మా చామంతి మొక్కకు ఇంకా కూడా పూలు వస్తున్నాయి కానీ ఆకులు బాగా ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? చిన్న 10inch pot లోనే ఉంచాను. గులాబీ చెట్టుకు అయితే ఆకులే లేవసలు . కొన్న రెండు నెలలకు అన్నీ రాలిపోయాయి . ఒక 2 hrs ఎండ మటుకే తగులుతుంది ఎండాకాలం కూడా . Plz solution చెప్పండి