❤❤❤బాబాయ్ గారు లైఫ్ లో ఒక్కసారి అయినా మీ చేత మంచి వంటకం ఒక్కటి చేయించి తినాలని ఆశగా ఉంది
@sushma71448 ай бұрын
@@GurajaVeerraju veldam😁
@srinivasarka50778 ай бұрын
*_హాయ్_*
@varunjohn33968 ай бұрын
Hi
@bunnykaligithi20218 ай бұрын
𝓞𝓴 𝓽𝓱𝓪𝓹𝓹𝓪𝓴𝓾𝓷𝓭𝓪🙆♂️🙋♂️👍
@AdhiGouthami-v9p8 ай бұрын
Hi
@kanakamahalakshmi99958 ай бұрын
మంచి వంటలతో.. పాటలు కూడా... చక్కగా పాడుతున్నారు... సార్...
@maramramakrishna17318 ай бұрын
బాబాయి గారు మీరు వండే ప్రతి వంటకం కూడా అద్భుతంగా చేయడమే కాకుండా ప్రకృతి వొడి లో ఉంటూ మీరు ఆ వంటకాల్ని తింటూ ఆస్వాదించే పద్దతి చూడ ముచ్చటగా ఉంటుంది మీరు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం తో ఇలాంటి వంటలు మరెన్నో చేసుకొని జీవించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిని
@daggolusrinivasulu41578 ай бұрын
బాబాయ్ మీరు రోజు రోజుకీ మకు కొత్త వంటలు రుచి చుపిసునారు tq
@MadhuBanapuram8 ай бұрын
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి❤❤❤❤❤❤
Mi vedio vachindi ante adi m vedio m content ani chudakundane ...oka like padipothundi sir ❤❤na favourite pulusu 😋😋
@ValleMani8 ай бұрын
పాట బాగుంది కూర ఇంకా బాగుంది 👌 ఇలా నేను కూడా ట్రై చేస్తాను tq andi
@gopaluniraghupathirao80098 ай бұрын
వెంకటేశ్ గారూ నమస్కారం. మీ వీడియోలు చూస్తున్నాము. సింప్లీ సుపర్బ్ మాలాంటి వారికోసం వెజిటేరియన్ వంటకాలు కూడ చూపిస్తున్నందుకు సంతోషం. మీ ఛానల్ నుంచి రుచికరమైన మంచి టీ పెట్టుకునే పద్ధతి పై ఒక చిన్న వీడియో చేయవలసిందిగా మనవి.
@jwalaprasadrao108 ай бұрын
సార్ మీరు చెప్పే విధానం వంటకాన్ని మీరు తింటూ వర్ణించే తీరు అమోఘం అద్భుతః మాకూ తినాలి అనిపించే విధంగా వుంటుంది
@viswasmartviswasmart64208 ай бұрын
Superb sir meru chakaga ninduga ala thilakam tho mana SAMPRADHAYANI kapaduthunaru ...me vantalu kuda👌
@suryakumar65593 ай бұрын
నిన్ననే అనుకున్నాను. చామ దుంపల పులుసు తినాలని ఉంది అని నా భార్యకు తెలియదు అని చెప్పింది. మా అమ్మగారు చాలా రుచిగా చేసేవారు. ఈరోజు మీ విడియో చూసా. ఆదివారం నేనే ట్రై చేస్తా👌❤️🙏
@Muthyam-bz5bg8 ай бұрын
Babai garu annam lo kante ragi sangati combination chala bavuntundi ❤❤❤❤memu alane tintamu😊
@swapnanambi17664 ай бұрын
Babai garu... meeru mee paatala tho Ghantashala gaarini gurthu chestunnaru...chala prashantham ga undi...🙏
@bshnu51418 ай бұрын
మా అమ్మ పులుసు తొ fry కూడా super గా chestadi❤
@venkataramanikalabarigi69098 ай бұрын
చేమ దుంపల పులుసు చాలా బాగుంది , దానితో. పాటు మీరు పాడిన పాట కూడా బాగుంది
@ramukalakonda71828 ай бұрын
చామ దుంపల పులుసు మాకు చాల ఇష్టం మీరు చాల బాగ చేసి చూపించారు బాబాయ్ గారు సూపర్ ❤🎉 మీరు పాట కూడా సూపర్ బాబాయ్ గారు
@jaishankerbhoothanath89198 ай бұрын
First time you have cooked WITHOUT GARLIC🎉🎉...very good
@subashkollabattula56616 ай бұрын
బాబాయ్ గారు మీరు బాగాచెశారు...మీరు చేసినది చూసి నేను మా ఇంట్లో చేశాను....బాగుంది బాబాయ్ గారు
@anilraghula93912 ай бұрын
చమ దుంపలు పులుసు బాగచేశారు, చమ ఆకుల కూర కూడా చేసి చూపంచండి థాంక్స్.
Hi babae garu e roju meru chesinattu chadumpalapusu chesanu superrrr ga undi chala chaala bagundi naku Tq soooo much babae❤
@slaxmanarao91098 ай бұрын
మీ వంటకం చాలా బాగుంది మీ గొంతులో నుంచి వచ్చిన పాట ఇంకా బాగుంది సార్ 👌
@SandhyaYellu8 ай бұрын
మీ చేతి వంట తినే అదృష్టం మాకు ఎప్పుడు ఇస్తారు పెద్ద నాన్న❤
@GaneshYadav-m6g8 ай бұрын
ఏమో
@JujjuvarapuPrathyusha3 ай бұрын
Super thathayya nenu first time chesa ee curry super vachindhi ❤
@awesomely.awesomness5 ай бұрын
Ee roju memu ee pulusu chesamu andi. Chala baga vachindi. Bhojanam chala trupti ga anipinchindi Sir. Maaku ee video andhinchi nanduku chala thanks Sir
@FoodonFarm5 ай бұрын
Chala santosham andi 😊❤️🙏
@hemanthkumara56888 ай бұрын
Superb babai garu😊 naku chala istam😊
@ArchanaMarudi4 ай бұрын
Challa bagundhi nenu mi video chusthu try chennanu super tasty thankyou babayee👌👌
@lavanyachundru8 ай бұрын
This is one of my favorite curry. Looks good 👌👌. Thanks for sharing! Love from California, L
@arifashaik99448 ай бұрын
Meeru chesey kuralu Anni baguntai andi
@saraswathisaru30698 ай бұрын
Babai గారూ 🎉🎉అన్నదాత సుఖి భవ🎉🎉
@renukarenu18558 ай бұрын
Babai garu chala chala thanks ,amma ledu naku meru chesevi chusi konni try chestunam
@renukarenu18558 ай бұрын
Tqq so much andi
@devi91548 ай бұрын
Chala bagundi chamadumpala pulusu. Garden madhya lo vanta adbhutham
@Bobbygamer128 ай бұрын
సూపర్ అంకుల్ మీరు చేసే వంటలు మీకు థాంక్స్
@sandeep.m92344 ай бұрын
Babai,, mi song super babai baga correct gaa chapparu... Money money money venukaa manushulu swartham tho unna Danilo santhosham leru leni daanigurinchi aaraatam... Okari dagara undi mana dagara ledu ani aasuyaa... .. ila undi undi manushulu kruram gaa aalochistunnaaru.... Babai mi cooking super mi song double super..... Maa mother kuuda mee fan babai.. maaku. Kuda illa simple gaa farm land lo home undatam challa istam babai... Yadi yam iynaa mi song, mi cooking, mi farm living adbutam... Oka Manishiki inta kanna yam kavali babai... 👌👌👌👌
@Srisakhi8 ай бұрын
Tattayya garu super chala bagundi mimmalini chusthuntey
@nagarajugodhur8 ай бұрын
నమస్తే తాత గారు ఈ రోజు దుబాయ్ లో చామాడుంపల పులుసు చేశాను మీ రేసిపితో చాలా బాగొచింది ❤❤ 🤤😋😋😋 నేను Instagram loo పెట్టినా మీకు చూడండి ❤❤
@VasanthJammugani-uq4ts8 ай бұрын
బాబాయ్ గారు మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది 👌👌👌👌👌
@urmilachandrika21703 ай бұрын
Babai garu chaama dhumpala kura na favourite andi, super ga chesaru
@sudharavi78898 ай бұрын
Mee song super peddannaya Ghantasala padinattu vundi👌👌👌
@SanjuYadav-ji6qp8 ай бұрын
Meru thine style naku nachuthunadhi ❤
@chandunaik51938 ай бұрын
Me cooking super and dog's kudaa cute ga unnayi Babai garu
@evenzlinasravani63338 ай бұрын
ఎంత happy life lead చేస్తున్నారు బాబాయ్ u r soo lucky 🎉
బాబాయ్ గారు ఈరోజు రెసిపీ ట్రై చేస్తాను చాలా చాలా బాగా కుదిరింది
@pravallika16548 ай бұрын
మీ వంటకి అంత రుచి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది బాబాయ్ గారు... మీరు వంట చెయ్యడానికి వాడే సహజ సిద్దమైన వస్తువులు కూడాను...అదే బాబాయ్ గారు.. కట్టెల పొయ్యి, మట్టి పత్రాలు.. టెంకాయి చిప్ప గరిట.... ఈ కాలములో అలా ఎవరు చేస్తున్నారు బాబాయ్ గారు... మాకు ఒకసారి మీ వంట రుచి చూడాలని ఉంది బాబాయ్ గారు... 😋😋😋
@swethavittalrao69324 ай бұрын
Asalu super super super super 👌 andi correct ga chepparu evanni unte Nijam ga taste super andi nijame correct ga comment pettinaru super super andi
@syamsundarsuri11656 ай бұрын
0:00 మమ్మ దానిలో ఉడికిన కోడిగుడ్డు వేసేది సుమ్మ సూపరో సూపర్ బాబాయ్ ఆరోజలు ఇప్పుడు గుర్తుకోస్తున్నాయి అమ్మ లేదుగాని ఆ వంటవాసన గుర్తుకు వచ్చింది నీవల్ల 🙏🙏🙏
@FranklinAlagala8 ай бұрын
Thatha - Naaku Chama Gadda ante chana ishtam. Love you Thatha.
మీ స్వరం.చాలా బాగుంది బాబాయ్.మీ వంటలు అన్ని సూపర్ బాబాయ్
@diwakarharidasu58568 ай бұрын
Super super superooo super 👍
@keerthipathuri63058 ай бұрын
Super babai gaaru maku tinalanipisthundhi
@Fantasy18128 ай бұрын
Meru vandey prathi curry super 👌 👍 meru cheysey locations all good 👍 okkasari memmalni kalisi okkasari me cheythi vanta thinali ani undhi main pithala pulusu I love that pulusu 😋😋😋😋🎉🎉🎉🎉🎉
@rafisk24658 ай бұрын
ఫస్ట్ లిఖ్ ఫస్ట్ కామెంట్ నాదే బాబాయ్ గారు
@deard4018 ай бұрын
లిఖ్ ?
@malleshkummari3027kmr8 ай бұрын
లైక్
@deard4018 ай бұрын
@@malleshkummari3027kmr ohhh
@raju5223088 ай бұрын
@@deard401 like
@srini96538 ай бұрын
Babai Garu, all the recipes that I have tried from your show has been a super-hit. I did not know you can do this without dal, I can't wait to buy few chama-dumpalu tomorrow. Please keep them coming, Andi. 🙏!
@FoodonFarm8 ай бұрын
Thank you so much 😄❤️
@esampellygayathri94138 ай бұрын
నాకు చాలా ఇష్టం చామదుంపల కూర👌👌😋😋😋😋😋
@mounikavlogs.8 ай бұрын
Yes
@usharamani-us1cl8 ай бұрын
Hi babai Garu good morning wonderful nature very beautiful greenery good looking flowers you are cooking is very well chamadumpala pulusu amazing thank you your way of cooking simply super 😋😋
@usharamani-us1cl8 ай бұрын
Very traditional cooking
@theNOone486Ай бұрын
Chala bagnnai seme memu chesela undi
@sonydonmare888 ай бұрын
Thathaiah super meeru 😊
@lathareddy77258 ай бұрын
Hi babay gaaru mee vantalu super andi mee vidios anni chustaamu memu
@MadhukishoreKorivi25 күн бұрын
Babai garu mi prathi video nu miss kakunda avasaramythe repeat chaci Custhanu
@sanjayreddy798 ай бұрын
Chala happy untam mi videos chusthe
@ganeshk25338 ай бұрын
బాబాయ్ చేమ దుంపల పులుసు ఆంటే నాకు 👌ఇష్టం
@TheNagesh118 ай бұрын
Babai gari meeru super andi Enno food videos chustham Kani Me mundu vallu deniki sariporu
@badikalapravallika96268 ай бұрын
6:16 Uncle your cooking so fantastic mind blowing curries thank u
@Raji777508 ай бұрын
My favourite dish.. పెండలం పులుసు కూడా చెయ్యండి బాబాయ్