ఓ.. చాలా షార్ప్ ఉన్నారయ్యా రిపోర్టర్స్ | Question Hour With Malla Reddy | Ntv

  Рет қаралды 367,051

NTV Telugu

NTV Telugu

Күн бұрын

#mallareddy #exclusiveinterview #questionhour #mallareddyinterview #ntvtelugu
ఓ.. చాలా షార్ప్ ఉన్నారయ్యా రిపోర్టర్స్ | Question Hour With Malla Reddy | Ntv
Ntv Question Hour with Malla Reddy Exclusive LIVE | Telangana Elections 2023 | Ntv
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews

Пікірлер: 853
@kalthiramakrishna7797
@kalthiramakrishna7797 10 ай бұрын
Excellent question sir ... కల్లుతగిన కోతి మల్లారెడ్డి. మల్లన్న కు ఏమీ తెలియదు. 😂😂😂😂😂😂😂😂.
@mdkhaleelulla9345
@mdkhaleelulla9345 10 ай бұрын
Kirack
@purushothamreddy5777
@purushothamreddy5777 10 ай бұрын
జర్నలిస్టు అన్నాలారా మీ ధైర్యానికి వందనం.
@rambabulaggala3692
@rambabulaggala3692 10 ай бұрын
మీడియా అంటే ఇలా ఉండాలని,ప్రజలు కోరుకంటున్నారు, ఇలా వుంటే రాజకీయ నాయకులు చెప్పేవి నిజాల అబద్ధాలా తెలుస్తవి..thank you for the journalism
@hanmandlunacharam5823
@hanmandlunacharam5823 10 ай бұрын
ఇలాంటి చెత్త మినిస్టర్ ఉండటం మన దురదృష్టం
@raviponnaboina4028
@raviponnaboina4028 10 ай бұрын
Excellent questions by editors, fearless editors
@lachirampanugoth3568
@lachirampanugoth3568 10 ай бұрын
ఈ మల్లిగాడు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఒకదానికి సరైన సమాధానం చెప్పాలి.....అంత దాటవేత ధోరణినే
@Bhaskarislavath
@Bhaskarislavath 10 ай бұрын
😂 చేతగాని మల్లారెడ్డి
@vinayaknayar1352
@vinayaknayar1352 10 ай бұрын
COVID pandemic time lo....... AP is outstanding
@aindlaashok557
@aindlaashok557 10 ай бұрын
మల్లారెడ్డి గారికి అక్కడి ఆ నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించి పాపం రెస్ట్ ఇస్తే బాగుంటుంది. మీరూ వేసే ఆ ఓటు అయనకు ఆస్తులతో పాటు బిపి పెంచిన వారు అవుతారు. అందుకే ఆలోచించి నిస్వార్థ సేవ చేసే నాయకులను తయారు చేయండి
@PublicPulse9390
@PublicPulse9390 10 ай бұрын
😅😅పొట్టోడికి దూలతీరిపోయింది... 😂😅😅
@sathishkummari8413
@sathishkummari8413 10 ай бұрын
పాల మల్లిగానికి తడిసిపోయింది బాగా 😂😂😂
@AfrozKhan-du7uy
@AfrozKhan-du7uy 10 ай бұрын
మల్లారెడ్డిని ఒక ఆట ఆడుకున్నవ్ అన్న 😂😂😂
@Dholak2.0official
@Dholak2.0official 10 ай бұрын
ఎందుకొచ్చినవే మల్లన్న ఇక్కడికి 😂😂😂😂
@TR._.181
@TR._.181 10 ай бұрын
Car ledu Nadchukunta ochindu
@ManiMani-qd9ks
@ManiMani-qd9ks 10 ай бұрын
😂😂😂😂
@rojakari908
@rojakari908 10 ай бұрын
​@@TR._.181😅😅😅
@fellowgoodie
@fellowgoodie 10 ай бұрын
😅😅😅
@bjyothi5822
@bjyothi5822 10 ай бұрын
😂😂
@venusadu8855
@venusadu8855 10 ай бұрын
Reporters అంటే ఇలా ఉండాలి
@rakeshchinna9489
@rakeshchinna9489 10 ай бұрын
02:48 జెర వేరే వాళ్లు అడగండి అయ్య ఊకే ఆయనే అదే పట్టుకుండు ...పాపం ఎం చెప్పాలో అర్థం అవ్వట్లే 😂😂😂 మల్లన్నకు
@gyanivodela7553
@gyanivodela7553 10 ай бұрын
😂😂😂
@turtledefi
@turtledefi 10 ай бұрын
eh pichipukodu malli andhra valla gurinchi matladtaunaru. question adgutunte nak dani gurinchi idea led antaa. em karma ra ayya telangana prajaladi
@rameshtimez9084
@rameshtimez9084 10 ай бұрын
Questions గట్టిగా అడిగారు...ఇలాంటి జర్నలిస్ట్ లను బయట ఎక్కడా చూడలేదు
@aabhit576
@aabhit576 10 ай бұрын
Good job by the entire team of NTV !! I really appreciate this move by the team !! Thank you for bringing this out to the people of Telangana.
@sr-db3fl
@sr-db3fl 10 ай бұрын
oke okkadu cinema choosinattu undhi😂
@sairam2404
@sairam2404 10 ай бұрын
Echa salary ne akuva ante Inka kavale anta kodukulaku,80k tesukone private school lo chepaa 20k teachers lo sagam kuda cheparu ,malli congress voste old pension scheme testaru anta anduku ee government employees andaru chala support chestunaru ,Kane 2004 tarvata gov vallaku echinaru ante state budget lo 100% penchin and salary ki aipotade
@sairam2404
@sairam2404 10 ай бұрын
Vete valla ne salary evaleka potunde ,next generation kuda kattale ee yedavalu chese desition ki aa party Aina oka Kane no congress
@anuragbandi1105
@anuragbandi1105 10 ай бұрын
BJP agent va nuvve Ane comments vastay bro...ippudu inka kinda 😂😂
@MVN686
@MVN686 10 ай бұрын
NTV వాళ్ళ చాలా మందిలో మార్పు వస్తుంది థాంక్స్ సో మచ్ ఛానల్
@ramaraochenuboeina6014
@ramaraochenuboeina6014 10 ай бұрын
మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూ చాల కామెడిగా వుంది
@kanakarajumuddiraj9701
@kanakarajumuddiraj9701 10 ай бұрын
ఆకు తెలువదు తోక తెలువదు ఈయను ఎందుకు పిలిచారు ntv టైం వెస్ట్
@narasimhac5837
@narasimhac5837 10 ай бұрын
Teliyali kada andariki yevaru manalni palistunnarani😂😂
@venkatesh6260
@venkatesh6260 10 ай бұрын
​@@narasimhac5837inkaa Teliyani vallu untaru broo.... Valaki inka telustasi.... His Constuinency people should feel ashamed electing this kind of worst candidates
@anushmoparthi8680
@anushmoparthi8680 10 ай бұрын
Mallareddy lost atleast 5000 votes after this interview…
@drindianguru1
@drindianguru1 10 ай бұрын
Do you think you are better than Malla Reddy? He and BRS will win with record margins. Majority of Telangana white card holders are below poverty line and received benefits. BRS has reached out to majority of these 90% families with every possible scheme. BRS created 25 Lakhs white collared + Blue collared jobs. Most likely white collared job holders may not opt for BRS especially those from Andhra and North India. On the opposite spectrum the Telangana white collared people will vote heavily for BRS. There is a catch for blue collared jobs. Telangana Government policy indirectly promoted 85% reservations for locals in blue collared jobs by giving huge incentives to companies and training through TASK. BRS also bought in Presidential order for Government jobs giving 95% reservation to locals. This definitely restricts heavily the chances of non-locals and floating population in TS, hence the outrage in media channels and SM. The best way is to take on BRS is aligning with Congress, but their numbers are too small and in fact they are helping build pro-Telangana sentiment like N-TV is doing and by being anti-Telangana and anti-BRS. Just the Sowbhagya Laxmi and 400 Rs Gas cylinder will get 80% of women voters to BRS. Rythu Bandhu and Vruddula pension will get nothing less than 60% of the male voters. This will be a land slide victory for BRS unless the Telangana public discreetly want to experiment with Revanth Reddy in the expectation of a better deal from him. Even Mudiraj community has now aligned with BRS leaving Congress \ BJP and Eetala in dock. This is straight away 20% vote to BRS.
@anushmoparthi8680
@anushmoparthi8680 10 ай бұрын
@@drindianguru1 So as per your statistics BRS will win 119/119 why not 119!!
@TR._.181
@TR._.181 10 ай бұрын
Ante vadiki Anni votes padthaya?
@ManiMani-qd9ks
@ManiMani-qd9ks 10 ай бұрын
😂😂😂😂😂
@ramaraochenuboeina6014
@ramaraochenuboeina6014 10 ай бұрын
మల్లారెడ్డి గారి కాలెజిలలో వున్న విద్యార్ధులకి ఒటు లు ఎక్కడ వున్నాయో ఎలక్షన్స్ కమిషన్ పరిశీలించాలి
@karthikreddy009
@karthikreddy009 10 ай бұрын
Nv adigindhi vadu chepadu.. Vadu chepalanikundhi matrame cheptaduu😂
@new1717......
@new1717...... 10 ай бұрын
Jagan anna laga...
@sathishnagireddy1939
@sathishnagireddy1939 10 ай бұрын
​@@new1717......కాదు పవన్ అన్న లాగా
@bala2537
@bala2537 10 ай бұрын
@@new1717......akadiki poyina jagan jagan ani 😂😂😂 papam nidralo kuda velaki jagan a osthunadu
@vinayaknayar1352
@vinayaknayar1352 10 ай бұрын
మా తాత రిచ్ అంటాడు...... మరి పాలు, పూలు ఎందుకు అమ్ముడం? 😂😂😂😂😂
@rakeshvarma892
@rakeshvarma892 10 ай бұрын
Malla inuuuu ma thatha rich anleeee…e sodhi gallu untaru ra naaayana
@venkateshkarempudi139
@venkateshkarempudi139 10 ай бұрын
dabbulu baga vasthay anile...
@bjyothi5822
@bjyothi5822 10 ай бұрын
😜😜😜🤓🤓
@srividya898
@srividya898 9 ай бұрын
అంబానీ Relaince లో పాలు, కూరగాయలు అమ్ముతున్నారుగా అలాగే... అతను భూస్వామి అతని భూమిలోనే పూల తోట వేశారు అంట 800 ఎకరాలలో
@948Adwksp
@948Adwksp 10 ай бұрын
అరె నాయన ఎన్ని స్టేట్ లు ఉన్నాయో కుడా తెల్వని మంత్రి 😢😢😢
@kedasumahesh1976
@kedasumahesh1976 10 ай бұрын
వాళ్లు ఏమి అడుగుతున్నారు మల్లారెడ్డి నువ్వు ఏం చెప్తున్నావ్😊😊
@vijayaprathapsiddam2313
@vijayaprathapsiddam2313 10 ай бұрын
వీరికి అర్థము అయితే గదా
@padmvathigopisetti1440
@padmvathigopisetti1440 10 ай бұрын
Same feeling
@navaneethareddyk1189
@navaneethareddyk1189 10 ай бұрын
Ardam kakapothe em chestadu papam Malla Reddy place lo vunte thelustundi theliyani vaatiki answer cheyadam entha kastamo 😢😢😢😢😢
@venkatesh6260
@venkatesh6260 10 ай бұрын
malli gadiki emi telivadu... Vadu minister antaa... Thu Thu😂 Vadu oka ANGUTI
@suniltravelers1167
@suniltravelers1167 10 ай бұрын
​@@navaneethareddyk1189dabulu mingdam easy😂😂😂 fallu amasi😂😂😂
@balakrishnak5409
@balakrishnak5409 10 ай бұрын
వీనిలాగ చదువుకొని వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోండి....
@maheshindiayatra8495
@maheshindiayatra8495 10 ай бұрын
మమ్మీ ఎవడిడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంది వీడి సమాధానమేంది
@104Besta
@104Besta 10 ай бұрын
చాలా రోజుల తర్వాత న్యూస్ రిపోర్టర్స్ చూసాను .. అన్న ఇండియా లో ఉన్న ప్రతి ఒక న్యూస్ రిపోర్టర్ కరెక్ట్ గా మీలా గే వర్క్ చేస్తే రాజకీయ నాయకులు ఉచ్చ పోసుకుంటారు .. బట్ ఇది కుదరక పోవచ్చు 😢😢
@eswarreddy2845
@eswarreddy2845 10 ай бұрын
చదువు రాని వాడిని మంత్రి ని చేస్తే ఇలా ఉంటది
@bhaskardasari9333
@bhaskardasari9333 10 ай бұрын
మీరు ఎన్ని అయిన అడగండి..? అడిగినదానికి తప్ప ఆయనకు ఏదీ తోస్తే ఆదే చెప్తాడు
@nishanthk7567
@nishanthk7567 10 ай бұрын
ఆడేసుకొంటున్నార బాబు.... పాపం😅
@06anvesh
@06anvesh 10 ай бұрын
How powerful the Reporter job is
@shivakumar-td8rb
@shivakumar-td8rb 10 ай бұрын
Good job done by NTV 👍💐
@vinaykumarm5076
@vinaykumarm5076 10 ай бұрын
Congress malli ganni Chupinchi Gelvochu Telangana lo 😂 Veeniki Enduku estunnam votlu 😂
@gattusudhir2180
@gattusudhir2180 10 ай бұрын
Journalists lu fools laga unnaru.. Malla Reddy gariki matladadam raadu.. Kavalani Vankalu petti comedy chestunaru. 😂😂😂😂😂
@purushothamreddy5777
@purushothamreddy5777 10 ай бұрын
ప్రజలారా మీరు కొంచెం ఆలోచించి ఓటు వేయండి ప్లీజ్ ప్లీజ్
@inv2326
@inv2326 6 ай бұрын
Ancer pichakuntlodu Okka point lo kadhu question cheyadam
@pashasripathipally
@pashasripathipally 10 ай бұрын
చారి గారు సూపర్
@godugumadhu219
@godugumadhu219 10 ай бұрын
Trs lo anddaru langgale unddaru
@soorideeti536
@soorideeti536 10 ай бұрын
చారి గారు సూపర్ ప్రశ్నలు అడుగుతున్నారు
@balukuppala7159
@balukuppala7159 10 ай бұрын
తెలంగాణ ప్రజలు తెలివిగల వాళ్ళు అనుకున్న, మీరు AP తో పోల్చుకుంటే మీ కర్మ అనుకోవడమే. ఏపీ లో మా పరిస్థితి మీరు ఒక్క రోజు కూడా తట్టుకోలేరు. బంగారం లాంటి తెలంగాణ నీ పాడుచేసుకోవదు. AP లో ఒక్క రోడ్ లేదు, ధాన్యం అమ్మితే మోసం చేస్తున్నారు, ధాన్యం డబ్బు ఇవ్వరు అమ్మినాక 5 నెలలు కి కూడా ఇవ్వరు. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది AP కర్మ.
@villageculture..3983
@villageculture..3983 10 ай бұрын
Same situation
@vijayaprathapsiddam2313
@vijayaprathapsiddam2313 10 ай бұрын
నోరు చేసి బ్రతుకుతున్నారు. మల్లారెడ్డి
@GJSR2023
@GJSR2023 10 ай бұрын
మా ముత్తత ఉన్నపుడు కూడా వేరే రాష్ట్రాల వారు hyd లో వున్నారు
@harishsuriti0531
@harishsuriti0531 10 ай бұрын
Picha kuntla koduka per capital income ela count chestaro telusa raaa niku
@abhishekb1268
@abhishekb1268 10 ай бұрын
​@@harishsuriti0531TS lo Per Capita income 3,40,000+ undhi...nee salary entha bro...Mee family income entha bro month ki...
@sschannel8799
@sschannel8799 10 ай бұрын
మల్ల రెడ్డి గారు అస్సలు చద్వాలేదు కదా అంగోటి
@boinapalligovardhan8016
@boinapalligovardhan8016 10 ай бұрын
పాపం మల్లన్న ఏది అసెంబ్లీ అనుకుంటున్నాడు
@ramakrishna-yz6dz
@ramakrishna-yz6dz 10 ай бұрын
Nice interview.....great questions
@sschannel8799
@sschannel8799 10 ай бұрын
అపున్రి లేకుంటే కరిపోతది అంగొటీ
@babluvamshi1001
@babluvamshi1001 10 ай бұрын
Live trolling ki best example Papam endhuku ala troll chesthunaru malla reddy garini
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 10 ай бұрын
Comedy king mallanna . ఒకటి అడిగితే ఒకటి చెప్పుత అంగుటీ😅😅
@chanduchandu8355
@chanduchandu8355 10 ай бұрын
BRS పార్టీ కి ఓటు వద్దు..మన భవిష్యత్ ముద్దు వెలమ పాలన వద్దు..బీసీ పాలన ముద్దు పేపర్ లీకేజి వద్దు..జాబ్స్ ముద్దు ఫామ్ హౌజ్ పాలన వద్దు..ప్రజల పాలన ముద్దు వైన్ షాప్ లు వద్దు..స్కూల్స్ ముద్దు అవినీతి పాలన వద్దు..నితిమంతన పాలన ముద్దు ఉచితలు వద్దు..ఉపాధి ముద్దు హామీలు వద్దు..అమలు ముద్దు రేషన్ కార్డులు ఇవ్వలేదు..కెసిఆర్ నీకు ఓటు లేదు ఒక మంత్రి గాడు..చదువుకున్న వాళ్ళను హమాలీ చేయుమంటడు ఒక ఎమ్మెల్యే గాడు..నాటు కోళ్లు ఇస్తాం అంటాడు కుటుంబ పాలన వద్దు..ఆదర్శ పాలన ముద్దు లిక్కర్ వద్దు..ఆరోగ్యం ముద్దు గోర్లు బార్లు వద్దు..మంచి విద్యా ముద్దు అప్పులు వద్దు..ధనం సృష్టి ముద్దు ఓటు కి నోటు వద్దు..అభివృద్ధి ముద్దు అరెస్టుల పాలన వద్దు..స్వేచ్ఛ పాలన ముద్దు దొరల దొంగ పాలన వద్దు..ప్రజలు కోరే పాలన ముద్దు
@ramaraochenuboeina6014
@ramaraochenuboeina6014 10 ай бұрын
మరి ఎ పార్టీ కి వెద్దాం అంటవు ఒటు
@chanduchandu8355
@chanduchandu8355 10 ай бұрын
@@ramaraochenuboeina6014 BRS పార్టీ కి తప్ప ఎవరికీ ఐనా వెయ్యండి
@Priyanka-nj5ji
@Priyanka-nj5ji 10 ай бұрын
Chaari rocks malla Reddy shocks😂😂
@adheeshreddy9397
@adheeshreddy9397 10 ай бұрын
ఇప్పుడు ఒక్కొక్కరు ఓట్ల కోసం మీడియా ముందుకు వస్తున్నారు
@asgupta197
@asgupta197 8 ай бұрын
Where is my double bedroom or gudise thu rajakeryam isthara sasthara yedhavallara sigguledha qlanjako to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and your family a very happy birthday to you and
@praveen_4045
@praveen_4045 10 ай бұрын
Ippudu cheppandra ap kante ts better ani 😅😅
@prakashsangem2438
@prakashsangem2438 10 ай бұрын
😂😂 ఎం చెప్పాలో అర్థం కావడం లేదు😂
@shaiksubhan4356
@shaiksubhan4356 10 ай бұрын
మంచి ప్రశ్నలు అడుగుతున్నారు
@freedomlifehareesh2356
@freedomlifehareesh2356 10 ай бұрын
Knowledge Leni anguti mantri😅
@rajupulimamidi3209
@rajupulimamidi3209 10 ай бұрын
Jai Congress jai Congress jai Congress jai Congress jai Congress jai Congress jai 💪🔥🙋🤝🙏👍✊🌹💯
@RajaSheikar
@RajaSheikar 10 ай бұрын
ఉద్యోగులకు జీతాలు AP గురుంచి మాట్లాడుతున్నాడు 😂😂 అరే AP సచివాలయం జీతాల గురుంచి 😂😂😂 మాట్లాడితే మానం పోతుందయ్యా
@sivaprasadbodducherla6869
@sivaprasadbodducherla6869 10 ай бұрын
ఉద్యోగాలు ఇవ్వగానే లక్షలు జీతాలు ఇస్తారా ఏంది బ్రదర్
@sivaprasadbodducherla6869
@sivaprasadbodducherla6869 10 ай бұрын
లక్ష 30 వేల మందికి జాబ్స్ ఇచ్చాడు, ఇలానే కేటీఆర్ ఇవి హరీష్ రావు వార్తలు కి కాంట్రాక్టు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు ఇక్కడ జగన్ చేస్తుంటే అంటున్నారు అక్కడ ఇవ్వకుంటే మూసుకొని ఉంటున్నారు
@RajaSheikar
@RajaSheikar 9 ай бұрын
​@@sivaprasadbodducherla6869లక్షల జీతాలు దేవుడెరుగు 😂😂😂 dec 12 ఇంకా జీతాలు లేవు ఇక్కడ 😂😂
@goudanna933
@goudanna933 10 ай бұрын
Jai Jarnalists super
@realcareernews8086
@realcareernews8086 10 ай бұрын
Oka person ki 100000 ki echhe badulu,aa one lakh lo 5 members ki job kalpinchi andari families ni aadhukovachuga....... Oka 4 members ki(oka family),20000 saripoda sir, Asalu monthly ki 5000 leka entho Mandi AKALITHO (ANGRY) CHANIPOTHUNNARU. PLEASE THINK......SIRS
@orsusaikiran8819
@orsusaikiran8819 10 ай бұрын
Mallareddy be like : అరేయ్ మీరు జెనర్లిస్ట్ ల లేకా అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇలా ఉన్నారు ఎంటి రా😂
@rajinikanth4655
@rajinikanth4655 10 ай бұрын
మల్లి గాడు ఇంటర్వ్యూ అంటే మైక్ పట్టుకుని మీటింగ్ లలో లొడలొడ అరుసుడు అనుకున్నడు ... చుక్కలు చూపించిండ్రు రిపోర్టర్స్. ఇజ్జత్ మొత్తం పాయే
@venkataraosurapati1786
@venkataraosurapati1786 10 ай бұрын
మహా భారతములో శకుని ఎలా ఉంటాడు అని అడిగితె ఇతన్ని చూపించ వచ్చు, బాయి
@rafishaik9199
@rafishaik9199 10 ай бұрын
తమ్ముడు నీవు చాలా తప్పుగా చెప్తున్నవు,ఉమ్మడి ap లో ప్రస్తుతం ఏపీలో తెలంగాణ కంటే జీతల్లో చాలా తేడ ఉంది.ap కంటే తెలంగాణ చాలా బెస్ట్.
@RupachinniRupa
@RupachinniRupa 10 ай бұрын
అందరు వస్తున్నారు కానీ హైదరాబాద్ వాసులు బయటకు పోతున్నారు 1200ఒక హైదరాబాద్ లేబర్ ఒక రోజు కీ బయట రాష్టాలవాలు వచ్చి ఒక రోజు లేబర్ 700వందలకి చస్తున్నారు రా మోంటెల్ నా k
@rakeshreddych1770
@rakeshreddych1770 10 ай бұрын
Mallareddy be like: అరే...! , ఎందుకు వచ్చినా భాయ్ ఈ డిబేట్ కు , సప్పిడిగా చుక్క ఎస్కొని ఇంట్లో పండితే పోయేది....🤦🙆🫣
@shatrughansinha596
@shatrughansinha596 10 ай бұрын
మల్లిగా ప్రపంచం లో భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు కాలేజెస్ లో ఒకేసారి ఇంటర్ చేసిన మొనగాడివి నువ్వేరా... ఇంకో college లో అప్లయ్ చేసి ఉంటే బాగుండేది ..ఒకే సారి mpc,bipc,cec,hec అయ్యేవి.
@HariKalivela
@HariKalivela 10 ай бұрын
Mallareddy sir baga comedy chesthunnaru.
@gangarajama5271
@gangarajama5271 10 ай бұрын
జర్నలిస్ట్ గారు మీరు క్లారిటీ మిస్ చేశారు జూనియర్ అసిస్టెంట్ ల joining date చెప్పి salary చెప్పాలి. ఇద్దరు ఒకే సారి జైన్ ఐతే మాత్రమే మీరన్నది కరెక్ట్ అవుతుంది
@kumar.longheeenbw
@kumar.longheeenbw 10 ай бұрын
Government employees sallarys bagane istunnaru...bagane sampadinchukuntunnaru ................ Pedalaku edina cheyyamani cheppu .......nuvvem journalist vayya ......... thuuuuu.....kavaldindi development.............
@purethoughtts638
@purethoughtts638 9 ай бұрын
Ap lo junior assistant pay scale 25400 to 83500 iete.... 83000 eppudo retire ayye vallaki vastadi... Reporter tappu dova pattistunnadu... Malla reddy child like mentality.
@hepsi6349
@hepsi6349 10 ай бұрын
Meeru అడిగిన ఇదే questions ktr garini adagalsindi ilane direct ga aayana emchepthado వినలనుంది
@Jaleel_01
@Jaleel_01 10 ай бұрын
TDP లో ఉన్నప్పుడు అంత కబ్జాలు చేసినవ్,trs పార్టీ వచ్చినా ధరణి లో మొత్తం నీ పేరు మీద మార్చుకున్నావ్ అని అందరూ అనుకుంటున్నారు మరి అది నిజమో కాదో
@venkatreddy6855
@venkatreddy6855 10 ай бұрын
ఒక బిగ్ టివి షో లో మాటలు కాదు, వాస్తవమైన వీడియో ప్లీజ్ అన్నట్లు ఉండాలి. మాటలు తక్కువ చేసి వీడియోలు ఎక్కువ చూపడం వల్ల మల్లొకరు ఏది పడితే అది మాట్లడరు. బిగ్ బాస్ లో ఒకడే హోస్ట్ 15మంది తప్పులు చూపిస్తే! ఇక్కడ 16 మందిని ఆయనే డామినేట్ చెయ్యటం బాగా లేదు. తుగ్లక్ వీడియో సూపర్ క్లిక్ అయ్యింది, నోరు జారిన అని ఒప్పుకొన్నాడు లేకపోతే నేనెక్కడా అన్నాను అని ఎదురు ప్రశ్న వేశాడు. వెనకాల స్క్రీన్ పై వారి భాగోతం చూపే ప్రయత్నం చేయండి.
@VOCALSzone19956
@VOCALSzone19956 10 ай бұрын
Pora kamma kukka
@RothaComedyshots1609
@RothaComedyshots1609 10 ай бұрын
Vedini evaru ra Minister cheysindi....
@TRS2BRS
@TRS2BRS 5 ай бұрын
!!! తెలంగాణ मुक्त from కల్వకుంట్ల (కక్కుర్తి) ఫ్యామిలీ !!!
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 10 ай бұрын
That is the jagan government
@phaneendraballa
@phaneendraballa 10 ай бұрын
😂😂😂😂 Full comedy.... Malkajgiri MP Medchal MLA ga gelipinchina akkadi voters literacy rate telskkvali.... Etla bro ....... Asaletla.... gelipinchirru
@Sskk422
@Sskk422 10 ай бұрын
Vilaki samasyalu avasaram ledhu.entasepu sollu media sollu journalism tappa waste media reality mida Focus ledho sollutappa...marandira bayya...😢😢😢😢
@RaviKannaya
@RaviKannaya 10 ай бұрын
Lebour minister kadu kabza minister Paisa minister camishan minister nidhula minister rowdy rajyam aipoindhi motham tu na bhatukula ....
@RaviKannaya
@RaviKannaya 10 ай бұрын
Lebour minister kadu kabza minister Paisa minister camishan minister nidhula minister rowdy rajyam aipoindhi motham tu na bhatukula ....
@gchowdary952
@gchowdary952 10 ай бұрын
Malla Reddy cheppedaaniki answers evvandra. Meeredho sollesukoni vaagatam kaadhu..enni years yem chesaru..dharnalu cheyochuga mari .teachers , lectures..AP lo chestunte, police lu employees ni koda arrest chestunnaru.. Telangana chesukovachuga aa roju.. antha great ayithe
@sandeepreddykaki4946
@sandeepreddykaki4946 10 ай бұрын
Vadiki emthelsu bokka bochhu meeru vadni aduguthundru😂😂,,, Vaduedo lucky Lakhpati gaadu
@mohammedzeeshan9515
@mohammedzeeshan9515 10 ай бұрын
మల్లారెడ్డి ఇన్నర్ ఫీలింగ్.... నీ అవ్వ మల్ల గెలవనియండ్రా మీ సంగతీ చెప్తా 😂😂😂😂
@shekarreddy9531
@shekarreddy9531 10 ай бұрын
Joker Malligadu
@chandra7878
@chandra7878 10 ай бұрын
మళ్ళీ నిన్ను చూసాకే అర్థం అవుతుంది.....ఇలాంటి వేదవాలు కూడా పుడుతారా అని
@rajudoma1695
@rajudoma1695 10 ай бұрын
పిచ్చోడు భాయ్య వాడు వానికి quistions adgi వెస్ట్ 😂😂😂😂😂
@devotionvoice5487
@devotionvoice5487 9 ай бұрын
Idea లేకుంటే యెందుకు teachers కి యెక్కువ jeethalu annavu ra battevaj
@malleshyadav1082
@malleshyadav1082 10 ай бұрын
First Telangana lo unna vallaki jobs evvandi entlo samsaram cheyaradhu gani pakkintlo samsaram chestha antav. Nenu job leka dubai ki vachanu 2022 dubai ki visit visa lo vachanu assembly lo 1.00.000 jobs anagane entiki vachanu eppati varaku teacher jobs lev vallani nammukoni west ani 10 months back malli dubai vachanu eppudu happy ga work chesukuntunna vallani nammukoni west bhogas matalu
@yegganirajkumar5433
@yegganirajkumar5433 10 ай бұрын
NTV doing good job. This type of programs is useful to public. I am requesting NTV to do this type of programs for hole year with all leaders who are in position and opposition.
@Sskk422
@Sskk422 10 ай бұрын
Fake media fake journalism ... Publicity kavali media ku ...nivu ktr ni kcr adugu valu reply istaaru...
@rajmallesh5062
@rajmallesh5062 10 ай бұрын
మ్యాటర్ ఏమి లేదు చెప్పనికే అందుకే డిస్టర్బ్ అయితుండు మల్లారెడ్డి గాడు
@rajashekarchary8993
@rajashekarchary8993 10 ай бұрын
Okasari alochinchukoni vote veyyalsina avsaram undani andaru telusukovaali.... Alochinchakunda veste asalu avagaahana lenollu mana meda kurchuntaru.. Think and vote
@bhanurao957
@bhanurao957 10 ай бұрын
Esi hospital lo medicine thisukune patients ni adagandi sir... 4 medicine doctor rassthe 2 echi migatha 2 bayata konukkondi ani vaalle cheptharu
@purushothamreddy5777
@purushothamreddy5777 10 ай бұрын
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక మాటా మారుస్తున్నాడు
@KasthalaRenubabu-xz5bz
@KasthalaRenubabu-xz5bz 10 ай бұрын
Ntv midea 👌 mallareddy first miyapur signal to Karimnagar highway varaku double road vepichu Kora lafut ni land undhi kada ra total nuv oka labour minister okasari by walk vellu ra road gurinchi telusthadhi vest ga
@sudheergudla5291
@sudheergudla5291 10 ай бұрын
Special Respect for mallareddy Constitution people 😅😅
@venkatesh6260
@venkatesh6260 10 ай бұрын
😂😅
@banothsanthosh40
@banothsanthosh40 10 ай бұрын
మల్లారెడ్డి కి ఉన్నంత టాలెంట్ కే సి ఆర్ కి కూడా లేదు
@alavalaraghavulu828
@alavalaraghavulu828 10 ай бұрын
దేవుడికి ఇచ్చినవా మల్లారెడ్డి కార్మికులకు ఎవరు ఖండించిన రూపాయి
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 40 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 41 МЛН
7 AM | ETV Telugu News | 30th September 2024
24:30
ETV Andhra Pradesh
Рет қаралды 216 М.
iSmart Team special chit chat with Minister Malla Reddy - TV9
33:19
TV9 Telugu Live
Рет қаралды 1,2 МЛН
Danam Nagender Sensational Comments On Hydra Demolitions - TV9
6:21
TV9 Telugu Live
Рет қаралды 32 М.
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 40 МЛН