Yes ivvochu dap black, white e color ayna parvaledu
@gugulothashok85182 ай бұрын
Hi అక్క...10డేస్ బ్యాక్... నర్సరీ నుండి చామంతి మొక్క తెచ్చాను... Repot కూడా చేశాను కానీ మొక్క... Total వాడిపోయింది.... చనిపోయే స్టేజి లో ఉంది.... దానికి ఏంచేయాలి... Please అక్క రిప్లై ఇవ్వండి.. Please అక్క.. And వేరే మొక్కల్లో...నత్తలు బాగా ఉన్నాయ్ అక్క అవి పోవడానికి టిప్స్ చెప్పండి అక్క.. Please
@sridevigardeningtips60622 ай бұрын
Full sun lo pettandi.. Water soil dry ayake cheyandi.. Continue ga rains padithe over watering valla mokka root rot ayi vaadipotundi.. Fungicide saaf spray cheyandi 2gm per lit.. Nathalu povalante dalchini powder mattilo challandi, neem powder ayna parvaledu