చాలా అద్భుతంగాఉన్న ఈ ఆలయం గురించి అనంతపురం వాసినైన నాకు ఈ వీడియో చూశాకనే తెలిసింది. మాకు ఈ అదృష్టం కలిగించిన మీకు ధన్యవాదాలు. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ కళాఖండాన్ని చూస్తాను.
@ISM1100_8 күн бұрын
Thanks anna thank you so much
@lakshminathtarak5485Ай бұрын
మీతో పాటు ఈ విడియో చూస్తున్న వారు అందరూ కూడా అదృష్ట వoతులే అక్కడ వున్నది మాములు శివ లింగం కాదు బ్రహ్మ సూక్తం వున్న శివ లింగం, ఓం నమః శివాయ
@ISM1100_Ай бұрын
Tqu అన్న 🤝🫂🫂
@ramakrishnarajana5006Ай бұрын
తక్కువ టైమ్ లో చేస్తే ఎక్కువ మంది చూస్తారు ఇది నా అభిప్రాయం ఓం నమఃశివాయ 🌹🌹🌹🙏🙏🙏
@ISM1100_Ай бұрын
Ok anna next video alane chestha
@vrljpАй бұрын
నరేష్ గారూ మీకు అభినందనలు, పురాతన శివాలయం గురించి తెలియచేసారు, మన అనంతపురం జిల్లా లో ఈ ఆలయం గురించి బహుశా ఎవరికీ తెలియదని నేను అనుకుంటాను.మరొకసారి మీకు అభినందనలు
Excellent explanation about sri malleswara swamy temple at kambadhur, sathyasai district built by Chola dynasty it's a wonderful and fenstatic one thank you for the same we are at ballari. So many times we passed away this route but not seen this temple, we shall visit this temple in next visit gkvc ballari
మా గుడి పేరు మళ్లేశుని గుడి. పేరు మార్చడం తగదు. మా స్వస్థలం కంబదూరు.
@sandhyam3050Ай бұрын
Thammudu manchi gudi chupinchavu, kani nuvu camera ni kadhuputhuney vunnavu, enka slow ga camera ni move cheyali,, try cheyi please thammudu, slow ga chupisthe enka baguntundhi, baga explain kuda chesthunnavu😊
@ISM1100_Ай бұрын
Ok anna thappakunda next video meeru cheppinatte చేస్తా thank you anna🤝🫂
@lakshmipolukonda9176Ай бұрын
Om Namah Sivaaya
@ISM1100_Ай бұрын
ఓం నమహా శివాయ
@HindpurdevaavlogsАй бұрын
Nice 👍
@ISM1100_Ай бұрын
Tqu bro 🫂
@MrDbraoАй бұрын
అక్కడ పురావస్తు శాఖ వారు చాళుక్య శైలి లో నిర్మించబడిన ఆలయం అని ప్రకటించి నారు.
@ISM1100_Ай бұрын
Yas
@MrDbraoАй бұрын
ఆ నల్ల రాయి వల్ల ఆలయ సౌందర్యం ఇనుమడించింది
@ISM1100_Ай бұрын
👍
@ramanjaneyapeddi2604Ай бұрын
🌹👏
@ISM1100_Ай бұрын
🤝🫂
@annabathulasriharirao7600Ай бұрын
బాదామి చాళుక్యుల సామంతుల కట్టడం
@ISM1100_Ай бұрын
👍🤝🤝
@SuryanarayanaChinthapalliАй бұрын
శివుణ్ణి చూపించలేదు ,అమ్మను చూపించలేదు బాగుంది కానీ next వీడియో జాగర్తగా చేయండి సార్ నమస్తే నమస్తే
@ISM1100_Ай бұрын
Sir శివుణ్ణి చూపించెను కదా
@srinivasreddy2077Ай бұрын
Elanti nala. rathi pillars thoo similar shivalayam Nandhi kandi village sangareddy dist head quarter dhegaa undhi STAR AKARAM LOOO UNDHI TEMPLE
@ISM1100_Ай бұрын
Ok bro thank you
@mutyalapandu-b5lАй бұрын
Sir, any transport available
@ISM1100_Ай бұрын
Em tansport sir
@mutyalapandu-b5lАй бұрын
@@ISM1100_ any bus auto facility from ananthapur am bus stand
@mahaboobbasha-yf1rtАй бұрын
mundu Telugu spashtanga palakakadam avasaram brother...