Aa song vintu neee dp chustunte abba bale undhi ..😊 matladochugha bujji thalli ...🤌
@Sangeemiddleclasspila11 күн бұрын
@savarapuvenkat5546 🙄😂😂
@vardhangaming283511 күн бұрын
Super ❤
@ApeAdilaxmi3 күн бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ..... సూపర్.... సాంగ్❤❤❤❤❤❤❤❤❤❤
@munirathnambugga933622 сағат бұрын
🎉❤❤❤❤❤❤❤❤😂 0:02 0:03 0:04 0:04 0:04 0:04
@munirathnambugga933622 сағат бұрын
❤❤❤❤😅🎉🎉😢🎉🎉🎉😢
@vasudevp912112 күн бұрын
గాలిలో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులను చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్న నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైన మాటాడే నా బుజ్జి తల్లి…. Thanks To 🇲 🇪 😍 నీరులేని చేపల్లే తార లేని నింగల్లె జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళి యాలకొస్తనే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోడ్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి… ఇన్ని నాళ్ళ మన దూరం తియ్యనైన ఓ విరహం చేదు లాగ మారిందే అంది రాక నీ గానం దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే గాలి వాన జాడే లేదా రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టూ నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లి…
@Yamini-nj1ln12 күн бұрын
❤❤❤❤
@BalajiBalaji-ij1zh12 күн бұрын
❤
@kumariampolu307011 күн бұрын
❤❤❤
@rpadmarpadma179311 күн бұрын
Thank ❤❤
@boyisudarsan3546710 күн бұрын
❤❤❤
@sanjukumar58010 күн бұрын
ఈ పాట ఎంత మంది కి నచ్చింది పుష్ప -2 సుసికి కి సాంగ్ తర్వాత DSP ఆన్న సంగీతంలో నుంచి వచ్చిన ఈ మెలోడీ పాట ఎంత మందికి నచ్చింది ..❤🎉🎉😊
@byuvarajuraju81797 күн бұрын
ఆ మ్యూజిక్ లోన్ ఎదో మేజిక్ వుంది❤😊
@AnilkumarKannuri6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💘💘💘💘💜💜💜💚💚💚👋🏿😍🥰🤩🥳
@NagendrababuAmadala5 күн бұрын
Mounish ❤ Mounish ❤😮🎉
@bharathsiddagoni57323 күн бұрын
😮.
@nazmasammu54593 күн бұрын
😂 O Bujji Thalli O Burj Khalifa👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️👮♂️💯💯💯💯💯💯😍😍😍😍
@shaikhaseenabeehaseena317611 күн бұрын
సాయి పల్లవి గారు మీరంటే మాకు చాలా ఇష్టం. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@shaikhaseenabeehaseena31766 күн бұрын
Hi
@DakkaliSunkanna4 күн бұрын
❤❤❤❤❤❤❤
@udayudaykiran76122 күн бұрын
Aithe peli chesuko 😊
@NagaNaga-k9qКүн бұрын
nu
@LaxmiChoudariКүн бұрын
♥️
@nagmannala58095 күн бұрын
యేదో మ్యాజిక్ వుంది ఈసాంగ్ లొ ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది చైతు సాయి పల్లవి సూపర్బ్ జోడి ❤❤❤
@laxmiprasanna95812 сағат бұрын
Avunu such a beautiful lyrics❤🥰
@SpSp-f2k3 күн бұрын
ఎన్నిసార్లూ విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాటలో ఒక మాయ వుంది ❤❤❤
@UmeshPal-sk8cw7 күн бұрын
I don't understand this song language but giving a 💯% vibe when I was hearing this song 😁😁 and it is one of my favourite song 💕☺️☺️☺️☺️❤️