శ్రావణి వీడియో చాలా బాగుంది సారీస్ లో మీరు చాలా బాగున్నారు అరటికాయలు కొట్టేటప్పుడు సారీస్ కి మరకలు అవుతాయి అమ్మ చూసుకోండి మీ పచ్చడి పెట్టే విధానం బాగుంది మీరు పిల్లలకి అన్నం పెడుతుంటే మాకు కూడా ఒక ముద్దు తినాలనిపిస్తుంది😊😊
@sudalaguntamalini92584 ай бұрын
చాల బాగుంది మీ విడియో మీ జీవన విదానం👌🏻👌🏻
@GaddeGangadhar-et4vo4 ай бұрын
హాయ్ అండి శ్రావణి గారు మీరు చీరలో బాగున్నారు నాక్కూడా చీరలోనే చాలా ఇష్టం చీరలు పట్టుకుని వీడియో చేస్తారు అందుకే నాకు ఇష్టం అండి మీరు పచ్చడి అన్నం పెడుతుంటే కూడా తినాలని అనిపించింది మీరు చాలా అదృష్టవంతులు👌👌👌👍🙏🙏🙏🙏🙏
@pasikantipadmaja52264 ай бұрын
ఏమని వర్ణించ నేను తగు పదములు వెతికేది చెల్లెమ్మ శంకరాభరణం సినిమా చూసినంత హాయిగా ఉంది❤😂😮😊
@శ్రీమాత్రేనమః-డ5య4 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ మంచి ఏదైనా కొంచమే అన్న రీతిలో... మీ వీడియోస్ కోసం ఈ నిరీక్షణ చాలా బాగుంది... ఆ నిరీక్షణ తర్వాత మీ వీడియోస్ మాకు ఒక మంచి మెడిసిన్.... అమ్మ ఆరోగ్యం ముఖ్యం... ఆ తర్వాతే ఏదైనా... ముందు మీ ఆరోగ్యం... తర్వాత మీ పిల్లలు... మీ సంసారం... ఆ తర్వాతే ఏదైనా.... ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు 🙏🙏
@shanthiatoz19253 ай бұрын
గుడ్ మార్నింగ్ శ్రావణి గారు నేను నిన్నటి నుండి మీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి మీరు మాట్లాడే మాటలు మీ మీ కట్టుబొట్టు మీరు చేసే పనులు నాకు చాలా చాలా బాగా నచ్చాయి ముఖ్యంగా మీరు ఉండే ప్రదేశం మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇంకా చూస్తాను వీడియోస్
@arunassuperkitchen4 ай бұрын
ఇల్లే వైకుంటం పిల్లలే కాలక్షేపం ఇంకేం కావాలి ఏ ఆడదానికైనా మీ వీడియోలు ఒక మెడిసిన్ లాగా వుంటాయి thq❤️❤️❤️
@saanvichweetchweet38984 ай бұрын
నేను తెచ్చుకున్న sister రోలు రోకలి అద్దంకి నుండి మొన్న Bangalore nundi vacham kada.good decision నిండుగా ఉన్నారు ఇలాగే ఉండండి. మీ పిల్లలు అలా తింటుంటే చిన్నపుడు మా అమ్మ పెట్టే గోరుముద్దలు గుర్తు చేశారు ❤❤
@sivaranivemula704 ай бұрын
నాకు ఆ బుడ్డదానిలా అక్కడే పుట్టాలని వుంది ఎంత బాగుందీ మా చిన్నపుడు ఇలానే వుండేవాలం
@ganapathimaatv73834 ай бұрын
Chelliamma mee matalu vinte manasu ku chala hai ga undhi
@madirajuyashoda75464 ай бұрын
👌👌
@DeviMandapati-w2k4 ай бұрын
ఇంతకీ మీది ఏ ఊరు చెప్పలేదు❤❤❤
@padmamarrikanti86384 ай бұрын
శ్రావణి నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మ..... ఎన్ని కోట్ల ఆస్తి వున్న ఆరోగ్యం లేకుంటే వేస్ట్....
@dsoujanya88604 ай бұрын
Exatly మల్లె చెట్టు గురించి 20years before నా ఆలోచన మళ్ళీ మీ నుండి ఆ మాట వున్నాను Neature lovers అందరూ maximum same ఉంటారేమో కదండీ
@Manasavishnu44994 ай бұрын
Mee vedioes raka mundu china women's kondaru ilanti life vedioes undevi chusedanni kollu, bathulu, chetlu vantalu chesedi. Meevi mana telugu vaaru intha old tradition ga life leading great andi
@Manognaravikumar4 ай бұрын
Varsha chakkaga thintundi pachaditho. Good to see.
MI maatala valla chala effect ayyanu andi, nenu kuda office ki cheera kattuku velthunna, ippudey kattukondhi tarvata kattukolemu Ani decide ayina, abhi nahi tho Kashi nahi, start chesa, but starting lo andaru enti ee marpu Anni chusaru, but nijam andi cheera chala comfortable main GA summer lo, am feeling very lite and free 😊
@DeviMandapati-w2k4 ай бұрын
మోడరన్ ఎందుకు ఇలాగే వుండాలి❤
@anuradha1094 ай бұрын
గోరంత దీపం సినిమా లో వాణిశ్రీ లా ఎంతో కళగా ఉంటారు మీరు 😍
@umamaheswararaotallam77024 ай бұрын
చాలా బాగుంది శ్రావణి గారు
@laggisettypavani75304 ай бұрын
Ma ammama kuda elaga holidays lo stabalam lo kalipi pattadi arojulu gurutuku vachhai mamu holidays lo chala enjoy chasavllam kani eppati pillallu lo a enjoy ladu ❤❤❤😊
@suvarnachalla13184 ай бұрын
చాలా బాగుంది శ్రావణి గారు వీడియో మీ యిల్లు పాత కాలం మోడల్ గా వుంది. నాకూ చాలా యిష్టo శ్రావణి గారు. మీ యిల్లు క్రింద అయినా chupenchandi శ్రావణి గారు మీ వంట గది హాల్ chupenchandi శ్రావణి గారు 😊
@komallaprasad83364 ай бұрын
ఆరోగ్యం ఎలా ఉంది శ్రావణి గారు మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సిస్టర్ అమ్మ య ఈరోజువీడియో వచ్చిందే చాలా హ్యాపీ మీ ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్ డిష్ వాషర్ యూస్ చేస్తున్నారా ప్లీజ్ రిప్లై ఇవ్వరా❤❤❤❤❤❤
@DUDEKULAAMMAJAN4 ай бұрын
Very nice your attitude
@parvathiparu-by2lx4 ай бұрын
Bangaru thalli meru❤❤
@ashwinivikas84624 ай бұрын
Akka, it was such a relief to see you and the kids. You made my day. Your video is a relaxation to my mind.
@sreedevichirumandla39304 ай бұрын
Sravani garu mee health problem nundi thondharaga bayata padalani korukuntunnamu yendhuko mee videos choosthunte chala pleasant ga anipisthundi 😂 andhuke mee videos kosam yedhuru choosthoo untamu kani mee health kooda maku impartent so take care sravani garu ❤❤❤❤❤
@Bachpan-TheWorldofKids4 ай бұрын
వర్ష తల్లి ఎంత ముద్దుగా ఉందో ❤
@manjulasharma69734 ай бұрын
Amma nee panulu aalochana vidhanam chusthunte nannu chusukunnatlu vunnadhi, ippatiki nenu alane matladathanu, panulu alage, kani pillalu, aayana urukoru, nenu palleturu aamene but ippudu hyd, chinna thanaku atuvepe, ippudu 58 years kani appati manase, maa uru, nenu kanipisthunna neelo, thankyou
@lakshmilakkaraju56434 ай бұрын
శ్రావణి ఇలా సంప్రదాయికంగానే వుండండి. నేనూ ఇలాంటి వాతావరణంలోనే పెరిగాను. మీ వీడియోల ద్వారా నా గతం చూసుకుంటున్నాను. ఐతే మరీ పెద్దవాళ్ళ చీరలుకాకుండా మీ వయసుకుతగ్గవి కట్టుకోండి. మరింత బావుంటారు. చక్కగ నిండుగ గాజులు చీరతో పద్ధతిగ వున్నారు. అభినందనలు.
@lakshmiramagani69624 ай бұрын
Me ammai chala manchidi sravani garu
@aparnap3842Ай бұрын
bujji chitti thalli bhale undhi......
@SaradaPoka4 ай бұрын
Hi sravani garu mee video kosam waiting
@kavithasudhan76694 ай бұрын
Mee videos chusthunte nature natho matladinatlu untundi ...
@dhulipudirambabu6784 ай бұрын
Me lifestyle chala bagundi andi❤ cute family manchi. Pillalu😊
@vijayakumaritummala78753 ай бұрын
Mouth watering, how much cost
@watsonsnaturalworld74804 ай бұрын
Thanks for the video. Love it
@vaaraahirishi4 ай бұрын
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి 😊 మీ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాం 😊
@jyothilucky08103 ай бұрын
Mi papa cute ga undhi ❤❤😘😘😘
@kummarijyothi-yi5tf4 ай бұрын
Srav nenu cheerala vachanu ni daggaraku ravataniki chala try chesa but chala heat tomuch ga undi so raleka poya avakai pachhadi kavali
@Latha_35514 ай бұрын
Hello Sravani garu How to purchase peanuts oil
@cartoonboss6854 ай бұрын
Varsha thalli ❤
@amma-a-z2 ай бұрын
సూపర్ ❤❤
@ramadevirondla23874 ай бұрын
Good to see you sravani😍
@SamapraLalitha4 ай бұрын
Me helth eppudu yeala undhi pillalu bhagunnara challi
@monishkesana91593 ай бұрын
Varsha chabagundi andi entha muddugavundandi
@chkiranmayee37864 ай бұрын
Amma sravani first health bagachasuko at least 3 months time padutundi body set avataniki mare meru sarjari aina chala kocham time lona dahaniki visranthi evakunda risk patukunaru ane me previous video s chustha ardamayindi .human body is gift of nature. We must respect our body .with out human body we cannot do anything. Please don't miss understand me your like my younger sister..first prayarity your health because your not ay child your a mother of3 children. First you heel your body with strong health. I know your strong will power but without physical strength we can never do anything. God bless you. Take care and understand what your body says.
@adiseshaiahgorre61524 ай бұрын
Akka nenu vachanu kondapaturu thirunalaki❤
@Mangavenkatvlogs4 ай бұрын
కాసినీ చల్లటి నీళ్లు పోసి కలిపితే ముద్దలాగా వచ్చే స్తుంది శ్రావణి గారు.
@subhadralalithaduvvuri50744 ай бұрын
Mi veadeos ea roju chusanu miru chala kastPaduthunnaru manchi usharu ga cheacu kuntunnaru mi dieat cheappandi
@DhruvaKumari-ex1dw20 күн бұрын
Sravani garu 1 doubt, please answer, even i am saree lover, while sleeping do you change to nighty or sleep in saree only, please answer
@RadhaKrishna-zn3rn2 ай бұрын
next janmalo mee intlo puttalani vundi sravani.
@leelajaigram18264 ай бұрын
Thanks sravanigaru video pettinanduku
@anjibabuiskepalli19334 ай бұрын
Super ma sukkeebhava👌
@aravindakilaparthi56942 ай бұрын
Hii sravani Mee dagara ground nut oil order ela pettalo cheppandi
@PATTAPURAJYALAKSHMI-v9l4 ай бұрын
Voice change aindhi mam
@chandrikanair23454 ай бұрын
Very lovely video Shravani garu.Take care of your health.Get well soon.
@subhadralalithaduvvuri50744 ай бұрын
Muthaka muggu cinima hearo in la untundi manchi varijanall ga unnaru kanisam powedear kuda rayadam leadu supear miru
@lathaprasoona40674 ай бұрын
I always like your videos madam..... Take care of your health sravani garu
@MabusubhaniSk4 ай бұрын
Thank you akka for giving memorable life by seeing the video I am enjoying so much and also be careful with health akka thank you so much❤❤
Sravani garu challa rojula nundi adugutunna basava ni chupinchandi
@anithamarathi23154 ай бұрын
Health jagratha akka❤❤
@manuchowadry89304 ай бұрын
Video vachasindhi❤
@shriharidra4 ай бұрын
చ్చినోడు చిచ్చురూపిడుగు 😃
@BasaveswariSrungavarapu4 ай бұрын
Cute family Manchi pillalu
@monyadeepikapendyala9794 ай бұрын
as a teenager naku kuda mi laga traditional life lead cheyali ani vundhi mimalini ela chustu naku na future ela vundali ela chesukovali ani plans vesukuntunanu memu kuda vennapusa vesukoni tintam akka
@davidvijaya35884 ай бұрын
Surgery tharvatha Ala baruvulu pattakudadhu madam.
@gantivenkatraogantivenkatr99354 ай бұрын
Hi sister mae videos kosam waiting me tradition chala bagunnindi
@sowbhagyayy48734 ай бұрын
Health bagaa chusukondi tarvate edina ante kadandi
@savitrigainedi75044 ай бұрын
Amazing video n take care of your health
@PoojaPooja-bd9oz4 ай бұрын
Hi sravani me videos kosam wetting
@MadhaviGaddi-n6j4 ай бұрын
హాయ్ శ్రావణి మీ ఇంటి చుట్టూ వాతావరణం చాలా బాగుంటుంది మీరు మాట్లాడే విధానం బాగుంది మాకు ఆవకాయ తినాలి అనిపెంచింది నూనె మాకు కావాలి ఎలా ఆర్డర్ పెట్టాలి plz రిప్లై ఇవండీ
@harekrishnaharerama81234 ай бұрын
Miru sakshath annapoorneswari devi la vunnaru na chinapudu ma ammaamma garu gurthu vacharu
@KH-cq6ub4 ай бұрын
నాకు ఆడపిల్లలు అంత గా నచ్చరు కానీ మీ పాప అంటే నాకు బాగా ఇష్టం...only for her I'm watching your videos...so cute.