చిన్న సన్నకారు రైతులకు మీరు చెప్పే ప్రతి వీడియో చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సార్🙏🙏🙏
@kotireddyandena2175Ай бұрын
You are god gifted person for farmers
@suryapratapreddyg2074 Жыл бұрын
వాతావరణం మార్పులవల్ల రైతులు నష్టపోకుండా అవగాహన కల్పిస్తున్నారు ధన్య వాదాలు సర్.
@BabuBabu-kl9wk3 ай бұрын
Sir meeru chalaa chepthunnaru sir clear 👌👌👌👌
@ganeshreddy593 Жыл бұрын
Superb sir.
@naveendontineni5968 Жыл бұрын
Thank you for this great video information. I have personally experienced this but I could only rely on the advise of fertilizer shop and sprayed pesticide. Everyone thinks that the symptoms are from a pest and we spray pesticide while having no benefit and loose money and effort. Knowing the difference between pest and fungus is very important and I hope our farmers take this video as a reference when they treat the plants. Thank you again for valuable information.
@anjaneyulutelugu2934 Жыл бұрын
Thank you very much sir iam waiting next video sir
@ChitraVenkatesh-q5o Жыл бұрын
I am following your video sir super video sir
@sureshchittimalla9701 Жыл бұрын
Thank you sir. I am following your videos. 🙏🙏🙏🙏🙏 for u 🙏🙏🙏🙏🙏
@fastrack_billionaires46 Жыл бұрын
Guava tree gurinchu vedios chayandi sir
@jayapaljayapalreddy8036 Жыл бұрын
Thankyou sir 🙏🙏🙏🙏
@anjaneyulutelugu2934 Жыл бұрын
Sir humic acid fulvic acid amino acids percentage చెప్పండి సార్
@harivilasreddy8474 Жыл бұрын
Rithu parisodana sabyathavam ela tisukovali
@P.SureshP.Suresh-r7k Жыл бұрын
హాయ్ సార్ నమస్తే మీ వీడియోలు చాలా బాగున్నాయి నేను గత మూడేళ్ల క్రితం చిన్ని చెట్టు వేశాను ఘటనా స్థలంలో మరో చెట్టు వేశాను మొదటి చీని చెట్టు ఎలాంటి గ్రోత్ లేదు దయచేసి నేను పెరట్లో వేసిన చీనీ చెట్లకు ఎలాంటి ఫర్టిలైజర్ వేయవలెను
@ganeshreddy593 Жыл бұрын
Nalli gurinchi oka video cheyyandhi sirrr only nalli kiii
@reddybasha6337 Жыл бұрын
సార్ నమస్తే సార్ తెలిన విధముగా ఏదో ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని రైతులు పుత లో నష్టాన్ని తగ్గించవచ్చు అనవసరంగా డబ్బులు మరియు సమయము వృధా కాకుండా రైతులకు మీరు చేస్తున్న సహాయానికి 🙏🙏🙏
@Raam088 Жыл бұрын
Flowering unnapadu spray cheyakudadu ani mere last videos lo chepparu.
@telugumobiletips596 Жыл бұрын
Annual subscription ఎలా తీసుకోవాలి sir (మాకు నిమ్మ తోట వుంది)
@DrRSS Жыл бұрын
9849715564
@kondabynagaraju7326 Жыл бұрын
సభ్యత్వం ఎలా తీసుకోవాలి సార్
@gsreddy318 Жыл бұрын
Matalu levu only 🙏🙏🙏🙏
@P.SureshP.Suresh-r7k Жыл бұрын
హాయ్ సార్ నమస్తే నేను ఇంటిలో రెండు చీనీ చెట్లు వేశాను మొదటి చెట్టు వేసి మూడు సంవత్సరాలు పూర్తి అయినది ఇంతవరకు ఎలాంటి గ్రోత్ లేదు పెరటి వేసిన చెట్టు ఏమి వేసి గ్రోత్ చూపించగలను దయచేసి చెప్పగలరు