ప్రతివారు ఫారం నింపిన తర్వాత ఒకసారి సంతకము చేసిన తర్వాత ఫోటో తీసుకుని పెట్టడం చాలా ముఖ్యము ఈ విషయంలో అన్ని చానల్స్ వారు సహకరించాలని మనవి థాంక్యూ సార్
@linemenveeraswamy2 ай бұрын
😊
@gopalacharyarroju6942 ай бұрын
రాహుల్ కులం, మతం ఏమిటో prajalaku ఫస్ట్ తెలియజేయండి congeelu.
@laxmanippa62 ай бұрын
😅
@gopalacharyarroju6942 ай бұрын
Rahul, రేవంత్ ముఖాలు చూడబుద్ది కావడం లేదు,ఎందుకో వీళ్ళ మాటలు, చేష్టలు, లక్షణాలు సరిగాలేవు.
@saikumarpuppala65092 ай бұрын
Bank details endhuku
@dasarathkoilakonda5242 ай бұрын
80 ప్రశ్నలు ఎందుకు
@ramamurthybellamkonda72792 ай бұрын
ఏమి లేదు అంత బిల్దపు టైము పాసు. కులగొట్టటం ఎగగొట్టటం తప్ప పరిపాలన చేతకాని ప్రభుత్వం.
@hanumanthreddychalla16972 ай бұрын
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మంత్రి వర్గంలో బీసీ లకు యాభై శాతం పదవులు ఇవ్వండి , తరువాత కులగణన గురించి మాట్లాడితే నమ్మవచ్చు.
@tapalnarsimhulu10353 ай бұрын
Well said balaraj gaaru
@nenavathsrinivas43303 ай бұрын
మరి గల్ఫ్ లో ఉన్న వారి సంగతి ఏంటి అన్న మాకు రేషన్ కార్డ్ నుండి తీసేస్తారా
@srihariremudala23072 ай бұрын
Caste cencess is very much required to distribute govt facilities to eligible people.
@sudhakard36042 ай бұрын
మీకు ఏ కులం వద్దనుకుంటున్నారా?.. అయితే మీ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా సర్వే లో అలాంటి సదుపాయం కల్పిస్తుంది. కాలమ్ నంబర్ 6 లో మీరు "ఏ సామాజిక వర్గం లేదు - కోడ్ 01" ను ఎన్నిక చేసుకోవాలి మరియు కాలమ్ నంబర్ 7 లో మీరు "ఏ కులం లేదు - కోడ్ 999" ను ఎన్నిక చేసుకోవాలి.
@satyendranathponna83572 ай бұрын
Caste census should contain 10 simple questions. Household survey for Govt. Beneficiaries only. Why doing Household surveys for all HHs
@KotakrishnaVasuDeva2 ай бұрын
Reddy laku other's jobs vastunnavi 10%reservation moolanga B C 60%vallaku 22%Ed Supreme cout s guide lines theliyava
Om gdmrn to 10tv one andall kulaganana vadhu okekulam manvakulam elakshanlo vadukovatanike allthebest to one andall
@vcnarasimha2 ай бұрын
Congress party vidanam 60 yrs nunchi chusthunnam , aa party cheppedi okati chesedi okati mitrama jarugaboeydi ede Eee survey only for reduction in other guantees given by party in last election , janalaku mondi cheyyi chupadaniki
@ramchanderraojoginpalli13212 ай бұрын
Congress party e programme theesukunna dantlo thappakuda edo mathalbu swartham thappakunda untundi. Local body electionsnu drushtilo pettukuni BC votes kosam mathrame kulaganana chesthunnaru.