సముద్రం ఎప్పటికీ ఎండిపోదు అన్నది ఎంత నిజమో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చిన ఎప్పటికీ సముద్రం లాగే ఉంటుంది ❤❤❤❤❤ దేవి శ్రీ ప్రసాద్ గారు
@pranaydevirapaka76513 сағат бұрын
Jai chaitu
@maarinaik4633 сағат бұрын
Love you darling
@jeshwanthgovindbaksh93562 сағат бұрын
Antey gaa antey gaaa love you dsp
@moulalisaginala27324 сағат бұрын
ఎవడ్రా తమన్,ఎవడ్రా అనిరుధ్, DSP రా అక్కడ🔥🔥🔥🎻
@sameerrusum40174 сағат бұрын
Yes DSP is back 🔥🔥🔥 whte a beautiful melody song 😊😊
@saitinku72954 сағат бұрын
Thaman anirudh music director s bro
@RakeshJeejula19904 сағат бұрын
Yes iam DSP fan fire akkada
@younus.b304 сағат бұрын
😂😂😂but dsp🔥❤️🔥@@saitinku7295
@RakeshJeejula19904 сағат бұрын
DSP melody song exellent
@AthriRoyСағат бұрын
ఎన్ని రోజులు అయింది రా బాబు ఇలాంటి చక్కటి మెలోడీ విని...థాంక్స్ to దేవి అండ్ తండెల్ టీం❤❤❤❤❤ ....
@Dheeru_72 сағат бұрын
అక్కినేని అభిమానులు అందరూ కూడ కాలర్ ఎగరేయండి... బాక్స్ ఆఫీస్ ని చెక్కేయడానికి చై అన్న వస్తున్నాడు 💥💥💥💥💥💥💥💥💥💥
@sureshtatavarthi4779Сағат бұрын
Super cheppav bro ❤❤❤❤
@InfinitelynobodyСағат бұрын
😅😂🤣
@vmaniyesuyesu733647 минут бұрын
Jai chaithu anna
@Dheeru_75 сағат бұрын
ఏమి తాగి కొట్టావ్ దేవి శ్రీ ప్రసాద్..... వినగానే ఏదో తెలియని అనుభూతి.. గుండెకి హత్తుకొని సముద్రపు అలలు లా మనసుకు తెలియని మత్తు వస్తోంది... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@Mmyjbaas4 сағат бұрын
Just Pournami Song ni dimpadu
@ravicharan39634 сағат бұрын
Nuv just oka cheviti machine konukko 😂@@Mmyjbaas
@Sivadev454 сағат бұрын
DSP music toh Bujji Thalli song full vibe lo, Naga Chaitanya performance dhullakotteyala ga feel avtundi! 💥🎧
@Dheeru_74 сағат бұрын
@@ravicharan3963పచ్చ కర్పూరం అగు కాసేపు
@Dheeru_74 сағат бұрын
@@Mmyjbaasమనం వినే ప్రతీ పాట నీ పోల్చుకుంటే పోతే అన్ని పాటలు కూడా ఎక్కడో విన్నాము అనే అనిపిస్తుంది బ్రో
@prasadnarsimi31805 сағат бұрын
DSP come back దద్దరిల్లింది
@Prasanth_694 сағат бұрын
DSP Pani iyipoyindhi anukunna prathisari...he prove me wrong❤
@manjulagopikumar29232 сағат бұрын
లేజిండ్ మూవి లో ఒక డైలాగ్ వుంది జితేంద్ర పన్ని అయిపోయింది అన్న ప్రతిసారి ఆడేవాళు కాపాడుతారు
@saiartsoffical48 минут бұрын
National Music Director Broh Pani Ayipoindhaa
@polireddykavuri680157 минут бұрын
తండల్ మూవీని ఈ సాంగ్ విన్న తరువాత కచ్చితంగా థియేటర్ లో చూడాలని ఫిక్స్ ఇపోయా. ధన్యవాదములు దేవి గారు సూపర్ మ్యూజిక్.
@vasanthvasu3442Сағат бұрын
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోణ్ణే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. .......DSP anna❤❤❤ lyrics ✨️ 🫠🫠👏
@akhilbhasuru57605 сағат бұрын
ఒక నటుడుగా ప్రతీ సినిమాకు పరిణితి చెందుతున్న అక్కినేని నాగచైతన్య గారికి తండేల్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ❤
@ravisamena74635 сағат бұрын
మన శ్రీకాకుళం జాలరి వాళ్ల నిజమైన కధ.... డీస్పీ సార్.... 👌👌👌 నాగచైతన్య & సాయిపల్లవి ❤️❤️..
@ravisreekanth4955 сағат бұрын
ఇప్పుడు రండ్రా DSP మరణ మాస్ కం బ్యాక్ ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Dontcare-Society4 сағат бұрын
సాంగ్ బాగుంది బయ్యా కానీ నేను రాలేను లే నీకు దణ్ణం పెడతా
@sarkarivaariveta6054 сағат бұрын
Kanguvaa veedi bgm Valle poyindi...😂@@Dontcare-Society
@srinuvasu204 сағат бұрын
@@sarkarivaariveta605pakkaelli aaduko
@Dontcare-Society4 сағат бұрын
@@sarkarivaariveta605 అది అందరికి తెలుసు బ్రో లే bro
@Pawan-mo3ef4 сағат бұрын
@@ravisreekanth495 hehehehe
@thambulurugana7863 сағат бұрын
ఉపవాసం ఉన్నవాడికి చికెన్ దమ్ బిర్యానీ పెట్టినట్టు దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళ కోసమే ఈ సాంగ్ వచ్చినట్టుంది ఇప్పుడు మా ఆకలి తీరింది సూపర్ మెలోడీ. మెలోడీ మ్యూజిక్ ఇవ్వాలంటే DSP తరువాతే ఎవడైనా ONE AND ONLY DSP DSP Is Back 💥
@plp6161Сағат бұрын
ఉపవాసం ఉన్న తర్వాత ఎవ్వడు చికెన్ తినడు. ఆరోగ్యపరంగా అయినా లేదా దైవసంభందం గా అయినా ....
@akhil41553 минут бұрын
@@plp6161 Evadu adigedu ra ninnu 😂
@apparaomallarapu27502 сағат бұрын
దేవి శ్రీ పని ద్రుష్టి పెడితే ఎలా ఉంటుందో ఆలా ఉంది. చై నీ కష్టం కోసం సూపర్ బ్లాక్ బస్టార్ అవుతుంది.
@vanthalagovind47663 сағат бұрын
ఎన్ని రోజుల తర్వాత చాలా మంచి మెలోడీ సాంగ్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్❤❤❤ DSP అభిమానులు ప్లీజ్ like hair❤❤❤❤❤❤❤
గాలిలో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి…. నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… Fantastic..🎧🎼🎹
@SripadhaRavi2 сағат бұрын
తెలుగు బాగా తెలిసిన సింగర్ తో పాడించి ఉంటే ఆ లిరిక్ లు క్లియర్ గారు వినిపించేవి జావీడ్ అలీ హిందీ సింగర్ కావడం వల్ల బ్యూటీ తెలియలేదు
@vamshikrishnagajula35762 сағат бұрын
Ha avnu bro
@Ambika1072 сағат бұрын
❤❤
@josantosh910Сағат бұрын
Please listen keeping earphones. Javed Ali telugu lo clear ganey paadadu
DSP music kuda epic, Bujji Thalli melody malli malli vintenni 🎧❤️, Naga Chaitanya look full intense! 🔥
@ashokstarsvm87974 сағат бұрын
చైతన్యను కచ్చితంగా 100 కోట్ల క్లబ్లో నిలిపే సినిమా అవుతుంది సూపర్ సాంగ్ బ్లాస్టెడ్ డి.ఎస్.పి
@rajanikanth95033 сағат бұрын
సాంగ్ సూపర్బ్ గా ఉంది..... నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ బాగుంది.... చైతన్య మరియు దేవి కాంబినేషన్ లో అని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి ఇది కూడా అలానే బ్లాక్ బస్టర్ ఆల్బమ్ మరియు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని మనస్పూర్తిగా కోరుతున్నాం..... దేవి నుండి ఆశించిన దాని కన్నా బాగా సంగీతం ఇచ్చాడు...... Jai Chayism ✊
@veerabhadram69802 сағат бұрын
నాగచైతన్య గారు ఒక్క సంవత్సరం పడ్డ కష్టానికి ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉండాలని కోరుకుందాం
@GirishKumar-ct4rxСағат бұрын
Bujji Thalli song melody is just amazing, Naga Chaitanya performance touch cheyyadam ra 🔥🎶
@shwethavikincheyi12055 сағат бұрын
Abba abba em song ayya chinchesaav anna DSP bro 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@varshithtonisri60684 сағат бұрын
అన్న యేం పాట ఇచ్చావ్... మైండ్ లో నుంచి పోవటం లేదు... థాంక్స్ అన్న ఇలాంటి పాట ఇచ్చినందుకు...
@lingaswamy60034 сағат бұрын
నాగ చైతన్య అభిమానులు కలవండి ఇక్కడ💞❤️
@TejaTeja-p7f3 сағат бұрын
Jai chaithu💪💥💯
@KellaLokesh-w5s3 сағат бұрын
Jai chayithu
@nagachaitanya78612 сағат бұрын
Chaitanya jai
@nag55346 минут бұрын
Classic song ❤🔥🔥🔥🔥🔥🔥 Lyrics గాలిలో ఊగిసలాడే దీపంలా.. ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం.. నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా.. చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం.. సుడిగాలిలో పడిపడి లేచే.. పడవల్లే తడబడుతున్నా.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం.. ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... నీరు లేని చేపల్లే.. తార లేని నింగల్లే.. జీవమేది నాలోనా.. నువ్వు మాటలాడందే.. మళ్లీ యాలకొస్తానే.. కాళ్లయేళ్ల పడతానే.. లెంపలేసుకుంటానే.. ఇంక నిన్ను యిడిపోనే.. ఉప్పు నీటి ముప్పుని కూడా.. గొప్పగ దాటే గట్టోన్నే.. నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం.. ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... ఇన్నినాళ్ల మన దూరం.. తియ్యనైన ఓ విరహం.. చేదులాగా మారిందే.. అందిరాక నీ గారం.. దేన్ని కానుకియ్యాలే.. ఎంత బుజ్జగించాలే.. బెట్టు నువ్వు దించేలా.. లంచమేటి కావాలే.. గాలివాన జాడే లేదే.. రవ్వంతైనా నా చుట్టూ.. అయినా మునిగిపోతున్నానే.. దారే చూపెట్టు.. నీకోసం.. వేచుందే.. నా ప్రాణం..ఓ బుజ్జితల్లీ.. నా కోసం.. ఓ మాటైనా మాటాడే..నా బుజ్జితల్లీ...
@saratd906455 минут бұрын
Javed Ali ఏమి గమకాలు పలికావు అయ్యా 😍 DSP back with bang 👍
@MaaPresents5 сағат бұрын
నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ... నా కోసం ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లీ... బుజ్జితల్లి కోసం బుజ్జగింపుకై రాసిన సాహిత్యం, దేవిశ్రీ గారి సంగీతం అద్భుతం. రాసిన ఒక్కో లైన్ ❤️ ఈపాలి యాట గురి తప్పేదేలేదు.🔥 బుజ్జితల్లి 💙 తండేల్ రాజ్
@prakashdsp7285 сағат бұрын
DSP ❤❤❤❤❤ samudram unnantha varaku meeru samudram meedha paade paatalu alaage chirakaalam unataai ❤❤❤❤❤ Die hard fan of u sir ❤❤❤❤❤❤DSPIAN FOREVER AND EVER 💕🌎🌍
@khalndar23684 сағат бұрын
సూపర్ సాంగ్ చైతు అన్నను ఇలాంటి లవ్ సాంగ్స్ కానీ లవ్ స్టోరీ సినిమాలు గాని చూస్తే ముందుగా ఏఎన్ఆర్ గారే గుర్తొస్తారు తాతకు తగ్గ మనవడు జై యువసామ్రాట్ చైతు అన్న జై జై అక్కినేని🎉🎉🎉🎉🎉
@sivaseshareddy4332 сағат бұрын
Superb melody by DSP
@sunadhnalluri295Сағат бұрын
ఆంధ్ర రాష్ట్రంలో వున్న ప్రతి ఒక్క ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఈ పాట పెట్టాల్సిందే.. నిజాయితీ ప్రేమకి నిలువెత్తు నిదర్శనం ఈ పాట 💝
@vaddisantosh4135 сағат бұрын
ఇ సినిమా విజయవంతం అవ్వాలని చైతు కి మంచి పేరు రావాలని కోరుకుంటున్న... జై యువ సామ్రాట్ నాగచైతన్య...❤❤❤ పాట చాలా బాగుంది... Dsp ❤
@SureshGoduvelagala4 сағат бұрын
దేవి మామకు చేప ఈ సారి పాట అదిరిపోవాలి అని 🎉🎉 దేవి మామ హిట్ కోటేసావుగా
@prabhasvarmaikkada14644 сағат бұрын
Devi Sri Prasad’s music makes you addicted instantly! 🎶🔥 Repeat button on! 🔁
@prasanthj1747Сағат бұрын
Pata adaina dsp Anna a Pataki pranam posthadu chala bagundhi I like one and only dsp music❤❤
@yoursmanubhai8963Сағат бұрын
Em kottav bayya BGM and super song
@GirishKumar-ct4rx5 сағат бұрын
Bujji Thalli melody DSP valla addiction kaaka malli repeat mode lo unta 😎🔥
@bheemeshraju4 сағат бұрын
Melody song lo ninu kottetodu ledu Anna DSP is Back ❤️🔥❤
@jagadeeshallu56865 сағат бұрын
Devi Sri Prasad music, Naga Chaitanya performance full fire 🔥, Bujji Thalli magic! Bujji Thalli song lo Naga Chaitanya acting ki depth undi, blockbuster hit waiting! 🌟
@GAmarnathareddy2 сағат бұрын
దేవి శ్రీ ప్రసాద్ అన్న ఏం మ్యూజిక్ ఏం సాంగ్ అన్న పాత డిఎస్పి ని చూసినట్టు ఉందన్న ఆరు పాటలు కారు విధాలుగా సిక్స్ కొట్టేది నువ్వే అన్న మళ్లీ పాత డిఎస్పీలు చూద్దాం ఈ సాంగ్ నచ్చిన వాళ్ళకి ఒక లైక్ వేసుకోండి
@vvam122Сағат бұрын
Gives me "nee kannu neeli samudram song" vibes ❤
@madhusudhanr44223 сағат бұрын
DSP ANNA NUVVU TOPANNA You always rockzzzz anna You already created hipe
@Mr.Raghu_Gopi5 сағат бұрын
Violin portion 🎻❤ Javed Ali Vocal😊 DSP Another 💎
@vemulasai4554 сағат бұрын
100 crores confirmed, Naga Chaitanya's performance is a game-changer! 🔥
@sivakakarla45232 сағат бұрын
DSP is great music director I love DSP music
@GirishKumar-ct4rxСағат бұрын
DSP music and melody, heart full energy ivvadu ❤️🔥
@jupudiraju96914 сағат бұрын
evadu neku potineledu always DSP🔥🔥🔥
@Sairaokumar4 сағат бұрын
Song repeat mode lo, Naga Chaitanya acting chaala real ga feel avtundi, DSP music adds the magic! 💥🎶
@nagavamsi12475 сағат бұрын
BUJJI THALLI SAI PALLAVI FANS ASSEMBLE 😘❤👇
@varaprasadb836647 минут бұрын
DSP music అంటే అదొక మత్తు.....ఆ మత్తు లో తూలాలి అంతే....❤
@virupakshireddyvirupakshir4343Сағат бұрын
ಸಾಯಿ ಪಲ್ಲವಿ ಅಭಿಮಾನಿಗಳು ❤️❤️❤️❤️❤️❤️😍
@Rameshbabuguntur423134 сағат бұрын
DSP music ki full respect, Bujji Thalli melody repeat mode lo pettukuni, Naga Chaitanya expressions mind-blowing! 😎🎧
@GirishKumar-ct4rx5 сағат бұрын
Bujji Thalli melody ni nenu repeat cheyyadam, DSP music lo trance mode padi vuntundi 😍🎶
@salwin3324 сағат бұрын
Bujji Thalli song ni repeat chesthunna, Naga Chaitanya performance tho mood full set ayyindi, DSP music to! 🎶🔥
@PalakaLatha-y9c2 сағат бұрын
Lyrics ki lyrics , music ki music clear ga vinipinchede dsp music I love you always DSP❤
@011anilkumarbunga532 минут бұрын
Oka Surydu .....Oka chandrudu.....okadey dhammunna DSP💘💘💘💘Ah music ki evvaraina oppukovalsindhe athani tharvathey evvaraina ....athanu asamaanudu ...athani music chevulaki varam ...athani talent mana tfi ki oka asset🙇
@UlpArts1235 сағат бұрын
Entha mandi ee movie cult classic blockbuster avuddi anukuntunnaru song matram soulful ❤
@sandeepchinna60243 сағат бұрын
తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకునేవాళ్లు లైక్ వేసుకోండి...❤️❤️❤️
@garlabikshapathi20815 сағат бұрын
సూపర్ మ్యూజిక్ సూపర్ పాట నాగచైతన్య గారికి ఈ మూవీ సూపర్ హిట్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా కోరుకుంటున్నా
@veerababuankadi43122 сағат бұрын
Jai NTR anna 💥💥💥
@rajaashok37752 сағат бұрын
E dsp kadha maku kavalsindhi ❤
@maheshbabumahi32802 сағат бұрын
Bujji Thalli song super Dsp super music in song in movie ❤❤❤❤❤❤❤
@Sivamani804 сағат бұрын
The way Devi Sri Prasad composed the music, especially that haunting violin part, it's a masterpiece 🎻
@GirishKumar-ct4rx5 сағат бұрын
DSP music tho Bujji Thalli song full trance mode lo, antakanna adiripothundi 🎶🎧
@naveen93765 сағат бұрын
The real DSP was back.. Thanks for vocals bhai Javed 🎉
@90mawa2 сағат бұрын
BUJJI THALLI 😍 SAVA DENGI CHEVULU MOOSARU 💥💥 LYRICS 💝💝 FOREVER D.S.P (VINTAGE DSP IS BACK)
@gujjukavinay16473 сағат бұрын
This lines 2:00❤️🩹 ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే🤌
@AnirudhChinthakindi7 минут бұрын
Nuv cheppe varaku intha meaning notice cheyyale
@naveenpremam8684 сағат бұрын
Devi Sri Prasad’s tunes are on loop! 🔁 Chartbuster vibes all the way