మా నానమ్మ గారూ ఇలానే అన్నీ కలిపి వండేవారు.మా నానమ్మ నీ గుర్తు చేశారు.thank you మామయ్య గారు 🙏
@Eswararaooo2 ай бұрын
బాబాయ్ గారు మా సైడు ఇవే చేపలను మెట్టలు అంటారు మీ నాన్నగారు నడుమే తింటారు నడుము తింటే నాయుడు బుర్ర తింటే బుద్ధిమంతుడు తోక తింటే తొత్తుకొడుకు మా చిన్నప్పుడు ఇలానే చెప్పేవారు ఫ్రమ్ శ్రీకాకుళం అబ్బాయి😍😍😍😍😍
@VudugulaUmesh2 ай бұрын
2years nuchi aduguthuna Babai finally eroju pettaru super thank you so much babaigaru
@sreelatha57762 ай бұрын
డాడీ మీరెప్పుడు బాగుండాలి. మీరు చేసిన వంటలు👌👌 చూసి మేము చేసుకుని ఆరోగ్యాంగా, హాయ్ గా, happy గా ఉండాలి, ఉంటాం కూడా 👍 అంతే న డాడీ
తప్పుగా ఆలోచన ఉన్నవాళ్ళకి తప్పుగానే అర్ధమవుతాది... డాడీ అనేది అందరికి ఇచ్చే గౌరవం కాదు కన్నా తండ్రి తరవాత ఒకరికొకరు, ఇద్దరికో ఇచ్చేది అది ఒక్కోరికి ఒక్కో ఎమోషనల్ ఫీలింగ్ బట్టి వుంటాది అంతేగాని మీరాలోచించే ఏదో మీనింగ్ రాదు...కన్న తండ్రిలో వున్న లక్షణాలు లో కొన్ని ఎవరిలో వున్న వారిని చూస్తే తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటాం... అది రిలేషన్ బాండింగ్ తెల్సిన వాళ్ళకే అర్ధమవుతుంది ఇంకా ఇక్కడ కన్న తండ్రికి విలువిచ్చినట్లు, తండ్రి జ్ఞాపకాల్లో ఉంటు పదేపదే మన కన్నా తండ్రిని గుర్తుచేసుక్కున్నట్లు అంతే గాని ఇక్కడేమి తప్పుడు పిలుపులు పిలవలేదు పవిత్రమైన పిలుపులే, మనుషులు, మనసులు పవిత్రమైన ఆలోచనలతో ఉంటే ఏ తప్పుడు అర్దాలు రావు.. ఐనా ఎన్ని డేస్ ఐనా మీ ఒక్కరే ఎలా అన్నడం ఏ ఒక్కరు మీలా వెతకరించలే ఎందుకంటే తప్పుడు పిలుపు కాదు కాబట్టి...
@vasuvavilala8782 ай бұрын
బాబాయ్ సూపర్ మత్తగాదాస పులుసు అదుర్స్ 👍
@C.Y.Naidu_Official2 ай бұрын
అమ్మ ప్రేమ ! గురించి మీరు వర్ణించే విధానం నా మనస్సుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొంచం కళ్లుంట నీళ్లు కూడా వచ్చాయి. బహుశ అవి ఆనంద భాష్పాలు అయివుంటాయి బాబాయ్ గారు.
@lankaadhipathi4062 ай бұрын
నిజం చెప్పారు సర్..నేనూ అలాగే బాధపడ్డాను అమ్మ గుర్తొచ్చి..
@C.Y.Naidu_Official28 күн бұрын
ప్రపంచంలో ప్రతి ఆడది మోసం చేసేదే ఒక్క అమ్మ తప్ప.
@C.Y.Naidu_Official28 күн бұрын
బాబాయ్ గారు! మీరు నల్లేరు పులుసు చేస్తే చూడాలని ఉంది. కొంచం దృష్టి పెట్టండి.
@jampanasudhakar54382 ай бұрын
సూపర్ బాబాయ్, మా అమ్మమ్మ ని గుర్తు చేసావ్,
@VenkataKarrisatyavathiАй бұрын
అమ్మ అంటే ఎంత ప్రేమ నాక్కూడా అంతే మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం ఒంట్లో మీ పాటలు సూపర్❤❤❤❤❤❤❤
@AnilkumarV.c2 ай бұрын
బాబాయ్ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతుడివి ❤❤
@Sharada-c1o2 ай бұрын
Super Uncle 👌
@prasadfamilyvideos7852 ай бұрын
Super maa పెద్దన్నయ్య ముట్టు గిడ సల పులుసు🎉🎉🎉👌👌👌👌
@ravikumarbalivada80802 ай бұрын
దద్ద..., మా ప్రాంతంలో వీటిని మిట్టలు అని అంటారు దీనికి చింతకాయల తోపుల్లగుమ్మిడి వడియాలు వేసి వండితే ఉంటాది.....దద్ద..... సూపర్
@divyaswejan4312 ай бұрын
Meee videos chala bauntay uncle …natural ga untay evaru meela cheyaru and Madhyalo mee talking super uncle ❤family member la anipincharu
@nirmalajyothikaranam52392 ай бұрын
Baగుంది babai super వివరంగచెప్పుతున్నారు thanks
@Sakhavarapustudio16042 ай бұрын
అమ్మ చేతి వంట ఎప్పటికైనా అమృతమే. అలాగే బాబాయ్ చేసే వంటలు కోడా అమృతమే....
@anilmaje74852 ай бұрын
బాబాయి మీరు చేసిన వంట 👌 గా ఉంటుంది బాబాయి
@skgowada21072 ай бұрын
Hai babai garu namaste yummy yummy fish curry meeru tintunte maaku nooru oorutundi babai garu
@craft85722 ай бұрын
Sir me ammagari vantala talent vachindhi😊😊😊😊
@PaddapalliSudhaRani-ve4rg2 ай бұрын
Wow my favourite fish curry 😋
@ranigangavarapu92072 ай бұрын
ఇవి చిన్నప్పుడు తిన్న రోజులు గుర్తుకు వచ్చాయీ 😋
@JenigaPadma2 ай бұрын
Super yeme yeme 👌
@DaravathuSai2 ай бұрын
Babai gaaru Mee food ki pedda fan nenu ❤❤❤ ilantivi Inka chalaa cheyyalani a devudani korukuntunnanu
@ReddyInteriorsdecors2 ай бұрын
Nice 🎉🎉
@mohdbasha247Ай бұрын
Chala bagundhi babai
@varaprasadneela84382 ай бұрын
బాబాయ్ మీ దగ్గర ఉన్న విశేషం ఏమిటంటే... అన్ని పనులు అంటే చేపలు శుభ్రం చేయడం కూడా నేర్పిస్తారు..
@madhusudhanreddysandi3261Ай бұрын
I am impressed babai gaaru for your natural slang
@NaniNanaji-q1w9 күн бұрын
Nice cooking
@KishorKishor-v2o2 ай бұрын
Super babai garu carry chala baga chesaru meeru tintunte maku notlo lalajalam urutundi chala baga chesaru meeru tinadam video lo hailet
@MAVERICKVINEET2 ай бұрын
Mouth-watering, superb 🙏🇮🇳
@BawaJohn-d3eАй бұрын
Super sir
@jaihind11Ай бұрын
నోరూరించేశారు కదండీ ! మీ గానం అద్బుతం 👏👏
@prasadkoragani2 ай бұрын
Superb 👌 👌 👌 ❤❤❤
@sundarimotha65132 ай бұрын
Wow... Mouth watering 😋
@sadgunavalli2 ай бұрын
Me annayya me kanna peddhoda😂 ...me maatalu chaala bhaguntaayi..vinaali anipistundhi...❤
@NagarajuSrilaxmi2 ай бұрын
సూపర్ బాబాయ్ గారు ❤❤👍👍
@nithyavenky98202 ай бұрын
Soo nice Babai Garu 🙏👌👌👌👍💕
@RajaCookingRecipes2 ай бұрын
Wow super ga undi sir 🎉🎉❤
@lsrilathavlogs82042 ай бұрын
Abaaa em tintunaru babai garu me bottu chala baguntadhi babai garu❤❤❤❤
@laxmanlucky36112 ай бұрын
Sai anna good work keep goiing with different recipes and veg alsoo
@yaminimahanty5112 ай бұрын
Superr ga cook chesharuu❤❤❤❤
@07kolargaming452 ай бұрын
Babai Garu nee chethi vanta 😊😊😊😊😊
@saikumarnaik93502 ай бұрын
Keep going babai 😊😊😊
@sushmareddy80282 ай бұрын
Super babai garu 🙏🙏
@yesubabu75342 ай бұрын
Chala istam babai garu aa curyy ❤❤
@mahamoodali45092 ай бұрын
Super babai garu
@SrivaniK-p2r2 ай бұрын
Super andi babai garu nanu try chasthanu.chusthunta norru oruthundhi...
హాయ్ బాబాయ్ గారు మీరు ఇంత అద్భుతం carry గా చేస్తే ఎలా మీ వంట సూపర్ మీ మాటలు సూపర్
@VenkyM-fx9eo2 ай бұрын
Cool Sir,,,,,..............I am big fan of ur cooking videosssss
@ravinarkimilli76032 ай бұрын
మట్ట గిడసలు పులుసు సూపర్ గా ఉంటుంది😜❤
@swamydoramadakam24142 ай бұрын
Pedhananna garu me life story bagundhi❤
@nelloredhananjaya11062 ай бұрын
పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు
@vijayvijai49062 ай бұрын
అన్నయ్య మీ ప్రవర్తన సూపర్
@nagarajam77762 ай бұрын
బురద మట్టలు పులుసు చాలా బాగుంటుంది వీటిని నీళ్ళ లో వేస్తే రెండు రోజులు బతికి ఉంటాయి ❤❤❤❤❤❤❤❤😂
@krishnakothlabad38832 ай бұрын
Chala bagundi babaygaru
@SaanvikaNandana2 ай бұрын
Super daddy
@shivanagareddy1948Ай бұрын
Love from Karnataka babai ❤❤❤❤❤❤❤
@laxmann49572 ай бұрын
Super babai Garu.
@PriyaPriya-j8h5j2 ай бұрын
Abbabbba super babae😋😋😋
@ChitikelaravitejaTeja2 ай бұрын
Babai garu beautiful super God bless you best of luck 👍
@venkateshrachapudi53562 ай бұрын
Superb babai mouth watering ❤❤❤
@karthikkari61832 ай бұрын
Edi ayena adrustam raasi undaali ley ..thathaiah ...😊
@Raja2233-t2r2 ай бұрын
Super cute babai very very good job
@gangaveni79702 ай бұрын
Appati vantallo no masalalu antha healthy food ❤❤❤❤
@dasechranjrrvi12 ай бұрын
Super sir meru
@SruthiSruthisurekha-wc4wl2 ай бұрын
Super 👌👌👌
@kalavatikilaru61612 ай бұрын
Burada mattala kura chala baguntundi 😋
@joanlillian69862 ай бұрын
My mouth is watering. Your food looks so good
@bhanugowd2 ай бұрын
Babai....🤩😋
@veenajagga2 ай бұрын
super annagaru ❤❤❤❤
@balakrishnabalu67392 ай бұрын
Na fevaret kamisalu antamu nalgonda babaie garu
@venuthota17242 ай бұрын
Super super
@Peddapaparayudu2 ай бұрын
Ma అన్నయ్య నా కంటే పెద్ద 😂
@freefacts65982 ай бұрын
Super babai....
@chandakannaraju46012 ай бұрын
First like after watching video babai
@07kolargaming452 ай бұрын
Hi camara man garu love you from Karnataka
@varadaramanjulu25812 ай бұрын
కొరదలు అంటాం. రాయచోటి లో. మధ్యలో ఒకే ముళ్ళు ఉంటుందీ. సూపర్ గా ఉంటుంది మావా
@CharanTejRoyal20072 ай бұрын
Super 😍 babai 😊
@rajeshkonda34512 ай бұрын
Abba....pathakalam gurthukocchindi babai❤
@nageshramarama88452 ай бұрын
Super 👌. Babai ❤❤❤🎉🎉🎉
@sirilucky-pv4bz2 ай бұрын
Babai song super curry super❤❤❤❤
@Jagadeesh_VlogsАй бұрын
సూపర్ బాబాయ్ tq
@DhanushDesireddyАй бұрын
Babai natu puttagudugula curry and cheyyandi this is the season
@KattamRamadeviАй бұрын
Very nice babie garu
@DAnnapoorna-r3r2 ай бұрын
Super annaiah
@PawanYarlagaddaКүн бұрын
బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తాను. కానీ నాకు మీరు చిన్న సహాయం చేయాలి.. నా పెళ్ళికి మీరే వండి పెట్టాలి...
@Userisunavailble2 ай бұрын
పుష్ప - 2 బటన్>>>>>>✅😍
@satheeshshirdi99732 ай бұрын
@@vineeth2397🙏🙏🙏🤣
@ffkingse30182 ай бұрын
అరె salega ఈ వీడియోకి నీ కామెంట్ కి ఏమైనా సంబంధం ఉందా ఆ సినిమా ఎట్లాగో ఫ్లాప్ అయ్యింది ఇక్కడ వచ్చి ప్రమోషన్ చేస్తే హిట్ అవుతుందా గుద్ధ మూసుకొని కామెంట్ డిలీట్ చెయ్యి 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@Million_aire_habits2 ай бұрын
Correct 💯 @@vineeth2397
@BalajiKavuru-rs9gq2 ай бұрын
ఏమి లేదు పుష్ప 2 లోపల మొత్తం డోళ్ళ 😅😅😅
@bujji90952 ай бұрын
Asala video enti nuvu petina comment enti eddi hooka poi vadi mogga Naku 300 crs Nike istadu mogga lo peti 😂😂😂😂
@hanumanthupambala25852 ай бұрын
Super dad ❤❤
@Annapurajumahesh2 ай бұрын
3:55 appati vaaru mahanubavulandi❤❤❤
@Shankarrathnam-gg3fi2 ай бұрын
Hi బాబాయ్ గారు 🙏 సూపర్ 😋
@koteswaraprasadgodblessyou46432 ай бұрын
Nooru vuruthindi ...Babhai gaaru ,Prasad from Bangalore
@KhanMohiddien2 ай бұрын
Suparr test babai
@rajusomaraju62702 ай бұрын
Babai garu meru tintu chala tempting chesestunnaru
@mattiguntapavan57552 ай бұрын
Super babai❤
@suhakarnaik89402 ай бұрын
1st view nenu chustunna babai
@mahamoodali45092 ай бұрын
Super
@viswanathGuntanalla2 ай бұрын
Finally 😋
@ayeshaKhadar-e4m2 ай бұрын
Babaye namaste miru chala bagapatalu padataru misvarum singar laga untundi okasaricinemalo paduchu kada