టీటీడీ చైర్మ‌న్‌గా కొత్త వ్య‌క్తి ఎవ‌రో తెలుసా? CM Chandrababu Announced New TTD Chairman | BR Naidu

  Рет қаралды 37,752

News Time Telugu

News Time Telugu

Күн бұрын

Пікірлер
@sompalliramanaiah3753
@sompalliramanaiah3753 7 сағат бұрын
తిరుమల దేవస్థానం కు భక్తి తోపాటు పరిపాలన దక్షుడు చైర్మన్ కావాలి సార్
@tulasidas8703
@tulasidas8703 6 сағат бұрын
ఈ సంఘటన వెనుక ఎదో కుట్ర జరిగినట్లు ప్రజల అనుమానం, చంద్రబాబు గారు పనులు చేయిస్తారని అధికారులకు గుర్రు, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి అలసత్వం తో పనిచేస్తారు.
@gnm4558
@gnm4558 4 сағат бұрын
ఈ ప్రభుత్వానికి ఎవరో చెడ్డపేరు తేవక్కరలేదు..వీళ్ళకి వీళ్ళే తెచ్చుకుంటున్నారు చెడ్డపేరు
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 35 минут бұрын
SRI CM CBN Garu ku mukkoti ykunta akadashi shubhakankshalu, God bless you all 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@prasadbt707
@prasadbt707 8 сағат бұрын
మీరు చేసేవి అన్ని బాగున్నాయి కాని వెధవలను వదిలి పెడుతున్నారు వారి వళ్ళ మీ మంచి అంతా మరుగున పడుతుంది వాళ్ళను క్షమించడం నేరమేమో
@manjula.r4586
@manjula.r4586 Сағат бұрын
అవును...ఆ గుణం చంద్రబాబు నాయుడు గారిలో మొదట నుండి ఉంది.... తప్పు చేసిన వాళ్ళ ని క్షమించేస్తారు....
@Chinna.V79
@Chinna.V79 9 сағат бұрын
మీరు సత్యం చెప్పారు చంద్రబాబు గారు తప్పు చేసిన వారు ఎవరూ ఆ దేవ దేవుని నుండి తప్పించుకోలేరు 🙏
@gnm4558
@gnm4558 4 сағат бұрын
నిజమే BR నాయుడు కి తిరుమలేశుని శాపం తగులుతుంది..
@swarnabujji123
@swarnabujji123 3 сағат бұрын
​@@gnm4558oh ala aythe sitaramuni tala nariki teesukellipoyaruga jagan time Inka yenno jarigay kada appudu jagan Mohan Reddy nasanam aypovaliga ye rogamo vachi bagane vunnaduga dhunnapothula
@PNSSRAO
@PNSSRAO 7 сағат бұрын
Whatever reforms you brought are great sir. Impose discipline on officer all irrespective of their position.
@karunyamoorthy3096
@karunyamoorthy3096 28 минут бұрын
ప్రజలు లోనే రావాలి. TTD స్టాఫ్ తప్పు లేదు. ప్రజలు తోసుకోకుండా వెళ్ళాలి. Automation required. This is the only solution CBN Sir
@KothapalliRadhika
@KothapalliRadhika 6 сағат бұрын
Need a youngster as the chairman who can actively participate and take decisions with the feedbacks.
@nanigas7845
@nanigas7845 7 сағат бұрын
Removing Sri B. R Naidu from TTD is not a wise step, it is a hasty step. He is a devotee of Srivaru. and sincere worker. Let him focus on YCP loyalists in the government to streamline the administration. Even transferring SP and SVSO also is a hasty step.
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Sri varu padhpadhmlaku namskrsmulu om namo vanjatasaya namaha
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 сағат бұрын
అందర్నీ ప్రక్షాళనం చేయండి.
@mandavasambasivarao7041
@mandavasambasivarao7041 2 сағат бұрын
ఎవరో వస్తారు ఎదో చేస్తారు కాదు మీరు చెయ్యసింది ఏది చాలా గ్యాప్ వస్తుంది
@privaicrafts9371
@privaicrafts9371 4 сағат бұрын
జనాలు వస్తారు అన్న విషయం అందరికీ తెలుసు, అటువంటప్పుడు ముందుగా పకడ్బందీ చర్యలు ఇటువంటివి జరగకుండా తీసుకోవాలని గట్టిగా చెపితే బాగుండేది. అంతా అయిపోయాక ఇప్పుడు ఏమి చెప్పిన ఉపయేగం లేదు. ముందుగా భక్తుల సౌకర్యార్థం చర్యలు ఏమి తీసుకోవాలో ఆలోచించాలి. తరువాతే మిగతా విషయాలు అన్నీ.
@seshagiriraogubbala810
@seshagiriraogubbala810 2 минут бұрын
సార్ చంద్రబాబు గారు .వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ,3 రోజులకు ఒక్కసారే టోకెన్స్ వది లారు.సార్.అందరుకే 3 రోజులకు జనం ఎక్కువ అయిన కారణంగానే తోక్కిసలాట జరిగింది.ఏరోజుకు ఆరోజు టోకెన్లు ఇస్తే బావుండేది.సార్ .ఇది చాలా మంది ప్రజల ఉద్దేశ్యం సార్
@KothapalliRadhika
@KothapalliRadhika 6 сағат бұрын
Need a youngster as the chairman who can actively participate and take decisions with the feedbacks. BR Naidu is not right person for that. He is not having the energy to talk.
@irrivichettymasthanaiah7348
@irrivichettymasthanaiah7348 9 сағат бұрын
సేవ చేసే వారికీ, స్థానికులు కు బోర్డు మెంబెర్స్ ఉండాలి. 🌹
@nagamanivaddadi3916
@nagamanivaddadi3916 2 сағат бұрын
Correct sir
@santhoshreddy5491
@santhoshreddy5491 39 минут бұрын
చైర్మన్ ను మార్చాలి అతనికి ఏమి అనుభవము లేదు చంద్ర బాబు అధికారములోకీ రావడానికీ టీవీ ఛానల్ ద్వార ఉదరగొట్టిందనీ అతనికి ఇచ్చినారు
@bhamidipatiramakrishnamurt9443
@bhamidipatiramakrishnamurt9443 40 минут бұрын
Whatever stated C.M sir is 100% correct. So immediately change the three persons chairman,E.O and police Heads. No-one can excuse them. Because 6 innocent people died for the lapses of the persons who are stakeholders.
@sompalliramanaiah3753
@sompalliramanaiah3753 7 сағат бұрын
BR నాయుడు ని తొలగించడం మంచి నిర్ణయం సార్
@ET-si7rl
@ET-si7rl 5 сағат бұрын
Yes
@adapasuryarao9820
@adapasuryarao9820 5 сағат бұрын
Correct Diseasion Thankyou SIR
@PradeepPradeepkumar-d4m
@PradeepPradeepkumar-d4m 2 сағат бұрын
Pradeep naidu anna ❤
@satishxoxox
@satishxoxox Сағат бұрын
బాబు గారూ......గుడివాడ తులసి బాబు మీ బంధువా ?
@gandhisvu
@gandhisvu 7 сағат бұрын
Thumb nail ki video clip ki emainaa Sambandam vundaa ?
@mokshi.th_yadav-12457
@mokshi.th_yadav-12457 Сағат бұрын
Bagatelicina manishini pettandisir pl good name vastundi
@veduruparthisuryanarayana1124
@veduruparthisuryanarayana1124 3 минут бұрын
Sir, ఒకసారి మీరు దర్శనము దగ్గర ఉండి అక్కడ తోపులాట గమనించి దానిని సరిచేయండి
@chandraboya7777
@chandraboya7777 5 сағат бұрын
మంచి పని అలాగే
@lokanadhamkaranam1498
@lokanadhamkaranam1498 3 минут бұрын
ఎక్కడరా టీటీడీ చైర్మన్ ను మార్చినట్లు సీఎం అనౌన్స్ మెంట్?
@nekkantigajeswararao9278
@nekkantigajeswararao9278 5 сағат бұрын
యువత కి ఇవ్వాలి
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Supar satymyva jayatyi
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Avryitya adhikaramuli vunnari varyki vanjataswra aswravachmu mandugavundali prajalu chkkaga vundali ji Sri vanjataswra
@sompalliramanaiah3753
@sompalliramanaiah3753 7 сағат бұрын
TTD చైర్మన్ గా కడప MLA మాధవి రెడ్డి గారిని నియమించండి సార్
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 35 минут бұрын
అంత బాగా శ్రద్ద తీసుకుంటాడు కాబట్టే బూట్లుతో పూజాలు చేస్తాడు.తనకులపోల్లని టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులుగా చేస్తాడు.
@mokshi.th_yadav-12457
@mokshi.th_yadav-12457 Сағат бұрын
Failure chairman vaddu sir please
@choodacharys
@choodacharys 2 сағат бұрын
don't change the chairman just like that. please think how far he is personally responsible for the incident. how many ministers and political leaders resining now a days for their failures?
@ramaraocheepi7847
@ramaraocheepi7847 8 сағат бұрын
I visited Devasthanam on 29 / 30 may 2024 and found obnoxious pushing and pulling almost about to result in stampede, due to chaotic mis mgt of cue control due to apathy of police and volunteers in large nos observed loitering around. About this chaotic cue system, I did comment in many news channels at regular intervals after 30 may 2024 .Such deaths due to stampedes shouldn't have happened, is sad and sad , highly condemnable. Cue mgt is not a herculean task but can be managed flawlessly with , while observing on ground for few days by the security staff and concerned.
@yadagiriraoramaraju8682
@yadagiriraoramaraju8682 4 сағат бұрын
మీ caption ఒకటి matter మరొకటి ఈ cheap politics మానండి
@manoharbabus2694
@manoharbabus2694 3 сағат бұрын
Minimum comen sense person to maintain q in ttd
@nanvan8514
@nanvan8514 7 сағат бұрын
3:40
@venkateswarlugarikapati3083
@venkateswarlugarikapati3083 4 сағат бұрын
How B R Naidu is posted as chairman when he is unfit ?
@ismartraguyt3147
@ismartraguyt3147 Сағат бұрын
TTD Employee medha R Ground floor Niga Udale postings Evaru places Publik Cotrol all Darashan Person Cotrols He Duty
@raghavaraorayasambabaveera4000
@raghavaraorayasambabaveera4000 5 сағат бұрын
Chandrababu Garu Tirupati Devasthanam very powerful powerful God please save Tirupati Venkanna other cast members entry, please save very careful, Telugu Desam party, Janasena party, Tirupati Devasthanam security pettandi😢
@srikanth89
@srikanth89 3 сағат бұрын
Sir mimmalini a swamy kapadadu a roju lo Alipiri margam lo avarithay swamy varini tittadamo chestharo vallu ipdu akkada unnaro telsu sir miku a swamy vari meda bhakthi na namaskaramulu 🙏 🕉️ Namo Venkatesaya Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏
@suryanarayana5388
@suryanarayana5388 3 сағат бұрын
అసలు మ్యాటర్ లేదు
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Om namo vanjatasaya om namo srivaryki jayamu jayamu jayamu sarwya jana sukiniba anthu talusi chysina taliyaka chysina tappu tappya
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Andhry hrudhyalalalo srivaru nivacinchali tappudu alichnalu tyicyivayali ehitho kakunda dhrma margamyga vyvaharynuchli mukyamuga adhikarulu dhrmo Rakshitha rakshithaha ji srivaru jiju sree vanjataswraswmivaru
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 17 сағат бұрын
Mundu aa dull Chairman ni theeseyyandi. Vaallaki TTD gurinchi theliyaka pothe, aa dull candidate ni yenduki appoint chesaaru....?😢
@Ramana-j7l
@Ramana-j7l 8 сағат бұрын
Satymyvajajatya
@bandarusanthosh-m9c
@bandarusanthosh-m9c 3 сағат бұрын
Vsyasku evandi
@harinath2006
@harinath2006 8 сағат бұрын
Charman active. Ga. Ledu. Teeseyyalli
@srinupeela610
@srinupeela610 2 сағат бұрын
Vp news ni ku chepada
@srinivasreddymallepally3542
@srinivasreddymallepally3542 3 сағат бұрын
Nivu pettina post .nive chairmen.
@krishnaprayaga3984
@krishnaprayaga3984 4 сағат бұрын
Not only loss of Life nut miserable admin is grtting away with murder. Shameless explanations add insult to injury
@VeerabrahmandareddyBommareddy
@VeerabrahmandareddyBommareddy 8 сағат бұрын
Mangalavaram kaburlu.
@srinivasm1512
@srinivasm1512 5 сағат бұрын
Chair men ga rrr is correct person
@DurgaPrasad-sw2iq
@DurgaPrasad-sw2iq 18 сағат бұрын
sir ap ke kuda dgp ga surendrababu gareke eavande ycp valane bokalo dengutasu
@purushothamsripada1101
@purushothamsripada1101 3 сағат бұрын
Arrest. BR naidu immediately
@venkannabhukya2439
@venkannabhukya2439 17 сағат бұрын
Villa adhikaram lo TTD ki unna viluvalanu dhigajaatusthunnaru
@raamareddy-o9s
@raamareddy-o9s 4 сағат бұрын
Jagan అన్ని కరెక్ట్ చేసి పెట్టాడు. మీరు దాన్ని సక్రమంగా అమలు చెయ్యండి. ఇంకా ఏదో సరిచేయాలి టెక్నాలజీ AI. ఇట్లాంటి పనికిమాలిన మాటలే వద్దు. మీరు ALREADY స్వామిని కించపరిచారు. అది మహా ఘోరం. శుద్ధ శాకాహారులు, మీరు చెప్పినట్టు ఆ కొవ్వు ఈకొవ్వు.మహాప్రసాదం లో కలిపారు అని పోసుకోలు ప్రకటన చేశావు. ఇంకో పిల్ల వెధవ ఇంకో అడుగు ముందుకేసాడు. పోనీ PROOVE చేశారా అంటే లేదు. డ్యామేజ్ జరిగిపోయింది ఈ లోపల శుద్ధ శాకాహారులు కక్కుకుని చనిపోయారు ఆ లెక్క లేదు పాపాత్ములు మీరు. స్వామి చూస్తున్నాడు దిమ్మతిరిగే దెబ్బ పడతాది
@simhadrinath
@simhadrinath Сағат бұрын
Kathalu cheppaku. Accept blame; correct your decisions and change the heads responsible for the stampede.
@PlvPrasad-sn9zk
@PlvPrasad-sn9zk 6 сағат бұрын
Cm beename
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41