ఆంటీ గారు మీ సెలక్షన్ 👌👌నాకు కూడా అలాంటి శారీస్ ఇష్టం నేను వాడేవి అవే, అయితే మీరు పెట్టిన నంబర్ కి చేశాను వాళ్ళు స్పందించారు చాలా థాంక్స్ ఆంటీ గారు.
@ysreddy57452 жыл бұрын
Akka nomber please
@lalithakumari76602 жыл бұрын
మీ చీరలు అన్నీ చాలా బాగున్నాయి.నాకు కుడా ఇలాంటి చీరలే ఇష్టం.
@sasirekha89342 жыл бұрын
అన్ని చీరలు చాలా బాగున్నాయి ఆంటీ గారు, మీ సెలక్షన్ 👌🏻
@vanajadevayajanam18572 жыл бұрын
Very nice sarries Padma garu chala bagunnai
@gopuinnasri41712 жыл бұрын
హాయ్ ఆంటీ మీ చీరలు చాలా బాగున్నాయి
@girijaramarao2532 жыл бұрын
Hare Krishna Padma garu chala bhaghunaei Andi 👍 super super ga unaei
@sitamahalakshmi51362 жыл бұрын
మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి Padma గారు. నేను హైదరాబాద్ లో ఉంటాను. మీరు తెప్పించుకున్న సారీస్ చాలా బాగున్నాయి నేను కూడా తెప్పించుకుందాం అనుకుంటున్నాను. దయచేసి గీత చరణ్ గారి వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. నాకు కూడా బట్టల పిచ్చి ఎక్కువ
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
Description lo WhatsApp number unnadi
@marygantiyada2 ай бұрын
Nicecolours🎉
@Ganeshcrea7 ай бұрын
అన్ని శారీస్ చాలా బాగున్నాయి మేడం మీ సెలక్షన్ చాలా బాగుంది
@smartvijji32442 жыл бұрын
Chalaaa bagunnayyi Padma garu
@suryakumarikuchimanchi5592 жыл бұрын
చాలా బాగున్నాయండి.
@nalinij2372 жыл бұрын
చాలా బాగున్నాయండి మీ శారీస్
@dabburigopinath32932 жыл бұрын
chala.bagavunavi.padmagaru
@itharamu22852 жыл бұрын
Amma challabhagunnae veetanniteki Bill yantha ayyendhamma shop pine no pettandiamma thank u amma
Mee cheeralu goppaka undakapovacchu andi mee manasu chaala goppadi..mee simplicity and down to earth swabhavam , patience , maatlade vidhanam ivvani chaala mandini attract chestaayi..ivve mee goppathanaalu...ivvi ippati kaalam lo arudugaa dorukutaayi..i just adore you so much..
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏tq
@vanibonthuchanal13742 жыл бұрын
చీరలు అన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా బాగా సెలెక్ట్ చేశారు
@tatikondasiromani29192 жыл бұрын
Sarees Anni colours chala bagunnayai Andi nice
@saralasrikakolapu80762 жыл бұрын
Nice selection and me garden chala bagundi chala videos chusanu meeeu Chala opika ga chestharu thanks andi me garden tips ki.
@mamidalarupa98882 жыл бұрын
Hi aunty garu superrr ga unnay chiralu
@padmajasivaraju44272 жыл бұрын
పద్మ గారు చాలా బాగున్నాయి మీ కలెక్షన్ చీరలు. సూపర్ గా ఉన్నాయి 💐💐
@savithribose35352 жыл бұрын
Sarees Chala bhagunnayandi.meeru dharinchina red saree kuda bagundhi.nice selection.
@manjulamannava41492 жыл бұрын
Super.Me selection chala bagundi.Meeku Anni baguntayi.
@lakshmivatsalyajonnada26712 жыл бұрын
super andi anni kuda chala bagunai daily wear ki comfort gaa vuntai
@umakiranmallipeddi64692 жыл бұрын
చీరలు చాలా బావున్నాయ్ అండీ. మీ సెలక్షన్ బావుంది
@tummasirisha75822 жыл бұрын
Aa blue colour sarry ayete very very super pls aunti garu aa okka sarry nenu kuda techukuntanu cheppara
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ దొరుకుతుంది
@tummasirisha75822 жыл бұрын
Thank u aunty gaaru
@sandhyagowrisetty39192 жыл бұрын
Hi ఆంటీ మీ శారీస్ చాలా బాగున్నవి బ్లాక్ సారీ సూపర్
@padmaadiraj85982 жыл бұрын
చాలా...బాగున్నాయి మా...
@leelakommineni44992 жыл бұрын
Saries bagunnai padhma
@SaiLakshmiSuribhotla4 ай бұрын
Aunty garu me sarres chala baguny🎉❤❤
@kamepallymariya80232 жыл бұрын
చీరలు అము తున్నారు చాలా బాగుంది సూపర్ సిస్టర్ మీరూ చేసింది
@janakipeddada82012 жыл бұрын
Beautiful collection andi ❤️
@saraswathikanaparthi47272 жыл бұрын
👌👌👌👌👌aunty anni bagunnai a🙏🙏🙏🙏
@harivardhaninuthalapati66222 жыл бұрын
అన్ని చీరలు సూపర్ గా వున్నాయి అండి
@bharathidevi89262 жыл бұрын
Meeru enchina colours sarees chala bagunnayi padma garu
@HemaLatha-lb3du2 жыл бұрын
super collection aunty garu mee taste chala bagundi super unaye ani naku chala nachaye ….
@vpadmaja3802 жыл бұрын
చాలా బాగున్నాయి పద్మక్క
@p.thriveniranjitkumar61012 жыл бұрын
Chala bagannayi aunty garu mee sarees.love ur simplicity
@kanyakumaripulipati44022 жыл бұрын
Aunti sarees super . Meetho matladalante ela plants gurinchi
@vimalavlogs41042 жыл бұрын
చాలా బాగున్నాయి అండి శారిస్ నేను కూడా ఇంట్లో ఇవే కడతాను కాలేజీ కి కాటన్ లెనిన్ శారీస్ కడతాను
@sabbiprasanthi67272 жыл бұрын
AUNTY GARU CHIRALU CHALA BAGUNDI SUPER AUNTY GARU
@leelarani51482 жыл бұрын
Bagunnai andi super 👌
@sailajanerella92132 жыл бұрын
Sarees👌👌👌👌👌👌yash colour adhurs
@prattipatisubhashini43062 жыл бұрын
Hi పద్మగారు 🙏 మా చీరాలలో కొన్నారు👏👏 సూపర్ ❤️ ఉన్నాయి మీ చీరలు
@jyothikakarla2552 жыл бұрын
Nice andi chala bagunnaye so nice
@jalajavallurupalli77482 жыл бұрын
Anni sarees chala bagunnayi padma garu daily wear ki baguntayi inka meru chala garden pani chestaru kada eve baguntayi. Hayiga untayi cotton ayite naligi pitayi. Super ga unnayi. Mari twaraga blouse kuttukuni katteyandi rosuku okati. 👌👌👍👍😀❤️ blouse cuttin and stitching kuda video cheyandi padma garu. Meru multi talented asalu enta opika and orpu hats off undi meku. Naku mee videos chala chala istam very simple n genuine ga untayi. God bless you undi with good health and more power to you. Take care of your health also. 🙏
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
అలాగే జలజ గారు తప్పకుండా పెడతాను
@RajeswariMallareddi-hb6pq3 ай бұрын
కాటన్ చీరలు ధర చెప్పండి
@lovethegarden.kumariyeline48352 жыл бұрын
బోంబే మార్కెట్ తర్వాత చీరాల సెకండ్ బట్టల మార్కెట్ గా ప్రసిద్ధి. చీరాల మాకు కూడా అలవాటుంది. మీ సెలక్షన్ బాగుంది పద్మ గారు.
@sujathakatukojwala94572 жыл бұрын
Super padmagaru baghunnay
@deepaachari36432 жыл бұрын
All sarees super
@mm.m38762 жыл бұрын
Chala bagunae sarees
@bhargusvegkitchen94552 жыл бұрын
చాలా చాలా బాగున్నాయి అమ్మ చీరలు 👌🤗
@saidevi62462 ай бұрын
Catton sarees unaya chepandhi
@youtubekikand57352 жыл бұрын
Hi madam Me videos challa Baguntayi
@bhavanipamidi92942 жыл бұрын
Chala bagunnave👌👌👌👌👌😍
@varaamahalakshmi66612 жыл бұрын
మీ చీరలు గొప్ప కాకపోయినా మీరు కట్టుకున్నాక గొప్పగా ఉంటుంది పద్మ గారు 🌹🌹
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
🙏
@suseelakothala6192 жыл бұрын
అన్ని చీరలు చాలా బాగున్నాయి పద్మ గారు 👍
@rajeshakarm17992 жыл бұрын
Super ga vunayandi Amma garu
@ramadevik41552 жыл бұрын
పద్మ గారు మీ చీరలు చాలా, చాలా బాగున్నాయి నాకు అలటివి కావలి వాళ్ళ ఫొన్ నంబర్ పెడతార.
@saketh23662 жыл бұрын
Description lo undi madam number
@beaulahchinnari59492 жыл бұрын
Keep cheerala shop address andi
@mahithamanthena16892 жыл бұрын
😭😭😭😭😭😭🥶🥶🥶🥶🥶🥶🥶🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲😝😝
@bhanu56302 жыл бұрын
చాలా బాగున్నాయి ఆంటీ
@bahunadhamvasundhara23642 жыл бұрын
Maadhi chirala aunty garu Gowri Charan lo sarees chala baguntai
@Aruna-di4sg2 жыл бұрын
👌👌👌aunty garu chala bagunnai
@lavanyacreativeworld20452 жыл бұрын
అన్ని సరీస్ డెసిషన్స్ ఇంక కలర్స్ చాలా సూపర్ గా ఉన్నాయి 👌😍
@suryavaasireddy9882 жыл бұрын
Mearu tailring chestaara saarease dijains
@sarithadadem69632 жыл бұрын
Wow aunty Sarees chalaa bagunnaiee 👌
@thelanganavelugu34862 жыл бұрын
Aunty garu meru chappinattu tulasi plant ki rice water echannu chala Baga grow aindi kani mudatha vasthundi aku ki aunty garu edaina tip unta chappa galaru
@patnamlopalleturu-pinnakapadma2 жыл бұрын
కొంచెం కాఫీ పొడి ఉంటే ఇవ్వండి
@thelanganavelugu34862 жыл бұрын
Alaga shanku pushpala plant ki flower ravadam ledu aunty tip chappandi aunty garu
@thelanganavelugu34862 жыл бұрын
Tq very much aunty garu
@KondisettyMunendramma2 ай бұрын
Akkagaru.calabagunnai.👌👌👌👌
@tummalaramalakshmi57852 жыл бұрын
Sampenga colour saree super aunty
@geethabobbe55642 жыл бұрын
chaalaa manchi cloth anipinchindandi... gardening stiching and house keeping ... how...how can you manage andi 😊😊
@lohithaitsme84752 жыл бұрын
Amma midhi chirala la
@kurubaprabhavathi56362 жыл бұрын
సూపర్ అమ్మ చాలా బాగున్నాయి అమ్మ
@subhadharmaraj21712 жыл бұрын
Meeru kentha veasina Sappa chaala baagunthi
@vanisripulluru84992 жыл бұрын
బావున్నాయి సారిసు
@jyothiarnold14762 жыл бұрын
Sarees చాలా బాగున్నాయి...వెరీ రేర్ కలర్స్ సూపర్ అండి...వనలక్ష్మి గారు...మీ తోటకు...నేను...ఫిదా
@jangamsarojana19417 ай бұрын
Inni saries okate sari konugolu chesaru mi varu Bane bill kattaru super amma
@patnamlopalleturu-pinnakapadma7 ай бұрын
నేను కాస్ట్లీ చీరలు తీసుకోనండి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చీరలు తెప్పించుకుంటాను