చేతి కర్ర పాట | Latest Chethi Karra Full Song |

  Рет қаралды 386,171

Mic Tv

Mic Tv

Күн бұрын

చేతి కర్ర పాట | Latest Chethi Karra Song | Chethikarra | Mic Tv
#ChethiKarraSong #LatestChethiKarra #TelanganaFolkSong
Click For Latest Songs : bit.ly/MictvLa...
Click For Kanakavva Hit Songs bit.ly/Kanakav...
Click For Mangli Hit Songs bit.ly/MangliH...
Social Media Links
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
చేతికర్ర పాట లిరిక్స్ Cheti karra paata lyrics
సేతికర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా..
సెట్టునై నిన్నుగంటా జన్మముంటే అమ్మా మళ్లీ..
జన్మముంటెమ్మా నాకు
కోటి మొక్కులు మొక్కుకోని కంటినమ్మా కొడుకూబిడ్డల
కోటి ఆశలు పెట్టుకోని పెంచిపెద్దా జేస్తినమ్మా
రెక్కలొచ్చిన పక్షుల తీరు ఎగిరి వాళ్లూ వెళ్లిపోతే
సింతజెందే నన్ను చూసి సెంతజేరి సేతులిచ్చిన
సేతికర్రా నీ రుణమెట్ల తీర్చుకోనమ్మా అమ్మా..
సిన్ననాడు అమ్మా నన్ను సెయ్యి బట్టి నడిపీనట్లు
ఎన్ని బాధలు ఉన్నా గాని ఎదల నన్నూ దాసినట్లు
సత్తువుడిగిన నాకూ నువ్వు సంకనెత్తిన అమ్మావోలె
కష్టసుఖములు కండ్లా జూసి నిత్యము నా తోడు ఉండే
సేతికర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా..
కన్నవాళ్ల సుఖమూ గోరి ఉన్న రక్తం ధారాపోస్తి
కష్టకాలాలెన్నో జూసి కంటనీరూ నేలబోస్తి
కాలాన్ని ఈది ఈదీ కాళ్లు రెక్కలు అరగదీస్తి
ముద్దులిచ్చిన నోటికి ఒక్క ముద్దబెట్టని బిడ్డలగంటి
సేతి కర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా..
నడవ లేని కాళ్లను జూసి సత్తువిచ్చి నడుపుతున్నవ్
సూపు లేని కండ్లకు నీవు దీపమోలే ముందూనున్నవ్
కడుపునింపా అమ్మావోలే కష్టమెంతో పడ్తా వున్నవ్
కన్నుమూసే దాకా నాకు కావలుంటా నేనూ నన్నవ్
సేతికర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా..
అన్ని మంచిగున్న రోజు అందరూ నా చెంతానుండిరి
కొడుకుబిడ్డలు సుట్టాపక్కలు సీమలోలె సుట్టూజేరిరి
కర్ర నీకు ఉన్నాగాని కన్నవాళ్లకు లేకపాయా
కాటివీధికి జేరినగాని తోడు నీవు వీడవాయె
సేతి కర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా
Song Credits
Singer : Bommakanti Komaraiah
Lyricist : Enugu Venkanna (Anvesh )
Music : Adams
Director : Thirupathi
DOP : Paramesh, Suresh
Editing & DI : Uday Kumbham
Gfx : Rahul Aretty
Camera Asst : Anil Kumar
Production : Balla Shiva Prasad
CEO : Satish Manjeera
Producer : Appireddy
Casting : Priya ,Bhemal khed Suresh, Ramu,Anil
Coordinator : Sravan
Mictv.in is one of the finest KZbin platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folk music. Sankranthi Song , Ginne Rama , Medaram Jathara Song , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukamma song , Shivarathri song , Telangana Formation Day Song changes the way people view Folk Songs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like Folk Studio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 230
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 93 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,1 МЛН
12 October 2024
4:20
Venkataiah Kogila
Рет қаралды 8
Avva bushavvo Ma Avva Bushavva
10:31
Shivanagulu Rela - Topic
Рет қаралды 234 М.
Bathukamma Songs JukeBox | Folk Studio | Mictv
22:10
Folk Studio - Telugu
Рет қаралды 7 МЛН