చదవలి చదవలి వాక్యం చదవలి

  Рет қаралды 2,075

Kids Bible Meet

Kids Bible Meet

Күн бұрын

చదవలి చదవలి వాక్యం చదవలి -
ప్రతిరోజు చదువుతూ ఉండాలి (2)
చేయాలి చేయాలి ప్రార్ధన చేయాలి-
ప్రతివిషయం యేసుతో చెప్పాలి(2)
ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి -
సర్వస్వం యేసే ఉండాలి (2)
చేరాలి చేరాలి పరమున చేరాలి -
ఎల్లప్పుడు యేసుతో ఉండాలి (2)
#kidsbiblemeet #kidsbiblelessons #sundayschool #actionsongforkids #telugu #belikechrist #readbible #praydaily

Пікірлер