Burning Topic : గేమ్ చేంజర్ | Pawan Kalyan 'man of the match' in NDA victory in Andhra Pradesh -TV9

  Рет қаралды 452,904

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Burning Topic : గేమ్ చేంజర్ | Pawan Kalyan 'man of the match' in NDA victory in Andhra Pradesh -TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#pawankalyan
#BurningTopic #andhrapradesh #apelectionresults #ysrcp #tdp #janasena #bjp #congress #tv9telugu

Пікірлер: 316
@syam9936
@syam9936 3 ай бұрын
తిట్టిన ఛానల్ తోనే పొగిడించుకున్నాడు
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 3 ай бұрын
Haha
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 ай бұрын
మరి🔥🔥🔥
@kedariarjun4620
@kedariarjun4620 3 ай бұрын
Akkadundi Andhra political Game changer raaa
@pbhargavi3683
@pbhargavi3683 3 ай бұрын
Nijam bro 😅😂😢
@potlakayalavenkateswarlu9120
@potlakayalavenkateswarlu9120 3 ай бұрын
ఇన్ని సంవత్సరాల తర్వాత టీవీ9 నెంబర్ వన్ సూపర్ ఎనాలసిస్ చేశారు థాంక్యూ టీవీ9
@bvenkatesh9152
@bvenkatesh9152 3 ай бұрын
Inka Elana untadhi la plate tippastadhi daniki alavata😂😂
@shrikant6964
@shrikant6964 3 ай бұрын
@@bvenkatesh9152 she's just an employee there ..she works according to the script given by higher authorities
@sasiblr
@sasiblr 3 ай бұрын
Ee video ki content Eenadu paper lo vachindi copy kottaru 😂
@praveenkumar-qd8kx
@praveenkumar-qd8kx 3 ай бұрын
హిస్టరీ లో చెప్పుకుంటారు inspiration గా
@jagadeeshmiriyala6664
@jagadeeshmiriyala6664 3 ай бұрын
Excellent power star
@Rocksivarock78
@Rocksivarock78 3 ай бұрын
Jai Jai Jai janasena ma MLA sir super super super super super super super super super super super super super super super super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sriramsriram8933
@sriramsriram8933 3 ай бұрын
Jai janasena pspk real hero❤️❤️🔥
@joyphotoschh
@joyphotoschh 3 ай бұрын
he is the key factor in ap politics.....you nailed it brooo
@PK_PK415
@PK_PK415 3 ай бұрын
True game changer in AP and India❤
@kalyans6319
@kalyans6319 3 ай бұрын
Jai pspk
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 3 ай бұрын
Superb 🎉🎉🎉🎉🎉
@ramakrishnarangisetty6307
@ramakrishnarangisetty6307 3 ай бұрын
Epudu chepandi paytm
@Srija626
@Srija626 3 ай бұрын
JAI JENASENA 🎉🎉❤
@pkrishna7574
@pkrishna7574 3 ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯🙏
@uramanjineyulu8305
@uramanjineyulu8305 3 ай бұрын
Jana sena jai
@PavanSripathi
@PavanSripathi 3 ай бұрын
Super amma. Bhale plate tipparu result tarvata 👏
@MajjiPaparao-oj4vv
@MajjiPaparao-oj4vv 3 ай бұрын
Proudly say i am JANASENA party member
@mohandas1807
@mohandas1807 3 ай бұрын
జై జై jsp ఈయన గారు మామూలోడు కాదండోయ్... తొక్కివచ్చేసేడు
@SivaG-rq5sz
@SivaG-rq5sz 3 ай бұрын
జై జనసేన
@parellavenkatakrishna346
@parellavenkatakrishna346 3 ай бұрын
He is trend setter
@sivakrishnatota9799
@sivakrishnatota9799 3 ай бұрын
పేర్ని నాని ఒక వేశ్య, ప్రతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు🤣
@ramanavenketramana9886
@ramanavenketramana9886 3 ай бұрын
PAVANKALyAN is great leader
@YYadgiri
@YYadgiri 3 ай бұрын
ఆయన గొప్పోడు అని మాకు ముందే తెలుసు... మీకే ఆయన గెలిచాకా తెలిసింది...
@Telugucartech
@Telugucartech 3 ай бұрын
Super
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 3 ай бұрын
Hahaha
@nareshvalmiki8443
@nareshvalmiki8443 3 ай бұрын
దీనమ్మ ఏం ఫీల్ ఉంది మామా ... proud to be a fan of pspk ❤
@srinuvasubandaru3039
@srinuvasubandaru3039 3 ай бұрын
లేపిన చేతులని దింపించాడు " ఎత్తుని నోరుని మూయించారు " పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రాడు అన్న మి టీవీ 9 ఛానల్ లో కూడా '' తన గురించి గొప్పగా చెప్పేలా చేశాడు " That's Is janasenani 🥵🥵🥵🥵
@govindsri161
@govindsri161 3 ай бұрын
ఈ రోజు తెలిసిందా పవన్ కళ్యాణ్ గారి ప్రజల పట్ల వున్న భాధ్యత ,ప్రజలకోసం పడుతున్న శ్రమ .... టీవీ 9 కి ....😒
@rk1977c
@rk1977c 3 ай бұрын
పోన్లే మన సేనాని పేరు చెప్పుకోని సొమ్ము చేసుకొని బతకని
@vinaybezawada2564
@vinaybezawada2564 3 ай бұрын
అన్నా❤, నువ్వు నిజంగా గేమ్ చెంజర్. మీ అసలైన ప్రయాణం ఇపుడు మొదలైంది. All the best
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 3 ай бұрын
చెప్పాడు చేశాడు that is PSPK 🔥🔥
@chandujyothishnambu7087
@chandujyothishnambu7087 3 ай бұрын
నిన్నటి వరకూ అంధత్వముతో బాధ పడిన మీడియాకు ఆకస్మాత్తుగా చూపు వచ్చింది. ఈ చూపుతో నిజాలు చెప్తున్నారు మంచిదే కాని, దీని వెనుక పెద్ద కుట్ర ఏమిటంటే.... కూటమి పార్టీలలో చిచ్చు పెట్టే ప్రయత్నమిది.
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 3 ай бұрын
నిజమే ఏ ఎండకాగొడుగు పట్టే రకాలు. 🤦‍♀🤦‍♀🤦‍♀
@sivajyothich7311
@sivajyothich7311 3 ай бұрын
అమ్మో టీవీ 9 వాళ్లు మారి పోయారు
@jagadeeshpoluru458
@jagadeeshpoluru458 3 ай бұрын
Elections over kada 😅
@tummalapallisatish8029
@tummalapallisatish8029 3 ай бұрын
Oosaravelli chennal bro 😢😂😂idi
@leavelikeking
@leavelikeking 3 ай бұрын
Nenu ader shock ayitun😂😂😂😂
@VenkataGorakarapu
@VenkataGorakarapu 3 ай бұрын
Vallaki alavtu le bro
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 ай бұрын
వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య బ్రో😂
@sandhyrani8019
@sandhyrani8019 3 ай бұрын
కూటమి పార్టీకి ఓటు వేశారన్న అది పవన్ కళ్యాణ్ ని చూసి బిజెపి పార్టీని అంటే మోడీని చూసి ఈరోజు టిడిపి గెలిచింది అంటే వీరిద్దరిని చూసి
@maheshgandham7964
@maheshgandham7964 3 ай бұрын
ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గురించి టీవీ9 లో వినడం ఇన్ని రోజు లు సెల్ఫ్ డబ్బాలు కొట్టడం తప్ప ఏమి చేయలేదు ఈ రోజు రియాల్టీ న్యూస్ చెప్పారు
@sureshnagam3720
@sureshnagam3720 3 ай бұрын
Congratulations💐 ఎలక్షన్ ఆఫ్ ది హీరో✊ పవన్ అన్నయ్య✊TDP+JSP+BJP కూటమిదే విజయం✊జై జనసేన✊
@GOPIKRISHNA-x4k
@GOPIKRISHNA-x4k 3 ай бұрын
పవన్ విజయం తో టీవీ9 లో ఇంత మార్పు నా 😮
@aravasreenivas45
@aravasreenivas45 3 ай бұрын
పవన్ కళ్యాణ్ నిజంగానే ఆటను మార్చేశాడు....
@DurgaKandrathi
@DurgaKandrathi 3 ай бұрын
Real Hero mana power star. Super... Jai jenasena...
@harichandrabaki8525
@harichandrabaki8525 3 ай бұрын
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినావాడే మనిషి నాయకుడు జై హింద్
@durganagaganga7978
@durganagaganga7978 3 ай бұрын
ఒక పిఠాపురం ఓటరు గా నిన్ను మా MLA ga గెలిపించుకున్నందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది annayya😍🤗.proud to be your devote🔯
@krishna8749
@krishna8749 3 ай бұрын
తిట్టినా నొల్లె జేజేలు కొట్టేలా చేశాడు... జయహో పవన్ కళ్యాణ్... Great analysys..
@PilakaEswramma
@PilakaEswramma 3 ай бұрын
సూపర్ అన్నయ్య ఈ ప్పుడు నీ వుంరియల్ హీరో వి అన్నయ్య కా నీ అన్నయ్య ❤❤ నూ వ్వుసీఎం కా వా లి అన్నయ్య ఇది నా కో రీ క నీ న్నుతీటీ నో ళ్ళు అద రూ నూ వ్వుక నీ పీ స్తే చే తూ లే త్తినమ స్కా రచే యా లి అన్నయ్య ❤❤
@Kambalamalasri7722
@Kambalamalasri7722 3 ай бұрын
టివి 9 ఇలాంటి ప్రసారం వస్తుంది అని మాకు తెలుసు విమర్శించిన టివి9 ఇప్పుడు పొగుడుతుంటే
@mandapallinageswarao8134
@mandapallinageswarao8134 3 ай бұрын
జైహో పవన్ కళ్యాణ్ గారూ జై జనసేన ❤❤❤❤❤❤
@vsk933
@vsk933 3 ай бұрын
నిజం గా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం స్ఫూర్తిదాయకం...చరిత్రలో నిలిచి పోయే విజయం...టీవీ9 వాళ్లకు ఇన్ని రోజులు ఆయన గురించి తెలియక పోవడం బాధా కరం...
@ravimutyala521
@ravimutyala521 3 ай бұрын
Nijayathi modatlo odipovachhu kaani kachhithanga vijayam guarantee
@suryach2985
@suryach2985 3 ай бұрын
S well said
@ganeshvepada1572
@ganeshvepada1572 3 ай бұрын
ఇది కదా కావాల్సింది... ఇది కదా గెలుపంటే... ఈరోజు కోసం కదా ఇన్నేళ్ళు నుంచి ఎదురు చూసింది...దండల్లయ్య❤
@maheshgandham7964
@maheshgandham7964 3 ай бұрын
ఈరోజు నీకు తెలిసిందా టీవీ9 వాళ్లకి మా అన్న పవన్ కళ్యాణ్ స్టామినా
@mnrajamca
@mnrajamca 3 ай бұрын
Pithapuram MLA garu..meru super sir...Real Life lo kuda meeru Hero..Mee Attitude Excellent Sir...
@roopeshroope1291
@roopeshroope1291 3 ай бұрын
పవన్ కళ్యాణ్ ఏంటే పవన్ కళ్యాణ్ గారు లేదా పిఠాపురం mla గారు అని చెప్పు లేకపోతే తాట తీస్తాం
@Mahesh6234-z4j
@Mahesh6234-z4j 3 ай бұрын
Janasena poti chesina chota vote share మాత్రమే chustunnaru but tdp 135 chota janasena vote share chusukunte motham 15percent vuntadhi ❤❤
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 3 ай бұрын
మీరు ఎంత పొగిడినా cbn పవన్ గారు మీ ఛానల్ నీ బ్యాన్ చేయాలి ఫస్ట్ చెత్త ఛానల్
@NARUN-ii7zs
@NARUN-ii7zs 3 ай бұрын
ఆయన గొప్పథనం ప్రజలకి ఎప్పుడొ తెలుసు మీరు బజానా apadi ennirojulu evardhi notlo pettukunnaru
@GaddamBhaskarbabu
@GaddamBhaskarbabu 3 ай бұрын
మా దేవుడు పవన్ సార్ ఉవ్వేట్టున ఎగిసిపడే కెరటం
@ssss2310
@ssss2310 3 ай бұрын
Real hero game changer man of the match jagan fan ki uri vesukone sthayi ki tesukochadu kutami adikaram loki ravadaniki Karanam powen kalyan gare
@ParashuRam-n6u
@ParashuRam-n6u 3 ай бұрын
ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ❤❤❤❤🎉🎉🎉😊😊😊
@nagu3457
@nagu3457 3 ай бұрын
పవన్ కళ్యాణ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అనాలి గుర్తుపెట్టుకోండి
@tanvish-wz6vw
@tanvish-wz6vw 3 ай бұрын
అబ్బా.. ఎంత మార్పు.. మీ వాయిస్ లో..... పోనీలే ఇప్పటికి అయినా.... నిజం గుర్తించారు.....that is power star...the real warrior.... ఈ కాలం చేగువేరా
@harichandrabaki8525
@harichandrabaki8525 3 ай бұрын
ఆ లాస్ట్ పంచ్ లొ వున్నా ఆ కిక్కే వేరబ్బా అదే ఇది జై హింద్
@shrikant6964
@shrikant6964 3 ай бұрын
I really felt emotional while watching it
@trendycook1232
@trendycook1232 3 ай бұрын
మరో సాక్షి టీవీ9 ఎన్టీవీ
@shaikabdulhaddis470
@shaikabdulhaddis470 3 ай бұрын
సేనాని 🙏
@charyrb1285
@charyrb1285 3 ай бұрын
Trend follow avadu Trend set chestadu...👍🔥🙏
@lokeshmunna5092
@lokeshmunna5092 3 ай бұрын
ఆయనొక రాజకీయ పర్వతం
@gsureshca1
@gsureshca1 3 ай бұрын
Tittinollu poguduthunte aa kick vere 😅😅😅
@chagantipravachanalu9334
@chagantipravachanalu9334 3 ай бұрын
its a case study for political science students.
@sureshv4337
@sureshv4337 3 ай бұрын
తిట్టినవారే పొగిడారు హ హ 😂
@sriz19
@sriz19 3 ай бұрын
Such analysis was missing before elections...
@viam6781
@viam6781 3 ай бұрын
Adi powerstar range
@gopiannabathula8705
@gopiannabathula8705 3 ай бұрын
Plate తిప్పేసిన 3*3..
@harshavardhinivankayalapat9743
@harshavardhinivankayalapat9743 3 ай бұрын
Enthaina last punch mandaitey aa kikke verappa
@KBDVas21
@KBDVas21 3 ай бұрын
He is warrior -- proud of him. Telugu బిడ్డ 👌🏼👌🏼👌🏼
@shaikirshad1732
@shaikirshad1732 3 ай бұрын
Maaku alavaatu Ledaabba...intha positivity...Tittina tittu tittakunda tittaru kada ra....10 yrs nunchi....Ila sudden ga positive ga matladthunte tesukovadaniki knchm kottaga vundi
@phanipulaparthi8523
@phanipulaparthi8523 3 ай бұрын
JAI JANASENA
@bhanuprabhu1116
@bhanuprabhu1116 3 ай бұрын
Time alavundi ante .idi nijam ga movie lage vundi real kadu
@ShivaganeshT-dg7fi
@ShivaganeshT-dg7fi 3 ай бұрын
Emi feel undi mama... Miru chebutute😂😂😂
@varma390
@varma390 3 ай бұрын
Mundu meru emannaroo adi kuda pettandi………..
@ragasudha3827
@ragasudha3827 3 ай бұрын
Real Leader
@rajeshjakkampudi1916
@rajeshjakkampudi1916 3 ай бұрын
మొన్న పొలిటికల్ ఫ్లవర్ స్టార్ అన్నావ్ గా 3*3 ఛానల్... ఇపుడు సింహం, సింగం అంటున్నావ్ నీకు వ్యూస్ రావాలి అంతే ముందు నువ్వు నైతిక విలువలను నేర్చుకో తర్వాత మిగతా వాళ్లకు చెబుదువు
@revathik2850
@revathik2850 3 ай бұрын
Meeku telusu eppudu Ela matladalooo..pogidina pogadakapoyinaa he is the real hero ❤❤❤❤❤❤
@subbanaiduvengalaneni5093
@subbanaiduvengalaneni5093 3 ай бұрын
Real game changer
@ChiruKavalla
@ChiruKavalla 3 ай бұрын
ilanti Leader ni Save cheyyakka pote AP Nasanam Ayyipotundi
@009pram
@009pram 3 ай бұрын
Perfect vote transfer good planning
@TheRajendra29
@TheRajendra29 3 ай бұрын
Janasena PSPK .... Game Changer
@msrinivas9882
@msrinivas9882 3 ай бұрын
100%కరెక్ట్, that is power star, great leader
@itmenyt2093
@itmenyt2093 3 ай бұрын
Johar annayyaa 🥰🥰😍😍😘😘
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc 3 ай бұрын
Nelaga sister nu bajar pettalemu
@vamsirddy7518
@vamsirddy7518 3 ай бұрын
Hey Paid channels ednti Suddenga😂 4 years lo epudu lendi😂
@rojarani3205
@rojarani3205 3 ай бұрын
Jai janasena❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@charanteja1427
@charanteja1427 3 ай бұрын
Vammo nenu choooathundhi vintundhi antha nijameh nahh 😂😂 eroju ma Kalyan babu power gurinchi ayana manchi thanam gurinchi innrojulu endhuku special story s ednhuku veyaledhu ohh Jagan arusthadah anahh ipudu power lo ledu gahh
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 3 ай бұрын
మీ మీడియా వాళ్ళు రేటింగుల కోసం పార్టీలుమారుస్తారు ఏ యేండ కా గొడుగు కూడా పడతారు
@ramhoney
@ramhoney 3 ай бұрын
Party petti Seva cheyalanukune kotha vallaki true inspiration janasena🔥
@vlnchaitanya322
@vlnchaitanya322 3 ай бұрын
Emtra plate marchesav. Me vadiki moham chellaka metho cheppistunada😂😂
@parellavenkatakrishna346
@parellavenkatakrishna346 3 ай бұрын
Meeru ippudina nijanni chupinchinaduku dhanyavadalu
@gnanivini3228
@gnanivini3228 3 ай бұрын
యిది కదా మాస్ ర్యాగింగ్ అంటే, తిట్టిన నోళ్లే పొగిడాయ్
@BadhrinathBadhrinath-cd4ht
@BadhrinathBadhrinath-cd4ht 3 ай бұрын
పాము పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద అడుగు వేయకూడదు రోయ్
@rajuswamireddy1238
@rajuswamireddy1238 3 ай бұрын
మా దేవుడు పవన్కళ్యాణ్ 🎉🎉🎉🎉🎉
@sulabhamantra
@sulabhamantra 3 ай бұрын
Infront crocodile festival bomma supisthadu
@DSP01312
@DSP01312 3 ай бұрын
గేమ్ చేంజర్ కి డిప్యూటీ CM ఇస్తారా🤔
@narik659
@narik659 3 ай бұрын
Jai janasena 🎉🎉🎉🎉❤
@nareshpusuluri8723
@nareshpusuluri8723 3 ай бұрын
Pitapuram MLA garu❤❤❤❤❤❤❤❤❤❤
@vijayakitchens
@vijayakitchens 3 ай бұрын
Jai janasena 💪🏻⭐️⭐️⭐️🔥🔥
@pragadasivajyothi7313
@pragadasivajyothi7313 3 ай бұрын
Raitulu ku sahayam chesadani ippudu gurtochinda meeku
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 68 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
7 AM | ETV Telugu News | 30th September 2024
24:30
ETV Andhra Pradesh
Рет қаралды 196 М.
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 68 МЛН