మీ జెంట పెళ్లి చూపులు ఎపిసోడ్ లో కలిశారు ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయ్యారు ఈ ఎపిసోడ్ కి 😂
@rajeshltv5 ай бұрын
అద్భుతమైన కామెడీ
@salkapuramsomasware45775 ай бұрын
నేను కూడా ఏమి చదివించ కుండా వస్తున్నా 😂😂😂
@kengarahussainappa92225 ай бұрын
హరి సార్, చాలా నిజాయితీ పరుడు.
@sailajam72715 ай бұрын
Hari sir super
@vaenu99935 ай бұрын
Excellent comedy
@madhugowd39745 ай бұрын
😂😂super funny😂marriage concept comedy🤣🤣🤣😂 super sir & rammohan mama👌👌👌🙏❤❤💐💐💐
@mallikarjunapentapati23052 ай бұрын
హరి గారు నెను mee fan sir నమస్తే mee films ఛాలా baguntayi sir
@balakrishnadharmapuri-xj9fh25 күн бұрын
డాక్టర్ గారు సమాజాన్ని మనుషుల్ని బాగా చదివారు మీ దగ్గర అనుభవం బాగుంది
@rajendragupta71545 ай бұрын
అన్న అందరూ నీలాగే ఉంటే సమాజం చాలా బాగుంటుంది
@mahanthkale29632 ай бұрын
Intikichadhivimpulaku ravafam chala comedy ga undhi. Nice comedy.
@srinivaspolumahanthi370Ай бұрын
VERY EXCELLENT COMEDY MAHITA
@yellapragadashakunthala47995 ай бұрын
Excellent comedy gayathri garu chala rojulu thatuvatha kanipincharu
@Chirunavvulagayathri5 ай бұрын
❤❤❤
@couragecub147311 күн бұрын
Lavuga unna manchi figure dorikindi doctor Saab ki
@sudhakarchidara55292 ай бұрын
అబ్బా సూపర్ కామెడీ సార్ థాంక్యూ
@Shorts-hc5mf2 ай бұрын
excellent & extraordinary Rayalaseema accent best comedy ... !
@ramachandrareddy56175 ай бұрын
Out & Out comedy brother... Thoroughly enjoyed the laughter's ride 😅
@abbaaTVharis5 ай бұрын
Glad you liked it
@krishnamurthyramala10482 ай бұрын
Very good comedy by Doctor Hari sir.
@venkateshk96675 ай бұрын
Sireeku jodiga mahitha gaaru baguntaaru
@ShhsbsVsbebbx4 ай бұрын
Ram mohan gari voice different ga vuntundi😂😂😂😂😂 suuuper action Ram mohan anna di
@michaelsukumar60374 ай бұрын
Very unique, but it is true that it happens like this frequently. Enjoyed Dr sab.
@sudhindrarangu63545 ай бұрын
చాలా బాగుంది.... Nice comedy sit
@gvrnaidu27335 ай бұрын
Sit ఏమిటి?
@abbaaTVharis5 ай бұрын
Thank you sir
@ajithayadav50515 ай бұрын
Hi sir execellt sir happy by seeing your skids.
@agkanth3 ай бұрын
4:58 భగవంతుని connect చేసుకొని ఆశీర్వదించటానికి వచ్చినాము తెలుసా 😂😂
@thulasidivi14635 ай бұрын
Very natural acting. We feel like it actually happened. 😂😂😂
@LakshmiLakshmi-ux6ip5 ай бұрын
Super comedy hari😂😂😂
@ramachandrareddy56175 ай бұрын
నవ్వు ఆపుకోలేకపోతున్నావు కదా బ్రదర్ 😂
@abbaaTVharis5 ай бұрын
Aunu
@lavanyaads89524 ай бұрын
VW good safety vehicle congratulations sir
@yusufbasha46672 ай бұрын
Suuuuuuuuuuuuuper Suuuuuuuuuuuuuper Suuuuuuuuuuuuuper Suuuuuuuuuuuuuper Now a days in society this is very common 😂😁😌👍🙏 Enjoy Enjoy Enjoy. No Chadivimpulu No Chadivimpulu No Chadivimpulu. Naa Chadi vimpu lu Rs.100001. Carrier Parcel 😮😊
@sonayalanagabhushanam21415 ай бұрын
Super sir
@rajeswaraprasadbussetti42315 ай бұрын
ఆ పిల్లోడు కూడా బాగా దొరికాడు!
@ajithayadav50515 ай бұрын
Seeing skids. We feel happy. Cenimas serials are worst before your skids.
@abbaaTVharis5 ай бұрын
Thank you ma
@Chirunavvulagayathri5 ай бұрын
❤❤
@ranganathtariboina42035 ай бұрын
Ram mohan uncle comedy cheyandi Anne scenes lo serious ga kotladthuntav
@ET-si7rl5 ай бұрын
తాగుబోతు గా సూపర్
5 ай бұрын
Amazing comedy 😂😀
@srinivasyellambhotla-np7cm2 ай бұрын
Boxes pattukuni vellali :; good idea 💡
@isaakyo5 ай бұрын
నిజంగానే పూటకూళ్ల అడ్డాలు ఐపోతున్నాయి
@butchivenkataramululocharl19325 ай бұрын
ఏ కార్యక్రమం అయినా హుందాతనం లేదా గొప్పగా చేద్దామంటూ అనుకునేవారు చదివింపులు (చిట్టా పద్దులు పుస్తకం) పెట్టకూడదు. పేదవారు గొప్పలకుపోరు అటువంటి వారు పద్దులు పుస్తకం పెట్టారు అంటే కొంతవరకు సమంజసం.
@nadiseshareddy65305 ай бұрын
😂😂😂😂😂 supper comedy Sir 💐😅
@gvrnaidu27335 ай бұрын
కామెడీ కూడా supper కామెడీ వుంటుందా?
@nadiseshareddy65305 ай бұрын
@@gvrnaidu2733 నీ లాంటి వాడికి తెలియదు లే నవ్వించడం ఒక యోగం నవ్వలేక పోవడం ఒక రోగం
@abbaaTVharis5 ай бұрын
So nice
@pmrsocioeducationalmedia57574 ай бұрын
వంటలు చాలా బాగున్నాయి అన్న.
@lakshmisamrajya44995 ай бұрын
Recently Tamil serial I saw like this comedy, but it was a serious scene
@krishnavenituraga207712 күн бұрын
Super docter haru
@Sulthan-pb7vf5 ай бұрын
Avunu Ilanti vallu kuda unnaru🤣🤣🤣🤣🤣🤣
@SureshKumar-tc1vp5 ай бұрын
Hahaha, good concept
@afzalalikothwal2 ай бұрын
AUNTY MATHRAM SUPER UNTADI
@harimechineni1735 ай бұрын
Hari garu function ki vellakunda chesaru
@MANHOHARR5 ай бұрын
Very nice your MANHOHARR
@vsreddy16815 ай бұрын
😂😂😂😂😂 super 👍
@salkapuramsomasware45775 ай бұрын
వామ్మో. ఇట్లా లెక్క కడితే 1500 అయ్యిందట. 😂😂😂
@ET-si7rl5 ай бұрын
😅
@satyanarayanapothu46912 ай бұрын
ఇప్పటికీ చాలా పల్లెల్లో ఈడేత(బహుమతిగా ఇచ్చే డబ్బు) ఇవ్వకపోతే మరునాడు ఇంటికి వచ్చి అడిగేవారున్నారు.
💯కరెక్ట్. అంతా కమర్షియల్. ఊరందరూ చందాలు వేసి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేయాలని కోరుకునేవారు ఎక్కువయ్యారు.కళ్యాణమంటపం,కేటరింగ్ వాళ్ళకు కూడా కేవలం అడ్వాన్స్ ఇస్తారు, ఈ చదివింపుల డబ్బులే తరువాత ఇచ్చి క్లియర్ చేస్తారు.అంతా ముష్టి బిజినెస్.ఆ తరువాత మేము అంతమందికి చెప్పాము, ఇంతకుముందికి చెప్పాము,మా సర్కిల్ పెద్దది అంటూ కోతలు.ఎంతమందికైనా పెట్టవచ్చు, ఏముంది, వచ్చినోడంతా ₹500కు తక్కువ కాకుండా రాయిస్తాడు.వీళ్ళు పెట్టే బోజనం అందులో సగం ఖరీదు కూడా చేయదు. ఎవరైనా బంధు మిత్రులకు చెప్పుకొని, ఈ చందాలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది.మహా అయితే ఒక 300మంది అవుతారు.చందాలు తీసుకోకుండా భోజనం పెట్టిస్తే సరిపోతుంది కదా.
@Prabhakar930s5 ай бұрын
Super super super super 😂😂😂😂😂😂😂😂
@vvnrao16885 ай бұрын
Good
@LackyAli-kurnool5 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@tilucks23242 ай бұрын
ఈసారి మీ ఇంటి చుట్టుపక్కల వారినికూడా విందుకు తీసుకెళ్ళండి.
@newmanimani58135 ай бұрын
Raasi raasi pennulo inku ayipoindemo
@kondraguntavenu43085 ай бұрын
Janta baagunnaaru😂
@chandrareddy95025 ай бұрын
మీ ఇంట్లో పెళ్ళికి నన్ను మాత్రం పిలంకండి నాయనా.
@ET-si7rl5 ай бұрын
😊😊😊😊😊
@sreeramvenkatesh78045 ай бұрын
😄
@venkateswarlupoondla5 ай бұрын
I am planning to stop over at ATP just to meet you with affection
@maddalavenkatanarasaiah62693 ай бұрын
I AVOID PRESENTATIONS I ALSO😮WILL NOT RECEIVE PRESENTS