బ్యాంకాక్ వెళ్తున్నా.. విమానం నిండా పొగలు.. || Bangkok Pilla Family Emotion || Bangkok Pilla

  Рет қаралды 3,160,777

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

Пікірлер
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj Жыл бұрын
Bangkok pilla ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి bangkok లో ఈరోజు No-1 యూట్యూబర్ గా ఉన్నందుకు సంతోషిస్తున్నాము ఇదే స్ఫూర్తి తో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం🌟💐🤗
@satyamurthy2508
@satyamurthy2508 Жыл бұрын
నిన్ను చూస్తే మా ఇంట్లో పిల్లల అనుపిస్తుంది శ్రావణి😍😍
@VasuVasu-wb2kb
@VasuVasu-wb2kb Жыл бұрын
మీరు వెళ్లిపోతుంటే నాకు ఏడుపొస్తుంది మీ అమ్మగారు ఎలా కట్టుకుంటారు ఏమో తెలియదు కాకపోతే పని చేసి తీరాలి కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి హ్యాపీ జర్నీ సిస్టర్😢
@shanthi4620
@shanthi4620 Жыл бұрын
ఎందుకు ఎపుడు యుటూబ్ వుంటుంది కదా ఎందుకు బాధ పడడం
@aaa....150
@aaa....150 Жыл бұрын
Kattukuntaro kadu tattukuntaro
@dhana219
@dhana219 Жыл бұрын
Mekenduku edupostundo vammo
@soumyarajamouli2624
@soumyarajamouli2624 Жыл бұрын
@@dhana219 adhemari 2 mach ante
@Kumari-jj7ey
@Kumari-jj7ey Жыл бұрын
B.KEERTHI.
@padmajaravilisetty4593
@padmajaravilisetty4593 Жыл бұрын
మీరు చక్కగా అన్ని వివరాలు చెప్తున్నారు. 👍 తరువాత చెప్తున్నారా చాలా clarity ఉంది.
@geethagodaba6787
@geethagodaba6787 Жыл бұрын
మీ ప్రయాణం సుఖమయం కావాలని భగవంతుని ప్రార్ధిస్తూ ❣️🙏❣️
@imam2497
@imam2497 Жыл бұрын
ప్రయాణం అయిపోయింది తర్వతా video post చేసారు😅
@guruthilakam8181
@guruthilakam8181 Жыл бұрын
E lanti family vundhtam adrushtam and amma prema dorkatam inka adrushtam pelli tharvatha amma chala important meeru chala lucky
@sunithapoladasu4974
@sunithapoladasu4974 Жыл бұрын
Hi sravani Garu happy journey andii.. Amma Garu ఏడుస్తుంటే నాకు చాలా భాద అనిపించింది శ్రావణి గారు...but తప్పదు కదా తల్లీ ప్రేమ అంత గొప్పది...❤❤❤
@HemaLatha-o5r
@HemaLatha-o5r Жыл бұрын
Hi akka Happy journey మీరు మీ మాటలు నాకు చాలా చాలా ఇష్టం అమ్మ గారు ఏడుస్తుంటే నా కూడా చాలా ఏడుపొచ్చింది. అంతే కదా ఆడపిల్లంటే ఎప్పుడైనా భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలి కదా😊
@Tirumalarajuchandraraju
@Tirumalarajuchandraraju Жыл бұрын
హ్యాపీ జర్నీ అండీ శ్రావణి గారు క్షేమంగా బ్యాంకాక్ కి వెళ్ళండి ఆరోగ్యం జాగ్రత్తగా అండీ శ్రావణి గారు 🎉🎉
@baddihari9042
@baddihari9042 Жыл бұрын
నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది సిస్టర్ సూపర్ 👌👌👌
@kgayathri6256
@kgayathri6256 Жыл бұрын
మీ అమ్మ గారు ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది అక్క. హ్యాపీ జర్నీ అక్క
@savachandrasekhar499
@savachandrasekhar499 Жыл бұрын
మీరు వెళుతుంటే మా ఆడపిల్ల vellipothuntlundi అమ్మ కళ్ళు చెమర్చాయి anyway safe ga reach అయ్యారు మీకు మంచి house దొరకాలని కోరుకుంటున్నాను❤
@ramuboggaram
@ramuboggaram Жыл бұрын
హాపీ జర్నీ శ్రావణీ.అమ్మ వాళ్ళతో పాటు మాకు కూడా బాధ కలిగింది మీరు వెళ్లిపోతుంటే.బాంక్ కాక్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.
@varalaxmin6249
@varalaxmin6249 Жыл бұрын
మా ఇంటిపిల్ల తిరిగి వెళ్ళిపోతున్నట్లు బాధ గ వుంది , మీ ధైర్యాని కి చాల great, god bless you and your family 😊
@Lakshmipatasvlogs
@Lakshmipatasvlogs Жыл бұрын
అమ్మ ఏడుస్తుంటే మాకు ఏడుపొచ్చింది అక్క 😭😭😭😭😭😭😭😭
@Afgansiddikka-yp8dr
@Afgansiddikka-yp8dr Жыл бұрын
Akka nuvu bankok potunte naku chala bhada vundi
@imam2497
@imam2497 Жыл бұрын
Anta ledu Akka maku tadu meku
@Veryimpperson
@Veryimpperson Жыл бұрын
Ayyo nuvu adustunte naku adupostundi.....
@Kay-ic4cd
@Kay-ic4cd Жыл бұрын
Same feeling here. Infact I cried along . No matter how many ever years u live out of the country it feels the same when we leave 😢
@Pulihara
@Pulihara Жыл бұрын
వేయి శుభములు కలుగు మీకు పోయిరావే చెల్లెలా!!!!
@Ammaigaru457
@Ammaigaru457 Жыл бұрын
థాయ్ పిల్ల... భారత్ పిల్ల క్యూట్ గా ఉన్నారు 🤗👌🏻
@bhanuchand239
@bhanuchand239 Жыл бұрын
అమ్మ ప్రేమకు ఎదికూడా సాటిరాదు ఎమైనా అమ్మ తరువాతే.
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
అమ్మ ప్రేమ అంతులేనిది అంతు అంటే పుట్టిన దగ్గర నుంచి అమ్మ ప్రేమ మొదలుఅవుతుంది మెట్టినింటికి వెళ్ళినా అలాగే ఉంటుంది
@success9635
@success9635 Жыл бұрын
Vlog lo mana Vizag airport chusthe yedho telini emotion and happiness osthundhi akka 👍 thank u for shooting this video -Sudhakar Vizag ❤️
@sureshbabuanne
@sureshbabuanne Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి హ్యాపీ బాన్ వాయేజ్. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గుడ్ బై బై. జై శ్రీరామ్. జై హింద్.
@sayedmastan9011
@sayedmastan9011 Жыл бұрын
విష్ యు అల్ ది బెస్ట్ శ్రావణి గారు హ్యాపీ జర్నీ మీరు సేఫ్ గా బ్యాంకాక్ రిచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🤝💐💐
@JayaraoBakeeru
@JayaraoBakeeru Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల గారు అంటే చాలా ఇష్టం మీ పేరు చెప్పండి దయచేసి మీరన్న మీ పిల్లల అన్న మీ భర్త గారు అన్నా చాలా ఇష్టం మీరు ఇలాగే సంతోషంగా ఆనందంగా మీ పోస్టింగులు పెడుతూ ఉండండి థాంక్యూ వెరీమచ్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@ಸನಾತನರಾವ್
@ಸನಾತನರಾವ್ Жыл бұрын
BP వీడియోని చూస్తే హ్యాపీ గా వుంటాం. ఇక్కడ బీపీ అంటే బ్యాంకాక్ పిల్ల.❤
@radharudraraju8058
@radharudraraju8058 Жыл бұрын
Sravani nee opika ki hutsup Amma anni entaa clarity ga cheppavu chupinchavu.... very good 👍🏻😍 God bless your family...❤❤❤❤
@dastagiridastagiri-s8f
@dastagiridastagiri-s8f Жыл бұрын
హాయ్ అమ్మ 🫂🫂🤝🤝🇮🇳🇮🇳 క్షేమంగా వెళ్లి రావాలి అమ్మ = జాగ్రత్త అమ్మ 🫂🫂🤝🇮🇳
@bolluharikrishnahari9506
@bolluharikrishnahari9506 Жыл бұрын
రియల్ గా ఏడుపొస్తుంది అక్క లవ్ యు అక్క చాలా మంచి ఫ్యామిలీ అక్క కామ్ బ్యాక్ భారతదేశo అక్క
@dastagiridastagiri841
@dastagiridastagiri841 Жыл бұрын
🤝🤝🤝🇮🇳🇮🇳🇮🇳 క్షేమంగా వెళ్లాలి అమ్మ
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
మీరు థాయిలాండ్ కు క్షేమంగా చేరుకోవాలని, మళ్లీ లాభం గా తిరిగి రావాలని ఆ భగవంతున్ని నా ముకుళిత హస్తాలతో శరణు వేడుకుంటున్నాను.
@kingtechintelugu8567
@kingtechintelugu8567 Жыл бұрын
చక్కగా ఇండియాలోనే అందరితో కలిసి హ్యాపీగా ఉంటే సరిపోతుంది..😂❤🎉
@vasudevareddy9441
@vasudevareddy9441 Жыл бұрын
డబ్బులు మీ తాత ఇస్తాడా
@PrasadLatchireddy-ms5gc
@PrasadLatchireddy-ms5gc Жыл бұрын
​@@vasudevareddy9441you tube income chalu vallaki inkha money anta 😊😊
@8956deep
@8956deep Жыл бұрын
​@@vasudevareddy9441jagannana isthadu
@nagakalyan6272
@nagakalyan6272 Жыл бұрын
Already youtube lo vlog lu chese jajalne edavalne chese 3 Crores sampadichinde
@vasudevareddy9441
@vasudevareddy9441 Жыл бұрын
@@nagakalyan6272 ఆవిడ లక్ బాగుంది. క్లిక్ అయింది. సంపాదిస్తోంది. జనాలకి నచ్చి చూస్తున్నరు. ఇందులో ఎదవలని చేసేది ఏముంది.. నీకూ టాలెంట్ ఉంటే ఇలా పక్కోల్ల మీద పడి ఏడవడం మానేసి నువ్వూ ట్రై చెయ్యి
@alrounder7091
@alrounder7091 Жыл бұрын
మాటల మంత్రికురాలు ఐపోయావు బెంగుకోక్ పిల్ల 👌👌😍🤭
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 Жыл бұрын
నాకైతే నిజంగా ఏడుపు వచ్చింది అక్క 😢
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd Жыл бұрын
కాళీ మాత అనుగ్రహముతో మీరు మంచి గా ఉండాలి. అమ్మ ని చూపించారు. చాలా చాలా థ్యాంక్స్. చెల్లి.
@CharlieChaplinVideos
@CharlieChaplinVideos Жыл бұрын
Was tough to watch when your mom became emotional.. Mother's love is incredible
@lsulochana481
@lsulochana481 Жыл бұрын
అక్క మీరు నిద్ర మేల్కొని వీడియో చేశారు చూడు సూపర్ అక్క
@khadarbasha8859
@khadarbasha8859 Жыл бұрын
అక్కా మీ అమ్మ గారిని చూస్తూ ఉంటే శతమానం భవతి లో జయసుధ లా ఉన్నారు
@roshanprabhas8038
@roshanprabhas8038 Жыл бұрын
Babu thamudu kallu thuduchuko babu lekapothe hospital ki vellu
@khadarbasha8859
@khadarbasha8859 Жыл бұрын
@@roshanprabhas8038 ledu babu mere okasari శతమానం భవతి మూవీ లో ఫారిన్ లో ఉన్న వారి పిల్లల కోసం ఒక తల్లి బాధా తెలుస్తోంది..... నేను అన్నాది బంధాలు అనుబంధాలు గురించి మీరు అనుకున్నది జయసుధ గారి గురించి 😔🤦 జనాలు మంచి నిదానం గా చెడు ఆలోచనలు త్వరగా అర్థం చేసుకుంటారు
@koraganjisravya
@koraganjisravya Жыл бұрын
Ma mummy mee video choodadam start chesthe appude ayipothundha ani choosukone untaru akka antha istam meerante🥰😘 happy journey akka❤️ always love u❤️😘
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
amma gariki namastey cheppa ani cheppandi
@koraganjisravya
@koraganjisravya Жыл бұрын
@@BangkokPilla ok akka❤️😘
@etikalaAkhil6246
@etikalaAkhil6246 Жыл бұрын
Happy journey Akka చాలా బాధ గా ఉన్నదీ అక్క శ్రీ గోదాదేవి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అక్క హ్యాపీ జీర్నే అక్క🎉❤
@Vathsalya-26
@Vathsalya-26 6 ай бұрын
Happy journey akka miss you 😢 amma edustunte ma intlo ammay veltunnattu unfi 😢
@DeepakRaj-kk7mn
@DeepakRaj-kk7mn Жыл бұрын
Happy journey✈️ శ్రావని గారు.
@lakshmidurga4021
@lakshmidurga4021 Жыл бұрын
Akka amma garu eadusthunte naku chala eadupu vachhesindhi akka 😥 andharu kalasi vunte eantha bhagundho kadha ❤️❤️
@srujanadevi7642
@srujanadevi7642 Жыл бұрын
Happy journey sister.. Safe journey. Be happy always. Velleappudu bhada untadi but thappadu. We have to go
@himatrayamappe1130
@himatrayamappe1130 Жыл бұрын
HAppy nd safe journey.. శ్రావణి sis...తల్లి ప్రేమ వెల కట్టలేనిది... ఇల్లు ఖాళీ చేశారు కదా...ఇల్లు వెతుక్కోవాలి ...ఇక..take care ...శ్రావణి sis
@kasturivijayakumar5282
@kasturivijayakumar5282 Жыл бұрын
చెల్లెమ్మ హ్యాపీ జర్నీ❤❤❤ అమ్మ ప్రేమ ❤❤❤❤❤
@DhanalakshmiSurumallu-yu5tx
@DhanalakshmiSurumallu-yu5tx Жыл бұрын
Mrng mrng chala sad video chustuna madem adupu vachindhi happy journey madem god bless your family members❤❤❤❤
@etikalaAkhil6246
@etikalaAkhil6246 Жыл бұрын
జాగ్రత అక్క నీ అబిమనీ అఖిల్ తముడు అక్క🎉❤
@sujatha_ponnada
@sujatha_ponnada Жыл бұрын
Mee Amma garini chusee Naku edupu vachindhi Happy Journey 😊
@deepikamudunuri2610
@deepikamudunuri2610 Жыл бұрын
The smiles starts with ur talks❤
@devannak4976
@devannak4976 Ай бұрын
Hi Sraavani garu good evening , your youtube videos are all really very good and with full informatic and humorous so will try to do more with new subjects , so i wish you all the best and may God bless you and your all family's with good health wealth and happiness . Namaste
@Dinithaharishetakkal
@Dinithaharishetakkal Жыл бұрын
Happy journey sravani akka ❤ miss u too India 🎉🎉
@sirishachapala4604
@sirishachapala4604 4 ай бұрын
Happy journey sister God bless you ❤️
@nadupurusanyasirao588
@nadupurusanyasirao588 Жыл бұрын
హ్యాపీగా వెళ్లి రండి 🙏🙏🙏వదిన
@lakshmidurga4021
@lakshmidurga4021 Жыл бұрын
Akka amma garu eadusthunte naku eadupu vachhesindhi akka 😢😢andharu kalasi vunte eantha bhagundho❤❤
@cooking-thoughts
@cooking-thoughts Жыл бұрын
Amma edusthunte maku edupu vachindhi akka and happy journey ❤❤❤
@susheelas.susheela996
@susheelas.susheela996 Жыл бұрын
అక్క నాకు కూడా ఏడుపు వస్తుంది అక్క 😢మీ అమ్మ గారు అలా ఏడుస్తుంటే..😢
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
మీరు థాయిలాండ్ కు క్షేమంగా చేరుకున్నందుకు చాల సంతోషం.
@mouryabhanu9684
@mouryabhanu9684 Жыл бұрын
మీ అమ్మ గారు ఏడుస్తుంటే నాకు కూడ ఏడుపు వచ్చింది శ్రావణి గారు.మీరు జాగ్రత్త వెళ్లారు so happy. అప్పడాలు వడియాలని చూడండి శ్రావణి గారు ఒకసారి .
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Bagane unnai
@someshnadilla417
@someshnadilla417 Жыл бұрын
Happy journey akka అమ్మ ని yadipichi వెళుతున్నారు మీరు yekada ఉన్న హ్యాపీ ga udali akka
@sudhakararao653
@sudhakararao653 Жыл бұрын
పాపం వాడ్ని పెళ్లికి పిలవలేదు...😂😂
@venkatesharkerri6241
@venkatesharkerri6241 Жыл бұрын
Super👍 excellent, mana dharmam ni follow cheyi bangaru thalli, jai sri 🙏ram
@reddysubhashini2113
@reddysubhashini2113 Жыл бұрын
అమ్మ ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది ❤😢
@SwathiKolanti-pb5xk
@SwathiKolanti-pb5xk Жыл бұрын
Amma edustunte naku endupochindi amma prema...........love u ma happy journey sister
@ramsai7244
@ramsai7244 Жыл бұрын
మీ ప్రయాణం మంచిగా సాగాలి ❤
@NeeranshReddy-mf6eo
@NeeranshReddy-mf6eo Жыл бұрын
Mi mother & కన్నమ్మ ఏడుస్తుంటే నాకు చాలా edupostundi అక్క
@Devikanaidu4657.
@Devikanaidu4657. Жыл бұрын
Safe journey ❤️ akka family emotions🥰
@ssuneetha1882
@ssuneetha1882 Жыл бұрын
Hi శ్రావణి గారు...మీరు వెళ్లిపోతున్నారు అంటే కొంచం బాధగానే ఉంది అండి...తల్లికి కూతురు ఎన్ని రోజులు ఉన్నా వెళ్లిపోతున్నప్పుడు బాధ పడతారు...అందులో మీరు india లో కాదు కదా...దూరం కదా...ఆడపిల్ల విలువ తెలిసినవాళ్ళు కదా...మీకు అక్కడ వీలైనంత త్వరగా ఇల్లు దొరకాలి అని...మీ కొత్త ఇంటి హౌస్ టూర్ కూడా త్వరలోనే చూడాలి అని కోరుకుంటున్నాను...Take care & హెల్త్ జాగర్త అండి...
@SAIRAM-ul3qm
@SAIRAM-ul3qm Жыл бұрын
ఇండియా కి బదులు భారత్ అన్నారు... ధన్యవాదాలు🙏
@karthikchintu2357
@karthikchintu2357 Жыл бұрын
Thanks akka, ishan ni matladinchinanduku, super cute❤
@sureshpidusala7480
@sureshpidusala7480 Жыл бұрын
Happy and Safe Journey Sister, wish you all success and happiness in your life
@krishna9084
@krishna9084 Жыл бұрын
మల్ల మనకోసం బ్యాంకాక్ వీడియోలు రెడీ🎉🎉🎉
@laxmi-v1d2p
@laxmi-v1d2p Жыл бұрын
మీ ప్రయాణం హ్యాపీగా జరగాలని భగవంతుని పార్టీ స్తు❤🙏❤ happy journey ❤️ akka
@sriharichinna2774
@sriharichinna2774 Жыл бұрын
Mam nenu hyd nunchi.... Me videos chala baguntay Wish you happy journey akka meru malli ochinappudu meku manchi gift istha your look like my sis🤝🤝🤝🤝
@subbaraju8135
@subbaraju8135 Жыл бұрын
Happy journey akka love for rajamundry ✨❣️
@lovarajuvijaya7645
@lovarajuvijaya7645 Жыл бұрын
హాయ్ అక్క యూట్యూబ్ తెరవగానే నీ వీడియో ఈ వీడియోస్ ఉంటేనే చూడాలనిపిస్తుంది అక్క నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అక్క ఏంటో ఇక్కడ ఉంటే మా పక్కన ఉన్నట్టే ఉంది😢 నాకు చాలా బాధగా ఉంది అక్క😢😢😢😢😢😢😢
@surampudideepika3325
@surampudideepika3325 Жыл бұрын
Akka happy journey...happy ga vundandi..kotha house twaraga vethiki vlogs modhalu pettandi...love u akka ❤️
@purnaguduri3526
@purnaguduri3526 Жыл бұрын
Me videos chala baguntai akka
@chagantijyothi276
@chagantijyothi276 Жыл бұрын
Have a safe journey akka ❤❤
@pinipesravanip5018
@pinipesravanip5018 Жыл бұрын
Happy journey sravani akka I miss u and you miss india
@vorugantinagendra7529
@vorugantinagendra7529 Жыл бұрын
Amma ni chusi edupu😭 vochisendhi... Amma kada...❤ Amma garu me husband Gari money evvadam entha happy anipinchindo...❤❤ Amma Ina Atha ma Ina ame kada.... ❤ Happy journey..
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Avunu 😇
@jakkajayasree
@jakkajayasree Жыл бұрын
Hi akka andaru bagunara ...😊heart touching viedo akka nenu kooda edchaanu 10 min ...but successfully completed your journey 😊😊😊
@SravaniNakka-u8u
@SravaniNakka-u8u Жыл бұрын
మీకు మంచి హౌస్ దొరకాలి అని ఆశిస్తున్న ❤and love you Ishan❤❤❤❤
@vinaykanth8848
@vinaykanth8848 Жыл бұрын
Manchi house dorakunna dorkey varaku vathukutharu
@kusumanari3230
@kusumanari3230 Жыл бұрын
Happy journey akka 🎉❤meku baga illu dorikayali anni korkutunamu🎉
@keerthisri4171
@keerthisri4171 Жыл бұрын
Got emotional seeing this sis you are great sis 😊👍
@bhavanidokula3047
@bhavanidokula3047 Жыл бұрын
Happy journey sister 🎉miss u sister yenduko chala bada ga vundi Amma ni chusty ma Amma gurtuku vastundi ...
@mv0827
@mv0827 Жыл бұрын
Hi shravani garu I like your videos andi ma kids and husband kuda chala enjoy chesthaaruu😊
@mdebiah7779
@mdebiah7779 Жыл бұрын
Happy journey ❤❤😊akka ❤❤❤lots of love for u ❤❤❤😊😊😊❤❤❤
@syed8256
@syed8256 Жыл бұрын
Amma nanna laki dhuram ga undalante manku badha ga untundhi kadha alla mana pai unna Prema . I❤u amma
@sivaramganjikunta6296
@sivaramganjikunta6296 Жыл бұрын
Hatsoff to your dedication sister 😊😊
@swapnav.lakshmi2730
@swapnav.lakshmi2730 Жыл бұрын
Meru super akka ma family member laga anipistharu
@sudhamaruvada5364
@sudhamaruvada5364 Жыл бұрын
Nice vlog...sentimental ayyam sravani garu..but it's ok, miru unnaru kada mammalni navvinchadaniki...take care all of u..stay safe there. ❤
@dileeppaila1255
@dileeppaila1255 Жыл бұрын
Loveu sis...nv inni rojulu India lo untey ma intlo unna feeling vchindi...miss u from ....bondapalli
@rambhajayalakshmi8238
@rambhajayalakshmi8238 Жыл бұрын
Wish you a happy journey and safe journey sister 🎉🎉🎉😊😊😊
@rambhajayalakshmi8238
@rambhajayalakshmi8238 Жыл бұрын
Thank you sister
@satyakuriseti8195
@satyakuriseti8195 Жыл бұрын
Meru chala baga cheptunaru memu kuda bang kok chustunattu vundi super
@vanipilla6923
@vanipilla6923 Жыл бұрын
Have a safe journey and love you sister
@Midderaju-allinone
@Midderaju-allinone Жыл бұрын
Nijam ga amma yedusthunte nenu kuda emotional ayyanu Bangkok pilla 😢😢😢😢😢😢😢
@pachipalakavitha8126
@pachipalakavitha8126 Жыл бұрын
Have a safe and happy journey sravani sister 💐
@kiranmai5195
@kiranmai5195 Жыл бұрын
Nice andi , mee ammagaru adustunte naku adupulagaleydu . ma ammagari ni chala miss ayanu andi
@kandulakhyathi7105
@kandulakhyathi7105 Жыл бұрын
Mother's love is unconditional ❤😍❤️
@praveenramagiri5557
@praveenramagiri5557 Жыл бұрын
Luck unte meedenandi mee voice meeku advantage. 👌 25lakhs subscribers not a joke. Mee sir kante meere ekkuva earn chestunnaru anukunta
@durgaprasad5256
@durgaprasad5256 Жыл бұрын
Hai sister, finally safely landed at bankok. Hope you will get good home as previous u stayed. Video is very nice with your pure commentry to understand easily.👍
@kondapadala5930
@kondapadala5930 Жыл бұрын
హాయ్ శ్రావణి గారు మీరు బ్యాంకాక్ వెళ్ళిపోతుంటే మాకు నాకు చాలా బాధనిపిస్తుంది
@bhanu19992
@bhanu19992 Жыл бұрын
Happy journey and take care akka ❤❤❤.....
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
KOHEDA TOUR ||  WONDERFUL PLACE || EXPLORING VLOG ||
6:43
LIKHITH EDITS_EXPLORES
Рет қаралды 26