👇Buy ‘MONEY VITAMIN’ (మనీ విటమిన్) Book now👇 amzn.openinapp.co/dbweu
@kandhulanageradhrababu767316 күн бұрын
హాయ్ సార్ నమస్తే, పార్సీలు వ్యాపార విజయ రహస్యాల గురించి, మన దేశ అభివృద్ధిలో వారి యొక్క ప్రాముఖ్యత గురించి, వారి యొక్క సేవలు గురించి చాలా బాగా తెలియజేశారు. చాలా మంచి వీడియో అందించిన మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🎉🎉 జై హింద్ 🎉🎉
@F3News.3 күн бұрын
నమస్కారం గురువుగారు... గురువుగారు అని ఎందుకు సంబోధిస్తున్నాను... అంటే కొత్త విషయాలు నేర్పించే ఎవరైనా గురువుతో సమానం కాబట్టి.... మీ యొక్క ప్రతి వీడియో చాలా సృజనాత్మకంగా వ్యక్తులను మేల్కొల్పే విధంగా ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చేసి మీ యొక్క అమూల్యమైన ఆర్థికపరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ధనం మూలం ఇదం జగత్ 🙏
@abhinandanpuli649317 күн бұрын
Yes Sir🙏. Patny peru parsi, Shenoy Trade Center etc belongs to Parsis. Very Valuable Video🙏.
@Tsr161116 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.. నేను డైలీ మీ ఛానెల్ వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఉంటా..
@vangarajendraprasad65108 күн бұрын
Thank you Srinivas Chikati garu for excellent video
@TeluguAssets8 күн бұрын
Thanks sir
@list144716 күн бұрын
Love Ratan Tata ❤ Chana Baga chepparu sir 🙏
@sevenmcj17 күн бұрын
Excellent... inspiration subject
@rajaniravi568517 күн бұрын
The Great Briton supported this community so they could be capable. Whatever it is they are generous so God is with them. Tq
@MAHARSHIBMYT17 күн бұрын
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKS 🙏
@udayabhaskarmamidi799617 күн бұрын
Money vitamin… Nice book with good content sir…. Simple language.. easy to understand… Thank you sir ❤
@TeluguAssets17 күн бұрын
Welcome sir
@Rameshkarre201615 күн бұрын
Good Explanation Sir 🎉❤🎉❤🎉❤
@Teluguthoughts-NI14 күн бұрын
Good explanation sir
@dimpulkunaralla197912 күн бұрын
Good message video
@ManaRaithubidda-tx4qq17 күн бұрын
Good ఇన్ఫర్మేషన్
@Chanduvlogs..17 күн бұрын
Hi Sir please do videos on ETF'S
@rockeyharshan578113 күн бұрын
Arya Vysya video chei anna
@bomminenikanth627217 күн бұрын
Super
@venkateshanugula317 күн бұрын
❤
@naveen150817 күн бұрын
We want etf stratagies
@AE-lw6rm17 күн бұрын
Trading video uploading మర్చిపోయారేమో Sir.
@rvykuntarao912717 күн бұрын
Sir......nenu me monthly subscription teesukunnanu Na messages ki reply ivvadam ledhu Naku money vitamin book freega couriar chestanu ani chepparu cheyyaledhu
@TeluguAssets17 күн бұрын
Address pampinchandi mail ku
@suribabuthorati647716 күн бұрын
సార్ మీ టీ షర్ట్ చాలా బాగుంది, మీ మెసేజ్ ఇంకా బాగుంది
@nslover25711 күн бұрын
Vedio very short time
@prasadtvsrk166217 күн бұрын
Chiranjeevi and Sridevi Bhum Chik bhum.
@ganaparapuakanksha308017 күн бұрын
Villa population peragali
@melantiast869716 күн бұрын
Tata will give mean salaries to employees
@adjforever14 күн бұрын
Yeah
@adjforever14 күн бұрын
Yeah
@Anipower-q8g17 күн бұрын
సర్ మాదిగలు ధనవంతులు కావాలంటే ఏం చేయాలి అన్ని కులాల పరంగా చూసుకుంటే మాదిగలు చాలా పేదరికం లో ఉన్నారు మైండ్ సెట్ ఎలా చేంజ్ కావాలి? సర్ ఒక వీడియో చేయండి.