Material s.guruchi clesr cheppandi modata .avi chepitse mee pocedure lo maaku chusi cheyadaaniki veelu avutundi.video okati chufadam valla aae upsyogamlefu..use vun vuntae like cheyochu. Mee maataliki loke cheppamu kadaa
@Drycln26 күн бұрын
నమస్తే అండి... వీడియో ని క్లియర్ గా చుడండి... కెమికల్స్ గురించి చూపిస్తూ... వాటి ఉపయోగాలు కూడా చెప్తున్నాము. ధన్యవాదాలు మేడమ్
@SaradkafapaАй бұрын
Igofriendly Kadu Eco friendly
@DryclnАй бұрын
Thank you ma'am
@krishnakumarik9397Ай бұрын
Metirial ఎక్కడ దొరుకుతుంది
@DryclnАй бұрын
Ma deggara dorukutundi... Color fixer 1 little 150/_ Wet wash 1kg 400/_
@krishnakumarik9397Ай бұрын
@Drycln address pls
@DryclnАй бұрын
Kodad,suryapet dist, Telangana
@anuradhanadella7748Ай бұрын
ఆ లిక్విడ్స్ అన్నిటి పేర్లు, అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
@DryclnАй бұрын
Color fixer & 4in1 wetwash & products Details kavali ante Contact me in instagram
@shivasaigoud163Ай бұрын
Link open kavatledhu mam link pettandi plese
@DryclnАй бұрын
Goole maps lo TG Drycleaners kodad ani search cheyandi... pls
@yesunathpathikayala395324 күн бұрын
మేడమ్ గారు పాల్షవాషవాద
@AnasuyaAnasuyabalakrishnaАй бұрын
మీరు అన్ని చాలా బాగా చూపించారు కానీ ఐటమ్స్ పేరు నీటుగా రాసి కామెంట్స్ లో అది ఎక్కడ దొరుకుతాయో తెలియజేయాలి అప్పుడు అందరికీ ఈజీగా నేర్చుకోవడానికి సరిపోతుంది
@DryclnАй бұрын
Pls నన్ను సంప్రదించండి...
@DryclnАй бұрын
మా దెగ్గర లభిస్తుంది అండీ..
@user-zo8cz5cg6c2 сағат бұрын
Meeru buissiness kosam video chesaru anduke peru cheppatam ledu anta mosam 😮😊
@swethanandikonda5370Ай бұрын
Show that products mam
@DryclnАй бұрын
Contact me for product details
@arunajyothitanam7282Ай бұрын
Naku kavalandi
@DryclnАй бұрын
Em kavali ma'am miku...
@shivasaigoud163Ай бұрын
Mam open kavatam ledgu msg reply plese
@DryclnАй бұрын
దయచేసి గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయండి.. టీజీ డ్రైక్లీనర్స్ అక్కడ మీకు సమాచారం దొరుకుతుంది
@Adhitya_officialАй бұрын
రోలింగ్ మిషన్ కావాలంటే మా దగ్గర ఉంది మేడం గారు ఎవరికైనా కావాలంటే చెప్పండి
@DryclnАй бұрын
సారీ రోలింగ్ మిషన్ ఏకంపెనీది & మీరు యెంత కి అమ్మలాని చూస్తున్నారు . వివరాలు చెప్పండి .
@Adhitya_officialАй бұрын
@Drycln మేము హరిణి వాళ్ళ దగ్గర ఉండి తెచ్చామని వన్ మంత్ అవుతుంది మా వైఫ్ చేయలేక మేము అమ్ముదాం అనుకుంటున్నాము
@Adhitya_officialАй бұрын
@@Drycln రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ అండి
@Adhitya_officialАй бұрын
@Drycln హరిని కంపెనీ వాళ్ళది కొన్న మండి రెండు లక్షల 90 వేల కొన్నాము
@DryclnАй бұрын
Instagram id link Description lo vundhi... pls contact me... complete details evandi naku..
@vanajaravula5477Ай бұрын
మీరు చెప్పిన గంజ్జి లికువ్వడు ఏంమిటండి దాని పేరు చెప్పండి ఎక్కడ దొరుకుతుంది
@DryclnАй бұрын
Liqved starch..
@DryclnАй бұрын
బయట మార్కెట్ లో దొరుకుతుంది ... లేదా మా దెగ్గర కూడా avalible వుంది
@pusarladevi6899Ай бұрын
మాకు ఈ matetrials కావాలి
@DryclnАй бұрын
Contact me
@bulusuananthasubhadradevi6709Ай бұрын
Phone number, mee address?
@ramasurepalli9733Ай бұрын
Liquid ekkada.available
@DryclnАй бұрын
Contact me
@DryclnАй бұрын
Ma deggare avalible andi Color fixer 1 littler 150/_ Wet wash 1kg 400/_
@revathibvv874Ай бұрын
Small quantity lo untaya andi for home use
@DryclnАй бұрын
ha
@yesunathpathikayala395324 күн бұрын
నాది డావాషషాపు
@jayasree7169Ай бұрын
మీరు ఇట్లా వాష్ చేసిన తర్వాత ఐరన్ కి ఇవ్వాలి కదా అలాంటప్పుడు ఐరన్ చేసే వాళ్లే ఇవన్నీ అదే అమౌంట్ కు చేస్తారు కదా
@DryclnАй бұрын
ఐరన్ కి అయితే ఇవ్వాలి కదా... అప్పుడు మీకు మనీ సేవ్ కదా
@sreelakshmieadala4626Ай бұрын
ఎక్కువ మాట్లాడుతున్నారు తక్కువ చూపించినారు
@DryclnАй бұрын
Thank you ma'am ..
@Vijaya26264Ай бұрын
ఆ రెండు గాజులు లాగా ఆ రెండు ఏమిటో చెప్పు తల్లి నీకు పుణ్యం ఉంటుంది insta message అనకుండా అవేంటో చెప్పమ్మా
@DryclnАй бұрын
Color fixer & 4in1 wetwash ...
@nagarjunasathi6491Ай бұрын
Colour fixer and 4 in 1 wet wash ae company vi vadaru meeru. Synthetic starch and shiner kuda cheppandi