చైనాలో పక్కా లోకల్ పల్లెటూరు.. Exploring Chinese Local Village || Rajesh China Vlogs

  Рет қаралды 110,309

Rajesh China Vlogs

Rajesh China Vlogs

Күн бұрын

Пікірлер: 223
@నిజంనాఇజం
@నిజంనాఇజం Жыл бұрын
చైనా పల్లెటూరు చాలా బాగున్నాయి. మన పల్లెల్లో కనీసం రోడ్లు కూడా లేవు.. ఎదో ఒక పల్లెటూరు చూపావు. నువ్వు చైనాను తిట్టడానికే తీస్తున్నావ్ కనుక ఒక్క మనిషితో కూడా మాట్లాడలేని నీ అసమర్థత చూసి సిగ్గేస్తుంది. అది కమ్యూనిస్టు దేశం రా బాబూ.. మన దగ్గర లాగ దేవుడు దేవుడు అంటూ లంగా ఏషాలు వుండవు.
@HinduVani
@HinduVani Жыл бұрын
అందరూ చూపించనివి నువ్వు చూపించావు... దమ్మున్నోడివి బ్రో నువ్వు
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
Happy to watch this video! 😊ప్రపంచంలో ఎక్కడైనా పల్లెటూర్లు ఒకేలా కనిపిస్తాయి....అది ఫ్రాన్స్ దేశం అయినా,చైనా అయినా,ఇంగ్లాండ్ అయినా "వ్యవసాయం" పంటలు, రైతులు ఉండటం చాలా సాధరణమైన విషయం ... ఎవరినైనా తోడుగా తీసుకొని వీడియో తీసి ఉంటే చాలా బావుండేది... అసలు నల్ల రంగు మాస్క్, ఆ డ్రెస్ వల్ల జనం భయపడుతున్నారేమో... సాదాగా డ్రెస్ చేసుకొని వెళితే అందరూ పలకరించేవారేమో...
@ramanak.v.192
@ramanak.v.192 Жыл бұрын
చైనా పల్లెటూరు చూపించి నందులకు ధన్యవాదములు రాజేష్ గారు. చైనాలో పల్లెలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయని అనుకునేవాడిని కానీ నేను ఉహించినంత లేదు.
@myvillagefolk924
@myvillagefolk924 Жыл бұрын
మీరు భలేవారే బ్రో... పల్లెటూరిలో ఏ విధమైన అభివృద్ధి ఉంటుందని మీరు భావిస్తున్నారు?? షాపింగ్ మాల్స్... మల్టీప్లక్స్ లు Fly overs..ఉంటాయనా మీ ఆలోచన...!!?? ప్రపంచంలో ఎక్కడైనా పల్లెటూరి వాతావరణం నిరాడంబరం గానే ఉంటుంది...!! అక్కడ సైరన్..హారన్ వంటి మోతల హడావిడి ఎందుకుంటుంది..!! చైనావారి పల్లెటూరి ఘనతను చూడాలనుకొంటే... వారి జీవన విధానమైన వ్యవసాయ ప్రగతిని చూడవలసి ఉంటుంది...!! వారు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకొంటున్న వంగడాలు.. అత్యాధునికమైన అద్భుతమైన వ్యవసాయ విధానాలు... పనిముట్లు.. వీటిముందు ప్రస్తుత ప్రపంచం లోని ఏ దేశమూ సరితూగలేదు... 🙏🙏
@livetex-flourish
@livetex-flourish Жыл бұрын
Ya no naket people working and hut houses around. I think India is better 😂😂😂
@bobtino6832
@bobtino6832 Жыл бұрын
Interesting ..to know Rural life in China
@TreesInForest
@TreesInForest 4 ай бұрын
No matter how poor a person is in China, they can go to work in Singapore. But they don't go. People in your country are fighting for it. Your government always went to the Singapore government to ask for jobs for Indians. So, you should thank rural Chinese for not going to Singapore to work.
@saikumarganta9281
@saikumarganta9281 Жыл бұрын
అమ్మయ్య, ఇప్పుడు యుగో satisfied అయ్యింది..అన్వేషన్న,చైనా హైప్ చూపిస్తే మన దేశం కన్నా,100 రెట్లు డెవలప్డ్ అయ్యిందే చైనా దేశం అనుకున్నాను, ఈ స్వాచ్మైన పల్లెటూరు చూశాక, మన దేశం లానే అనిపిస్తుంది...మన భారత దేశం లో కూడా మెయిన్ సిటీ లకు వెళ్తే రిచ్ గానే వుంటాయి, పల్లెకు వెళ్ళినపుడు తెలుస్తుంది.దేశం ఎంత devolpment అయ్యిందో అని..anyway satisfied...both country are equal...love you india ❤❤❤meara Bharat mahan ❤❤❤❤❤
@KavyaTejakoti
@KavyaTejakoti Жыл бұрын
రాజేష్ బ్రదర్ ఇకనుండి అన్వేష్ బ్రో అభిమానులు, మన తెలుగు ప్రేక్షకులు ఇక నుండి నీ వీడియోలు క్రమం తప్పకుండా ఖచ్చితంగా చూస్తారు. మీ ఇరువురి వీడియోలు చాలా బాగున్నాయి. ఇక మీదట కూడా నీ ఫ్రీ టైం లో ఇంకా మరెన్నో మంచి మంచి ప్రదేశాలను అద్భుతమైన వీడియోలను మన తెలుగు ప్రేక్షకులకు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
@prembujji3107
@prembujji3107 Жыл бұрын
మంచి పని చేసారు బ్రో సాంగై చూసి ఆహా ఓహో అంటూ చాలామంది వాతలు పెట్టుకుంటున్నారు సోకాల్డ్ ఇండియన్స్
@veeruravipati
@veeruravipati Жыл бұрын
బొచ్చు లే... ముంబై దానికి ఆతుఆతు కుకుడా సరిపొడి.
@myvillagefolk924
@myvillagefolk924 Жыл бұрын
ఎందుకు bro.... అలా తృప్తి పడుతున్నావ్. షాంఘయ్ చూసి ఎవరైనా ఆహా.. ఓహో.. అంటారు బ్రో...! ఎందుకంటే ఆ నగరం చైనా లోని ఒక international status తో విపరీతమైన జనాభా ఉన్న నగరం. అన్ని fields లోనూ దానికి తగినట్టుగానే దానికి చైనా వాళ్ళు అత్యంత ఆధునికంగా develop చేసుకొన్నారు. దానితో compare చేసుకొంటే మన India లో ఏ మహా నగరాన్నైనా షాంఘయ్ తో పోల్చి చూడగలమా...!! పల్లెటూరిని మాత్రమే నువ్వు చూసావ్. కానీ ఆ ఊరి పక్కన వ్యవసాయ రంగంలోని వారి అత్యాధునిక పద్ధతులు... పనిముట్లు నువ్వు గమనించావా ఎప్పుడైనా...!! ఎవరు ఏమనుకొన్నా చైనా ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా 50 సం. ముందుకి నడుస్తోంది. అంటే మన India ఇప్పటి చైనా లా ఉండాలంటే మరో 50 సం. పట్టవచ్చు... 👍
@keerthan3883
@keerthan3883 Жыл бұрын
Correct
@venkat1659
@venkat1659 Жыл бұрын
పెద్ద తేడా ఎం లేదు బ్రో అన్వేష్ అన్న చైనా లో ఉన్నాడు టైం ఉంటే ఒక్కసారి కలవండి బ్రో😊
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok sure
@gourikarthi9919
@gourikarthi9919 Жыл бұрын
అన్వేష్ తో కలిసే రాజేష్ అన్వేషిస్తున్నారు😂
@babusakali3352
@babusakali3352 Жыл бұрын
వాళ్ళు ఇద్దరు కలిసే వీడియో తీస్తున్నారు
@TreesInForest
@TreesInForest 4 ай бұрын
@@rajeshchinavlogs No matter how poor a person is in China, they can go to work in Singapore. But they don't go. People in your country are fighting for it. Your government always went to the Singapore government to ask for jobs for Indians. So, you should thank rural Chinese for not going to Singapore to work. Anyway, Go back to your country !!!!
@dabbaravikumar1995
@dabbaravikumar1995 Жыл бұрын
మన కంటే బెటర్ బ్రదర్ ఎందుకంటే మనకు సిటీ లో కూడా చాలా వరస్ట్ పల్లెటూరు ఉందొ నీవే చెపుతున్నావు. అది క్రమశిక్షణ కలిగిన దేశం వారి సిద్ధంటం వల్ల ఆ దేశం అభివృద్ధి అయ్యింది.
@krishnaraonayana1777
@krishnaraonayana1777 Жыл бұрын
Anvesh పల్లెటూరు చలా హైప్ గ చూపించారు మీరు ఇలా చూపించారు thnk you
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
China has both
@deviladiestailorssathyamva1433
@deviladiestailorssathyamva1433 Жыл бұрын
మీరు వీడియో తీసిన విధానం బాగుంది..... మేము మీతో ప్రయాణం చేసినట్టు.... అనిపిస్తుంది.... Bro....... చిన్న సలహా...... మీ thumbnail.... కొంచెం creative గా ఉండేలా చూసుకోండి....👍
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok sure thank you for supporting 😊
@rsraoagro3589
@rsraoagro3589 Жыл бұрын
Coin ki rendo vypu chupincharu, thanks.
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 Жыл бұрын
వీడియో బాగుంది బ్రో
@mohansharma13
@mohansharma13 Жыл бұрын
సూపర్ రాజేష్ జి ఇది అసలు చైనా చరిత్ర
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you mohan ji
@srinivasareddy8685
@srinivasareddy8685 Жыл бұрын
Visit more Villages in Chaina show them. More people will watch you.
@hariyaadav4351
@hariyaadav4351 Жыл бұрын
అన్న. మీరు మాట్లాడేటపుడు అవిదంగా ఆయస పడుతున్నరు
@నిజదేవునినమ్మండి
@నిజదేవునినమ్మండి Жыл бұрын
మన పల్లెటూర్లు చాలా చక్కగా ఉంటాయి అంటున్నారు
@athramjaipal9090
@athramjaipal9090 Жыл бұрын
రియల్ చైన రియల్ విడియో అంటె ఇది నువ్ సూపర్ అన్న
@hariaddala1887
@hariaddala1887 Жыл бұрын
Super annayaa Baga chupinchavu
@ramaraoayithy9472
@ramaraoayithy9472 Жыл бұрын
చాలా చాలా బాగుంది . మంచి ప్రయత్నం .....
@tangudugopalkrishna-zu1xm
@tangudugopalkrishna-zu1xm Жыл бұрын
We are also its first time to see Village in china . at the same time we would like to see Village culture .
@chakrapaniaddaguduri4694
@chakrapaniaddaguduri4694 Жыл бұрын
మీరుపడ్డ కష్టానికి 🙏
@hydervali3675
@hydervali3675 Жыл бұрын
Thank you Rajesh garu village chupi ichinaduku
@mysreephotography8777
@mysreephotography8777 Жыл бұрын
అన్వేష్ అన్న తో మీరు కలిసి కొన్ని వీడియోలు కనిపించారు చైనా వాల్ చైనాలో కొన్ని ప్రదేశాలు అన్న షూట్ చేసేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా ఇప్పుడు మీరే సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను సార్ ఓకే ఓకే
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
nenu channel eppudo pettanu andi.. but anvbesh gari valla mana channel chala mandiki reach iyindi anthey
@Yadagiriyoga
@Yadagiriyoga Жыл бұрын
Wow.. superb.. Rajesh.. China lo palleturu... Dhanavanthudu pedhavaadini dhochadam, Pedda nagaraalu chinna oorulanu mingeydam , masaka parachadam... Same to same..
@chandrashekar9661
@chandrashekar9661 Жыл бұрын
Very nice video. పల్లెటూర్లను ఇంకొన్ని చూపించండి.
@guruvunaidub.6670
@guruvunaidub.6670 Жыл бұрын
Good dare bro ,nelo dammu undi
@rptekkali
@rptekkali Жыл бұрын
తమ్ముడూ,ముందు వీడియో షూట్ చేసి తరువాత వాయిస్ ఓవర్ ఇవ్వు,అప్పుడు ఇంకా బాగా వస్తుంది,అలాగే తంనైల్ ఇంకా క్రియేటివ్ గా పెట్టు.వీలైతే చిన్న చిన్న రీల్స్ కూడా పెట్టు then you will reach people fast.All the best from Andhrapradesh.
@vamshifriendly7568
@vamshifriendly7568 Жыл бұрын
Good job bro. This video is priceless. Evaru elaa chupincharu.
@tpkphani
@tpkphani Жыл бұрын
Good job 👍, explore china is great 😃
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Yes, thank you
@n.rsekar7527
@n.rsekar7527 Жыл бұрын
Good village china vedio
@sanaathanadharma3511
@sanaathanadharma3511 Жыл бұрын
Mithrama, vaasthavaaniki villages lo development manakante thakkuvagaa undhi , 50years mundhu undhi ani anveshana perutho videos chesthunnaru, alaanti videos ne ekkuvaga choosthaaru Mithrama
@chandrashekarvuppala1010
@chandrashekarvuppala1010 Жыл бұрын
Mana Telangana villages chala bagunnai
@swamulug193
@swamulug193 Жыл бұрын
మీరు అక్కడే స్థిరపడ్డారా బ్రదర్.చాలా బాగా చూపించారు Tq
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Yess
@venkat5834
@venkat5834 Жыл бұрын
Thanks doctor garu
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you venkat garu
@upendarbayya7994
@upendarbayya7994 Жыл бұрын
Thanks Brother🙏 evaru idivaraku village video chupinchaledu
@durgaprasadmanda973
@durgaprasadmanda973 10 ай бұрын
అక్కడ బోధిధర్మ గురించి, వైద్యం గురించి,మూలికలు, రోగనివారణ గురించి కూడా తెలుగు ప్రజలకు తెలియజేయండి రాజేష్ గారు!
@srinivasgiri8020
@srinivasgiri8020 Жыл бұрын
Anna, nuvu correct village chupinchinav great
@techrelangiveerraju
@techrelangiveerraju Жыл бұрын
Reality of chinna
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
aa palleturlu ikkadi laagane unnai good baga chupincharu many many thanks
@jukantidattu5035
@jukantidattu5035 Жыл бұрын
Super job
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thanks
@veera559
@veera559 Жыл бұрын
గోడ మీద మన 123345 అంకిలు ఉన్నాయి
@mandaanand7413
@mandaanand7413 Жыл бұрын
Rajesh, glad to see China village side through your videos. If we watch you can see huge bungalows in their village. Neat and simple. Surprisingly no people can see. You should engage someone to know about their life and their activities.
@aravindhakrishna5523
@aravindhakrishna5523 4 ай бұрын
Good video bro
@pab2372
@pab2372 Жыл бұрын
Video బాగుంది bro A small suggestion your contents are good but try to improve your video shooting skils, editing అప్పుడు మరింత బాగుంటాయి All the best bro From(Rajahmundry)
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok sure
@srinudeluxe9391
@srinudeluxe9391 Жыл бұрын
భయ్యా నీకు పెళ్లయిందా... ఐతే ఇలాంటి రిస్కులు తీసుకోమాకు.. చూస్తుంటే మా ఊరు లానే ఉంది.. అది కమ్యూనిస్ట్ దేశం భయ్యా అందుకే ఆ పాటలు.
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you for ur support
@sanaathanadharma3511
@sanaathanadharma3511 Жыл бұрын
Mithrama China Villages pains videos continue cheyandi mana desam lo unde Paachchatya gorrelu chusthaayii, maa support meeku eppudu untundhi
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Try chesta andi
@sivaprasadarao73
@sivaprasadarao73 Жыл бұрын
Super sir
@kuldortamarla1267
@kuldortamarla1267 3 ай бұрын
Bhagunnae anna videos ❤❤
@likcoshatv4093
@likcoshatv4093 Жыл бұрын
Dhanyavadalu...kruthagnyathalu
@ravimurali540
@ravimurali540 5 ай бұрын
రాజేష్ గారు చైనా లో పల్లెటూరు చూసాను
@gramanjigramanji4713
@gramanjigramanji4713 Жыл бұрын
చైనా లో అన్ని విలేజ్లూ చూపించండి 🎉🎉🎉🎉🎉
@Bujammalaxmi456
@Bujammalaxmi456 Жыл бұрын
Thanks
@malyadriadapala4447
@malyadriadapala4447 Жыл бұрын
Rajesh garu.Mee Atharivuru.ఎప్పుడు. చు పిస్తరు
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Very soon
@subbuilla8045
@subbuilla8045 Жыл бұрын
Super super bro
@swamulug193
@swamulug193 Жыл бұрын
చైనా వరల్డ్ నెం.1కావాలనుకుంటుంది.అమెరికాను సైతం సాధించాలని కుంటుంది.అది సాధ్యమేనా చైనాకు అంత శక్తి ఉందా.
@bobbyg9356
@bobbyg9356 Жыл бұрын
మీ ముసుకు మీ మాస్కు వాళ్లు చూస్తూ ఉన్నారు అందుకని మీరు వీడియో చేయలేకపోతున్నారూ విధంగా మన ఇండియాలో ఏ పల్లెటూరి వెళ్లిన మనలో కూడా అలాగే కొత్తగా చూస్తారు కచ్చితంగా ఏ ఊరు అని ఎవరు కావాలి అని అడుగుతారు క్లుప్తంగా అడ్రస్ చెబుతారు
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
ఈ నల్ల ముసుగులు యెందుకు సోదరా, ఎవరైనా అనుమనిస్తారు, ఎందు కోసం వచ్చావో అని?! భారత దేశం పరువు తీయకు... చైనా వారు మన ప్రియ సోదరులే... చాలా మంచి వారు!!🤗😄
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 Жыл бұрын
సుప్పర్ భయ్యా
@m.syamson1990
@m.syamson1990 Жыл бұрын
Very. Good. Sir
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thanks and welcome
@bwf321
@bwf321 Жыл бұрын
sky is clear and blue. Pollution is less in this Chinese village
@ponnadaraju2214
@ponnadaraju2214 Жыл бұрын
Nice video bro 👌👌😊😊
@sudhakarbabu9888
@sudhakarbabu9888 Жыл бұрын
Innovative content brother.
@saibabu4422
@saibabu4422 Жыл бұрын
True ga chepparuh Bro 😍
@PrudhviRaj007
@PrudhviRaj007 Жыл бұрын
Village side aithe China, india same to same vunna kuda city side vachesariki matram China india ni datesi ekkadiko poyindi....mana politicians kuda dochukonedi thagginchi development kosam alochiste manam kuda ala develop avtham
@chiliverinareshkumar7915
@chiliverinareshkumar7915 Жыл бұрын
Super excellent annagaru👌👌👌👌
@raminenisurendrababu2993
@raminenisurendrababu2993 Жыл бұрын
brother your nice heart help to a co telugu youtuber who hate other telugu youtuber.
@ramakrishnag3762
@ramakrishnag3762 Жыл бұрын
Great job 👍
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you! Cheers!
@rkreddy745
@rkreddy745 Жыл бұрын
Mana daggara kooda villages lo drainage system daridrangaane vuntaadi kaalakrutyaalu anni open gaane chestaaru
@sindhuprasanth
@sindhuprasanth Жыл бұрын
అన్వేష్ bro fan
@kotiarella6381
@kotiarella6381 Жыл бұрын
సూపర్అన్న .
@ssekhar6528
@ssekhar6528 Жыл бұрын
Bro anvesh came to China try to meet him and explore & discuss between india and China
@ananthsaiparimi1188
@ananthsaiparimi1188 Жыл бұрын
yes exactly
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok sure
@yalamanchalichanakya
@yalamanchalichanakya Жыл бұрын
Happy To See
@chandrashekar9661
@chandrashekar9661 Жыл бұрын
India లాగానే ఉంది ఉరు😊
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Yea😊
@mrb515
@mrb515 Жыл бұрын
బీజింగ్,షాంగై బాగున్నాయి పల్లెటూర్లో అంత దారుణంగా ఉంది.
@peethalavijayalakshmi4369
@peethalavijayalakshmi4369 Жыл бұрын
Pucca and big houses unlike thatched houses in India. . . Roads are no better than India. . .
@nareshnaik5282
@nareshnaik5282 Жыл бұрын
Nycc bro keep it 🎉
@SunilKumar-rt4br
@SunilKumar-rt4br Жыл бұрын
Hi sir, please share the details about heat reduction jocket, what you whare please.
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok
@CHANDRASEKHAR-ms4sr
@CHANDRASEKHAR-ms4sr Жыл бұрын
Hi bro I am saport you grte job tanqu
@rajendharjaihind
@rajendharjaihind Жыл бұрын
Really super video..
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thanks a lot
@jagadeeshb77
@jagadeeshb77 Жыл бұрын
Nice videos
@SaiduluChevala-q9n
@SaiduluChevala-q9n Жыл бұрын
Anna super video brooo good
@bheeshmacharyvarukolu1068
@bheeshmacharyvarukolu1068 Жыл бұрын
MANA VILLAGES KANTAE WEST GA VUNNADI CHINALO
@lachirampathlavath6026
@lachirampathlavath6026 Жыл бұрын
Indian situations undi....
@nanibabualthi3677
@nanibabualthi3677 Жыл бұрын
Ok,anna చూపించు 😂😂😂
@bobtino6832
@bobtino6832 Жыл бұрын
Dr.....when you visit new location, first you should find local Guy ....and you should plan
@sallusaleem8251
@sallusaleem8251 Жыл бұрын
Tq bro
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
God bro supar 🙏🏽
@saibabu4422
@saibabu4422 Жыл бұрын
Anvesh chupettina video chusi china gurunchi edho expect chesa kani chinaku antha dhammu ledhu bro Always India great ❤
@hariaddala1887
@hariaddala1887 Жыл бұрын
Same mana lagyee vundi
@nandakumar3403
@nandakumar3403 Жыл бұрын
Daily Videos Upload Chey Bro😢 Eagerly Waiting🤷🏻‍♂️ For Ur Videos Alaney Reels Kuda Peduthu Undu Reach Vasthadi👍 Finally One Small Request BruceLee Gurinchi Oka Video Chey Bro Detailing ga..................
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Sure brother
@nanunaaaalochana4122
@nanunaaaalochana4122 Жыл бұрын
Bro jacket bagudhi link petadi
@shivashankarch6842
@shivashankarch6842 Жыл бұрын
First comment
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you Shiva brother
@rajamahesh_6891
@rajamahesh_6891 Жыл бұрын
ఓవర్ యాక్షన్ ఉంది
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Ok
@sanaathanadharma3511
@sanaathanadharma3511 Жыл бұрын
Mithrama, Paachchatya gorrelu, anti-nationalists eppudu villages videos pettaru, ekkado develap aina area paina videos chesi mana dhesaanni thakkuvachesi maatlaaduthuntaaru, meeru eppudu nijaalu akkada vaasthavaalu theliyajesthuntaaru, thanks Mithrama
@moksha6245
@moksha6245 Жыл бұрын
Ni Dressing super
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Thank you so much
@varshith0202
@varshith0202 Жыл бұрын
Anna chaya bagundi
@vadlarajeshwar637
@vadlarajeshwar637 Жыл бұрын
suparundhi
@garikapatikrishnakanth9266
@garikapatikrishnakanth9266 Жыл бұрын
రాజేష్ భాయి మీరు ఒకే విషయం పదేపదే చెప్పకూడదు అలాగే నిట్టూర్పులు విడుస్తూ మాట్లాడుతూ ఉంటే బావుండదు అన్వేశ్ ని చూడండి ఎక్కడ తొట్రుపాటు లేకుండా మాట్లాడుతూ వీడియో తీస్తాడు మీరు అలా ప్రయత్నం చేయండి బ్రదర్
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
Noted
@revolutionroad2222
@revolutionroad2222 Жыл бұрын
పట్టణ జనాభా , పల్లెటూరు జనాభా శాతం ఎంత?
@rajeshchinavlogs
@rajeshchinavlogs Жыл бұрын
80:20
@rajenderreddy3331
@rajenderreddy3331 Жыл бұрын
Good ? , It means 80% people having good facilities.
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Naa Anveshana
Рет қаралды 4 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 92 МЛН
Savor Yunnan's Potato Extravaganza【Dianxixiaoge】
26:41
滇西小哥 Dianxi Xiaoge
Рет қаралды 10 МЛН
Chinese Village Life || A Day with Agricultural Family || Vinod Vlogs from China
27:06
Ladakh full tour plan in 25,000 | Telugu Traveller
29:16
Telugu Traveller
Рет қаралды 253 М.
Traditional Snake Soup in Hong Kong
16:18
Naa Anveshana
Рет қаралды 2,5 МЛН
Hutong Daily Life In China 🇨🇳 | Uma Telugu Traveller
25:53
Uma Telugu Traveller
Рет қаралды 325 М.