Hi friends mana channel Lo BalakrishnaSinger Banjara New Sad song release aindhi meerandaru chusi nannu support cheyyalani korukuntunnanu e song nachithe kachitanga like cheyyandi and me frnds andariki share cheyyandi.
@bhukyavenkateshbhukyavenka63033 жыл бұрын
Super ga padauv Bro
@DS.Banjara3 жыл бұрын
😘😘
@mahenderbanjaracreation19573 жыл бұрын
Super songs Balu
@ravichavan69423 жыл бұрын
Hi
@ravichavan69423 жыл бұрын
Hi
@vankudothmahesh94053 жыл бұрын
Gd Anna keep going we are supporting you
@praveenpaviofficial9063 жыл бұрын
Super Anna 🙏🙏
@Jadav_ankosh_93 жыл бұрын
🙏🙏🙏🙏
@srinubadavath32293 жыл бұрын
Super song lyrics music kkkk Banjara
@sapavatvenunaik55713 жыл бұрын
Super super 👌👌👌
@srinuproductions33653 жыл бұрын
Super sang
@knmusic70853 жыл бұрын
Supper balu
@jatavathnaveennaiksinger68563 жыл бұрын
Super super songs bro
@yashwanthnishanth57763 жыл бұрын
Miss you😭 my lovely annaya 😭😭😭😭😭😭😭😭
@lakshmannasuraboiyana44473 жыл бұрын
👏👏👏👏👏
@DjRamKalpanaRam1433 жыл бұрын
St.song
@nsbanjara60653 жыл бұрын
Super song bro 😭
@santhoshbanjara76063 жыл бұрын
Ammai thoti padthe bagundi enko sari singilga padaku bro
@NareshNaresh-dj5jz3 жыл бұрын
😭😭😭😭😭
@bhukyavenkanna18463 жыл бұрын
King of kings
@korraramesh62683 жыл бұрын
Nice. 😭😭😭
@nenavathnithin64473 жыл бұрын
Middle la songs manchiga padthaley. Thammudu nuvu
@santhoshbanjaraofficial...81793 жыл бұрын
Hii
@pavandancer84783 жыл бұрын
Super balu maama 😭😭....
@akbanjaramusic96443 жыл бұрын
Mind blowing song anna 😭
@sagarnayak-ul1bx3 жыл бұрын
Super song balakrishna anna
@santhoshbanjaraofficial...81793 жыл бұрын
Super
@rajuvankunavath43963 жыл бұрын
Super Thammudu ❤️❤️❤️
@srikanthsonusp32283 жыл бұрын
Nice Anna
@gugulothunageswarao46493 жыл бұрын
సూపర్ బాలకృష్ణ,మంచి మంచి మన బంజారా,.సాగ్ పాడుతూనందుకు థాంక్స్
@hsbanjarahanmanthu3 жыл бұрын
Super 😭😭
@SN225SONGS3 жыл бұрын
Pain ful song 😌😌😌Nice Lyrics✍✍✍✍ Balu Bro......
@dayakarsn22563 жыл бұрын
Super song Anna
@gudipatinagaiahgudipartnag23413 жыл бұрын
Super shiva anna
@santhoshbanjaraofficial...81793 жыл бұрын
Anna
@pamarbanjara23923 жыл бұрын
Super lyrics brooooo
@smaudioandvideo3 жыл бұрын
Super balu 😘😘😘
@anillavuri67483 жыл бұрын
Super song
@nsofficial76133 жыл бұрын
Nice Song Balu 😍
@Anilbanjara5903 жыл бұрын
Super song bro Mind blowing lyrics 😭😭 Heart Touching lyrics
@lachulachu75713 жыл бұрын
Super balu thammudu 😘😘😘
@DKTVIDEOS453 жыл бұрын
MISS u Mama 😭
@pathulothurambabu7063 жыл бұрын
Super Song Balu... 😭😭😭
@priyacreations58623 жыл бұрын
Superb extordnary lyrics 😘😘😘
@dorasai1433 жыл бұрын
Super song mamma👌👌👌👌👌
@manglaramavath15653 жыл бұрын
R. MANGLA. R. G. T
@vishlavathshankarroja91763 жыл бұрын
oliil
@lovelynaresh81763 жыл бұрын
Super bro 😭😭 all the best for you next song
@Banjara143R3 жыл бұрын
Rip Anna🪔 Super Song Balu👍
@saidammad92053 жыл бұрын
Nice song
@bhim_warrior_manu_3 жыл бұрын
చైత్రమ్మ...చిన్నపాప రా. ఏ పాపం తెలియని పసిపాప రా. ఒరేయ్ పాపాత్ముడా దుర్మార్గుడా ఏం కనిపించింది రా నీకు ఆ పసిపాపలో. అమ్మా చిన్నారి చైత్రమ్మా మమ్మల్ని క్షమించమ్మా తల్లీ. మానవరూపంలో ఉన్న మృగకామానికి బలైపోయావ్. అమ్మా తల్లీ చైత్ర నువ్వెక్కడున్నా నీఆత్మకు శాంతి కలగాలని మానవత్వం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్న ఈ సమాజమంతా సిగ్గుపడలి. అమ్మా బంగారు తల్లీ నీకు నేను అశ్రునివాలి చెప్పనమ్మా. ఎందుకంటే, ఈసమాజం నీలాంటి ఎంతో మంది ఆడపిల్లలని, రైతన్నలను కడతేరుస్తుంటే చూస్తూ సమయం వృధా చేస్తు ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే ఈ సమాజానికి మీడియా ఛానెల్స్ కి నేను అశ్రునివాలి తెలుపుతున్నాను. కానీ, ఇదేమీ మీడియాకు పట్టదు. ఈ మీడియాకు బుల్లెట్ బండి డాన్స్ కావాలి. సాయి ధర్మ తేజ కి జరిగిన ప్రమాదం ఏ బండి వల్ల జరిగింది..? ఆ బండికి ఎన్ని గేర్లు ఉన్నాయి..? అది ఎంత అవుతుంది..? అది ఎలా ఉంది..? దాని స్పీడ్ ఎంత..? దాని ముందు ఏం ఉంది..? దాని వెనుక ఎలా ఉంది..? అది ఎలా ఉరుకుతుంది..? అనే పనికిమాలిన చర్చలు చేస్తారే తప్ప ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం హత్యకి కారకుడైన కామాంధుడికి శిక్ష పడాలని ఎందుకు చర్చ చేయదు..? ప్రపంచ మానవాళికి పట్టేడు అన్నం పెట్టే రైతుకు వ్యవసాయంలో నష్టం వచ్చి చనిపోతే కూడా చూపించని ఈ దరిద్రపు మీడియా ఛానెల్స్ అన్నింటికీ నేను అశ్రునివాలి తెలుపుతున్నాను. We Want Justice for చైత్ర మనం ఎంత చదువుకున్నా సంస్కారం తెలియని సమాజంలో ఉంటున్నాం. కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ఆపలేని రోజుల్లో ఉంటున్నాం. 2021 లో ఉన్నా సరే ఆడపిల్ల మాననికి, ప్రాణానికి రక్షణ లేదు. నా స్వేచ్ఛా భారత దేశంలో స్వేచ్ఛగా నడవాల్సిన ప్రతి అక్కా, చెల్లి, అమ్మా భయంతో పరిగెడుతున్నారు. ప్రపంచంలో మూల, ప్రతి చోట, ప్రతి రోజూ, ప్రతి నిమిషం ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నా స్వతంత్రదేశంలో నేడు ఒక ఆడపిల్లకు రక్షణలేదు. ఈ ఆధునికసమాజంలో పట్టపగలు కళ్ళ ముందు ఎన్నో ఘోరం జరుగుతున్నా, రక్షించలేని అన్నదమ్ముళ్ల మధ్య బ్రతుకుతున్న నా అక్కచెల్లెమ్మలందరికీ ఆ భగవంతుడే రక్ష. ఇప్పుడు ఈ సమాజం ఎలా ఉందంటే ఆడపిల్ల ఆనందంగా నవ్వడమే తప్పంటారు. ఇలాంటి బట్టలు వేసుకున్నావ్. అందుకే అలా జరిగిందంటారు. మరి ఈ చిన్నారిలో ఏం కనపడిందని హత్యాచారం చేసి చంపేశాడు ఆ మూర్ఖుడు..? ప్రతి మగవాడి ఇంట్లో ఒక అక్కో, ఒక అమ్మో, చెల్లో, బామ్మో, కూతురో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళను గౌరవించడం తెలిస్తే, ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగవు. రాఖీ కడుతూ నువ్వు నాకు రక్షా. నేను నీకు రక్షా అనే అక్కచెల్లెళ్ళు ఎవరైనా సరే ధైర్యాన్ని కూడా అడగాలి. ఏం జరిగినా సరే ధైర్యంగా నిలబడాలి. ఆగష్టు పదిహేనున ఆడవాళ్ళు అర్థరాత్రి ఒంటరిగా నడిస్తే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని ఉపన్యాసాలు ఇచ్చేవారే కానీ, అదే ఆడపిల్లకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాటం చేసేవాళ్ళు లేరు నా స్వతంత్ర దేశంలో. ఈ సమాజం నీలాంటి ఎంతోమంది పిల్లలని, ఆడవారిని కడతేరుస్తుంటే చూస్తూ సమయం వృధా చేస్తు ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే ఈ సమాజానికే నేను అశ్రునివాలి తెలుపుతున్నాను. తల్లీ చైత్రమ్మా నిన్ను చిదిమేసిన ఈ పాడు సమాజంలో న్యాయం కోసమే నా పోరాటం చేసున్నా. ఇట్లు ప్రేమతో మీ #Annayya -Manohar thangirala official New song Chaitra kzbin.info/www/bejne/bn2wlJyGn6uNmJY