Byreddy Siddharth Reddy Exclusive Interview with Jaffar | YSRCP | Itlu Mee Jaffar

  Рет қаралды 3,445,581

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

WATCH :: Byreddy Siddharth Reddy Exclusive Interview with Jaffar | YSRCP | Itlu Mee Jaffar
#byreddysiddarthareddy #itlumeejaffar

Пікірлер: 5 100
@naveenmvk
@naveenmvk Жыл бұрын
ఇంటర్వ్యూ అదిరిపోయింది 👌👌👌 ఇంటెలిజెంట్ గా సమాధానం ఇచ్చాడు 👍, ఇతను ఒక గొప్ప లీడర్ గా ఎదగాలి 👍👍 ప్రజలకు ఎంతో కొంత ఉపయోగ పడతాడు 👍👍 all the best byreddy Siddhartha reddy 😊🙏🙏
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
కని యి చిల్లర గాడు హా వైఎస్సా్సీపీ లో చ్చేయి వేశాడు
@r.sureshteja7090
@r.sureshteja7090 Жыл бұрын
ఓన్లీ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నయ్య కోసం చూసినవాళ్లు like me....
@rajagadu6679
@rajagadu6679 Жыл бұрын
Trisha,nayantara lakosam chusthara
@Rajeshsavari-3355
@Rajeshsavari-3355 Жыл бұрын
@prabhakararao vempati sarigga vinnavaa Anna... ticket estha annadhi vaalla ammaki anta, siddarth Anna ki kadu...
@AnandKumar-er4jx
@AnandKumar-er4jx Жыл бұрын
Only jafer gaari gurinchi choosanu
@sreenathreddysane9326
@sreenathreddysane9326 Жыл бұрын
Only Byreddy kosam
@RaviKumar-yt1vr
@RaviKumar-yt1vr Жыл бұрын
Ne gudda denge valu like kootada munda
@nimmalanarendra8962
@nimmalanarendra8962 Жыл бұрын
మొత్తం చూసా నిజాయతీ గా వున్నాయి ప్రశ్నలు జవాబులు..సూపర్ బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి ❤️❤️❤️
@rajupatnala7161
@rajupatnala7161 Жыл бұрын
Ha 😃😃😃😃😃😃😃🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣joke
@hemanthvema2052
@hemanthvema2052 Жыл бұрын
Kevalam nijaayithi unte saripodu anna, neethi Kuda undaali. Avineethini prajalu eppudu aahvaaninchaledu kevalam ilanti vallani bharistunnaaru. Vaadevado kittu anta valla taata nunchi rajakeeyallo unnadu vaadi kanna konna vandala retlu kashtapade vaadu unnaru vallani evaru gurthincharu.
@lbhaskarre3079
@lbhaskarre3079 Жыл бұрын
Bongom kadu
@EmmanuelNelapati
@EmmanuelNelapati 6 ай бұрын
O hu , by 90​@@hemanthvema2052
@vinodkumar-yq9ii
@vinodkumar-yq9ii Жыл бұрын
మొండిగా ఉన్నా వాడికి, ధైర్యంగా ఉన్నా వాడికి మధ్య ఉన్నా తేడా బలే చెప్పారాన్నా,, సూపర్ 👌👌
@budgetpropertiestelugu
@budgetpropertiestelugu Жыл бұрын
Yes
@gorantlanarasimhulu8479
@gorantlanarasimhulu8479 Жыл бұрын
"ĺ#😊#😊
@muskuvinodareddy
@muskuvinodareddy Жыл бұрын
​@Gorantla Narasimhulu 9😅😅a😢
@RaviKumar-pi2ug
@RaviKumar-pi2ug Жыл бұрын
నీకు తెలంగాణలో ప్రతి గ్రామంలో అభిమానులు అందులో నేనొక్కడినే జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడితే మా కోరిక నెరవేరుతుంది అన్న🙏🤝
@varigunthamsrishilam8109
@varigunthamsrishilam8109 Жыл бұрын
No 👎
@sandeep_7799
@sandeep_7799 Жыл бұрын
Anna nv siddarth reddy ki enduku fan ayyavo oka 2 reasons chepthava...???
@msanthoshkumar4847
@msanthoshkumar4847 Жыл бұрын
Telangana lo vadu evado kuda telidhu
@kumar-kz6cw
@kumar-kz6cw Жыл бұрын
డబ్బా బ్యాచ్ ఇదంతా
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 Жыл бұрын
Vadu pedda waste gadu miku theliyadu vadi gurinchi
@narayanreddykandula9744
@narayanreddykandula9744 Жыл бұрын
Aba aba 🔥🔥🔥 fire answers and great meturity,, clear confidence 🙏🙏🙏🙏🙏 ఇలాంటోడు rare politican,, assembly కీ ఇలాంటోడు రావాలి అని నేను కోరుకుంటున్న...
@gopinathreddygopinathreddy6530
@gopinathreddygopinathreddy6530 Жыл бұрын
Assembly kadhu anna parlament lo undale anna 💪💯🦁🐆
@jyothivinodvj3426
@jyothivinodvj3426 Жыл бұрын
నేను తెలంగాణ బిడ్డ ను కానీ నాకు రాజకీయం అనే ఆలోచన వచిదంటే సిద్దార్థ్ అన్న ను చూసి వచ్చింది ఈ రోజు నేను కూడా ఒక గ్రామానికి సేవలు (సర్పంచ్) చేస్తున్న మీకు కలవాలి అన్న నా కోరిక అది
@csreeram1
@csreeram1 Жыл бұрын
Amazing - very good show by Jaffar sir and BSR is a true leader with very good clarity and maturity. Hope he continues to lead and serve the people in right way.
@sannitreddy7713
@sannitreddy7713 Жыл бұрын
నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ఇంటర్వ్యూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది మాత్రమే,నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదవాళ్లకు అండగా నిలబడి వాళ్లను గెలిపించడంలోనే నిజమైన ఆనందం ఉంది.ఆ ఆనందం సిద్ధార్థ అన్నకు సొంతం. అలాగే మనమందరం కూడా సొంతం చేసుకోవాలి. నేను సతీష్ రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి.
@krishnamusku6752
@krishnamusku6752 Жыл бұрын
నేను ఎపుడు ఎవరికి కామెంట్ పెట్టలేదు. కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూశాక పెట్టక ఉండలేను. అసలు సిసలైన లీడర్ మీరు సిద్ధార్ద్ గారు. చిన్న వయసు అయిన మాటల్లో ఎంతో పరిపక్వత ఉంది. దేవుడు మీకు మంచి అయ్యువు ఆరోగ్యం ప్రసాదించి ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ... ఇట్లు కృష్ణ
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
🤣🤣🤣🤣🤣💥💥💥
@upparabangikishore9320
@upparabangikishore9320 Жыл бұрын
Prati maata oka toota 🙏👍 siddarath Reddy gaaru. 🙏👍
@rosireddyvarivarirosireddy4964
@rosireddyvarivarirosireddy4964 Жыл бұрын
I love bsr
@rathans3517
@rathans3517 9 ай бұрын
అదే జగన్ భయం
@ysjaganmohanreddy2936
@ysjaganmohanreddy2936 Жыл бұрын
సూపర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ ఈ మాట కోసం మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను ఈరోజుకి ఇంటర్వ్యూ జరిగింది.
@bioneet7479
@bioneet7479 6 ай бұрын
Total video watched and observed finally Siddharth Reddy maintained a very peaceful mind and definitely he will grow a lot in future if continue the same.
@madhumadhu1126
@madhumadhu1126 Жыл бұрын
మేము చేస్తే కుంభకోణం వాళ్ళు చేస్తే కుంభమేళానా... సూపర్ డైలాగ్
@SriChaitanyaPerumalla
@SriChaitanyaPerumalla Жыл бұрын
At what time
@balreddybukka1117
@balreddybukka1117 Жыл бұрын
@@SriChaitanyaPerumalla 17.30
@SriChaitanyaPerumalla
@SriChaitanyaPerumalla Жыл бұрын
@@balreddybukka1117 ha chusina. Status kuda pettina😍
@pidugumalli6818
@pidugumalli6818 Жыл бұрын
@@SriChaitanyaPerumalla super nuvvu...❤️
@SriChaitanyaPerumalla
@SriChaitanyaPerumalla Жыл бұрын
@@pidugumalli6818 😊😊
@dunnaananth6911
@dunnaananth6911 Жыл бұрын
సిద్దార్థ్ రెడ్డి గారి మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం
@mjahidunnisa9192
@mjahidunnisa9192 Жыл бұрын
Sir meru Supsr Taking
@Iamtheteja
@Iamtheteja Жыл бұрын
Yes bro
@adinarayanagolive7760
@adinarayanagolive7760 Жыл бұрын
దేనికి అడక్క తినడానికే!
@mdkhaleelbhaiofficial1540
@mdkhaleelbhaiofficial1540 Жыл бұрын
❤️❤️❤️ NyZ parson Reddy sab
@gopinathachari4216
@gopinathachari4216 Жыл бұрын
@@adinarayanagolive7760🌕🎈🥳🎂😍
@srikanthogirala4725
@srikanthogirala4725 Жыл бұрын
Tq జాఫర్ భాయ్ ....మా సిద్దార్డ్ అన్న ఇంటర్వ్యూ కోసం చాలా రోజులు గా wait చేస్తున్నాం...నీ వల్ల అది సాధ్యపడింది
@vinodkumar-wc5fb
@vinodkumar-wc5fb Жыл бұрын
wowww...jaffar garu as a journalist ga meeru chala grow ayyaru..few years back mee interviews chusthunte evdra babu veedu journalist ela ayyadu anukunetodni but you proved me wrong .you are asking very valid and great questions...especially naku nachina question as leader ga jagan gari palana welfare and development lo enni marks vestharu annadi.. .i think sidhartharedyy answers are most honest ga chepparu to all questions. .ayana answers chusthunte mentally oka manishi entha strong ga undalo thelusthundi..facing all the criticism like a gem...god bless to all
@venkateswara.reddydumpal141
@venkateswara.reddydumpal141 Жыл бұрын
నా లైఫ్ లో ఒక నిజాయతీగా సాగిన ఇంటర్వ్యూ చూసా. జై బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారు.
@gajjiyakaiahyakaiah6331
@gajjiyakaiahyakaiah6331 Жыл бұрын
ఏ విషయమైనా Subject తో మాట్లాడే వ్యక్తి శక్తి నాకు ఇష్టమైన లీడర్ బైరెడ్డి సిద్ధార్థ అన్న నీలాంటి వ్యక్తి ఉన్నతమైన పదవీ లో ఉండాలని యూత్ కోరుకుంటుంది...
@srinivasulureddy4831
@srinivasulureddy4831 Жыл бұрын
💯
@politicalnews4943
@politicalnews4943 Жыл бұрын
దాదాపు 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నేను బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ కోసం😊
@kurrasudharani6213
@kurrasudharani6213 Жыл бұрын
Me 2
@ragavrao9226
@ragavrao9226 Жыл бұрын
Veedu jagan venuka bomma. No use.
@kutumbarayadubandreddi546
@kutumbarayadubandreddi546 Жыл бұрын
Velli vadi........
@narendrareddych3135
@narendrareddych3135 Жыл бұрын
@@ragavrao9226 nv evadi pakka na kukkara
@jirravenkatramireddyreddy7978
@jirravenkatramireddyreddy7978 Жыл бұрын
Me 2
@rambandari77
@rambandari77 7 ай бұрын
Loved his mature words - far better than many comedy politicians in Andhra Pradesh - from Telangana
@gururajln282
@gururajln282 Жыл бұрын
I'm from karnataka... Kolar district.... I'm a big fan of him.... Tq soo much jafar sir.. 🙏🙏🙏
@naveentellam8669
@naveentellam8669 Жыл бұрын
TQ జాఫర్ గారు మా బై రెడ్డి అన్న మాటలు మళ్ళీ వింటున్నాం జై BSR పోలవరం నియోజవర్గం యూత్
@vamshichandpspk2433
@vamshichandpspk2433 Жыл бұрын
Okasari jagan gari caslu gurinchi matladandi
@warangalshiva558
@warangalshiva558 Жыл бұрын
ఒక అర్హత వున్నా వ్యక్తిని ఇంటర్వ్యూ చేసారు జాఫర్ అన్న మీ ఛానల్ విజయవంతం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను మళ్ళీ సిద్ధార్థ్ రెడ్డి ఒక మంచి నాయకత్వం లక్షణాలు వున్నా నాయకుడు....
@phanikumar2995
@phanikumar2995 Жыл бұрын
Evadu raa Babu veedu
@jahidmd4567
@jahidmd4567 Жыл бұрын
@@phanikumar2995 Avro teluyakundane comment yendhuku pettav bro 😂😂.. Akkada peru undhi ga chaduvu ardham avtadhi
@ravikanthanji9055
@ravikanthanji9055 Жыл бұрын
@@phanikumar2995 😂
@raheemsk6903
@raheemsk6903 Жыл бұрын
@@phanikumar2995 king
@sridhar2009
@sridhar2009 Жыл бұрын
Money isthe neek kuda dappu kodathadu , Ma Jafar bhaiii
@Life_78600
@Life_78600 Жыл бұрын
ఇంతకన్నా మంచిగా , సూటిగా మాట్లాడే మనిషిని నా జీవితంలో చూడలేదు 💥 పులి పంజా విసిరినట్టు ఉంది ❤️‍🔥
@kasojubrahmachary2912
@kasojubrahmachary2912 Жыл бұрын
బ్రదర్ మీ మాటలు (సమాధానం) భాగుంటాయి నాకు మీరు మాట్లాడుతుంటే ఎంత సమయమైన వినాలనిపిస్తుంది
@maricharla1
@maricharla1 Жыл бұрын
సిద్దార్థ గారు..మీరు మీ మాట తీరు , సూపర్ సార్... Without skip i lisend each and every word,,, from vizianagaram
@udaykumar-zc4tq
@udaykumar-zc4tq Жыл бұрын
సిద్దార్థ్ రెడ్డి ....నిజాయితీ, straight forward గా వెళ్ళడమే...అతన్ని అన్ని పొలిటికల్ పార్టీ లు...తన ప్రయోజనాలు కోసం వాడుకుంటున్నారు. సిదర్థ రెడ్డి నువ్వు ..ప్రజల మనిషివి. నీ లాంటి వ్యక్తులు, ఉండటం వల్ల, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం. ఎవ్వరికీ...తల వంచకు...ఒకరిగురుంచి నీ originality ని మార్చుక కు. ప్రజలే ని బలం.... ప్రజలు నిన్ను కాపాడుకుంటాయి కెలిపించుకుంటారు. All the best sidharth reddy👍 From Uday Kumar Hyderabad
@sudhakargoudpalsa9329
@sudhakargoudpalsa9329 4 ай бұрын
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నయ్య నువ్వు చాలా న్యాయంగా మాట్లాడుతూ నీవు అంటే తెలంగాణలో కూడా ఇష్టం అన్నయ్య
@sivareddy561
@sivareddy561 Жыл бұрын
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన కష్టం తన కసి తన బాధ తన మాటల్లో చూడవచ్చు ఈ లోకములో ఇలాంటి వ్యక్తి ఉండడమే ఇది చాలా గర్వకారణం తన మాట్లాడే మాటల్లో తన బాధ ఎంతుందో తెలుస్తూనే ఉంటుంది తనను ఇంటర్వ్యూ చేసేటప్పుడు తన మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో వినేవారికి ఎంత వినసొంపుగా ఉంటుందో ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసేవారు ఎంత గొప్పవారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తనకు నా యొక్క హ్యాట్సాఫ్
@gudapatiramaya
@gudapatiramaya 2 ай бұрын
22:48
@Ramyasrilaxmiganesh
@Ramyasrilaxmiganesh Жыл бұрын
లాస్ట్ punch 👌👌ఖాళీగా ఉంటే చావుకోసం ఎదురు చూస్తునట్లే ఉంటది.. బిజీగా ఉంటే లైఫ్ హ్యాపీ సాగేపోతుంది.... 🙏
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
🤣🤣🤣🤣
@user-dm1yx7qz6h
@user-dm1yx7qz6h Жыл бұрын
Yes super dialogue.
@vedhank217
@vedhank217 Жыл бұрын
Excellent dialogue
@MR.NANGUNURI539
@MR.NANGUNURI539 Жыл бұрын
సిద్దార్థ్ రెడ్డి అన్న మాట్లాడితే పులి పంజా విసిరింట్టు ...ఉంటుంది .....జై సిద్దార్థ్ రెడ్డి అన్న 💪
@saikumarramagiri4298
@saikumarramagiri4298 Жыл бұрын
Jaglak😀😀😀 Thokkestadu 🤣🤣
@Ajaychebrolu544
@Ajaychebrolu544 Жыл бұрын
@@saikumarramagiri4298 pawala ni CBN veskuntunnadu
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@saikumarramagiri4298 BOLLODI PARTY KADURAA PACHA PUSHAPAM 🤣🤣
@saikumarramagiri4298
@saikumarramagiri4298 Жыл бұрын
@@aquans1751 orey gorre🤣🤣🤣 సొంత babai ne. Thokkesadu. Pathipettadu... Veedu junior veedu entha ra
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@saikumarramagiri4298 emiraa lanjakodaka NUVVENTHA NEE BRATHUKU ENTHA RAA maakkey loudey
@రుద్రవరం-మోటర్-వర్క్
@రుద్రవరం-మోటర్-వర్క్ Жыл бұрын
సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది అన్న మాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్.....
@reddysirichandu
@reddysirichandu Жыл бұрын
జాఫర్ గారు నిజంగా సూపర్...మాకు బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారి ఇంటర్వ్యూ చేసినందుకు...tq soo much 🤝
@nareshchanti9321
@nareshchanti9321 Жыл бұрын
ఎంత maturity గా మాట్లాడారు by Reddy sidharth Reddy🔥🔥🔥
@mahammadsaddam8175
@mahammadsaddam8175 Жыл бұрын
సిద్దార్థ్ రెడ్డి అన్న లాంటి నాయకులు ఈ సమాజానికి చాలా అవసరం ఉంది 🙏🙏🙏👍👍
@marvelous911
@marvelous911 Жыл бұрын
Em chesaadu
@panthamjagadeesh8268
@panthamjagadeesh8268 Жыл бұрын
@@marvelous911 a comment ki paytm chasadu
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
అవసరం కాదు మడ కుర్షి పోతావు
@alluriraju2387
@alluriraju2387 Жыл бұрын
Jài సిద్దార్థ్ రెడ్డి బైరెడ్డి
@maheshbabuprince22522
@maheshbabuprince22522 Жыл бұрын
@@panthamjagadeesh8268 niku patym cheste vachava ha
@BrainSharp123
@BrainSharp123 9 ай бұрын
Nice interview 👌👌Super answering by Byreddy Siddharth Reddy 😮😮Nice Questions too...🎉🎉✨✨✨
@ranichandra2298
@ranichandra2298 Жыл бұрын
మొదటి సారి నేను యూట్యూబ్ లో పూర్తిగా ఒక ఇన్టర్వ్యూ చూడటం 👀లాస్ట్ మాటలు సూపర్ బిజీగా ఉండాలి 👏👏👏👏👏👏
@narayanreddykandula9744
@narayanreddykandula9744 Жыл бұрын
Great meturity 🙏🙏🙏 always fighting with inner soul,,,vvvvv strong man and mind 🙏🙏🙏🙏.. Politics lo ఇంత వరకు నాకు నచ్చిన only 1 person byreddy sidhareddy,, future leader for AP politics
@vinaykumarm5076
@vinaykumarm5076 Жыл бұрын
what a Conviction What a Simple and Straight interview 👌
@rameshdatla4503
@rameshdatla4503 Жыл бұрын
అన్న మీకు నేను వీరఅభిమానిని మీఅభిమానులు తెలంగాణాలో ప్రతి గ్రామంలో వున్నారు అన్న వీలైతే నిన్ను ఒక్కసారి కలవాలనివుంది మీరంటే మాకు చాలాఇష్టం చాలాఅభిమానం మీలాంటి నాయకుడు ప్రతినియోజకవర్గానికి కావాలి అన్న జై సిద్దార్థరెడ్డి జైజై వైసీపీ
@sampathkumarsampathkumar8789
@sampathkumarsampathkumar8789 Жыл бұрын
అన్నయ్య ఈ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేసాం love you BSR అన్నయ్య love from kamareddy, thelangana 🥰😘
@udaykumar8692
@udaykumar8692 Жыл бұрын
Bro I'm also kamareddy
@bokkalasrikanth7937
@bokkalasrikanth7937 Жыл бұрын
I am in machiral
@praveenmuthangi52
@praveenmuthangi52 Жыл бұрын
I a m nizamabad
@sivakumar615
@sivakumar615 Жыл бұрын
Video fake
@udaykumar8692
@udaykumar8692 7 ай бұрын
I'm also Kamareddy brother I'm big fan of Siddharth Reddy anna❣️❣️
@mr_kanna_5993
@mr_kanna_5993 Жыл бұрын
నా ఊపిరి పోయే రోజు వస్తుందేమో కానీ నీ మీద ప్రేమ అభిమానం తగ్గే రోజు మాత్రం రాదన్న...... డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ బైరెడ్డి ఫ్రొం టెక్కలి నియోజకవర్గం
@sureshgiduthuri2441
@sureshgiduthuri2441 Жыл бұрын
జాఫర్ అడిగే ప్రశ్నలకు ఎంత మెచ్చుటిగా సమాధానం చెప్పావు అన్న జాఫర్ కి బుర్ర పాడైపోయి ఉంటుంది మీతో మాట్లాడాలి అంటే ఒక దమ్ము కావాలి ఆ దమ్ము ఉండే వ్యక్తి మన రాష్ట్రంలో లేడు అని అనుకుంటున్నాను జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న love you anna
@kvgoud2305
@kvgoud2305 8 ай бұрын
You are unique man. What a replys anna. All the best for future political journey..
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Жыл бұрын
జాఫర్ అన్న.. BSR" గురించి ఏమో అనుకున్న చాలా స్పష్టంగా, నిజాయితీగా , రాజకీయం, ఫ్యాక్షన్ గురించి విడమరచి చెప్పడం బాగుంది 👌👍నిజంగా వాళ్ళ పెద్దవాళ్ళు పగలు, ప్రతికారాలు అనే ఉచ్చులో బిగుసుకుపోయారు కానీ BSR" ఆలోచన భిన్నంగా ఉండడం 🌹 కుటుంబం, ఫ్రెండ్స్, ప్రజాసేవ చేయాలనుకోవడం రియల్లీ హ్యాట్సాప్ 🙏🙏🙏👏👏 జాఫర్ అన్న మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం 👏👏🌹❤️🇮🇳
@luckysowjanya1991
@luckysowjanya1991 Жыл бұрын
మీరెవరో తెలీదు గాని మీ బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది సార్ 👌👌👌👌మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి
@rathans3517
@rathans3517 9 ай бұрын
నాకు బాత్రూంలో బాబాయ్ గుర్తుకొస్తున్నాడు
@manoharmanohar1723
@manoharmanohar1723 Жыл бұрын
ఇదే ఇంటర్వ్యూ నాగరాజు అన్నతో పడితే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు@ఐ డ్రీమ్
@udaykumar8692
@udaykumar8692 Жыл бұрын
Appudu super kick ochedi Anna tanatho jarigithe matram🔥🔥🔥
@Saeed90694
@Saeed90694 Жыл бұрын
Enduku Guru edaru oakya party aa ga
@venkatramana785
@venkatramana785 Жыл бұрын
Nijanga bro keka la undaydhi
@sayyedvalli4926
@sayyedvalli4926 Жыл бұрын
💯 నిజం బ్రో
@manavatvam1
@manavatvam1 Жыл бұрын
జాఫర్ లో ఉన్న నాలెడ్జ్ నాగరాజుకి లేదు , నువ్వు నాగరాజు ఫ్రెండ్ అనుకుంట , జలీల్ ఖాన్ పుణ్యమా అని ఏదో నడిచింది అంతే
@madhukarreddy4583
@madhukarreddy4583 Жыл бұрын
Nee lanti youth leader okkadu untae chaalu yae party ki Ayyina.... Really hatss off bro...
@shivanidigital3866
@shivanidigital3866 Жыл бұрын
అన్న...జాపర్ గారు మీరు చాలా మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు.... ఏ నాయకుల నైన...!...బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారికి తెలంగాణలో చాలా మంది యువకులు అభిమానులు ఉన్నారు
@msreddy5452
@msreddy5452 Жыл бұрын
First time I had seen a politician interview with out skip... Mesmerising speech
@rapo107
@rapo107 Жыл бұрын
@24:34.. పెదనాన్నను imitate చెయ్యడం highlight అసలు... 😁😁😂😂👌👌
@kiransiva4714
@kiransiva4714 Жыл бұрын
😂😂
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
సూపర్బ్ స్పీచ్ సిద్దు సార్ 🥰👏👏👏మీరు సూపర్బ్ అండి మీకు మంచి భవిష్యత్తు ఉంది అండి god bless u సిద్దు సార్ ❤️జై జగనన్న ❤️జై సిద్దు సార్ ❤️🥰🌹🌹😍ఎంత క్యూట్ సూపర్ గా మాట్లాడుతున్నారు అబ్బా 👏
@koteswararaonaik9359
@koteswararaonaik9359 Жыл бұрын
మంచి ఆదర్శలు కలిగిన యువ నాయకుడు. మీకు మంచి భవిష్యత్ ఉంది.... మీరు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. వుండే ఒక సామాన్య యువకుడిని 👍
@Sbabuk4419
@Sbabuk4419 Жыл бұрын
భైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్న ఇంటార్వూలంటే ఎంతో ఇష్టం విన్నెకొద్ది విన్నాలపిస్తుంది చూచెకొద్ది చూడలనిపిస్తుంది కరెక్ట్ మనిషి సూటిగా మాట్లాడతారు అన్న మీకు నమస్తె మీరుఅంటే అబిమానం అన్న ..మాది గుంటూరు (D
@gopisettisuman211
@gopisettisuman211 Жыл бұрын
నేను అస్సలు బై రెడ్డి అన్న ఉన్న పార్టీ కాదు.నేను వేరే పార్టీ మాది అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం..కానీ అన్న అంటే నాకు చాలా ఇష్టం..నేను 2020లో నేను అన్నను కలిసి వచ్చాను..బై రెడ్డి అన్న మాతో మాట్లాడిన తీరు మాకు బాగా నచ్చింది..ఫ్యూచర్ గొప్ప లీడర్ సిద్దార్థ్ అన్న..
@satyakumarkonda8398
@satyakumarkonda8398 Жыл бұрын
Jail ki velli vachina prathi okkadini hero chudatam maneyandrababu
@apreethi5919
@apreethi5919 Жыл бұрын
Hi Suman nadi kuda Guntakal ee
@srinivasulureddy4831
@srinivasulureddy4831 Жыл бұрын
@@satyakumarkonda8398 ite nvuu o sari poyi ra telustundi jail ki vellu telustundi
@buchareddy9495
@buchareddy9495 Жыл бұрын
ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన అనాందం కల్గింది గ్రేట్ సిద్దార్థ రెడ్డి iam from telangana
@settimadhuri8163
@settimadhuri8163 Жыл бұрын
అన్న ని చూసిన, అన్న స్పీచ్ విన్న ఎక్కడలేని ధైర్యం వస్తుంది.
@pyladaniel4811
@pyladaniel4811 Жыл бұрын
100 Correct Brother
@venkatramreddysomala14900
@venkatramreddysomala14900 Жыл бұрын
It is true
@srinivasulureddy4831
@srinivasulureddy4831 Жыл бұрын
💯
@tnageswararao3522
@tnageswararao3522 Жыл бұрын
It is true
@kanakalakshmi1111
@kanakalakshmi1111 Жыл бұрын
సిద్ధార్థ రెడ్డి గారు hatsoff andi రాజకీయాల పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు అంటే చాలా ఇష్టం naaku intha Chinna age lo intha matured ga undatam andari valla kaadu andi really hatsoff sir love you 😍 ❤️
@aquans1751
@aquans1751 Жыл бұрын
ja.....GUN 🔫🇸🇱..Anna...ARMY 🔥🔥🔥🔥
@nageshsathgar3626
@nageshsathgar3626 Жыл бұрын
బైరెడ్డి సిద్ధర్థ్ అన్న మీ మాటలు తూటాలు అన్న నది తెలంగాణ బతుకు తెరువుకు గల్ఫ్ కి వెళ్ళాను. నా కోరిక ఒక్కటే అన్న లైఫ్ లో ఒక్కసారైనా నిన్ను చూడాలనే కోరిక అన్న జై సిద్ధర్థ్ అన్న
@beststudies5845
@beststudies5845 Жыл бұрын
సూపర్ అన్న మీరు అంటే చాలా ఇష్టం చాలా బాగా మాట్లాడుతారు చాలా ధైర్యమైన వ్యక్తి లవ్ యు అన్న లవ్ యు లవ్ యు
@chennaboyinasaiganesh853
@chennaboyinasaiganesh853 Жыл бұрын
రెండు తెలుగు రాష్టాల యువతకు రాజకీయంగా మీరు ఒక రోల్ మోడల్ అన్న,,,, big fan బైరెడ్డి సిద్దార్థ్ అన్న ✊✊✊
@chandu1991
@chandu1991 Жыл бұрын
Denki inspiration
@rkirankumar005
@rkirankumar005 Жыл бұрын
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది 👍🤙
@ranganathgodumuri7207
@ranganathgodumuri7207 Жыл бұрын
Ledurapuva
@visweswareswar1270
@visweswareswar1270 Жыл бұрын
మొన్న సాయంత్రం జాఫర్ గారి ఛానల్ కి subscribers 84K బైరెడ్డి తో ఇంటర్వ్యూ చేసాక ఒక్కరోజుకె 84 నుంచి 102k That's the power of Byreddy
@సతీష్గౌడ్
@సతీష్గౌడ్ Жыл бұрын
Avunu bro🔥🔥
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 Жыл бұрын
తమ్ముడు సిద్ధార్థ రెడ్డి గారు మీరు చాలా పరిపక్వమైన జవాబు లు చెప్పారు. నేను ఫస్ట్ టైమ్ మీ గురించి చూస్తున్నాము చాలా బాగుంది, మీకు మంచి భవిష్యత్తు వున్నది all tha best
@jannupeddisetti9200
@jannupeddisetti9200 Жыл бұрын
interview kosam chala wait chesa.. Thank you twaraga release chesinanduku 😍..
@sithara3219
@sithara3219 Жыл бұрын
అన్న మీలాగా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే లీడర్ ను నేను ఇంతవరకు చూడలేదు అన్న మీరు కారణ జన్ముడు అన్న
@justinsonu9270
@justinsonu9270 Жыл бұрын
His clarity and maturity levels are awesome.....,👏🙏
@Rabada36
@Rabada36 Жыл бұрын
చానా చక్కగా మరియు మెచ్యూర్ గా బదులిచ్చారు అన్నా...... ఏ మంత్రి శాఖకు సంబంధించిన పదవి ఇచ్చిన దానికి సంపూర్ణ న్యాయం చేస్తారని నా అభిప్రాయం......
@adibovilla
@adibovilla Жыл бұрын
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తోపు.... దమ్ముంటే ఆపు.... జై బైరెడ్డి😍😍
@smartlootstelugu9075
@smartlootstelugu9075 Жыл бұрын
Ne brathuku entira
@BoddudaliduDalidu
@BoddudaliduDalidu 3 ай бұрын
సూపర్ సిద్దు. ఐ love. You
@Vaaswiksiddharthatej
@Vaaswiksiddharthatej Жыл бұрын
POWERFUL PEOPLE MAKE PLACES POWERFUL.....✊✊✊✊✊ అన్నా మీ వెంట మేము ఎప్పుడూ తోడుగా ఉంటాం అన్న.......... మీరు ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి. జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ❤️❤️❤️❤️❤️✊✊✊✊❤️❤️❤️❤️(బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్స్) ఏలూరు
@ramsita5922
@ramsita5922 Жыл бұрын
Puku yem kadu
@sitaramam6907
@sitaramam6907 Жыл бұрын
Melanti vari vallane ap situation ila edchindhi
@simhachalamgunti6474
@simhachalamgunti6474 Жыл бұрын
Nagaraj yevaru bro
@Bepositive941
@Bepositive941 Жыл бұрын
@@sitaramam6907 em edichindi, mee lanti valla valana nasahanam ayipotunte sidharth reddy lanti vallu vachi rite way lo pedutunnaru, poddunna lesthe pk gadu taginodilekkana matladi youth ni wrong way lo pedatadu chudu ala chesthe miku nachutunda!!!!
@jahidmd4567
@jahidmd4567 Жыл бұрын
@all in one shorts NV comedian kadha amdhuke 😂😂
@karumurisudheer4070
@karumurisudheer4070 Жыл бұрын
19:47 కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు సిద్ధార్థ్ రెడ్డి గారు
@dreamer1777
@dreamer1777 Жыл бұрын
రోజురోజకీ నీ మీద అభిమానం పెరిగిపోతుందన్న❤️✨🔥
@manojrayapudi5730
@manojrayapudi5730 Жыл бұрын
I'm not a fan of any political party. But every time after watching his speech interviews I become fan of him❤
@Bantugadu30
@Bantugadu30 Жыл бұрын
Skip cheyakanda chusina vallu like eskondi 🔥#jaijagan
@nagarajuedagotti2381
@nagarajuedagotti2381 Жыл бұрын
సిద్ధార్థ రెడ్డి అటువంటి నాయకుడు జిల్లాకు ఉన్న చాలా బాగుంది
@gangulygpl3589
@gangulygpl3589 Жыл бұрын
సోషల్ మీడియాలో అన్న అందుబాటు లో ఉన్న లేకున్న మా గుండెల్లో ఉన్నాడు జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ✊
@aaaaaaaa177
@aaaaaaaa177 Жыл бұрын
జై జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న నెక్స్ట్ ఎమ్మెల్యే నీవే అన్న ❤️
@anil728kumar
@anil728kumar Жыл бұрын
Avuthadu but a constincy bro
@krishnasekharbandaru5837
@krishnasekharbandaru5837 Жыл бұрын
నచ్చావు సిద్దు చిన్నవాడివైనా హీరో ప్రజలలో హీరో అయ్యావు సీద్దు
@anandg9617
@anandg9617 Жыл бұрын
Pora yerri pappa
@sanjup1471
@sanjup1471 Жыл бұрын
Siddhu entra ayya 😂😂
@175.AP-POLITICS
@175.AP-POLITICS Жыл бұрын
Ni vayasu 90 anukunta 90 esukuni paduko thatha hironi hirolane chudali chinna vada pedda vada ani kadhu
@krishnasekharbandaru5837
@krishnasekharbandaru5837 Жыл бұрын
@@175.AP-POLITICS evadra nuvvu puka
@EnnasAli889
@EnnasAli889 Жыл бұрын
I like you siddu even though was young he young you have become a her among the people sidhu
@ppydiraju2568
@ppydiraju2568 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ అన్న. ఎంతోమంది మిమల్ని చాలా రకాలుగా ఎన్నో ఒడిదుడుకులుకు ఇబ్బందులుకు గురి చేసిన మీరు మాత్రం మీ తెలివిని శక్తిని పరిస్థితులకు అనుకూలంగా మార్చుకున్నారు అందుకే మీరు Success అయ్యారు అన్న మీ Attitude me maturity levels peak lo ఉంటాయి మిమల్ని నమ్ముకున్నవాళ్ళకి మరియు పేద లకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
@కబాలి
@కబాలి Жыл бұрын
కేతిరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇద్దరు దమ్మున్న నాయకులు ఇలాంటి నాయకులు దేశానికి చాలా అవసరం 🙏🌹
@annamreddramesh7912
@annamreddramesh7912 Жыл бұрын
ధైర్యవంతుడు మండోడు రెండింటికి డిఫరెన్స్ సూపర్ చెప్పావు అన్నా
@srinureddy5549
@srinureddy5549 Жыл бұрын
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి కాబోయే గొప్ప లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్న వినుకొండ నియోజకవర్గ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యూత్ కన్వీనర్ గొంగటి శ్రీనివాసరెడ్డి
@kingdara5548
@kingdara5548 Жыл бұрын
Jai bai Reddy jai bolla
@ramsita5922
@ramsita5922 Жыл бұрын
Kula gajji kukka
@nagurowtula8364
@nagurowtula8364 Жыл бұрын
😂
@pralayakaverisivaramaraju7115
@pralayakaverisivaramaraju7115 Жыл бұрын
❤️❤️❤️❤️
@smartveeru1206
@smartveeru1206 Жыл бұрын
🤣🤣
@chkirankumar5379
@chkirankumar5379 Жыл бұрын
మేము చేస్తే కుంభకోణం వాళ్ళు చేస్తే పవిత్రమైన కుంభమేళా నా.... డైలాగ్ మాత్రం 🔥🔥🔥🔥🔥
@SriChaitanyaPerumalla
@SriChaitanyaPerumalla Жыл бұрын
At what time
@janardhangarlapati440
@janardhangarlapati440 Жыл бұрын
Yes, good observation
@tarunsesetti3629
@tarunsesetti3629 Жыл бұрын
He is a gem 🙏 So cool and stable
@MAHIDHAR_BSR_FAN
@MAHIDHAR_BSR_FAN Жыл бұрын
రాయలసీమ అనే పదం మనిషి రూపంలో వసేౖ బవుషా "సిద్ధార్థ రెడ్డి"ఉంటుందేమో దాదాపు 3సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ కోసం 😊
@narayanreddykandula9744
@narayanreddykandula9744 Жыл бұрын
100 /100
@prasadnaidu7088
@prasadnaidu7088 Жыл бұрын
Acha
@shannu324
@shannu324 Жыл бұрын
Yesss
@rathans3517
@rathans3517 9 ай бұрын
అదే జగన్ భయం
@seethusworldbeautiful8358
@seethusworldbeautiful8358 Жыл бұрын
He has so much maturity okka mata kuda pollu pokunda matladthunnadu so much patience and understanding youth has to learn from him seriously
@cshiva7739
@cshiva7739 Жыл бұрын
ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు సిద్ధార్థ రెడ్డి అన్న తోనే ✊✊✊
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
కుడు
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@avstrolls7811 Nuvvu kuda vachi kuudu
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
@@aquans1751 పోరా పుఃఖ
@aquans1751
@aquans1751 Жыл бұрын
@@avstrolls7811 orey NUVVENTHA NEE BRATHUKU ENTHA RAA...TROLLS CHESUKONI BRATHIKEYVADIVI NUVVU
@avstrolls7811
@avstrolls7811 Жыл бұрын
@@aquans1751 అందుకే రా రాడ్ లు
@narsimhad5442
@narsimhad5442 Жыл бұрын
Superb Dair Speech Siddharth sir....U r Political Future s Super.....
@sreedharkalugotla3844
@sreedharkalugotla3844 Жыл бұрын
ఇంతటి మహోన్నతమైన నాయకుడు గురించి మాకు తెలిసేలా చేసినందుకు జాఫర్ గారికి🙏🙏👍👍. ఇటువంటి నాయకులు మన యువతకు మార్గదర్శి 🙏🙏
@mohanreddy-vh2fq
@mohanreddy-vh2fq Жыл бұрын
Intha chinna age lo antha clarity ga ela maatladutunnaro...really hatsoff siddarth nath reddy garu 🙏
@veerannabanothu1365
@veerannabanothu1365 Жыл бұрын
బైరెడ్డి సిద్దార్థ్ అన్నా ఎం మాట్లాడితే అదే కరెక్ట్ అది ఏదైనా...ఎందుకంటే చెడు చేసిన వాళ్ళ జోలికి వెళ్తాడు కానీ చెడు జోలికి వెళ్ళే క్యారెక్టర్ కాదు అన్నది....జై BSR 💖
@vijaykarra3861
@vijaykarra3861 Жыл бұрын
ఈ మాటలు వింటుంటే నిజమైన సింహం లా ఉన్నావ్ అన్నా
@sreenathrpr7274
@sreenathrpr7274 Жыл бұрын
Political maturity at this age is a rarity. Glad to find one with such clarity in thought and purity in action.
@narayanreddyk3555
@narayanreddyk3555 Жыл бұрын
అన్న నీవి మాటలు కాదన్నా తూటాలు మీ మాటలతో చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది
@gopika123100
@gopika123100 Жыл бұрын
Expected more interviews like this jaffer. Good work. Siddhath garu is very frank on his answers. All the best sir!!
@rebalraju5929
@rebalraju5929 Жыл бұрын
చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ interview కోసం
@ashaz898
@ashaz898 Жыл бұрын
This kind of leadership is required to India...Youth has to come up in Politics..we need fresh faces...Good job bro keep doing good things 👍
@nareshboggala9411
@nareshboggala9411 Жыл бұрын
నీతులు అందరూ చెప్తారు మంచిగా మంచివారు లాగా నటించడం నీలాంటి వాళ్ళు వల్లే అయింది సామి
@MahaboobBasha-yq8du
@MahaboobBasha-yq8du Жыл бұрын
సిధార్థ రెడ్డి అన్న ని అసెంబ్లీ లో చూడాలనిఉంది 😍
@sandhyapoguchandhu4405
@sandhyapoguchandhu4405 Жыл бұрын
ఇంత చిన్న వయసులో అంత పెద్ద స్థాయికి ఎదిగే నువ్వు చరిత్రలో నీ పేరు నిలిచిపోతది అన్న 🙏🙏🙏
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 264 МЛН
Kethireddy Venkatarami Reddy exclusive interview | #itlumeejaffar #kethireddy
13:18
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12