చేనుకు, చెట్టుకు ఏం కావాలి? ఎలా ఇవ్వాలి? | Gromor Fertilizer 20

  Рет қаралды 132,205

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

పంట చేనుకు, చెట్టుకు ఏయే పోషకాలు అవసరం అవుతాయి.. అవి ఎలా అందివ్వాలి అనే సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. కోరమాండల్ కంపెనీ సాంకేతిక సలహాదారు అయిన భూ శంకర్ గారు.. ఆ సమగ్ర సమాచారం వివరించారు. 20 పోషకాలు కలిగిన సమగ్ర ఎరువు గ్రోమోర్ ఎఫ్-20 వాడకం గురించి.. దానిని వాడటం ద్వారా మొక్కల్లో దాగి ఉన్న ఆకలిని ఎలా తీర్చవచ్చునో తెలిపారు. ధర, లభించే చోటు, దానిలో ఉండే సూక్ష్మ, స్థూల, ప్రధాన పోషకాల గురించి చెప్పారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : చేనుకు, చెట్టుకు ఏం కావాలి? ఎలా ఇవ్వాలి? | Gromor F20
#plantnutrients #రైతుబడి #GromorF20

Пікірлер: 179
@sudhakarbk4030
@sudhakarbk4030 3 ай бұрын
F 20 ను నేను వాడాను చాలా బాగుంది.అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు.
@srinivassiraveni4234
@srinivassiraveni4234 Ай бұрын
వారికి విచ్చేయొచ్చా ఎంత వాడాలి
@viswanathviswa8492
@viswanathviswa8492 Ай бұрын
Use cheyachu anna​@@srinivassiraveni4234
@teluguagriculture
@teluguagriculture 18 күн бұрын
Cost ఎంత
@regallapitchireddy2641
@regallapitchireddy2641 6 ай бұрын
ఇది నేను మిరప తోటకి వేసాను కానీ కరగలేదు చాలా రోజులు అలాగే వుంది కరగకుండా దీని వలన ఉపయోగం కనిపించలేదు
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you
@SantoshShanam
@SantoshShanam 21 күн бұрын
Meru kaveri Microteck. Soil kit 27kg for a/c uper result undi
@MrChitte
@MrChitte 6 ай бұрын
C,H,O-body elements NPK-primary elements Ca,Mg,S-secondary elements Si, Co, Na-trace elements MN, mo, Cl,Cu,Fe, zn, B,-microelets
@srinivassiraveni4234
@srinivassiraveni4234 Ай бұрын
రాజేంద్ర అన్న ఏం చెప్పినావు అన్నా వివరణ సూపర్ శేఖర్ సార్ మైండ్ పోయింది చివరి విశ్లేషణ సూపర్😮
@sivanani8077
@sivanani8077 6 ай бұрын
Ur the true inspiration of farmers Anna.. thank you so much for ur hard work ❤️❤️❤️
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you so much 🙂
@diwakararaomeragana2269
@diwakararaomeragana2269 6 ай бұрын
I have observed in mygromor store (pathapatnam) They where taking two times biometric fingerprint from farmers and selling fertilizer for more cost others without biometric fingerprint They were not responding to farmers and sowing there attitude
@tandavapidikiti
@tandavapidikiti 6 ай бұрын
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you
@HYuvaraj2408
@HYuvaraj2408 Ай бұрын
మేము పత్తి పంటలో ఈ సంవత్సరం వాడేము కానీ ఈ F20 తొరగ కరుగుత లేదు.. ఇంక పత్తి లో ఏ మార్పు కనిపించలేదు
@bhaskersurya9046
@bhaskersurya9046 6 ай бұрын
Chala adbutanga chepparu Brother💐🤝👍💐
@ravikumaratelli
@ravikumaratelli 6 ай бұрын
Thank you రాజేందర్ అన్న....
@abhigundeti3482
@abhigundeti3482 5 ай бұрын
Ee pesticides(visha mandulu) gurichi kakunda organic gurinchi encourage cheyandi anna
@Sivanarayana7187
@Sivanarayana7187 6 ай бұрын
Rasayana eruvulatho patu sendhreeya bio eruvulu kuda vadithe nelaku pantaku chala manchidhi
@ayyappa1841
@ayyappa1841 Ай бұрын
F20 వేయటం వాళ్ళు పిలుకల్ బాగా వస్తాయా అన్న రిప్లై
@koppulaeshwaranna7023
@koppulaeshwaranna7023 6 ай бұрын
Thank you రాజేందరన్నా.
@sharathkumar6737
@sharathkumar6737 6 ай бұрын
Gromor kanna prathibha biotech valla organic fertilizers better anna...try to do a vedio on prathibha biotech
@Goldenagecartoonstelugu
@Goldenagecartoonstelugu 5 ай бұрын
It's true and eris product's are good thay will not promote there products because they provide quality products
@designermunikumar
@designermunikumar 2 ай бұрын
​@@Goldenagecartoonsteluguసార్ మళ్లీ దీని గురించి ఒకసారి మెసేజ్ చేయండి ఇప్పుడు మేము కంది పెసర వేస్తున్నాము ఇంతకుముందు గ్రోమోర్ వాడాము ఆ లాస్ట్ టైం మేము వేసింది ఏందంటే గనక జొన్న వేసిన గ్రోమోర్ వాడినేమో బట్ ఇంకా ఎలాంటి కెమికల్స్ ఏం కొట్టలేదు పైన స్ప్రే కూడా చేయలేదు బట్ ఈసారి మేము ఏమి వాడితే మంచిది మీరు పైన చెప్పారు ఏం వాడితే మంచిది పెసర కట్టు కందికి ఓకేనా లేదంటే గనుక మన లాస్ట్ లో శనగకు ఏం వాడితే మంచిది
@designermunikumar
@designermunikumar 2 ай бұрын
మన లాస్ట్ టైం గ్రోమోర్ వాడి నాడు బట్ అయితే గనక గ్రోమోర్ వేసినప్పుడు బాగా వేపుకు పెరిగిన అన్ని వచ్చినాయి కానీ బట్ లాస్ట్ కి అయితే మనకు వర్షాలు లేకుండా ఏమో గాని జొన్నలు చాలా అసలు ముందు ఒకటి రెండు మూడు పండినాయి అట్లనే ఇప్పుడైతే గనక పచ్చ దాంట్లో అయితే కనుక మంచిగా ఒక ఐదు మూటలు వచ్చినాయి అక్క నాకు ఇప్పుడు మేము కంది ప్లస్ పెసర వేద్దాం మధ్యలో అనుకుంటున్నావా అంతర పంటగా ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ లాస్ట్ లో ఒకవేళ సెనగ వేసిన గాని ఏం వాడితే మంచిది ఒకసారి చెప్పవా ప్లీజ్
@rajamallum6051
@rajamallum6051 Ай бұрын
నేను వరిలో ప్రస్తుతం వాడాను కాని అంత రిజల్ట్ లా అనిపించలేదు.
@rajeshgoli7572
@rajeshgoli7572 Ай бұрын
Brother plz do vedio on cocoly (prathiba biotech)
@smyss1278
@smyss1278 6 ай бұрын
Good video Anna thankyou
@Sampath_0_75
@Sampath_0_75 6 ай бұрын
Loved this video ❤
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you!!
@maheshmylaram1766
@maheshmylaram1766 Ай бұрын
Super talking anna❤❤❤
@gangadharkaranti.1175
@gangadharkaranti.1175 6 ай бұрын
వివరణ బాగుందికానీ నాకునేను కూడా వేశాను కానీ నాకు మంచిరిజల్ట్స్రాలేదు
@kasaboinasrinivas2750
@kasaboinasrinivas2750 6 ай бұрын
No result
@lokanathav3418
@lokanathav3418 23 күн бұрын
Applied for groundnut , dissolution ration is less ,better apply on seed sowing time and for paddy it is good and i see goood results when i use with urea .
@InnocentBlackKitten-zl4ij
@InnocentBlackKitten-zl4ij 6 ай бұрын
Excellent product sir
@bhukyaashokasha8242
@bhukyaashokasha8242 6 ай бұрын
Tq for your great information tq rajender bro
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Welcome
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 6 ай бұрын
Excellent information sir ❤
@TG_DHANU_YT
@TG_DHANU_YT 13 күн бұрын
Good messege
@venkatreddy2210
@venkatreddy2210 2 ай бұрын
Bro super result all crops
@JaganKamsani
@JaganKamsani Ай бұрын
F20.rateatha.
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 6 ай бұрын
పేరు శనగ పంట బాగా ఎత్తుగా పెరుగుతుందా.....??? ఆ ఎదిగిన పంట పడిపోతుందా....???
@srikanthreddy.
@srikanthreddy. 3 күн бұрын
వరి కి ఎకరాకు ఎంత చల్లాలి?? ఎప్పుడూ చల్లాలి
@ravinderreddy6980
@ravinderreddy6980 6 ай бұрын
Good information brother
@jagadeeswarareddymulay7954
@jagadeeswarareddymulay7954 Ай бұрын
Naku kuda mandu karagaledu😊
@venuvarma2244
@venuvarma2244 Ай бұрын
Good information anna
@sivareddypoluri3856
@sivareddypoluri3856 Ай бұрын
good information
@govardhanreddy8493
@govardhanreddy8493 6 ай бұрын
Practical ga... Result mari anthaga ledhu brother...nenu use chesha.... Vaallu cheppe dose saripodgemo...double dose vesukunte emaina manchi result untundhi ani na abhiprayam
@designermunikumar
@designermunikumar 2 ай бұрын
ఇప్పుడు పెసరట్టు గానీ కంది కి గాని ఇది సింగల్ డోర్స్ వాడితే మేలా డబల్ డోర్స్ వాడితే మేలా ఇంకా ఎవరినైనా అడిగి కనుక్కున్నావా ఇది వాడిని అంటే నేను లాస్ట్ టైం గ్రోమోర్ వేపి మా ఫాదర్ బట్ ఓకే మంచిగా అయ్యప్ప ఎక్కువ కూడా రాలేదు జొన్నకు లాస్ట్ ఇవన్నీ చలి నాడు నాయన
@mehakedits575
@mehakedits575 Ай бұрын
Green rich super
@mehakedits575
@mehakedits575 Ай бұрын
Exlant regalt
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 6 ай бұрын
F20 వాడటం వల్ల పచ్చదనం పెరిగింది భూమి గుల్లభరిది 2బాగులు 3 ఎకరాలకి వాడిన కాకపోతే వర్షలు లేక 2 వ దాఫావాడలేదు భూమి లో సరైనతేమ ఉన్నపుడు వాడితే రిజల్ట్ ఉంటుంది 👌
@sreeroyal75
@sreeroyal75 6 ай бұрын
కరెక్ట్
@sherlasainath8332
@sherlasainath8332 6 ай бұрын
ఏ పంటలో వడినరు
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 6 ай бұрын
@@sherlasainath8332 పత్తి పంటకి వాడికినాను కలర్ బాగా వచ్చింది కొంత బెట్ట కీ తట్టుకోగలదు
@sherlasainath8332
@sherlasainath8332 6 ай бұрын
@@neelakantappgajulaneelakan3459 tq
@designermunikumar
@designermunikumar 2 ай бұрын
భయ్యా మనం దీన్ని ఇప్పుడు విత్తనం వేస్తాం కదా విత్తనం పంట వేసే టైం లోనే దీన్ని మనము ఈ ఎఫ్ 2020 ని వాడి ఏమి మళ్లీ మనము మధ్యలో 20 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత మధ్యలో చల్లుకోవడం ఇంకొక బ్యాగ్ చేయడం మంచిదా లేదంటే గనుక ఒకవేళ వచ్చింది అది స్ప్రే కొట్టేది అన్నమాట స్ప్రే కొట్టే దాన్ని 600 పెడితే గనుక ఒక రెండు మూడు సార్లు వాడుకోవచ్చు దాన్ని అట్ల పైన ఆకులకు స్ప్రే చేసుకోవడం మంచిదా ఇట్ల కింద అయితే ఇది ఒక బ్యాగ్ చేసుకోవడం మంచిది చల్లుకోవడం మంచిది నేను దేనికి అడుగుతున్నాను అంటే కందికి మరియు పెసరట్టు అడుగుతున్నా వేల లేదు మళ్ళీ మేము ఏమైనా లేటుగా వేస్తే వెనుక సెనగ ఒక వేస్తే దానికి వాడొచ్చా
@bonalaseethareddy9665
@bonalaseethareddy9665 6 ай бұрын
దినిలొ పోషాకాలు ఎంత శాతం ఉందొ చేఫ్పాండి
@godapullaiah4832
@godapullaiah4832 6 ай бұрын
Oilpalm లో వాడవచ్చా? 2సంవత్సరాల మొక్కలు కు ఎంత మొతాదు లో వాడాలి
@nareshn7676
@nareshn7676 6 ай бұрын
Acraku 4bags
@saptagirinursery
@saptagirinursery 6 ай бұрын
Very good video sir 💯
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thanks and welcome
@pedadarohitarohita7153
@pedadarohitarohita7153 6 ай бұрын
Hii anna First comment Your viedos super anna❤❤❤❤
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you
@user-ou2si7fj5c
@user-ou2si7fj5c Ай бұрын
Bag py compojisan raasi leadu
@nareshact143
@nareshact143 6 ай бұрын
Super information
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thank you
@varshithtalks5176
@varshithtalks5176 Ай бұрын
Super🎉
@sayyadbasha4364
@sayyadbasha4364 6 ай бұрын
F20 బాగుంది అన్న గారు
@gmblandinvestmentconsultan2412
@gmblandinvestmentconsultan2412 6 ай бұрын
Meeru use chesara
@villege-fermar9025
@villege-fermar9025 6 ай бұрын
అన్న పత్తి లో ఒక్క ఎకరానికి ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి😢 చెప్పన్న
@bharatuduboddu4462
@bharatuduboddu4462 6 ай бұрын
Chowdi Kari bhoomini cultivation ki marchataniki advises evvagalaru
@nagendramavilla122
@nagendramavilla122 Ай бұрын
Super bro
@AvulaKalyan-le5vr
@AvulaKalyan-le5vr Ай бұрын
Bhale bagundi f20,,,
@VenkyEdelli
@VenkyEdelli 6 ай бұрын
ఉండగా చూసాను 13 లక్షల subcricb goram.. And కంగ్రాట్స్ అన్నయ్యా ఎవరి.. టాలెంట్ ఎవరు ఆపారు మీరు ఇలాగే ఇక్క గొప్పగా ఎదగాలి
@rajalinguchelukala2515
@rajalinguchelukala2515 6 ай бұрын
Super anna thank you
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Welcome
@user-tr9dn5ds5h
@user-tr9dn5ds5h 6 ай бұрын
Vegetable crops ki vadachha
@sethnakola
@sethnakola 26 күн бұрын
C H O carbon hydrogen oxygen ఇవి గాలిలొ నీళ్లలో ఉంటాయి కదా మళ్ళీ సెపరేట్ గా ఎందుకు వదలి? అంటే ఇవి వాడితే గాలి నీరు అవసరం లేదా? ఎందుకు ఈ కన్ఫ్యూజన్?
@sriramireddy8467
@sriramireddy8467 2 күн бұрын
Gaalilo vundedi kadu nela lo kuda vundali
@manaintivantalu1336
@manaintivantalu1336 6 ай бұрын
Hi bro like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns gift done
@krishnamurthymv6074
@krishnamurthymv6074 2 ай бұрын
Tomato ki drip lo vadhalacha anna
@venkateswara-by5mf
@venkateswara-by5mf 3 ай бұрын
Valuable info.
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 6 ай бұрын
Pappaya lo kuda 20% digubadi increase avutunda anna Thanks for your reply!❤🌹🙏
@uday7891
@uday7891 3 ай бұрын
Yes
@Bharahi5430
@Bharahi5430 4 күн бұрын
Baganyy chypitunaruuu kanee coments loo use lyadu antunarauu
@spchandrarao8611
@spchandrarao8611 5 ай бұрын
Biostumelents ను తప్పనిసరిగా npk తో కలిపి ఇవ్వాలి, అప్పుడే రిజల్ట్ వుంటుంది
@srinivassarmav9620
@srinivassarmav9620 2 ай бұрын
Temu mokkalaki veyavacha cheppandi
@Sivanarayana7187
@Sivanarayana7187 6 ай бұрын
F20 bagundhi 👌
@gmblandinvestmentconsultan2412
@gmblandinvestmentconsultan2412 6 ай бұрын
Meeru use chesara
@sreekanthaloori8192
@sreekanthaloori8192 6 ай бұрын
Cost per bag Yenne kelolu bag
@SrinivasuBurla-fg8wd
@SrinivasuBurla-fg8wd 21 күн бұрын
​@@sreekanthaloori8192 40
@ramakrishna-iw7wr
@ramakrishna-iw7wr 5 ай бұрын
Thanks Vaadina vaallu comment chesinanduku ....neenu theesukundaam anukunna me comments chusi vaddhu ani decide ayya...Thanks
@bhukyashankar8461
@bhukyashankar8461 23 күн бұрын
యూరియా తో కలిపి వేయవచ్చా
@RaviKumar-ch3bv
@RaviKumar-ch3bv 6 ай бұрын
Anna mulbery leaf growth ki vadochha
@Shaikjamalbasha2000
@Shaikjamalbasha2000 6 ай бұрын
Super
@NaveenDacharam
@NaveenDacharam 6 ай бұрын
Bro f20 watermelon ki eh stage nunchi use chesukolavi
@thirumaram7222
@thirumaram7222 6 ай бұрын
Use at the basal dose and at 30 days before the flower/fruit setting. I have seen a video where this can be mixed with water with some difficulty but can send through drip as well.
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 6 ай бұрын
Super video
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thanks
@seetharamireddy6078
@seetharamireddy6078 6 ай бұрын
Brother F20 fertilizer and DAP both mix authunaya and F20 water lo mix Authunda
@srinivasbalay337
@srinivasbalay337 6 ай бұрын
F.20.fertilizer is organic or chemical components
@ramachandraraokukkala5068
@ramachandraraokukkala5068 6 ай бұрын
వరికి ఎప్పుడు ఎంత వాడాలి.
@somesreenivasulu651
@somesreenivasulu651 17 күн бұрын
Hi
@SantoshShanam
@SantoshShanam 21 күн бұрын
Kavri microteck soil kit 27kg vyyandi super result undi
@sampathpatel9729
@sampathpatel9729 17 күн бұрын
Price
@nareshavula6090
@nareshavula6090 6 ай бұрын
Nice
@RythuBadi
@RythuBadi 6 ай бұрын
Thanks
@TECHRAVI2023
@TECHRAVI2023 6 ай бұрын
#anna latest brush cutter meda video chi annaa... Paddy cut,grass cut , #plz
@guggillamadhumadhu5001
@guggillamadhumadhu5001 2 ай бұрын
Natu vesetappudu challavaccha
@Shaikjamalbasha2000
@Shaikjamalbasha2000 6 ай бұрын
@varsanani4045
@varsanani4045 Ай бұрын
F 20 28,28,vesukovocha
@sivatondapu1760
@sivatondapu1760 6 ай бұрын
Anna kokoli guruchi video chaye
@anusreegoud4415
@anusreegoud4415 6 ай бұрын
Market lo unnaya anna
@MRPRAVEENKUMAR9
@MRPRAVEENKUMAR9 6 ай бұрын
తెలుగు రైతు బడి తోపు దమ్ము వుంటే ఆపు❤😂🎉
@user-wl8nj7ld2j
@user-wl8nj7ld2j 6 ай бұрын
భూషంకర్ సార్ గారు బాగున్నారా.
@gangareddynutula4975
@gangareddynutula4975 2 ай бұрын
పసుపు పంట లో వాడొచ్చా
@rachamaduguvenkatesh7669
@rachamaduguvenkatesh7669 Ай бұрын
వాడవచ్చు
@user-nh6fc7wy6l
@user-nh6fc7wy6l Ай бұрын
Vyaparam chestunnavu
@telugubreakingnews1273
@telugubreakingnews1273 6 ай бұрын
F20 Drip లో ఇచ్చుకోవచ్చా??? పరిమాణం ఎంత
@uday7891
@uday7891 3 ай бұрын
No drop
@vuppularajuyadav4798
@vuppularajuyadav4798 8 күн бұрын
Suupar result
@devapads5885
@devapads5885 6 ай бұрын
మిరప లో వాడొచ్చా అన్న ఎన్నిరోజులు వాడాలి
@dharsinalathirupathi8858
@dharsinalathirupathi8858 6 ай бұрын
Polamku apudu vadali sir
@dugginnagariumamaheshwar9670
@dugginnagariumamaheshwar9670 3 ай бұрын
Available in mana Gromor centre
@Hyderabadbudgetflats
@Hyderabadbudgetflats 2 ай бұрын
ఇది కెమికల్ కదా...? ఎవరైనా తెలిసిన వారు చెప్పండి plz
@nakkalarajreddy6984
@nakkalarajreddy6984 6 ай бұрын
Anna nenu kuda varilo vadina em result ledu anna
@VenkyEdelli
@VenkyEdelli 6 ай бұрын
ఈ 'ఛానల్ 50k
@RangaKp-n7r
@RangaKp-n7r Ай бұрын
అల్సందపంటకు వడొచ్చా 30 రోజులుపంట ఇపుడు
@Anakapallitigers99
@Anakapallitigers99 6 ай бұрын
Memu tissue culture arati mokka vesamu vesi24days avuthundi kani groth yemi kanipinchaledu F20panichesthunda pani chesthe yela vadali
@NaveenDacharam
@NaveenDacharam 6 ай бұрын
20 to 30 days lopu chesukovali
@gucreations3783
@gucreations3783 6 ай бұрын
Bro iam complete the Bsc Agricultural iam interested in work or you interested in one month???
@kalyanbommisetti2477
@kalyanbommisetti2477 6 ай бұрын
Namaste Anna, ekaraku yenta vadali
@uday7891
@uday7891 3 ай бұрын
2 bags
@pradeepkumar-wx4gv
@pradeepkumar-wx4gv 6 ай бұрын
Upload Taiwan lemon video .
@phulajibababrajuimsc5026
@phulajibababrajuimsc5026 2 ай бұрын
Starting nunchi use cheasuko
@gowthama4445
@gowthama4445 6 ай бұрын
Supeer bro
@venkattelugu9930
@venkattelugu9930 6 ай бұрын
Pinde putha stage lo undi
@praveenyadav-ym3rb
@praveenyadav-ym3rb 6 ай бұрын
Sir is it water soluble sir.
@sherlasainath8332
@sherlasainath8332 6 ай бұрын
No,soil application
@user-il6vm2hl9c
@user-il6vm2hl9c Ай бұрын
మామిడి చెట్లకు వాడవచ్చా?
@sripathichari
@sripathichari Ай бұрын
Mango thota lo vadavacha
@CHANDRA_69
@CHANDRA_69 11 сағат бұрын
వాడవచ్చు
@KorraDavid-k9p
@KorraDavid-k9p Ай бұрын
F 20 ఏపారం బాగా చేస్తున్నారు మీరూ 😢😢.
@rameshmaram9899
@rameshmaram9899 6 ай бұрын
Vari lo eppudu vadali
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 148 М.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,1 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
paddy zinc deficiency telugu  | వరిలో జింకు లోపం నివారణ చర్యలు
9:10
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,1 МЛН