చీమకుర్తి నాగేశ్వరరావు /కలికీ రెక్కలు రాని పద్యం /CHIMAKURTHI KALIKI PADYAM

  Рет қаралды 797,720

MRTV TeluguDrama

MRTV TeluguDrama

Күн бұрын

Пікірлер: 272
@omnamonarayanaya3176
@omnamonarayanaya3176 Жыл бұрын
ఇటువంటి మహానుభావులు ఇప్పటి రోజుల్లో లేనందున చాలా చింతూస్తూ అలనాటి నాట్య రారాజు గాన విద్య పరులు శ్రీ శ్రీ చీమకుర్తి నాగేశ్వర రావు గారికి నా ఆత్మ పూర్వకంగా నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chearlasomanarsaiah7802
@chearlasomanarsaiah7802 Жыл бұрын
అనితర సాధ్యం, అద్భుత గానం !!!
@ch.7028
@ch.7028 3 ай бұрын
Etuvnti. వాళ్ళు.. ఇంక. మళ్ళీ. పుట్టరు. చీమకుర్తి. వారికీ. నా. పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@sharmilaartstheatersiva9000
@sharmilaartstheatersiva9000 4 жыл бұрын
మరో జన్మ వుంటే మీరు మిరుల పుట్టి అదే గాత్రం తో మాకు మీ పద్యాలు అందించాలని వుంది.
@kgovindu2711
@kgovindu2711 4 жыл бұрын
మీరు చనిపోయిన తర్వాతే చనిపో చనిపో గంధర్వ
@lakshmiaratikotla1464
@lakshmiaratikotla1464 Жыл бұрын
Super 👌
@johnjohn-zn5bp
@johnjohn-zn5bp 4 жыл бұрын
సరిరారు మీకెవ్వరు ... మీ గాత్ర మే ఓ సంగీత వాయిద్యం.... మరలా పుట్టు మహాత్మా..
@jntvnewschanel2462
@jntvnewschanel2462 Жыл бұрын
100% చీమకుర్తి నాగేశ్వరరావు పాటలు వింటే అంత అద్భుతంగా ఉంటాయి ఎవరు పాడారు పాడలేరు 🙏🙏🙏🙏🙏
@kgovindu2711
@kgovindu2711 3 жыл бұрын
జీవిత మింతే, సత్య హరిశ్చంద్ర, చింతామణి, నాటకాలను , చూసి తరించండి.కళాకారులకు, కళామతల్లి ముద్దుబిడ్డలకు వందనాలు, మీకు శతకోటి వందనాలు.
@amaragopinath1986
@amaragopinath1986 4 жыл бұрын
ఈ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఒక్క చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఆలపించిన పద్యాలు మాత్రమే నేను వింటున్నాను. అలాగని మిగిలిన కళాకారులను తక్కువగా అనుకోవడం లేదు. నాకు ఎందుకో హరిశ్చంద్ర గాత్రం మాత్రం ఆయన కంఠం నుంచే వినాలని ఉంటుంది 🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@kiprasadrao
@kiprasadrao 3 жыл бұрын
మీవయసెంత?
@chandraiahaluri422
@chandraiahaluri422 3 жыл бұрын
L
@maheshvasa293
@maheshvasa293 5 ай бұрын
నేను కూడా ఈయన అభిమానినే భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలలో ఎన్నోసార్లు చూసాను కానీ వారణాసి పద్యం పాడడం పక్కన కూర్చోవడం అంతే పాపం మొలకారెడ్డి గారో రాజేశ్వరరావు గారు మిగిలిన నాటకాన్ని పూర్తి చేసేవారు ప్రత్యక్షంగా పూర్తిగా ఎప్పుడూ చూడలేదు అయినా చీమకుర్తి నాగేశ్వరరావు అంటే పిచ్చి అభిమానం నాకు మా నాన్న గారికి
@baburaoyaramala9314
@baburaoyaramala9314 4 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారికి సంబంధించి న పూర్తి నాటకం పద్యాలు పంపగలరు చీమకుర్తి గారి పద్యాలు వింటే ఎన్ని బాధలు ఉన్న మర్చిపోతాం
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@venkatraomidasala8839
@venkatraomidasala8839 Жыл бұрын
Nothing to say.marvalous tonr
@SujathaMedam
@SujathaMedam Жыл бұрын
​@@mrtvtelugudrama7520భ మణి
@rajagopalreddy2230
@rajagopalreddy2230 4 жыл бұрын
ఆహా ఎంత అద్భుతమైన గాత్రం, ఎంతో సాహిత్యం వుంది. ఇలాంటి పద్యాలు వినాలన్నా ఎంతో రసస్పూర్తి ఉండాలి. పాడిన చీమకుర్తి వారికి, ఇలాంటి పద్యాలను వీక్షకులకు అందించి MRTV వారికి వేల వేల నమస్కారాలు🙏🙏🙏
@cvrmurthy3918
@cvrmurthy3918 3 жыл бұрын
I saw his Harischandra in Bhimavaram. Terrific action and melodious voice.
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 жыл бұрын
చీమకూర్తి గారు మీ నటనా కౌశల్యానికి పాదాభివందనం.....
@haribabuk7630
@haribabuk7630 Жыл бұрын
Bhakti bhajana patalu laga ledu padyalu ragalu ga vunnatluga vundi ithe voice super bagundi vasudeva
@srinivasaraopanchumarthi9640
@srinivasaraopanchumarthi9640 Ай бұрын
అద్భుతమైన గాత్రం 🙏🙏
@raghurammankala7451
@raghurammankala7451 4 жыл бұрын
భారతీయ కళలు నేటికీ ఏనాటికీ సజీవంగా కొనసాగుతున్నాయంటే కారణం ఇలాంటి వారే కారణం కదా .సదావారికి మన భావితరాలు ఎన్నటికీ ఋణపడి ఉంటాయనడంలో అతిశయోక్తిలేదు.ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@n.kjayanna2535
@n.kjayanna2535 Жыл бұрын
What a great melodius singer and actor,
@Raja-zq1bw
@Raja-zq1bw 2 жыл бұрын
మీ గానామృతానికి నా పాదాభివందనం.
@chandrasekhar8392
@chandrasekhar8392 4 жыл бұрын
వేలాది కృతజ్ఞతలు సార్, నేటి సమాజం బాగుపడాలంటే ఇలాంటి సాంఘిక నాటకాలు అవసరం
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@tegalapallirajashekarreddy4482
@tegalapallirajashekarreddy4482 4 жыл бұрын
Janapadageyalu
@tegalapallirajashekarreddy4482
@tegalapallirajashekarreddy4482 4 жыл бұрын
Js
@tegalapallirajashekarreddy4482
@tegalapallirajashekarreddy4482 4 жыл бұрын
Janspadageyalu Telugu
@pshivaiah8523
@pshivaiah8523 4 жыл бұрын
పాటలు పాడడం లోనూ నటన లో మీకు ఎవరు సాటి లేరు సార్ మీ వాయిస్ సూపర్ సార్🙏🙏🙏🙏🙏🙏
@VenkataRamana-yw3kx
@VenkataRamana-yw3kx 3 жыл бұрын
Fantastic, tremoundous, beautiful tone, and way of singing padyalu are wonderful.
@appalanaidunadupuru7209
@appalanaidunadupuru7209 Жыл бұрын
Wonderful super singing m r tv ki namaskaaraalu
@surendrakurapati8799
@surendrakurapati8799 3 жыл бұрын
హరిశ్చంద్ర నాటకం యొక్క పద్యాలు ఒక్క నాగేశ్వర రావు గారు కంఠం పలికించే ధ్వని దైవతం ఆయన స్వరంలో మాత్రమే అందంగా ఉంటాయి.
@anjaneyuluguggilapu9692
@anjaneyuluguggilapu9692 3 жыл бұрын
అద్భుతం ఏమని చెప్పగలం నోట మాట రావడం లేదు.
@applepoojaram7489
@applepoojaram7489 4 жыл бұрын
మీ నటనా కౌసల్యం, గాత్రం తో సత్య హరిచంద్ర నాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చినారు.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@yacobchitikela1740
@yacobchitikela1740 Жыл бұрын
కౌ సల్యం కాదు కౌశలం అన్యధా భావించకండి సరిధిద్ధాను అంతే తప్పైతే మన్నించండి
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Жыл бұрын
Great ..ever green, cheemakurti🎉
@boddupallyyadagirichary2416
@boddupallyyadagirichary2416 3 жыл бұрын
No words sir please send many 🙏🙏💐👍👍👍
@BOND-ss3mv
@BOND-ss3mv 3 жыл бұрын
అద్భుత అజరామర గాత్రం... మహానుభావులు...
@suribabuavala6577
@suribabuavala6577 4 жыл бұрын
బ్రదర్ మారెన్ని వీడియోస్ గురువు గారు వీ పెటండీ సూపర్,👌👌👌👌👌👌
@purushottamtimmala7583
@purushottamtimmala7583 4 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి న వందనలు ఎప్పుడు ఇంకా భారతీయ కలలు బ్రతికే ఉన్నాయంటే కారణం ఆ మహానుభావులే అవి కపఫకోవలసిన బాధ్యత మనపైన ఉంది
@sudhat6208
@sudhat6208 4 жыл бұрын
సూపర్ వాయిస్
@appalacharipedagadi4688
@appalacharipedagadi4688 4 жыл бұрын
మీరు అద్భుతంగా నటీంచి పాడుట యే కాదూ ప్రక్కన ఉన్న చిన్న కళాకారుడుని కూ డా
@oletinageswararao6252
@oletinageswararao6252 3 жыл бұрын
జోహార్ అమరకళాకారులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడి నీ ప్రార్థించుచున్నాను 🙏🏾🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏾
@venkatasubbaiah2913
@venkatasubbaiah2913 3 жыл бұрын
Super ga padaru exllent voice
@sivareddi4722
@sivareddi4722 Жыл бұрын
👉....ఏమి రాగం ఆహర్యం ఎవరికి రావు ఇద్దరు కళమ్మ తల్లి బిడ్డల్ని అనిత కాలం లోనే స్వర్గస్తులైనారు మరలా ఏదో ఒక రూపంలో జన్మించి కళను బ్రతకాలని మనసారా భగవంతుడిని కొట్టుకుంటున్నా 🙏🙏🙏
@guruprasadaraoragi9692
@guruprasadaraoragi9692 4 жыл бұрын
అద్భుతం, మహా అద్భుతం !!!!
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@sudhakarreddychinnireddy1442
@sudhakarreddychinnireddy1442 Жыл бұрын
Excellent voice
@విజయ్విజయ్-థ1బ
@విజయ్విజయ్-థ1బ 3 жыл бұрын
గ్రీట్ సార్ 🙏🙏🙏
@chinepallirajakumar8662
@chinepallirajakumar8662 Жыл бұрын
నాటక రంగానికి దన్యవాదములు
@విజయ్విజయ్-థ1బ
@విజయ్విజయ్-థ1బ 4 жыл бұрын
మహాను భావులు 🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయ ప్రార్థన
@baburaotulluri5466
@baburaotulluri5466 Жыл бұрын
He is legend in harichandra drama
@venkatasivareddyb1827
@venkatasivareddyb1827 4 жыл бұрын
పౌరాణిక నాటక రంగానికి పునర్వైభవం కలిగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. బి.వెంకటశివారెడ్డి, న్యాయవాది, అనంతపురం.
@mariyadasumadhasu6176
@mariyadasumadhasu6176 Жыл бұрын
జోహా రు chimamurti
@pothurajusrinivasu4679
@pothurajusrinivasu4679 3 жыл бұрын
ఈతరం ప్రజల కూడా ఈయన గాత్రం నచుతుంది,👍👌👍👌👍👌👍👌💐💐💐💐💐💐💐
@subbu_yadav_official4845
@subbu_yadav_official4845 4 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnanimmakayala3416
@krishnanimmakayala3416 4 жыл бұрын
Appatlo me gurinchi janalu egabadevaru me ku ma nasunjjallulu
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివితీరదు. మీ నటనలో ఏదో ఉంది.
@b.adinarayana8361
@b.adinarayana8361 4 жыл бұрын
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
@swarnaraj7053
@swarnaraj7053 3 жыл бұрын
సూపర్ వాయిస్..
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 3 жыл бұрын
Very wonderful and marvelous voice sir.
@rajkapoor7950
@rajkapoor7950 3 жыл бұрын
ఈ కళ మళ్ళీ పునఃవైభవం కావాలి
@guruprasadaraoragi9692
@guruprasadaraoragi9692 4 жыл бұрын
అనితర సాధ్యం, అద్భుత గానం !!!! జోహార్లు చీమకుర్తి కి.
@kelampadmavathi5935
@kelampadmavathi5935 3 жыл бұрын
Rr
@molakanibharath
@molakanibharath 4 жыл бұрын
MRTV తెలుగు డ్రామా చానల్ సూపర్ వీడియోస్ గొప్ప నటీమణులని మాకూ అందచేస్తున్నారు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
@venkateswararaojakka3318
@venkateswararaojakka3318 Жыл бұрын
Excellent ❤
@gpadmavathi4958
@gpadmavathi4958 4 жыл бұрын
Vaarini ela chuse bhagyanni echinanduku meeku dhanyavadamulu
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Жыл бұрын
ఇలాంటి కళాకారులు వారి జీవితాలను త్యాగము చేశారు ప్రజల వినోదం కోసం
@tvraonellore4865
@tvraonellore4865 4 жыл бұрын
గౌరవ మిత్రులు విజయకుమార్ గారికి ఈ నాటకం ఏ వూర్లో ఆడారు పాత్రలకు ప్రాణం పోసిన నటీనటులెవ్వరు తదితర సంగతులు వీలైనంతవరకు చిన్న నోట్ యివ్వగలిగితే పాత తరానికి ఆ మధుర స్మృతులు కొత్త తరానికి ఆసక్తికరమైన సంగతులు తెలిపిన వారవుతారు ప్రయత్నించి మమ్మల్ని అలరింప ప్రార్ధన 🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
గౌరవనీయులు మిత్రులు టీవీ రావు గారికి , మీ విలువైన సూచనకు ధన్యవాదములు. ముఖ్య నటీనటుల పేర్లు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాము లభ్యతను బట్టి ఇతర సమాచారము ను కూడా అప్డేట్ చేస్తున్నాము. నమస్కారములు
@tvraonellore4865
@tvraonellore4865 4 жыл бұрын
MRTV TeluguDrama ధన్యవాదాలు సర్ ఎంతోమంది నటీనటులను మీ ఛానల్ ద్వారా వెలుగులోని తెస్తూ తెలుగు నాటక రంగానికి మీరు చేస్తున్న కళాసేవకు అభినందనలు విజయకుమార్ గారూ 🎤👏👏👏🙏
@chinthannachenchugalla2980
@chinthannachenchugalla2980 3 ай бұрын
Aaha emi alopana, great singer 🙏🙏🙏🙏
@satyamitrabhaktiranjani
@satyamitrabhaktiranjani 3 жыл бұрын
Cheema krti nagaser rao gari padhya pampakamu chaala adbhutamu. Tq
@trinadhulunalla2108
@trinadhulunalla2108 3 жыл бұрын
Wonderful pouranika wonder.
@Srinu-em4rp
@Srinu-em4rp 4 жыл бұрын
Thanks sir upload chesinanduku
@yellaiahchatla4992
@yellaiahchatla4992 4 жыл бұрын
అమరజీవులు చీమకుర్తి,బొబ్బిలి సావిత్రి గారికి జోహార్లు. ఇద్దరూ మధురగాయకులే.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
@subbuyadavsakiri1509
@subbuyadavsakiri1509 3 жыл бұрын
సార్ బొబ్బిలి సావిత్రి గారు వున్నారా ఆవిడదీ ఏ ఊరు అండీ
@bangarrajupathiwada7290
@bangarrajupathiwada7290 4 жыл бұрын
What a great as actor and good voice
@chopparapusubbarao6501
@chopparapusubbarao6501 4 жыл бұрын
తనుపాడుతూ అభినయిస్తూ, చంద్రమతికిఅభినయం నేర్పుతూ, హార్మనిష్టుకి సూచనలిస్తూ , శ్రోతల్ని రంజింపజేస్తూ ,కళాభిమానులు హృదయాలలో నిరంతరం నిలిచియున్న ఏకైక కళాకారుడు శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారు మాత్రమే అనిపించేలా ఉంది ఆహా!
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
Chopparapu Subbarao గారు, చీమకుర్తి నాగేశ్వర రావు గారి అద్భుత నట గానానికి అద్దం పడుతున్నట్లుగా మీ విశ్లేషణ కనిపిస్తుంది. పద్య నాటక కళాభిమానులకు,నేటి తరానికి మీలాంటి వారి విశ్లేషణ చాలా ఉపయోగకరం. ధన్యవాదములు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@simhadriappalanaidugogada5980
@simhadriappalanaidugogada5980 4 жыл бұрын
Nageshwar Rao garu hatsap sir
@krishnaduggempudi5288
@krishnaduggempudi5288 Жыл бұрын
my father told about his greatness he is from our district
@vanayerrayya1415
@vanayerrayya1415 Ай бұрын
ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయిన అమర జీవి చీమకుర్తి గారికి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sasank3016
@sasank3016 4 жыл бұрын
Excellent artists and Excellent lyrics by sri Balijepalli Lakshmikantha kavi.. దేశభాషలందు తెలుగు లెస్స......
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@rajupavada4531
@rajupavada4531 4 жыл бұрын
Super.
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 жыл бұрын
Beautiful
@krishnamohanrebba4415
@krishnamohanrebba4415 Жыл бұрын
నటన అనే పదం వీరిని చూసి పుట్టినట్లు వుంది అనే దానికి సందేహం లేదు...
@ramakrishnakamidi4052
@ramakrishnakamidi4052 4 жыл бұрын
Nageswarao garu gonthu lo yedo adbutam dagi vundhi 🙏🙏🙏
@klakshminarayana5299
@klakshminarayana5299 Жыл бұрын
Chemakurthigreatgreat
@anjaneyuluchinta4078
@anjaneyuluchinta4078 3 жыл бұрын
Super...Super.. Oncemore..
@narasimhareddy3454
@narasimhareddy3454 3 жыл бұрын
Padyam chivaralo. Vesina gamakamulu adbhutham great chemakurthi garu
@bhadrad7851
@bhadrad7851 4 жыл бұрын
Adbhutham sir mee voice madhuram 🙏🙏🙏
@vrr8176
@vrr8176 4 ай бұрын
మాటలు లెవ్ 😞😢👏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@katepalliyedukondalu4108
@katepalliyedukondalu4108 3 жыл бұрын
Exlent
@subbaraogudala4193
@subbaraogudala4193 2 жыл бұрын
Nagesvara Rao Gari gana madhuryamu koddi mandike vuntundi.kani vari alavatu varini duram chesindi.badhaga vundi.
@bangarrajupathiwada7290
@bangarrajupathiwada7290 4 жыл бұрын
Jai cheemakurthi garu
@ramaKrishna-tb2pq
@ramaKrishna-tb2pq 3 жыл бұрын
శతకోటి 🙏🙏🙏🙏🙏
@amarnathsharma2986
@amarnathsharma2986 4 жыл бұрын
The present life of a couple is estimated near about 100 yrs back by Sri balijepally. In a small family both husband and wife are employees and gone out for their livinghood. They kept their children in house and left. In the meanwhile no one will expect what happens. This comparison with male and female birds is super. Sweet voice of late chimakurthy is marvelous. No comment.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@mahithasaganti3928
@mahithasaganti3928 3 жыл бұрын
@@mrtvtelugudrama7520 పాట
@Goddalla
@Goddalla 4 жыл бұрын
అద్భుతమైన గానం🙏🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@bujji1271
@bujji1271 4 жыл бұрын
Abhinayam kuda adbhutam ga untundi
@Goddalla
@Goddalla 4 жыл бұрын
Sir..coment చేస్తే భహుమతి అన్నారు..
@chanbasha8827
@chanbasha8827 3 жыл бұрын
Guruvu gariki 🙏🙏💐💐💐❤️❤️❤️
@venkeaymamidi1309
@venkeaymamidi1309 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏from sklm
@bramesh6945
@bramesh6945 3 жыл бұрын
Very Nice
@gurugubellivenkatarao4655
@gurugubellivenkatarao4655 3 жыл бұрын
Superb sir .
@chearlasomanarsaiah7802
@chearlasomanarsaiah7802 Жыл бұрын
Super .. Evergreen
@mgovindaiah7957
@mgovindaiah7957 3 жыл бұрын
Very very mice
@kancharapuvasudevarao7108
@kancharapuvasudevarao7108 4 жыл бұрын
Marvelous 🙏🙏🙏
@ArudraPedada
@ArudraPedada Ай бұрын
నేను ఆయనను చూసాను నా జన్మ ధన్యం అయ్యింది. ఆయన నటనలో పద్యం తెల్లభోయింది. ఇప్పటికి ప్రతిరోజు ఆయన పద్యం వినందే నిద్రపోను.
@ahraoa
@ahraoa Жыл бұрын
Excellent 👌👌
@srinivasaprasadmaddala9381
@srinivasaprasadmaddala9381 4 жыл бұрын
Excellent
@AE.ranganrtnluGoud
@AE.ranganrtnluGoud Жыл бұрын
Supar.sar
@gudipudigovind9260
@gudipudigovind9260 4 жыл бұрын
Excellent super sir meeru maa drustilo bratike vunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@ramaraosatya8912
@ramaraosatya8912 3 жыл бұрын
Chimakurthi garu padyam
@venkithota1034
@venkithota1034 4 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు కొన్ని వేల సార్లు విన్నా తనివితీరదు
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@rockychannel1463
@rockychannel1463 Жыл бұрын
Good
@papinaidu5626
@papinaidu5626 3 жыл бұрын
Super
@kannavenugopal3371
@kannavenugopal3371 4 жыл бұрын
Chimakurthy Nageswararao Garu oka maha gayakulu,Malkas ragam adbhutham, induloni sangathulu na bhootho na bhavishyath.. Konni kramasikshana rahithyam valana anukunna sthayiki jeevinchi unnappudu ralekapoyaru.. Oka maha kalakaruniki padabhi vandanalu
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి, బ్రతికించండి.
@penuputta3708
@penuputta3708 4 жыл бұрын
It reminds me Harichandra Naatakam at my village, Gogulapalli, Nellore Dist, where Chrmakurthi performed as Harichandra in 1994 June.
@mrtvtelugudrama7520
@mrtvtelugudrama7520 4 жыл бұрын
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన మా వీడియోలను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కళా భిమానులందరికీ మన వీడియోలను వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా తప్పక షేర్ చేయండి. కళాకారులను కళా రంగాన్ని ప్రోత్సహించండి
@tandusuribabu2116
@tandusuribabu2116 3 жыл бұрын
Anna super🙏🙏🙏🙏🙏🙏
@sriramanjanaya5634
@sriramanjanaya5634 3 жыл бұрын
Wonderful very nice
@nagarajucu
@nagarajucu 4 жыл бұрын
Very great drama artist
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН