తింటే గారెలే తినాలి చూస్తే ATC channel ఏ చూడాలి, LOVEATC❤️
@vanthalaanusuresh4396Ай бұрын
Superb
@MallepoguRajesh-n9cАй бұрын
Yes it's true 🎉
@ramarao6Ай бұрын
అనంతపురంలో మేము వాటిని అలసంద వడలు అంటాము. చాలా బాగుంటాయి.
@natural_facts9Ай бұрын
raju ramu ganesh chinna rao respect button✅
@KbAswarthanarayanaАй бұрын
Laxman kuda vunnaru anna
@nagarajuchatla-e1gАй бұрын
వాళ్ళ టీమ్ మొత్తం 5 మంది బ్రో.... అందులో లక్ష్మణ్ అనే ఒక అతను కూడా వున్నాడు... ఓకే
@kumarvideosin405Ай бұрын
Lakshman tammudu kuda
@dhanalakhmipavuluri9659Ай бұрын
వర్షం లో కూడా వంటలు చేసుకోవటం చాలా బాగుంది
@kankipati81Ай бұрын
బావుంది... బొబ్బర్ల గారెల వీడియో... బయట తుఫాను ప్రభావం ఎలా ఉందో మీకు... జాగ్రత్త...
@villagekitchenvizagАй бұрын
“అదిరిపోయే వంటకం! 😋 ఈ చలిలో వేడివేడి కొండ బొబ్బర్ల గారెలు ఎలా అన్నా, ఆ రుచిని ఫీలవడమే ఆనందం. అరకు ట్రైబల్ కల్చర్ యొక్క ఈ వంటకాలతో మన సంప్రదాయాలు సజీవంగా ఉండటం నిజంగా అద్భుతం. మరిన్ని ఇలాంటి వంటకాలు చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను! 👏🌿”
@tirupathiraotamada7196Ай бұрын
మీరు కల్మషం లేని మంచి మనుషులు బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏🙏🥰🥰🥰 ATC
@SayendherMaggidi9848Ай бұрын
చిన్నరావ్ గారి ఓపికకి ధన్యవాదాలు hat's off anna nice video ❤❤👌👌🙏
@MShiva777Ай бұрын
💐💐మీరు చేసే ప్రతి వీడియో మనసుకు ప్రశాంతతనిస్తుంది బ్రదర్స్ చాలా బాగుంది 💚💚💚
@NatureDiaries4U7 күн бұрын
చిన్నారావు చిక్కగా నవ్వుతూంటాడు ఎప్పుడు.
@Shiva-c3xАй бұрын
ఇది కదా మాకు కావాల్సింది 😍😍 సూపర్ వీడియో అన్న..
@tirumalakumari465Ай бұрын
Mydear lovely son's మీరు చేసిన బొబ్బరి మసాలా వడలు సూపర్ గా ఉన్నాయి.ఇలాంటి వర్షం లో తుఫాను లో ఇలా వేడి వేడి వడలు తింటుంటే సూపర్ గా ఉంటది 😂😂😂
@pavanipavani1470Ай бұрын
వడలు చాలా బాగుంది చూస్తే నోట్లో లాలాజలం ఊరొతోంది 👌🤤🤤
@PraveenG7280Ай бұрын
మా గిరిజన ప్రాంతంలొ సంక్రాంతి కి బొబర్లు తొ గారెలు చేసుకుని తింటాం, జై ఆదివాసీ ❤❤❤❤
@himakar7894Ай бұрын
రాజు ఆలోచన చాలా బాగుంది హోటల్ బిజినెస్ పెట్టండి అరకులో ఎందుకు అంటే మీరు అన్ని సహజంగా దొరికే వాటితోనే ఫుడ్ తయారు చేస్తున్నారు అవి మాకు కూడా దొరుకుతాయి
@KrishnaRaoYerraАй бұрын
గారెలుకు కన్నాలు ఉంటాయి. వడలకు ఉండవు. వీటిని వడలు అంటారు. మేము శెనగ పప్పుతో వడలు చేసుకుంటాము. వీడియో చాలా బాగుంది. ❤❤❤ 🎉🎉🎉
@ChSuresh-ht5kkАй бұрын
చాలా చక్కగా మంచి బొబ్బర్లతో గారెలు చేశారు వీడియో చాలా బాగుంది రాము రాజు గణేష్
@anukaniveni9892Ай бұрын
🤤my favourite one ma అమ్మమ్మ చేసేది చాలా టేస్టీగా ఉండేటివి
@JumbarthiVarshiniАй бұрын
అలసంద గారెలు సూపర్ చల్లని వాతావరణంలో వేడిగా గారెలు మేము కూడా అప్పుడప్పుడు చేసుకుంటాం😋
@ME_VIDYA_VLOGSАй бұрын
కొత్త గా ట్రై చేసారు..చూడానికి చాలా బాగున్నాయి 😋😋 బొబ్బర్లు వడలు (గారెలు) చికెన్ గ్రేవీ తో చాలా బాగుంటుంది
@Laxmiramana143Ай бұрын
అన్న వీటితో పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు సూపర్ గా ఉంటాయి
@GaddeGangadhar-et4voАй бұрын
హాయ్ తమ్ముడు రాజు రాము చల్ల చల్లగా ట్రైన్లో వడలు చాలా బాగా వేశారు చాలా బాగున్నాయి చూస్తే అరకు ట్రైబల్స్ చూడాలి తింటే ఆర్ కో ట్రైబల్ చేసిన వాడలే తినాలి 👌👌👌👌 👍👍👍👍👍
@Kudaammu-w5dАй бұрын
హాయ్ రామ్ అందరు ఎలా ఉన్నారు రామ్ నాకు బొప్పరు గారెలు అంటే చాలా ఇష్టం అలానే రామ్ మా సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయి రామ్ వర్షంతో బొబ్బరి గారెలు చాలా బాగుంది వీడియో ❤️❤️❤️❤️
@abhilashbittu9444Ай бұрын
😂😂😂
@padmafoodsandvlogsАй бұрын
మొదటి సారి చేశారు అలసంద వడలు బాగచేశారు చికెన్ మటన్ కూరలు చాలా బాగుంటుంది మి విడియో లు ఆన్ని చూస్తాము త్వరలో వన్ మిలియన్ subscriber కావాలని కోరుకుంటున్నా😅
@sai-wn7vqАй бұрын
mee friendship chala bagumtumdhi bro
@ballubalaji9991Ай бұрын
మీరు 👌👌👌👌మా ఊర్లో పర్వాలేదు నిన్న ఐతే బాగా పడింది ఇ రోజు పర్వాలేదు చాలా గెఫ్ ఇచ్చింది 🌤️🌤️🌤️🌤️ చికెన్ కర్రీ ఐతే గార్లు కీ మంచి కాంభినేషన్ పైన వర్షం షెడ్ లో గార్లు దుకాణం 👌👌👌
@tgff-thaman3745Ай бұрын
వడలు బాగా చేశారు.🎉🎉🎉🎉👌👌👌👌💐💐💐👍
@pedarajudasari9183Ай бұрын
Vizag lo kuda varasam paduthundhi memmu kuda elage chesukuntam me video s chala baguntayi babu maa family motham Mee video chusam
@ubedullashaik5050Ай бұрын
Atc ఛానెల్ లో రాజు గారి కామెడీ చాలా బాగుంది మేము కూడా నవ్వుకుంటా ము చూస్తే రాజు గారి వీడియో చూడాలి వింటే రాజు గారి మాటలే వినాలి రాము గారి dignti మాకు నచ్చుతున్నది చిన్నారి బావ నవ్వు చాలా బాగుంది
@PangiPuri-kf2brАй бұрын
Super...... Chala baga chesaru❤❤❤❤
@KottalaVaralakshmiАй бұрын
మేము అరకు వచ్చినప్పుడు కొండ బొబ్బర్లు కొనుక్కున్న వాటితో గారెలు చేస్తాం సూపర్ గా ఉంటాయి కొండ బొబ్బర్లు గారి లు
@pujariswamyswamy2541Ай бұрын
Chinna Rao smile super Ramu bro Raju bagunda andar ki all the best😂😂😂
@sekhar5234Ай бұрын
Nenu ఎప్పుడు బొబ్బర్లు తో చేసిన గారెలు తినలేదు బ్రో ..నాకు బబ్బర్లు చాలా ఇష్టం❤
@tharunkumarreddy836Ай бұрын
Kocham Ganesh ni chupichandi 😅
@sudhakarrao7061Ай бұрын
Great boy's future life all of them
@vijayalakshmidarsi7452Ай бұрын
Chala bagunnai brothers Anni mere thinandi eppudu makememo noru vuristaru 😋😋😋😋 weather chala bagundi chinnara rao garu eppudu navvuthune vuntaru super
@modernpoet7155Ай бұрын
బొబ్బర గారెలు మా ఫేవరేట్..నెలకి ఓసారి ఐనా చేస్తా
@BujjiDarsi-h9yАй бұрын
Chala ekkuva ga vundi ma vaipu kuda so nice garelu chala bagunnayi ramu atc team Inka maku eppudu Ruchi chuistharu Mee dishes
@sjsjwhwhhwhwАй бұрын
Iam watching this video while eating vadalu
@MBabu-b8jАй бұрын
సూపర్ వీడియో మీరు ఆనందించండి వడలను🤤😅వడలు చాలబాగా వున్నాయ్😊😊
@srinuetcАй бұрын
Raju swag bagundi
@volgakings143Ай бұрын
మినప్పప్పు గారెలు కూడా సూపర్ గా ఉంటాయి మ అదిలాబాద్ జిల్లా లోని ఆదివాసీ కానీ మేము కానీ ఎక్కువగా తింటాం
@jnanasandeepv8366Ай бұрын
Guys meeru kekaaaaa....manchiga cool climate lo veedi veedi ga vadalu tintu enjy chesthunaru. Rains thagipovalani korukuntunanu....mee efforts ki hatsoff guys...situations ela vunna maa kosam meeru paduthuna efforts ki nijam ga dhanyavadalu....All ways do your best and we always support you ATC....love you all ❤❤❤
@swarupabhaskar-d3yАй бұрын
Ramu bro and all members me beautiful place araku andalu maku chupisthunnandhuku tan q very much brothers.and meeru eppatiki ilage friendly ga vundalani korukuntunnanu.bye brothers.
@roshitha-ix2ftАй бұрын
Huge respect for your hardwork....
@somelinagendra116Ай бұрын
హాయ్ రాము,రాజు, గణేష్, చిన్న రావు , లక్షమన్ గారు ఈ రోజు సరి కొత్త వీడియో ద్వారా మా ముందుకు వచ్చిననందుకు మీకు అభినందనలు ఈ రెండు రోజులు నుంచి తుపాన్ ప్రభావం వలన వర్షం తో పాటుగా మన గిరిజన ప్రాంతం లో వణుకు పుట్టించే చల్లి వాతావరణం విపరీతంగా ఉంది అలాగే మన గిరిజన ప్రాంతంలో దొరికే బొబ్బర్లతో గారెలు తీయడం సూపర్ గా ఉంది చల్లటి వాతావరణం లో వేడి వేడి గారెలు తినడం లో సూపర్ గా మజాగా ఉంటుంది చాల బాగా చేశారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై అరకు ట్రైబల్ కల్చర్ బృందానికి అందరికీ వందనాలు ❤❤❤❤❤❤❤❤
@maheshmudhiraj9681Ай бұрын
అలసంద వడలు + నాటు కోడి కూర సూపర్ ఉంటుంది 😋😋😋
@sureshsuri-kg4cdАй бұрын
హాయ్ friends చాలా బాగా తయారు చేసారు. మా బెంగళూరు వైపు పచ్చి శనగపప్పు తొ చేసుకుంటాం ఇంచు మించు same procedure చక్క లవంగం పుడి వేస్తాము. మా saide కూడా జడివాన కురుస్తుంది.
@Villagewomen-z2nАй бұрын
Super తమ్ముడు
@srikanthdenduluri4079Ай бұрын
Healthy item chesaru vadalu bobarlatho. Ma Hyderabad lo varshalu levu just mabbu ga undi.mari varshalu padite mari cows, mekalu ke food ela meru bytake teskelaru kada. Next video kosam waiting.
@GunavathiYadav-vw7gvАй бұрын
Super vantakam Anna
@rajini2890Ай бұрын
Superb
@TorikaLakshmi-ly9fjАй бұрын
Bro,, subscribers peragali ani manaspurtiga korukuntunnanu,, love you bros,, ramu health jagratta
@vinodakula6354Ай бұрын
Video chala manchi ga undi
@roopanagraj8667Ай бұрын
Super undhi Fog
@RaviNalli-to6bsАй бұрын
హాయ్ బ్రోస్ బయట వర్షం క్లైమేట్ సల్లగా వున్నప్పుడు మిర్చి బజ్జీలు మీరు ఇప్పుడు ట్రై చేసినవి మేమైతే వడ అంటాం ఈ క్లైమేట్ కి నెంబర్ వన్ గా ఉంటది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బ్రో మమ్మల్ని పిలిస్తే బాగుంటుంది బ్రో
@vijayagudipudi5522Ай бұрын
Video bagundi❤❤❤❤❤❤ bye good night 🌃
@nimmakarohith5350Ай бұрын
Raju Anna umbrella chabagundhi color full ga vunndhi ❤😊😊and gharelu to kotta vanta chesaru bagundhi ❤❤❤❤❤
@vasanthabanoth7826Ай бұрын
Nice thammudu 👌👌❤
@kommuvijayalakshmi1299Ай бұрын
వడలైన గారేలైన మధ్యలో రంధ్రం పెట్టాలి తమ్ముడు చిల్లు గారే అంటారు గా తమ్ముడు బోబర్లు చాలా టేస్టీ గా ఉంటవి
@vvreddy673Ай бұрын
Super...👌👌👌❤❤❤
@SureshSurakasiАй бұрын
హాయ్ రాము గారు మీ వీడియోస్ నచ్చకపోవడం ఏంటండి మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాము😊
@jannianandrao6865Ай бұрын
Super Anna video 📸 చాలా బాగా చేశారు మరి మాకో మీరే తినకండి
@RangaswamyPojariАй бұрын
Alasandala vadalu and natukodi pulusu combination very nice
@annammamarneni4267Ай бұрын
అలసందలు పిండి తో జంతికలు కూడా చెయ్యొచ్చు బాగుంటాయి
@vijjuvijaya5235Ай бұрын
Wow memu kudha appudappudu chesukuntam ram,maku ikkada varsham taggindi, super miru inkka me vedio
@srinujarajapu144Ай бұрын
mee video s chooste manasuku chala happy ga untundi bro
@bhavanipendurthi3609Ай бұрын
హాయ్ అన్న ఎలా ఉన్నారు అబ్బా అన్న వర్షం పడుతున్నప్పుడు అలా ఏమియినా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తింటే సూపర్ వుంటుంది అన్న మీరు చేసి చూపిస్తుంటే మాకు తినాలి అనిపిస్తుంది ఈ మధ్య మీరు వంటలు బాగా చేస్తున్నారు
@bakkajhansi1358Ай бұрын
Ooooo... Happy to see my family... Good.. take care all❤❤❤❤
@ravikumar1550Ай бұрын
*Alasanda vadalu with chicken pulusu or curry.. combination.. amazing ga untundi.. na Rayalasema Lo alasanda vadalu famous.. sankranti ki alasanda vadalu with chicken curry.. chestaru kanuma roju. Awesome video. Inka vitilo allam,vellulli vestaru.chala tasty ga untundi...mixy Lo kakunda rubbukovadam or grinder Lo vesukunte Inka chala Baga vastayi.vadalu. maa side Alasanda vadalu.. famous... anyhow.. beautiful video. raining lo alaaga vadalu chesukuni tinte aaa Maja ne vere level.. and sajja rottelu Inka chala tasty ga untayi.raining ki.* ❤❤❤
@anubhanuvlogs416Ай бұрын
Chala bagundi video 👌👌garelu baaga chesaru👍👍
@ontieswar7985Ай бұрын
Babbarlatho chese items edaina superga vuntadhi
@upendernaidu4911Ай бұрын
Mi uru varsham lo beautiful ga kanipistundi
@srikanthsri7244Ай бұрын
Super video A T C team brothers ❤❤❤😎😎😎
@karthikffyt5035Ай бұрын
What is the mean of A T dro
@satishmaddireddy6651Ай бұрын
Super ga undhi brothers video ❤❤❤
@ramaraorajeti8497Ай бұрын
Umbrellas lo colourfulga vunnaru annalu
@JyothiJyothi-c8gАй бұрын
Bebbarla tho vadalu memu kuda chestamu same procedure, baguntai kada !! Meeru kuda baga chesaru , 👌🏻nice
@madhiribuelah6277Ай бұрын
Ramu aavi ma place lo vadallu antaru danilo koncham allam velulli past vestye taste Verelavil and tomoto r palli chatini is super ACT team members thank you❤🙏
@SivanarayanaRavulaАй бұрын
Super bro chala baga chesaru garelu❤
@AjayadwithaAdwithaАй бұрын
మీ వీడియోస్ super and వీడియో చాలా క్లియర్ గా వుంది 🎉🎉
@venkateswarlurs1800Ай бұрын
చిత్తూరు జిల్లాలో.అలసందులుఅంటారు.వీటితోకూరలు.వడలు.రసం.చేస్తారు
@MainumainumainuMainumainumainuАй бұрын
Super samy super duper excited for you all the best super samy super
@sivareddymorra3098Ай бұрын
Alexander vadalu chicken pulusu super combination try Chandi
@pavanipavani1470Ай бұрын
Hi brothers video super ga undi 👌🤤🤤❤❤
@MallepoguRajesh-n9cАй бұрын
I 🎉 love 💕 ATC team.i love 💕
@SureshSurakasiАй бұрын
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది బొబ్బర్లతో గారెలు వేయడం అది చాలా హెల్తి ఫుడ్ మొదటిసారి చేసిన చాలా బాగా చేశారు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి😊
@d.govindgovind7548Ай бұрын
వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్స్ అలసంద వడలు తోని చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్రదర్స్ కుదిరితే ఒకసారి ట్రై చేయండి బ్రదర్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
@sravanibavaАй бұрын
Bro thumbnail bale vatchindi eroju superrr❤❤
@srilakshmi5972Ай бұрын
Brothers.. Super video.. Manchi snack item. Idhe bobbarla tho guggillu kuda chesukovach, chaala bavuntaay. Kaakapothe bobbarlani oka night antha naanapetti morning salt vesi vudakapedithe bobbarla guggillu ready.
@madasujyothi7423Ай бұрын
Hii Ram ❤Raju Ganesh laxman ChinnaRao Garu.😊 Ala varsham lo vedi vedi ga cheskoni tinte superb Ram ❤
@akhila8867Ай бұрын
One day lo mi videos Anni chusanuu ,naaaku ela rain lo camping ante picchi istam😢❤ .....na life dream ela camping cheyali ani highlight enti ante vandu koni thinadam 😅
@kick2ki2Ай бұрын
pettandi bro Araku Tribal Culture Tiffin Center.. Super Hit avutundi
@durgakumaripeddibhotla5580Ай бұрын
Bobbarla vadalu chala baguntaay. Super bro Baga chesaru
@nanibhargava8789Ай бұрын
Rinku singh fans ikkada
@nithyavenky9820Ай бұрын
Vvvvvnice Maa Take Care All 👌👌👌👍💕🙏🙏
@Sreejasrinivasan10Sreejasriniv14 күн бұрын
Nice excellent bro super ❤❤❤❤❤🎉🎉👌👌
@VraC-ih6cyАй бұрын
I liku bobarallu brother god bless you to all
@yasmeenyasmeen2133Ай бұрын
Hi friends very nice climate location but rain time very careful and take care friends.. nice healthy dish 😋 Thanks for video 👍
@thermodynerefactory6865Ай бұрын
Supar a ha baguna e Vada lu👌👌
@lalithanandoli5337Ай бұрын
Wow nice video nenu intlo try chestha maa intlo kuda vunnai ee kandulu😊😊