మత పరమైన జనాభా పెరగడంవల్ల -చాలా ప్రమాదం పొంచి వుంది మన భారత దేశానికి, అవును ఒకే మతానికి సంబంధించి జనాభా పెరగడం చాలా ప్రమాదం...
@karampudivenkateshwarlu82672 жыл бұрын
100%caract
@kvlkvl29572 жыл бұрын
Hindus r leaving India fr greener pastures,no patriotism,no service minded but purely selfish, so naturally % decrease. Compared to other minority. ,
@mrhussainhussain15702 жыл бұрын
Ikkada problem oka matham janabhaa peragadam pramaadamaa? Anni mataala janabhaa samaana nishpathilo perigithe parvaledaa?? 😀
@sravansravs677029 күн бұрын
@@mrhussainhussain1570Hindhus maha aithe 3 guru kantaru.. Mari meero triple thalak.. Lu.. Financial ga stability undadhu. Population ekkuva.. Arab countries aithe rich kabatti problem ledhu... Mari Meeku??
@mrhussainhussain157029 күн бұрын
@@sravansravs6770 idi 2 years back comment. అయ్యా మీకోసం..80% జనభా ఒక్కోక్కరు 3ని కనే దానికన్నా, 20% ఒక్కక్కరు 5గురిని కంటే ఎవరివల్ల జనాభా పెరుగుతూంది?! మైనారిటీ వల్లనా? మెజారిటీ వల్లనా?? జనభా గురుంచి మాట్లాడేటప్పుడు మధ్యలో మతం చూడకూడదు. మనం ఉన్న ప్రాంతం, కాలము, మౌళిక అంశాలు, సంపద లభ్యత బట్టి జనభా నియంత్రన అవుసరము. Anthegaani హిందువులు, ముస్లింలు, ట్రిపుల్ తల్లక్ కాదు. అలా అయితే ప్రస్తుత పరిస్థితులనుబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధులు పెరుగుతూ, యువశక్తి తగ్గుతుంది కాబట్టీ అందరు ఎక్కువ పిల్లల్ని కనండి అని మన ముఖ్యమంత్రి గారు మొన్ననే పిలుపునిచ్చారు. ఆ పిలుపుని ఎవరు అందిపుచ్చుకుంటారు?
@mosangivenkanna6536 Жыл бұрын
100%నిజమే కచ్చితంగా యోగి గారు చెప్పింది అక్షరలా ఇది చేస్తేనే మనదేశం బాగుంటది 🙏🙏🙏
@manoahharraaval17662 жыл бұрын
యోగి చెప్పింది అక్షరాలా నిజం. ప్రభుత్వం మరియు వ్యవస్థలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
@subramanyamb1452 жыл бұрын
Yogi Garu told currect
@TheKvbabu2 жыл бұрын
He is correct.....
@gangisathyanarayanayadav4372 жыл бұрын
Andaru janaba payrugudala arikatali baydabavamu laykunda. Jai bharath
@manoahharraaval17662 жыл бұрын
@@gangisathyanarayanayadav437 మామూలుగా చెబితే వినని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా ఒక స్త్రీ ఇద్దరికంటే ఎక్కువ మందిని కనకూడదని చట్టం చేసి, దాన్ని కఠినంగా అమలు చేయాలి. మూడో సంతానం కావాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అందుకు కొన్ని నిబంధనలు ఉండాలి. అంటే ఉదాహరణకు ఉన్న సంతానంలో ఒకరికి ప్రమాదం కలిగినప్పుడు లేదా తల్లిదండ్రులు అధికాదాయంలో ఉండి, పిల్లల పెంపకంలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించగలిగిన స్తితిలో ఉండడం.
@sreeramulumortha462 жыл бұрын
Whatever told by the yogigaru hundred percent correctly
@pullaraoranga4232 Жыл бұрын
అవును. మీరు చెప్పింది నిజం. జనాభా నియంత్రణ అన్ని వర్గాలనుండి జరగాలి.
@bmadhavarao6087 Жыл бұрын
🙏🏽నిజాలనే బాగ చెప్పారు. ప్రతి ఒక్కరు ఆలోచించవలసినదే. నిషేది న్ చాలిసిందే.
@rajashekhar12432 жыл бұрын
100% నిజమే ! జనాభా విచ్చిన్నంగా పెరగడం వలనా అనార్ధాలే , ప్రజలకు లేని కష్టాలు తెచ్చి పెడుతుంది . దేశానికే ప్రమాదం , ఆలోచించ వలసింది ఎంతైనా ఉంది ? జనాభాకి సంబంధించి చట్టాన్ని తేవలసిందే , ప్రభుత్వం గ్రహించాలి ధన్యవాదాలు
@kadiymveerareddy3083 Жыл бұрын
Yes
@rathnakarreddydhodda4938 Жыл бұрын
S brother very urgent ga chattam thevali.
@ramakrishnadevineni3057 Жыл бұрын
What you said is true.
@భారతీయుడు-జ7బ2 жыл бұрын
ఒక మతానికి చెందిన జనాభా పెరగడం భవిష్యత్తులో అరాచకాలకు కారణం అవుతుంది. 100% రైట్. దీనిపై తక్షణం తగిన చర్యలు తీసుకోవాలి. జై శ్రీరామ్
@jyothik5349 Жыл бұрын
No doubt
@narsimulukummari6886 Жыл бұрын
ఎక్కువ పిల్లలు కన్నా వారికీ. రేషన్ నబీయ్యం ఇవ్వకూడదు అప్పుడు కుక్క పిల్లలు కన్నా ఎక్కువ కంటున్నారు ఒకే జాతి వారు వారు ఎవరో అందరికి తెలుసు గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి ఇలాగ వదిలివెస్తే కష్టమే దేశానికి
@merabharathmahan6740 Жыл бұрын
యోగి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్న🎉 జై.శ్రీ రామ్
@sharathbabu1290 Жыл бұрын
ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది దేశంలో ఎన్నొడో తీసుకోవాల్సిన నిర్ణయం, నూరు శాతం యోగి గారి ఆలోచనతో ఏకీభవిస్తున్నాను👍🚩
@kamalkumarnandanavanam4352 Жыл бұрын
Very good analysis. It is so correct.
@putthaprajalamanishi92452 жыл бұрын
ఖచ్చితంగా జనాభా ను నియంత్రణ చేయాల్సి ఉంది. యోగి గారి ఊహించిందే కరెక్ట్.
@sampathkanduri97122 жыл бұрын
మత జనాభాలో సమతౌల్యం దెబ్బ తినడానికి కారణము ఆ మతంలోని జననాలే కాదు, కన్వర్షన్స్ కూడా ఇందుకు కారణమవుతుంది గురువుగారూ!
@sambasivaraoerla4383 Жыл бұрын
Conversion valaki reservation ni vethivayalli
@sudhakamalam35562 жыл бұрын
వాస్తవాన్ని ధైర్యంగా చెప్పగల సామర్థ్యం యోగి గారికి ఉంది.
@sathyanarayanasurvi8051 Жыл бұрын
ప్రతీ కుటుంబం కుటుంబం నియంత్రణ పాటించాలి ఇద్దరు ఉండాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి
@narasimharajupotturi8894 Жыл бұрын
ముఖ్యంగా మన దేశ జనాభా పెరుగుదల వ్యవహారం లో తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అందులోని సెక్యులరిజం. ఫలితాలు గతం లో అనుభవించాము. భవిష్యత్తులో కూడా చూస్తాం. తస్మాత్ జాగ్రత్త.
@errojulaxminarayana61662 жыл бұрын
సమతుల్యత లోపించినప్పుడు అనేక అనర్ధాలకు కారణం అవుతుంది. కావున సమతుల్యత అనేది అన్ని జీవులలో అవసరమే .యోగి గారు చెప్పింది అక్షరాల నిజం. యోగి గారికి మీకు శుభరాత్రి. ఈ వీడియో చాలా కరెక్ట్ గా ఉంది.
@kjesu27152 жыл бұрын
80 % మందిని దాటేయాలి అని ఇక్కడ వాళ్ళు పోటీ పడుతున్నారు__ అందుకే వాళ్ళు 19% కి చేరారు మనం 80% నుండి 75% కి తగ్గిపోయాము __
@Sandeep-jt3tt2 жыл бұрын
85 to 75
@ishwar81292 жыл бұрын
Vote for BJP please 🙏 let's unite 🔥
@UpenderGoud062 жыл бұрын
75 kuda undam bro, Christians official data ledhu adhi antha ponu 70 lopalane untam
యోగి ఆదిత్యనాథ గారి చేత నిజంగా దేవుడే ఈ మాటలు చెప్పించాడు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకొవాలి.
@abdulrahaman32432 жыл бұрын
Yogi gadu ma sulla cheeku manu
@uppuamaresham31052 жыл бұрын
యోగి యోగి సార్
@NS-uj6wj2 жыл бұрын
Utthi maatale.. bjp ki kuda bayam. uniform civil code veela valla kaadu
@syamalakona2591 Жыл бұрын
@@NS-uj6wj ee pseudo secular partylu lekunda pote avutundi.
@thirumalakrishna5710 Жыл бұрын
Correct విశ్లేషణ యోగి చెప్పింది కరెక్ట్
@hareeshbabu39202 жыл бұрын
ఇది వాస్తవం ,సత్యం అందరూ ఆలోచన చేయవలసిన అవసరం వుంది.
@venugopal-fj3sy2 жыл бұрын
మంచి విశ్లేషణాత్మక పోస్ట్
@sreemanjunatha15362 жыл бұрын
Jai యోగి జీ భారత మాత కీ జై
@Karnasivaraj2 жыл бұрын
యోగి గారు త్వరగా ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్న అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మరియు హిందూ సనాతన ధర్మం గురించి అందరూ అధ్యయనం చేస్తారు మత మార్పిడులు జరగకుండా ఉంటాయ్. ఓవైసీ గాడి లాంటి మతోన్మాద గొర్రెలకు యోగి ఒక్కడే మొగుడు . జై హింద్ జై భారత్.
@gayatriengineering41092 жыл бұрын
తర్వాత ప్రధాని యోగీ నే కావచ్చు.
@ravivislavath74592 жыл бұрын
100శాతం నిజం
@prabhasprabhas33642 жыл бұрын
Yes
@challengeaccepted27612 жыл бұрын
Yes
@shaikyakoob78742 жыл бұрын
Yogi emcheshadu mundu cheppandi guddiga ayane pradani antam murkhatvam
@srinivasgowd2688 Жыл бұрын
I saporting Mr Yogi Adityan comments. 👌👌👌👍👍👍
@ddcreations2186 Жыл бұрын
అక్షరాలా నిజమే, 🚩 🇮🇳 .
@kottedhanaja64152 жыл бұрын
మీ విశ్లేషణ బాగుంది. భారత ప్రభుత్వం జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. యోగి కరెక్ట్ గా చెప్పారు
@annapurnathipparthi75722 жыл бұрын
Correct
@RajiReddy-fs8cm Жыл бұрын
Yes
@chandrasekhar11382 жыл бұрын
ఎవరికైనా పరిమితి మించి సంతానం ఉంటే వారికి రిజర్వేషన్ మరియు ముఖ్యం గా ఓటు హక్కు తొలగించడం చేస్తే మంచిది అధిక జనాభాను కూడా కంట్రోల్ ( నియంత్రణ ) చేయవచ్చు అని నా అభిప్రాయం
@chandrakanthchandrakanth9934 Жыл бұрын
Super rrrrrrr
@srinivasaraju1916 Жыл бұрын
చాలా ముఖ్యం మైన సలహా అమలు పరిస్థితి చాలా ఉంటుంది
@pragathi9444 Жыл бұрын
Super
@kasamranjith7594 Жыл бұрын
Anni kutumba niyantarana patinchali nalla ellu carent votar I'd govt sambandichi all scims ahdar card annitini avoid cheyali Edi total warald
@naveenm9290 Жыл бұрын
100% correct
@venkateswarreddyg47412 жыл бұрын
జయహో మోడీ జి 🙏🇮🇳🙏 జయహో యోగీ జి 🙏🇮🇳🙏
@jadavramesh2966 Жыл бұрын
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం మేము ఇద్దరం మాకు ఇద్దరు 🙏🙏కుటుంబం నియంత్రణ తప్పకుండ ఉండాలి 🙏🙏జై హింద్ 🙏🙏
@kattasir125 Жыл бұрын
మీరు చెప్పింది 100%కరెక్ట్ ✊👍
@rjgopalvoice48732 жыл бұрын
నిజమే కాదా కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది
@ishwar81292 жыл бұрын
Vote for BJP please 🙏 let's unite 🔥
@kvlkvl29572 жыл бұрын
@@ishwar8129 vote vesi BJP ni gelipiste emiti Labham ? Family planning strict ga amalu cheyali. Has to deport illegals, Bangladeshis. Why cant center speak with cm of Bangladesh, n send them back.? Then Cm of Bengal also cannot play this vote bank politics. BJP is in charge since 8 yrs , but we r not hearing any illegals, Bangladeshis sending back , what is the use CAA bill passed ,if not implemented sternly. All these vote bank politics will end once rules implemented.ruthlessly. No use of voting BJP if it does not act, though in majority.why center is silence on this important issue n allowing these gangs on the streets ?
@kvsrao52822 жыл бұрын
ఎస్ అతి తొందరలోనే ఏ వర్గం పెరుగుతుందో ఆవర్గం ప్రపంచానికే ప్రమాదం వెంటనే నియంత్రించాలి
@krishnasai15562 жыл бұрын
I support what yogi sir said...Jai Hind...
@srinus94832 жыл бұрын
మన ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కనకూడదు ముఖ్యంగా ఇలాంటి కఠిన నిర్ణయాలు ముస్లింలపై తీసుకోవాలి జైహింద్
@kvlakshmi9124 Жыл бұрын
Yogiji you are 100percent correct Don't delay please take action sir only 2children per any family offer prizes To the family to cooperate with government
@MsadanandIndian Жыл бұрын
It’s is good information sir. Jai Hind Jai Bharat ❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤
@msrswamy63642 жыл бұрын
యోగీజీ చెప్పినది అక్షర సత్యం. నివారణ చర్యలు తప్పక తీసుకోవాలి. ప్రతివారు సహకరించడం ధర్మం.
@durgadeviuppaluri84122 жыл бұрын
అక్రమ చొరబాటు దారులు వలస వచ్చిన వారు కలిసి 30 కోట్లు దాకా వుంటారు అసలు ప్రమాదం వీరే వీళ్ళని సరి చేస్తే మన జనాభా సమాతూకం గానే ఉంటుంది జైహో భారత్
@sailarajakumarik558 Жыл бұрын
అటు వేస్టుబెంగాల్ ,ఇటు హైదరాబాద్ చొరబాటు దారులను ఖచ్చితంగా కట్టడిచేయాలి.
@sailarajakumarik558 Жыл бұрын
అలాగే కేరళ ,కర్ణాటక కూడ
@ramakanthchapaala97562 жыл бұрын
ఏది ఏమైనా ముస్లిం జనాభాను కట్టడి చేయాలి లేకపోతే వారు మెజారిటీ వచ్చాక జై బీమ్ లేదు జై బూమ్ లేదు. అంతా శిరియ చట్టం.ముఖ్యoగా మన దేశానిి ఎప్పుడెప్పుడా మార్చాలని ఆతృతతో ఉన్నారు.హిందువులు మాత్రం ఎక్కడ ప్లాట్ కొనాలి,ఏ డ్రెస్ వేసుకోవాలి,ఏ car కొనాలి,పిల్లల్ని ఫారిన్ కి పంపాలి,ఏ హోటల్ తిండి బాగుంది.నా కులపోల్లు ఎలా,తిరుపతి,షిరిడీకి పోదాం అనే ఆలోచనలే అంతే కాని నా ధర్మం అనేది పిసురంత కూడా లేకుండా పోయింది.ధర్మం గురుంచి ఎత్తితే వీరికి అవులింతలు వస్తవి.ధర్మానికి కట్టుబడి ఉన్నవారికి ఓట్లతో సమర్ధించరు అక్కడ కులం ప్రాంతం అడం వస్తావి వీరికి. వీరు ఇప్పుడిప్పుడే మారుతున్నారు కానీ చాలా ఆలస్యంగా మారుతారు.వీరికి పోటీ స్లాత్ మరియు నత్త అంటే తప్పుకాదు.ఈ ఆలస్యం తో అవతల పక్ష్యం వారికి బలం పెరిగితే మళ్ళీ బానిసలు కాక తప్పదు.వీర శివాజీ,శ్రీ కృష్ణ దేవరాయలు,పృధ్వీరాజ్,ప్రతాప రుద్రుడు, రాణా ప్రతాప్, శంకరాచార్య,స్వామి దయానంద సరస్వతి,సర్దార్ వల్లభాయ్ పటేల్,సుభాష్ చంద్రబోస్ లాంటి ముదలైన వారి త్యాగాలకు వీరి అవివేకంతో విలువ లేకుండా అయిపోతున్నాయి.
@NS-uj6wj2 жыл бұрын
దీనికి సొల్యూషన్ ఇంకా లేదు సర్, చాలా మంది హిందువులే హిందు ద్రోహులు,
@rajeshkumarlunavath2115 Жыл бұрын
💯 correct
@narkutikrishna7883 Жыл бұрын
S
@polasapawan1102 Жыл бұрын
రమాకాంత్ గారు, మీరెవరో గాని, మీరు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం కరెక్ట్. ముస్లింలు మెజారిటీకి చేరుకొనిన తరువాత ఇక జై బీమ్ బూమ్ ఉండుదు. కానీ ఈ సత్యం మన హిందువులలోని మూర్ఖులు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టులు భారతీయ పుట్టుక పుట్టి ఈ నేల ఈ గాలిని అనుభవిస్తూ, వీదేశీ తత్త్వవేత్తలు అయిన కారల్ మార్క్స్, లేనిన్, మావో ఇత్యాది భావజాలాన్ని తమ పుర్రెలలో నింపుకొని, హిందూ భావజాలం కలిగి ఉన్న మనలాంటి వారిని హిందూ మత ఛాంధస్సులలాగ చూస్తారు. వారికి ప్రతిఒక్క హిందువు హిందూ మతోన్మాది లాగా కనిపిస్తాడు. ఇతర మతాలైన ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు చెందిన ప్రతిఒక్కరు సెక్యులరిస్టుగా కనిపిస్తారు. ఈ దేశంలో సకల సౌకర్యాలను అనుభవిస్తూ పాకిస్థాన్ పాట పాడే తురుష్కుల కంటే ఈ కమ్యూనిస్టులు మరీ డేంజర్ గాళ్ళు.
@madhuamar688 Жыл бұрын
super ga chepparu )
@vemasubrahmanyamguptha1025 Жыл бұрын
ధన్యవాదాలు
@siddannah79822 жыл бұрын
చాలా బాగుంది ఇది నిజం
@yadigirisankar2 жыл бұрын
మతం మాత్రమే దృష్టి పెట్టింది ఒకే మతం అది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అధిద్యా సార్ మీరు చెప్పింది correct 💯
@devuveerabrahmam83742 жыл бұрын
Correct
@Prashanth_Babu2 жыл бұрын
🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳
@siddharthareddymalla73932 жыл бұрын
ఎన్ని రోజుల తరువాత జనాభా పెరుగుదల గురించి వింటున్నాం, ఇప్పటికైనా జనాభాను నియంత్రించడం కోసం ఖటినమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి.
@nagaapparaosunkari56512 жыл бұрын
Good decision.
@rameshayyapu9409 Жыл бұрын
Verry perfect idhi యదార్థం
@జయరామప్రౌడ్హిందూ2 жыл бұрын
యోగి జి చెప్పింది కరెక్ట్ మనవాళ్లు ఒకళ్ళు ఇద్దరు చాలు అనుకుంటారు ముస్లిమ్స్ మాత్రం కొడుకు పెళ్లీడు వచ్చినా కూడా పిల్లల్ని కంటనే ఉంటారు మా ఇంటి దగ్గరే ఉన్నారు ఫస్ట్ బాబుకి 20 ఐదో పాపకి రెండు సంవత్సరాలు నీకు ఇంకా పిల్లలు అవసరమా అని నేను చెప్పినా కూడా ఆవిడ వినలేదు ఇంకా అలాగే ఉంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకుండా 🚩🚩జైశ్రీరామ్🚩🚩
@ishwar81292 жыл бұрын
Vote for BJP please 🙏 let's unite 🔥
@charytsr25862 жыл бұрын
@@krishi6836 correct kani aa lecture turakodiki peeki chudu 4 biwi 40 bachhe formula owaisi ka..
@als80282 жыл бұрын
@@krishi6836 అవునా మనందరం మనుషులమా ? మరి మొన్న కన్నయ్య లాల్ ని చంపినప్పుడు మాట్లాడావా ? నువ్వు అనుకుంటే సరిపోదు అవతల వాళ్ళు కూడా అనుకోవాలి. . కన్నయ్య లాల్ లాంటి ప్లేస్ లో నువ్వు ఉన్నప్పుడు తెలుస్తుంది ... నువ్వు హిందూ అయితే అన్నీ మూసుకుని హిందూ అను లేదా నీ పని నువ్వు చేసుకో . అందరూ సమానం అయినప్పుడు నువ్వు సంపాదించింది తీసుకువచ్చి మీ ఇంటి వెనుక వాళ్ళ కో , మీ ఇంటి పక్కన వాళ్ళ కో , మీ ఊళ్లో ఉన్నవాళ్ళకో పంచు అందరూ సమానమే కదా లేదా నువ్వేమీ సంపాదించట్లా అనుకో నువ్వు అన్నావ్ చూడు అందరూ సమానం అని వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగు హిందువులని కాదు ...
@ramskg7612 жыл бұрын
@@als8028 you are great bro
@ramskg7612 жыл бұрын
@@krishi6836 నీ లాంటి సెక్కులార్ దేశానికీ ప్రమాదం మొన్న రాజస్థాన్ టేలర్ నీ ముస్లిమ్ రాక్షసులు కనికారం లేకుండా హత్యే చేశారు
@ramananv49362 жыл бұрын
మీరు చెప్పింది యదార్థం నేను ఏకీభవిస్తున్నాను 🙏 🇮🇳
@jayaramv26632 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు జై యోగి ఆదిత్యా జై శ్రీ రామ్
@AshokKumar-cr3uc Жыл бұрын
మీ విశ్లేషణ తో ఏకీభవించిన
@ramakrishna-tz3md2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం దీనిని గురించి ప్రభుత్వం మరియు ప్రజలు అటు రాజకీయ పార్టీలు గమనించగలరు
@naralareddy64742 жыл бұрын
బంగ్లాదేశ్ దీనికి ఉదాహరణ. ప్రాంతం చిన్నది జనాభా పెద్దది.
@nationpride14782 жыл бұрын
దీని వల్ల మనమే నష్ట పోతాము,బీహార్,up లో హిందువులకు కనీసము ముగ్గురు పిల్లలు.కానీ ఇక్కడ సౌత్ హిందువులు ఒకరు లేదా ఇద్దరు తో సరిపెట్టుకుంటున్నారు. ముస్లిం ఎక్కడ వున్నవొక్కటే...కనీసము ముగ్గురు పెళ్ళాలు..ముప్పై మంది పిల్లలు,ఇక హిందువుల పరిస్థితి😭
@vamsivikasbuddha1232 жыл бұрын
akkada muslims perugutunnaru ani hindus kanadam perigindhi akkada 25-30% muslims
@abdulrahaman32432 жыл бұрын
Hinduvulu gojjoluga marandi
@nationpride14782 жыл бұрын
@@abdulrahaman3243 pandhulu kooda kantai..😭
@satyanarayanamullapudi50822 жыл бұрын
@@abdulrahaman3243 హిందువులను రెచ్చగొట్టే మీలాంటి వాళ్ళ గురించే హిందువులు అప్రమత్తం గా ఐక్యం గా ఉంటున్నారు
@sudhakarrajuallala67812 жыл бұрын
Ekkada hindhus ku opikaledhu, oka bharya oka bidda anthega.
@SuryaSurya-gx3gx2 жыл бұрын
హైదరాబాద్ లో పావురాలకి తురకపందులకి క్రమశిక్షణ లేదు ఇక్కడనే లేదు ఒక్కొక్కడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది అందుకే వీళ్ళకి 3,4,పెళ్లిళ్లు ఆపాలి లేకపోతే వీళ్ళతో ప్రమాదమే అలాగే పక్కన చిన్న చిన్న దేశాలనుండి పందులు దూరుతున్నాయి వాటిని కూడాఆపాలి
@rao987652 жыл бұрын
Ban
@sivajonnalagadda4547 Жыл бұрын
Yes , exactly I agree with you sir ❤
@chandrasekharmukunda9236 Жыл бұрын
Correct తుర్కోల్లు ఉన్న అన్ని దేశాలలో ఇదే సమస్య.
@rajashekhar12432 жыл бұрын
జై యోగి జి యోగి గారి ఆలోచనలు దేశ శాంతి ఔన్నత్యం కోసం ఉంటాయి , ప్రజలు గ్రహించాలి ప్రాంతీయ పార్టీలు సహకరించాలి ! ఓటు . సీటు ( ఓటు రాజకీయాలు దయచేసి మానుకోవాలి ! ఇదే కాదు ఇలాంటివి దేశం కోసం ధర్మం కోసం శాంతి కోసం ఒకటై నిలబడాలి ) కోసం దేశాంన్ని పతనానికి దారితీస్తుంది దేశం కోసం ధర్మం కోసం ధన్యవాదాలు
@appalaraju37692 жыл бұрын
యోగి గారికి నమస్కారంరాలు యోగి గారు చెప్పింది నూటికి నూరుపాళ్ళు సత్యం కొందరు అసత్యపరులకి అసత్యంలో అనిపిస్తుందిపచ్చకామెట్టు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది సత్యాన్ని సత్యంగా గ్రహిద్దాం యోగి గారుభారత్ మాతాకీ జై జై శ్రీరామ్
@kvlkvl29572 жыл бұрын
Pleading is waste. Only rules r implemented strictly.fr the welfare of states. No use asking mildly.
@eswarpoosarapu66882 жыл бұрын
edaina కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నా అమలు పరచాలి అన్నా యోగి గారు పూర్తిగా సమర్ధుడు, అయన కనుక మన కి ప్రధాన మంత్రి అయితే ఒక్కొక్కరికి దరువే
@skpskp92 жыл бұрын
Next ayyine ...Modi tarvatha ...
@kasi2212 жыл бұрын
అవును
@MG-ef9qp2 жыл бұрын
Yes
@kvlkvl29572 жыл бұрын
Modi should handle external affairs but time fr yogiji as pm . 24 is also too late.Fr quick reforms to implement he is fit.
@Thefacts145692 жыл бұрын
Yessssssss
@sivaji31922 жыл бұрын
ఒక జంట ఇద్దరిని,వీలైతే ఒక్కరినే కనాలి అని బిల్లు పెట్టాలి.అలాకాదు మా మతం ఇంతే అట్లనే కంటాం అంటే దేశ ద్రోహం కింద జీవిత ఖైదు విధించి వాళ్ళ ఆస్తులు సీజ్ చెయ్యాలి.
@vidyanathkaipa4580 Жыл бұрын
వాళ్లకి ఆస్తులు ఉండవు. హిందూ జనాలే వారి ఆస్తులు.
@RajiReddy-fs8cm Жыл бұрын
True
@sivaji3192 Жыл бұрын
@@vidyanathkaipa4580 ఇదీ పచ్చి నిజం.
@rajukarri34612 жыл бұрын
👌👌baga vevarincharu👌👌
@pasannak67372 жыл бұрын
భారత్ మాతాకీ జై
@gvenkataramana50622 жыл бұрын
100 percent correct.Your videos are very essential to people residing in India.
@venkatramgongati86162 жыл бұрын
👍
@veerababukavala90092 жыл бұрын
మంచి సందేశాన్ని అందించారు సార్ 🙏🇮🇳
@sudhakarvarma998 Жыл бұрын
We completely agree with Yogi Jee...🙏🙏🙏
@als8028 Жыл бұрын
వివాహ చట్టం ఒకటే ఉండాలి అని మీరు చెబుతున్నారు దానికి నేను వ్యతిరేకిస్తాను ఎఃదుకు అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మూడు, నాలుగు సార్లు పెళ్ళిళ్ళు చేసుకుని ఒకొక్క భార్య తో ముగ్గురు, నలుగురు, ఐదు మంది పిల్లలను కని వాళ్ళు వాళ్ళ జనాభా లెక్కల ను విపరీతంగా పెంచేసాను. అదే సమయంలో హిందువులమైన మాకు మాత్రం ఇద్దరు పిల్లలు ఇంటికి అందం, ఒకరు లేదా ఇద్దరు, ఇద్దరు కంటే ఎక్కువ కంటే నామినేషన్ కు అనర్హత వేటు , ఈరోజుల్లో ఒక్కడిని కని పెంచి పోషించి చదువులు చెప్పిస్తే చాలులే ఇలాంటివి అన్నీ రేడియోలలో , టీవీ లలో, పేపర్లలో, ఇవి చాలవన్నట్టు ఇంటి వద్దకు,ఇంట్లోకి ఏ యన్ యం ల ద్వారా ఇలా అనేక రకాలుగా మా హిందువుల ను హింసించి మా పైన మాత్రమే ఈ నిబంధనలు రుద్దారు. ఇప్పుడు అందరికీ సమానమా ? ఎందులో సమానం ? మాకు రావలసిన ప్రభుత్వ ఉద్యోగాలు మైనారిటీ మైదా అడ్డం పెట్టుకొని దొబ్బేశారు. మాకు అందాల్సిన పథకాలో , ప్రభుత్వ రాయితీలో మేం ఫకీర్లం అని బుక్కేసారు. మాకు దక్కాల్సిన స్థలమో ,పొలమో వాళ్ళు నోక్కేసారు. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడేమో సమానమా ? ఈ క్రింది మూడింటిలో ఏదైనా ఒక షరతు ను ఈ ప్రభుత్వాలు అంగీకరించాల్సిందే అప్పుడు మాత్రమే సమానం అని అంగీకరిస్తాం. మా హిందువుల కు మాత్రమే వచ్చే 75 సంవత్సరాలు అమృత మహోత్సవ్ ('ఆ' అంటే అనంతమైన 'మ' అంటే మంది పిల్లలు)గా ప్రకటించి (మీ ప్రభుత్వ మైనా ఏ ప్రభుత్వ మైనా ) ఇప్పటి వరకూ మా పైన రుద్దిన నిబంధనలు వాళ్ళ పైనా రుద్దాలి. ఈ హిఃధూ భారత దేశంలో ఎక్కడ ఏ మారు మూలనైనా ఏ ఎన్నికలు జరపాలన్నా హిందువుల ఓట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. హిందువులు మాత్రమే నామినేషన్ వేయుటకు అర్హులుగా బహిరంగ ప్రకటనలు చేయాలి. మనకు హిందువుల కు స్వాతంత్రం ఇచ్చేటప్పుడే వాళ్లకు కూడా బిచ్చం ఏసాడుగా బిటీషోడు . అయినా పోకుండా సి,.. ఎ,... గు గు లేకుండా మా ఇంట్లో పడి మెక్కడానికి మల్లీ సి,..ఎ,.. గు గు లేదా? వెంటనే ఆళ్ళ దేసానికి దొబ్బేయ మని పంపేయాలి. పై వాటిల్లో దేనికైనా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి.
@chired45432 жыл бұрын
యోగి చెప్పింది నిజమే. కానీ మన ప్రజాస్వామ్యంలో ఎవరూ జనాబా నియంత్రించలేము.
@parameswarrao39002 жыл бұрын
ఒకే మతానికి సంబంధించిన జనాభా పెరుగుతుంది. ఒక దశ లో మనమిద్దరం మనకి ఇద్దరు అనే నినాదంతో హైందవ మతం తప్ప ఇంక ఏ మతం పాటించినట్లు కనిపించటంలేదు 5000 రూ కిల్లి తినమని చెప్పింది ఎవరు అంటే దాని అర్థం ఏమిటి. ఇవన్ని సమయాను కూల మాటలు. 2 శాతం ఉన్న జనాభా 25 శాతం ఎలా అయింది కండోమ్ వాడుతుంటే. యోగీ మహారాజ్ జిందాబాద్
@chalapathi95592 жыл бұрын
నిజమే కదా ఇంకా వర్గానికి చెందినవారు ఎక్కువైతే ప్రమాదమే హిందువులు ఎక్కువైనా కానీ ప్రమాదమేమీ లేదు ప్రపంచానికి కూడా 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Im_Just_a_Human2 жыл бұрын
ఎందుకో? ఏమీ హిందువులు తిండి తినరా?
@mohanpoudapalli9105 Жыл бұрын
మన దేశంలో ఉన్న వారే కాకుండా అడ్డమైన వారు అంటే బంగ్లాదేశ్ రోహింగ్య వారిని తప్పక ఎరివేయలి లేకపోతే మనదేశానికి చాలా ప్రమాదం మరొకటి ఇందిరమ్మ ఇద్దర్కి ఇద్దరే అనే సిద్ధాంతం ప్రకారం ఎందరో హిందువులకు బలవంతపు ఆపరేషన్లు చేపించారు మరి అప్పుడు ముస్లిం లు కనబడలేదా ఆమె నిజాయితీ గా పాలించి ఉంటే ఇద్దరికంటే ఎక్కువ కన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపవు అని ఒక్క ఆర్డినెన్సు చేసి ఉంటే పరిస్తితి ఈ విధంగా మారేది కాదు ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం కళ్లు తెరచి ఇద్దరికంట్ ఎక్కువ పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వపరంగా ఎవి వర్టిచవు పెన్షన్ కానీ ఎలాంటి సబ్సిడీ కానీ రేషన్ కార్డు లను రద్దు చేయాలి ఇలాంటి చట్టాలు చేయకపోతే దేశానికి జరిగే ప్రమాదం చాలా ఉంది
@CHANDRASHEKAR-zv2zr Жыл бұрын
ikkada thindi gurinchi kaadu topic prashaanthatha gurinchi neevu eppudainaa train lo kaani bus lo kaani gamaninchu Muslims iddaru vunnarante vaallu ee train lo memu maatrame vunnamu anukoni gattigaa maatlaaduthu andarni distrub chesthaaru mana hinduvulu alaa kaadu pakkavaariki ibbandi kalagakundaa jaagrathapadathaaru neevu ekkadainaa gamaninchu this comment reply to the rationalist
@gattuanand8232 Жыл бұрын
Yes absolutely 100 correct. I vote yogi aadityanath ji 🙏💐💐
@medavaramseshasayanam3092 жыл бұрын
నిజమే.తగిన చర్యలు. అవసరమే.
@srichakradwarabandham.h.d.r.s2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం జనాభా నియంత్రణ అన్నది అతి ముఖ్యమైనది ఒక వర్గం సంబంధించిన మతానికి చెందినవారు జనాభా పెరిగిన ప్రమాదమే
@venkatreddy42562 жыл бұрын
Yogi Ji Maharaj చెప్పింది 100%కరెక్ట్ Jai Hind Jai Bharat Jai modi sir jai BJP
@apyalal49552 жыл бұрын
భారత ప్రభుత్వం కూడా జనాభా తగ్గుదలకు చర్యలు తీసుకోవాలి
@yendodukrishnareddy3224 Жыл бұрын
Thanks sir 🙏 you're 200% correct.
@chinnaiahmda5740 Жыл бұрын
Yes 💯 right
@sivajirao17882 жыл бұрын
Yogi is 100 % correct.I agree with him. Common civil code is must. It should Implement Immediately.
@ramuyadav92882 жыл бұрын
సృష్టి ని గౌరవించాలీ. నేను ఒక్కడినే బ్రతకాలి అనుకుంటే అది నా స్వార్ధం అవుతుంది. ప్రపంచం వ్యాప్తంగా ఈ సృష్టి లో మానవునికి సకల జీవరాసి పరోక్షంగా సహాయం చేస్తున్నాయి, మనతో పాటు ఈ సకల జీవరాసిని కూడా మానవులు వాటికి సహకరించాలి.
@varadasuryanarayana13962 жыл бұрын
ఒకే దేశంలో ఒకే చట్టం అమలు ఉండాలి హిందూ వివాహ చట్టం ఒకటి ముస్లిం వివాహం చట్టం ఉండరాదు భారతీయ న్యాయ వ్యవస్థ ఉండగా ముస్లిం లా బోర్డు ఎందుకు
@padmaoruganti91792 жыл бұрын
వివాహ చట్టం ఎదైనా, కుటుంబ నియంత్రణ చట్టం అమలు చేయాలి , ఇద్దరు పిల్లలును మాత్రంమే.
@sangitaraomadireddy1212 жыл бұрын
ముస్లిమ్స్ మేము భారత లో పుట్టాం మేము భారత్ దేశం కి చెందిన వారం అంటారు కాని దేశం లో ఉంటూ దేశం రూల్స్ మాత్రం fallow ఎవ్వరు వారికి వారి కులం కి సంబంధించిన చట్టం ని fallow అవుతారు కాని అందరికి ఒకే చట్టం ఉండాలి
@padmaoruganti91792 жыл бұрын
@@sangitaraomadireddy121 వాళ్లకి మతం ముఖ్యం , దేశం కాదు , వారి సంఖ్య కావాలని పెంచుకుంటూ పోతున్నారు.
@padmaoruganti91792 жыл бұрын
@@krishi6836 wishful thinking is good , but t&c were forcibly applied upon good and righteous?!
@charantejaxenuine40572 жыл бұрын
@@krishi6836 em chepthunnaru sir? evariki chepthunnaru? manam ila diplomatic ga undipovatam vallane ee problems anni. Please voice out clearly. Tell them directly what you want to tell. Relegion vadhu vadhu anukuntu unnam manam kabbatte hindu's lo unity ledu. Atupakka vallu vaalla population penchukodaniki enni ways unnayo anni vadukuntunnaru.
@rameswararaododdi2176 Жыл бұрын
జనాభా నియంత్రన జరగాలి చట్టం అందరికీ సమానమే
@tadikondasubrahmanyam2425 Жыл бұрын
Y a n garu correct ga chepparu sir
@sankarrao46872 жыл бұрын
What yogiji expressed is 100% correct and it should be controlled as early as possible for the sake of our country.
@Srikanth.Xplore2 жыл бұрын
Yes సార్, బయటి దేశాల నుండి విద్య ,ఆరోగ్య చికిచ్చ కోసం అని వచ్చి ఇక్కడే ఉంటు, ఇండియా లోనే సెటిల్ అయే చాలా మంది కోట్లలో ఉన్నారు. వీసా టైమ్ ఐ పోయినా వాళ్ళని ఎవడు ఏం పికట్లేదు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఏం చేయట్లేదు. అదే Indians వేరే దేశం వెళ్లి వీసా టైమ్ ఐ పోయినా అక్కడే ఉంటే బొక్కలో వేస్తారు. కానీ ఇండియాలో అలా ఒక్కడిని కూడా వేయరు. ఇదే ఇండియాకి పెద్ద బోక్క. ఇదే కాకుండా అక్రమంగా ఇండియా లోకి చొరబడే వాళ్ళ లెక్కలే లేవు... ఇండియా నీ దేవుడే కాపాడాలి 🙏 ఇండియా లో విదేశీయుల రాక పొకలు, వారి ఇండియాలో ఉండే గడువు, వీటి నియంత్రణ పై ప్రభుత్వ వైపల్యం, కచ్చితత్వం, అక్రమ వలసలు. అక్రమంగా పెరిగే జనాభా వాల్ల నిజమైన భారత ప్రజలకి వచ్చే ఇబ్బoదులు వీటిపై ఒక్క వీడియో చేయండి sir.. please 🙏🙏
@జైహింద్-శా4సు2 жыл бұрын
ఇది ఆషామాషీగా తీసుకునే విషయంకాదు సామి..దేశాలకుదేశాలే మారిపోయే సునామివిపత్తులు వంటివి...దూరపుఆలోచనచేసి కట్టడిచెసి తగుజాగ్రత్తలుతీసుకోవలసిన ప్రమాదఘటనలు ఇవి ఇప్పటికే చాల ఆలస్యంజరిగింది దేశం,అందులోని ప్రజలు అందరూభద్రతగా,సంతోషంగా ఉండాలంటే చర్యలుతొందరగాతీసుకోవలసిందే..జై హింద్..
@prabhakararaoganji4865 Жыл бұрын
జై భారత్ జై హిందూ జై శ్రీరాం జై బి జె పి 🚩🚩🚩
@gelusethi4212 жыл бұрын
What is said by Adithnath Yogi about increasing of population in our country is absolutely correct.
@ravishankarmunikoti79512 жыл бұрын
యోగి చెప్పిన మాట కచ్చితంగా నిజం. ఒక వర్గం జనాభా పెరిగితే అన్ని రకాలుగా సమస్యలు పుట్టుకొస్తాయి. ఆహార సమస్య కావచ్చు నీటి సమస్య కావచ్చు
@kvlkvl29572 жыл бұрын
Stalam samasya kuda. Desam , Janabha laga peragadukada, certainly there will be fights. Already we r experiencing. Wherever that community in majority, Hindus r fleeing, or has to vacate. This is Hindus fault, even after partition, they r demanding their rights,n Hindus keeping silent. Now if Hindus claim anything, they r coming on to the streets, threatening, killings , violence. Etc taking place. Central govt should send army or commandos to such places n keep peace at early stage.itself. This is failing n freedom to destroy public property is taking place.Hope no more,
@lakshmikn9691 Жыл бұрын
What Yogi said is 100%correct.Yogi is the only deserved leader to be India PM after Modi ji
@aathota2 жыл бұрын
హిందూ జనాభా కనీసం 500 కోట్లు peragaali
@sankarambabu5243 Жыл бұрын
Supar chala important news chepparu
@surendertalloju3840 Жыл бұрын
One nation ONE RULE FOR EACH AND EVERY BODY
@snmeesala18252 жыл бұрын
ఆలోచించేది ఏమీ లేదు మిత్రమా ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి దీన్ని దార్లో పెట్టాలంటే యోగీ గారే సమర్థులు జై యోగీ జీ
@subbaraogamer25802 жыл бұрын
ఈ జనాభా పెరుగుదల కారణం మెయిన్ మన రాజకీయ నాయకులు ముస్లిమ్స్ జనాభా వాళ్లు పెరుగుదల ప్రోత్సహిస్తున్నారు కానీ మన రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కారణంగా ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు