ఇప్పుడిప్పుడే జనాలు Petrol Vehicles నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు మీరు ఇలాంటి మోసాలుచెయ్యకండి.Good Information Bro 👌👌👌
@poosalaprathaprao5363 жыл бұрын
🔫⛏️❎🤜🤛
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@batterybazaar40133 жыл бұрын
Useage less charging more
@manikantaavm5453 жыл бұрын
I'm from eluru what he said was right Company executives has no correct answer to customer questions
@sankarg1432 жыл бұрын
Pure Ev also same
@nagabharath33 жыл бұрын
Recently I went to guda electric vehicle showroom and have a enquiry on bikes, thank god for watching this video.
@saiprayastha71413 жыл бұрын
Lucky fellow
@Chandrakanthlakhinana3 жыл бұрын
Too lucky 😂😂
@krishnamurthybalan49743 жыл бұрын
This video saved you
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@vkrajuk3 жыл бұрын
I will go for some time passing tomorrow for cheating people will waste their time by eating mind
@rukkub69153 жыл бұрын
మీకు ఇలా జరగడం చాలాబాధాకరం. మీ మాటలు విన్న తరువాత బ్యాటరీ బండి కొనుక్కోవాలి అనుకునేవారు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. వారికి పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు తెలువదు కానీ. నేనొక పాత హీరో ఎలక్ట్రిక్ బండిని కొనుగోలుచేసి అందులో లిథియం అయాన్ పేర్రో ఫాస్పేట్ బ్యాటరీ సహాయంతో నడిచే విధంగా చేసినాను. సంవత్సరన్నర కావస్తుంది నాకు ఇంతవరకు ఎటువంటి కంప్లైంటు లేదు. నేను లోడు కూడా 100kg పైన వేసి వాడుతున్నాను. నాకైతే బండి బ్రహ్మాండంగా పని చేస్తుంది. 48v, 30ah, లిథియం అయాన్ పేర్రోఫాస్పేట్ బ్యాటరీ ధర 33000/రు. మైలేజీ కూడా 65 k.m పైన అనే వస్తుంది. కాస్త బ్యాటరీ ధర ఎక్కువ అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా బాగా ఉంది. బ్యాటరీ బండ్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు ఈ బ్యాటరీతో కొనుక్కోవటం చాలా ఉత్తమం. ఇంకా అదనపు సమాచారం కావాలి అని అనుకునేవారు నా నెంబర్ కి ఫోన్ చేయండి. 9505004852
@saiprayastha71413 жыл бұрын
Hero company vallu iche battery ee na meeru seperate ga teskunaraa
@rukkub69153 жыл бұрын
@@saiprayastha7141 నేను ప్రత్యేకముగా తయారు చేయించినాము
@ysambasivarao35793 жыл бұрын
20 ఏళ్ల నుండి ఇలాంటి సొల్లు వరకు న్నారు జనాలు, ఒక లక్ష రూపాయిలు ఒక ఏడాది లో పోయినా పర్వాలేదు, నాకు.బ్యాటరీ బండి పై గులగా వుంది అనుకుంటే కొనండి.
@jeevanbabu10943 жыл бұрын
కొంచెం కష్టపడి మనమే తయారు చేసుకోవడమే మంచిది ఏదో ఒక సెకండ్ హ్యాండ్ పెట్రోల్ బండి కొనుక్కొని..
@sharatchandrachandu58033 жыл бұрын
Bro u r idea about reviewing the electric vehicle owners is very good to inspire the people who are planning to buy electric vehicles and also useful to survive from the fake brands…keep it up all the best bro
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@udayabhanumuralikrishnabad40383 жыл бұрын
Thanks for making this video... The precautions that are required... while going for an electric vehicle may help 🙂 number of persons... Jai Sai Ram ❤️👍😊...
@suribabupoosapati10643 жыл бұрын
కన్స్యూమర్ కోర్ట్ లో కేసు పెట్టండి .... వాయిస్ రికార్డ్ చెసుకొండి విట్నెస్ కు పానికి వాస్తుండి .....
@ysambasivarao35793 жыл бұрын
అవి జరిగే పని కాదు గానీ, ఇంకో మాట చెప్పండి.
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@gvrdnnk31023 жыл бұрын
@@ysambasivarao3579 ni phone thisi nelaku dengu.. inkosari comment pettaku ...cinemalu chusi punch dialogues chepadam kadu ra haule ...no lanti vala valla cheaters ekuva avtunaru ...everyone who got cheated needs to file a complaint and get justice ..customer can get 3times money if you can provide enough evidence..
@ramahcu3 жыл бұрын
Thank you sir. వాస్తవాన్ని చెప్పారు.
@MadanBonamukkala3 жыл бұрын
Very helpful series brother.. keep on continue.. our support will be with you
@Venutv12123 жыл бұрын
నేను కూడా కొన్నాను 84వేలు కొన్నాను నేను మోస పోయాను okinowa బైక్ కొన్నాను
@sivaprasadgarisapati66343 жыл бұрын
Okinawa byke Joni mosapoyara or Vara brand koni mosapoyara brother advice me
@panthulakiran56193 жыл бұрын
ఎందుకు ఇబ్బంది పెట్టింది
@singampallirajesh95123 жыл бұрын
I bought 2019 November Ampere reo li. built quality not good n only 30km per charge
@harinivastadiboina23803 жыл бұрын
Neeku vachina problem enti bro ,@ Venu Nani
@psivakalyankalyan5913 жыл бұрын
same company i am facing problem
@srikanth83533 жыл бұрын
వాస్తవాలు చెప్పారు !!! ఇక ఆలోచించి కొనవలిసిందే!!!🤔🤔🤔
@sandeep007ization3 жыл бұрын
Sir, you are torch bearer of technology. Keep it up.
@kishore16403 жыл бұрын
సార్ మీరు చెప్పిన మాట ప్రకారం ఇది కేవలం బ్యాటరీ problem మాత్రమే, lithium-ion బ్యాటరీ వేసుకొంటే బ్రమ్మండంగా పనిచేసేది. మీకు ఎవరూ కూడా యీ సలహా ఇవ్వనందుకు చింతిస్తున్నాను.
@mohankrishna49983 жыл бұрын
Avnu bro
@naveenchandrag.v11633 жыл бұрын
ha ha ha...
@Vengala7863 жыл бұрын
Lith battery daaniki radu
@shankorshankor88163 жыл бұрын
Tq sir చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను కూడా ఏలూరు లోనే ఎలక్ట్రిక్ బండి కొందాం అనుకున్నాను నిజంగా బ్రతికించారు నన్ను అలాగే మీకు జరిగిన ఈ సంఘటన కి చాలా బాధపడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psivakalyankalyan5913 жыл бұрын
sir please wait one year
@voiceofshastrala3 жыл бұрын
నిజంగా మీరు సూపర్ సార్ ఎందుకంటే EV నీ మీలాగా ఎవరూ కూడా ఇంత ఖచ్చితంగా చెప్పక పోవచ్చేమో??
@sinudmpt3 жыл бұрын
Total china made, ipudu eletrick vechiles vaddu inko 5 years agali leda ide paristhi andaridi
@srinivasvemuru91063 жыл бұрын
Thanks for sharing your experience. I will go for petrol vehicle only.na kallu teripincharu. thanks.
@malleswaripopuri28323 жыл бұрын
Excelent bro .Nee interview chaala clean ga vundi. Manchi information ichharu. Thank you.
@ganeshgouli3763 жыл бұрын
Super channel keep it up. Serving people
@kolipakaraju67863 жыл бұрын
నా యొక్క సలహ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనకండి రానున్న రోజులలో ఇంక మంచి కంపెనీలు రాబోతున్నాయి ఇప్పుడు ఉన్నవి అన్ని లోకల్ కంపెనీలు తొందర పడకండి మోసపోతారు.
@sariyamrajesh17073 жыл бұрын
👍
@usvkumar00743 жыл бұрын
అందుకే EV కొనేటప్పుడు.... బ్రాండ్ ఉన్న వెహికల్ మాత్రమే కొనాలి.....
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@krishnamurthybalan49743 жыл бұрын
All of you, don't buy electric scooter for another Two years.
@ngananath113 жыл бұрын
Tunwal sports 65 e byke నేను 6months నుండి వాడుతున్నాను....45km వస్తుంది...1000km వరకు తిరిగాను....బానే ఉంది...Rs. 45000 తీసుకున్నాను.
@saiprayastha71413 жыл бұрын
6 months ke review ichesta elaga andi battery warranty ayyaka kuda battery bagane unte appudu EV'S good anukovali
@kishoretadikonda70013 жыл бұрын
@@saiprayastha7141 నువ్వు చెప్పు అపుడు తమ్ముడు..... అందరూ బ్యాటరీ కోసమే కొనరు. బండిలో ఇంకా చాలా ఉంటాయి
@chiranjeeviyarijarla46743 жыл бұрын
@@kishoretadikonda7001 electric vehicle antene battery mukyam Kada sir.... Bosch motor undi backup lekapote ela
@prasadbavirisetty81383 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@chaitanyaksk903 жыл бұрын
Thank you for being open about your experiences.not hiding company name
@sivasivakumar2843 жыл бұрын
Vadi medha case పెట్టండి sir బొక్కలో వేయాలి నా కొడుకుని డీలర్ నీ వాడి అమ్మ chepedhi ఒకటి ఇచ్చిన తరువాత ఒకటి చెప్తారు Case veseyandi
@evtravelxp3 жыл бұрын
Pls give me ur number
@srikanth83533 жыл бұрын
No ఇచ్చారా !!???
@teja44933 жыл бұрын
Consumer court lo case veyyandi. !!
@pveerendra81443 жыл бұрын
Idi manchi information. kani e video ku dislike kottindi yevadra ayya. Such a good information he is giving hats off to both.
@venkatanaiduthammineni30513 жыл бұрын
I purchased Hero electric vehicle .used for l year.felt bad charger and battery problem came.when I asked about battery it costs equal to vehicle nearly.icant type much.petrol is best.i gave my vehicle freely to somebody
@kottesathyam86533 жыл бұрын
వెంటనే కత్తి తీయడం మరిచారా సార్..
@sitaramaiah94492 жыл бұрын
నేను epluto 7G 2020 june నెల లో కొన్నాను తాడేపల్లిగూడెం లో కొన్నాను మైలేజ్ మెదట్లో 80 km వచ్చింది తరువాత 6 నెలల లో మైలజ్ బాగా తగ్గిపోయింది మొదట మైలేజ్ తగ్గితే బాటరీ రీప్లేస్ చేస్తానని చెప్పి సర్వీస్ మాత్రమే చేసి ఇచ్చేవారు ఇప్పుడు అసలు రెస్పాండ్ అవటం లేదు. 3 సంవత్సరాల వారంటీ చెప్పి ఇప్పుడు రెస్పాండ్ అవటం లేదు అదే నా బాధ
@picchipacchi71903 жыл бұрын
Mana pillala future motham ilanti mosala tho ne vuntuntundhi. Prajalaaraa, manaku swathanthryam ela poyindho, thirigi ela vachindho okkasari gnyapakam chesukondi. Ee sari, mana shathruvu mana desam lo ne, mana madhya lo ne vunnaru. Marala ikyam kandi.
@shravankumar50013 жыл бұрын
thanks bro, it is very usefull information those who want to buy electric vehicle
@venugopalpoli35573 жыл бұрын
Good review. Aa bike show room address pettandi. Evaru vellaru..
@vamsikrishna74603 жыл бұрын
యూట్యూబ్ వీడియోలు చూసి ఏది పడితే అది కొనకండి నీకు ఏది సూట్ అవుతుంది అది మాత్రమే ఆలోచించి కొనుక్కోండి
@venkatraohyd3 жыл бұрын
Email pettali sir ilanti problems ki. Aa email consumer forum lo case pedithe, email evidence ayyindhi. Consumer forum ni thakkuva anchana veyyodhu. One of the popular bike company meeda complaint consumer forum lo book cheste, southern india head call chesi naa problem rectify chesi, 3 free services kooda ichadu. Case venakki tesukoni brathimaladadu.
@kabeerdasakula18033 жыл бұрын
Useful information thank you very much
@mohansharma137 ай бұрын
Ather is the best vehicle nenu కొని 2 months ఐనది సూపర్ గా ఉంది.
@nanivenkats20103 жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@99991431433 жыл бұрын
Nelaki 150km ante 2lit petrol awthadi. Activa konukovalsindi.. peace of mind vuntadi
@krishnakitti-qu6dl3 жыл бұрын
People better wait for 2to 3 years buying ev vehicle other wise better to buy branded vehicles
@snehalathareddy75193 жыл бұрын
Thanks for information.. I was about to buy.. Preset im using schooty pep pink colour.. Thank God
@MOVIESMART19993 жыл бұрын
Bro nuvvu question adagagane vallu matadadaniki time ivvu vallu cheppedi complete avvakunda inko question adugutunnav Idi na suggestion
@saiprayastha71413 жыл бұрын
Sir consumer forum lo veyyandi sir case vadiki chukkalu meeru chupinchachu
@sgvalisgvali8313 жыл бұрын
Sir elaktrik veikal charjingh stesans pette bavuntundi sir miru nijam cheppi chala halp chesaru sir resel asalu vundadu long driv ki asalu paniki radu lodingh oil baik laginanta idi lagadu sir thanqu sir
@satishkumarm53243 жыл бұрын
Nenu October 2019 lo ampere two e scooter konnanu..bagane undhi ..no problems..battery one year guarantee icharu.covid time lo usage lekapovatam valla battery damage indhi . battery replace chesaru..service emi anthaga bagaledhu but Naku elanti problems raledhu..good for me.
@sandheep38773 жыл бұрын
ఏ వస్తువైన కొనేముందు ఒక్కసారి నెట్ లో సెర్చ్ చెయ్యాలి
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@gurumurthykola85203 жыл бұрын
I am using Okinawa I-prise pro electric scooter since more than a year. Initially I have not faced any problem other than suspension and battery capacity indication. But one month nundi, oka strange problem vastundi. Vehicle is stopping suddenly during running. Service center ki ichina tharuvatha kooda problem solve kaledu. Please don't buy Okinawa electric vehicles.
@lavetirajesh69802 жыл бұрын
Thanks you brother good information
@suryavamshidhar54853 жыл бұрын
నాకు ఎపుడో తెల్సు
@prasadkarumuri91163 жыл бұрын
nenu bike konna 1 month key natho patu oka 10 nbrs vacharu oko kallaki oko prblm elanti adhavalani asalu shoowroom lekunda sarina guna patam cheppali
@navadeepopticsicare72663 жыл бұрын
Ee video andariki gunapatam kavali
@sgvalisgvali8313 жыл бұрын
Thanqu mastaru nijam cheppi mammalni batikincharu sir thanqu sir
Nadhu Kuda same problem.from guda electric vehicle.sarvice very poor.chapindhi okati ehindhi okati
@sankarg1432 жыл бұрын
Same problem facing in pure Ev company also
@yennusolomonraj59563 жыл бұрын
మంచి విషయాలు తెలియజేశారు
@blackpanther55053 жыл бұрын
Any information about simple one ?
@shreenarayanaastronumerolo72403 жыл бұрын
వాస్తవాలు చెప్పారు ప్రస్తుతానికి బేటరీ వెహికిల్స్ చాలా చాలా డేలికేట్ గా వున్నాయి, దరిద్రంగా వున్నాయి. అస్తమాను తరుచుగా రిపేర్లు వస్తున్నాయి, ఇద్దరు ఎక్కినా, కొంచెం లోడ్ పడినా, స్పీడ్ వెళ్ళినా బాటరీలు, డౌన్ అయిపోతున్నాయి,పాడైపోతున్నాయి.స్పేర్ పార్ట్స్ కూడా ఊరకనే పోతున్నాయి.డీలర్స్ వాళ్ళు చాలా అబద్ధాలు చెబుతున్నారు, కొంతమంది మోసాలు కూడా చేస్తున్నారు.
@rajashekar33893 жыл бұрын
నేను వేరే ఛానల్ లో చూశాను ఇలాంటివి అస్సలు కొనకండి అని ఆయన చెప్పాడు ఎవరైనా వెహికల్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంటే ఖచ్చితంగా మోసమే బజాజ్, హీరో , హోండా,టీవీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తయారు చేస్తే కొనవచ్చు, అందరూ కూడా కచ్చితంగా మాన్యువల్ బుక్ నిజంగంటే ముందుగానే నేనే బాగుంటుంది కాని వారి ఇచ్చేది పాంప్లెంట్ చేతికి ఇస్తారు
@lavetirajesh69802 жыл бұрын
Thanks you sir good information
@ravindrasarma21763 жыл бұрын
Hello Naresh T garu, I am Ravi, working in Bangalore, actually I am from Jangareddigudem, W G Dt. One of my friend, also purchased, revere Rio, battery vehicle. It's a good vehicle.
@vijayasaradhiv51003 жыл бұрын
Pl.complain to consumer forum through a lawyer.you will get justice and the company will face the music.
@creativeshanums78683 жыл бұрын
Lead Acid battery life 1 to 2 years. Kone mundhu baga research chesu kanukkovali.
@Ford-vasanth Жыл бұрын
Okinawa is good brand Japanese brand. Good to buy Okinawa ev. Their is no problem in Okinawa brand
@Vijay-cz7pe3 жыл бұрын
Branded electric vehicles like OLA, ATHER, TVS iQUBE, Hero electric tho ilaanti problems emaina unnaya?
@HariKrishna-ek5ep3 жыл бұрын
Sir.led 18 monthes warnty
@prasadkvb67893 жыл бұрын
బ్రో...హైద్రాబాద్ లో Ola S1 pro purchase చేస్తే తెలంగాణ Govt ఎంత సబ్సిడీ ఇస్తుంది ? సబ్సిడీ ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ?
@SRIRAM.773 жыл бұрын
ప్రతి ఊరిలో ఆ ఊరి ఇంజినీర్ స్టూడెంట్స్ తో ఒక కంపెనీ పెట్టించి వెహికల్ తయారు చేయించే ప్రక్రియల మేలు రిపేర్ accountability ఉంటుంది
Net lo antha chusi kuda lead acid battery tisukoni tapu pani chesaru ethanu. Lockdown lo correct charging cheyakapothey dead ayipothavi. Minimum 1 week okasari ayina charge cheyali use chesina cheyakuna, Lead acid battery life only 300 cycles i.e 1 full charge 1 full discharge = 1cycle. Battery km range decreases km by km, when the range fall to 10kms should change the battery. Lead acid are only suitable to people who travel daily 5 to 20kms per day. If daily full charged and fully used battery life completes in 9 months. And due to no takers of used ebikes resale value is less. Better to take Lithium-ion battery if usage is more than 50kms per day. Due to lockdown workers also lost jobs in private. April to may was worst due to covid-19 and many people suffered. Anyway this person half knowledgeablely buyed the scooter and not maintained well. Lead acid battery life is upto 10 to 15 thousand kms if maintenance is good. i think person who buyed the vehicle might enjoying the ride with new battery.
ఈ electric bike రిపేర్ చేయాలంటే Electrical, electronics,mechanical Engineering తెలిసినవాడై ఉండాలి. లేదా..company గాని లేదా అమ్మేవారు గాని రిపేరర్స్ కు ఆ ఇంజనీరింగ్ భాగాలలో బాగా అనుభవం ఇవ్వాలి.ఊరిలో electronic bike రిపేరర్ ఎవరు ఉన్నారని తెలుసుకొని ,parts దొరుకుతాయో తెలుసుకొని electric byke కొనటం మంచిది.
@davirivlogs12613 жыл бұрын
Before buying electric bike, make sure to take lithium ion battery, Motor power (6000w) , here motor power and battery is important.
ముఖ్యంగా ఏజెన్సీ వాళ్ళు ఇలాంటి చాలా మోసాలు చేస్తారు వాళ్లకు లాభమే ముఖ్యం తప్ప కస్టమర్ యొక్క ఇబ్బంది అవసరం లేదు చాలామంది అరచేతిలో వైకుంఠం చూపుతారు తీరా మనం ఇబ్బందుల్లో పడినప్పుడు కనీసం మన వంక కూడా చూడరు ఇలాంటి ఏజెన్సీలకు మీలాంటి ఇంటర్వ్యూలు ద్వారా తెలుసుకుని కస్టమర్లు వాళ్ళు ముఖం చూడకపోతే అప్పుడు అర్థమవుతుంది కేవలం మోసం ద్వారా మనం వ్యాపారం చేయలేమని తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు రావడానికి ఇలాంటి మోసపూరిత విధానాలను ఎంచుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాల్లో తగిన ఎంక్వయిరీ చేసుకుని మాత్రమే బండి కొనుక్కోవాలి
@vinaybabupolimera82703 жыл бұрын
Thank u sir good experience to share.
@saiprayastha71413 жыл бұрын
Takkuva cost ani lead acid konakandi daya chesi evvaru kudaa 2014 lo ne hero electric lo kondam anukuni lead acid gurinchi detailed ga telusukuni manukunam memu
@gangamohanpotani66153 жыл бұрын
Cunsomer court lo, case veyyocchu,khadha?
@mittaavinash23733 жыл бұрын
Thank u for u r advise sir
@balusubbu813 жыл бұрын
Good bro . . .elanti videos cheyatam 🙏❤️
@gopalakrishnach4603 жыл бұрын
Encourage electrical vehicles. ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగం పెరిగే కొలది వాటి యొక్క అనుబంధ సంస్థలు అభివృద్ధి చెందుతాయి. ధరలు తగ్గుతాయి.మెకానిక్స్ అందుబాటులోకి వస్తారు.
@Akaza60933 жыл бұрын
Nuvu konuko kani pakka na valla ni konkuo manaku naku 13k bokka ayindi kontam valana
@v.lreddy15903 жыл бұрын
Bhaya aithe nuvu o 4 konuko
@srinu11453 жыл бұрын
I am also purchased 2.kva solar system for my home,3 panels damged in transport, loss 50000
@vijaybhaskar73433 жыл бұрын
From which website you bought ?
@srinu11453 жыл бұрын
@@vijaybhaskar7343 Nexus solar energy
@chiranjeevibudha63123 жыл бұрын
Anna renolt Rv400 viZag lo eppudu vastundo cheppu
@sreekarpolepalli31643 жыл бұрын
Aither thesko leda Ola vachhe varaku wait cheyye
@iamyoutuber233 жыл бұрын
Revolt
@healthfashion26083 жыл бұрын
Good costumer review is original bro super
@swamyj9184 Жыл бұрын
Pintu pass Durga electricals
@rayelipratheek3 жыл бұрын
Sir ridge + owner sad with this vehicle
@sivasankars94183 жыл бұрын
Asalu eh company peru nenupudu vinala ilantivi ela nammutharu kanisam okinawa hero electric thesukovalsindhi
@mohankrishna49983 жыл бұрын
Okinawa kuda goppa em kadu bro
@srinivasbarla92393 жыл бұрын
OkinowA waste
@harishmarem92553 жыл бұрын
Showroom ke tessuki poi petrol possi ah bike ne demolish chesseyandhi debbaki evadhu konnadhu
@rajuega26523 жыл бұрын
నేను eeve xzenia 76000లకు కొన్నాను చాలా బాగున్నది 1year ago 70 km వస్తుంది
@lifehackers76653 жыл бұрын
kzbin.info/www/bejne/r3W7c6CrfN2Hqrs
@prasadkarumuri91163 жыл бұрын
meku 70 vastandha
@shoukathvalibullet.smrbrik20282 жыл бұрын
nenu mosapoynu
@prasannakumar64343 жыл бұрын
Electric bike la tho ekkuva dhuuram vella kuudadhu.....only local use..... 2 or 3 km range lo ne use chesukovaale.......anthe... Local shopping
@srinukoribilli30373 жыл бұрын
Show room vallatho interue chayyandy
@srisurya47653 жыл бұрын
Best video 👍
@SASIIDHARRREDDY3 жыл бұрын
Good information.. Thanks..
@Nsk56813 жыл бұрын
Asala complaint ivalema bro alanti showroom valla paina
@saiprayastha71413 жыл бұрын
Ivvachuu consumer forum lo chukkalu chupinchachu vadikii