చాలా థాంక్స్ జగన్...! | Senior Actor Murali Mohan Sensational Interview | Tone News

  Рет қаралды 46,786

Tone News

Tone News

Күн бұрын

చాలా థాంక్స్ జగన్...! | Senior Actor Murali Mohan Sensational Interview | Tone News
#muralimohan #tdp #chandrababu
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 87
@meruguanithagood7291
@meruguanithagood7291 3 ай бұрын
ఆంధ్ర ప్రజలకు నేను కోరుకున్నది దయచేసి మళ్ళీ ఎప్పుడు జగన్ కి ఓట్లు వేసి గెలిపించకండి ఇప్పుడు చంద్రబాబు గారు కష్ట పడిన కష్టమంతా మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది జగన్ రాజకీయాల్లో లేకుండా చేయాలి అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది
@Sevith231
@Sevith231 3 ай бұрын
వ్యతిరేఖత 50% దాటితే ఎవరికీ ఇనా ఓటమి తప్పదు, అనుకూలం ఇద్దరికీ ఉంటుంది. ఎన్టీఆర్ కే ఓటమి తప్పలేదు.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 4 ай бұрын
తిక్క హింసకు ఓటు తో జవాబు చెప్పారనుకుందాం.
@papabaikomara2597
@papabaikomara2597 4 ай бұрын
మురళీ మోహన్ గారు మీరు చెప్పింది 100% కరక్టు ఈసారి వాడి అరాచకాలకి భయపడి సైలంట్ వోటింగు వేశారు.
@murthydevadi823
@murthydevadi823 3 ай бұрын
జై తెలుగుదేశం....జై చంద్రబాబు నాయుడు గారు....జై అమరావతి.... మురళీమోహన్ గారు మీరు టీటీడీ బోర్డు ఛైర్మన్ అవ్వాలని నా మనస్ఫూర్తి కోరిక...🙏🙏🙏
@MargayyaMalgudi
@MargayyaMalgudi 4 ай бұрын
అందరికంటే ముందు బుచ్చయ్యకు ఇవ్వాలి మంత్రి పదవి... ఇప్పటికైనా కులసమీకరణలకు స్వస్తి చెప్పాలి చంద్రబాబు.. జగన్ ఎందరు రెడ్లను ముందు వరుసలో పెట్టలేదు .. కమ్మ అయినంత మాత్రాన అర్హుడు కాదంటే ఎలా... ఆ విషయంలో తన తీరు మార్చుకోవాలి చంద్రబాబు ఇప్పటికైనా... ఏ పార్టీ అయినా అన్ని కులాలు సపోర్ట్ చేస్తే తప్ప మనుగడ సాగించలేదు... అధికారం చేపట్టలేదు.. అయినంత మాత్రాన కోర్ గ్రూపును నిర్లక్ష్యం చేయడం తగదు .. ఎవరు ఒప్పుకున్నా .. ఎవరు ఒప్పుకోకున్నా టిడిపి కమ్మ వారు కోర్ గ్రూపుగా ఉన్న పార్టీ... వైసీపి రెడ్లు కోర్ గ్రూపుగా ఉన్న పార్టీ... జనసేన కాపుల బ్యాకింగ్ ఉన్న పార్టీ... బిజెపి బ్రాహ్మలు.. రాజులు.. కోమట్ల బ్యాకింగ్ ఉన్న పార్టీ.. అంచేత కమ్మలను సముచితంగా గౌరవించండి చంద్రబాబు గారూ... తూకం వేసి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటికైనా మానుకోండి... ముందు మురళీమోహన్ గారిని టిటిడి చైర్మన్ చేయండి... బోలెడు చేశాడాయన పార్టీకి.. అంతకు మించి అపవాదులు మోశాడు..
@rajyalakshmik9102
@rajyalakshmik9102 4 ай бұрын
Correct అండి,నేను కూడా ఎదురు చూస్తున్నా,బుచ్చయ్య చౌదరి గారికి ఇస్తే బాగుండు నని
@geethavanipratha9119
@geethavanipratha9119 4 ай бұрын
Your openion about welfare and development is excellent sir
@Mohansiri-n9j
@Mohansiri-n9j 3 ай бұрын
Correct andi ycp vallu kamma jathini anagotalani chusedu ipudu CBN garemo aayana kulamlo vallaki Koda ivalante first nunchi enduko ibandhi padathadu idi manukovali sir idi correct kadhu
@lets5716
@lets5716 4 ай бұрын
Beneficiaries count చెప్పి, account లో డబ్బు వేశాను, votes ఎందుకు వేయలేదు అని అడగడం చాల తప్పు... Government minimum బాధ్యత అది.. ప్రతి వస్తువు మీద విపరితంగా state taxes, మద్యం లో digital payments లేకపోవడం, ఇసుక maafia, mining maafia, drugs maafia, బెదిరింపులు, అణచివేత, నియంత లాగా పాలించడం, opposition వాళ్లని విపరితంగా అవమానించడం, నోరు తెరిచి ఎదిరిస్తే వాళ్ళ మీద దారుణాలు.. ఇవన్నీ ఎప్పటికి ప్రజలు సహించరు.. పరిపాలన అంటే welfare మాత్రమే కాదు.. ఇది ఎప్పటికి అర్దం కాదు జగన్ గారికి
@padmavathis4673
@padmavathis4673 4 ай бұрын
జగన్ కాదండి, ఆరోజుల్లో జగన్ తండ్రి కూడాబాబుగారిని వారి అమ్మగారిని ఉద్దేశించి ఇట్లే అవమానకరంగా మాట్లాడాడండి, ఆనందానికి ఇది ఆనవాయితీగా ఉండండి. పాలసముద్రంలో కాకి రెట్ట వేసినంతమాత్రాన పాలసముద్రం పవిత్రత లోపించదు. ఇది బాబుగారు విషయంలో స్పష్టమయ్యింది. ఆయనకు ఆయురారోగ్యాలను,శక్తిని అనుగ్రహించవలసిందిగా భగవంతుణ్ణి వేడుకుందాం. జై చంద్రబాబు, జై టిడిపి, జై కూటమి.
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js 4 ай бұрын
చంద్రబాబు గారు ఆధునిక వివేకానందుడు
@GopinadhAllada
@GopinadhAllada 4 ай бұрын
నాకేం అనుమానం లేదు బాబుగారు ఇంకో పదేళ్లు యాక్టీవ్ గా వుంటారు
@swamygandikota6083
@swamygandikota6083 3 ай бұрын
జరగాలసింది జరిగి తీరు తుంది, ఎవరూ ఆపలేరు.
@Sevith231
@Sevith231 3 ай бұрын
CBN నిజమైన passionate రాజకీయ నాయకుడు, గెలవటానికి మరియు గెలిచాక యెడైన చేయగలడు.
@jneelima2318
@jneelima2318 3 ай бұрын
ఒక చిన్న సవరణ 2019 లో పబ్లిక్ ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎం మిషన్స్ చేసిన మ్యాజిక్.... 🤣🤣🤣 ఇప్పుడు చంద్రబాబు గారి కి పబ్లిక్ ఇష్ట పూర్వకంగా బ్రహ్మ రధం పట్టేరు జయహో చంద్రబాబు గారు... 🙏✌️💐
@radharevalla806
@radharevalla806 4 ай бұрын
Great babu garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Alitelife
@Alitelife 4 ай бұрын
నిజమే చెప్పారు సార్. 🙏🙏🙏🙏🙏🙏
@padmageddada1161
@padmageddada1161 4 ай бұрын
Namaste 🙏 ma aavedana e state ki ardamu ayyela cheaper sir tq so much all
@Sevith231
@Sevith231 3 ай бұрын
వ్యతిరేఖత 50% దాటితే ఎవరికీ ఇనా ఓటమి తప్పదు, అనుకూలం ఇద్దరికీ ఉంటుంది. ఎన్టీఆర్ కే ఓటమి తప్పలేదు.
@jayantisekhar3282
@jayantisekhar3282 4 ай бұрын
Correct 100% silent voting
@koteswaribommina9996
@koteswaribommina9996 4 ай бұрын
sir, common person nenu 100%kasithoney vesamu jagan cm avakoodadhani eppudey kaadoo future lo kooda
@jahnavidedeepya9717
@jahnavidedeepya9717 4 ай бұрын
దయచేసి మీరు యెవరిగురించి ఐనా మాట్లాడేప్పుడు గారూ ఉపయోగించండి పేరు పెట్టి చెప్తుంటే కష్టం గా ఉందీ వాళ్ళంత చాల గొప్పవాళ్ళు
@kethamakkalabhaskar8833
@kethamakkalabhaskar8833 4 ай бұрын
మురళీమోహన్ గారు మీరు పొరబడ్డారు. జగన్ బాబుకు పేరొస్తుందని కాదు, అమరావతి లో భూ దందాలు చేయటానికి వీలు కాదని!!
@ramanikotha
@ramanikotha 4 ай бұрын
Both
@manju7568
@manju7568 4 ай бұрын
👏👏👏👏👏👏👌👌👌👌👌👌🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉
@murtygandham2825
@murtygandham2825 4 ай бұрын
Ediginakoddi odigiundalanedaniki meeru oka example.mimmalni chusi yuvata nerchukovali.
@krishna26g
@krishna26g 4 ай бұрын
Vallu andharu mekendhuku phone chesthunnaru 😂😂😂
@rajanikolli3650
@rajanikolli3650 4 ай бұрын
Avunu chala Kasi ga vachi vote vesam
@VijayaLakshmi-vg1zr
@VijayaLakshmi-vg1zr 3 ай бұрын
Prajalu matalato kakunda vote to ycp ki buddi chepyaru that's CBN power ✌️✌️✌️✌️Jai TDP Jai Jai TDP Jai CBN
@SitadeviBudharaju
@SitadeviBudharaju 3 ай бұрын
1:01:24
@babuvenu1
@babuvenu1 4 ай бұрын
Babu anchor, aayanni kasta cheppanivvu!! U r stopping his flow!!
@komalikomali8458
@komalikomali8458 4 ай бұрын
Muralimohan gariki TTD chairman ivvalandi
@gajjarapuprasad739
@gajjarapuprasad739 4 ай бұрын
TDP Party, Loo Caste feelings Ni, Use Cheesukuni Develop Ayyina, Paramachettha, Paramapiriki, Paramawaste Candidate Yevaru Ayina Vunnaaru Ante, First First Gaa Ee, Muralimohan Ni Cheppukoovachhu.
@pulicalsuresh9991
@pulicalsuresh9991 4 ай бұрын
Sir , he will not be deserve to address him to be called sir and he should not to be kept in state jails and he sent to thar jail.
@rajk3089
@rajk3089 4 ай бұрын
Ika single simhanni bonu lo vese time vachindi lekapothe adaviki pampandi
@myvu1
@myvu1 4 ай бұрын
सब कुछ ठीक है लेकिन समझ में नहीं आया कि वह अपने सुधार मामले में फंसाने के लिए कांग्रेस के व्यक्ति के साथ क्यों शामिल हुए?
@venkatanageswararao2907
@venkatanageswararao2907 4 ай бұрын
Mosam Victory Victory kadhu Vennupotu Example Vi 2:43 victory
@akhillokesh4755
@akhillokesh4755 3 ай бұрын
Nee brama 😂
@siri7333
@siri7333 4 ай бұрын
Amaravathi lo enni konnaru
@dhanyapolumuri9360
@dhanyapolumuri9360 4 ай бұрын
We know thisvonly chandrababugari jail shech ani it's only just adrama to kolaberat janasena and TDP
@SitadeviBudharaju
@SitadeviBudharaju 3 ай бұрын
Jagan malli kanipincha kunda vundetatlu cheyyali .adi prajala chethilo vundi .
@JananiJanani-vt3tz
@JananiJanani-vt3tz 3 ай бұрын
Apcomingfiveyearsswarandrapredesgamarutunddyamaravathysingapoorlagamarutunddy
@RTVRammanarao
@RTVRammanarao 3 ай бұрын
Brother tampering iyendi m mohan bhaghatudu any vadu unty c babuni sarvanadanamu chestadu okavela c babu tappu cheyaledu anty nenu namanu twaralony nizamu.bytsa padutundi
@rajanikolli3650
@rajanikolli3650 4 ай бұрын
Avunu sir, Maadi gudiwada, andaru nannu kuda , enti assalu me Nani a bhasha enti ani adigevaaru
@kvbrahmam3359
@kvbrahmam3359 4 ай бұрын
Party kashtamlo unnappudu nuvvu kuda tappukunnavga
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 4 ай бұрын
Jagan korika teerchukunnadu ippudu padavipogottukunnadu
@SitadeviBudharaju
@SitadeviBudharaju 3 ай бұрын
Andhra prajalandaru jagan chesina himsa arachakalu ,akrutyalu ,vadu chachevaraku ,gurthu pettukuni ,malli vadu kanipincha kunda cheyyali .andhra rastranni ,prajalanu dochukuni thinnadu .vadu malli kanipincha kunda vundetatlu, prajalu cheyyali .adi prajala chethilo vundi .
@Harischandra369
@Harischandra369 4 ай бұрын
cab you gite me some time
@saikrupa8651
@saikrupa8651 4 ай бұрын
Oka interview lo telgudeshm valla asti nastam vachindi anv trlgudeshm gelchka mata marchv
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 4 ай бұрын
Jagan karanam kaadu ee gelupuki. Manippulation of Modi Babu and election Commission got him votes. They are not voted by the people.
@ramanapisipati1634
@ramanapisipati1634 3 ай бұрын
HAND PUMP INTERVIEW
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 3 ай бұрын
మురళి మోహన్ గారు మీరు ఎంపి చేశారు నటుడు గా సెక్సెస్ 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు ని సీఎం చేస్తే జన్మ భూమి అనే దోపిడి దొంగలు కమిటీ ల చేతుల్లో పాలన పెట్టి నాశనం చేశారు ఇంకో విషయం అమరావతి మోడీ ని తెచ్చి శంకుస్థాపన చేసి రాజమౌళి జపాన్ సింగపూర్ అన్నారు తాత్కా ళి క రాజధాని అంటూ ఐదేళ్లు చేసి నాశనం చేస్తే!జగన్మూడు రాజధానులు పేరు తో నాశనం చేసాడు. పోలవరం రాజధాని నిర్మాణం కేంద్రం మీద ఎందుకు వదలలేదు. వీటి లో చంద్రబాబు ని సమర్దిస్తా రా
@RTVRammanarao
@RTVRammanarao 3 ай бұрын
Sylenta labadana tampering jarigindi m mohan neeku teliyadu
@maniyadav2661
@maniyadav2661 4 ай бұрын
Anchor garu eppudu central government meeda yeppu yedavam enduku central government eppudu kuda funds oka limits dhati ivvadu adi gurthu udali andulo pratheka wada kavali ani adigaru sare bhaki rastralu emi kali chappandi 1999 nunchi 2004 varaku babu garu vajipaye garu tho aadu kunnaru adi ippudu jaraga du appadu yeh tender chusina andulo TDP vallu vunnaru ane vallu meeku telusa ippudu NH highway veste tender yevvaru takkuva gu tender vesta ro valla ke dakku tundhi sir. Modi Gari Palana 2 time complete chesaru ippati varaku avaneeti Maccha pada ledu . Koncham chusi matladandi 2019 lo babu garu tappu chesaru NDA NUNCHI BAYATI KI VACCHARU YENDU VACCHARU PRAJALA LO SANUBITHI KOSAMA ANTHE MALLI GELAVA DANI KI ANTHE IKA YEMI LEDU ...LEDU ANTE CENTRAL GOVERNMENT ANUMATI LEKUNTE KIA CAR COMPANY YELA VACCHINDI SIR
@Srinivasulu9326
@Srinivasulu9326 4 ай бұрын
Don't you know that Mr.Modi is destroying Indian Democracy
@jasmine12_3
@jasmine12_3 4 ай бұрын
One of the best cm in india is Jagan
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 4 ай бұрын
Avunu janalu grahincharu 😂😂
@akhillokesh4755
@akhillokesh4755 3 ай бұрын
Comedy cheyyodu Paytm
@yaminibhuvanagiri
@yaminibhuvanagiri 4 ай бұрын
Sir boothulu prajalu evvaru enjoy emm cheyyaru… kani emm cheyyaleka orchukunnaru.. maku chance vacchindhi ma hakku chupincham
@ramanapisipati1634
@ramanapisipati1634 3 ай бұрын
ANCHOR ADAGATAM KUTHALODIVI NUVVU CHEPPATAM RENDU BAGUNNAYIRA JEETHAGADU SAAMBAIAH
@ramanapisipati1634
@ramanapisipati1634 3 ай бұрын
84YEARS YOUNG ATU THIRIGI PADUKONI 60YENDLU KAALA
@mohangayam
@mohangayam 4 ай бұрын
Mr Murali Mohan garu meeru Hitech city chala lands grab chesaru. Same Amaravathi lo kuda meeru lands konnaru.
@Baargu
@Baargu 4 ай бұрын
Dabbulu vunnayi andhuku konnaru, Vella kante redlu lands yekkuva, kaani avthala vallu meela nijayathi Leni vallu kadhu
@tssk33
@tssk33 4 ай бұрын
Dabbulu unte meeru konukkora
@mohangayam
@mohangayam 4 ай бұрын
@@tssk33 ekkuva rates hike vasthayani telsi, akkade IT vastundhani telsi CBN ki binami ga lands icharu. Same Amaravathi ni KAMMAravathi cheisnatlu
@yaswanthmalla2634
@yaswanthmalla2634 4 ай бұрын
ye abba ayina land kontaru ammutharu adhi chala common, ippudu kavalante amaravthi nuvvu land konnuko thakuvey 20 lakhs ki 300 sq yards vasthundhi, adhi yela thappu avudhi ra
@Baargu
@Baargu 4 ай бұрын
@@mohangayam Inka yennalu yee sollu cheptharu...ayana ye year lo konnadoo yeppudu ammado records vunnayi.. ayana deggara gajam 2-3k konollu chala mandhi thelusu. Ayanaki anthe thelisthe vunchukokunda yendhuku ammuthadu?? Appatike Jubilee hills lo gajam 50k vundedhi
@ramanapisipati1634
@ramanapisipati1634 3 ай бұрын
VOKATO NUMBER SODI POOKU INTERVIEW BYTWO MOST WASTEST FELLOWS
@SitadeviBudharaju
@SitadeviBudharaju 3 ай бұрын
1:01:24
@padmageddada1161
@padmageddada1161 4 ай бұрын
1:01:25
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 122 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 18 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,3 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 122 МЛН