చేసిందంతా జగన్ ప్రభుత్వమే.. చేతులెత్తేసిన కలెక్టర్లు | Illegal Sand Mining | YS Jagan | ABN Telugu

  Рет қаралды 67,378

ABN Telugu

ABN Telugu

Күн бұрын

చేసిందంతా జగన్ ప్రభుత్వమే.. చేతులెత్తేసిన కలెక్టర్లు | Illegal Sand Mining | YS Jagan | ABN Telugu
#illegalsandmining #ysjagan #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 133
@mandanageswararao5545
@mandanageswararao5545 3 ай бұрын
వీళ్లందరు దేశద్రోహులే....దేశద్రోహానికి ఏ శిక్ష వేస్తారో అదేశిక్ష నిర్ధాక్షిణ్యంగా వీరందరికీ వెయ్యాలి....
@vijayanirmala9692
@vijayanirmala9692 3 ай бұрын
, శి క్ష లు వే సే ట్ట ఐ తే అధికారులు భయపడతారు కోట్ల రూపాయలు వస్తుంటే ఇలాంటి పనులే చేస్తారు అధికారులకు సిగ్గు, బిడియం లేదు
@ramanadadi4583
@ramanadadi4583 3 ай бұрын
Ee collectors lanjakodukulu vaalla pellalanu kooda criminal gaganmundakoduku daggaraku pampinchrata kadha.
@vvskondapalli7676
@vvskondapalli7676 3 ай бұрын
ఈ దిక్కుమాలిన అధికారులు అందరినీ సస్పెండ్ చెయ్యాలి
@nwesgk
@nwesgk 3 ай бұрын
కలెక్టర్లు అబద్ధం చెబుతున్నారు అంటే.. ఇంకా వారిని నమ్ముకున్న ఈ దేశం ఎటు పోవాలి.. వారందరిని తగిన విధముగా విచారించి.. వారి వారి తప్పులకు తగ్గట్టుగా శిక్షలు వేయాలని మనవి.. మేము టాక్స్లు కడితే.. వాళ్లు బతుకుతున్నారని విషయం మరిచిపోయారు.. మా ఆస్తులకు కాపలా ఉండాల్సిన వాళ్లే.. వాటిని దిగం మింగితే ఎలా? నోరు కొట్టుకున్న వినని కేంద్రం.. సమంజసంగా ఆలోచిస్తే కేంద్రాన్ని కూడా విచారించాలి..
@gopal0809vgl
@gopal0809vgl 3 ай бұрын
ఇలాంటి వారికి ఎటువంటి ఉద్యోగాలు ఈ దేశంలో ఇవ్వకూడదు, వీరిపై దేశద్రోహం కేసు లు పెట్టాలి
@DirsipomRaju
@DirsipomRaju 3 ай бұрын
చి చి ఆ మహోన్నతమైన ఉద్యోగం కు ఎంత చెడ్డ పేరు తెస్తున్నారు కొంతమంది అధికారులు....ఎవడో పెంట తినమంటే తింటార
@anjanjalagam1716
@anjanjalagam1716 3 ай бұрын
చెప్పమంటే చెబుతార కోర్ట్ ని కూడా తప్పు పట్టిస్తారా
@raodb3679
@raodb3679 3 ай бұрын
ఎవడు అధికారం లో ఉంటే వాడి అడుగులకు మడుగులు వొత్తే ఐఏఎస్ ఐపీఎస్ లు మన దేశానికి అవసరమా?
@KrishnaMurthy-on3ey
@KrishnaMurthy-on3ey 3 ай бұрын
కలెక్టర్లు I. A. S. చదివారా. L. K. G. చదివారా.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 ай бұрын
చేయించిన వాళ్ళకి పనిష్మెంట్ ఏమిటి. చేసిన వాళ్ళకి ఏమీ పనిష్మెంట్?
@klakshminarayana5629
@klakshminarayana5629 3 ай бұрын
చెప్పమంటే చెప్తారా వాళ్ళు... కలెక్టర్ లా... అందర్నీ తీసి పడేయండి చదువుకున్నపుడు అది ఇది పీకేస్తాము అంటారు ఇపుడు ఇలా ఏమిటో...
@vsmanoharinampudi7707
@vsmanoharinampudi7707 3 ай бұрын
ఉచితం గా వచ్చిన ఇసుక అమ్ముకోవటం ఏమిటే దరిద్రం కాకపొతే
@modadugukanakarao3723
@modadugukanakarao3723 3 ай бұрын
ఇసుకమీద వచ్చినలాస్ మరియు ఎన్నొకుటుంబాలు నష్టపోయాయి .దీనికి కారణమైన వారి వద్ద నష్టాన్ని వసూలు చేయాలి.
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 3 ай бұрын
ఎవడిని వదలకూడదు, ఏమి మింగకుండా ఆ పని చేయరు
@KorlakuntaRamakrishna-wu8hk
@KorlakuntaRamakrishna-wu8hk 3 ай бұрын
సైకో జగన్ పాలన వద్దు
@sreeragavandra
@sreeragavandra 3 ай бұрын
Suspend or Dismiss all collectors supreme court/NGT
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 3 ай бұрын
Vadu govt.loo undi rules against gaa panichesadu. Therefore he should be punished by Judiciary.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
ఇప్పుడు ఎవరిని బొక్కలేకి వెయ్యాలంటారు
@KN___
@KN___ 3 ай бұрын
కలెక్టర్లు ప్రభుత్వం కాదా?
@madeti
@madeti 3 ай бұрын
సరే చెప్పారు, ఇప్పుడు ఏమి చెయ్యగలరు?. 30 సంవత్సరాలు
@tigermahi1325
@tigermahi1325 3 ай бұрын
GOPALA KRISHNA DWIVEDI NI SUSPEND CHEYYALI
@sukritplayz2339
@sukritplayz2339 3 ай бұрын
Suspend kaadu. Dismiss cheyaali
@vvskondapalli7676
@vvskondapalli7676 3 ай бұрын
వెంటనే సస్పెండ్ చెయ్యాలి
@moredabbing1758
@moredabbing1758 3 ай бұрын
Neneppudo uhinchanu veedu deserved for Jail life.
@koteswararao726
@koteswararao726 3 ай бұрын
వాళ్ళు నిజాయితి పరులు ఐతే, అప్పుడు ,వాళ్ళు చెయ్యకుండా ,పక్కకు తప్పుకోవాలి లేక సెలవులు మూకుమ్మడిగా పెత్తి వెళ్ళాలి. కానీ దుర్బుద్ధి తో వాళ్ళు అలా చేయకుండా,అక్రమాలతో అంట కాగి పొయ్యారు. కనుక ఎవరైనా వారికి తగిన శాస్తి జరగాలి.
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 3 ай бұрын
Jagan sachipomanta sachipothara.
@kiranpachigolla3349
@kiranpachigolla3349 3 ай бұрын
Rowdiesm ki avvaru ayyena bayapadataru
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
వీళ్లు IAS లు కాదు Ycp బ్రోకర్లు
@medigangaiah3529
@medigangaiah3529 3 ай бұрын
ఈ కలెక్టర్ ni జైలుకి పంపాలి
@rakeshrahki3838
@rakeshrahki3838 3 ай бұрын
Very difficult to happen like so ....⁉️
@medigangaiah3529
@medigangaiah3529 3 ай бұрын
కలెక్టర్ గా నీ పని ఏమి. నీ డ్యూటీ నీవు చేయాల. జగన్ ఏది తినమంటే అది తింటారా. వారిని జైలుకు పంపాలి
@ramamsunkara7823
@ramamsunkara7823 3 ай бұрын
ఇంత దిగజారుడా
@mannesureshbabu2256
@mannesureshbabu2256 3 ай бұрын
Mottam AMT recovery chestene Ap no..1 avtundi. Ledante malli malli ade jarugutundi.
@v1a5s1u2
@v1a5s1u2 3 ай бұрын
అసలు కష్టపడి ఐఏఎస్ చదివేదే... లంచాలు మింగి యధేచ్చగా తప్పించుకునే వేసులుబాటు కోసమే...
@sambaiahsadhu4441
@sambaiahsadhu4441 3 ай бұрын
అబద్దాలు చెప్పిన అధికారులను సస్పెండ్ చేయండి.
@SankaraRaoKodali
@SankaraRaoKodali 3 ай бұрын
వీడికి సిగ్గు లేదు కోర్టులో de
@moredabbing1758
@moredabbing1758 3 ай бұрын
Idi kada kavalsindi. Andaru jagan meede cheppandi. Inka koddiga masala apply cheyandi.
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 3 ай бұрын
2019 lo ennikalu sarigga nirvahinchaledu dvivedi
@modadugukanakarao3723
@modadugukanakarao3723 3 ай бұрын
వైసిపి అబద్ధము చెప్పమంటే చెప్పాము అంటున్నారు ap లో కలక్టర్లు. మరి పెండ్లా ము బిడ్డలను వదిలి పెట్టమంటే వదిలేస్తారా.
@nijamnippu7610
@nijamnippu7610 3 ай бұрын
ఈ విషయం మరలా సుప్రీంకోర్టులోనే చెప్పాలి ,సుప్రీంకోర్టు వీళ్ళను జైలులో వేయాలి , అప్పుడు ఎంత డబ్బు తిన్నా జైలు తప్పదు అని తెలియాలి , లేకపోతే ప్రత IAS ఇదేపని చేస్తాడు ,ఇక ప్రభుత్వం నడపడం కష్టం .
@pnrsinformatics767
@pnrsinformatics767 3 ай бұрын
ఇది పబ్లిక్ గా, నిస్సిగ్గుగా, బరితెగించి, గవర్నమెంటే నేరుగా చేసిన దిక్కు మాలిన, పాపభూఇష్ట, పని మాలిన దౌర్భాగ్యపు పనులు! ప్రజలు అదికారం ఇచ్చింది ఇందుకా వెదవలకు! అలాంటి వాళ్లు అవసరమా ప్రజలకు అనవసరంగా మేపడానికి! తిండిదండగ వెదవలు, ఆప్రభుత్వ పెద్దలను, ఈలాంటి అధికారులును ఏ చేసినా పాపం లేదు! దౌర్భాగ్యులు!
@VenkatNalluri
@VenkatNalluri 3 ай бұрын
ఇక్కడ మనము చెప్పడమే కాకుండా, చాలా విస్త్రుతంగా, ఆందరము కసిగా ప్రస్తుత గవర్న్మెంట్ కు సపోర్ట్ చేస్తు గత ప్రభుత్వమ్ దోసుకొన్న సొమ్మును రికవరీ చేయుటకు గట్టి ప్రయత్నమ్ చెయ్యాలి. లేని యడల రాబోయే రోజులు మనకు చాలా దుర్బలంగా ఉంటాయి. ఈ విశయంలో నిర్లిప్తత చాలా ప్రమాదమ్
@srimathaanimalwelfarefoundatio
@srimathaanimalwelfarefoundatio 3 ай бұрын
నీతి న్యాయం ధర్మం లేని పరిపాలన అవసరమా అందుకే పోయింది ఈ అధికారులు కూడా పంపించేయండి
@srimathaanimalwelfarefoundatio
@srimathaanimalwelfarefoundatio 3 ай бұрын
నందిపాడు నుంచి బద్వేల్ పోయేటప్పుడు బస్సులో ఎడమ చేతి తలపెట్టి చూడండి
@kris4041
@kris4041 3 ай бұрын
Severely punish them according to law. Prajalu memu job chesi tax kadutunnam, avi manage cheyyamani pampite, veellaku prajalukanna, dabbu echevade mukhyam mayyaru. Government Officerlu andariki vinapadela pedda sound vochhetattu panish cheyyandi.
@sugunakrovi9579
@sugunakrovi9579 3 ай бұрын
అంతచదువు. చదివినవీళ్ళకుబుద్దీలేదా
@sudhakar305
@sudhakar305 3 ай бұрын
Fine. Will CBN take any action and prosecute these fellows? Or samyamanam ani escape avthara?
@rajasekharr8341
@rajasekharr8341 3 ай бұрын
Final action emiti? Jaganni arrest chesi sommu rabadathara? Leda. Utthine sollu valla laabham ledu, dongathananga sapayinchina sommu malli rashtra khazanaku ravalsinde. Appudu nyayam chesinattu.
@subbarao1668
@subbarao1668 3 ай бұрын
IAS.TREVEDHI PRADHYMNA VANTI 6:5.7 .ETC MOSSAGALU DHURBHAGYULU
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 3 ай бұрын
చంద్రబాబు అటువంటి వాడికి మంచి పోస్ట్ ఇచ్చి ప్రక్కన పెట్టుకున్నారు.
@rakeshrahki3838
@rakeshrahki3838 3 ай бұрын
Just suspend those all I.A.S officers 😏 😏⁉️
@narsingpaka5814
@narsingpaka5814 3 ай бұрын
ఆదికారులని dismiss cheyyali
@ravindranaththommandra6574
@ravindranaththommandra6574 3 ай бұрын
Okaru cheppamante cheppataniki IAS lu enduku? Sweepers chalada ?!? 😮
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 ай бұрын
Collectors are did just attender duties. Collectors not required for districts.BETTER TO MAKE THE DESIGNATION AS A DISTRICT ATTENDER
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 3 ай бұрын
Vokkalodu 25 30 velaki 5yeares ammukunnaru kalekttarllu kallumusukunnara
@ravilakshman1149
@ravilakshman1149 3 ай бұрын
Then they have to give an affidavit in the court against the criminals.
@RadhaKrishnaManchikanti
@RadhaKrishnaManchikanti 3 ай бұрын
What For IASs?Any Tom Dick and Harry Can Become Collector.The IAS Should Be Dispensed With to Save A Lot Of Money And Strain Can Be Saved.
@gvrnaidu2733
@gvrnaidu2733 3 ай бұрын
ఈ కరెక్టర్లు ఇప్పుడేం చేస్తారు?
@ashokraju944
@ashokraju944 3 ай бұрын
Ikkada unchi thea Ikkada Thintaru ekkadakanna pampisthe akkada Thintaru
@kotharamesh810
@kotharamesh810 3 ай бұрын
Courts show 3972 times serious on jagan. Jagan never afraid. Each serious cost is 1 crore minimum.. All intelegents IPS, IAS are defeated in the matter of jagan. Everybody known, but nobody say. Money judgement is powerful in the matter of jagan. God is great.
@srimathaanimalwelfarefoundatio
@srimathaanimalwelfarefoundatio 3 ай бұрын
కొండల్ కొండల లాగా ఇసుక రీచ్ లో పడతాయి
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 ай бұрын
Government should suspend all collectors
@surendrababuravuri7887
@surendrababuravuri7887 3 ай бұрын
They are not junior assistants, but Sr. All India service officers. They have come to this level with high quality of education and knowledge. How this many such IAS officers commit such huge omissions and commissions knowingly ? It's very disgusting. I am unable to imagine what made them to behave like that ! Unless stringent action is taken against them it'll be very difficult to control the administration. Hope the government takes an early decision on this serious issue.
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 3 ай бұрын
IAS collectors shall be audited for their income by government.
@pashok2121
@pashok2121 3 ай бұрын
are those IAS officers or street pocket thieves?. they should punish , and take legal action
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 ай бұрын
ఇలాంటి అరాచక ఐఏఎస్ అధికారికి చంద్రబాబు పెద్ద పీట వేసి మంచి పోస్టింగ్ ఇచ్చాడు. దీని భావమేమి తిరుమలేశా
@rameshp8274
@rameshp8274 3 ай бұрын
అదేకదా ప్రతి కార్యకర్త అడుగుతుంది
@GurappaChemalamudi
@GurappaChemalamudi 3 ай бұрын
తిరుమలేశా అంటున్నారు కాబట్టి పూర్తగా చదవండి...అన్నమయ్య భగవంతుని సాక్షిగా చెప్పిన కీర్తనలు... 1. అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన చాలు.. అని అన్నమయ్య.. ఒక ప్రభుత్వోగి ముఖ్యంగా అధికారులు ప్రతిసంవత్సరం మార్చి 31 వతేదిన తమ తమ Assets and Liability statement ఇచ్చి,రెవ్యూ జరుగూ ఉంటే.. ఆ జీతం ఆస్తులు. ఎంతమాత్రం "తప్పులేని జీతంతో" పొందినవి కాదని అర్థం. నేషనలైజ్డ్. బ్యాంకు అధికారులు తప్పని సరిగా ఈ నిబంధన పాటిస్తారు. అట్లే.. "కలవనేకములు కర్మమార్గములు పలుదేవతలిటు పాటించిరి "...అని అన్నమయ్య అన్నట్లే...అనేక విధాలుగా ధర్మ అధర్మ అక్రమ సంపాదనలను బ్యాంకు ఖాతాల వివరాల ద్వారా తేలికగా గుర్తు పట్టవచ్చు.❤
@VenkatNalluri
@VenkatNalluri 3 ай бұрын
చంద్రబాబు కి కూడా అవసరమైతే గడ్ది పెట్టడానికి వెనకాడ వద్దు.
@sraomyneni2345
@sraomyneni2345 3 ай бұрын
Gaddi tinamante IAS lu tintar,suspend them or theirs will be careful
@mytubetopper3153
@mytubetopper3153 3 ай бұрын
Collectors are unfit for the post if they can't speak the truth. What is the use of their training. Shame shame😮😮😮😮
@v1a5s1u2
@v1a5s1u2 3 ай бұрын
ద్వివేది గాడు ద్విపితృ సంభవుడు.
@koteswararaodevarala3069
@koteswararaodevarala3069 3 ай бұрын
Each M L A 2000/- l crores earned now suspended them
@pollammaamballa414
@pollammaamballa414 3 ай бұрын
Ee vishayam appudu enduku cheppaledu donga vellipoyuna taruvaata kekalu vesinatlu undi, Endukandee pirikipanda iPS lAS vaallanu teesi .power full candidates ni oettandi..
@thrishaktibharadwj1434
@thrishaktibharadwj1434 3 ай бұрын
వీళ్ళు ఐఏఎస్ లేనా
@kotasastrybharadwaj4921
@kotasastrybharadwaj4921 3 ай бұрын
IAS IPS etc. Worked as class 1. Party workers. Courts may take action.
@aswathakumarnr6909
@aswathakumarnr6909 3 ай бұрын
కలెక్టర్లు కడుపుకు అన్నం తినరండి, అశుద్ధం తింటారు కాబోలు
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 ай бұрын
IAS andhrni jail veali CBN sir
@subbarao1668
@subbarao1668 3 ай бұрын
IAS.OFFICERS KI SIGGULEDHU IN.YCP.PAI CHEPPATANIKI
@sssubrahmanyam7954
@sssubrahmanyam7954 3 ай бұрын
Civil servants ni centre mana AP ki Training ki Pampa vaddu mahaprabho. Modiji garu gamaninchali.
@malleswaridandu9947
@malleswaridandu9947 3 ай бұрын
Police vayvasta IAS lu ni nirviryam chesadu
@rajurm7438
@rajurm7438 3 ай бұрын
Collectors ki half sitting veyamannandi
@chinnarao8481
@chinnarao8481 3 ай бұрын
All collectors removed service idi correct
@user-dm5xc5uw6e
@user-dm5xc5uw6e 3 ай бұрын
Govt thappu chesthe cheppadanike ga ias la ni select chesedhi anthe gaani antha aipoyaka chethuletthadanik kaadhu
@madeti
@madeti 2 ай бұрын
IAS అంటే బాగా బాగా చాలా బాగా తెలివైన వారు
@pashok2121
@pashok2121 3 ай бұрын
suspend all of them
@jaganmohan1908
@jaganmohan1908 3 ай бұрын
DC has to follow legal orders only. Mantrulu or govt chesindi ante tappu. They are accountable and as guilty as the politicians if found to be following wrong orders.
@EluriKanakeswararao-bf6fw
@EluriKanakeswararao-bf6fw 3 ай бұрын
Vadu moddagiru mani cheppaleda
@VenkataRamanaPonnaluri
@VenkataRamanaPonnaluri 3 ай бұрын
Worst fellows
@kodandapani9897
@kodandapani9897 3 ай бұрын
But today no sand for construction after forming of new government,new government as to implement new sand policy immediately if not possible people will loose trust on government.
@prasadprasad7809
@prasadprasad7809 3 ай бұрын
Yes yes420s+420
@koteswararaovsb1236
@koteswararaovsb1236 3 ай бұрын
Dvived shall be suspended immediately
@kanagalamuralikrishna2847
@kanagalamuralikrishna2847 3 ай бұрын
Alage jail ki vellandi🎉
@bharathiseelam2484
@bharathiseelam2484 2 ай бұрын
Chi, IAS. LU
@Pinks8008
@Pinks8008 3 ай бұрын
Jagan kosam panichesaru kabatti five years salary return ivvali
@SRajiya-bn9zc
@SRajiya-bn9zc 3 ай бұрын
S. Munna🎉
@nareshbacchu9974
@nareshbacchu9974 3 ай бұрын
Andhulo nuvvu kuda on off the person
@kris4041
@kris4041 3 ай бұрын
Bank transaction recods track chestunnam, We will get back every rupee stolen, ani prajalaku bharosa evvali, lekapote andari nirase
@buchirajuyedukondalu9690
@buchirajuyedukondalu9690 3 ай бұрын
Hi
@bhargav330
@bhargav330 3 ай бұрын
Andarni. Teseyandi
@balamms6181
@balamms6181 3 ай бұрын
How they become IAS 😮😮😮
@venkataramana-tz4fh
@venkataramana-tz4fh 2 ай бұрын
హలో ఇ గోపాలకృష్ణ ద్రీవేధి నీ అర్రేష్ట్ చేయాలి 2019 లో కుడా జగన్ రెడ్డి గేలవడానికి చాలా తతంగం చేశాడు వాడు
@narayanaubaby9236
@narayanaubaby9236 3 ай бұрын
E IAS IPS LU GORILLA KADHU KADHA VADU PIAH THINAMANTA THINATAR ❤ A. P. ❤ RIP SIRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 51 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,4 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 51 МЛН