Medam please do cheruvugattu temple vlog nice explaination 👌🏻👌🏻
@vstarvyoutubechannel2 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🙏 ఓం నమశ్శివాయ
@khaderbabunavarasaalu94092 жыл бұрын
Good and Exlent veedio. రామలింగేశ్వర స్వామి వారి కి జై గురుదత్త
@vstarvyoutubechannel2 жыл бұрын
బుగ్గ రామేశ్వర స్వామి అనుగ్రహము మీ కుటుంబం పైన ఉండాలని వేడుకుంటున్నా ధన్యవాదాలు 🙏
@srinivasreddy-fd8ok2 жыл бұрын
Good video.. good information about temple and place...👌👌👍👍
@vstarvyoutubechannel2 жыл бұрын
చాలా చాలా చాలా ధన్యవాదాలు మీకు 🙏 ఓం నమశ్శివాయ
@nagavellisampath50982 жыл бұрын
🙏om namah shivaya jai bugga raamalingeshwara shivayya. Mahaabaagyam.
@vstarvyoutubechannel2 жыл бұрын
ఓం నమశ్శివాయ బుగ్గ రామేశ్వరం స్వామి సాదా ఆశీర్వాదాలు మీ కుటుంబం పైన ఉండాలని వేడుకుంటున్నా
@vamshidhar0072 жыл бұрын
Nice message Rekha garu ❤️
@vstarvyoutubechannel2 жыл бұрын
TQ 🙏
@r.swapna74062 жыл бұрын
Good information tg
@vstarvyoutubechannel2 жыл бұрын
TQ so much 🙏
@KrishnaReddy-uf3vb2 жыл бұрын
Supar
@vstarvyoutubechannel2 жыл бұрын
🙏
@chethanbasani22912 жыл бұрын
❤
@vstarvyoutubechannel2 жыл бұрын
🙏
@bhavanibanala28932 ай бұрын
Hyd nundi ala vellali location pkz
@vstarvyoutubechannel2 ай бұрын
(Description లో ఆలయం లొకేషన్ ఉంది ఒక్కసారి చూడండి.) ఈ బుగ్గ జాతర కార్తీక మాసంలో కార్తీక పున్నం నుంచి 15 రోజులు మాత్రమే జాతర ఉంటుంది అంటే ఈ నేల 1.11.2024 వరకు ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాలంటే LB నుండి ఇబ్రహీంపట్నం బస్సులు ఉంటాయి. ఆటో లు కూడా ఉంటాయి ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ రాకముందే ఆరుట్ల కు వెళ్లాలి అని చెబితే బస్సు డ్రైవరు అక్కడ బస్ ఆపుతారు. అక్కడి నుంచి జాతర సమయంలో ఆటోలు అక్కడ వరకు ఉంటాయి. బస్సులు కూడా జాతర సమయంలో ఉంటాయి అంటే లేదా మీరు ఇబ్రహీంపట్నంలో బస్టాండ్ నుంచి మీరు ఆటో తీసుకొని కూడా వెళ్లొచ్చు. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు మీకు ఓం నమశ్శివాయ