Byreddy Siddharth Reddy Exclusive Interview part 2 with Saadiya Jaffar | #itlumeejaffar
Пікірлер: 636
@sunithag6079 Жыл бұрын
తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మేం కర్నూల్లో ఉంటున్నాము మీరంటే మాకు చాలా ఇష్టం సిద్ధార్థ రెడీ కానీ మేము ఏప్పుడు మిమ్మల్ని కలవలేదు అయినా కూడా మీ గురించి మేము వింటూ ఉంటాము అందుకే మీ మీ అభిమానిని అయ్యాను
@ongoleisacdavid35422 жыл бұрын
ముక్కు సూటీ తత్వం , నిజాయితీ. కలిగిన బైరెడ్డి తో ఇంటర్వ్యూ చాలా చక్కగా వుంది. ప్రశ్నలు చాలా చక్కగా వున్నాయి. ఆహ్లాదకరంగా వుంది. Young dynamism iddarilo కన్పించింది. చాలా చాలా విభిన్నంగా ఆనందంగా ఉంది. యాంకర్ సక్సెస్ఫుల్ జర్నీ.🙏
@kesaganiramesh93942 жыл бұрын
థాంక్యూ అండి మీడియా వారికి మళ్లీ చాలా రోజుల తర్వాత మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మాటలని మాకు వినిపించారు అతని మాటలన్నా అతని పౌరుషం అన్న మాకు ఒక ఇన్స్పిరేషన్ అతని మాటలు వింటుంటే మాకు రక్తం మరిగిపోతుంది సిద్ధార్థ రెడ్డి అన్న వీడియోలు నేను రోజుకు ఒక్కసారైనా చూస్తాను చూసిన వీడియోలే మళ్లీ మళ్లీ చూస్తున్నాను కానీ మీరు ఈ యొక్క వీడియోలను మాకు చూపించారు థాంక్యూ అండి జై సిద్ధార్థ రెడ్డి అన్న మా తెలంగాణ కోదాడ నియోజకవర్గంలో అన్న పోటీ చేయాలి యువకులందరం ఒంటరిగా పోరాడు గెలిపిస్తుంది అన్నాను తెలంగాణ రావాలి తెలంగాణలో పోటీ చేయాలి
@sumansavara8612 Жыл бұрын
👌👌👌👌👌
@kikkirisettiganesh762010 ай бұрын
Yes nanukoda
@rameswari59848 ай бұрын
🇺🇿💯
@anjireddysoma42612 жыл бұрын
నేటి రాజకీయాల్లో ఇంత చక్కగా నిజాయితీగా మాట్లాడుతున్న మీకు శుభాభినందనలు మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ 🌹🌹 అంజిరెడ్డి సోమ
@divinemantra1072 жыл бұрын
బైరెడ్డి యూత్ కి ఒక ఇన్స్పిరేషన్..అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు,జైయహో బైరెడ్డి🙏
@sandeepkarnati99292 жыл бұрын
Edi oka rendu seva karyakramalu cheppu
@Yuvatha007 Жыл бұрын
Emi chesadu vadu tik tok
@venkatanarayana8147 Жыл бұрын
@@aysreddy7375 😊
@sridharsidhu2975 Жыл бұрын
@@sandeepkarnati9929 neki thaliyali anta kurnool ki raaa chupistham
@rameswari59848 ай бұрын
🇺🇿💯
@leader63862 жыл бұрын
Siddharth Reddy has a bright future.. mark my words..One day he will become the CM ...Mee matallo ento Aakarshana,prema anbhuti vundi, oka teliyani baada mee marsla dwara vyaktam avtundi..I ❤️ the way he speaks...we all need such kind hearted n down to earth person...👍
@parveezshooter47012 жыл бұрын
జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాబోయే ఎన్నికలలో మంత్రి నువ్వే అన్న
@srinu5244 Жыл бұрын
CM ni chesey saripoddi.. private Sainyam ane kirayi mookani venakesuku thirigevadu meeku hero.. em manushulura meeru.. heros ante subash chandranose, Bharath Singh , alluri Swetha Rama raju..Komaram bheem.. Veedo kirayi sainyaniki raju.. chee mee bathuku cheda
@hollymolly7685 Жыл бұрын
@@srinu5244 modda thi
@chinthagopi Жыл бұрын
@Lavanya Penumarti no
@rameswari59848 ай бұрын
🇺🇿💯
@metla.rajasekharreddy6621 Жыл бұрын
మా నందికొట్కూరు నియోజకవర్గానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం గౌ శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు.
@sandeepkarnati9929 Жыл бұрын
😂🤣
@sivamohanvarma8737 Жыл бұрын
Bongu
@byreddysiddharthreddy6338 Жыл бұрын
Yes bro ❤️
@veeranaresh3319 Жыл бұрын
😂😂😂😂
@adarshdr8919 Жыл бұрын
Akkava ayindi anukonta kochm
@anilreddyavula30452 жыл бұрын
జై సిద్దార్థ్ రెడ్డి అన్న 💥
@sidnagarjun9500 Жыл бұрын
సిద్ధార్థ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే కానీ జాఫర్ గారి కూతురు మాత్రం ఇంటర్వ్యూ చాలా ప్రొఫెషనల్ గా చేసింది.. సూపర్ 👌👌 తండ్రికి తగ్గ తనయ
@bhagirathareddy9323 Жыл бұрын
సిద్దార్థ రెడ్డి గారు తాతయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి.......... ❤️❤️❤️❤️❤️
@srishailamavula34132 жыл бұрын
అన్న మాది నల్గొండ నేను మీకు పెద్ద అభిమానిని మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి అన్న 🥰🥰
@SaisandeepG-y7u7 ай бұрын
Ekkada bro nalgonda lo
@team4official6622 жыл бұрын
Love from Telangana true words byreddy siddharth Reddy anna
@bujjibujji295 Жыл бұрын
వాపును చూసి బలం అనుకోకూడదు ఎప్పుడైనా అంటారు ... మన వెనుక జనం వస్తే గానీ మనం Success అయినట్టు కాదు. మన వెంట వచ్చిన జనం కోసం ఏదైనా చేసినప్పుడు మనం Success అయ్యేనట్లు... 🏌️ nice concept brother 🙏🙏
@leader63862 жыл бұрын
Saadiya ur way of presenting us crystal clear...I loved it...All the best
@revathimiduturu897 Жыл бұрын
మీ మంచి తనం వలనే మీ కు ఇంత అభిమానులు వున్నారు సిద్దార్థ గారు మీరు కష్టపడి పెకి వచ్చారు 🥰👌💞🌹😍
@anythingsudheercando81572 жыл бұрын
Lucky girl interviewr meeku chala easy ga maa siddarth anna ni interview chese chance vachindi
@vijayalakshmidasari3026 Жыл бұрын
అన్నా ఎంత బాగా మాట్లాడారు అన్నా అన్ని వాస్తవాలు మాట్లాడారు మీ మంచి ఆలోచన ఎప్పటి కీ అయిన మిమల్ని నిలబెడుతుంది అన్నా
@satyanarayanal257611 ай бұрын
సాదియ జాఫర్ చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నావు. చాలా బాగుంది. చూసావుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు సంస్కారం, వారిలో మానవత్వం, నేటి సమాజంలో గౌరవం కోసం ఆయనలోని తపన. నీవల్ల చాలామంది ప్రజలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు గురించి తెలుసుకోగలిగారు. భవిష్యత్ లో మీరు - మీ నాన్నగారిని మించి, మంచి ఉన్నత స్థాయికి వెలతావనిపిస్తుంది. తప్పనిసరిగా వెలతావు. దేవుని ఆశీస్సులతో.......... అల్లా ఎల్లప్పుడూ నీకు రక్షగా ఉంటాడు - ఉండాలని ప్రార్ధిస్తాను.
@Honest9112 жыл бұрын
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు నీతి నిజాయితీ వ్యక్తిత్వం గుండెధైర్యం ముక్కుసూటితనం బుద్దిబలం ప్రజాదరణ ఉన్న నాయకుడు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల గుండెల్లో ఉన్నారు🙏 పడిలేచిన కెరటం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు మీ నీతి నిజాయితీ వ్యక్తిత్వం ముక్కుసూటితనం మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది రాబోయే రోజుల్లో ప్రజల గుండెల్లో ఇంకా ఇంకా మంచి నాయకుడిగా ఎదుగుతారు🙏 ఉంటారు👑భైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు ప్రజల మనస్సు గెలుచుకున్నారు ప్రజల గుండెల్లో ఉన్నారు 🙏నాకంటూ ఇంకో జన్మంటూ ఉంటే బైరెడ్డి సిద్దార్థ రెడ్డిలా పుట్టాలని ఉంది దేవుడా!! 🙏🙏
@Ramakrishna-pr3xh2 жыл бұрын
India ,,,nenu present ✋ telugu teacher 🙏
@bellamkishore13052 жыл бұрын
👌👍🙏
@shaikibrahimshaik3054 Жыл бұрын
fire 🔥 brand .BSR 💐💐💐💐💐💐💐 JAI JAGUNNNN Sir 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rameswari59848 ай бұрын
🇺🇿💯
@sureshkumarpathipati5000 Жыл бұрын
బైరెడ్డి సిద్దార్థ్ గారు చాలా చక్కగా మాట్లాడారు Very nice
@upendrareddy40682 жыл бұрын
Excellent interview BOSS and truly Leader
@mebhimavaramabbai78472 жыл бұрын
వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది జై bsr ❤️
@nadafmasthan3427 Жыл бұрын
ViGABISNA JAY
@couragecub1473 Жыл бұрын
Vidi ki Sri reddy correct ga saripothundi
@bhaskarreddy12952 жыл бұрын
Hi siddu nanna.. Keep it up.. Entha edigina.. Odiginsttu vundali.. I'm proud of you.. My... Dear... God bless you.. Siddarth reddy..
@ramachandrareddy55062 жыл бұрын
Sidharth is a good hardworking man.He is a true and kind hearted man.True follower of Jagan.
@shivashankar51392 жыл бұрын
9:22 Timing Mind Blowing Taking.. Jai By Reddy Siddartha Reddy... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@saikumaryelam83242 жыл бұрын
Vanidi uppu karam vasi naku
@shwetareddy68532 жыл бұрын
Jaii
@yvenkataramanaramana35002 жыл бұрын
@@saikumaryelam8324 🤙
@saikrishnaemotion4859 Жыл бұрын
@@saikumaryelam8324 nvvu velli pk gadidhi CBN dhe vaskonii nakuuu
@saikumaryelam8324 Жыл бұрын
Already nake naku cheputunva
@vennaadikesavareddy93212 жыл бұрын
Super interview NYC answers annaya .... Naku life lo marriage nd love meda okka idea vachindi
@Dr.jaleelahmed2 жыл бұрын
Superb speech siddharth reddy anna 👍
@jagan95652 жыл бұрын
Ee okka interview tho orginal Siddarth bro baitaki vachadu pure soul 🙏🙏🙏
@hollymolly7685 Жыл бұрын
Modda danger gadu vadu 💀
@nagarjunakreddy2 жыл бұрын
చేసే ప్రతీ పనీ, మాట్లాడే ప్రతీ మాటలో నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్నందుకే ప్రజానీకం సిద్దార్ధ రెడ్డి గారికి బ్రహ్మరధం పట్టారు ... ఏ నాయకుడినైతే తన అనుచరులు వాళ్ళ సొంత కుటుంబసభ్యుడిగా బావించగలుగుతారో... ఆ నాయకుడిని బయట ప్రజలూ సహజంగానే ప్రేమిస్తారు.
@ravimunigonda98822 жыл бұрын
Lll
@santhoshreddy56802 жыл бұрын
Ohh
@santhoshreddy56802 жыл бұрын
@@ravimunigonda9882 1p11111
@ycpqatar9472 жыл бұрын
👍👍🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅⛪✝️
@ysr9812 жыл бұрын
Evaru nijayithi parufu settlements nd murders care of address byreddy Sidhartha reddy
@narayanreddykandula97442 жыл бұрын
Chinnapilla ayyina chana neat ga,, cute ga chesav amai interview...
@amiamitesh40902 жыл бұрын
True leader 💯💥
@sujinarasimhulu Жыл бұрын
This is soo simple and cute interview 🤩🤩
@kakianandalakshmi4115 Жыл бұрын
You are genuinely the best human being Sir💐 May God bless you with every thing that you are wanted in life🙏🙌👏👏👏
@srinum42992 жыл бұрын
❤️💥Siddhartha Annaya💥✨🔥Mass Leader in India 🥳🤩
@sameertomatotradingsheepfa9792 жыл бұрын
Sir you and kethi reddy sir both are dynamic & ultimate leaders in YCP
@ysr9812 жыл бұрын
Don’t compare this criminal with kethi reddy sir
@ramulumutyala5616 Жыл бұрын
Dear Siddartha your one of the important person for Public. God bless you.
@shaiknooruddin38822 жыл бұрын
Weldone sadiya jaffar..keep it up maa..may Allaha bless u...grate maa
@hollymolly7685 Жыл бұрын
Aikkkk thuu....ne....
@prasadkolli30312 жыл бұрын
అన్న సీమ బిడ్డ తల్లి Good ఇంటర్వ్యూ
@narayanreddykandula97442 жыл бұрын
జనాలుకి ఇంక నేను ఏమి చేయలేదు ఇంక చేయాలి అనే politician బహుశా first anukunta,, and ఎప్పుడు జనాలు జనాలు అనే word 👌👌👌
@sandeepkarnati99292 жыл бұрын
Comedy lu apandra ward member ki dikku ledu gani
@prabhassiva31882 жыл бұрын
@@sandeepkarnati9929 evadu pk gaadu ward member kaledu antunava 🤣
@busimahendra4578 Жыл бұрын
@@sandeepkarnati9929 Rey erru p***a kreeda sakha ra telusukoni matladu bey
@sandeepkarnati9929 Жыл бұрын
@@busimahendra4578 em kreedalu raa erri puuka rathi kreedala gudda pagala denxx busi gaaa ekkuva vagithe lucha na kodaka..
Enka ani episode lu unai anna . I love ❤️ by reddy anna..heart full Dai hard fan annna
@mr.subhash10172 жыл бұрын
Jai byreddy Sidharth reddy anna 🙏❤️
@Bujjikezia2 жыл бұрын
Very natural person, very intelgent person, very nice person, this is ysrcp special... 👏👏👏👌👌👌👍👍👍💪💪💪🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@saikiran4171 Жыл бұрын
Very intelligenta??? Musukondira babu
@mohdaneef8182 Жыл бұрын
అన్న నీలాంటి నాయకుడు మా తెలంగాణాలో లేకపోవడం మా దురదృష్టకరం అన్న మాది కరీంనగర్ అన్న మిమ్మల్ని ఒక్కసారి కలిషే అవకాశం ఇవ్వండి అన్న ప్లీజ్
@shalemrajuallepu52442 жыл бұрын
Keep it up saadiya you have a good future.... Good interview
@satyanair55253 ай бұрын
నేనే సమస్తము జరిగించు వాడను యేసయ 44:24👍🥰♥️♥️🌹
@msanji7716 Жыл бұрын
Jai siddarthanna mi interview chala baguntundanna mi interview pratidi vinalanipistadi choodalanipistadi ni answers suuuuuuper
@i2Volgs2 жыл бұрын
ఫస్ట్ టైం మా అన్న సిగ్గు పడినాడు
@gorenkalaganesh91272 жыл бұрын
Jai Byreddy Siddharth reddy Anna❤️💪🙏
@jeevankumar30732 жыл бұрын
God Bless you with all happiness and prosperity for your future.🤗
@mdabdulrahman3732 жыл бұрын
Cute interview 😊
@p.hemanth50692 жыл бұрын
Great leader.తెలివైన లీడర్..
@kondarockchennuri7472 жыл бұрын
Right decisions can make your journey in right way
@kasabmahaboob2339 Жыл бұрын
Very nice and lntealigent answers sedarta you have great future in ycp god bless you
@pillidorothy16105 ай бұрын
You are really a Statesman.... not a Politician.. Iam your fan..Nana.. God bless you and Use you abundantly in our political Scenario. I like your dedication. World....not only Ap ... needs iconic figures like you.🎉
@krishnasontam59542 жыл бұрын
అన్నా మన తెలంగాణ కానీ నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్
@siddharthreddyyt11682 жыл бұрын
Love from Telangana
@SaiLavanya-tl7wj7 ай бұрын
Number evvu nitho matldali
@seenuchinnam15142 жыл бұрын
Super ma saadiya God bless you
@srinuchintam32142 жыл бұрын
Soo cute & sweet interview,👌👌
@mcsekhar64112 жыл бұрын
I am Babu favour, but i liked so much byreddy
@rukminipolkam66262 жыл бұрын
I am Telangana.i am big fan of byreddy sidharth Reddy ✊
@hollymolly7685 Жыл бұрын
Enduku ra
@beryla81292 жыл бұрын
Nice interview well spoken Siddhartha Reddy.
@g.srinivasarao24482 жыл бұрын
Really great words, reality hearted person
@byreddyraghu8452 жыл бұрын
Jai by Reddy siddarth Reddy anna
@snehamanthena0072 жыл бұрын
Hats of siddarth garu I like ur attitude
@ramesha2592 Жыл бұрын
Very Good Replies. All the Best for future....
@tanvichestalu18352 жыл бұрын
Vakku ni chusinappude kaadu mana venta janalu vacchinappude sucess annaru BREDDY garu.it's enough.you will become a good leader in future
@eswaraiahsani31382 жыл бұрын
Boss U are a youth Icon 🤗
@DeepakNanda-j5q Жыл бұрын
అన్నా ఒకేసారి మిమలని కలవాలి మా ప్రిస్తి బాలేదు ఎక్కడ మోసాలు జరుగుతున్నాయి ఒక అవకాశం ఏవండీ ప్జ్ 😢😢
@venuchotu3042 жыл бұрын
Anna meeru lion 🦁 Gaddam assalu teeyakandi look bagundadhu., Ma Telangana Vallaku invitation ivvandi mee pellik.i. Nalanti fan's Chala happy ga Feel avtaru. Jai ✊ #Byreddy jai #BSR 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@koteswararao.a12722 жыл бұрын
hot tempting looks handsome manly young politician inspiration to youth 😍
@hollymolly7685 Жыл бұрын
Moda
@mdsajid8605 Жыл бұрын
Maa Siddhu ANDAGADU , BUDDHIMANTUDU , KASTAJEEVI SAHANASEELI , LOWKIKAVAADI , ABIMANAVANTUDU , bhavishattulo Inka Inka YEDAGALANI korukuntunna GOD BLESS you SIDDHU .
@vasu-yt2095 Жыл бұрын
Byreddy love from Srikakulam
@SriRam-gy6cl9 ай бұрын
Very good speech Bireddy bro...hatsaaf to you
@Syed-Ahle-Bayat2 жыл бұрын
By Reddy siddarth Reddy next Future MLA 👍జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..
@leader63862 жыл бұрын
Mee Chiru navvu ento cheptundi..❤️
@praveenkumarreddygundluru75142 жыл бұрын
Dynamic Leaders I am big fan................ ANNA......
@devdeva4152 жыл бұрын
👌👍🙏..... Heartful ❤️😘😍words bro
@nbabypsprakash6106 Жыл бұрын
గుడ్ చాలా బాగా చెప్పారు 😊😊😊😊😊😊😊
@thammisettyravisekhar98002 жыл бұрын
Love you brother 💖💖💖💖💖💞💞💞💞💞
@gopikrishnachodey3232 жыл бұрын
Sir iam ur fan ,meetho youth lo vunta please add ur youth committee ,iam Gopikrishna chodey advocate Tanuku 🙏🙏💐🌹
@rabianawaz73036 ай бұрын
Nice like your words wonderful politics lo inta purity ga unnaru good keep it up
@likithabommu2262 жыл бұрын
I love you Siddharth Reddy Garu ❤️❤️
@pabbathigopalreddy30202 жыл бұрын
జై బైరెడ్డి...జై అన్న గారూ....
@ciripangydavid29942 жыл бұрын
యవన దశలో వుండి మీ గురించి మీరు ఆలోచించు కో కుండ తనను నమ్మి తనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని తనను ఫాలో అవుతున్న పేద,మధ్య తరగతి వాళ్ళ బాగోగుల గురించి అహర్నిశలు,రాత్రి, పగలు కూడా నిస్స్వార్థముతో ముందుకు సాగుతున్న మా అభిమాన అసలు,సిసలైన నాయకుడు శ్రీ.బైరెడ్డి గారికి ఆ దేవుడు దీర్ఘాయుష్షు ను, బంగారు భవిష్యత్తును,దయాచేయాలని,తన వి రో దు ల నుండి కాపాడాలని దేవునికి ప్రార్థిస్తున్నా.(C DAVaID,CEM
@SLVrealestateandbuilders2 жыл бұрын
Dynamic leader anna...
@madhumadhureddy23282 жыл бұрын
Ji byreddy siddharth reddy
@billa_beats9822 жыл бұрын
Fan from Karnataka 💛❤️
@subbareddymadhu Жыл бұрын
జై బైరెడ్డి అన్న జై సూపర్ అన్న🐅
@tannutanveer75562 жыл бұрын
Mass leader tho interview super have a bright future sadiya nice interview.
@hosannajayakumar711010 ай бұрын
Super Very Good Job Anna Garu 👏👍🥰🤝💐🙏 GOD GIVE GOOD LIFE ANNA 💝