చాకలి ఐలమ్మ బయోగ్రఫీ | Chityala Ailamma Biography | Chityala Ailamma Real Story

  Рет қаралды 248,532

COUNTRY THOUGHTS

COUNTRY THOUGHTS

Күн бұрын

THANKS FOR WATCHING.
Nithin Biography :- • నితిన్ బయోగ్రఫీ | Nith...
Mahesh Babu Biography :- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-1:- • మహేష్ బాబు బయోగ్రఫీ | ...
NTR Biography Part-2:- • Jr.ఎన్టీఆర్ బయోగ్రఫీ ప...
PawanKalyan Biograpy:- • పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ...
Prabhash Biography:- • ప్రభాస్ బయోగ్రఫీ| PRAB...
RaviTeta Biography :- • రవితేజ బయోగ్రఫీ | Ravi...
AlluArjun Biography Part-1 :- • అల్లు అర్జున్ బయోగ్రఫీ...
AlluArjun Biography Part-2:- • అల్లు అర్జున్ బయోగ్రఫ...
Harikrishna Biography :- • హరిక్రిష్ణ బయోగ్రఫీ |...
Rajamouli Biography:- • రాజమౌళి బయోగ్రఫీ | Raj...
Trivikram Biography Part-1:- • త్రివిక్రమ్ శ్రీనివాస్...
Trivikram Biography Part-2:- • త్రివిక్రమ్ బయోగ్రఫీ |...
LaxmiParvathi Biography:- • లక్ష్మీపార్వతి బయోగ్రఫ...
K C R Biography;- • KCR బయోగ్రఫీ | kcr bi...
Y S R Biography :- • YSR బయోగ్రఫీ | YSR Bio...
Silk Smitha Biography : - • సిల్క్ స్మిత బయోగ్రఫీ ...
Vijay Devarakonda Biography :- • విజయ్ దేవరకొండ బయోగ్రఫ...
Ram Gopal Varma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Kalyan Ram Biography :- • కళ్యాణ్ రామ్ బయోగ్రఫీ...
Siddharth Biography :- • సిద్ధార్థ్ బయోగ్రఫీ | ...
Ramcharan Biography :- • రామ్ చరణ్ బయోగ్రఫీ | R...
Sampoornesh Babu Biography :- • సంపూర్ణేష్ బాబు బయోగ్ర...
RamGopalVarma Biography :- • రామ్ గోపాల్ వర్మ బయోగ్...
Sudigali Sudheer Biography :- • సుడిగాలి సుధీర్ బయోగ్ర...
Nani Biography :- • నాని బయోగ్రఫీ | nani ...
Sarvanand Biography : - • శర్వానంద్ బయోగ్రఫీ | S...

Пікірлер: 174
@muralisamudrala69
@muralisamudrala69 Жыл бұрын
నేను ఒక కుమ్మరి కులానికి చెందిన వాడను అయినా ఐలమ్మ గారిని కులానికి ఆపాదించు కుండా తెలంగాణ వీర వనితగా అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ప్రస్తుత తరుణంలో అందరం బహుజన రాజ్యం కోసం పోరాడాలి
@MididoddiNagarjunaPrajapati
@MididoddiNagarjunaPrajapati 4 ай бұрын
నేను శాలివాహన కుమ్మరి
@Kumark012
@Kumark012 6 күн бұрын
రజాకార్ల పైన తిరుగుబాటు పోరాటాన్ని మొదలు పెట్టిన రజక బిడ్డ తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ 🔥 ఉద్యమకారులకు స్ఫూర్తి 🔥... ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన ఆమెకి ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు లేదు 😢... ఇకనైనా ప్రభుత్వం తెలంగాణ తల్లి గా చాకలి ఐలమ్మ నీ అఫిషియల్ గా ప్రకటించాలి...
@Kumark012
@Kumark012 4 ай бұрын
వీరనారి చాకలి ఐలమ్మ గురించి మన రజక కుటుంబాలు అందరూ చూడాలి, ఆమె పోరాటం నుండి స్ఫూర్తి పొందాలి 🔥✊ మీ రజక బిడ్డ
@K----------B----------N1
@K----------B----------N1 3 ай бұрын
అబ్బో
@DarmaiahKunchala
@DarmaiahKunchala 2 ай бұрын
¹ 10 10😊 ​@@K----------B----------N1
@kurmapuvenkatarao8317
@kurmapuvenkatarao8317 Жыл бұрын
ఒక రజక స్త్రీ ఆ కాలంలో ఇలాంటి ధీరత్వం గా పోరాడిందటే ఆవిడని అన గారిన వర్గాలు వారు నిరంతరం స్పూర్తి గా తీసుకొని , ముందు కు వెళ్లాలి.
@rajakashekarguru4694
@rajakashekarguru4694 2 жыл бұрын
జోహార్లు చాకలి ఐలమ్మ సాధిద్దాం చాకలి ఐలమ్మ గారి ఆశయాలను
@gogulamatamthatharao6750
@gogulamatamthatharao6750 3 жыл бұрын
🙏🙏🙏 జై చాకలి ఐలమ్మ
@shivaiganesh3597
@shivaiganesh3597 3 жыл бұрын
ఐలమ్మ భర్త కుమారులు ఏమైనారు వాళ్ల గురించి చెప్పండి
@naidugopisetti4243
@naidugopisetti4243 2 жыл бұрын
అన్నా నీ వాయేస్ చాలా బాగుంది
@ramukoonaboina1517
@ramukoonaboina1517 Жыл бұрын
దురదృష్టం ఏంటి అంటే యే దొర ల తో పోరాడిందో అ దొరలే అక్కడే ఇప్పుడు నాయకులు గా ఉన్నారు.
@seshaiahyekasi6564
@seshaiahyekasi6564 10 ай бұрын
మన ఐలమ్మ మరో దుర్గ మాత
@itstelugutime107
@itstelugutime107 2 жыл бұрын
Jai rajaka 🔥🔥🔥
@chityalanaveen7755
@chityalanaveen7755 Жыл бұрын
జై రజక జై జై రజక ✊✊💪💪
@vijaysagar365
@vijaysagar365 5 жыл бұрын
Jai Rajaka jai jai Rajaka ✊✊✊✊
@ibrahimshaik7986
@ibrahimshaik7986 5 жыл бұрын
Great person jai chakali ailamma
@vatharam
@vatharam 4 жыл бұрын
దేవత 🙏🙏🙏🕉️🕉️
@brodyodin141
@brodyodin141 3 жыл бұрын
Pro tip : watch movies on Flixzone. Me and my gf have been using them for watching loads of movies lately.
@forestismael3863
@forestismael3863 3 жыл бұрын
@Brody Odin Definitely, I have been using Flixzone} for years myself :D
@NaveenKumar-cz6kc
@NaveenKumar-cz6kc 5 жыл бұрын
Jai chakali ilamma Jai Jai rajaka
@ramanaadapaka4688
@ramanaadapaka4688 Жыл бұрын
Jai ilamma jai rajaka❤❤
@saikumargollapally9621
@saikumargollapally9621 4 жыл бұрын
జోహార్లు చాకలి ఐలమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@BswamyBswamy-ys4ro
@BswamyBswamy-ys4ro 2 жыл бұрын
Super bhaya nivu chepadame kaka vatini eppatiki kuda sagali andharu mundhuku ravali jayHind ilamma avva johar telangana
@maharajanvesh3791
@maharajanvesh3791 3 жыл бұрын
2021 లో చూసిన వాళ్ళు లైక్ వేసుకోండి
@khadarbeeshaik8730
@khadarbeeshaik8730 2 жыл бұрын
2022
@kodhandaprabhu9206
@kodhandaprabhu9206 Жыл бұрын
2023🎉
@pradeepkumar9444
@pradeepkumar9444 10 ай бұрын
2024
@Murlitalks99
@Murlitalks99 3 жыл бұрын
🙏🙏చాలా గొప్ప ని విశ్లేషణ.. 🙏🙏
@palemmalleswar7284
@palemmalleswar7284 2 жыл бұрын
🙏🙏🙏👍👍👍 jai Rajaka
@palepusatyanarayana5555
@palepusatyanarayana5555 4 жыл бұрын
నివు మా జివితంలో ఒక గొప్ప వ్యక్తి వి
@santhoshimatha5424
@santhoshimatha5424 Жыл бұрын
Jai ilamma 💐
@velupularaviyadav7393
@velupularaviyadav7393 2 жыл бұрын
బెస్ట్ అయిలమ్మ
@vemulapudilovarajulovaraju5058
@vemulapudilovarajulovaraju5058 2 жыл бұрын
నా కులనికే గర్వకారణం ఈ అమ్మ.
@kodhandaprabhu9206
@kodhandaprabhu9206 Жыл бұрын
Hi Bro ekada meru ante a distik bro nadhi Chittoor bro
@AbrahamKativarapu
@AbrahamKativarapu 11 ай бұрын
​@@kodhandaprabhu9206try toĥ 1a
@vinaykdm
@vinaykdm 10 ай бұрын
Kulalu matalu Ravodhu Ane Vala nammakam dhani kosame patel sab yudham chesaru malli miru Ameni ma kulame Antunnav... 🤦‍♂️
@saiprakashjangiti
@saiprakashjangiti 10 ай бұрын
Ha amma hindhu ra
@KrishnareddyAnugu
@KrishnareddyAnugu 7 ай бұрын
​@@kodhandaprabhu9206😊😮 17:53
@luckyyyluckyy4722
@luckyyyluckyy4722 3 жыл бұрын
Maa Ilamma inspirational personality.
@Kumark012
@Kumark012 Жыл бұрын
ఇప్పటి వరకు మీ తాతలు, తండ్రులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసింది చాలు, ఈ జనరేషన్ లో అయిన పుట్టిన పిల్లలకు అదే పని చేయమని చెప్పడం ఆపండి, చదువుకుని జాబ్ చేయమని నేర్పించండి, మీ భవిష్యత్తు పిల్లల పరువు కాపాడాలి అంటే, బట్టలు ఉతకడం ఆపేయండి, అప్డేట్ అవ్వండి, ఎవడైనా కాని గొప్ప హోదా లో ఉండాలి అనుకుంటారు, తక్కువ స్థాయి లో కాదు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల మైండ్ సెట్ ఇలాగే అవుతుంది, ఇది అర్ధం చేసుకొండి, రజకుల jobs కోసం sc లో కలపాలి అని చూస్తున్నారు, Bc లో ఉండగా చేయండి, Sc లో చేర్చాలి అని ఉపయోగం లేని పనులు అవన్నీ, Bc లోనే మంచి హోదా కొసం పోరాటం చేయండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కి sc లోకి వెళ్ళాలని లేదు, ప్రెసెంట్ Sc అంటే వేరే మతం గా చూస్తున్నారు, అలా చేస్తే, అందర్నీ హిందుత్వానికి దూరం చేసే అవకాశం ఉంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించండి, రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ల పదవుల కొసం మనల్ని రెచ్చగొడుతున్నారు, గవ్నమెంట్ మన కొసం పని చేయదు, వాళ్ళ ఓట్ల కోసమే పని చేస్తుంది, ఇది అర్ధం అయిన వాళ్లు వాళ్ళకి పుట్టే పిల్లలకు అయిన మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటున్న, రజకుడిగా అయిన గౌరవంగా బ్రతుకుదాం, బానిసత్వం తో కాదు...
@Murlitalks99
@Murlitalks99 3 жыл бұрын
🙏🙏chaala thanks sir...meemu ఆ ఇంటి పేరు తో పుట్టినా...మాకు చెప్పిన వాళ్ళు లేరు... 🙏🙏
@kodhandaprabhu9206
@kodhandaprabhu9206 Жыл бұрын
Nijaga super garvapaduthunamu😊
@vijayasrientertainments5961
@vijayasrientertainments5961 5 жыл бұрын
Nice video bro 👌
@veeraballinagrajnagaraj9865
@veeraballinagrajnagaraj9865 2 жыл бұрын
మరో రుద్రమ్మ దేవి మా i lammma
@bharathyadav5789
@bharathyadav5789 4 ай бұрын
Great person jai chakali ilamma ❤
@mahabarathprakash4725
@mahabarathprakash4725 2 жыл бұрын
Johar chakali ailamma thalli🙏🙏🙏🙏🙏
@Writingbyluckys
@Writingbyluckys 2 жыл бұрын
చాకలి ఐలమ్మ అంబేద్కర్ hatal వాజ్ పెయిర్ ఇలా చాలా మంది గొప్ప వాలా చరిత్రను సినిమా గా చూపిస్తే అందరికి తెలుస్తుంది దొరలు అప్పట్లో ఎలా చేసేవరో రాజమౌళి గారు మీరు విలా సినిమా లు తీయండి
@raghuraghur2287
@raghuraghur2287 4 жыл бұрын
Jai ailama👌👌
@shivajaligapu9818
@shivajaligapu9818 2 жыл бұрын
Jai rajaka…..💪💪💪💪
@srikanthvainala3371
@srikanthvainala3371 4 жыл бұрын
Great story ilamma ✊✊
@sulemankotaparthi7272
@sulemankotaparthi7272 3 жыл бұрын
Very good brother.keep it
@sureshpodakanti5220
@sureshpodakanti5220 2 жыл бұрын
Jai rajaka jai ilamma
@kommumallesh3
@kommumallesh3 3 күн бұрын
Joharlu chakali ayilamma🙏🙏🙏
@sankarac8225
@sankarac8225 2 жыл бұрын
Ailamma ⭐🙏
@t.ramaraiduraidu8023
@t.ramaraiduraidu8023 10 ай бұрын
జై చాకలి ఐలమ్మ తల్లికీ జై.🙏
@kvrmaharaj3697
@kvrmaharaj3697 Жыл бұрын
COUNTRY THOUGHTS = యాజమాన్యానికి జై భీమ్/నమస్కారం. "ధర్మ సమాజ్ పార్టీ" వ్యవస్థాపకులు = డా: విశారదన్ మహారాజ్ గారి బయోగ్రాపి నీ చేయగలరని కోరుతున్నాము.
@mahadevad2578
@mahadevad2578 9 ай бұрын
🙏🙏🙏🙏🙏జై చాకలి ఇళ్లమ్మా తల్లీ
@PenugondaVenkatanarayana
@PenugondaVenkatanarayana 6 ай бұрын
Jai రజక జై జై రజక
@padmavathikondapaturi9104
@padmavathikondapaturi9104 4 ай бұрын
Jai rajaka...jai jai rajaka
@madanlalmadan9519
@madanlalmadan9519 Жыл бұрын
हिन्दी में भी बनाए ऐसा अच्छा विडियो ताकी पूरा देश समझ पाए ... ❤
@rambabu-zh7iw
@rambabu-zh7iw Жыл бұрын
Jai Rajaka thank you All❤
@amanchishravankumar6239
@amanchishravankumar6239 3 жыл бұрын
Jai rajaka Jai illamma 🙏💐💐🙏
@Shivamani9849
@Shivamani9849 5 ай бұрын
Yes
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Жыл бұрын
❤extreme
@రాజేష్మామిడి
@రాజేష్మామిడి 2 жыл бұрын
❤❤🙏🙏అమ్మ
@chearlasomanarsaiah7802
@chearlasomanarsaiah7802 10 ай бұрын
Super Story
@dubbakathirupathi854
@dubbakathirupathi854 5 жыл бұрын
🙏Jai chakali ilamma Jai raja ka 🙏
@maharajanvesh3791
@maharajanvesh3791 3 жыл бұрын
తక్కువ టైం లో మంచి వివరణ ఇచ్చారు
@timetravelchannel6132
@timetravelchannel6132 2 жыл бұрын
Johar ilamma 👍👍
@jaibhim6141
@jaibhim6141 3 жыл бұрын
Great Lady
@vishu1066
@vishu1066 Жыл бұрын
ఇలాంటి చరిత్ర పూర్తి వివరంగా తెలుసుకోవాలి అంటే ఎలా
@mahadevad2578
@mahadevad2578 9 ай бұрын
🙏🙏🙏🙏🙏జై ఐలమ్మ
@potlamcherlasanthosh4475
@potlamcherlasanthosh4475 4 жыл бұрын
Suparrr 👍👍👍👍
@saradhabarnikana4940
@saradhabarnikana4940 3 жыл бұрын
🙏🙏🙏❤️👍
@vishwanadhamnarsingoju4523
@vishwanadhamnarsingoju4523 Жыл бұрын
She is great.
@shekarpochampelli8762
@shekarpochampelli8762 5 жыл бұрын
Jai rajaka
@RaviKotla-g8k
@RaviKotla-g8k 4 ай бұрын
Jai Rajaka❤
@venkateshvenky8087
@venkateshvenky8087 4 жыл бұрын
Jai chakali i lamma
@rajendrarajendra.padigela7999
@rajendrarajendra.padigela7999 2 жыл бұрын
Na kula devatha🙏
@regallanagendram7955
@regallanagendram7955 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai chakalie ilamma
@rakshith2671
@rakshith2671 2 жыл бұрын
Ma chakali llamma ma Kula vruthi 💖
@marthammasirra6058
@marthammasirra6058 2 жыл бұрын
Johar Chityala Ailamma.
@gpurushotham1430
@gpurushotham1430 3 жыл бұрын
Super explained Brother🤜
@venkatkammapati4123
@venkatkammapati4123 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 3 ай бұрын
Jai Telangana
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 5 жыл бұрын
Mahilalaki Bharatha Desham lo Goppa Gurthimpu Undi...Chakali Ilamma ....Paathra Goppadi
@JaganJagan-oe9mc
@JaganJagan-oe9mc Жыл бұрын
Jai. Ilamma
@pavani123
@pavani123 2 жыл бұрын
Anna burgula ramakrishna rao kuda share cheyandi anna
@shaikgouspeer5572
@shaikgouspeer5572 5 жыл бұрын
Emm sir nannu parachi poyara Emaran hasmi Kapul Rgv part 3 Ethe varaku cheleledu
@jithendargoud7562
@jithendargoud7562 4 жыл бұрын
Ailamma ki namaskaram
@LasmaiahBorgamLasmaiahBorgam
@LasmaiahBorgamLasmaiahBorgam 4 ай бұрын
🙏👌👍
@jaligamsathish239
@jaligamsathish239 5 жыл бұрын
Super
@AnilKattavarapu
@AnilKattavarapu 8 ай бұрын
Nenu kuda rajaka vadini😊😊 Jai chakali ilamma🎉
@K----------B----------N1
@K----------B----------N1 3 ай бұрын
ఏం చేస్తావు అయితే
@bangaramjanasena254
@bangaramjanasena254 Жыл бұрын
Jai Rajaka ⚡✊
@shivaji___army7851
@shivaji___army7851 4 жыл бұрын
చాకలి ఐలమ్మ జయంతి సెప్టెంబర్ 26 కదా బ్రో
@OGGUManeesha-rf8np
@OGGUManeesha-rf8np Жыл бұрын
The real fighter chakali ilamma❤
@pandunani5616
@pandunani5616 4 жыл бұрын
🙏🙏🙏🙏
@parabrahmamvemavarapu5180
@parabrahmamvemavarapu5180 2 жыл бұрын
మీకు నమస్కారములు సార్
@nareshc185
@nareshc185 Жыл бұрын
That is ilamma power
@bhemmannaismart7160
@bhemmannaismart7160 2 жыл бұрын
Amma🙏🙏🙏🙏
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 5 жыл бұрын
KOmaram Bheem Gurinchi Cheyyandi...Bro
@kodhandaprabhu9206
@kodhandaprabhu9206 Жыл бұрын
Rajaka manamantha garvapadali❤
@umamaheshwari9029
@umamaheshwari9029 3 жыл бұрын
Bayya Konchenm Telugu Nerchuko Bayya Vinnor Kaadhu Visnoor
@muneendranadimcherla8811
@muneendranadimcherla8811 3 жыл бұрын
chakali ailamma birth date and death date clarity ledhu Birth date : 10sep1919 , death date sep10 1985 ..... deenipai clarity ivvagalaru ... Ailamma Gariki Redselute
@chantinadagapu3116
@chantinadagapu3116 Жыл бұрын
Nenu rajaka cast eppati varaku naku telidhu e lanti woman unnaru ani jai rajakas✊😍
@K----------B----------N1
@K----------B----------N1 3 ай бұрын
పాపం తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు
@kvrmaharaj3697
@kvrmaharaj3697 Жыл бұрын
జోహార్ చాకలి ఐలమ్మ
@kanakalaxmimandala7424
@kanakalaxmimandala7424 4 ай бұрын
Iam a Sc. Madhiga. She's a great Nayannmma.
@medidajayaprasadarao8757
@medidajayaprasadarao8757 3 жыл бұрын
ఇప్పుడు ఐలమ్మ కథలు, ఎందుకు అవసరమైనది? ఎందుకంటే BJP ప్రభుత్వము మొదలైనప్ఫటి నుండి, కులాల, మతాల, కుట్రదారులు, అన్యాయదారులు, ఎక్కువైనారు.రాజకీయనాయకుల చేతుల్లో,వేల ఎకరాల భూములు,పేదవాడు కనీసము,ఇంటి స్థలం కూడా సంపాదన లేని స్థితి వచ్చింది. అందుకే ఐలమ్మ లాంటి కథలు వస్తున్నాయి.కుల వ్యవస్థను పటిస్తము చేస్తున్నారు.ఇప్ఫుడు ఎందరో ఐలమ్మలు అవసరమౌతున్నారు.
@medidajayaprasadarao8757
@medidajayaprasadarao8757 3 жыл бұрын
నిజమైన ఐలమ్మలు అవసరము వచ్చినది యిప్పుడు.
@niceharish351
@niceharish351 5 жыл бұрын
R.g.v part 3 ra babu
@ramavathnarsimha6968
@ramavathnarsimha6968 9 ай бұрын
Vinnuru kadu bro visnuru rama chandra reddy
@MohandurgaprasadA
@MohandurgaprasadA Жыл бұрын
Ji rajaka
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 3 жыл бұрын
chakali illamma vandanalu
@rapthaduchandra1113
@rapthaduchandra1113 5 ай бұрын
Power of Women
@sakethsharma7802
@sakethsharma7802 2 жыл бұрын
Amma niku vandanam
Oka veera naari Katha  || Veeranaari Chakali Ilamma || Director.com
54:27
Director.com
Рет қаралды 4,2 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Chakali Ilamma Varasulu
20:04
V6 News Telugu
Рет қаралды 740 М.
Story of a unsung warrior||pandaga sayanna|| Mahesh gummi
13:03
mahesh gummi
Рет қаралды 220 М.
Road To Shambala 1 - 6 | Mystery Of Shambhala - Invisible City | City of Immortals | Kalki Birthplac
1:31:52
Chakali Ilamma Full Movie part 1
1:36:23
Bolla creations
Рет қаралды 54 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН