ఇన్నాళ్లు కళ్ళు మూసుకున్న టీవీ9 ఈరోజు కళ్ళు తెలిసిందా ఊసరవెల్లి జర్నలిజం చెయ్యాలి అంటే టీవీ9 తర్వాతే అన్నట్లుగా తయారైన మీ వ్యవస్థను ప్రక్షాళన చేసుకుని ఇకనైనా సమాజానికి కావాల్సిన విధంగా న్యూస్ ని అందిస్తారని భావిస్తున్నాము ఒక్కసారిగా మీ టీవీ9 వాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇలాంటి వార్తలు ఎందుకు అందించలేదు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని జర్నలిజానికి విలువలు చేకూర్చాలని భావిస్తున్నాం
@SatyaSatya-s8c5r5 ай бұрын
Eppataki amaravati okka kamma rajadhani
@creations85015 ай бұрын
@@SatyaSatya-s8c5r aithe poi pikko
@मेराभारतमहान-ल9ङ5 ай бұрын
ఇప్పుడు కూడా లోపల కడుపు నొప్పితో బాధపడుతూనే చెబుతోంది నయనతారాగణం
@padmapriyarajavarapu5145 ай бұрын
అంతా ఊసరివెల్లులే. జర్నలిజం లేదు తొక్కా లేదు.
@vikasjonnalagadda5 ай бұрын
ఏం మాట్లాడుతూ వున్నారు మీరు అసలు జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వమంటార మీరు. ఇప్పుడు అంటే తప్పక కుళ్ళబొడుస్తారని ఇలాంటి వార్తలు రాస్తున్నాం తప్పితే మేము ఎప్పుడైనా సమాజ హితం కోసం ఒక్క వస్థ వేసామా. ఎవడి కూతురు ఎవడితో వెళ్ళిపోయింది, ఏ ఇంట్లో ఎవడు ఎవడు కొట్టుకుంటున్నారు, ఏ హీరోయిన్ కి ఎఫైర్లు వున్నాయి, ఏ నీతిలేని వాళ్లకు అమ్ముడుపోయి ఆ వేధవల గురించి గొప్పగా వార్తలు చెప్పి బాగా సంపాదించి మూటలు కట్టాలి లాంటి ఇంకా ఎన్నో ఎం ఎం కోర్ పనులు చేసి సంపాదించాలి అనే జర్నలిజం విలువల్ని వదిలేయ మంటున్నారు. మాకు ఫ్యామిలీ వుంటుంది. అవసరాలు వుంటాయి. సక్రమంగా సంపాదించే తెలివి, విజ్ఞత, సంస్కారం మా బతుకులకు ఇవ్వని దేవుణ్ణి తిట్టుకోండి అంటే కానీ మమ్మల్ని అంటే వూరుకొం. మా హక్కుల్ని హరించాలని చూస్తే మిమ్మల్ని బద్నాం చేయడం లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు తెలుసుకోండి.
@Dilip7kumar5 ай бұрын
2014 to 2019 లో ఒక్క సారి కూడా చూపించలేదు ఈ సాక్షి2 గాడు...ఇపుడు చూపిస్తున్నాడు ఏడవ.
@SatyaSatya-s8c5r5 ай бұрын
Real estate venture
@anil97085 ай бұрын
@@SatyaSatya-s8c5rachu thappu, Andhra Rajadhani
@मेराभारतमहान-ल9ङ5 ай бұрын
ఇప్పుడు కూడా లోపల కడుపు నొప్పితో బాధపడుతూనే చెబుతోంది నయనతారాగణం
ఇదే అమరావతి ని 2019 వైఎస్ జగన్ ప్రభుత్వలో వద్దు అన్నప్పుడు మీరు ఏం చేశారు రా జఫ్ఫా .
@kiranch12345 ай бұрын
My home rameswararao
@srinivasulu90545 ай бұрын
కొజ్జా లుచ్చా గాళ్ళ ఆన్న వీళ్ళు ,,,, దీక్ష చేస్తున్న రైతులను పేడ్ ఆర్టిస్టులన్న దరిద్రగొట్టు ఛానల్ ఇది,,
@मेराभारतमहान-ल9ङ5 ай бұрын
ఇప్పుడు కూడా లోపల కడుపు నొప్పితో బాధపడుతూనే చెబుతోంది నయనతారాగణం
@SatyaSatya-s8c5r5 ай бұрын
Ippatakaina ap lo evaru oppukunnaru amaravati capital Ani , eppudu adi oka kamma rajadhani
@vasu_hanivlog5 ай бұрын
@@SatyaSatya-s8c5r ఏపీ ప్రజలు ఒప్పుకున్నారు. మీ వైసీపీ కుక్కలా బాగా ఎదవండి 😂😂😂😂.
@SriSri-travel1235 ай бұрын
హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మళ్లీ మన రాజధాని మొదలైంది 2019 నాటికి ఒక ఒక చేతకాని సన్నాసి పాలనకి మనం ఓటు వేషం బుద్ధి ఉంటే ఈ చెత్త ప్రభుత్వానికి ఇంకొకసారి ఓటు వేయద్దు ఎవరు పోతే పోనీ పాపం అనుకున్నారా ఇంట్లో మీ ఆడబిడ్డలకు రక్షణ ఉండదు ఇంట్లో చిన్న బిడ్డలకి రక్షణ ఉండదు మీ స్థలాల కి మీ ఇంటికి మీ అన్నలకి మీ తమ్ముళ్ళకి ఎవరికి ఎందుకంటే అభిమాని తప్పులేదు కానీ చేతకాని సన్నాసులు కాదు అభిమానించారు నేనైతే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ఓటు వేయను ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే రాష్ట్రం కనబడకుండా పోతుంది గుర్తుపెట్టుకోండి అవినీతిలో అక్రమాలు ఆడపిల్లల రేపులు చిన్న పిల్లలపై రేపులు రైతన్నల సాగులు దీనికోసం మనం ఓట్లు వేయాలి వీళ్ళకి చెప్పండి మీరే ఆవేదన ఎంత ఉంటుందో మనకు తెలియకపోయినా జరిగిన వాళ్లకు తెలుస్తుంది కదా మీరు మర్చిపోవచ్చు నేను మర్చిపోవచ్చు అన్యాయం చేశారని google గుర్తు పెట్టుకుంటుంది
@telugujagathi5 ай бұрын
ముందుగా.. సిగ్గు బుద్ధి తెచ్చుకున్న tv 3*3 ki ధన్యవాదాలు.. ఇలాగే మీ ముద్దు బిడ్డ కి బుద్ధి ఇవ్వాలని vedukuntunna
@मेराभारतमहान-ल9ङ5 ай бұрын
ఇప్పుడు కూడా లోపల కడుపు నొప్పితో బాధపడుతూనే చెబుతోంది నయనతారాగణం
@annajipusarla26805 ай бұрын
3×3 కి ఇప్పుడు కనబడ్డాయా ఇన్ని రోజులు A1బ్యాచ్ శంక నాకేరు
@SumanthCh75 ай бұрын
Chandalam tine buradha mandha em chestam
@SriHari-ki6gi5 ай бұрын
AP state capital ❤ AMARAVATI 🎉🎉🎉
@PedakurapaduPolitics5 ай бұрын
కక్షలో తీర్చుకునే... ముఖ్యమంత్రి కి.. అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కి... అభివృద్ధిలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనించండి
@jaiandhra74375 ай бұрын
బులుగు మీడియా విషం చిమ్మాలి .. ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచాలి గాని ఇలా .....
@eswaroffical18945 ай бұрын
కరెక్ట్ bro
@salmaan-23455 ай бұрын
Vidweshalu penchedi yendiraabhadkaav...anni hangulu unna vizag nagaranni vadili asale vibajana anantaram arthika kashtala lo unna rashtra adayannathati ni teesukelli kanisa sowkaryalu leni bemaravati inkudu guntalu, ,tummalu, podallo lacchal kotlu posi itara prantala ku anyaayam chestunnadi nijam kaada?😊
@SureshMadala-ix1tp5 ай бұрын
@@salmaan-2345hello babu vibajana kastalu vunnay ga mari mee jaglaq appulu chesi okka rajadhani kuda kattala
@anivams5 ай бұрын
@@salmaan-2345 enni lakshala kotlu posavra psycho bulugu konda gorre... Aaku ki eekaki Theda theleedu pedda medhavi laaga panikimalina maatalu nuvvu... HYD lo govt enni lakshala kotlu kharchu pettindira? Meeru cheppina abhaddalaki prajalu chee kotti psycho tuglak ni intiki pamparu... Aina inka neelanti konda gorrelaki bhudhi ralaa... Inka ave abhaddalu... Em aatavika bratukulu ra swamy... Chee
@raviakunuri-ek4hl5 ай бұрын
@@salmaan-2345 Mari tuglak gadiki burra Pani cheyyaleda 2014 lo. Evadidi kudavadaniki accept chesadu amaravathi ni 2014 lo.
@sirajahmad56935 ай бұрын
Jai AMARAVATI
@R_Umesh_Chandra5 ай бұрын
No it's Kammaravati 😂
@kalapalagopikrishna5 ай бұрын
అమరావతి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపించిందా మీకు. మీకు నీజాయితి వుంటే గత ప్రభుత్వాం చెసిన దారుణాలు చెయండి స్పెషల్ ఎపిసోడ్ లు
@Goldenwarrior53595 ай бұрын
Hesaaru ga 4 episodes choodaledha
@perapukoteswararao2855 ай бұрын
Aslu me valley kadhey entha ayedhi marala eppudu plate మార్చారు మీరు మీ రోడ్డ chanel
@achialiyarao73205 ай бұрын
థాట్స్ ఐస్ ఒక vision ఉన్న నాయకుడు జై సీబీన్
@SriSri-travel1235 ай бұрын
హలో ఫ్రెండ్స్ మళ్లీ త్వరగా మన రాజధాని నిర్మించుకొని హైదరాబాద్కు దీటుగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదంతో ఆంధ్ర జనం దేనికి తక్కువ కాదు అని మనం నిరూపించాలి జై భారత్ మాతాకీ జై దుర్గా మాత కి
@SatyaSatya-s8c5r5 ай бұрын
Amaravati ni evaru capital ga oppukovadam ledu, ippudu vunna financial situation lo Hyderabad lanti city auvasarama, anni vurilo roads infrastructure cheyyamanu. Hyderabad telengana ki vellinantarvata ayina maraka potae ela
@phanisekharpillutla55965 ай бұрын
21st century capital of India
@sridharp36075 ай бұрын
😂😂😂
@SatyaSatya-s8c5r5 ай бұрын
Nee bondara
@phanisekharpillutla55965 ай бұрын
@@sridharp3607 puva next nuve feel avutav . Yerri puvva
@Meckdenis5 ай бұрын
అంత రేటు వుంటే మా లాంటి సామాన్యులు 1సెంట్ భూమి కొనాలంటే కష్టం కదా ప్రభుత్వం ఆలోచించాలి
@arunlal36935 ай бұрын
AMARAVATHI MAY BECOME SECOND CAPITAL OF INDIA
@akhilmathe29225 ай бұрын
Em anushulu laa mari entha amayakam gaa polallo oka nagaram katali ante ha ha ha vizag, vijayawada, rajamundry.....1300 year lo kataru epatiku dikkuledhu amaravathi hmmm sare sare chudandi nv kadhugaa nee manavadu kuda velaledu eroju vesina estimate 5 years lo 2 enthalu peruguthundhi
@abhinaysali5 ай бұрын
second one is Graphics capital of India, Delhi is first and real
@sanapala7875 ай бұрын
In graphics it is first….fake propaganda
@gavtammgavtamm97085 ай бұрын
Super e, hope so 🎉🎉
@SatyaSatya-s8c5r5 ай бұрын
Neku oka dandam ra babu
@padmajavanikollipara60925 ай бұрын
అమరావతి ని గ్రాఫిక్స్ అన్నవాళ్లు 19-24 మధ్యలో ఏ గ్రాఫిక్స్ బిల్డింగ్స్ నుండి పరిపాలన చేసారో తెలుసుకోవాలి. అలాగే టాప్ మోస్ట్ బిల్డింగ్ నుండి దూకాలి. వాళ్ళు బ్రతికుంటే గ్రాఫిక్స్, చస్తే నిజం
@seeramvihasrockz78025 ай бұрын
Nuvu velli dooku bratki vuntae nammutamu
@seeramvihasrockz78025 ай бұрын
Enta land konnaru amaravati lo
@manasastudiogangadhar81765 ай бұрын
మీకు. మీకు నీజాయితి వుంటే గత ప్రభుత్వాం చెసిన దారుణాలు చెయండి స్పెషల్ ఎపిసోడ్ లు
@Goldenwarrior53595 ай бұрын
Chesaaruga choodandi
@vishnuvardhan-ih7cy5 ай бұрын
jai tdp jai cbn jai lokeshanna
@anjiv72765 ай бұрын
మళ్లీ గ్రాఫిక్స్ కమరావతి స్టార్ట్ జై బాబు గారు....
@shivascurrenteducational5 ай бұрын
అమరావతి ❤
@prrao70475 ай бұрын
శాశ్వత భవనాలు అదే ఐకానిక్ బిల్డింగ్ లు మొదలు పెట్టాలి
@abhinaysali5 ай бұрын
Graphics lo ne ga?
@SureshMadala-ix1tp5 ай бұрын
@@abhinaysalibayapadutunnava mee tuglaq chapter close inka
@sreedharvemula22875 ай бұрын
@@SureshMadala-ix1tp Andhra future close 😂😂 Thammulluu south Bihar ani peteskovachu inka 😂😂😂
@BTechCompleted5 ай бұрын
@@sreedharvemula2287గత 5 ఏళ్లుగా అలాగే పిలుస్తున్నారు కదా
@phanikumar14175 ай бұрын
amaravathi lo torture pettadu, amaravathi lo vepaksha chese chusadu, raithulu chesina papam bhumi eyyavatama?.
@benarjikurapati12685 ай бұрын
రైతులకి ఇవ్వవలసిన ప్లాట్స్ కూడా వెంటనే ఇస్తే వారు వాటిని డెవలప్మెంట్ ఇస్తారు అప్పుడే ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ భవనాలు హోటల్స్ షాపింగ్ మాల్స్ ఇల్లు అభివృద్ధి చెందుతాయి అప్పుడు గుంటూరు విజయవాడ గన్నవరం నూజివీడు గుడివాడ తెనాలి కలిసి హైదరాబాద్ కంటే పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుంది కనుక తక్షణమే రైతులకు వారి వాటాగా వచ్చిన ఫ్లాట్స్ ను అందజేయాలి
@SrinivasRudragani5 ай бұрын
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగనన్న ఎందుకు పెట్టాడో దానిని cbn ఎందుకు రద్దు చేసాడో మరి కొద్దిరోజులలో అర్థమైద్ది.
@rameshk-ig1md5 ай бұрын
పాపం అన్నియ అసలు సొంత ప్రయోజనాలు ఎం చూసుకోకుండా కేవలం ఒక రూపాయి జీతం తీసుకుని తన రెక్కల కష్టం తో సంపాదించిన సొమ్ము తో పాలెస్ లు కట్టుకుని.. మిగిలిన సొమ్ము అంతా ప్రజలకి దానం చేశాడు.. కానీ ప్రజలే అర్థం చేసుకోలేదు అన్నియ ను..
@injetiabednego5 ай бұрын
It's NDA govt who brought this act not jagan
@rameshk-ig1md5 ай бұрын
@@injetiabednego Yes, but jagan has added his own conditions in the bill according to their convenience.. That is why people opposed it.. Please understand..
@umamaheswarv78125 ай бұрын
@@injetiabednegowere you shown any proof to believe this statement?.. several lawyers explained how the act is bad showing the clauses from the act.. if you want to close your eyes and believe what one person is saying.. it's upto you.. but don't spread false information..
@anjiv72765 ай бұрын
అసలు ల్యాండ్ టైటిల్ కి జగన్ అన్న కి ఎలాంటి సంబంధం లేదు NDA ఎల్లో మీడియా మాయ జలం దానికి జగన్ అన్న నీ బలిచేసారు....
@bosureddy17795 ай бұрын
సగటు ప్రజలు బాంబును నమ్మరు ధనవంతులు లోతుగా ఆలోచిస్తారు! నిజం
@gavtammgavtamm97085 ай бұрын
Jai Amaravati jai Andhra Pradesh Jai shree Ram Jai baabu Jai janasena
@nanibabualthi36775 ай бұрын
ముందు కొండపల్లి లో ZOO PARK ఏర్పాటు చేయాలి.క్యాపిటల్ లో కాలువలు,నది తప్ప enjoy 😉 చేయడానికి ఏమీ లేదు main zoo Park పెట్టాలి.🎉🎉🎉😂😂❤❤
@question37285 ай бұрын
Zoo endhuku ra 😅
@pydahaccounts99945 ай бұрын
Apude swardham meeke zoo Meeke It parks Meeke capital Meeke airport Anni meeke ayithe apudu mari hyderabad lo avuddi State antha develop avvali
@मेराभारतमहान-ल9ङ5 ай бұрын
పైకి పళ్ళు ఇకిలిస్తూ చెబుతున్న్న ఇప్పుడు కూడా లోపల కడుపు నొప్పితో బాధపడుతూనే చెబుతోంది నయనతారాగణం
@kurapatirao4855 ай бұрын
అమరావతి ఇలా కావటానికి మీ వంతు సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు.
@gk39955 ай бұрын
Jai Amaravathi 🔥🔥🔥
@ThindiThippaluvlogs5 ай бұрын
అది under గవర్నమెంట్ లో ఉంది అది ఎవరు అమ్మరు ఎవరు కొనరు మీరు రియల్ estate అని ప్రచారం చేయకండి
@DeviDevi-bt3cw5 ай бұрын
Only graphics next elections lo chuddam😊
@raj-595 ай бұрын
Naidu garu believes in development. All should support Naidu garu.
@ramanacherukuri97305 ай бұрын
Jai Amaravati 🙏
@SurprisedFireflies-ef3ph5 ай бұрын
వరెస్ట్ ఛానల్స్ లో టీవీ 9
@SatyaSatya-s8c5r5 ай бұрын
That why it is in top trp rating
@Indian-lx5si5 ай бұрын
Sakshi 2 plz focus on benefits of capital not on real estate, anywhere near development area this is common
@SatyaSatya-s8c5r5 ай бұрын
You only tell what are the benefits of Amaravati
@ravichandu83015 ай бұрын
@@SatyaSatya-s8c5rఅరె బాబు రాజధాని అంటే బిల్డింగులు కాదు ఇప్పుడు చంద్రబాబు చేయాలనుకుంటుంది ఏంటంటే ఓల్డ్ క్లాస్ సిటీ సో సో వెల్త్ క్రియేట్ చేయడం ఇన్కమ్ జనరేట్ చేయడం సో ఆటోమేటిగ్గా టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది అందరికీ ఉపాధి దొరుకుతుంది ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలాంటి ఓల్డ్ క్లాస్ సిటీలో కంపెనీ పెట్టడానికి ఆటోమేటిక్గా ఎంప్లాయిమెంట్ అండ్ wealth కూడా క్రియేట్ అవుతుంది బ్లైండ్ గా ఆలోచించకుండా అన్ని చూడండి
@mahendranath27825 ай бұрын
Feeling very happy❤❤❤
@mudedlayallamraaja5 ай бұрын
నిజంగా మీ ఛానల్ మెరుగైన సమాజం కోసం ఉన్నట్టయితే. 2014 నుండి 2019 అమరావతి అన్న మాట మీ ఛానల్ లో వినబడలేదు. మీ మెరుగైన సమాజం ఎవరికోసమో. స్టాండ్ మార్చుకోవాలి అంటే మీ తరువాతే
@SatyaSatya-s8c5r5 ай бұрын
Kamma rajadhani amaravati
@rajaatmakuri81695 ай бұрын
Inkoo 50 years ithaa Gani amaravati development kadu, central government sapoot isthanaa development idii kana adi kalaa
@nagababugosika88835 ай бұрын
అది రియల్ భూమి కాదు నిజమైన రాజధాని ఇకనైనా నీ మైండ్ గేమ్ ఆపండి జనాల మైండ్ డైవర్ట్ చేయొద్దు రాజధాని రియల్ ఎస్టేట్ కాదు జనాల్లోకి మీ మైండ్ గేమ్ ని చూపించొద్దు ఈ ఐదేళ్లు మీరు ఎక్కడ నిద్రపోతున్నారా
@SatyanarayanaG-gc3iw5 ай бұрын
జై బాబు..అమరావతి రూపశిల్పి
@bkparamesh10615 ай бұрын
Jai Megastar Jai Powerstar Jai Megapowerstar Jai Janasena
@DummyUseless-er3dn5 ай бұрын
16:00 true
@thimotykudumula89435 ай бұрын
Jai TDP Jai CBN Garu congratulations Babu garu
@sanagapatividya60395 ай бұрын
జై అమరావతి
@RameshM-de1gd5 ай бұрын
CBN is the visionary leader.
@shaikabdulkhadar49815 ай бұрын
one 🕐 state one capital ❤ amaravati ❤ i support amaravati ❤
@pm80095 ай бұрын
Excellent 🎉
@k.sanjaysujin94095 ай бұрын
అక్కడ కమ్మ రాజ్యం డెవలప్మెంట్ వుంది అది కనపడలేదు ఎవరికీ
@sugunakumari54365 ай бұрын
Neeku kanabadindi kadaa...
@mschowdary6835 ай бұрын
UNSTOPPABLE AMARAVATHI 🔥 🔥
@AravindChauhan-hi4vx4 ай бұрын
Graphics lona😊
@mschowdary6834 ай бұрын
@@AravindChauhan-hi4vx kallu leni kabodhulu Hyderabad ni kuda graphics antaremo…nv Chaduvukunna chaduvu motham waste ee ra neku ilanti mindset vundi kabatti
@ashokpat37305 ай бұрын
Good analysis... Pls do more programs on Amaravati
@parameswarireddy71585 ай бұрын
Real Booom
@veladinarasimhachary2295 ай бұрын
వెటకారం చాలా ఉంది
@kotamanojkumar41695 ай бұрын
చాల మంది న్యూట్రల్ పీపుల్ టీవీ9 చూస్తారు.కానీ టీవీ9 మాత్రం గత 10 years నుంచి నిజాలు చూపించడం మానేసింది.
@vijayawadaofficial67045 ай бұрын
Please CBN garu IT and pharmacy mida baga concentrate chayandi please
@subramanyamyoguru22445 ай бұрын
Mee tv9super
@dlandigi5 ай бұрын
It's wonderful to witness Amaravati's development as the capital city, yet one wonders about the rest of the state. What will become of the other cities, particularly those in Rayalaseema? If the next five years focus solely on Amaravati's growth, perhaps it's worth considering the formation of Rayalaseema as an independent state, with plans to establish its own capital city starting in 2029.
@premlikes12525 ай бұрын
Real-estate business,rates, meida, price control undali, central government rules undali
@shaikabdulkhadar49815 ай бұрын
devi nagavalli ❤ garu happy to see you ❤💄🖤
@raoadvocate240627 күн бұрын
టీవీ 9 బాస్ కూడా అమరావతిలో కాంట్రాక్టులు వున్నాయి
@bosureddy17795 ай бұрын
ల్యాండ్ టైటిల్ తౌ,ప్రజలనే బ్రహ్మ పదార్థాన్ని బహు రంజుగా వాడుకొని, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి, పాతివ్రత్య పలుకులు పలుకుతూ, ఇద్దరి భవిత కోసం ఇంత నాటకాలా!, సుదీర్ఘ రాజకీయ అనుభవానికి హృదయాంజలి,
@kvnaidu92385 ай бұрын
గత ఐదు సంవత్సరాలు సంక నాకి పోవడంలో మీది కూడా ప్రధాన పాత్ర.
@vasugodugula14985 ай бұрын
Malli government change ayte real estate boom kuda change avtadi. Existing cities are always better to invest instead of in new city
@janakiramaraokurra15655 ай бұрын
ధరలు పెరగలేదు. చెత్తగాడు రజనీకాంత్ కొనుకోవచ్చు.
@thamishettysatish51175 ай бұрын
టీవీ 9🎉😂🎉😂🎉😂❤❤❤
@voiceoftruth91575 ай бұрын
ఈ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకుని ఎటు పోయానో నాకే తెలీదు
@shivaji8565 ай бұрын
Jagan wasted 5 precious years.
@gummadivijayakumar97355 ай бұрын
Channels like yours had spread poison on Andhra Pradesh. Loving to see people like you doing positive shows on Amaravati.
@RajeshKumar-gi9di5 ай бұрын
Amaravati already developed anna... Prices lo.... 40k to 50k... We dont have single companies and houses there.... still so overpriced...Hyderabad kante more prices... Just house kattukoni... MNCs gurinchi wait cheyyali anthe.... All MNCs searching where is CBN Ani... Hahaha 😂😂😂😂
@reddysriram40805 ай бұрын
ఏయ్ టీవీ9 ఎసేసింది
@ationdj13085 ай бұрын
అది కమ్మరావతి రాష్ట్ర రాజధాని కాదు మిగిలిన జిల్లాల ప్రజలూ.......😢
@NareshReddyP5 ай бұрын
Eduvu
@shivakumar-jc2oy5 ай бұрын
loafer
@srinivasreddy71695 ай бұрын
అమరావతి లో కమ్మ వాళ్ళు కన్నా రెడ్లు ఎక్కువ వున్నారు రా paytm
@Kumarbejawada5 ай бұрын
Siggundali la naa kodakallara madi kdp ra aethey memu adustunnama first rajadhani kavali manaki
@phanikumar14175 ай бұрын
amaravathi lo torture pettadu, amaravathi lo vepaksha chese chusadu, raithulu chesina papam bhumi eyyavatama?.
@peralvinetelugu31805 ай бұрын
Jai amaravathi
@santhoshsantu14415 ай бұрын
E video Jagan unnappudu chesunte bagundu meeru evaru adhikaram lo unte vaallake kada favour ga mayladedi marchipoyam ippude gurthuku vasthondi
@kvsgoldcrafts36135 ай бұрын
Middle class capital is hyderabad Upper class capital is amarvati It salary 50k vunte eppudu konali lande amaravathi lo
@bosureddy17795 ай бұрын
ఇక పాలన!!¡!! గాలికేనా???????
@radhakrishnamrajugadiraju5 ай бұрын
బ్రమరావతి
@saikrishna-vz6ov5 ай бұрын
Velli me Kalla tho chusi matladandi.....
@saikrishna-vz6ov5 ай бұрын
Ysrco cheppina stories cheppadhu
@JayaJala-di6rt5 ай бұрын
Kallu denginay 😂😂😂
@tatavarthisubbarao43405 ай бұрын
Appude emayyindi? 3 years lo india lone no. 1 city Radipettukondi jai Amaravati jai jai Amaravati
@RameshM-de1gd5 ай бұрын
CBN, the great visionary leader.
@rankireddyadiganapathirao24915 ай бұрын
👌💯👌💯👌✍️
@bogeanreddy5 ай бұрын
ఒక్క ఛాన్స్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే అనుభవం ఉన్న నాయకుడు అధికారంతో అభివృద్ధి లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.... జయహో CBN సార్
@rebalgani5 ай бұрын
News hot kante Nuvvu inka hot unnav💥🥵
@Slnsln79835 ай бұрын
అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కి పెద్ద బొక్క ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయడం అసాధ్యం
@RamaraoGuttula-k8p5 ай бұрын
ఇదే జ్యేష్ఠాదేవి పుత్రుడికి లక్ష్మి దేవి పుత్రుడికి ఉన్న తేడా
@raj-595 ай бұрын
If we really wish the development we should not comment negative comments on CBN garu.
@LAXMIPADMA-g4v5 ай бұрын
Constructions foundation should be strong for lots of years 💐
@vishnuchalla38175 ай бұрын
🎉
@sravanthkotagiri55605 ай бұрын
Vijayawada, Guntur lo cosmopolitan culture ledu eppadu caste geeling ekkuva
@kjrkjl51635 ай бұрын
గజం 50 వేల రూపాయలు అమ్ముకుంటే బానే ఉంటది. ఆ తరువాత తర్వాత వాటర్ ఎలా వస్తుందో ఎవరూ......ఆలోచించట్లేదు. దగ్గర్లో ఉన్న చెరువులు చుట్టుప్రక్కల ఉన్న చెరువులు అన్నీ కప్పేయడం మొదలుపెడతారు వాళ్ళు తర్వాత దండ చూపిస్తారు ఆ తర్వాత నీటి అద్దం మొదలవుతుంది ఆ తర్వాత నీళ్లేమో పెట్రోల్ కంటే ఎక్కువ రేటుకి అవి నీళ్లు అమ్ముకునే సంస్థలు బాగుపడతాయి
@AravindChauhan-hi4vx4 ай бұрын
Jai graphics mama
@shaikabdulkhadar49815 ай бұрын
babu vacchadani cheppu babu vacchadu ❤
@Anilkumar-lp8yw5 ай бұрын
బుస్సు వల్లి and రజినీగంధం గాడికి ఇప్పటికీ మెలుకువ వచ్చింది
@viswanadhreddy58945 ай бұрын
Amaravati is bubble.. e videos chusi amayakamga invest chesi dabbu pogottukovaddu. Respect your hard earned money
@hanumantharaokurra64255 ай бұрын
Peddhha medhavi bayaludheradu
@KIRANKUMAR4895 ай бұрын
After 2years....any development...reality growth starts in Amaravathi ......Becarefull... dont rush....consider National and International crises....
@SRajiya-bn9zc5 ай бұрын
S. Munna
@chakravyuh78355 ай бұрын
విశాఖపట్నం మా రాజధాని అది మెంటల్ గా ప్రజలు ఫిక్స్ అయిపోయారు. చంద్రం అధికారం ఇచ్చింది భ్రమరావతి కోసం కాదు, మేనిఫెస్టో లో చెప్పినా విషయాలు చేయూడానికి. కూరగాయలు,పెట్రోలు ధరలు పేరుగిపోతున్నాయి. స్పెషల్ స్టేటస్ ఎక్కడ చంద్రం
@AravindChauhan-hi4vx4 ай бұрын
Anna vizag people's accept cheyandi
@narsinaguvideos8345 ай бұрын
అమరావతి ఒకటే అభివృద్ధి. మిగిలిన ప్రాంతం లో రేట్లు ఉండవు. అంతే. మన ప్రాంతం అభివృద్ధి వద్ద?
@networking83555 ай бұрын
All Govt Employees also have to work with serious efforts to fast development our Andhra Pradesh... Whoever investors from other states in India or from foreign all try to do more investments in our Andhra Pradesh. I hope our present NDA alliance will provide one time policy to invest speed up the process. Andhra Pradesh Capital Amaravati ❤🎉❤
@Jaganannaagain5 ай бұрын
రియల్ ఎస్టేట్ తప్పు ఎం ఉండదు
@namagiripoornachandrarao30415 ай бұрын
వైజాగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కి న విన్నపము వైజాగ్ సంపద వైజాగ్ లో ఉండాలని అలాగె వైజాగ్ సంపదలతో వైజాగ్ అభివృద్ధి చెందేటట్టు మీరందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరుకుంటున్నా . మీరందరూ ఈ వైజాగ్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వమని వేడుకొంట్టునాను. వైజాగ్ సంపద తో ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా.
@SatyaSatya-s8c5r5 ай бұрын
Vizag lo vunna mp and MLA lu vedavalu, valaki prajalu gelipincharu Ani kuda ledu.uttarandhra development kosam evadu mataladaleru.ilanti nayakalu ki manchi majority tho gelupinchina uttarandhra voterski oka namashkaram