బుల్లెట్ బండి సాంగ్ అంటే ఎంత మందికి ఇష్టం👌💕... ఈ సాంగ్ ని ఎక్కువ సార్లు విన్నవారు ఎంత మంది వున్నారు 👍👏👏
@maheshboire46343 жыл бұрын
Hlo madam daily compolasary venta
@rahulbanothr34723 жыл бұрын
నీలాంటి పని లేని వాళ్ళు వింటారు..
@BhanuTanna3 жыл бұрын
Hi
@saradaraghava72133 жыл бұрын
Ma babu ki daily e song pettali
@Sudhakar_96953 жыл бұрын
Nenaithe rojuu vintuntaa seriously such a lovely 😍 song
@nannebaigaribandirasheid51623 жыл бұрын
ఏ మాటకి ఆ మాట శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నే ఒక రేంజ్ ఉంటది ఆదివారం వస్తేయ్ చాలు శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం 😘😘
@kmallesh48493 жыл бұрын
ఈ పాట రాసింది మా షాద్‌నగర్ వాసి అయినందుకు చాల గర్వంగా ఉంది.👏👏👏👏👏👏
@Anyazero47173 жыл бұрын
Avunaa...... I am fm shadnagarrr
@srinuchinna3963 жыл бұрын
shadnagar yentti Anna first telngana Anu Nadi kuda lalpad
@sharadhasharma1503 жыл бұрын
Iam also from sdnr
@mallekedisrinivas99143 жыл бұрын
Mana palamooru Jilla anna
@nanibeast5 ай бұрын
🥰
@mrattitude182 Жыл бұрын
ఈ paata మా తెలంగాణ డీజేలో దుమ్ము లేపుతుంది... ప్రతి ఒక్క భారాత్ లో ఉండాల్సిందే... అది మరి నా తెలంగాణ సంస్కృతి అంటే❤️❤️
@aseelkingdomtn83492 жыл бұрын
I'm Tamilian ...and I love this song too much addicted to it....mohana garu top performance..
@innocentboyzzz3552 жыл бұрын
Telugu folk 😎
@userYPG12133 жыл бұрын
ఎలాంటి సినిమా & ఫోక్ సాంగ్స్ పాడగల one and only తెలుగు multi talented Singer మోహన బోగరాజు 👍
@mamindlaajay73812 жыл бұрын
Super 👌 akka🙏
@syamksundar17232 жыл бұрын
🎉🎉😢😅😅
@vardhinedinagajyothi13542 жыл бұрын
👌
@jayaramaiahpayili97642 жыл бұрын
ఈ అమ్మాయి టోన్ అద్భుతం. కాని ఆ కవిత్వం వ్రాసిన కవి ఎవరు గానటంలేదుగా? హిందూ త్వం నిండియున్నది గా ఇదియే మన హిందూత్వం ధర్మం
@ramamaddaiah8352 жыл бұрын
yes
@sridharthota49112 жыл бұрын
Best performance in Sridevi drama company. తెలుగు భాష ఎంత విన సొంపు గా ఉంది. అందుకే అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని.🙏
@KNarasimhaSwamy Жыл бұрын
Viswabhashalandu Telugu lessa
@Prasadsvlogs13 жыл бұрын
సూపర్ వాయిస్... wow బీమ్లా నాయక్ సాంగ్ ఏమన్న పాడిందా ...సూపర్
@sunithas96993 жыл бұрын
I think movie lo chitra garu paadaru
@balasubrahmanyam41252 жыл бұрын
కళ్లలో, గుండెల్లో పెంచు కున్న ఆడపిల్ల మీద రాసిన ఈ పాట ... అద్భుతం
@tirupatiswamyyadalapurapu37182 жыл бұрын
నిండు పౌర్ణమి రోజున చందమామ లో మచ్చ ఎంత అందంగా ఉంటుందో ఈ పాటకి సంగీతం అంత హుందా గా ఉంది
@srinivassns95913 жыл бұрын
ఒక ఆడ బిడ్డ మనసు లోని కుటుంబ అనుబంధాల భావనల రూపమే ఈ పాట... ఎమోషన్ గా ఉన్నది ... 😖😞😓 శుభమ్ భూయాత్... 🕉️🚩
@narenderreddynarenderreddy69632 жыл бұрын
Yes
@devarakondamasthan14782 жыл бұрын
Xx s swa da sœ
@krishnamurthy8709 Жыл бұрын
@@narenderreddynarenderreddy6963qqqqq1
@baskarangovindaswamy4919 Жыл бұрын
Iam tamilnadu Telugu man but my Telugu is Tamil mixing royaluseema Telugu not full understanding her song but little knows it,but her voice is highly mesmerized to me any how she is my clan..god bless her.. best of luck great voice..
@Hariharasuthan80Rithin Жыл бұрын
அழகு குரல் அழகு பாடல்..👍🎶🎤🎸🥀💥💥
@praveeng20593 жыл бұрын
మోహన మీ లాంటి గొంతు అరుదు. ఎదో మైకంలోకి వెళ్ళినన్నటు ఉంటుంది👍👍👍
@dhanahraju35642 жыл бұрын
ఈ పాట పాడిన మీకు, ఈ పాటకు నిజ జీవితంలో డాన్సు చేసి అందరికీ పరిచయము చేసిన కొత్త పెళ్ళికూతురు. మీ ఇద్దరికీ హ్యాండ్స్ప్
@muralilokesh53452 ай бұрын
ஒருவார்தை கூட புரியவில்லை ஆனாலும் இனிமையாக உள்ளது சுந்தர தெலுங்கு என்பது இதுதானோ!
మోహన బోగరాజు గారు వాయిస్ యూనిక్ అండ్ అద్భుతం మరిన్ని అద్భుతమైన తెలుగు పాటలు పాడాలని కోరుకుంటూ ధన్యవాదాలు
@immisattiayyappa99993 жыл бұрын
Cute voice
@shaikabdulla83512 жыл бұрын
అంత ఇష్టం ఏందయ్యా నామీద సాంగ్ భ mohana bhogaraju గారు పూర్తి పాట పాడితే చాలా బాగుంటుంది
@aparnagemmeli37782 жыл бұрын
Super voice I like u mdm
@devalamkadisridevichannel82102 жыл бұрын
⁷7⁷7777777777
@mannesivaprasadmanne3202 жыл бұрын
1
@RamaKrishnachodhary3 жыл бұрын
బుల్లెట్ బండి పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్🎤🥁🎸💐💐❤❤👍
@pradhhiphaan86503 жыл бұрын
Adi padaledu..
@sramarao97253 жыл бұрын
💐💐
@sramarao97253 жыл бұрын
❤️❤️
@mallikarjunagowdadrama6153 жыл бұрын
@@sramarao9725 3
@Donkanarasivaiia3 жыл бұрын
Hawaii laptop keyboard sitting
@amareshameenagada34753 жыл бұрын
Karnataka villages lu marage and reception lu compal sari bulletu bandi, e song untundi That's power of song with voice.
@sagarvip84722 жыл бұрын
Mogana I like you army
@venkateshpotraj37299 күн бұрын
Superrrrr song
@SRS630W2 жыл бұрын
Lots of tonal fluctuation and variety in her voice.........hats off!!
@pawansubbu47363 жыл бұрын
మోహన గారు చాలా అద్భుతమైన సింగర్ అండి మీరు అలాగే ఈ పాట కూడా 🔥🔥🔥🔥
@sureshkasturi8703 жыл бұрын
Superb mam...🙏🙏💐💐
@mangalas25042 жыл бұрын
Pp
@paddumekala30552 жыл бұрын
Super ga padaru
@gampachandrashekar33963 жыл бұрын
మోహనా.....ఇంత అందంగా పాడడం మాత్రమే కాదు....అంత అందమైన ముద్దుగుమ్మ.......
@pavankumar-cz9hb3 жыл бұрын
Ahhas..uncle ha majakaa😂😂
@MrJohn007david2 жыл бұрын
The smile on JD's face is priceless, made his day. Beautiful singing Mohana Garu 👍
@ranisrinivas35362 жыл бұрын
I thought Mohana garu was a Folk / Pop singer based upon her voice culture when viewed the Bullet Bandi song In the KZbin, now I realized that she is an all-rounder who can sing any song with great ease & excellence, may God give her excellent opportunities to excel in her way without any hassles. - Excellent performance.
@mallikarjunay91852 жыл бұрын
చాలా చాలా100 సార్లు బాగుంది.సూపర్ గా పాడావూ తల్లి.శుభం
@laxmimallu2 жыл бұрын
.kkkoomk000
@Nawin_Nikuda3 жыл бұрын
Beautiful Girl Traditional wear Sweet voice Mothaniki Mana telugammai MOHANA BOGARAJ❤️
@NareshKumar-bt4jh3 жыл бұрын
78o తు
@sateeshdaramala24202 жыл бұрын
చాలా బాగా పాడావు తెలుగు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు రావాలని కోరుకుంటూ చక్కటి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు
@buggappaphirangi7613 жыл бұрын
You are a next legend to the film industry..God bless you. This is an Amazing performance.
@rajkumarpadmanabhan29372 жыл бұрын
Love from kerala.voice and tune amazing
@kumarsalsini381 Жыл бұрын
Bulletu Bandi song is addictive. We cannot stop listening to that song. Hats off to the singer , the music composer and Lyrics writer.
@sandeepkumarchinthakunta32503 жыл бұрын
ఏ పెళ్లి భరత్ లో చూసిన ఇదే సాంగ్ హవా నడుస్తుంది😍😍🎇
@tanoojritvik82843 жыл бұрын
అఖండ సినిమా లో అమ్మ లేని జన్మే నీది ఈశ ఆ పాట చాలా బాగా పాడారు మోహన బోగరాజు.మ గారు.❤️❤️
Ur voice is just amazing these all songs are much more nice to hear from ur voice,we are adictted
@sirivennelasastry Жыл бұрын
మోహన కాదు సమ్మోహన అస్త్రం... శివునిపై మన్మధుడు ప్రయోగించిన బాణం... తెలుగు వారి చెవుల్లో అమృతం పోసే మోహిని అవతారం... అదేనేమో మనందరం మోహించే మోహన రూపం... మన భాషకు భోగభాగ్యాలను ఇనుమడింప చేసే అక్షయ పాత్ర...❤
@aravindnair91533 жыл бұрын
I don't understand any lyrics but addicted to her voice and music. By the way music doesn't have language
@111Rajashekar3 жыл бұрын
Its core emotions towards her husband that she would do anything and live with his family, take his family as her mother and father, asking him to care that she was loved her brothers. So much. It can be felt
@codingworld-programmerslif4303 жыл бұрын
arey same dialogue enni sarlu kodthar ra :D. translation: How many times you people copy paste same dialogue?? :D
@aravindnair91533 жыл бұрын
@@codingworld-programmerslif430 u r mistaken. I will write what I feel and I don't go for anyone's copy to paste so mind your own business
@codingworld-programmerslif4303 жыл бұрын
@@aravindnair9153 lol, I am making a joke, Don't take seriously bruh
@rajshekar4243 жыл бұрын
E PATA KOSAME PELLI CHESUKUNNAVALLU UNNARU *AADI* NEXT LEVEL 😍😍😍❤️❤️❤️
@crazyboynari3 жыл бұрын
ప్రశాంతంగా అందముగా njoy చేస్తున్న పాటని వీళ్ళు stage ఎక్కాక ఆ feel పోయింది.చి
@sakthisathya70722 жыл бұрын
எத்தனை முறை கேட்டாலும்,சலிக்காத பாடல், கேட்டுட்டே இருப்பேன் தினமும் 15 time extra......
@ramukasarabada54112 жыл бұрын
What a singer. Great singing by Mohana. I listen songs of Smt Susheela garu, Smt Janaki garu and Geeta Madhuri. Now after seeing your performance in Telugu Indian Idol, became huge fan of your voice. You are a blessed singer. Keep it up and always be grounded.
@mr.dragon18903 жыл бұрын
First song vinagane jd chakravarthi gari expreshan chudali so cute 😍 💕 ❤ 💖 jd sir Ragane steg mottam fully energetic 👌👌 sir
@ishwarya78773 жыл бұрын
I don't know Telugu will you please say what is the second song she sang
@swaminaidu92293 жыл бұрын
Excellent voice. Excellent voice. Mohan bogaraju mee fan ayipoyamandi. Superr
@praveenavnaidu06143 жыл бұрын
ఈవేళలో song చాలా బాగా పాడారు superb అసలు
@m.prashanthkumar8751 Жыл бұрын
How beautiful & clear vocal she had ! My god ! Strong vocal chords
@daisyyohannan11792 жыл бұрын
She sings different voice in each song, it sounds amazing....
@srinivasgangarapu9203 жыл бұрын
మోహన గారు "ఈ వేళలో నీవు ఎంచేస్తున్నావు" పూర్తి పాట పాడండి సూపర్ గా ఉంది me voice.....
@sudharshanbade63292 жыл бұрын
Please song one more
@abdulkaleel19052 жыл бұрын
I am from tamilnadu .i can't understand telugu.but i am addicted to this song.i am hearing this song in repeat mode
@swapnilrawale12912 жыл бұрын
Same here im also maharashtrian..
@saranya3010 Жыл бұрын
Same hr
@jayajerald6436 Жыл бұрын
Hi bro iam tmailnadu bro
@kgfannarendra85443 жыл бұрын
JD CHAKRAVARTHY ni invite chesinandguky thanks to you ETV
@manjunathahegade4556 Жыл бұрын
ನಿಜವಾಗಿಯೂ ಅರ್ಥ ಆಗಲ್ಲ ದಿನಾಲು ಈ ಹಾಡು ಕೇಳುತ್ತೇನೆ ಸೂಪರ್ ಧ್ವನಿ ಸೂಪರ್ ಸಾಂಗ
@sailajasatambeti9612 жыл бұрын
Enni sarlu vinna ee song vinalani pistindi video kuda chulanipisundi ma god bless you ma
@ihatemyself....98353 жыл бұрын
Mohana bogaraju Garu super performer......very treditionally also...I am a big fan of her...
@shashikorri17803 жыл бұрын
హే పట్టుచీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం జుట్టుకున్నా జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా పెళ్ళికూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తానురో అడుగు నీ అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తా, రానీ వెంటా నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ చెరువు కట్టపొంటి చేమంతి వనం బంతివనం చేమంతివనం చేమంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నుల్లో అల్లుకున్నా మా ఊరు వాగంచున మల్లె వనం మల్లె వనములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా నింపుకున్నుల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావురో దండ మెళ్ళోన ఏస్తానురో నేను నీ ఏలువట్టుకోని మల్లె జల్లోన ఎడతానురో మంచి మర్యాదలు తెలిసినదాన్ని మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో పండు ఎన్నల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు వెట్టుకొని ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా అన్నుకుంటుల్లో, అన్నుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో, పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ నీ bullet-u బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ
@psunitha61073 жыл бұрын
Thanks for lyrics
@surigorle62703 жыл бұрын
❤❤❤❤
@santoshbegari77133 жыл бұрын
Chala baga rasharu
@kallasrinivasrao98893 жыл бұрын
Superb andi
@ragikrishnaveni24353 жыл бұрын
Baga rasyaru great
@wmwillis3 Жыл бұрын
OH MY!!!! Better than the movie soundtacks...She has "the gift"...she can sing circles around anyone. Clear, articulate, intonation, perfection...the gift.
@amruthas2405 Жыл бұрын
Proving again language doesn't matter for good music and fabulous singers....👌👌👌👌
@ramreddymuthyala78243 жыл бұрын
తెలంగాణ జానపదానికి ఉన్న పవర్ ఇది ఎన్ని సార్లు విన్న ఇంకా వినలనిపిస్తుంది 🙏🙏🙏
@imnani32753 жыл бұрын
Bro I'm from ap kadapa Nijam ga bro aa power okka Telangana janapadanike undi
@GURUNAIDU20102 жыл бұрын
Yesssss bro. Telangana janapadalu adbutham..
@sharonangel81952 жыл бұрын
😂🙌4oy
@grnaidugudipati2 жыл бұрын
తెలుగు గానమే తెలంగాణం
@koviriaadi81022 жыл бұрын
@@imnani3275 uj
@RubiniRajendran-bl5ob2 жыл бұрын
What a voice! Loves from Tamilnadu
@viswanetra-px4si3 жыл бұрын
సూపర్ పాట రచయిత లక్ష్మణ్ గారికి, సింగర్ మోహన భోగరాజ్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ పాటకు ప్రాణం పోసిన ఎంటైర్ టీం అందరికీ ధన్యవాదములు 🙏పాట లిరిక్స్ తెలంగాణ యాస అద్భుతం 👍బుల్లెట్ పాట ఎన్ని మార్లు విన్నా మరలా వినాలనిపిస్తోంది. 👍
@venkataramarao67882 жыл бұрын
Exactly.
@panduchinna38712 жыл бұрын
తెలుగు రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే ఇలాంటి పాటలు వచ్చి ఉండేవి కాదు . థాంక్స్ మేడం గారు సూపర్ . May god bless you with this voice till your last breath.
@dasobhas54292 жыл бұрын
Lovely voice.... from Kerala ♥️♥️
@sathwikdonipelly82282 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది చాలా బాగా పాడారు మోహన భోగరాజు మేడం గారు
@minnyluckyvlogs68633 жыл бұрын
Pellikuthru legend song 🎵that is Telangana talent....
@pavankumar-cz9hb3 жыл бұрын
Middle class families bhaga connect avutharuu ee emotions kii..naa lagaa💖💖
@ravimangalam2 жыл бұрын
I was in a sad moode.. It's Make me happy.. Tq so much
@divyasaidivyasai14683 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివితీర లేదే నా మనసు నిండలేదే ఓ Moహనా 🙏🙏🙏🙏🙏.
@pranavkadlag96912 жыл бұрын
Guys I am from maharashtra i didn't know this language but singer voice and background music are outstanding
@venkataramarao67882 жыл бұрын
Superb comment.
@WasimKhan-ef7tm2 жыл бұрын
I am from gujarat mohana i have been hearing your songs each and every day not only beautiful voice and good performance also keep it up
@SRIKANTHLOLAMvlogs Жыл бұрын
Learn telugu to access goodtelugu athentic music
@prabhakarreddykankanala71352 жыл бұрын
మోహన బోగరాజు గారికి చాలా చాలా కృతజ్ఞతలు...... ఈ సాంగ్ వింటుంటే ఈ ప్రపంచ ము మరిచిపోతున్నా
@srinuorg2 жыл бұрын
Ee velalo neevu song mee voice ki entha bagundho, malli malli vinaalanipinchela undhi; fabulous ; If possible full song padandi edhaina event lo💐💐
@LeelaSatheesh3 жыл бұрын
Beautiful voice...enni sarlu vinna malli malli vinalanipistundi 🥰😍❤
@durgaprasads74572 жыл бұрын
Hi
@nagarajab43532 жыл бұрын
Jai telagannna janapa super
@SATISHKUMAR-gk6fh3 жыл бұрын
My daughter favorite song..love this song
@NaveenTankala2 жыл бұрын
🥰
@ranjanreddy68163 жыл бұрын
0:25 ఈ వేళలో నీవు 1:37 ఉరుములు నీ మువ్వలై 2:55 పెరెట్టి నేనెట్ట పిలిసేది 4:00 బుల్లెట్టు బండి
@geddamkrishna14342 жыл бұрын
Bullet Bandi ekkesi vachettapo
@murthybmvsn66942 жыл бұрын
Anta istham 🔥🔥🔥
@gokulgopi932 Жыл бұрын
Indraja mam,nevet forget uu..love from malayali..also mohana..wht a voice..love u
@johnheba2 жыл бұрын
Super mohana garu ennisarlu vinna malli malli vinalanipisthunthi amazing.
@MR_UC_OFFICIAL_3 жыл бұрын
Supperb.voice...wow....mikanna mi voice eh chala ANDHAM GA UNDHI.... 🥰supper voice Andi..wow✨💥
@mandarkumthekar85652 жыл бұрын
I am Marathi but I like melody of Telugu songs👍
@Aestheticgamerzz3 жыл бұрын
Mohana garu you are always in traditional getup I like it keep it up
@Subaramani10102 жыл бұрын
Excellent performance. Wishing you all the best.
@mashafeeqsiddiqui78592 жыл бұрын
Aapki aawaaz me kya jaadu hai main roz har roz rozana aapke songs sunta hun meri dua hai aap tarakkhi ki bulandiyon tak pahonche 💐
@narasimhambusireddy37843 жыл бұрын
All Type song padagala voice midi mohanagaru, u r voice super
@mammurajju12183 жыл бұрын
Endaru dance chesina mohana gari dance super 👍👌
@gouthamraj49633 жыл бұрын
Folk mixed with class = definately hit song
@dr.vikrambhoomi-scientist2 жыл бұрын
Powerful voice with different modulations wah wah superb voice Mohana gaaru
@KVR-66 Жыл бұрын
Even though I am Kannadiga, I can understand Telugu and speak Telugu ! good song !
@narasimharaomadala38292 жыл бұрын
శుభోసమయం...సంగీత దర్శకులకు వినయం తో చిన్న మనవి..బోగరాజు మోహన గాత్రంలో శృతీశుభకం,అలవోకగా గమకాలు పలుకులు,సమయ స్ఫూర్తి గా సంగతులు,తెలుగు పద స్పష్ట ఉచ్చారణ, భావ యుక్త అలాపన,స్వరం నుండి ఉట్టిపడుతున్నాయి .అలాంటప్పుడు పొరుగింటి పుల్లకూరలా,పెరటి ఇంటి మొక్క వైద్యానికి పనికిరానట్టు గా భాష మీద పట్టు,భావం మీద అవగాహన,అర్ధ రహిత ఉచ్చారణ, రొప్పు ఆయాశాల తో శ్వాస బయటికి వినిపించేలా పాడేయటమే కొత్తదనం ఆనుకొని గాయకులను ఏరి కోరి ,సాహిత్యాన్ని కూర ముక్కలు చేసినట్టు పాడే టట్లు,పదాలు వినపడకుండా ఒకటే డప్పులమోత తో విసిగించకుండా పాటలు పదికాలాల పాటు బతికేలా,పాతపాటల వలే సంగీత దర్శకులు, గాయకులు ఎవరు పాడారో గుర్తించేలా,సాహిత్యం ఎవరు రాశారో తెలిసే లా,తెలుగు భాషను అవమానపరచకుండా చూడండి స్వరకర్తలారా.మన తెలుగు వారిలో చాలామంది మోహన బోగరాజు లాంటి వారున్నారు కదా.ఎందుకు రాష్ట్రీయం వదలివెళ్తారు.సంగీత కులానికి ప్రాంతీయ హద్దులు లేవు.కానీ భాష ను చంపే హక్కు ఎవరికీలేదు.అది గమనించి శ్రావ్యత ఉన్న తెలుగు మాట్లాడే స్వర గాత్రాలను తీసుకురండి.అన్ని రకాల మాండలికాలు పాడగలిగే మోహన లాంటి వారి చేత పాడించి మన గాన గాంధర్వుల ఆత్మలకు శాంతిని చేకూర్చండి చలనచిత్రాలను తీస్తున్న దర్శక నిర్మాత మిత్రులారా...నా వేదన ఆవేదనను వ్యర్థం చేయకండి..ధన్యవాదములు..ఎం వీ ఎల్ నరసింహారావు..గుంటూరు,..శుభరాత్రి.
@bhanumathidasnateri1051 Жыл бұрын
Very well said Narasimha Rao garu, 100% సత్యం చెప్పారు. మనకున్న talented singers కి చక్కటి అవకాశాలిస్తే అసలు పొరుగు వారి అవసరమే ఉండదు. అది మన ఆంధ్రా చేసుకున్న దురదృష్టం. అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలలోనూ, అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రం. భగవంతుడే కాపాడాలి.
@m.anitha_29503 жыл бұрын
One of my favorite song bullet bandi song such a beautiful voice mohana garu
@durgaprasads74572 жыл бұрын
Hi
@purushothampurshi98553 жыл бұрын
ఈ వీడియో సింగ్ ఎన్ని సార్లు చూసినా మళ్ళి మళ్ళీ చూస్తూనే ఉన్నా చాలా బాగా పాడారు మోహన గారు 💙
@sagarvidya1382 жыл бұрын
మోహన అక్కయ్య గారు మీరు ఇంకా చాలా చాలా పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. God bless you sister.
@vvgopalakrishnamurthy39012 жыл бұрын
Highlighted song of the years: my best wishes to my dear Singer
@sirri462 жыл бұрын
I’m from Karnataka I don’t understand Telugu language But I ❤️Love very much This Bullet Bandi Song👌👌👌
@maruthinaik48222 жыл бұрын
Super Anna
@gollasurekha36302 жыл бұрын
Hai
@sirri462 жыл бұрын
@@gollasurekha3630 Hello
@sirri462 жыл бұрын
@@maruthinaik4822 Thank you brother
@annepakasuhasini93803 жыл бұрын
Magicial voice and wounderfully meaning🥰🥰
@pavankumarpk9083 жыл бұрын
Yes nejam ga
@durgaprasads74572 жыл бұрын
Hi
@venkateshpidipelly57693 жыл бұрын
She his rare real talented person love u mohana ur voice ki
@surendharbabugandeeban-il1gk8 ай бұрын
Iam from tamilnadu .i like so much
@srinukarri33632 жыл бұрын
Mohanaaaa madam garu meeru april 7th 2022 naaa p.v garu request meraku paidithalli ammavaru panduga mahothsvam ku vachi meeru Mee outstanding performance no words to say how to sing bullet bandi song nd swathilo mutyamantha song very wonderful experience to me watch live performance yentha cheppina thakkuvey madam garu 💐🎁🎁🎁 congratulations and u reach feature star female singer in tollywood all the best madam garu 💐💐
@honest73632 жыл бұрын
బుల్లెట్టు బండి పాటకు వర్క్ చేసిన వారందరూ ధన్యులు.పెళ్లికాని పెళ్లీడు తెలుగు అమ్మాయిలందరూ ఈ పాటలో తమకు రాబోయే తన కలల రాకుమారుణ్ణి ఉహించుకుంటారు.తమ కుటుంబ సభ్యులను తలచుకుంటారు.పెళ్ళయిన వారు మధుర స్మృతులను నెమరేసుకుంటారు.Ever green song for ever.
@m.praveenkumarm2466 Жыл бұрын
Hi
@ilurimanasaprasad66962 жыл бұрын
బాగా పాడారు, బాగా అభినయించారు.ఇదే తెలుగు వారి గొప్పతనం.
@sanjeevareddy28803 жыл бұрын
I like your singing madam Mohana garu. Please continue to entertain us with your marvelous singing
@srihariprises8482 жыл бұрын
మీరు ఎంత అందంగా ఉన్నారో మీ పాట కూడా అంతే అందంగా ఉంది మోహన..... కొన్ని కొందరికే సొంతం మోహన....💐💐💐💐💐
@sreenivas9880 Жыл бұрын
In My Childwood Gaddam hero JD ,Now Every one like Beared ,20 years back He was a trend setter still every one Follow Beared..
@nationalistbharatiyudu723 жыл бұрын
ఒక్క మాట.... ఒకే ఒక్క మాట.... ఈ పాట విన్న జన్మ ధన్యం.
@Navi_multi_creations2 жыл бұрын
సచ్చిపోయే చివరి శ్వాసలో ఒకసారి ఆ వాయిస్ విని చివరగా సవాలి భోగరాజు గారి వాయిస్ అబ్బా 👏👏👏💐💐💐😎😎✌️✌️🥁🎹🎹🎻🎻🎻