చిన్నారావు గారు,ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు...సూపర్,, రామ్ గారు వాయిస్ సూపర్
@dilipnayu98465 ай бұрын
A good soul shines brighter than a thousand stars ✨⭐️ Warming hearts and lighting the way
@nareshb-xj3ij5 ай бұрын
చిన్నారావు బావ చేతి వంట కు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్😋👍
@kankipati815 ай бұрын
ఇంకో అద్భుతమైన వీడియో తో మాముందుకు వచ్చిన తమ్ముళ్ళకు అభినందనలు... నిజంగా .... వీడియో కోసం మీరు పడే శ్రమ చూస్తుంటే చాల ఆశ్చర్యం వేస్తుంది.... ఎంతో శ్రమపడి మాకోసం వీడియోలు చేస్తున్న మీ కృషి ఎంతైనా అభినందనీయం.. ఎప్పటిలాగే ఈరోజు మన వీడియో లో అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేసాయి... ఎత్తైన కొండలు... పచ్చని తివాచీ పరచినట్టున్న అనిపిస్తున్నాయి.... ప్రత్యక్షంగా మీరు ఆ అందాలను, అద్భుతాన్ని చూస్తూ ఎంత మంచి అనుభూతికి లోనవుతున్నారో... చూస్తున్న నేను కూడా అదే అనుభూతిని పొందాను... కాఫీ కప్పులు పట్టుకొని మీరు అ కొండలకేసి చూస్తూ ఆస్వాదిస్తూ తాగుతున్న దృశ్యం అద్భుతం... ఎత్తైన కొండల్లో మత్తైన కాఫీ... వెదురు కొక్కులు సేకరించడం... వాటిని జాగ్రత్తగా బాగు చెయ్యడం..తరగడం....నానబెట్టడం... మట్టి కుండలో ఉడికించడం..... తాలింపు వేయడం... అంతా చక్కగా పూసగుచ్చినట్టు చూపిస్తుంటే... నిజంగానే నేను కూడా ఆ కూరను తిన్న అనుభూతికి లోనయ్యాను... నాకు కూడా మట్టి కుండలో వంటలు చేస్తే చాలా ఇష్టం.. కాఫీలు.. టీలు తాగడం కోసం అరకు నుంచి మట్టి కప్పులు తెచ్చుకున్నా... హైదరాబాద్ లో దొరకవని కాదు...మన అరకు మట్టి తో చేసినవి అయితే ఆ ఫీలింగే వేరులే... ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే.. కొంచెం ఈర్ష్యకి కలుగుతుంది.. ఎంతబాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నరోనని... కానీ అది కొంతసేపే ఉంటుంది... మీ వీడియోలో మీరు చూపించే దృశ్యాలు.. చెప్పే వివరాలు.. అన్నీ మైమరిపిస్తాయి... చిన్నారావు గారు.. లక్ష్మణ్ తమ్ముడు.. వీరిద్దరి నవ్వు చాలా స్వచ్చంగా ఉంటుది.. మీరు బావా అంటుంటే.. చిన్నారావు గారు బామ్మర్ది అనడం... మీలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయతను., గౌరవాన్ని చూపిస్తుంది... మాటల మధ్యలో మీరు వేసుకునే సరదా సరదా జోకులు... పంచులు... భలేగా ఉంటాయి... కేకు మీద టాపింగ్ లాగా..... బిరియాని తో ఉండే ఉల్లిపాయల్లా... తమ్ముడు గణేష్ లేడు... కొంచెం వెలితిగా ఉంది... (ఒక్కోసారి లేకపోవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తుంటాయి..అవేంటో... తర్వాత చెప్తాలే...) మొత్తం మీద ఈరోజు వీడియో మాత్రం చాల బాగా ఉంది... చక్కగా అన్నం తింటూ వీడియో చూస్తూ నేను కూడా ఎంజాయ్ చేసాను... మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను... ఇక ఉంటాను...
@baluentertainments13045 ай бұрын
@@kankipati81 మీలో మంచి రచయిత వున్నారు
@kankipati815 ай бұрын
@@baluentertainments1304 థాంక్యూ సహోదరా....
@ArakuTribalCulture5 ай бұрын
Thank you soo much ❤️
@chinnachinna24025 ай бұрын
Beautiful location bro*s
@intrestinggames78573 ай бұрын
నేను అన్ని వీడియోస్ చూస్తాను మీ బావ మైండ్సెట్ వెరీ పాజిటివ్ అన్నింటికీ సర్దుకుపోతాడు great Anna నువ్వు
@somelinagendra1165 ай бұрын
అందమైన ఎత్తైన⛰️⛰️ కొండపైకి 24 గంటల క్యంపింగ్ టూరు సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది చిన్న రావు గారు 👌👌వంటకం అద్భుతంగా ఉంది వేదురు కొమ్ములు 👍కూర సూపర్ రాము, రాజు, గణేష్ గారు మీరు మాకు మార్చి పోలేని తీపి అనుభవం సూపర్ ఎంతో శ్రమపడి ఎత్తైన కొండలో టూరు మాకు చూపించి నందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@siverimadhavarao199735 ай бұрын
ఇక్కడ ATC అభిమానులు ❤❤💕
@Bharathgamigmb5 ай бұрын
❤😊
@srilakshmipammi26505 ай бұрын
❤
@MrSanthosh-hj6vr5 ай бұрын
Hii andi nanu me subscribe nee ❤🎉🎉
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@RaghuChikatla5 ай бұрын
నిజంగా మీలాగా nechurl గా బ్రతకడం చాలా అదృష్టం.
@PraveenG72805 ай бұрын
మీరు ఎప్పుడు ఎక్కిన ఆ కొండాలే ఎక్కుతారు..... కానీ చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది ❤😍❤😍❤
@ArakuTribalCulture5 ай бұрын
😍
@pandu46775 ай бұрын
ఒక్క విడియో కూడా మీస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి ATC Family ❤ Love from Ongole ❤️
@KrishnaRaoYerra5 ай бұрын
మీ youtube channel లో నా పేరు చదవడం చాలా అనందాన్ని కలిగించింది. మీ అందరికీ నా కృతజ్ఞత లు. Camping video చాలా చాలా బాగుంది. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@Koviridivya70145 ай бұрын
@@ArakuTribalCulture me Video s Chala Bagunayi...❤❤❤❤...
@dasarigupta69695 ай бұрын
Nenu video chustunappu annukunna meru Chala spicy tintaru anukunnaa. Tell us later situation.😂
@varaprasad34895 ай бұрын
❤
@shaikchanbasha-qz9xn3 ай бұрын
❤@@ArakuTribalCulture
@indiramoka69575 ай бұрын
ఒక వీడియో వెనుకాల ఎంత కష్టం ఉంది మీ కష్టం వృథా కాదు all the best
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@keerthigopal34445 ай бұрын
ఇంత లేట్ అయ్యింది...ఏంటి...రామ్...వీడియో ఈ రోజు...ఎప్పుడు ఎప్పుడా అని వెయిటింగ్ లో వుండెను...వెదురు కొమ్ములు కూర సూపర్
@ashwini86205 ай бұрын
Miru Telugu bhaga matladuthunaru
@shivask17515 ай бұрын
Hii.. mir kuda baga matladtaru@@ashwini8620
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@KrupavlogesAllinone4 ай бұрын
అన్న మీరు వంటచేసేటప్పుడు ఉప్పు, కారం వేసినప్పుడు పెట్టుకుందాం అని అంటున్నారు వేసుకుందాం అనాలి ఒకే నా 👍🏻మీరు చేసే ప్రతి వీడియో మాకు చాలా బాగా నచుతుంది మా అమ్మా గారు అయితే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు మా అమ్మా కూడా కొండా ప్రతాలలో నివసించారు వాళ్ళ చిన్న తనంలో మీ వీడియోస్ చూస్తున్నా ప్రతి సారి మా అమ్మా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు tq so much brother alla the best❤️
@bosu99955 ай бұрын
పకృతి ఒడిలో సేద తీరడానికి బావ బంధుత్వాలతో మీ camping videos చూడముచ్చటగా ఉన్నాయి రాము గారు రాజు గారు మీరు ఎప్పుడు ఇలానే వుండాలి ❤
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Bosu Garu ❤️
@rajashekarthokala25475 ай бұрын
Chala manchiga అనిపిస్తుంది me videos chusthunte ❤
@TorikaLakshmi-ly9fj5 ай бұрын
చాలా కష్టం బ్రోస్,,, కొండపైన లగేజ్ తీసుకుని వెళ్లి compain చేయాలి అంటే,,, గ్రేట్ టీం
@ArakuTribalCulture5 ай бұрын
First time chusthunnam! Ilanti comment Maa camping khastalu ardham chesukunnandhuku 🙏🏻
@karrikrishnareddy20725 ай бұрын
చిన్నారవు గారి నవ్వు చాలా చాలా బావుంటుంది
@motivationfacts-bl4mi5 ай бұрын
ఒకవైపు వెజ్ కర్రీ ఒకవైపు నాన్ వెజ్ కర్రీ క్యాంపింగ్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది నీ క్యాంపింగ్ వీడియోస్ కోసం వెయిటింగ్ రామ్ రాజు గారు
@motivationfacts-bl4mi5 ай бұрын
తిరగమాత పెట్టక ముందు కారంగా ఉంటుంది తిరగమాత వేసిన తర్వాత కారం తగ్గుతుంది రామ్ గారు
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@MudhiliSanyasirao5 ай бұрын
హాయ్ జన్ని బావ....... హాయ్ దిశరీ అన్న. సూపర్ వీడియో. మీ ఫ్యామిలీ మెంబర్
@housewifesmekuhandsoff5 ай бұрын
తమ్ముళ్లు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇప్పటికైనా ఒక రోజు మీ ఊరికి అయితే రావాలని ఉంది చాలా న్యాచురల్ గా ఉంటాయి మీ వీడియోస్ మీ వంటలు బాగుంటాయి మీ మాటలు బాగుంటాయి మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు ఇంకా ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ వీడియో చూస్తుంటే తెలియకుండా ఏదో ఒక ప్రకృతి ఒడిలోకి మేము కూడా వెళ్లి పోయినట్లే ఉంటుంది
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@sukurusanny435 ай бұрын
మీరు చేసే క్యాంపింగ్ వీడియోs చాలా బాగుంటది. మీ వీడియోలో ఒక్కసారైనా కనిపించలని ఉంది
@rajuvanthala30115 ай бұрын
ఆ location చూస్తుంటే మాటల్లో వర్ణించ లేనంత అందం గా ఉంది.
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@bharathireddykrishnaredd-vc6lk5 ай бұрын
రాజు రాము మీ బావ హ్యాపీగా వుండాలి గాడ్ బ్లేస్ యు
@channakesh26995 ай бұрын
మీ వీడియోలు చూస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@SitaramNerusu4 ай бұрын
Hai friends, మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలియదు కానీ మీరు మాత్రమూ నవ్వుతూ వీడియో చేయడం is excellent all the best 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@DharmikKrishna-xu8tb5 ай бұрын
Hi Anna , This is Dharmik . Nenu 7th grade chaduvuthuna in Australia . Nenu ma Amma mee every video chusthamu . Maaku chaala istam mee videos.
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Dharmik 😍
@prasadraomattam2055 ай бұрын
సూపర్ అరుకు ట్రైబల్ కల్చర్ చిన్నారావు టీం గిరిజన అటవీ ప్రాంతంలో వర్షాకాలం లో దొరికే సహజ లభించే మంచి పోషకాలు ఉండే వెదురు కొమ్ములు కూర సూపర్బ్,,❤
@ArakuTribalCulture5 ай бұрын
Thank you ☺️
@srikanthsri72445 ай бұрын
Meeru prathi camping videos 🏕️ different and interesting vuntundhi Maaku new places chupisthu nature ni Maaku daggara chestunnaru 🌳🌲🌱🌴🌵😎😎😎❤️❤️
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Srikanth Bro ❤️
@DivyaParvathareddy5 ай бұрын
కొండలు జాగ్రత్త జాగ్రత్త అన్నయ్య మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
@Thinichudumawa5 ай бұрын
Chinna rao smile😊
@bollaniramalamani97195 ай бұрын
Chala bhagundi brothers climate + Mee hard work......
@sravaninagesh53955 ай бұрын
బ్రో మీ అభివృద్ధిలో చిన్నారావు బ్రదర్ కూడా ఒక పార్టనర్ ఆయనకు కూడా ఒక అభివృద్ధి లోకి తీసుకు రండి ప్లీజ్
@ManiMani-er3sn5 ай бұрын
చిన్నారావు నవ్వు అభినయం చాలబాగుంది. బ్రో
@shazz29735 ай бұрын
Tuesday nundi saturday varku and Saturday nundi malli Tuesday varku waiting mi videos kosam bro❤️
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@palleturiammayi55565 ай бұрын
వీడియో చాల సరదాగా.. అందమైన లొకేషన్స్ లో.. చాల అందంగా ఉంది తమ్ముళ్లు.. నైస్ వీడియో 💐
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Rachana Akka ❤️
@charancttn23905 ай бұрын
Raju bro em aemdhi faces ki ... Ala undi ...vappu ga undi ... Health jagaratha😊 .... Chinnaro garu ki oka like 👍👍👍👍👍👍
@nirmalababy38855 ай бұрын
Challani vatavaranamlo pachhani adavi madhya doorapu kondalani chustu prakrutini aswadistu chesina camping chala chala bagundi yilanti prakruti andalni meto patu ee video dwara memu kuda anandinchamu beautiful video Tq raju ramu lakshman chinna rao tammudiki
@swathikorra79845 ай бұрын
హాయ్ అన్న .ఈ వీడియో చాలా బావుంది .అలానే మీరు కాఫీ తాగుతూ చేసిన కామెడీ బాగుంది .చాలా ఆనందించింది చూసాము ఈ వీడియోని సూపర్👌❤️❤️❤️
@ArakuTribalCulture5 ай бұрын
Thank you soo much ❤️
@sureshtirre4941Ай бұрын
మీరు మాట్లాడే తెలుగు చాల బాగుంది
@PoliceY-xp3ru5 ай бұрын
నా పేరు లావణ్య నేను కామెంట్ చెయ్యక పోయెన మి విడోస్ తపకుండ మిస్ అవకుండా చూస్తాను మి విడోస్ అంటే నాకు చాలా ఇష్టం. బ్రదేర్స్ మది వైజాగ్
@phanikumarmadicherla57575 ай бұрын
నేను ఫణి కుమార్. ఈసారి ఒకరోజు లేట్ గా మీ వీడియో చూసాను. వర్క్ వలన సారీ. సూపర్ వీడియో బ్రోస్. Keep it up👌👌
@ArakuTribalCulture5 ай бұрын
Miru free gaaa unnapude maa videos chudandi 🙏🏻
@Balanature5 ай бұрын
అన్నా మీ వీడియోలు మొత్తం నేను చూశాను సూపర్,రాము వాయిస్ సూపర్,రాజు స్మెయిల్ సూపర్,మొత్తం వీడియోలు 👌👌👌👌👌👌👌👌👌
@ArakuTribalCulture5 ай бұрын
Thank you ❤️
@ubedullashaik50502 ай бұрын
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి
@KottalaVaralakshmi5 ай бұрын
హాయ్ రాము హాయ్ రాజు చిన్నారావు గారు వంటలు బాగా చేస్తున్నారు మీ వీడియో కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాను
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@pallavi77975 ай бұрын
Chinnaroa annagari smile soulful untadhi.Ala navvadam oka varam .
@TribalMirror5 ай бұрын
Bava oka peru marchipoyav….. anagane ponile ippidenna na peru chadhuvuthadu ma thammudu anukunnanu…😢😢😢 just fun😅. Video matram adbhutham thammudu… kondalu midha pakshila egirithe. Entha baguntundho 😊😊. Ram miru anchor ga try Cheyyandi… bale untayi mi matalu vinasompuga…… Nature ithe aha… ohoooo… ahaaaaaa…..❤ I love ATC.. All the best God bless ATC🎉
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Ram Anna ❤️ Miru anchor gaa ante navvostundi Anna 🥰
@NarasimhasarmaWupadrasta3 ай бұрын
రాము, రాజు, గణేష్, చిన్నారావు మీచిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అరకు ట్రైబల్ కల్చర్ యుట్యూబ్ ఛానల్ పెట్టి మీ గిరిజన సంప్రదాయాలు, వంటలు, ప్రకృతిని చూపెట్టడం బాగుంది. విష్ యూ ఆల్.
@saikesani37005 ай бұрын
500k celebration video okati cheyandi bro
@NandhiniKumbha-b9f5 ай бұрын
బామ్మర్ది గారు మీరు తెలుగు చాల బాగా మాట్లాడతారు మీ తెలుగు వినసొంపుగా ఉంటుంది👍👍
@ME_VIDYA_VLOGS5 ай бұрын
24 Hours camping చాలా బాగుంది బ్రో. ఇలాంటి అందమైన కొండలు ఎక్కువగా మన ATC లో మాత్రమే చూస్తాం అండ్ వెదురు కంజి కూర ప్రిపరేషన్ కొత్తగా అనిపించింది..
@ArakuTribalCulture5 ай бұрын
Thank you Vidya Garu ❤️
@mulintivenki43333 ай бұрын
I am from village background. I am remembering my olden days. thank you all guys
@lakshmirajuskitchen5 ай бұрын
Superb location, stunning views, amazing video 👌
@ArakuTribalCulture5 ай бұрын
Glad you enjoyed it 🙏🏻
@lakshmirajuskitchen5 ай бұрын
@@ArakuTribalCulture yes,Araku vachinappudu me team andharini kalavali anukuntunanu,tqq for reply
@bobby67505 ай бұрын
Chinnaa rao bava gaaru heartful ga navvutaaru.. Mee team antaa life antaa nature ki daggaragaa santosham gaa undandi brothers god bless u.. @ udaya bhaskar ( EX navy defence person)
@Srikar......._S5 ай бұрын
Bro nenu vere valla videos kindha kuda coment chesthanu araku trible culture chanal fans like veskondi Ani coment chesthanu ❤
@ArakuTribalCulture5 ай бұрын
Thank you soo much ❤️
@sjkplacements50214 ай бұрын
Mi telugu chala bagundhi and mibava eppudhu smile chestune unnaru kapatam leni miku God bless you
Nenu mi video ravadam thone nen chudadam thone status pedutha😁 🤗ATC✨💖
@ArakuTribalCulture5 ай бұрын
Thank you soo much ❤️
@Sivagopi-dh2kz5 ай бұрын
చిన్న రవ్వ అన్నయ్య గారి ముఖంలో ఇప్పుడు స్మైల్ ఉంటుంది ఆ నవ్వు అలాగే ఉండాలని చిరకాలం సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుందాం
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@luckydhamu59415 ай бұрын
Love from Guntur ❤❤
@padmanabhamcherry51454 ай бұрын
Thanks, bro Na paru chadavadam chala happy Ga undi And I really wish to all the best
@MRAPPUGAMING695 ай бұрын
China rao anna smile super anna ❤❤❤
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@jaleasharani57065 ай бұрын
వెదురు కూర సూపర్ బ్రదర్స్......from భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా
@srinuvas60175 ай бұрын
Silent ga. Video Chestaru but. mass galu meru..🔥.adi yavariki telidu. ... ATC boys antara Babu.....✨🤞
@ArakuTribalCulture5 ай бұрын
🤭
@srinuvas60175 ай бұрын
Thanks Annalu reply echinanduku.....❤
@mahitharani1054 ай бұрын
Puppy గారు super
@ramyaramya33925 ай бұрын
రాము గారు ఈరోజు ఏంటి అండి మరి ఎక్కువగా బావగారు. బామర్థి చాలా బాగుంది.అలా మీరు అనుకోవడం అండి వీడియే బాగుంది అండి ప్రశాంతంగా
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@naztechvizag43875 ай бұрын
మీ టీం వర్క్ చాలా బాగా చేస్తారు మీ అన్ని వీడియో చాలా బాగా ఉంటాయి
@naztechvizag43875 ай бұрын
నా పేరు నజీర్ విశాఖపట్నం
@diavanneti17565 ай бұрын
29:09 Thanks Raz Anna! Mee bhavaki gurthusesinandhuku Naku telusu RAM naa name cheppadanii bcz sir gaari gurinchi naku telusu 🤭 Love you maa 🥰❤️🩹 Eeee videoloo comedy extraordinary 13:35 23:34 😂🤣 Mana ATC naku bhaga nachedi prathi video ooo kothagaa chupistaru Supperb 👌🏻 But rainy 🌧️ season loo camping 🏕️ vodhu RAM 🥲plzzz 🙏🏻
@shivahema55525 ай бұрын
Love❤
@srilakshmireddy57185 ай бұрын
Enti ram ni like chestunnava
@ArakuTribalCulture5 ай бұрын
❤️🩹
@sankarbangaru23495 ай бұрын
థాంక్స్ బ్రో లాస్ట్ వీక్ ఈ కర్రీ చేయాలి నేను సజెస్షన్ ఈ రెసిపీ చేసినందుకు ధన్యవాదములు
@drakshareddy61685 ай бұрын
Hi brothers I am big fan of ATC first comment say hi brothers❤❤
@ArakuTribalCulture5 ай бұрын
Hello 😊
@drakshareddy61685 ай бұрын
Thanks for the hello
@sailus26185 ай бұрын
Bhava bhava ane danilo friendship telusthundi..bless you all
@chinnanetala36505 ай бұрын
రాము రాజు గణేష్ లక్ష్మన్ మరియు చిన్నా గారు Happy Friendship Day 🎉🎉🥳🤩🤩
@rameshreddy92075 ай бұрын
Meelo okakkari day routine chupinchandi bro…like raju,Ramu,Lakshman elaa prathi okkaru,daily em panulu chesthaaru,rit from waking up to sleep daily life chupinchandi…love from Bangalore
@Baluvizagvlogger5 ай бұрын
Brother meto kalise okkasare campaign cheyalani undi...
@manateluguvlogs3245 ай бұрын
Mee smile chala pure hearted gaa untudhi 🫶
@MShiva7775 ай бұрын
💚💚మీ వీడియోస్ వల్ల మనస్సు మనశ్శాంతిగా వుంటుంది అన్నయ్య 🌺🌺 మరో క్యాంపింగు కోసం ప్రతి రోజూ ఆలోచిస్తూ వుంటాము 💗💗
@bujjammamekala20435 ай бұрын
హాయ్ తమ్ముళ్లు వెదురు కొమ్ములు కూర చూడానికి సూపర్. తినాలని ఉంది మా ప్రాంతంలో ఎవరూ వెదురు కొమ్ములు లతో కూర చేయడం చూడలేదు తినాలని ఉంది ఎలా
@SantoshKumar-gl8lg5 ай бұрын
మీరు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్ మీరు హ్యాపీగా జాలీగా ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤❤
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@nvrkmvarma5 ай бұрын
మి నలుగూరు సుఫర్ అందులో చినృరావు గారు నవ్వు బాగా ఉంటది. Vzm
@DprakashamDigimarthi3 ай бұрын
వెరీ నైస్ బ్రదర్స్ ఆల్ ఆఫ్ యు
@UdayYadav-ki1of5 ай бұрын
ఒక్క రోజు అయినా మీలా ఉంటే చాలు అన్నా సూపర్ ♥️ మీ వీడియోస్ 👌👌
Bro మీ campaining బాగుంది వంటలు kondapaina ఉండడం చాలా బాగుంది.
@anilbalasani73405 ай бұрын
తమ్ముడు మీరు చాలా అదృష్టవంతులు
@kailashrama87095 ай бұрын
Raju bro & ramu bro , one day pakka me village ki vasthamu meetho time spend cheyyalani vundi Mi videos chusthu vunte mind relax ga vuntadi bro Memu kuda meeku laga alanti village vunte bagundedhi anipisthundi
@HemaLatha-lm1zv5 ай бұрын
మీరు మాట్లాడే పద్ధతి ,నేచర్ అంతా చాలా బాగుంటుంది
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@Doremonnobita-zn9wp5 ай бұрын
Such a lovely video Video chusinantha sepu Araku lo unamu aney feeling vachindi
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@subbusst86635 ай бұрын
I'm Subbu from Hosur,,,,Tamilnadu Mee videos nenu tharachu chusthunta bro...Mee videos chala baguntayi....
@PandrankiGanesh5 ай бұрын
అందమైన అందమైన ప్రకృతి ఒడిలో అలా వంట చేసుకుని తింటే ఆ మజాయే వేరు అలాగే మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి
@ArakuTribalCulture5 ай бұрын
❤️❤️❤️
@GopalKrishna-d6r2 ай бұрын
Very very beautiful video and interesting video
@pinkypinky15962 ай бұрын
క్యాపింగ్ సూపర్ రాజు
@shalemraju99095 ай бұрын
Hello, నేను ATC Subscriber నీ ,మీ వీడియో లు మా ఫ్యామిలీ అంతా ఎంతో ఇష్టంగా చూస్తుంటాము, మీ వీడియోస్ ని చాలా ఎంజాయ్ చేస్తుంటాము.
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@pratima.krishna5 ай бұрын
Korido( bamboo shoot), sari kanda(yam) , brinjal, jonnapotulu( corn), timato vesi cook cheyandi,,, aa curryyyyyyyy superooo sueprr
@SyamalaYerramsetti5 ай бұрын
Andharu chala baga videos ni chestunnaru keep it up 😊 Meru appudu elane happy ga hundalii........meru miku nunna infrastructure lo ne chala happy ga gaduputunnaru adi chalaaa bagundiii😊
@SureshSurakasi5 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది మీరు సంతోషంగా ఇలాగే ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను వంట బాగా చేశారు 😊
@ArakuTribalCulture5 ай бұрын
Thank you 🙏🏻
@pratima.krishna5 ай бұрын
My favorite ever ever ever- bamboo shoot,, thanks a tonnnnn for this video.