చట్టం ఉన్నవాళ్ల చుట్టంగా పనిచేస్తోంది| Rule of Law | Dr.JP (ex-IAS) & Shri.Lakshmi Narayana (ex-IPS)

  Рет қаралды 89,309

JP Loksatta

JP Loksatta

Жыл бұрын

#swatantrabharatavajrotsavam #jpnarayan #jdlaxminarayana
"చట్టం కంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ఎవరూ పెద్దవాళ్లుకాదని మన దేశంలో కాగితాల మీద రాసి ఉంది గానీ, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా చట్టం ఆచరణలో అధికారం, డబ్బు ఉన్నవాళ్ల చుట్టంగానే ఉంది. వేగంగా, నిష్పాక్షికంగా, సమర్థంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందటం లేదు. దీంతో కోట్లాది సామాన్యులకు భద్రత కరువవుతోంది. ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల్లో న్యాయం అందటం లేదు. కాంట్రాక్టులు సరిగా అమలవటం లేదు. హత్యలు చేసినవాళ్లు కూడా నిర్దోషులుగా విడులవుతుండగా, నిందితులుగా లక్షలమంది జైళ్లలో మగ్గుతున్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ నేరాలు ఎంతోకొంత అదుపులో ఉండటానికి కారణం మన కుటుంబ వ్యవస్థ, ఇతర అంతర్గత బలాలు తప్ప చట్టబద్ధపాలన సక్రమంగా అమలవటం కాదు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ, సామాజిక అనుబంధాలు కూడా బలహీనపడుతూ నేరాలు పెరుగుతున్నాయి. చట్టబద్ధపాలనను పటిష్ఠం చేయకపోతే విజృంభించే నేరాలను అదుపుచేయటం ఉన్నకొద్దీ సాంకేతికత కూడా పెరుగుతున్న రాబోయే కాలంలో అసాధ్యమవుతుంది. అప్పుడు కన్నీరు కార్చి లాభం లేదు. మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తున్నారుగాని.. మేం అధికారంలోకి వస్తే చట్టబద్ధపాలన కోసం సంస్కరణలు తెస్తామని ప్రతిపక్షాలు కూడా చెప్పటం లేదు. రాజకీయ కక్ష సాధింపులకి చట్టబద్ధపాలన యంత్రాంగాల్ని పోటీపడి దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే సమాజం కూడా మేలుకొని చట్టబద్ధపాలనను పబ్లిక్ డిమాండ్ గా మార్చాలి. ఈ సంస్కరణలకు పెద్ద ఖర్చుకూడా అవదు. ఇందులో ఓట్లు ఉన్నాయనుకునే స్థాయిలో ప్రభుత్వాల్ని, పార్టీల్నిప్రజలు అడగటమే ఆలస్యం. చట్టబద్ధపాలన.. పోలీసులు, లాయర్ల కోసం కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యం కోసం" అని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, JD ఫౌండేషన్ వ్యవస్థాపకులు V.V లక్ష్మీనారాయణ 'స్వతంత్ర భారతం 75 - లోక్ సత్తా 25'పై పబ్లిక్ పాలసీ యువ రీసెర్చర్ సుమేధతో ఎపిసోడ్ లో అన్నారు.
ప్రపంచమంతా సివిల్ కేసులు ఎక్కువ ఉంటే మన దేశంలో క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉండటం, న్యాయాన్నిబట్టి కాకుండా లాయర్ల వాదనల్లో బలాన్ని బట్టి జడ్జీలు తీర్పులిస్తుండటం, పోలీసులపై ప్రజల్లో అపనమ్మకం, పోలీస్ సిబ్బందికి నేర పరిశోధన నైపుణ్యాలు, ఫోరెన్సిక్స్, ఇతర వనరుల కొరత, నేర నిరూపణ శాతం అతి తక్కువగా ఉండటం, పోలీసులు సమర్థంగా కేసు ఫైల్ చేసినా నేరం రుజువు చేయలేని బలహీన ప్రాసిక్యూషన్, అసమర్థ పాలన వల్ల చిన్న విషయాలు కూడా శాంతి భద్రతల సమస్యగా మారటం, జైలు సంస్కరణలు, యువతను డ్రగ్స్ కి బానిసల్ని చేస్తున్న నేర ముఠాలు, తక్షణ న్యాయం పేరుతో నిందితులను పోలీసులు కాల్చిచంపటం, గ్రామన్యాయాలయాల చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవటం, గ్రామన్యాయాలయాల్ని పట్టణ ప్రాంతాల్లో స్థానిక కోర్టులుగా విస్తరించటం, మాలిమత్ కమిటీ నివేదిక, సైబర్ నేరాలు, ఆన్ లైన్ లోన్లు, గ్యాంబ్లింగ్ దోపిడీలు, విద్వేష వ్యాఖ్యలు, సోషల్ మీడియా వల్ల కల్లోలాలు మొదలైన అంశాలపై లక్ష్మీనారాయణ, JP పరిష్కారాలతో ఈ ఎపిసోడ్ లో స్పష్టతనిచ్చారు.

Пікірлер: 287
@shrinivas4717
@shrinivas4717 Жыл бұрын
ఈసారి jp మరియు jd గారి లాంటి మంచి వారిని తప్పకుండా గెలిపించుకోవాలి ఇది మన అవసరం మరియు మన బాధ్యత🙏
@shankariahb2381
@shankariahb2381 Жыл бұрын
Gelipincha leru
@mallularamalingeshwarudu5847
@mallularamalingeshwarudu5847 Жыл бұрын
Hhbbhb been ñ
@hihello3487
@hihello3487 Жыл бұрын
Emii 100 notes raddu chestaaranaa veellu😂
@Educateagitate
@Educateagitate Жыл бұрын
వాళ్ళు ఒకసారి పోటీ చేసి వెళ్లిపోయారు... ఆలా అయితే ప్రజలు ఎలా నమ్ముతారు... వాళ్ళు ఇంకా నిలబడి కొట్లాడితే బాగుండేది.... because politics is a long-term process kshanallo marpu radu....endukante prajalu chaitanya vantha ayyi leru...
@gupteswararao5365
@gupteswararao5365 Жыл бұрын
చట్టం డబ్బు వున్న వారికి.చట్టం.అని.దానికి.ఒక.డిబేట్.పే.ట్టు.కోవడం.దానిని.పని.మాని.చూడడం.తెలివి.తక్కువ.తనం.ఎందు.కంటే.మనిషి.డబ్బు.ఇస్తే.ఎంత.నీచమైన.పని.చేయడానికి.సిద్దం.అంటున్నాడు.కాబట్టి కోర్టులు.కూడా.ఏమి.చే.యలేవు.
@bajidudekula5621
@bajidudekula5621 Жыл бұрын
దేశం గర్వించ దగ్గ వ్యక్తులచర్చ ...ఇలాంటి చర్చలు ప్రస్తుతం కరువు అయ్యాయి అని చెప్పాలి....దేశం కు ఇలాంటి వ్యక్తులు యోక్క ఆశయాల చాలా అవసరం...🙏🏾🙏🏾
@venkatasoka7023
@venkatasoka7023 Жыл бұрын
currect
@rameshthumpati8946
@rameshthumpati8946 Жыл бұрын
@@venkatasoka7023 .
@kissstar123
@kissstar123 Жыл бұрын
అబ్బో🤣🤣
@Vrrg99
@Vrrg99 Жыл бұрын
వ్యక్తి పూజ ప్రమాదం
@bajidudekula5621
@bajidudekula5621 Жыл бұрын
@@Vrrg99 వ్యక్తి పూజ కి వ్యక్తిత్వం పూజ కి తేడా గమనించాలి... విరి ఆలోచన మీరుచేసే 2గంటలసినిమా కు కాదు...20 శతాబ్దాల దీర్ఘకాలిక ఆలోచన..మేము చేసే.పూజా వ్యక్తి కి కాదు..వ్యక్తిత్వపూజ ...Proud to be JPsir Supporter😎😎😎
@chapidivasudev9170
@chapidivasudev9170 Жыл бұрын
ఇద్దరు గొప్ప మేధావులు ఒకే వేదిక పై చర్చించడం... Really great... 👏👏జ్ఞానం వర్ధిల్లాలి ✊️✊️
@sreekanthchukka7996
@sreekanthchukka7996 4 ай бұрын
Pogudu bro baga ,but silent ga undu
@sreekanthchukka7996
@sreekanthchukka7996 4 ай бұрын
Vote vey bro pogadaddu
@krishnareddy-y3q
@krishnareddy-y3q Жыл бұрын
భారత దేశ రక్షణ కమిటీ ఒకటి వేసి ఇలాంటి పెద్దలను ఏర్పాటు చేస్తే దేశం చాలా విషయాలలో మెరుగ్గా అభివృద్ధికి తోడ్పడుతుంది ఇది నా అభిప్రాయం
@indiranair7557
@indiranair7557 Жыл бұрын
Very very true.
@ursmahi773
@ursmahi773 Жыл бұрын
ఇ క్షణం గురించి చాలా రోజులనుంచి చూస్తున్న. మొత్తానికి ఈరోజు నెరవేరెంది నా కోరిక. చాలా సంతోషం...
@ramjigampa8882
@ramjigampa8882 Жыл бұрын
సర్ మన జీవితాలలో మనమే హీరో అంటూ ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్న నాకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని లేకుండా మనకు మనమే పోరాటం చేసుకోవాలి అని ఒక సందేశాన్ని నన్ను పూర్తిగా ఆలోచింపజేసింది సార్ అసలు మీ ఇద్దరినీ ఇలా కలిపి ఎవరు ఇంటర్వ్యూ చేస్తారా చూద్దామా అన్న నాకు ఒక చిన్న కోరిక ఉండేది ఆ కోరిక నెరవేర్చిన ఈ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్ మీ ఇద్దరూ కలిసి ఇలాంటి ప్రోగ్రాములు మరెన్నో చేసి మా యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను సార్ జైహింద్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై
@shivavibes459
@shivavibes459 Жыл бұрын
దేశంలో మార్పు కోసం మీలాంటి వ్యక్తులు చాలా అవసరం మీ ఇంటర్వ్యూ వాళ్ళ చాలా విషయాలను ప్రజలు తెలుసుకోవచ్చు మరియు నిజ జీవితంలో ఎవరితో ఎలా నడుచుకోవాలి, సమాజం పట్ల ఎలా మెలగాలి, దేశంలో ఎలాంటి వ్యక్తులు నాయకులిగా రావాలి ఎలాంటి మార్పులు ఈ దేశానికి అవసరం అనే చక్కటి సందేశాన్ని మాకిచ్చారు thank you so much
@chakri09
@chakri09 Жыл бұрын
Eye feast to see the greatest legends are sharing one screen.👏🇮🇳
@Vrrg99
@Vrrg99 Жыл бұрын
సహజంగా ప్రతి వ్యక్తి నిజాయితీ పరుడు గా ఉంటే ఏ సమస్య ఉండదు కాబట్టి పౌరులు నిజాయితీ ని అలవరచు కోవాలి
@lexieburri6305
@lexieburri6305 Жыл бұрын
This is a debate of two legendary knowledge persons. Great sir both of you can change the society with your guidance. Please take the best initiative for better society.
@kesavareddykarri4813
@kesavareddykarri4813 Жыл бұрын
Both are legends in their Duty, Inspire the Youth of Telugu States.
@prakashfinn4351
@prakashfinn4351 Жыл бұрын
You amaze me everytime I watch you sir.You are an exceptional intellectual and the solutions you offer for every problem is outStanding
@ravichandra5468
@ravichandra5468 Жыл бұрын
Mee eddari knowledge ke,mee vision ke,mee grounded nature ke,mee discipline ke....na paadabhi vandanaalu sir,meelo undey qualities lo 1% unna,one can achieve maximum heights... It's the state's misfortune that u people r not in the main game
@prakash-tn6ql
@prakash-tn6ql Жыл бұрын
VERY GOOD INTERVIEW FOR EVER ......... TWO LEGENDS ON SINGLE PLATFORM ////////////
@v.pradeepkumar9138
@v.pradeepkumar9138 Жыл бұрын
Two legends in our nations
@sirishavenni3422
@sirishavenni3422 Жыл бұрын
👏👏 Plz Conduct more sessions on more issues….. related to individual citizen-community-society-Nation -world-Environment… 360 degrees 🙏🏻
@advocatetvsubbareddy5247
@advocatetvsubbareddy5247 Жыл бұрын
గ్రామ న్యాయాలయాలు చట్టం అమలు చేస్తే బాగుంటుందని మీరు చెప్పడం సంతోషం .
@BigdreamMedia
@BigdreamMedia Жыл бұрын
Thank you sir Great discussion, putting hands together of an Ex IAS & IPS for the progress of society
@shivagangapuram1831
@shivagangapuram1831 Жыл бұрын
very much needed discussion🥰❤🥰❤🥰💯🙏🙏
@apparaokanakamedala3607
@apparaokanakamedala3607 Жыл бұрын
Sir.very good discussion between two legends in their areas.The society should think of how these two shuld success in public life. We are so unfortunate as these two are stil strugling to win in politics.hope good days will come.Apparao kanakamedala
@kumarct6941
@kumarct6941 Жыл бұрын
Glad to see two legends together. Kindly take this association forward by forming a party or channel sir 🙏🏼
@mprabhakar3392
@mprabhakar3392 Жыл бұрын
Thanks to both of you Sir for spending your time and participating in this discussion and sharing important information with us about Rule of Law. But, we would request both of you please take initiation and try to bring some change in society. Because we have worst political parties and politicians in our state here in INDIA and corruption has spread like anything. Our society required eligible persons like you to do changes in our society...
@jvr201
@jvr201 Жыл бұрын
సార్, మీఇద్దరు కలసి పాలిటిక్స్ లో రావాలి, నేటి సమాజాన్నికి అవసరం. 🇮🇳
@veedalaravindranath7923
@veedalaravindranath7923 Жыл бұрын
దేశానికి ఉపయోగ పడే నైతిక విలువల తో జీవిస్తున్న. వీరిని ఒకే వేదిక మీద చూడడం ఒక అదృష్టం. ఇలాంటి మేధావులను సలహాలు సూచనలు తీసుకొని నాయకులు పరిపాలన సాగితే ఎంత బావుండు.
@MadhavJK
@MadhavJK Жыл бұрын
మనం అన్నీ నీతులు చెబుతాం, కానీ పాటించం. ఇంతటి నీతిమంతులైన వీరిద్దనీ మన రాజకీయ వ్యవస్థ, ప్రజలు ఓడించారు. కాబట్టి నీతిలేనిది మన ప్రజలకు, పాలకులకు. మరి వ్సృయవస్థలెలా బాగు పజతాయి?
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, A very good topic is analyzed by two great personalities. Thank you very much for your deliberations.
@narenderbabu8166
@narenderbabu8166 Жыл бұрын
Nice... Administration wing... Law and order executive... Two executives ...Another one judiciary.... Legislation.... Good legends discussion ..Very excellent discussion. Thanks for your dedication to society
@siddharao3283
@siddharao3283 Жыл бұрын
OAH MY DEAR YOUNGSTERS&INTELLIGENT CITIZENS WE HAVE TO OBSERVE & DO THE GOOD FOR THE SOCIETY WHENEVER POSSIBLE
@viswanadhams1160
@viswanadhams1160 Жыл бұрын
It is excellent effortful attempt to look in to ourselves & rethink towards the available solutions for the present problems. It is really good interview conducted after a long time.
@gandreti
@gandreti Жыл бұрын
Good and the best discussion The governments must have to follow the advice immediately
@krishnagambiraopet4144
@krishnagambiraopet4144 Жыл бұрын
Very good analysis by two legends on Governance and crime .
@seelamvenkatasuresh3822
@seelamvenkatasuresh3822 Жыл бұрын
Sir I qualified post graduate. I finally got justice in some police station by giving Mny to SI. I feel very bad to live in our country.
@giridr1010
@giridr1010 Жыл бұрын
Yes. exactly happening. especially that department
@padmasatyanarayana5585
@padmasatyanarayana5585 Жыл бұрын
Great leaders, i love these two leaders. country need this type of leaders
@karishakiran7644
@karishakiran7644 Жыл бұрын
True legends
@saidinesh9004
@saidinesh9004 Жыл бұрын
Really waiting for this combo since very long time
@ramkotireddybogala6886
@ramkotireddybogala6886 10 ай бұрын
Neku estamina jp sir gariki jd gariki na hrudayapurvaka namaskarm
@shivajointc.p3554
@shivajointc.p3554 Жыл бұрын
Dear sirs. M shiva prasad IPS Rtd. I humbly submit that as a systemic process in police administration Law and Order system and Investigation of cases has to be segregated. Regards. Shiva
@shrinivas4717
@shrinivas4717 Жыл бұрын
Super sir మీలాంటి మంచి వాళ్ళు కలసి ఓక కొత్త Revaluation తీసుకురావాలి సర్ jai hind🙏
@anjiramavath1905
@anjiramavath1905 Жыл бұрын
మనం మాత్రం మారకూడదు,...
@shrinivas4717
@shrinivas4717 Жыл бұрын
Nuvvu nenu marithe saripodu brother andaru marali
@investmentsn5872
@investmentsn5872 10 ай бұрын
JP Garu and JD Garu , please initiate/ lead a moment on our judicial system. For every case there should be a timeline for judgment in each court like district/high court/supreme court. Also on corruption in police/revenue and other departments. Public will definitely support you
@msk8981
@msk8981 3 ай бұрын
I know JD Sir personally.. He is a very good human being and down to earth person. JP Sir also a good person.
@bokambalakrishna6716
@bokambalakrishna6716 Жыл бұрын
Ilanti nijamina..andariki pqniki vachay discussions..jaragali.. Tq u JP sir..tq u JD sir
@annapurna277
@annapurna277 Жыл бұрын
Very interesting . MIRROR OF TRUTH.
@seelamvenkatasuresh3822
@seelamvenkatasuresh3822 Жыл бұрын
Legends come together
@jaganmohanreddymothe6695
@jaganmohanreddymothe6695 Жыл бұрын
FDR ammaayi gaariki dhanyavaadamulu. Dr JP gaariki, Shri Lakshmi Narayana gaariki kritajnatalu.
@bhanuchandar4649
@bhanuchandar4649 Жыл бұрын
2 legends on one screen
@user-fq5yp6cl8k
@user-fq5yp6cl8k Жыл бұрын
Learnt a lot from this thank you
@nagarajuch2953
@nagarajuch2953 Жыл бұрын
Superb.
@siddharao3283
@siddharao3283 Жыл бұрын
Good discussions JD & JP JI
@annapurna277
@annapurna277 Жыл бұрын
Great Job. Valuable discussion.
@Letz_RocK
@Letz_RocK Жыл бұрын
మహాత్ముల త్యాగ ఫలితం ఈ స్వాతాంత్ర్యం. భ్రిటీష్ వాడి చెర నుంచి వీడి, ధనవంతుడి చేతికి చిక్కంది. ఆఢివి లొ భలవంతుడిదె రాజ్యం అయినట్లు 76 కాదు, మరొ 100 ఏళ్లు అయినా, తన సంపదని 1000 రెట్లు చేసుకోవటానికి ప్రజాసామ్యం పేరుతొ జరుగుతున్న ఈ ధనవంతుడి రాజకీయ వ్యభిచారం మారదు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న్ ట్లు దొరికినకాడికి దోచేస్తుంటే, ఈ దేశం మళ్ళీ రాతి యుగం కి తిరోగమిస్తుంది ఈ ఆటవీక రాజ్యం కంపు భరించలేఖ యువతరం విదేశీ మొజు లొ పడి వలస పొతుంధి కనిపిస్తున్న స్వాతంత్ర దిన సంభరాలన్ని 95% శాతం స్కాంలే. (ఈ దినం మరో అవకాశం : అసలు ఖర్చు 25% అయితే మిగతా 75% పంచుకుoటమే)
@aneshbathula6037
@aneshbathula6037 Жыл бұрын
It is very rare combination .... Happy to see the great legendaries on the dias🗡️👌
@nagendragujja8918
@nagendragujja8918 Жыл бұрын
Aa waiting combination of interview form rest of my life
@siddharao3283
@siddharao3283 Жыл бұрын
YES JI IT IS ALREADY IN THE SOCIETY
@user-sl3uj1xq1m
@user-sl3uj1xq1m Жыл бұрын
జేపీ గారికి oka సూటి ప్రశ్న. నాకు తెలిసిన ఒక వ్యక్తి నేరస్థుల మానసిక పరిస్థితిని గురించి అధ్యయనం చేయడానికి నెథర్లాండ్స్ వెళ్లడం జరిగింది. సాధారణంగా మనం చూస్తాం అమెరికాకి ప్రాజెక్ట్ పని మీద ఆరు నెలలని వెళ్లిన వాళ్ళు ఆరు సంవత్సరాలైనా రారు కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. సంవత్సరం ప్రాజెక్ట్ పని మీద వెళ్లిన వ్యక్తి కేవలం ఆరు నెలలో నే తిరిగి రావడం జరిగింది. ఎందుకని అడిగితే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం అక్కడ నేరస్థుల సంఖ్య maamulugaane చాలా తక్కువ దానికి తోడు ప్రతి సంవత్సరం ఇంకా వాటి సంఖ్య తగ్గిపోతోంది. ఎంతలాగ అంటే అక్కడ చాల జైళ్లు సంవత్సరాల తరబడి ఖాళీగా ఈగలు తోలుకునే అంత. చివరకు ఆ జైలు అధికారులు ప్రభుత్వాలకు ఇదే విషయం తెలియజేస్తే చాలా జైళ్లను rehabilitation సెంటర్లుగా మార్చేస్తున్నారు. మరి మన దేశంలో ఆకలి, అత్యాచారం వీటి అడ్రస్లు ప్రింట్ అవ్వని రోజు ఉందా ?
@Nptalks123
@Nptalks123 Жыл бұрын
రామాయణం'లో రామ్&లక్ష్మణ్ లు ఉంటారు అని విన్నాను కని ఇప్పుదు స్వయంగా చూస్తున్నాను మీరు ఇద్దరు చాలా గొప్ప వాళ్ళు sir..👏👏
@PraveenKumarDova
@PraveenKumarDova 11 ай бұрын
Honestly speaking Indian society needs both of you dear brothers along with YS Jagan 🎉
@sv2200
@sv2200 Жыл бұрын
మనిషికి వెన్నెముక ఎంత అవసరమో ,, సమాజానికి చట్టం అంత అవసరము గమనిస్తే ,, అదే ఆ చట్టమే కుంటుపడితే , నడుము విరిగి మంచాన పడ్డ మనిషి తీరు గా దేశమే మారిపోగలదు ,, ఇంకా ఇలా కొంతమంది మేధావుల సపోర్ట్ ఉండబట్టి ఇలా ఈ మాత్రము గా ఉందేమో అనిపిస్తోంది ,, విద్యార్థులు ప్రతి ఒక్కరూ విలువయిన ఉచిత విద్యసాధన పొందగలుగుతూ ఉన్నట్లయితే కొంత వరకూ సమాజానికి మేలు జరుగుతుంది,, ఇపుడు డబ్బులు పేట్టి కొంటున్నన్ కలికాల కాలుష్య ప్రభావాల వల్ల విలువగల విద్యలు విద్యార్థులను చేరలేకపోతూ ఉన్నాయి అని అందరికీ ఒక భావన ,, ప్రజలకు ఆశాకిరణాలు అయిన జేపీ గారి కి జేడీ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👌👍👍💐💐
@praveench831
@praveench831 Жыл бұрын
Thanks for his analysis
@mearn_ctaftsman
@mearn_ctaftsman Жыл бұрын
Ohh GOD, make either one of this great person become CM. 🙏🙏🙏🙏🙏🙏
@sandhyabommareddy6768
@sandhyabommareddy6768 4 ай бұрын
JP’s analogy is amazing 👌
@drpittasathyam3334
@drpittasathyam3334 Жыл бұрын
In Tswreis we are losing fundamental rights. 24× 7 Hours without substitute. No promotions since 23 years service. Discrimination is going on. We want justice. We want Changes in medical services to the poor needy students. Dr.P.Sathyam Loksatta organisation.
@vaindagupta5093
@vaindagupta5093 8 ай бұрын
Really good I voted both of you
@duvvivenkatarao6247
@duvvivenkatarao6247 Жыл бұрын
Great meet
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 Жыл бұрын
Very good information and analysis
@mr_ruthless_ramuvlogs
@mr_ruthless_ramuvlogs Жыл бұрын
Miru iddaru na life ki enno vishyallo marpu teppinchinanduku... Thnx sir... Love you both... Miku marintha health ni aa devudu prasathisthadu ani nenu Anukuntunna...
@shivagangapuram1831
@shivagangapuram1831 Жыл бұрын
India in very much need of your brain and your heart. As the politicians are the ultimate persons to bring better changes, we urge and request the candidates like you to get into those positions. May be illiterate people does not support you, but the people like us always support you. 🙏🙏
@veera7391
@veera7391 Жыл бұрын
2 legends
@user-ke9gz2df1z
@user-ke9gz2df1z Жыл бұрын
Peace may not exist solely,It is founded with its roots where there is trust,protection of law and order,enforcement of rights assembled with execution of duties,justice,ethical mode of thought process
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Correct gha chepparu under world velluthunaru ante justice is very very late
@MadhavJK
@MadhavJK Жыл бұрын
మనం అన్నీ నీతులు చెబుతాం, కానీ పాటించం. నాతులు చెప్పే మనమే తెరవెనుక నాటకం నడుపుతాం. మనమంతా కోతల రాయుళ్ళం. ఇంతటి నీతిమంతులైన వీరిద్దనీ మన రాజకీయ వ్యవస్థ, ప్రజలు ఓడించారు. కాబట్టి నీతిలేనిది మన ప్రజలకు, పాలకులకు. మరి వ్సృయవస్థలెలా బాగు పడతాయి? నీతిగా బతకతామన్న వాడిని నీతిగా బతకనివ్వకుండా అన్ని వ్యవస్థలూ తమ శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి.
@sridharlanka2721
@sridharlanka2721 11 ай бұрын
2 great minds left with just for debates , Great Telugu people
@vamseekrishna7177
@vamseekrishna7177 Жыл бұрын
Great leaders
@venkateswarlusanna6983
@venkateswarlusanna6983 Жыл бұрын
Super sir, society ni manchi ga yela unchalo baaga chepparu
@harikrishna929
@harikrishna929 Жыл бұрын
Sir, I got more knowledge about this video. Thankyou sir.🙏🙏🙏👌👌👌
@madhuk4592
@madhuk4592 11 ай бұрын
Salute sir
@it5617
@it5617 Жыл бұрын
We can gauge the citizen interest, awareness and interest looking at the views on this video. I hope everyone will take interest in their lives and improve their societal awareness.
@Kaparthi.
@Kaparthi. Жыл бұрын
Sir, We would love to hear your voice in assembly .. please restart your political journey
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 10 ай бұрын
Yes! We need Rule of law.
@sidduthaviti3476
@sidduthaviti3476 4 ай бұрын
Good debate sir 🙏🙏🙏🙏🙏🙏
@balasrinivas1411
@balasrinivas1411 Жыл бұрын
Good conversation
@sagarkunda4830
@sagarkunda4830 Жыл бұрын
Both of you my inspiration for society
@sivanaga3249
@sivanaga3249 Жыл бұрын
Thank you very much sir
@bhagavanraju7308
@bhagavanraju7308 Жыл бұрын
ఇద్దరు కలిసి aap లో చేరి రాష్ట రాజకీయ చిత్రాన్ని మార్చాగలరు
@amarkumarnidumolu448
@amarkumarnidumolu448 Жыл бұрын
REALY Good 100%vAlubiLDiscSsioN SIR
@abcd-hl4wd
@abcd-hl4wd Жыл бұрын
Nijam chepparu sir
@wastefellow7166
@wastefellow7166 Жыл бұрын
పోలీసులు డబ్బున్నోడికోసం పని చేస్తారు. లాయర్లు డబ్బున్నోడికోసం పని చేస్తారు. డాక్టర్లు, అధికారులు, అనధికారులు అంతా డబ్బున్నోడికోసం పని చేస్తారు. ఇంతమంది డబ్బున్నోడికోసం పని చేస్తే చట్టం మాత్రమే పేదవాడి కోసం ఎలా పని చేస్తుంది.
@rapthaduchandra1113
@rapthaduchandra1113 Жыл бұрын
Good Analysis.
@jagadishkokkula2644
@jagadishkokkula2644 6 ай бұрын
Correct 🎉
@lalithapoornaKala
@lalithapoornaKala 10 ай бұрын
JP garu and JD garu kalisi work chesi paripalana paramga, police samskaranala paramga marpulu theesuku vasthe chala baguntundhi.
@indiranair7557
@indiranair7557 Жыл бұрын
Such a great famous intelligent Persons in one place is really very happy. But what is the use. There shud b biggest open meeting with high political profiled people n some other important people in society. Who can listen this interview. Only very few those who use social media n that too those who r interested. Both sirs I salute.
@Ti999
@Ti999 Жыл бұрын
This is how debates happen unlike what we see on news channels these days .
@artypencil7040
@artypencil7040 Жыл бұрын
అన్యాయానికి ఊపిరిపోస్తూ న్యాయానికి టైం పడుతుందీ అని చెప్పే ఈ వ్యవస్థలు మారేది ఎప్పుడు ? విలువయిన కాలాన్ని ప్రశాంతంగా జీవించే హక్కును కోల్పోయిన బాధితులు సత్వర న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తారు. సమాజంలో గౌరవంగా జీవించే హక్కు కోసం చట్టం ముందు చేతులు జోడించి నిలబడతారు. వ్రాసిన వారు, సుధారాణి.
@tbhaskarreddy
@tbhaskarreddy Жыл бұрын
Nice
@fexicora
@fexicora Жыл бұрын
Super stufff
@grammohan4621
@grammohan4621 Жыл бұрын
Fruit full discussion
@jyothiprasanth2361
@jyothiprasanth2361 Жыл бұрын
Two eminent personalities 🙏🏻🙏🏻
@gvvskm2024
@gvvskm2024 7 ай бұрын
Let's fight for close divorce cases pending in court, unknowingly losing their life time and suffering mental health. It's our responsibility towards public bcz time and man power is important to Nation. Divorce cases should have define time period to close. sometimes with their EGO, sometimes through cruelty, parties extending cases long years. Indirectly major suffer to Nation. We should take a right directions. Pls take this issues.
@sathishgunja1283
@sathishgunja1283 Жыл бұрын
దేశంలో డబ్బు ఉన్నవారికి న్యాయం జరుగుతుంది డబ్బు లేకపోతే నా అనే నలుగురు కూడా మన పక్కన ఉండడం లేదు సార్ డబ్బు తో రాజకీయాలు చేయడం ఎప్పుడు మానేస్తామే అప్పుడు న్యాయం జరుగుతుంది
@chandrashekharraokatikala2721
@chandrashekharraokatikala2721 Жыл бұрын
Sir/ .... First,The title of the message 100% true. Chattam mundu andaru samaname, kani kondari chuttam ayyindi. Andaru devuni pujinchevare ,andaru kuda Devudu unnaru ani nammi aujali viswasam tho chestunnaru. Alachevaru Ansari marokariki ibbandi kalagajeste, mari as pujinche Devudu ledu ani chestunnaru, lake fayemi chestadule anukuntunna alosichali. The violation of act and rules are held responsible before act and believed God.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Santhosham avakaashaanni sadhviniyogam chesukomannaaru/
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 6 ай бұрын
People are after different definitions of technical words, and stand as obstacles for common understanding.
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 187 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
యూనియన్ Budget 2024-25 || Dr. Jayaprakash Narayan
14:54
J D LakshmiNarayana inspirational speech At Sampradan
34:16
Rose Telugu Movies
Рет қаралды 1,1 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН