చంపేస్తారు.. | Tenali Voter EXPLAINED WHY HE SLAPS YSRCP MLA Candidate Shivakumar | TV5 News

  Рет қаралды 1,175,014

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 2 100
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 8 ай бұрын
అన్నా నిన్ను 10 మంది కలిపి కొట్టారు,,, కానీ నువ్వు ఒక్కడి వే వాడు MLA అని తెలిసి కూడా లాగి లెంపకాయ తగిలించావు,,,, అదీ గ్రేట్,,,,,,
@umamaheswari1558
@umamaheswari1558 8 ай бұрын
Ni bonda, mla ni kodite vadi chemchalu 10 mandi vacharu. Anna, nuvvu okkadive ani ni lanti gorrelu pogadadame tappite foolish prajalu akkada antamandi unnaru ayanaki 30 mandi velli mla chamchalani kottalera. Sollu matalu kaburlu ante . It’s always a curse that only common man has to fight single.
@bheemeswararaop257
@bheemeswararaop257 8 ай бұрын
ధర్మాన్ని అతిక్రమించినందుకు కొట్టడం తప్పులేదు
@Narpavi-q8h
@Narpavi-q8h 8 ай бұрын
జాగ్రత్తగా ఉండండి సార్
@DEVENDRA7339
@DEVENDRA7339 8 ай бұрын
Correct brother
@ajaymudiraj3779
@ajaymudiraj3779 8 ай бұрын
Great sir
@tirumalachappidi4439
@tirumalachappidi4439 8 ай бұрын
ఒక తపుడు ఎమ్ఎల్ఎ గాడిని ఎదిరించి తిరగపడి తనిన ఇతడి తెగింపు కు అభినందనలు
@mania1422
@mania1422 8 ай бұрын
Super
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 8 ай бұрын
Yes
@hemalathapasumamula94
@hemalathapasumamula94 8 ай бұрын
👌👌👌✌✌✌👍🏼👍🏼👍🏼🙏🏼🙏🏼🙏🏼
@naidugopisetti4243
@naidugopisetti4243 8 ай бұрын
Yes
@RajucreativesThelife
@RajucreativesThelife 8 ай бұрын
Super
@gunnojuramesh9814
@gunnojuramesh9814 8 ай бұрын
E అన్నకి న్యాయం చేయండి అయ్యా మీ ధైర్యానికి 🙏 అతనికి సెక్క్యూరిటీ కూడా ఇవ్వండి 🙏
@ArunKumar-vu6xg
@ArunKumar-vu6xg 8 ай бұрын
I request to Police protect him, save the common people
@gyadiramesh8404
@gyadiramesh8404 8 ай бұрын
ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి బ్రో ఇంకా ఎవరిని పట్టించుకోరు
@eswararaokumili5208
@eswararaokumili5208 8 ай бұрын
గుడ్ జాబ్ అందరూ ఇలానే ఎదురు తిరిగితే ఇలానే తిరగబడాలి అప్పుడు అందరికి న్యాయం జరుగుతాది.
@virupaksha.media.429
@virupaksha.media.429 8 ай бұрын
నీలాంటి వాళ్ళ మన సమాజానికి అవసరం అండి 👍👍🙏🙏
@prakash525
@prakash525 8 ай бұрын
ఇతనే హీరో.... ఆ ఎమ్మెల్యేల గాడిని తిరిగి కొట్టినందుకు 🙏🙏🙏
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@prakash525
@prakash525 8 ай бұрын
ఒక్కన్నే రమ్మను.... వంద మంది వెనకాల ఉంటే కుక్క కూడా పులి ఐతాది... ఆ ఎమ్మల్యే మనిషి లాగ ఉండావే.... పోయి పని సూసుకో... ఆల్రడీ ఫేమస్ అయ్యాడు South India మొత్తం... ఒక సామాన్య ఓటరు తో తన్నించుకున్న ఏమ్మెల్యే అని 😂😂😂 అది సాల్లే
@prakash525
@prakash525 8 ай бұрын
నిన్ను ఇంకో రాజకీయ నాయకుడు కొడితే అప్పుడు చేద్దువు లే యాక్షన్
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h 8 ай бұрын
Good person is suffering for going to vote
@NSG1295
@NSG1295 8 ай бұрын
@@MUBBKU ARE SCARED BRO😂😂
@regotinarasimha1488
@regotinarasimha1488 8 ай бұрын
ఒక సామాన్య ఓటరు తెనాలి MLA కు సన్మానం చేశాడు. అందరు సంతోషించారు
@lathapeddavengari4621
@lathapeddavengari4621 8 ай бұрын
😂
@ravikiran3831
@ravikiran3831 8 ай бұрын
Great leader vote veyandi again and elect him .great people money imp antey don't want who is our leader.great
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 8 ай бұрын
Yes😂
@polavarapurajesh5476
@polavarapurajesh5476 8 ай бұрын
Super anna meeru great asala
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@BalaKrishnaRoyal
@BalaKrishnaRoyal 8 ай бұрын
ప్రజలారా.. ఇతనికి మద్దతు ఇవ్వండి దయచేసి
@geethamadhuri4.033
@geethamadhuri4.033 8 ай бұрын
Ya 😢✊
@harshaman7312
@harshaman7312 8 ай бұрын
Manalo okadu Repu manaki kuda MLA edhe value Estharu Manam Okati avvali
@naveenlekala1865
@naveenlekala1865 8 ай бұрын
Yes
@Charan62
@Charan62 8 ай бұрын
Support Chestam 💪💪💪
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@naveenkumarthota1438
@naveenkumarthota1438 8 ай бұрын
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సార్ 🔥 ఎవరైనా సరే క్యూ లో రావాల్సిందే ఎంఎల్ఏ అనేది ఎలెక్షన్ ముందు వరకే ఓటు వేసేటపుడు అందరూ సమానమే ఈ రోజు ఒక వ్యక్తిని అతను చేయి చేసుకున్నాడు అంటే ఇలాంటివారిని మనం ఎలా ఎన్నుకుంటాం అతనికి మీరు సరైన బుద్ధి చెప్పారు బ్రదర్
@ayodhyaram
@ayodhyaram 8 ай бұрын
ఈయన మనకి హీరో అంతే! మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి వాడు ఎంత పెద్దవాడైన ఎవడికి??
@ThimmapathuniRaju-nc3jc
@ThimmapathuniRaju-nc3jc 8 ай бұрын
కొడితే కొట్టావ్ గానీ భలే కొట్టావ్ అన్న అతన్ని 🤝🤝🤝🙏... హ్యాట్సాఫ్ మీకు 🤝🙏🙏💐💐
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@pokemonitishere202
@pokemonitishere202 8 ай бұрын
​@@MUBBK సోషల్ మీడియా ఉండి కూడా ఈ రాజకీయనాయకులు ఇంత అతి చేస్తున్నారంటే ఒకప్పుడు ఎంత చేశారో. వాళ్లకు మళ్ళీ నీలాంటి బత్తాయి గాళ్ళు వత్తాసు పలకడం. బాగుంది రా!
@MUBBK
@MUBBK 8 ай бұрын
@@pokemonitishere202 ne lante waste fellows KZbin comments..ground level zero..I am not battai .. you are battai
@prakash525
@prakash525 8 ай бұрын
​@@pokemonitishere202bro ఆ MUBBK గాడు ఆ ఎమ్మెల్యే తాలూకు బత్తాయనుకుంటా... ప్రతి కామెంట్లో అందరికీ అదే reply ఇస్తున్నాడు... వాడి భాద ఏంటంటే కామెంట్ పెట్టేవారిని తక్కువ చేసి మాట్లాడడం! వంద మంది ఎనకాలేస్కుని తిరిగే కుక్క ని , "మీ రేం పీకలేరులే" అంటున్నాడు! ఇది అందరూ సెప్పేదే.... ప్రతి రాజకీయనాయకుడూ క్రిమినల్, అనుచరులు మారణాయుధాలూ వాడడం వారికి కామన్....వీడి లాంటి వారు ఉండబట్టే ఉన్న ఆ ధైర్యం కూడా సన్నగిల్లుతుంది ప్రజల్లో... వీడికి అదే సంఘటన జరిగి ఉంటే అప్పుడు పెట్కునే వాడు వీడియో "బయ్య నాకు సపోర్టు సెయ్యండి బయ్య" అని...
@prakash525
@prakash525 8 ай бұрын
​@@pokemonitishere202bro, ఆ MBBK ఒక ట్లోల్ గాడు.... పట్టించుకోకు .. అందరికీ అదే రిప్లై పెడ్తున్నాడు.... వాడికి జరిగింటే తెలిసేది... action or overaction!
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 8 ай бұрын
Congratulations brother... MLA గాడికి కరెక్టుగా బుద్ధి చెప్పావు!!!ఆంధ్ర మొత్తం నీ వెనుకాల ఉంది!!!🎉🎉🎉🎉🎉
@madbabymelodies4671
@madbabymelodies4671 8 ай бұрын
దయచేసి ఆయన సొంతూరు వాళ్ళు ఆయనకి అండగా వుండండి...
@ArunKumar-vu6xg
@ArunKumar-vu6xg 8 ай бұрын
Correct
@pavankumar-nb9bx
@pavankumar-nb9bx 8 ай бұрын
Evadu radu, valu power ki ostey itani Pani out.
@harshaman7312
@harshaman7312 8 ай бұрын
​@@pavankumar-nb9bxAyte Ethanu Manchi Desam Chusukoni Vellali India lo Chetakani Desam Lo Vundakudadu
@pavankumar-nb9bx
@pavankumar-nb9bx 8 ай бұрын
@@harshaman7312 avnu mari, other countries are waiting to welcome us.
@mahirider645
@mahirider645 8 ай бұрын
వాళ్లు కొట్టిన 10 దెబ్బల కంటే నువ్వు కొట్టిన ఒక్క దెబ్బ 1000 దెబ్బలతో సమానం. ప్రతి సామాన్యుడి కి ఇలాంటి మార్పు రావాలి
@KUD6174
@KUD6174 8 ай бұрын
He is a Andhra hero. A real hero.🎉🎉 సుధాకర్ సార్ సమస్త సామాన్య ఆంధ్రా పౌరుల మనసులో దాగి ఉన్న చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత మీకే దక్కుతుంది. తెనాలి సుదాకర్ గారిని "2024 ఆంధ్రా లయన్" బిరుదుతో పిలవాలని అందర్నీ కోరుతున్నా. ❤❤❤
@ArunKumar-vu6xg
@ArunKumar-vu6xg 8 ай бұрын
ఈయన మాట్లాడే ది ఎంత స్పష్టంగా ఉందో ఒకసారి గమనించండి, దీని బట్టి ఈయన చెప్పేది ఎంత కరెక్ట్ o తెలుస్తుంది, really We appreciate
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@hariafrnd
@hariafrnd 8 ай бұрын
😂😂😂😂
@marnirambabu
@marnirambabu 8 ай бұрын
​​@@MUBBKKachitamga cheptham. MLA kodithe tirigi kodatham. KZbin lo memu pettinatte nuvvu kuda comment peduthunnav anthaku minchi nuvvu peekedi emi ledu. Andarikante pedda over action gadila nuvvu kanipisthunnav.
@MUBBK
@MUBBK 8 ай бұрын
@@marnirambabu nenu overaction cheyledu ...me oc comment valla evarike 1 Paisa use ledu...
@M123ahesh
@M123ahesh 8 ай бұрын
​@@MUBBK Ne problem amete....ysrcp mla chasendhe tappu...andhuku ayana kottadu...memu support chasthunamu....ne overacting amete....
@justmekamal
@justmekamal 8 ай бұрын
Appreciate Sudhakar. Brave man!
@khadarshaik9003
@khadarshaik9003 8 ай бұрын
Ayyo Maro Sudhakar Garu ka kudadu. Brave man 🫡
@sudhakeraraokilaru8863
@sudhakeraraokilaru8863 8 ай бұрын
He should be made MLA because he is following rules, MLA has surpassed laksmana reka .he must have self respect. He has asked him to come in queue .how can he represent the people with their vote for you to solve their problems.🎉❤❤❤🎉🎉🎉
@mamoolumanishini3654
@mamoolumanishini3654 8 ай бұрын
babu,pawala gaadu queue line lo nilapaddaaraa.sollu chepthaaru
@mohansrungarapati6566
@mohansrungarapati6566 8 ай бұрын
పాపం సార్ మీ పరిస్తితి దేవుడు మీకు మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@obelix_gaul
@obelix_gaul 8 ай бұрын
Family won't be alive to get courage
@NvlVenkateswarlu
@NvlVenkateswarlu 8 ай бұрын
ఆ టైం లో సుధాకర్ గారికీ అందరూ సపోర్ట్ చేయాల్సింది
@mahanthgeethagiri7830
@mahanthgeethagiri7830 8 ай бұрын
అద్భుతం : ఆంధ్రా ప్రజలు ఇప్పుడు తన్నులు తిని మౌనంగా వుండరు అనే గొప్ప విషయం మాకు అర్ధం అయ్యింది.. భారత దేశం పూర్తిగా బాగైయింది శ్రీ రామచంద్రుడు వచ్చేసారు... హీరో గారూ మీరు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు...జై భరత్ మాతాకీ, జై మోడీజీ, జై ఓటర్ జీ.....
@obelix_gaul
@obelix_gaul 8 ай бұрын
His family is gone now
@DMMydukuru
@DMMydukuru 8 ай бұрын
YCP పార్టి వారు చెప్పినట్లు "పేదలకు పెత్తముదార్లకు మద్య యుద్దం "అంటే బహుశ ఇదేనేమో
@theluguvaala5795
@theluguvaala5795 8 ай бұрын
​@@Jay55566పిత్తం దార్లు ycp..పేదలు దెబ్బలు తిన్న అన్న లాంటి వారు. Ycp ని గెలిపిస్తే ఇలా కోడుతూ వుంటామని, యుద్ధము జరుగుతు వుంటుంది అని
@chandukandregula93
@chandukandregula93 8 ай бұрын
​@@Jay55566 pethamdharlu means MLA
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 8 ай бұрын
Exactly 💯 Correct Sir
@kalpana4388
@kalpana4388 8 ай бұрын
@@newvijayvasireddynewvijayv2529 You are shameless to vote for Pyscho criminal Jagan and his party> just because he is a reddy you should not vote based on caste/community. Vote for people who will uplift the youth, uplift your state. You don't even have a capital. Shame!
@marupurisuman9306
@marupurisuman9306 8 ай бұрын
అబ్బా...ఏమి చెప్పినావు అన్న....సూపర్
@ThotaKrishnamurthy-d2l
@ThotaKrishnamurthy-d2l 8 ай бұрын
తమ్ముడు నిన్ను చూసి గర్వపడుతున్నాము కానీ మిమ్మలను కొట్టటం బాధగా ఉన్నది
@CSKme
@CSKme 8 ай бұрын
tarvatha ayanni baaga kottarandi. chala mandi kalisi. police should arrest that MLA candidate.
@ulalajogarao3276
@ulalajogarao3276 8 ай бұрын
బలే బుద్దిచెప్పావ్ అన్నా 🙏
@kameshyerramsetti1245
@kameshyerramsetti1245 8 ай бұрын
Really నేను రియల్ హీరోని చూస్తున్న superrrrr em guts అన్న మీది 💐💐💐💐
@NvlVenkateswarlu
@NvlVenkateswarlu 8 ай бұрын
ఆ ఎమ్మెల్యే ని తరిమి తరిమి కొట్టండి.. ఆ ఊరి ప్రజలంతా..అతనికి, అతని కుటుంబానికి అండగా ఉండండి
@nannimadhuri
@nannimadhuri 8 ай бұрын
మీరు ఈ రోజు హీరో Sir 🙏🙏.. మీకు కచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత పోలీస్ వారికి ఉంది.. మీరు తిరిగి ఆయనను ఈడ్చి కొట్టినందుకు 👌👍🙏..
@vishnuswaroopreddy9738
@vishnuswaroopreddy9738 8 ай бұрын
Police vallu ha em cheyaleru sister iyana court ki velthe emaina nyayam jaruguthundi
@ShivakumarPagadala-s4i
@ShivakumarPagadala-s4i 8 ай бұрын
చరిత్ర లో నిలిచి పోతావ్ అన్న నువు మంచి పని చేసావ్❤❤
@Atoms726
@Atoms726 8 ай бұрын
నువ్వు కూడా బాగానే కొట్టావు అన్నా MLA ని 😂😂😂😂😂😂😂
@Jaganmohanreddy61
@Jaganmohanreddy61 8 ай бұрын
Mamuluga kadhu agere padadu pakaku
@anithaanitha8477
@anithaanitha8477 8 ай бұрын
Resound vachindi le.. mamulu ga kaadu . Baaga chesaru sir
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 8 ай бұрын
Good Sound Good
@lovarajudraksharapu
@lovarajudraksharapu 8 ай бұрын
Gudda medha tannalasindhi anna
@Akhilsarthak-dm4uu
@Akhilsarthak-dm4uu 8 ай бұрын
@@Jaganmohanreddy61 MLA ni kottinavaadu thopu... MLA ni kottina tarvatha athanni entha mandhi kottinaa vaallandaru adangollu ani ardham raa gutley
@rationalhuman5338
@rationalhuman5338 7 ай бұрын
వాళ్ళందరు పందుల లాగా కలిసి నిన్ను కొట్టారు కానీ నువ్వు అందరి ముందు ఆ ఎమ్మెల్యే గాడి చెంప పగల కొట్టావ్ చూడు నువ్వు Great అన్నా . I Salute you👏👏
@krishnavlogs3378
@krishnavlogs3378 8 ай бұрын
బాగా తీర్ చావు ఎమ్మెల్యే కు... గ్రేట్ అండ్ రియల్ హీరో నువ్వు
@nagamsaipavan7801
@nagamsaipavan7801 8 ай бұрын
అన్న ని గుండె ధైర్యానికి మరియు ప్రెస్ వాళ్లకే అడిగినట్టుగా చక్కగా వివరించి చెప్పారు థాంక్స్ అన్న నీలాంటి వారు ఉండాలి మంచి అవగాహన వచ్చింది అందరికీ
@humungous09
@humungous09 8 ай бұрын
జనాల్లో బాగా awareness వచ్చింది. ఇది ఖచ్చితంగా శుభ పరిణామం. రౌడీ ఎంఎల్ఏ ను సింగిల్ హాండ్ తో ఎదిరించిన ఈ ఓటర్ అన్న కు శుభాకాంక్షలు
@chittikuchipudi
@chittikuchipudi 7 ай бұрын
Brave heart
@ulalajogarao3276
@ulalajogarao3276 8 ай бұрын
మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా
@venkanna1
@venkanna1 8 ай бұрын
Hates off you bro!!! You did amazing job.. Society needs you kind of citizens prove that common man is so powerful & equal role for the Society.. 👏🏻✊🏻✊🏻
@saragulapushpalatha4444
@saragulapushpalatha4444 8 ай бұрын
వాడి చెంప పగలగొట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్న💐💐
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 8 ай бұрын
అన్నా నువ్వు ఎంత మంచోడు అన్న చేతితోనే తిరిగి కొట్టావు చెప్పుతో కొట్టలేదు నువ్వు చాలా మంచోడు అన్న
@vikranthbabu9183
@vikranthbabu9183 8 ай бұрын
😂😂😂😂😂😂
@hanumantharaohanumantharao140
@hanumantharaohanumantharao140 8 ай бұрын
అన్న కి రక్షణ కలిపించండి ఎమ్మెల్యే మీది కేసు బుకు చేయండి
@tnarasimharao9155
@tnarasimharao9155 8 ай бұрын
మీకు మా support, ధైర్యం గా మీరు చేసిన పని మీ reaction excellent 👌👍
@Telugayofficial
@Telugayofficial 8 ай бұрын
మీ ధైర్యానికి నిజంగా great sir..
@NvlVenkateswarlu
@NvlVenkateswarlu 8 ай бұрын
Yes protect him and his family...
@kak3727
@kak3727 8 ай бұрын
బుక్స్ లో ఛత్రపతి శివాజీ... తెనాలి లో మీరు... హాట్స్ ఆఫ్...
@TinkuTales
@TinkuTales 8 ай бұрын
1. ఓటు వెయ్యటానికి వెళ్ళినప్పుడు అనుచరులు అవసరం లేదు 2. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు కాదు ఎలక్షన్ కమిషన్ ది 3. ప్రశాంతత నెలకొల్పటం లేదు అశాంతిని ప్రేరేపిస్తున్నారు 4. అన్ని బూతులు తిరగాల్సిన అవసరం లేదు 5. ప్రధాని అభ్యర్థి అయిన లైన్లో నిలబడాలి కవరింగ్ కి మళ్ళీ వీడియో సిగ్గుండాలి
@sowsheelkumar9882
@sowsheelkumar9882 8 ай бұрын
The victim was an educated person ఆ బాధితుడు చదువుకొని మంచి వృత్తి లో కొనసాగుతున్నట్లు అతని మాటలు వింటే అర్థం అవుతుంది😢
@నిబద్ధబుద్దా
@నిబద్ధబుద్దా 8 ай бұрын
మీరు సింహం. ఎమ్మెల్యే గాడే నిబంధనలు పాటించని పందులు. లోకల్ శివన్న అనే డబ్బా దులిపిన మీకు వాడితోనే ఓటర్ సింహా బిరుదుతో సన్మానం చేసి కోటి రూపాయల ప్రైజ్ ఇవ్వాలి జై సామాన్య ఆత్మాభిమాన ఓటరు సింహం గోట్టిపాటి సుధాకర్
@kolabalaji9455
@kolabalaji9455 8 ай бұрын
MLA. కొట్టిన దానికన్నా. మీరు. కొట్టింది. మాత్రం. కేక. ఇలాంటి వాళ్ళ. వెనుక సామాన్యులు అందరూ ఆ సందర్భం లో. వుంటే బాగుండు
@pathanK-no1nj
@pathanK-no1nj 8 ай бұрын
There is difference between Attack and Defence Mla : Attack You : Defence Every person had right to defend himself . Mla should be disqualified from this election
@obelix_gaul
@obelix_gaul 8 ай бұрын
Ya they will disqualify 😂😂😂 this fools will become hell now
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 8 ай бұрын
ఇదంతా Pawan Kalyan జనాలలో తెచ్చిన ధైర్యం, చెతన్యం బానిస బ్రతుకులు వుండకుడదు Good change👍
@Kishore-zp5dj
@Kishore-zp5dj 8 ай бұрын
YES 🙏
@lakshmiprasanna4939
@lakshmiprasanna4939 8 ай бұрын
పవన్ సినిమాల్లోనే హీరో. కానీ ఈయన నిజ జీవితంలో హీరో.
@prasadbabu9256
@prasadbabu9256 8 ай бұрын
😮
@సనాతనధర్మం-ఫ3ణ
@సనాతనధర్మం-ఫ3ణ 8 ай бұрын
jai power star
@Randomcommentorishere
@Randomcommentorishere 8 ай бұрын
Vaade oka package baanisa malli vaadiki elevations lol😂
@madhucherry422
@madhucherry422 8 ай бұрын
అన్న నీకు తగిలిన దెబ్బలు లు కు చాలా బాధాకరం కానీ నువు మ్మెల్యే లాగి దెంగేయ్ చూడు సూపర్ 👌👌👌
@manishdayaanidhi30
@manishdayaanidhi30 7 ай бұрын
సార్.....మిమ్మల్ని చూసి తప్పు చేసే ఏ నాయకుడుకీ అయిన.....మీకులాగా సమాదానం.....ఇవ్వాలి అప్పుడే.....అసలైన సమాజం ఏర్పడుతుంది
@virupakshivirupakshe4695
@virupakshivirupakshe4695 8 ай бұрын
నీ లాంటి వాళ్ళు వందకు ఒక్కడుంటాడు బ్రదర్ సూపర్ సూపర్ సూపర్
@user-ar5una1977
@user-ar5una1977 8 ай бұрын
ఎవరా mla... ఈ సారి ఓడిపోతాడు లెండి శాశ్వతంగా
@dhananjayapaderu4516
@dhananjayapaderu4516 8 ай бұрын
MLA name- Annabhathuni Shiva kumar
@RameshManne-hl5zq
@RameshManne-hl5zq 8 ай бұрын
Outstanding attitude sir 😊
@mikkilisuniteja6220
@mikkilisuniteja6220 8 ай бұрын
రౌడీ రాజ్యం పోవాలి,
@shaikmasimsaheb191
@shaikmasimsaheb191 8 ай бұрын
ఎప్పుడో పోయింది
@raghuprasad664
@raghuprasad664 8 ай бұрын
ఆ తెనాలి MLA candidiature ని EC సస్పెండ్ చెయ్యాలి. మోడీ ji , CBN ji లాంటి వాళ్లే క్యూ లో నిలబడి ఓటు వేస్తే, ఈ MLA అంత కన్నా గొప్పవాడ ? ఎందుకు అంత పొగరు, యే పార్టీ అయినా సరే, తప్పు tappe .
@kola0346
@kola0346 8 ай бұрын
నీవు సూపర్ brother , ఎవరైతే ఏమి ఓటు క్యూ నిల్చొని వేయటం చెప్పడం తప్పుకాదన్న
@gundanaresh918
@gundanaresh918 8 ай бұрын
బలే కొట్టావ్ అన్న👌 ఇంకో రెండు మింగాలి కానీ వాళ్ళు చాలా మంది వున్నారు....ఏం చెయ్యలేక పోయావ్
@prakash525
@prakash525 8 ай бұрын
పందులు బయ్య ... గుంపులు గా వచ్చాయ్... ఒక్కడి మీదకు...
@amloosing
@amloosing 8 ай бұрын
ప్రత్యక్షంగా మీకు అండగా నిలవలేకపోయిన, మనస్ఫూర్తిగా మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్న అండి, మీ గాయాలు చూస్తే పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది
@adityasrikakulam
@adityasrikakulam 8 ай бұрын
ఈ ఘటన చూసాక చాలా భాదనిపించింది....
@prasadgangiredla-wg8xg
@prasadgangiredla-wg8xg 8 ай бұрын
సర్ మీకు నాకు తెలిసి మొత్తం మాన స్టేట్ మొత్తం సపోర్ట్ చేస్తుంది సర్
@prajwalpujar8595
@prajwalpujar8595 8 ай бұрын
న్యాయం, పాలన విషయంలో హద్దులు చూడని మనిషి... హీరో
@srinivasaraoalla9976
@srinivasaraoalla9976 8 ай бұрын
U r real HERO SIR🌹
@lamanindian7630
@lamanindian7630 8 ай бұрын
బలే కొట్టారు sir😂😂😂😂 ఎంఎల్ఏ నీ
@suryachandrarao3309
@suryachandrarao3309 8 ай бұрын
వైసిపి చెబుతున్న పేదలకి పెత్తందారులుకి మధ్య జరిగిన యుద్ధం అంటే ఇదేనేమో
@harshaman7312
@harshaman7312 8 ай бұрын
Daniki Jagane Sutra darudu Janale gurrelu
@achyuthanandan3614
@achyuthanandan3614 8 ай бұрын
100%. EE jaffa matalu evvaru nammaru eppudu. YCP valla arachakam AP lo chala voting centers lo jaringindi, ma district YSR lo kuda, many places.
@Vamsi_564
@Vamsi_564 8 ай бұрын
దయచేసి ఇతనికి ప్రొటెక్షన్ కలిపించంది హా రౌడీస్ ఇతని ఏం చేయకముందే
@nellivamshi9988
@nellivamshi9988 8 ай бұрын
Super sirr meeruuuu😂😂🔥🔥🔥🔥
@sreenathnallani1393
@sreenathnallani1393 8 ай бұрын
MLA ని తిరిగి వెంటనే పీకావ్ చూడు అది సూపర్ అన్న
@trivenijanasena
@trivenijanasena 8 ай бұрын
ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధి ఒక సామాన్య పౌరుడిపై ముందుగా చేయి చేసుకోవడం చాలా తప్పు, తప్పకుండా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి పై యాక్షన్ తీసుకోవాలి 🙏🏽🙏🏽
@sudhakeraraokilaru8863
@sudhakeraraokilaru8863 8 ай бұрын
❤🎉Our police officers must react according to the problem and put charge sheet and produce before court and suspend culprits and them to be isolated from voters 🎉🎉❤
@srinivasurao4266
@srinivasurao4266 8 ай бұрын
Good 👍 supar cbn vonaru miko
@shivaram2729
@shivaram2729 8 ай бұрын
మీరు సూపర్ సార్
@kramesh5665
@kramesh5665 8 ай бұрын
అన్న మీరు గ్రేట్ వాళ్ళు యందరు ఉన్నసరి, మీరు సింగిల్ సింహం
@sriramsriram7131
@sriramsriram7131 8 ай бұрын
మంచి పని చేసావు అన్న. వాడు పది దెబలు కొట్టిన నువ్వు ఒక్క దేబైనా కొట్టినవ్ శబాష్ బ్రదర్....
@chalachalapathi9153
@chalachalapathi9153 8 ай бұрын
అతనికి రక్షణ కల్పించండి మళ్ళీ వాళ్ళు ఏదైనా చేయవచ్చు please police vallu protection కల్పించండి
@veerabonthu1664
@veerabonthu1664 8 ай бұрын
Real hero
@narasingaraokanapaka3541
@narasingaraokanapaka3541 8 ай бұрын
రియల్ హీరో!మన బతుకులకు ఈ రాజకీయ నాయకులే నిజమైన విలన్ లు
@MUBBK
@MUBBK 8 ай бұрын
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@KDP479
@KDP479 8 ай бұрын
@@MUBBK inthaku meerendhuku intha frustrate avuthunnaru sir jarigindhi oka common man ki support cheyalsindhi poyi meere alaa antaaraa??
@MUBBK
@MUBBK 8 ай бұрын
@@KDP479 who is supporting common man ? KZbin comments doesn't mean supporting ..it's waste .
@KDP479
@KDP479 8 ай бұрын
@@MUBBK yes I agree the comment doesn't supports but positive vibes make good to them and they makes strong to them
@MUBBK
@MUBBK 8 ай бұрын
@@KDP479 there is no +ve vibes .. that u feel but not others . Think other side
@anargy1991
@anargy1991 8 ай бұрын
you are Hero of DEMOCRACY Respected sir🙏🙏🙏
@boggulasrinivasarao6992
@boggulasrinivasarao6992 8 ай бұрын
చాలా మీరు ధైర్యవంతులు ...
@jayasreetannidi7678
@jayasreetannidi7678 8 ай бұрын
శభాష్ గొట్టిముక్కల గారు
@rajaramesh9884
@rajaramesh9884 8 ай бұрын
Dynamic citizen
@kuwaittoindia7367
@kuwaittoindia7367 8 ай бұрын
ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆ వీడియో మొత్తం అందరూ చూశారు ఎమ్మెల్యే ది తప్పు
@hutchkishore
@hutchkishore 8 ай бұрын
Amazing job sir. Hats off 👏👏
@kumargangumalla2972
@kumargangumalla2972 8 ай бұрын
మీరు correct sir
@kailashnaidu1558
@kailashnaidu1558 8 ай бұрын
Mi guts Ki hatsoff ah MLA already odipoyadu
@rajakishorepatnayakuni2413
@rajakishorepatnayakuni2413 8 ай бұрын
Every one should be courageous like him....
@geethamadhuri4.033
@geethamadhuri4.033 8 ай бұрын
Yes 🙌
@meeeanonymousswarup4726
@meeeanonymousswarup4726 8 ай бұрын
Let's salute this man's braveness irrespective of politics ❤😢
@vinodkumarsamudrala9776
@vinodkumarsamudrala9776 8 ай бұрын
నీల ఊరికి ఒక్కరూ వున్నా.... దేశం చాలా బాగుపడుతుంది అన్న
@gudipelaravikumar9767
@gudipelaravikumar9767 7 ай бұрын
చాలామంది కామెంట్స్ చేస్తున్నారు గ్రేట్ అని అది కరెక్ట్ కానీ ఇప్పుడు ఆయనను ప్రొటెక్ట్ చెయ్యడం కూడా మన బాధ్యతా
@Eternal-Sunshine-Universal
@Eternal-Sunshine-Universal 8 ай бұрын
This is how YCP has been treating the public for past 5 years
@newlightmedias5457
@newlightmedias5457 8 ай бұрын
బాగా ఆడాడు కాదా డ్రామా, ycp ఫేక్ MLA తో కలిసి
@HistoryRepeat
@HistoryRepeat 8 ай бұрын
The voter was slapped first, EC should disqualify the MLA.. this is rediculous!!
@Lucky69999
@Lucky69999 8 ай бұрын
పెత్తందారులు కు రూల్స్ వుండవు పేదలను కొట్టడం మాత్రమే తెలుసు ఆ సైకో చెప్పాడుగా
@venuk8926
@venuk8926 8 ай бұрын
Anna meeru chesindhi 100% correct..
@RaviGopal-n5g
@RaviGopal-n5g 8 ай бұрын
Super sir Miru chala Manchi Buddhi chepparu ❤
@lingamraju1326
@lingamraju1326 8 ай бұрын
మీలాంటి ధైర్యావంతులు నీ చుస్తే, తల పొగరుతో విర్రవిగే నాయకులు ,ప్రజలపై చేయ్యి ఎట్టాలంటే ఉచ్చ పోసుకోవాలి...మీ దైర్యం మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తుంది 🫡🫡👊👊👊
@rajbavi0165
@rajbavi0165 8 ай бұрын
సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? 😢😢 ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బ్రతక గలుగుతారు🙏🙏
@varunpillai1987
@varunpillai1987 8 ай бұрын
We are with you brother.....it takes steel balls to stand against an MLA
@obelix_gaul
@obelix_gaul 8 ай бұрын
He's a fool. Now his family in danger
@jaisaikishore1812
@jaisaikishore1812 8 ай бұрын
@@obelix_gaul anta scene ledu mla aytey yenti bokka. Chooskundam
@srikanthmamidi1083
@srikanthmamidi1083 8 ай бұрын
​@@jaisaikishore1812ippudu bane vuntundi bro vallu okavela power lo ki vaste evaru support ki raaru, inka chapter close
@jaisaikishore1812
@jaisaikishore1812 8 ай бұрын
@@srikanthmamidi1083 aytey yem chisina oorku mantav
@srikanthmamidi1083
@srikanthmamidi1083 8 ай бұрын
@@jaisaikishore1812 vote veyyakapothe saripotundi
@villageworld3195
@villageworld3195 8 ай бұрын
You are correct
@jr8035
@jr8035 8 ай бұрын
Ithaniki yemaina aithe MLA responsibility...Real super star of AP... Ithanini yemaina Anna chesina next tenali MLA photo ki dhandam pettadame
@vv906
@vv906 8 ай бұрын
GIVE PROTECTION TO him from YSRCP
@prasadsingampalli2538
@prasadsingampalli2538 8 ай бұрын
Salute sir👏👏👏
@lokeshbsr8176
@lokeshbsr8176 8 ай бұрын
It's a common man emotion brother, we are with u
@shaikmasimsaheb191
@shaikmasimsaheb191 8 ай бұрын
మీరు కొట్టింది MLA ని అయినా ఆ దెబ్బ జగన్ కి తగిలింది
@SivaKumar-qs2fo
@SivaKumar-qs2fo 8 ай бұрын
అన్నా నువ్వు గ్రేట్
9 PM | ETV Telugu News | 11th January "2025
21:41
ETV Andhra Pradesh
Рет қаралды 44 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
How Does the Indian Elections System Works in Telugu Badi - Part 2 | Indian Politics Explained
14:08
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 426 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН