Bheems Ceciroleo Emotional Speech At Balagam Pre Release Event | Minister KTR | Darshi || Bullet Raj

  Рет қаралды 2,039,947

Bullet Raj

Bullet Raj

Күн бұрын

Bheems Ceciroleo Emotional Speech At Balagam Pre Release Event | Minister KTR | Darshi || Bullet Raj
#bheemsceciroleo #bheems #balagam #kavya #ktr #ktrspeech #ministerktr #tollywoodupdates #tollywood #bulletraj
For More Latest Telugu Movies News Please
Subscribe to Bullet Raj Channel :- goo.gl/x8MDha
Like : / bulletrajofficial
Thank You For Watching.
Click Here to Watch :
Latest Telugu Movie Trailers : bit.ly/2RpOQF3
Latest Telugu Movie News : bit.ly/2WVAiD3
Latest Telugu Short Films : bit.ly/2ZE243W
Latest Telugu Interviews : bit.ly/2ZwganW
Latest Telugu Songs : bit.ly/2Xluz97

Пікірлер: 606
@jpchemppt6448
@jpchemppt6448 Жыл бұрын
మీరు అనుభవించిన కష్టం మీరు పొందిన విజయం మీ నాన్న గారికి సభా ముఖంగా మీరిచ్చిన సమాధానం మొత్తంగా ఎంతో పరిణితి గల్గిన మాటలు మీవి మీరు ఇంకా ఎన్నో గొప్ప విజయాలు సాధించాలి భీం అన్న గారు
@srikanthshakapuram3822
@srikanthshakapuram3822 Жыл бұрын
త్రివిక్రమ్ శ్రీనివాస్ తరువాత అంత బాగా ఒక పరిణితితో మాట్లాడారు.. మరియు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు భీమ్స్ garu
@satyamdandem1418
@satyamdandem1418 Жыл бұрын
Naa feeling same bro.... nenu adhe anukunna
@manuofficial78
@manuofficial78 6 ай бұрын
Nijam
@srisringerishankaramutt-wa9802
@srisringerishankaramutt-wa9802 Жыл бұрын
చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు చాలా ఉన్నత స్థానానికి వస్తారు
@madhuaarush7525
@madhuaarush7525 Жыл бұрын
అన్నా నీ మాటల్లో వేదన ఉంది మాటల్లో బాధ ఉంది నీ మాటల్లో గొప్ప శక్తి ఉంది ఇలాంటి నిన్ను తొమ్మిది నెలలు మూసి ఈ దేశానికి పరిచయం చేసిన అమ్మగారికి ధన్యవాదములు అన్న 👏👏
@Bharathkumar-pl5fq
@Bharathkumar-pl5fq Жыл бұрын
కాలం చేత చెక్క బడిన అద్భుతమైన శిల్పం మీరు భీమ్స్ గారు. మీ గుండె లోతుల్లో అనంత విశ్వం తాలూకు అంశాలు దాగి ఉన్నాయి. ఆత్మ నిబ్బరంతో సాగించిన నీ ఈ ప్రయాణానికి మేము అంతా నీ బలగం అయ్యము...❤❤❤
@yogilakkoji1723
@yogilakkoji1723 Жыл бұрын
భీం గారు మీ ప్రసంగం అద్భుతంగా ఉంది
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 Жыл бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు ఇంకా బాగా వృద్ధి లోకీ రావాలి.
@bharath2480
@bharath2480 Жыл бұрын
అన్న నీ మాటలు నాలో ఉన్న భయాన్ని వదిలి కొత్త రకమైన ఆలోచనలను కలిగిస్తున్నాయి,, love you Anna
@ragvndr
@ragvndr Жыл бұрын
That's the beauty of Telangana voice
@actorslife2373
@actorslife2373 Жыл бұрын
Adbhuthamaina alochanallo nundi vachina comment..
@LokeshKumar-mb5je
@LokeshKumar-mb5je Жыл бұрын
మాది ఆంధ్రప్రదేశ్ నేను ఈ మూవీ చూసాను అన్న This Movie Heart touching Feel good Movie 👏👏👏
@Rajesh_Me
@Rajesh_Me Жыл бұрын
చాలా చక్కగా తెలుగు లో మాట్లాడి మంచి సంగీతం, సాహిత్యం మరియు పాటల్ని అందించారు ధన్యవాదాలు
@networkmarketing1029
@networkmarketing1029 Жыл бұрын
పాటలు వింటం కానీ తెలంగాణ యాస లోని పాటలను మనసుకు హత్తుకునేలా ఉంటాయి.. మొదటి సారి పాటలోని పదాలు .. మనసుతో , మనుషులతో మాట్లాడినట్టు ఉంది..
@wingg0
@wingg0 Жыл бұрын
Bheems your great.👍👌 ధమాకా మ్యూజిక్ ఆదరగొట్టావ్ బ్రో!!!
@Kumar-f9k
@Kumar-f9k 9 ай бұрын
బ్రదర్ నీ మాటలకి నా గుండెలు అదిరి నా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి భవిష్యత్తులో మీరు మరింత శిఖరానికి ఎదగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@samueljamblekar6641
@samueljamblekar6641 Жыл бұрын
నేను వెస్లీ బాయస్ హైస్కూల్ సికింద్రాబాద్ లో ఆరవ తరగతి చదువుతున్నప్పుడు హుసేన్సాగర్ కట్ట మీద పెట్టిన విగ్రహాలను చుాసినప్పుడు నా కండ్లల్లో నీళ్లు వచ్చినయి... కారణం కట్టమీద పెట్టిన 36 విగ్రహములలో 6 మాత్రమే తెలంగాణా కు సంబంధించినవి. అందుకే ఏడ్పొచ్చింది... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ విదంగా నా అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్ళు అద్భుతాలు స్రుస్టిస్తున్నప్పుడు నా మనసు ఉల్లాసముతో ఉప్పొంగుచున్నది... జై తెలంగాణ... జై భారత్...
@Bhakthitatvam
@Bhakthitatvam Жыл бұрын
అద్భుతం గా మాట్లాడారు.... శతమానం భవతి....
@atoznarayana6691
@atoznarayana6691 Жыл бұрын
అన్నా కష్టపడే వారికి ఎప్పుడు మంచి జరుగతుంది అలాంటి వారే మీరు all the best for ur ఫ్యూచర్ 👍
@bestasuresh9231
@bestasuresh9231 Жыл бұрын
చాలా చక్కగా పరిణితి చెందిన వ్యాఖ్యలతో మా మనసు దోచారు అన్న గారు
@rajeshhindu750
@rajeshhindu750 Жыл бұрын
Most underrated talented person bheems anna with pure naturality of Telangana culture he deserves more recognition in future with more chances.
@bro28570
@bro28570 Жыл бұрын
అద్భుతం అన్న నీ పాట మాట ❤
@ramanareddy7733
@ramanareddy7733 Жыл бұрын
తెలంగాణ ముద్దు బిడ్డలకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏
@balakumarperavali8262
@balakumarperavali8262 Жыл бұрын
కళ్ల ముందు కనిపించే దేవుడు మా నాన్న... Love you Daddyy...🙏🙏🙏😍😍😍
@pvvgfallow6711
@pvvgfallow6711 Жыл бұрын
నిజంగా చాలా మంచి కుటుంబ సంస్కృతి నీ పరిచయం చేశారు ధన్యవాదాలు
@reddykrk581
@reddykrk581 Жыл бұрын
సూపర్ గా మాట్లాడారు. మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా వుంది భీమ్స్ గారు. మీ పాటలు నేను ఎప్పని నుండి follow అవుతున్నాను. మిరపకయ్ సినిమా లో నీ పాటలు నాకు చాలా ఇష్టం
@shaikjabbar-nw2ll
@shaikjabbar-nw2ll Жыл бұрын
Yt jio
@bakthichanal8401
@bakthichanal8401 Жыл бұрын
ఇలాంటి సినిమాలను స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి వీలైతే కాలేజీ పిల్లలకి కూడా చూపించండి అలాగే బందlaku కు పూర్తిగా దూరమై పోతున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ చూపించండి అలాగే అమెరికాలో మన తెలుగు వాళ్ళ కోసం రిలీజ్ చేయండి జబర్దస్త్ గడ్డ మీద ఒక అడ్డ నీ క్రియేట్ చేసిన డైరెక్టర్ వేణు అన్నకి పాదాభివందనాలు. నువ్వే కాదు జబర్దస్త్ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి కథలు రాయగలరు తీయగలరు ఎందుకంటే అది మీ పుట్టుక లోని ఉంది మరి మీకు ఈ విషయం ఎంత మందికి తెలుసు నాకు తెలియదు
@damodarsripati6962
@damodarsripati6962 Жыл бұрын
చాలా శక్తి వచ్చింది భీమ్స్.. నీ మాటలు విన్నాక..🤝🤝👍👍..
@naveenbandi117
@naveenbandi117 Жыл бұрын
మట్టి మనుషులు మాత్రమే మట్టి పరిమళం ఉన్న పాటలు రాయగలరు, అద్భుతం
@yerkalapavan561
@yerkalapavan561 Жыл бұрын
ఇది రా నా తెలంగాణ యాస భాష నా ఊరు నా తెలంగాణ బిడ్డలు గర్వపడేలా తీసిన సినిమా అని ప్రపంచానికి చెప్పుకునేలా చాలా సంవత్సరాల తర్వాత అప్పట్లో Black and white సినిమా లో ఒక మీనింగ్ ,నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉండేవి అలాంటి సినిమాని తిరిగి దశాబ్దాల తర్వాత మరలా తెరపైకి తెచ్చారు ఈ సినిమా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కోటి నమస్కారములు మరియు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది మరియు మీరు అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఆశీస్సులు ఇస్తున్నాను
@mallareddybobbala3498
@mallareddybobbala3498 Жыл бұрын
Excellent speech
@lingaiahcherukupally1501
@lingaiahcherukupally1501 Жыл бұрын
🙏💕♥️👍
@Sudhakarkoochi
@Sudhakarkoochi 2 ай бұрын
Mana Telangana
@bhimrao3703
@bhimrao3703 Жыл бұрын
ఇంతమంది ప్రేమాభిమానాన్ని సంపాదించాను.నాన్న అన్న మీ మాటలు మీ హృదయములోతుల నుండి పుట్టిన చప్పుడు అని తెలుస్తోంది. అడవి తల్లు ముద్దుబిడ్డ కన్నవాళ్ళు ఉన్నావూరు మరువ లేదు..💐🌱✍️🌺🌹🎈🌷🎤🎤🎤
@seshutravelertelugu9829
@seshutravelertelugu9829 Жыл бұрын
సినిమా chusi బయటకు వచ్చి గూగుల్ లో Sarch chesanu brother మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ అని. . అద్భుతం brother
@chshobhan3814
@chshobhan3814 Жыл бұрын
Nee music thone Balagam movie ki inka Balam vachindhi brother... movie chushanu... okka song kuda anavasamga ledhu... anni adbhulale... patalathone edpincharu... excellent music... all the best brother...👏
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 Жыл бұрын
Bheems బ్రో. నువ్వు ఏమో అనుకున్న. నువ్వు మాట్లాడుతుంటే గూస్ బొమ్స్. లవ్ యూ బ్రో
@rameshd9138
@rameshd9138 Жыл бұрын
అన్నగారు చాలా సరలమైన తెలుగు లో చెప్పారు థాంక్
@raviinguva8554
@raviinguva8554 Жыл бұрын
భీమ్స్ బ్రదర్ మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి ఆల్ ది బెస్ట్
@rajeshamsiripuram-nh5tg
@rajeshamsiripuram-nh5tg Жыл бұрын
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా మాట్లాడే మీకో మా భీమ్స్ ఉన్నాడు.
@vara1879
@vara1879 Жыл бұрын
Mee emotions ni control chesukuntu chala clarity ga matladaru..overall ga mee speech cinema promotion la ledhu...motivational speech la undhi..go on brother..👏👏
@nenobaatasari3588
@nenobaatasari3588 Жыл бұрын
గాయపడిన సింహం హృదయము నుండి వచ్చే వేడి భయంకరంగా వుంటది అనట్టుగా గాయపడిన మనిషి మాట అంతే భయంకరంగా వుంటది బిడ్డా......
@Sanketh.Spyder
@Sanketh.Spyder Жыл бұрын
నీకు తిరిగులేదు.. భీమ్స్ అన్నా 🔥🔥🔥
@pavankalyanj869
@pavankalyanj869 Жыл бұрын
మనుషులు వల వల ఊరు మర్చిపోయిన ములలు మార్చిపోవదని తీసిన ఈ సినిమా మన సినిమాకి మన తెలంగాణ సినిమా కి ఇదే పాదాభివందనం. జై తెలంగాణ.
@vijjuvijay2073
@vijjuvijay2073 Жыл бұрын
Anna సూపర్ చాలా గొప్పగా మాట్లాడావ్ anna నేను ఇప్పటి నుండి నీకు fan anna
@mahesh70418
@mahesh70418 Жыл бұрын
హృదయాన్ని హాత్హుకున్నది సోదర
@Navi_multi_creations
@Navi_multi_creations Жыл бұрын
అన్నా నువు చాలా ఎత్తుకు ఎదగాలి 🤝👏👏భీమ్ అన్నా జై భీమ్ 🇪🇺🇪🇺✊✊💐💐💐
@srinivasmudhiraj1146
@srinivasmudhiraj1146 Жыл бұрын
అన్న నీ మాటలు నీ పాటలు వింట ఉంటే వినాలని పిస్తుంది🙏👌
@muralidudekula52
@muralidudekula52 Жыл бұрын
అప్పుడు ఎప్పుడో బానుచందర్ nirixayana చూసిన అనుభూతిని కలిగిగించవు సోదర!ధన్యవాదములు,🙏ఒక మంచి విలువలు కలిగిన చిత్రం అందించినందుకు మీకు మీ చిత్రం సభ్యులకు 🙏🙏🙏🙏
@ramanap5850
@ramanap5850 Жыл бұрын
చాలా బాగా మాట్లాడావు అన్న❤
@vinodkumarreddy2710
@vinodkumarreddy2710 Жыл бұрын
No words anna very emotional speech touch every youth heart i love you 🥰🥰🥰
@Vvvbmn535
@Vvvbmn535 Жыл бұрын
Bheems NAYAK anna superb speech!! Enni days nundi prajalu me paatalani gurtinchaleka poyaru but eppudu andaru me songs ye vintunnaru 🎉😊
@S.విశ్వనాథ్గౌడు
@S.విశ్వనాథ్గౌడు Жыл бұрын
Very good sir ప్రతి తండ్రు లు బిడ్డల భవిష్యత్ ని చూస్తారు. తండ్రి భాద ఓ తండ్రి కే తెలుసు పాయింట్ గుర్తు పెట్టుకోండి
@hfchousingfinanceconsultan7489
@hfchousingfinanceconsultan7489 Жыл бұрын
వేణు అన్నా ను గ్రేట్ సుధీర్ కి భీమ్ కి లైఫ్ ఇచ్చావు
@ksai1878
@ksai1878 Жыл бұрын
మాకు తెల్సు తెలంగాణా లో పెద్ద తోపులు ఉన్నారు అని కాని తెలంగాణ వాలని యడగనివారు కదా ఈ సినిమా తో మ న సత్త చూపుదాం
@spurtiispu6514
@spurtiispu6514 Жыл бұрын
Wow.. am impressed. You will go long way. Good wishes
@saikrishnadurbhakula6431
@saikrishnadurbhakula6431 Жыл бұрын
Super bheems... Great journey successfully reached where u deserve and ur seat is reserved further in industry
@nareshpawar866
@nareshpawar866 Жыл бұрын
Chala mandi speech vintam gaani enta mature speech vinaledu vintunte time yeppudu aipoido telidu wow meeru enka elanti success chudali anna superb speech
@rahulkowtikwar2868
@rahulkowtikwar2868 Жыл бұрын
Amazing voice and talent, hard work pays off. All the best brother
@freedom3040
@freedom3040 Жыл бұрын
talent vunna vallu dont look back and keep working hard, one day you will shine and whole world will clap for you.
@vaddejangireddy3379
@vaddejangireddy3379 Жыл бұрын
Telangana vachhaka chala kala vachhindi chala santhosham
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
One thing no one can ignore about KTR is KTR IS VERY COMPOSED AND CONDUCTED....LOVE YOU SIR.
@haneefbasha3157
@haneefbasha3157 Жыл бұрын
Wow what a wonderful words Sir, Present generation they are always thinking about Property & Money but society recognition గురించి చెప్పారు మీరు హ్యాట్సాఫ్ 🌹🌹🌹🌹
@gopinathkatta9025
@gopinathkatta9025 Жыл бұрын
❤ from Andhra Every slang has its own core value..and our Telangana folk yasa is of the gems … nice folk songs
@vibgyorthings8932
@vibgyorthings8932 Жыл бұрын
Thanks brother... So happy brother.. some of Andra frnds they disrespect Telangana slang 😢😢
@satyanarayanakalavala4434
@satyanarayanakalavala4434 Жыл бұрын
భీమ్ గారు మీరు బయ్యరం వాస్తవ్యులు అంటున్నారు మాది మీపక్కనే ఉన్న ఇల్లందు Toun మీరు ఇంతింతైకొండతై ఎదగాలనీ ముక్కోటి దేవతల ను కోరుకుంటున్న.❤️
@sitynewsorugallu4528
@sitynewsorugallu4528 Жыл бұрын
బాగా మాట్లాడా వు అన్న..super.. నువ్వు ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ..... Nagul Meera.
@thummalarajitha2827
@thummalarajitha2827 Жыл бұрын
Naadhi siricilla ne 😇😇 speechless move just awesome👏👏👍👍👍
@BanjaraVideos
@BanjaraVideos Жыл бұрын
Great Bheems Bro
@krishnasp7472
@krishnasp7472 Ай бұрын
"కాలం" గడిచే కొద్దీ బాధ తో ముందుకు వెళ్తుంది. సముద్రం లో తీరం తెలియని నావ లాగా.. ఒక తీరం కనపడ్డాక,. సొంత కష్టంపైనే తోసుకుంటూ వెళ్ళాలి.. వెళ్ళాక కూడా నిలవడం కొంత కష్టం.. అడుగూ,అడుగూ నేర్పుతో, ఓర్పు తో వెయ్యాలి అడుగులు.... మీరేదో గెలిచారని చెప్పడం లేదు..గెలుపు తలుపు తట్టాలని చూసే ప్రతీ కార్యాసాధకుడికి చెప్తున్నా.... All THE BEST❤
@mallik1123
@mallik1123 Жыл бұрын
The best speech ever. you will go places, no doubt. Wish you the best Bheem ji!!
@gairaj9420
@gairaj9420 Жыл бұрын
The best speech ever you will go places no doubt wish you the best Bheem Brother ❤❤❤
@venkatreddy710
@venkatreddy710 Жыл бұрын
సూపర్. నువ్వు gaayakudivi మాత్రమే కాదు manoharanga మాట్లాడే గొప్ప speaker వు కూడా. భగవంతుడు నీకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని korukuntunnaanu
@rajuottelaraju
@rajuottelaraju Жыл бұрын
ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్న
@mahaboobbashs8849
@mahaboobbashs8849 Ай бұрын
అన్నా భీమ్స్ అన్నా నువ్వు సూపర్ అన్నా... నేను మిమ్మల్ని ఒకసారి అన్నపూర్ణ స్టూడియో లో కలిసాను అన్నా... మా మిత్రుడు కరీముల్లా గారు మిమ్మల్ని కలిపారు... ఎప్పుడు మీ పేరే పలుకుతూ ఉంటాడు... కరీముల్లా కు మీరు మంచి అవకాశం ఇచ్చారు అని తలుచుకుంటూ ఉంటాడు.... మీరు ఇంతకు ఇంతై ఏధగాలి అని కోరుకుంటున్నాను
@VisweswerRaoo
@VisweswerRaoo 12 күн бұрын
మాటలు రావడం లేదు బ్రో... 🙏🙏🙏🙏🙏🙏💐💐💐❤️❤️
@Ravi-y5f1n
@Ravi-y5f1n 18 күн бұрын
Really After Telangana Formation, Many Telangana artists are coming out ,Jai Telangana ❤❤.
@gopilokani2121
@gopilokani2121 Жыл бұрын
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తరువాత.... నీ స్పీచ్ నీ ఒక్క సెకండ్ కూడా వదల కూడా విన్న చూసిన బ్రో
@chandrashekar5369
@chandrashekar5369 Жыл бұрын
Bheems In your words 🔥 U have great future 👏
@kasipetakiran
@kasipetakiran 4 ай бұрын
Anna ne matalu vintunte edupostunde ,Telangana vudyamam lo pratyakshanga palgonna nenu,aa situations ,badhalu ,veru avi kondarike ardamitay,,,,,,pothugadda song nanu edipinchindi ,aa song rasina na telagana bidda suddala Ashok anna gariki 🙏🙏🙏🙏🤝
@kattasailu4593
@kattasailu4593 Жыл бұрын
భీమ్ సార్ మీరు త్రివిక్రమ్ కంటే సూపర్ మాట్లాడుతున్నారు,
@ramukalisetti7807
@ramukalisetti7807 Жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏💯💯🕊🕊Namaste Brother good information humanity legendary person meeru rams from Vizianagaram 🙏🙏🙏
@adithya9064
@adithya9064 Жыл бұрын
Thanks for wonderful movie, I remember my entire family after long time since I’m out country, it’s a memorable movie for everyone thanks 🙏 Balaram team 🎉
@karunasree9132
@karunasree9132 Жыл бұрын
No words just hats of for your dedication and determination
@suryatkurma7466
@suryatkurma7466 Жыл бұрын
Straight from Heart ... all the best 👍
@chandrashekarsheelam147
@chandrashekarsheelam147 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు 👍
@aniljalle2706
@aniljalle2706 Жыл бұрын
All the best Bheem brother.... And congratulations...🙏🙏
@saibabutadangi9491
@saibabutadangi9491 Жыл бұрын
మన ప్రాంతంలో ఉన్న ఆచారసాంప్రదాయాలు కు అనుగునంగా సమాజాని అందించే సినిమా బలగం
@srinivasmaganti3922
@srinivasmaganti3922 Жыл бұрын
నీ మాటలకూ నీ పాటలకు నా దడం అన్న 🙏
@masterblaster8472
@masterblaster8472 Жыл бұрын
Goosebumps ochinay Anna..#Bheems ceciroleo❤️
@lingaswamygudipati4786
@lingaswamygudipati4786 Жыл бұрын
Sir 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍
@pa1gupta
@pa1gupta Жыл бұрын
wow super bro, love you!! that's inspiration, proves hard work always gives you results
@kumarmudugula12
@kumarmudugula12 Жыл бұрын
అన్న మీరు సూపర్ 🙏🙏
@ssrinivas7138
@ssrinivas7138 Жыл бұрын
జై తెలంగాణ , జై జై తెలంగాణ యాషా, భాష 💪💪✊✊
@srinivasuk2529
@srinivasuk2529 Жыл бұрын
మీ మాటల్లో సముద్రగర్భం కనిపించింది. మాట్లాడుతుంటే నీరు నీటి బుగ్గ లో నుంచి వస్తున్న తీరు కనిపించింది . మీ ప్రస్థానం ఉదయ భానుడి లా అనిపించింది . ఇలాగే సాగిపొండి సుగమం చేసుకున్న మీ మార్గంలో.
@vavilalaravindranath9443
@vavilalaravindranath9443 Жыл бұрын
మీరు తెలంగాణ సూపర్ సింగల్ హ్యాట్సాఫ్ godbless
@ramakrishnakaveti4232
@ramakrishnakaveti4232 Жыл бұрын
Chala super ga chepparu brother God bless you. Wish you a bright future...
@gopikoppula1324
@gopikoppula1324 Жыл бұрын
సూపర్ స్పీచ్ సార్
@abdulsaleemdharmavaram8366
@abdulsaleemdharmavaram8366 Жыл бұрын
He is a very talented musician. Wish you great future brother.
@C-E2
@C-E2 Жыл бұрын
Adhbutamayina songs bheem garu. Chaala baaga cheshaaru.
@raajaKumarr.001
@raajaKumarr.001 Жыл бұрын
Great speech..👏
@ganeshgani3034
@ganeshgani3034 Жыл бұрын
Great 👍 speech anna chala control ga cheppav ❤️
@kurupatisravani6141
@kurupatisravani6141 Жыл бұрын
Chala baga padaru sir 🙏👏🙏🙏👏👏
@srikanthmudhiraj2023
@srikanthmudhiraj2023 Жыл бұрын
సూపర్ టాక్ చేసారు భయ్యా
@killingking5894
@killingking5894 Жыл бұрын
Ee cinema ki mee paatalu vere level bro all the best
@Ramnaikofficial
@Ramnaikofficial Жыл бұрын
I'm proud of you Anna nenu kuda Mahabubabad district
@kavithabejugam8585
@kavithabejugam8585 Жыл бұрын
Voice amazing sir...meaning full matalu 🙏👏👏👏
@sirabdulshaik
@sirabdulshaik Жыл бұрын
very inspiring... hard work never fail..
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 769 М.