భారత దేశంతో ఇప్పటి కాలంలో తగువు పెట్టుకోవడం చాలా ప్రమాదకరం అని తెలుసుకుంటే మంచిది నేడు మునపటి కాంగ్రెస్ నాయకులు పరిపాలించడంలేదని గుర్తించుకోవాలి 🤓ఇక అమెరికా గానీ ఇతర దేశాలలోని నాయకులు గానీ ముఖ్యముగా గుర్తుంచుకోవాలి అలాగే ప్రతి దేశంలోని ప్రజలు (ఓటర్లు ) గజా ప్రజలులాగా గుడ్డిగా నమ్మి ఓట్లు మీ దేశా ధ్యక్షులకువేశారో మీరు మీకుటుంబం కాలగర్భములో నరకం ఈ బూమ్మీదే చూసి చావడం కాయమని విశ్లేదుకుల అభిప్రాయం 🙏🤓🇮🇳
@RealMe-g3z3r17 сағат бұрын
నెక్స్ట్ ఇయర్ మన ఇండియాలో కూడా సేమ్ ఇలాంటిది AI - GPT ఒకటి లాంచ్ చేస్తున్నారు .. అది ఇప్పుడు ప్రస్తుతం ట్రైల్స్ అండ్ టెస్టింగ్ లో ఉంది ..... త్వరలో రష్యా, సౌత్ కొరియా, జర్మనీ , జపాన్, ఇండియా వి కూడా వస్తున్నాయి