చైనాను చుట్టుముట్టేసిన రాఫెల్ యుద్ధ విమానాలు | Rafale Fighter Jets Deployed Around China | 10TV

  Рет қаралды 628,319

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

చైనాను చుట్టుముట్టేసిన రాఫెల్ యుద్ధ విమానాలు | Rafale Fighter Jets Deployed Around China | 10TV News
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
Thank You For Visiting.
Visit Again -Team 10TV
#China #IndianArmy #IndiaChinaBorder
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 295
@VijayVijay-rc3jk
@VijayVijay-rc3jk 3 жыл бұрын
నరేంద్ర మోదీ ఉనాన్నతవరకు ఎం పేకలేరు జై భారత్ జై నరేంద్ర మోదీ
@kokkulaxman4449
@kokkulaxman4449 3 жыл бұрын
దమ్మునోడు మన ప్రధాని ఉండగా చైనా కి మనం బయపడలిసిన అవసరం లేదు
@pavankumarbandapalli171
@pavankumarbandapalli171 3 жыл бұрын
పది చైనాలు ఒక్కటైనా ఏముకాదు. ఇందిరా, నెహ్రూ ల పాలన లేదు ఇక్కడ. జైహో భారత్. మేరా భారత్ మహాన్
@madhusudhanreddy.s1429
@madhusudhanreddy.s1429 3 жыл бұрын
Edu evado puvu gore
@agaramsatheesh8337
@agaramsatheesh8337 3 жыл бұрын
Rey indhra Gandhi gurunchi emi telusu neeku
@mummanifarm4152
@mummanifarm4152 2 жыл бұрын
iron lady indhira gandhi ra. తనగురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
ఏది ఏమైనా మనదేశీయ తయారీ ఐతే మరింత బాగుంటుంది.
@VK-ku1ho
@VK-ku1ho 3 жыл бұрын
జై హింద్ ❤️🚩🚩🇭🇺🇭🇺🇭🇺
@meditation4816
@meditation4816 3 жыл бұрын
జై జవాన్
@peeravlogs3274
@peeravlogs3274 2 жыл бұрын
హిందూస్తాన్ తో పెట్టుకుంటే చైనాకు చెదులు పడుతుంది. జై హింద్ 🙏🙏
@javvadirambabu3553
@javvadirambabu3553 3 жыл бұрын
ప్రస్తుతం మన దేశం భయపడే స్థితిలో లేదు.భయపెట్టే స్థితిలో ఉంది. ఇదంతా మోదీ చలవ. జయహో భారత్.
@naishugroup9941
@naishugroup9941 3 жыл бұрын
Moda em kadhu
@rrmchanel.smart.6391
@rrmchanel.smart.6391 3 жыл бұрын
@@naishugroup9941 🤣🤣🤣🤣
@ikonyt5258
@ikonyt5258 3 жыл бұрын
@@naishugroup9941 Chiku mari moda
@srinushette8780
@srinushette8780 3 жыл бұрын
Ok
@naveentechinchannel6978
@naveentechinchannel6978 3 жыл бұрын
@@naishugroup9941 mari congress dhayana
@harishwaves3751
@harishwaves3751 3 жыл бұрын
I love my india
@k.l.dhanashekarareddydhanu7533
@k.l.dhanashekarareddydhanu7533 3 жыл бұрын
Jaimodiji. Jaijavan. Jaihind 🚩🚩🚩🚩🚩💪💪💪💪
@Leelanamasri
@Leelanamasri 3 жыл бұрын
చైనా ప్రజలకు వారిదేశం మీద వారికి ఉన్న ప్రేమ మన దేశ ప్రజలకు లేదు. మన ప్రజల లక్ష్యం నిద్ర లేవగానే ఈరోజు ఎవరిని మోసం చేద్దాం, ఈరోజు ఎవరి దగ్గర ఎంత దోచుకున్నమ్. మన వాళ్ళు ఆగస్టు 15 ఒక్కరొజే దేశం మీద ఎనలేని ప్రేమ చూపిస్తారు. మిగిలిన అన్నీ రోజులు స్వార్ధంతో బ్రతుకుతున్నారు. స్వాతంత్ర్యం దేశానికి మాత్రమే వచ్చింది. ప్రజల మధ్య రాలేదు. ధనిక, పేద, కులం, మతం, జాతి, భాష వీటి మధ్య దేశం నలిగిపోతుంది. మన దేశంలోని ప్రజలు నేను నా దేశం కోసం పొరడతాను అటువాంటి ఉద్యోగం కోసం పోటీపడే వారు ఎందరున్నారు గణించండి. మన దేశంలో పిల్లలకు చిన్నప్పటి నుండి దేశం అంటే ఏమిటి మన దేశం రక్షణ కోసం మనం ఎలా తయారు కావాలి అనేది ప్రభుత్వలు పిల్లలకు ఒక పాఠంగా నేర్పుతుందా? ఎకాడికి అధికారాలు నిలబెట్టుకొవడానికే సమయం సరిపోతుంది. ప్రభుత్వ అధికార నాయకులు, అధికారులు నిస్వార్థంగా, నిజాయతీగా పనిచేస్తేనే మన దేశం అగ్ర స్థానంలో నిలబడుతుంది. దోచుకోవడం అనే నినాదం నుండి రక్షించుకోవడం అనే నినాదానికి మనం రావాలి. ప్రతి 10కుటుంబలలో ఒక సైనికుడైనా తయారు కావాలి.
@777satyanarayana
@777satyanarayana 2 жыл бұрын
GOOD PRESENTATION భారత్ ఒక కులాల కుంపటి . భారతీయులలో ఐకమత్యం తక్కువ . కారణం వివిధ కుల, మత విభేదాలతో నిరంతరం కొట్టుకు చావడమే మన పని . అందుకనే మొత్తంగా కుల నిర్మూలన జరగాలి . నువ్వెవరు అంటే , మొదట ఇండియన్ అని , ఆ తరువాత మన రాష్ట్రం , ఆ తరువాత మన జిల్లా , ఆ తరువాత మన గ్రామం లేక పట్టణం పేరు చెప్పే విధంగా మనం మారాలి . అప్పుడే దేశ భక్తి , మనమంతా భారతీయులమనే భావన మరింతగా పెరుగుతుంది ..
@RajeswariPatnam
@RajeswariPatnam 3 жыл бұрын
ఇండియా తలుచుకుంటే చైనా ప్రపంచ పటం లో లేకుండా పోతుంది
@durgakiran3547
@durgakiran3547 3 жыл бұрын
Waiting bro
@RajaRaja-nx1os
@RajaRaja-nx1os 3 жыл бұрын
Ea over excitement ea vaddu China lo undedi kuda manushule
@mummanifarm4152
@mummanifarm4152 2 жыл бұрын
same applies to india also. china మనకంటే అన్ని రంగాల్లో ముందు ఉంది
@manoharmanohar658
@manoharmanohar658 3 жыл бұрын
Jai Modi ji.
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 жыл бұрын
Jayahoo మోడీ saab...
@nickysiragam16
@nickysiragam16 3 жыл бұрын
మోదీ జి వునంత వరకు..ఎవడు ఎం పికలేదు...
@jawaharparepally8247
@jawaharparepally8247 3 жыл бұрын
Curect ga chepparu sodhara.
@Narahari1927
@Narahari1927 3 жыл бұрын
It’s true
@manoharmanohar658
@manoharmanohar658 3 жыл бұрын
Curect
@manoharmanohar658
@manoharmanohar658 3 жыл бұрын
Ekkadi valaki Kodaruri ucha paduthundi. Modi ante padanolu. Jai Modiji.
@crystalpines3252
@crystalpines3252 3 жыл бұрын
modi gaadu sachina Bharat ni evadu emi peekaledu.......sollu modi
@satyanarayanal2576
@satyanarayanal2576 3 жыл бұрын
MAY BE WAR COME - WAR VICTORY IS MINE(BHARAT). HAMARA BHARAT MAHAAN. JAIHIND.
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 3 жыл бұрын
No victory man total world destroyed ..India Vs China ....big superior destroy world
@satyanarayanal2576
@satyanarayanal2576 3 жыл бұрын
@@ratnaprasadnaidubasa9407 SIR! WE WANT PEACE. OUR INDIAN SOLDIERS ARE GREAT HEROS, BUT THEY ARE KEEPING PEACE. DONT WORRY SIR. JAIHIND
@YPR4022
@YPR4022 3 жыл бұрын
@@satyanarayanal2576 India deggara 10days chese ammunation ah vundi......we depend on other countries for weapons
@YPR4022
@YPR4022 3 жыл бұрын
@@satyanarayanal2576 nee dappu apu ra jaffa.....Manadi social media la naa posting lu.... reality pa utha waste
@YPR4022
@YPR4022 3 жыл бұрын
@@satyanarayanal2576 china is 100years advanced than our India.....
@manoharmanohar658
@manoharmanohar658 3 жыл бұрын
Jai Bharat
@Ram-l9u4e
@Ram-l9u4e 3 жыл бұрын
Dammu una PM..Daring and Dashing PM..never before..
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 жыл бұрын
Jayaho MODI 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@mohanaraokurra6406
@mohanaraokurra6406 3 жыл бұрын
Modi peekadu, Army vunnadi. Jai indian Army
@m.b.gangadharnaidu.......9547
@m.b.gangadharnaidu.......9547 3 жыл бұрын
@@mohanaraokurra6406 నీ పెళ్ళాం గుద్ధలో నా మోడ్డ
@Nani_021_
@Nani_021_ 3 жыл бұрын
Jai india ❤️❤️❤️❤️❤️
@suribabupelluri8202
@suribabupelluri8202 3 жыл бұрын
ఎందులో ఎలా ఉంన్నా సైన్యం విషయంలో మోదికి మించినోడులేడు అంతగా కావాలంటే చెప్పండి మేము యుద్ధంలో పాల్గుంటాం దేశ సౌక్యమే మాకు ముఖ్యం
@srinivasathram2608
@srinivasathram2608 3 жыл бұрын
Jai Bharat 💪🙏🙏
@vsvrorganicfarming1573
@vsvrorganicfarming1573 3 жыл бұрын
నెహ్రూ కాలం కాదు మోదీ కాలం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
@durgakiran3547
@durgakiran3547 3 жыл бұрын
Jai jawan 🙏🙏🇮🇳
@veeranjaneyulupidathala8944
@veeranjaneyulupidathala8944 3 жыл бұрын
Jai Sriram
@swamyskp5357
@swamyskp5357 3 жыл бұрын
Jai Jawan Jai kisan .
@sheshikamar8758
@sheshikamar8758 3 жыл бұрын
Jai hind
@korechandrakala3341
@korechandrakala3341 3 жыл бұрын
Jai Hind Jai Bharat
@naveensayna8079
@naveensayna8079 3 жыл бұрын
Alla jarigithey maku salary evala poina per ledhu modi sir maku annam pettandi challu mana Desam kosam memu kuda vastham
@dasariveeraraju7040
@dasariveeraraju7040 3 жыл бұрын
India 🇮🇳🇮🇳🔥🔥💪💪
@Narahari1927
@Narahari1927 3 жыл бұрын
Namo modi
@shyamsundar-lq6in
@shyamsundar-lq6in 3 жыл бұрын
Please support bja with major support
@sarathbabu577
@sarathbabu577 3 жыл бұрын
My support always BJP
@technical.videos511
@technical.videos511 3 жыл бұрын
Jai modiji
@b.surendragoudsuri1980
@b.surendragoudsuri1980 3 жыл бұрын
మన్నించండి అన్న. మీ ప్రొఫైల్ పిక్ మార్చండి అన్న. మన స్వాతంత్ర్య సమర యోధుల ఫోటో పెట్టుకోండి అన్న
@pviswanadham1704
@pviswanadham1704 3 жыл бұрын
Mera bharath mahan hi. Modi is the great pm. Jaihindh ..
@chivuralavenkateshwar4529
@chivuralavenkateshwar4529 3 жыл бұрын
మోదీ గారు ఉన్నంత వరకు ఎంపీకలేరు🚩🚩🚩
@sarathbabu577
@sarathbabu577 3 жыл бұрын
Jaihoooo bharat jai modi jai jai MODI
@shivalingam6764
@shivalingam6764 3 жыл бұрын
Jai Ho Modi
@srinivasarao-do9cx
@srinivasarao-do9cx 3 жыл бұрын
May be war come ,and war victory is mine ( BHARATH ) MERA BHARATH MAHAN
@naveentechinchannel6978
@naveentechinchannel6978 3 жыл бұрын
JAI BHARTh
@vetsa_ravi
@vetsa_ravi 3 жыл бұрын
Super 👌👌👌👌👌
@rjayalaxmireddyreddy8039
@rjayalaxmireddyreddy8039 3 жыл бұрын
మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా మి దగర వున 💰 నీ మన దేశ రక్షణకు ఇవల్లి
@chopparichiranjeevi4244
@chopparichiranjeevi4244 3 жыл бұрын
మన దేశం నుండి చైనాకు ఏదివెళ్లకూడదు అంటున్నారు కాని కరీంనగర్ నుండి శ్వేత గ్రానైట్ గంగుల కమలాకర్ రావు నాకు చైనా వారితో అవినాభావ సంబంధం ఉంది నా గ్రానైట్ చైనాకు పోతుంది అని మీడియా లో చెపుతుంటే ఎవరైనా తనపై యాక్సన్ తీసున్నారా దేశమే చైనా పొత్తు వద్దు అంట్టుంటే తను మాత్రం వారితో సంబంధాలు ఉన్నాయని గొప్పలు చెపుతున్నారు ఇలా చేస్తున్న వారిని ఏం చేస్తారో ఆలోచించండి ఇది ఎవరికీ తెలియకుండానే మన దేశం నుండి పరాయి దేశానికి పోతుందా చెప్పండి
@rajaperfectarts..officialc1099
@rajaperfectarts..officialc1099 3 жыл бұрын
Dayachesi desham mida prema gavravam unnavalu mi party kulam matham pakkana petti bjp ki support cheyandi. దేశ రక్షణ bjp తో నే sadyam ఆ దమ్ము దైర్యం కేవలం మోడీ కి మాత్రమే ఉంది. దేశం కోసం prajala కోసం పోరాడే వ్యక్తి athanu plz support bjp
@b.mehaboobbasha8078
@b.mehaboobbasha8078 3 жыл бұрын
Thu thu worest man Now where bjp party
@rameshdarling2987
@rameshdarling2987 3 жыл бұрын
Yess bro ikkada unnadi Nehru kadu modi garu mamuluga undadu mari
@viswanadhams1160
@viswanadhams1160 3 жыл бұрын
పనికి రాని శీర్షికలతో పబ్బం గడుపు కోవడం అంటే ఇదే. ఏదో రకంగా you tube videos చేయడం అంటే ఇదే.
@attlurisurendra572
@attlurisurendra572 3 жыл бұрын
తప్పు బ్రదర్ ఇందులో ఎంతో కష్టం దాగి ఉంది, దేశ సమాచారం ఉంది, మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు
@chinnahr4284
@chinnahr4284 3 жыл бұрын
Nijam chobithe avaru patinchukoru viswanadham anna
@sarathbabu577
@sarathbabu577 3 жыл бұрын
@@attlurisurendra572 yes brooo your correct✅ thanks for support positive news good job tv10
@praveen3506
@praveen3506 3 жыл бұрын
Mana deshamulo freedom of speech ekkuva
@deekirankumar
@deekirankumar 3 жыл бұрын
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంట అల ఉంటది కొందరి తీరు.ఇష్టం లేకపోతే ఎందుకు యూట్యూబ్ నీ చూడకు
@rajeshsanka5806
@rajeshsanka5806 3 жыл бұрын
Bharatmataki jai
@evasantha2841
@evasantha2841 3 жыл бұрын
China vadu yemi peeka ledu, China vaaddiki support chethesthunna media yemi peekaleru Mera Bharath mahaan.jai Bharath, jai jai Bharath jai hind. 🙏
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 3 жыл бұрын
Merabarat మహాన్
@bhupathidev6266
@bhupathidev6266 2 жыл бұрын
అంజ్జి రెడ్డి గారు మీరు నిజం చెప్పినారు. మనలో చాలామందికి దేశభక్తి కంటే రాజకీయాలు, సొంతపనులు మీద భక్తి ఎక్కువ.అవి వుండకూడదు అనికాదు.ముందు దేశం తరువాతే మిగిలినవి. అలాగే మోదీ గారి మీద భక్తి నమ్మకం ఉంటే మంచిదే.కానీ చిన్న పామునైనా పెద్ధకఱ్ఱతో కొట్టాలి.అన్నట్లు శత్రువు భలమైనవాడు కాబట్టి మనం తగిన చర్యలతో ముందు జాగ్రత్త తో ఉండాలి. లేకపోతే ఇబ్బంది పడతాము.జై హింద్. జై భారత్.
@anu5967
@anu5967 3 жыл бұрын
Modi unnantavara china mana desam vaipu chudataniki bhayapadutundii.. Edi nammaleni satyam.🇮🇳
@VijayKumar-je1bc
@VijayKumar-je1bc 3 жыл бұрын
Modi taruvatha yogi vasthadu china muddilo agni pedthadu.
@rameshdarling2987
@rameshdarling2987 3 жыл бұрын
Yess bro
@ShankarShankar-yj7lr
@ShankarShankar-yj7lr 3 жыл бұрын
Jai Jawan Jai Modiji
@pavankumargrandhi229
@pavankumargrandhi229 3 жыл бұрын
Great news
@rajashekarcheruku4422
@rajashekarcheruku4422 3 жыл бұрын
👍👍👍👍
@srirajdigitalssrirajdigita5123
@srirajdigitalssrirajdigita5123 3 жыл бұрын
Jai bharath jai modi
@phaninunna4224
@phaninunna4224 3 жыл бұрын
Jai modi Jai bjp 🇮🇳💪🚩🙏
@tirumalaraomylapalli5576
@tirumalaraomylapalli5576 2 жыл бұрын
Bharat Mata ki Jai
@srisailamrikki8431
@srisailamrikki8431 3 жыл бұрын
Jai bjp jai modi ji
@tirumalaraomylapalli5576
@tirumalaraomylapalli5576 2 жыл бұрын
Jai Hind
@attlurisurendra572
@attlurisurendra572 3 жыл бұрын
Local developmenta gurinchi expose cheyavalasina avasaramundi
@dadhambothu1191
@dadhambothu1191 3 жыл бұрын
MAADHI entruka enteuka kuda pikaledhu China,,,,,,,
@sakarkarsantosh4663
@sakarkarsantosh4663 3 жыл бұрын
Naya Bharath🇮🇳🇮🇳
@navi2229
@navi2229 3 жыл бұрын
Tv10 is great job did in this issue
@rekalarakesh4292
@rekalarakesh4292 3 жыл бұрын
Politics kosam miltiray vallani bali chestunaru papam😥
@positivevibes940
@positivevibes940 3 жыл бұрын
Aythey China vaadu india ni occupy chesina yem anodhu antavu anthey kada
@sri4971
@sri4971 3 жыл бұрын
Jaya ho modi ji
@048cadetb.rajesh3
@048cadetb.rajesh3 3 жыл бұрын
Headline em petavvu nuvvu em cheputunnavvu guru 🧐🧐🧐
@nakkarahulcreative9535
@nakkarahulcreative9535 3 жыл бұрын
Jai modi మోడీ ఉన్నంతవరకు ఈ చేయవచ్చని పాకిస్తానీ పికలేదు
@kommadaiarfad3900
@kommadaiarfad3900 3 жыл бұрын
Jai India
@Rathan007
@Rathan007 3 жыл бұрын
China lagah ma country lo oko family nundi oka abyini army lo teskntey china kadhu dani thatha vachina m cheyaledhuu
@durgaprasad-dz4ru
@durgaprasad-dz4ru 3 жыл бұрын
Em ledhu bro China tho manaki war avvuthe ippudu China odipothundi enduku ante China ki only 3 - 4 countries support chesthai adhey mana india ki 8 countries support chesthai okka vela India gelusthe India is top country avvithundi idhi real fact
@777satyanarayana
@777satyanarayana 2 жыл бұрын
దేశాలు సపోర్ట్ అంటే ఏమిటి ? ఉదాహరణకి రష్యా యుక్రెయిన్ వార్ చూద్దాం . యుక్రెయిన్ కి అమెరికా దాని మిత్ర దేశాలు (మొత్తం ముప్ఫయి కి పైగా ) అన్ని సపోర్ట్ గా నిలిచాయి . కానీ యుక్రెయిన్ విధ్వంసాన్ని ఆపలేకపోయాయి . ఇంకొక యాభై ఏళ్లకు కూడా యుక్రెయిన్ తన పూర్వ స్థితి ని పొందలేని విధంగా నాశనం చేసేసింది రష్యా . ఏ దేశమైనా వేరే దేశాల మధ్య యుద్ధాలలో తలదూర్చదు. దీనికి అమెరికానే ఉదాహరణ . ప్రపంచం లో అన్ని విషయాలలో తలదూర్చి అమెరికా కోలుకోలేనంతగా నష్టపోయింది . అందుకే యుక్రెయిన్ రష్యా వార్ లో కూడా బయటి నుంచి ఆయుధ సహాయం చేసిందిగాని , ప్రత్యక్ష యుద్ధం లో పాల్గొనలేదు . అమెరికా దారినే దాని మిత్ర దేశాలు అనుసరిస్తాయి . అమెరికా , ఇండియా, ఆస్ట్రేలియా , జపాన్ లు కలిసి ఏర్పరిచిన QUAD లో కూడా రక్షణ పరమయిన ఒప్పందాలు, ఒడంబడికలు ఏమీ లేవు .
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
Mana nethalu samardhulu 140 Kotla mandi kaanti Prema aanadalni prasariddam sreyaskaram srirama rakxa Full supporting ga undam
@susheelkumaryadav9603
@susheelkumaryadav9603 3 жыл бұрын
Please vote BJP 🔥 and protect our country.. 🙏
@ravipandu5883
@ravipandu5883 3 жыл бұрын
Chaina is great
@Cupid41000
@Cupid41000 3 жыл бұрын
Nuvvu details china vallaki chebutunnava leka maku chebutunnava?
@banctrader786
@banctrader786 3 жыл бұрын
They are developing,ask our leaders to do
@dindirajashekar4449
@dindirajashekar4449 3 жыл бұрын
మన ఇండియా పాకిస్తాన్ కు గట్టిగ కౌంటర్ ఇచినట్టు China దేశాని గట్టి దెబ్బ కొట్టాలి 🔥🔥అప్పుడు మన ఇండియా🇮🇳🇮🇳 జోలికి రాధు మనకు భారాత్ వాయు సేన, రాఫెల్ యుద్ధ విమానాలు, ఇండియన్ ఎయిర్పోసు వున్నాయి మనకు ఎమీ కాధు
@generalupdates4738
@generalupdates4738 2 жыл бұрын
భారత దేశం యుద్ధనికి పోహినపుడు. Sc, st and bc ప్రజలారా మీరు యుద్దానికి పోవొద్దు. యుద్ధములో పాల్గొనొదు. మన దేశం జంబుద్వీప దేశం. జై జంబుద్వీపం. జంబుద్వీప దేశానికీ జై, ద్రావిడ దేశానికీ జై. 👈👈✊🏻✊🏻
@vinaychaitanya3888
@vinaychaitanya3888 3 жыл бұрын
Jai Jai modi
@apparaok3868
@apparaok3868 3 жыл бұрын
Mera Bharath Mahan removed ,1.5 Crores jobs of Indian Citizens in last seven years
@e.lingaiahe.lingaiah9930
@e.lingaiahe.lingaiah9930 3 жыл бұрын
Ji.mhodi
@reyyiramesh7410
@reyyiramesh7410 3 жыл бұрын
Modi Garu undaga bharat ni evadu em ceyyaledu jai modi jai bharat
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 Жыл бұрын
చేసిన, చేస్తున్న...పాపాలకు కరోనా రూపంలో అనుభవిస్తున్నా బుద్ధిరలేదేమో.....
@bollramrajendhar5886
@bollramrajendhar5886 3 жыл бұрын
Jai bjp ki jai jai Sri ram
@srinivaspindiboina4727
@srinivaspindiboina4727 3 жыл бұрын
Em pikaleru China Vallu. Manaku unna missiles ni reliase cheste mottam China nasanam avutundi.
@crazyfoodtraveler4897
@crazyfoodtraveler4897 3 жыл бұрын
China is more powerful than india bro dont underestimate
@boyamoulali9554
@boyamoulali9554 3 жыл бұрын
🇮🇳🇮🇳🐆🐆💪💪🕉⛳🏹🌹💐BJP💐🌹💐🌹🙏🙏
@kalishavalli2038
@kalishavalli2038 3 жыл бұрын
Nice
@chekkalarajkumar2556
@chekkalarajkumar2556 3 жыл бұрын
ఇంతకీ చైనాను తిట్టారా, పొగిడారా
@vootanagasekhar3425
@vootanagasekhar3425 2 жыл бұрын
చేసి నష్ట పరిహారం చెల్లించాలి.
@barneveeranna5738
@barneveeranna5738 3 жыл бұрын
Modi unatha varaku china koduku emi pekaledu modi king world
@achyuthreddykatta765
@achyuthreddykatta765 3 жыл бұрын
China stand up comedy chesthundhi
@batchalapavani9228
@batchalapavani9228 3 жыл бұрын
Vr
@tfilmwriter8903
@tfilmwriter8903 3 жыл бұрын
Super india down down china dirty politics 🙏👍🏼
@gangadharrasamsetty919
@gangadharrasamsetty919 3 жыл бұрын
headline am petav news am chepav
@ramkishoreyadav1491
@ramkishoreyadav1491 3 жыл бұрын
Modi unte chalu maku
@vootanagasekhar3425
@vootanagasekhar3425 2 жыл бұрын
అదేట్లయిపోతుంది
@prakashsatyaveti4908
@prakashsatyaveti4908 2 жыл бұрын
Jai MODI ji
@vootanagasekhar3425
@vootanagasekhar3425 2 жыл бұрын
కైలాసం రెవిన్యూ సర్వే చేయాలి
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
daani vikruta cheshtalaki vaiparityalki prakriti ye checking pedutundi srushti kartaki thanks srushti kalyana mastu jayaho saakxat Moola chaitanyam kaanti Prema aanadalni prasariddam sreyaskaram srirama rakxa jayaho antar World
@kameshaditya1431
@kameshaditya1431 3 жыл бұрын
Khangress unnapudu army vaalu adigi adigi alisipoyevaalu infrastructure development kavali borders deggara ani... Modiji vacahka infrastructure development iyndi
@YPR4022
@YPR4022 3 жыл бұрын
Avuna ah ra... Sulliga ....neeku am telusu ah ra Jaffa.......UPA government la 5th generation fighter jets Russia tho Develop chesthe mana modi gadu cancel chesadu.....upa government 130 rafale deal chesthe Modi gadu 30 jets ah deal chesadu ... BJP oka chore party
@777satyanarayana
@777satyanarayana 2 жыл бұрын
చైనా వద్ద ఉన్న J -20 యుద్ధ విమానాలు సంఖ్యా చాల ఎక్కువ . భారత్ వద్ద వున్న రాఫెల్ విమానాలు కేవలం 14 మాత్రమే . అమెరికా , రష్యా తరువాత ఎక్కువ యుద్ధ విమానాలు , యుద్ధ హెలికాఫ్టర్లు ఉన్న దేశం చైనా మాత్రమే . ఇటీవల భారత్ మాజీ రక్షణ అధికారుల వ్యాసాలు చదివితే ఒక విషయం అర్ధమవుతుంది . చైనా చాలా వేగంగా తన బోర్డర్ ని అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలను చేస్తోంది .ముఖ్యంగా అత్యంత ఎత్తులో యుద్ధ విమానాలను నిలపగలిగే రన్వే లను టిబెట్ లో నిర్మిస్తోంది . సహజంగా ఎత్తు ప్రదేశాలనుండి కింద వున్న వారిని ఎటాక్ చేయడం చాల సులభం . అందుకనే చైనా టిబెట్ సముద్ర తల౦ నుంచి 10000 అడుగుల ఎత్తున తన విమానాలను నిలపగలిగే సౌకర్యం కోసం కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తోంది . అత్యంత వేగంగా ఏ పనైనా పూర్తి చేయడం ఒక్క చైనా కె సాధ్యం . హైపర్ సోనిక్ మిస్సైల్స్ మొదట రష్యా ప్రయోన్గించిన వెనువెంటనే అయిదు సార్లకి పైగా ప్రయోగాత్మకంగా సఫలం చేసిన ఘనత కూడా చైనాదే . చైనా ప్రగతిని చూసి అమెరికా మాజీ రక్షణ అధికారులు నివ్వెర పోయి , అమెరికాని బాహాటంగానే హెచ్చరించారు . ఒక సారి భూమి మొత్తాన్ని చుట్టివచ్చి , టార్గెట్ ని ఖచ్చితంగా ఢీకొన్న చైనా హైపర్ సోనిక్ మిస్సైల్ ఒక రకంగా ప్రపంచ అగ్ర దేశాలను వణికించింది . తన వెనుకబాటు ని గుర్తించిన అమెరికా వెనువెంటనే హైపర్ సోనిక్ మిస్సైల్స్ ని పరీక్షించి నాలుగు సార్లు ఫెయిల్ అయి , అయిదవసారి సక్సెస్ సాధించింది . ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో నే రాబోయే యుద్ధాలు జరుగుతాయి . ఈ విషయంలోకూడా చైనానే అందరికంటే ముందుంది. తమకంటే చైనా AI లో పది రేట్లు ముందుందని అమెరికానే ఒప్పుకుంటుంది . 2035 కల్లా ఆర్ధికంగానూ , మిలిటరీ పరంగాను ప్రపంచ నెంబర్ వన్ కావాలని చైనా తహతహ . చైనా పని విధానం , గమ్యాలను చేరుకోవడంలో దాని రికార్డు పరిశీలిస్తే , అంతకంటే ముందే చైనా తన గమ్యాన్ని చేరుతుందనేది ఆర్ధిక , రక్షణ రంగాల ప్రముఖులు అంచనా వేస్తున్నారు .
@padamataeswar433
@padamataeswar433 3 жыл бұрын
CHINA INDIAN joliki radhu vanijya India py depended ayyindhii...
@sainathtulli4668
@sainathtulli4668 3 жыл бұрын
Congress bjp ki support cheyyali
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 36 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 36 МЛН