 12 పుల్లలు తెలియజేస్తాయి.అలాగే ఆ దుక్ఖాన్ని ఎలా తొలగించుకోవచ్చో లేదా ఎలా తొలగిపోతుందో మిగతా 12 పుల్లలు తెలియజేస్తాయి.కేవలం విపశ్యనా ధ్యానం అభ్యసిస్తే చాలు దుఃఖం ఎలావచ్చి ఎలా పోతుందో తెలుస్తుంది.ఇది ఒక పామరుఁడు కూడా జ్ఞానవంతుడవటానికి ఉపయోగపడే విద్య.మన రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు ఐన సమానత్వం,సౌభ్రాత్థుత్వం,ప్రజాస్వామ్యం లాంటివన్నీ బుద్ధిజం నుండి సేకరించినవి.అన్ని మతాలను ఆచరించే అవకాశం కూడా రాజ్యాంగం కల్పించింది, అంటే బుద్ధిజం కల్పించింది.మీరు ఏ దేవున్నైనా పూజించుకోవచ్చు అని చెప్పింది బుద్ధిజం.చివరికి మీ మత గ్రంథాలకు ఆపద వచ్చినా ఆయా దేవుళ్ళు కాపాడలేరు కానీ రాజ్యాంగమే కాపాడుతుంది.అంటే జ్ఞానం కాపాడుతుంది,ఆ జ్ఞానమే బుద్ధిజం! ఎంతో లోలోతుల్లోకి ఉంటుంది బుద్ధిజం.బుద్ధిసానికి ASI ఆధారాలు పుష్కలంగా ఉండటమే కాకుండా ఈ క్షణమే ఆచరణ ఆమోదయోగ్యంగా ఉంటుంది.ఇప్పటివరకు ఎ ప్పుడుకూడా తప్పుకాలేదు బుద్ధుడు చెప్పిన బోధన.కొన్ని లక్షలమంది శాస్త్రవేత్తలకంటే అధికం బుద్ధుడు.బుద్ధుడు చెప్పిన విషయాల కొనసాగింపుగానే శాస్త్ర పరిశోధనలు సాగుతున్నాయి.మూఢ విశ్వాసాలకు పూర్తి విరుద్ధం బుద్ధిజం.కేవలం జ్ఞానం...!జ్ఞానం ...!జ్ఞానం...!
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
Bala raaju నా కామెంట్స్ చదవండి యేసు తన సత్రువులను నీ చే నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన.
@iamindian7259
@iamindian7259 Жыл бұрын
Sasthram gurinchi kadukada charcha devunigurinchi.Nenu devunni kaadu ani buddudu cheppadu.
@iamindian7259
@iamindian7259 Жыл бұрын
@@ramsivaji7356 nee copy paste sollu aapara baabu.Bible lo abcd lu theleeni prathi vedhava bible ni quote cheyyadam fashion ayipoyindi
@bsraju1673
@bsraju1673 2 жыл бұрын
Christianity is a struggle or fight. 🙏🏻"CHRIST" IS A STRUGGLE 👇🏿 1, The struggle of feeding food by showing pity, mercy. 2, The fight that gave the Samaritan woman fresh water. 3,A struggle that freed women and showed survival. 4, A struggle against caste, religion and political slavery and granted salvation to the people. And 5, A struggle that says love your neighbor as yourself... Every man needs to walk like Christ👏
@prasadbasava9148
@prasadbasava9148 2 жыл бұрын
బైబిల్ లో 90% అంశాలు బుద్ధిజంలోని వి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చెప్పారు.
@rufus6711
@rufus6711 2 жыл бұрын
Source plz
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
ఎవరికి?? నీకు ఒక్కడికేనా?? అంబేడ్కర్ గారు, హిందూ మతం గురించి ఏం చెప్పారో మాత్రం తెలియదు కదా???
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
మీ వేదాలు, పురాణాలలో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ!! వాటిలో ఏముందో తెలియకుండానే, వాటిని పవిత్రం, పుణ్యం, పురాతనo, సనాతనం, వైదికం, గొప్ప, "మహా" అని ఎలా చెప్పుకుంటూ వచ్చారు?? మీకైనా, వాటిలో ఏముందో తెలుసా?? తెలిసే అవకాశమే లేదు. బైబిల్.ను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ భాషలో అయినా చదువుకోవచ్చు. ఎవరూ అడ్డు పడరు. నీకు, గ్రీకు, లాటిన్, అరామిక్ భాషలు వచ్చా అని అడగరు. నీ వేదాలు, పురాణాలు అనే వాటినిహిందువులలో ఎంతమంది చదివి ఉంటారు?? పంతుళ్లు, పూజారులు, సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళు కూడా పూర్తిగా చదవలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాదు అని అనగలరా?? మరి, అవన్నీ దైవ గ్రంధాలు ఎట్లా అవుతాయి?? ఇన్ని శతాబ్దాల పాటు, మోసం, మాయ, ద్రోహం చేయలేదా, బాపనీచులు?? మీరు జవాబు, వివరణ అనేది ఇవ్వరు, ఇవ్వలేరు కూడా. ఊరికే ఆయాస పడకు.
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
Prasad నా కామెంట్స్ చదవండి యేసు తన సత్రువులను నీ చే నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన.
@yash5843
@yash5843 Жыл бұрын
@@benmmbk765 avunu antha teliyaka povachhu .Endukante avi me devudu boomi medaku raka mundhu vachinavi kabatti kanuka.
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
ఆధి శక్తి అంటేనే, అనంత కోటి బ్రహ్మాండాల శక్తి. నీ తల్లి. ఆధి అంతము లేని తల్లి. యేసు ఎప్పుడు పుట్టాడు? కల్పితము, Luka 19 27, vere దేవతలను పూజిస్తే వారు నా శత్రువులు, నీవు వారిని కత్తితో నరికి చంపమని చెప్పాడు, యేసు,. మనిషిని నువ్వు చంపుతావు, పాపము నువ్వు చేస్తావు, నరకానికి నువ్వు పోతావు. పుట్టని యేసుకు ప్రార్థనలు. యెహోవా ఇచ్చిన రాజ్యములో, వూపిరి గల దేనినీ బ్రతకానీయ కూడదు, అని నీచేత ఛంపించాడు మోషే కల్పిత యెహోవా, పాపము నీవు చేసి నరకానికి పోతావు, యేసు యాహొవ కల్పిత రాక్షసులు, యేసు మతము కల్పితం. అవునా. స్వధర్మాన్ని చేరి ధర్మాన్ని రక్షించు.
@goralovaraju3324
@goralovaraju3324 Жыл бұрын
Hai bro super...aadi Sakthi ante emiti ..? Aadi Sakthi evaru ...?
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
@@goralovaraju3324 నిన్ను, నన్ను అందరనూ నడిపించే తల్లి, శక్తి.
@goralovaraju3324
@goralovaraju3324 Жыл бұрын
@@ramsivaji7356 ok .. andariki e thalle nadipistunda...e thalli perenti
@balarajua3510
@balarajua3510 2 жыл бұрын
మీరు బుద్ధుడి గురించి కొంత అవగాహనతో ఉన్నారు గాని పూర్తిగా తెలియదు.బుద్ధుడు చెప్పిన ఆర్య సూత్రాలు నాలుగు.లోకంలో దుక్ఖం ఉంది,దుక్ఖానికి కారణముంది,దుక్ఖం నిరోధించే ఉపాయముంది మరియు దుక్ఖాన్ని నిరోధించే మార్గముంది.అయితే మీరు చెప్పినట్టు బుద్ధుడు స్వస్థత చెప్పలేదు కదా? నిజమా?.బుద్ధుడు చెప్పిన నాలుగు ఆర్య సత్యాలే స్వస్థత పొందే మార్గం! మానవుడికి స్వస్థత చేకూర్చే బయటి ఏ వ్యక్తులకు అంటే మీరనుకొనే దేవుడికి కూడా ఆ అవకాశం లేదు.ఎంతో తేలికైన విషయమిది కానీ జాగ్రత్తగా పరిశీలించాలి.అప్పుడుమాత్రమే జవాబు దొరుకుతుంది.దయచేసి మీరందరు కూడా బుద్ధుడు చూపిన *విపశ్యనా ధ్యానాన్ని* గనక చేసినట్టయితే అద్భుతమైన జ్ఞానులవుట ఖాయం.మిత్రులారా మీ అదృష్టం కొద్దీ జ్ఞాన మార్గంలోనే ఉన్నారు.ఆ జ్ఞానం పూర్తిగా తెరుచుకోవాలంటే విపశ్యనా ధ్యానం చేయండి.*మీకు మేలు జరుగు గాక!
@ramsivaji7356
@ramsivaji7356 Жыл бұрын
Brother నా కామెంట్స్ చదవండి యేసు తన సత్రువులను నీ చే నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన.
@vanikaila8178
@vanikaila8178 2 жыл бұрын
Are Babu meru googul chudara fvidessllo church ammukuntunnaru ranayana andu butulu tappa emilevani churchla ku evvaru vellatam ledu meru matram ikkada jakilu petti Mari leputunnaru koncham googul vadandi nayanalara
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
చర్చ్ బిల్డింగ్స్ అమ్ముతున్నారు. చర్చ్.లు కాదు. సొంతగా, చదివి ఏదీ తెలుసుకునే అలవాటు లేదా?? సందేహాలు, ప్రశ్నలు కూడా కాపీ, పేస్ట్.యేనా?? టీవీ, పేపర్లు చూడరా?? కొంచెం చదువుకుంటే బాగుండేది. ప్చ్.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
మీ వేదాలు, పురాణాలలో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ!! వాటిలో ఏముందో తెలియకుండానే, వాటిని పవిత్రం, పుణ్యం, పురాతనo, సనాతనం, వైదికం, గొప్ప, "మహా" అని ఎలా చెప్పుకుంటూ వచ్చారు?? మీకైనా, వాటిలో ఏముందో తెలుసా?? తెలిసే అవకాశమే లేదు. బైబిల్.ను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ భాషలో అయినా చదువుకోవచ్చు. ఎవరూ అడ్డు పడరు. నీకు, గ్రీకు, లాటిన్, అరామిక్ భాషలు వచ్చా అని అడగరు. నీ వేదాలు, పురాణాలు అనే వాటినిహిందువులలో ఎంతమంది చదివి ఉంటారు?? పంతుళ్లు, పూజారులు, సంస్కృత పండితులు, వేద జ్ఞానులు, బ్రహ్మ జ్ఞానులు వగైరా గాళ్ళు కూడా పూర్తిగా చదవలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాదు అని అనగలరా?? మరి, అవన్నీ దైవ గ్రంధాలు ఎట్లా అవుతాయి?? ఇన్ని శతాబ్దాల పాటు, మోసం, మాయ, ద్రోహం చేయలేదా, బాపనీచులు?? మీరు జవాబు, వివరణ అనేది ఇవ్వరు, ఇవ్వలేరు కూడా. ఊరికే ఆయాస పడకు.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
అలాగా?? మరి, గుడుల మీద, బూతు బొమ్మలు ఎందుకు ఉన్నాయో తెలుసా??
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
స్వర్గానికి, గుడులకు, (ఆస్థాన కవులలాగా) ఆస్థాన వేశ్యలను ఏర్పాటు చేసుకున్న పవిత్ర, పుణ్య, పురాతన, సనాతన, వైదిక, గొప్ప, మహా మతం నీది. స్వర్గ ఆస్థాన వేశ్యల ట్రైనింగ్, అటెండెన్స్, లీవులు, బుకింగ్స్, ఎవరు చూస్తారు?? ఇంద్రుడు, అనే -"కేబినెట్ స్థాయి దేవుడు,"- -"దేవ Dauffer గాడు"- కదా?? (ఇంద్రుడి దగ్గర మందు (సారా) కలిపి ఇచ్చే పని చేసిన విష్ణువు, తరువాత promotion కొట్టి, పెద్ద దేవుడు అయ్యాడు. ఏం చేస్తే promotion వస్తుందో వాడికి తెలుసు.) మరి, గుడుల ఆస్థాన వేశ్యల ట్రైనింగ్, అటెండెన్స్, లీవులు, బుకింగ్స్ ఎవరు చూసేవాళ్ళు?? A). గుడి పూజారి, పంతులు. B). అనువంశిక ధర్మకర్త. C). ఊర పెద్ద, పెద్ద బాపనోడు. D). కరణం, మునసబు, సర్పంచ్. E). అందరూ కలిసి, ఐకమత్యంగా. ఏది కరక్ట్ జవాబు చెప్పరా, అర బుర్ర వెధవా, పిరికి సన్నాసి??? నువ్వు నీతులు చెప్పడం ఏంట్రా, శుంఠ, అజ్ఞాని?? పైగా, క్రైస్తవులకు!!!??? 🐃🐃🐄🐄🐂🐂🐮🐮🐷🐷🐗🐗🐖🐖.
@benmmbk765
@benmmbk765 2 жыл бұрын
అక్కడ, ప్రపంచంలో ఎక్కడైనా ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఎట్లా, ఎప్పుడు వచ్చింది? ఎవరి వల్ల?? వేదాలు, పురాణాల వల్ల వచ్చిందా??
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 24 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
మనువాదం లో శూద్ర ఛత్రపతి శివాజీ గతి PRAVEEN PAGADALA
30:32
Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Рет қаралды 166 М.
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН