చాలా ఖరీదైన పండ్లు మన టెర్రస్ గార్డెన్ లో పండించుకోవచ్చు

  Рет қаралды 8,605

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

23 күн бұрын

Пікірлер: 34
@SivaOruganti-dc4gt
@SivaOruganti-dc4gt 15 күн бұрын
హాయ్ అక్క బాగున్నారా అక్క వీడియో ఈ రోజే చూశాను అక్క ఆడవాళ్ళ అందరికీ చాలా ఇన్స్పిరేషన్ అక్క చాలా బాగున్నాయి మీ మిద్దె తోట మొక్కల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నీకు అభినందనలు అక్క
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 15 күн бұрын
థాంక్యూ చెల్లి చాలా సంతోషంగా ఉంది మీ అందరి అభిమానం పొందినందుకు
@pusamvenkatagiri37
@pusamvenkatagiri37 20 күн бұрын
హాయ్ మాధవి గారు మీరు పెట్టిన వీడియో చాలా బాగుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
థాంక్యూ అండి 🌹
@Pushpalatha_garden
@Pushpalatha_garden 20 күн бұрын
Super 😊
@arunakumari9741
@arunakumari9741 20 күн бұрын
Chala bagundi mee bugethota madhavi garu 18:53
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 20 күн бұрын
చాలా బాగా చెప్పారు ❤నా అడవి మామిడి మొక్క పూత వచ్చింది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
థాంక్యూ అండి
@VamsiGardener
@VamsiGardener 20 күн бұрын
హాయ్ అక్క వీడియో చాలా బాగుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
థాంక్యూ అండి
@anithanakka8406
@anithanakka8406 20 күн бұрын
హాయి madhvi గారు మీ కోసం తెలుగు లో టైపు చెయ్యడం నెర్చు క్కున్నను మి విడియో చాలా బాగుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
హాయ్ అండి చాలా సంతోషం అండి నీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి
@tpadmaja9546
@tpadmaja9546 17 күн бұрын
👌👌👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 20 күн бұрын
😊😊❤❤🎉🎉
@arigelabhulakshmi2627
@arigelabhulakshmi2627 20 күн бұрын
హాయ్ అండీ
@padmavathiy8220
@padmavathiy8220 20 күн бұрын
హాయ్ అండి మాధవి గారు మీరు మొక్కలు చాలా ఐడియా గా పెడతారండి నాకు చాలా నచ్చుతుంది మాది విజయనగరం అండి మీరు ఎప్పుడైనా విత్తనాలు ఇస్తే నాకు విత్తనాలు కావాలంటే ఇస్తారండి❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
హాయ్ అండి మాకు కోతులు పెడతా దాని గురించి విత్తనాలు ఏమి ఉంచిన ఉంచండి. అందుకే నా దగ్గర విత్తనాలు ఉండవు మన విత్తనాల అప్పారావు గారు అందరికీ విత్తనాలు సప్లై చేస్తున్నారు
@sharadaganta4967
@sharadaganta4967 19 күн бұрын
👌👍
@umadevipikkili469
@umadevipikkili469 20 күн бұрын
Haloo madhavi garu
@vedamjayanthi7851
@vedamjayanthi7851 20 күн бұрын
హాయ్ మాధవి ఎలా ఉన్నారు.. నేను కంద వేసాను దాని గొడుగు వచ్చింది. ఇప్పుడు ఆ గొడుగు వడలి పోతోంది దాని పక్కన ఇంకొక గొడుగు వస్తోంది.. ఇప్పుడేమి చెయ్యాలి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
హాయ్ జయంతి గారు ఆర్ వెస్ట్ చేయకపోతే కొత్త పిలకలు వచ్చేస్తాయి కుదిరితే చేసేసుకుని కొత్త మొక్కని నాటుకోండి థాంక్యూ అండి
@vedamjayanthi7851
@vedamjayanthi7851 20 күн бұрын
@@mabujjithotamadhavi6543 అదేంటి.. పచ్చిగానే ఉంది మొదటి గొడుగు
@suryakumari1937
@suryakumari1937 19 күн бұрын
మాది రాజమండ్రి అమ్మ రాజమండ్రి లో మీది ఎక్కడండి మీరు ఎక్కువగా మట్టి లేకుండా చక్కగా మొక్కలు పెడుతున్నారు super అండి God Bless you ❤❤❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 19 күн бұрын
జొన్నడ అండి
@suryakumari1937
@suryakumari1937 19 күн бұрын
మీ తో మాట్లాడాలని ఉంది కుదురు తుందా అండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 18 күн бұрын
హాయ్ అండి రాజమండ్రిలో ఎక్కడండి మీ గార్డెన్ ఉంటే చెప్పండి నేనే వచ్చేస్తా గార్డెన్ వీడియోస్ తీస్తున్నాను నిన్ననే రాజమండ్రి నుంచి వచ్చానండి మా అమ్మాయి బొమ్మూరులో ఉన్నారు మీరు సిటీకి గ్రూప్లో ఉన్నారా
@suryakumari1937
@suryakumari1937 18 күн бұрын
నేను అద్దె ఇంట్లో వుంటున్నాను పెళ్లి అయ్యాక విశాఖపట్నం వచ్చేసాను కొన్ని మొక్కలు పెంచుతున్నాము రాజమండ్రి అమ్మ వాళ్ల ది రాజమండ్రి లో మాది చాలా పెద్ద స్థలం అక్కడ చాలా మొక్కలు వున్నాయి నేను నడవలేను అండి కానీ మొక్కలు పెంచడం చాలా ఇష్టం కానీ అద్దె ఇంట్లో కుదరదు
@suvarnacharakam7541
@suvarnacharakam7541 20 күн бұрын
హాయ్ మాధవి గారు మా గులాబీ చెట్లు శంకు పురుగులు ఉన్నాయి దానివల్ల మొక్కలు చనిపోతున్నాయి ఏం చేయాలి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
హాయ్ అండి గులాబీ మొక్కకి మలిషింగ్ లేకుండా లేకుండా చూసుకోండి 2₹ కాపీ పొడవు కుండీ అంతటా వెయ్యండి థాంక్యూ అండి
@suvarnacharakam7541
@suvarnacharakam7541 20 күн бұрын
@@mabujjithotamadhavi6543 tq andi
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 21 күн бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి చాలా సంతోషంగా ఉందండి. ఒక నల్ల డబ్బులు బెండ మొక్కల్ని కరెక్ట్ గా ఎందుకు పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవాలో వివరంగా చెప్పండి రేపటి వీడియోలు.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 21 күн бұрын
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తానండి కావ్య వాళ్ళ దగ్గర ఉన్నాను వీడియో తీశానండి అప్లోడ్ చేయటమే థాంక్యూ అండి
@vasundhrakanisetti9069
@vasundhrakanisetti9069 20 күн бұрын
శుభోదయం మాధవి గారు ఈరోజు మంచి టిప్స్ తో పోట్టింగ్ ఎలా చేయాలో చక్కగా చెప్పారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 20 күн бұрын
థాంక్యూ అండి 🌹
ఆటోస్ 👍 బాటిల్ తో  కుండీలు తయారీ ‌అలంకరణ#మాబుజ్జితోటఛానల్
16:06
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Рет қаралды 148 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН
దొండ పాదు పాడయిపోయింది అయితే ఈ వీడియో చూడండి#@AadiLakshmiTerraceGarden #donda plant caring #
13:54
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1,8 М.
మన ఇంటి వేస్టుని అందమైన కుండీలుగా మార్చుకుందాం
17:36
ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Рет қаралды 154 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН