Can a Guru steer your destiny in the right direction ? | Sushumna Kriya | Mrs.Eeshani EP-4

  Рет қаралды 3,861

Sushumna - The Inner Miracles

Sushumna - The Inner Miracles

Күн бұрын

This episode clearly states that every experience Gurus bless us with holds great significance, sometimes at higher realms.
Mrs. Eeshani, an IT professional walks us through her husband's one such experience with vivid explanation. It is indeed a wonderous one. She stresses that finding the right Guru like Pujya Sri Aathmanandamayi is a great blessing and also that she is now living a meaningful life under the aegis of Pujya Guruma.
A soul at its joyous state is also capable of reciting poems. As a devout disciple of Pujya Guruma, Mrs.Eeshani shares with us this extraordinary incident. It is inspiring to hear how her life transcended with the practice of Sushumna Kriya Yoga and following in the foot steps of Pujya Guruma, and through the immense self-less service done through Divya Babaji Sushumna Kriya Yoga Foundation.
గురువు లభించడం ఒక అదృష్టం. అందులోనూ సద్గురువును చేరడం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ, మహావతార్ బాబాజీ గారి జన్మస్థలం అయిన పరంగిపెట్టై లో తాము పొందిన ఆధ్యాత్మిక అనుభవాలను, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇషాని గారు మనతో పంచుకున్నారు.
గురుపౌర్ణమికి జరిగే డీటాక్స్ ప్రోగ్రాంలో ఉన్న తన భర్త, ధ్యానంలో అమ్మగారు పరంగిపెట్టైలో ఉన్న ఒక పురాతన ఆలయాన్ని సందర్శించడం, అక్కడున్న గిలక బావి దగ్గర నీరు తీసుకొని, అమ్మగారి మీద అభిషేకించుకోవడం, ఆ శబ్దానికి గుడిలోని పూజారి గారు, కిటికీలో నుంచి చూసి, అమ్మవారిని చూస్తే ఎటువంటి అనుభూతి పొందుతారో, అదే అనుభూతి పొందుతూ, కన్నుల వెంట నీరు కారుతూ భక్తితో అమ్మగారికి నమస్కరించడం దర్శించారని చెప్పారు. తాము పరంగిపెట్టై ఆలయం దర్శించినప్పుడు, ధ్యానంలో తాను చూసిన ఆలయం ఇదే అంటూ, తన భర్త గుర్తు చేసుకున్నారని చెప్పారు.
ఒకప్పుడు ఉద్యోగంలో ఏదన్నా చిన్న తప్పు జరిగితే, దాని గురించి ఆలోచిస్తూ ఎంతో టెన్షన్ పడే తను, ఇప్పుడు సుషుమ్న క్రియా యోగా సాధన చేయడం ద్వారా, పనిలో ఎటువంటి తప్పు దొర్లినా, ఏమాత్రం టెన్షన్ పడకుండా, స్థిమితంగా ఉంటూ, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని ఆలోచించి, చక్కగా పరిష్కరిస్తున్నానని చెప్పారు.
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles

Пікірлер: 96
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 4 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏 చాలా అద్భుతంగా ఉంది మీ అనుభవం, అమ్మగారి పాద ధూళిలో రేణువుగా ఉండటం ప్రతిఒక్క సుషుమ్న క్రియ యోగాల కోరిక, అద్రుష్టం , మనసా వాచా కర్మణా ఈ జీవితం అమ్మగారి పెట్టినా బిక్ష,ఇ జీవితం అమ్మగారి ఆరాధనకే అంకితం అమ్మ🙏
@hemakalidindi1984
@hemakalidindi1984 4 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏మీ ప్రతీ అనుభవం అద్భుతం అండి ఈషాణిగారు 🙏సుషుమ్న క్రియా యోగా ధ్యాన సాధనతో మనలో ఎంతో మార్పు వచ్చి జీవిత పరమార్ధాన్ని తెలుసుకుని మనం జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాము అండి 🙏🙏🙏మీరు చెప్పినట్టు అమ్మగారు లాంటి గొప్ప గురువులు మనకి లభించటం ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యఫలం 🙏🙏🙏 mee anubavalu maatho panchukunnadhuku danyavadhalu andi Eeshani garu 🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@sandhyasourupalli2999
@sandhyasourupalli2999 4 ай бұрын
ఓం సుషుమ్న🙏. ఎంత భావం అండి మీకు. నిజం అండి అమ్మ దొరకటం సద్గురువు ఎంతో పుణ్యం అండి . మీరు అమ్మతో ఉంటే మేము మాసికంగా అమ్మతో ఉనం అండి. విచారణ లోని ఉంటూ సాధన లోన్ ఉన్నారు. ఎక్సుపెటేషన్ లేకుండా happy ఉండటం అమ్మ దయ 🙏
@kavithamanthena5707
@kavithamanthena5707 4 ай бұрын
గురువు పట్ల మీ భక్తి విశ్వాసాలు అనన్యము, అద్వితీయము. మా లాంటి బారికి ఆదర్శం. మీ వంటివారు ఇసుక రేణువులైతే కనీసం దాని తాకి మేము పావనమైతే చాలు 🙏🙏🙏
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 4 ай бұрын
మీరు చెప్పింది నిజమేనండి, ఈ జన్మను సార్థకత చేసుకుంటూ ప్రతి నిమిషం ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిన సద్గురువు దొరకడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం.🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు మాటల్లో వర్ణించ లేనంత అద్భుతం గా ఉన్నాయి గురువులపట్ల మీ భావం చాలా బాగుంది అండి మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu 4 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 ఏదైనా ప్రతి కూలసందర్భంలో కావచ్చు లేదా ప్రతి కూలపరిస్థితి లో కావచ్చు ఆ పరమ గురువులు ఆ స్థితి ని మార్చటానికి కానీ, మనకు తెలియపరచడానికి కానీ మన వద్ద కు ఏరూపంలో అయినా ఎవరి ద్వారా అయినా మన వద్ద కు వచ్చి ఆ సందేసం ఇచ్చి వెళ్తారు . దానిని గ్రహించే శక్తిని అమ్మ గారు మనకు ప్రసాదించారు. అమ్మా మమ్ములను మానసికంగా, శారీరకంగా, బుద్ధి పరంగా, ముఖ్యం గా ఆత్మ పరంగా ముందు కు నడిపించటానికి వచ్చి న సద్గురు శ్రీ ఆత్మానందమయి అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
@pannerulatha8074
@pannerulatha8074 4 ай бұрын
The Right Guru can make the wrong person walk on the right path. We all are indeed blessed to have a guru like aathmanandamayi ammagaru 🙏 May Parama guru's bless all of us 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam nitya shubha mangalam 🙏🌺
@sunithamudunuri1798
@sunithamudunuri1798 4 ай бұрын
సుసున్న క్రియా ధ్యాన సాధన చేసే వాళ్ల జీవితంలో ఆనందంగా ఆహ్లాదంగా సంతృప్తి గా జీవించగలం అన్నది మీ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఈ భూమి మీద రావడానికి తల్లి ఎంతో దోహదపడుతుంది కానీ మన గురువు మనకి కనిపించిన క్షణం నుంచి మన జీవితాల్లో జరిగే మార్పులను చాలా అద్భుతంగా వర్ణించారండి. 🙏🪷🙏
@madhavidantuluri9004
@madhavidantuluri9004 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 ఈశానీ గారు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి. సుషుమ్న్త క్రియ యోగ లందరికీ అమ్మగారే లోకం అమ్మగారే ప్రాణం అమ్మగారు మనకు గురువుగా దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అమ్మ గారు చెప్పిన మాటల్ని పాటిస్తూ సాధన విచారణ చేసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా జీవించగలుగు తున్నాము 🙏🏻 అమ్మగారి పాదపద్మములకు శిరస్ సాష్టాంగ నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@sreedevigaddam2318
@sreedevigaddam2318 4 ай бұрын
Om sushumna Ammagaru. Thank you so0 much for sharing your experiences andi. You made my day!!. Yes we are lucky to have a Divine Mother as our Gurumatha. Unless we surrender ourselves to our Gurus and have absolute faith in our Gurus and with regular sincere practice of sushumna kriya yoga meditation experiences and visions like yours may not be possible and as also your transformation in life. Mangalam nitya shubha mangalam Hyderabad
@gayathrimanthena4662
@gayathrimanthena4662 4 ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మీ అనుభవాలు వింటుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అండీ సుషుమ్న క్రియా సాధన ద్వార మనం జీవితంలో ఎం పొందవచ్చు అని చాలా బాగ వివరించారు ధన్యవాదాలు అండీ మంగళం నిత్య శుభ మంగళం
@vikasreddy9760
@vikasreddy9760 4 ай бұрын
Om sushumna Ammagaru. Thank you andi for sharing your wonderful experiences with us. They are very inspiring and motivating. The fact that I have Ammagaru as my Guru makes feel very happy Ammagaru is everything for me and pray Ammagaru to bless me guide me and lead me. Mangalam nitya shubha mangalam Hyderabad
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 4 ай бұрын
చాలా అద్భుతం ఇషాని గారు మీ అనుభవం. సుషుమ్న క్రియ యోగ ధ్యాన సాధన మొదలు పెట్టిన తర్వాత జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పు అవగాహన తో ఆనందంగా జీవించగలుగుతామని మీ అనుభవం ద్వారా తెలియజేశారండి.. అమ్మగారు గర్వపడేలా మనమందరం జీవించాలని మనస్ఫూర్తిగా పరమగురువులని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండీ. 🙏🏻🙏🏻🙏🏻
@datlasatyasubhadra9912
@datlasatyasubhadra9912 4 ай бұрын
మీ అనుభవాలు చాలా బాగున్నాయి అమ్మగారి పట్ల మీకున్న భక్తి కి మంగళం నిత్య శుభ మంగళం
@padmajaravipudi3396
@padmajaravipudi3396 4 ай бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 మీరు చెప్తున్నా విషయాలు వింటూ ఉంటే నిజంగా ఆ అనుభూతి కలుగుతుంది మాకు కూడా. మంగళం నిత్య శుభ మంగళం 🙏
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. గురువు పట్ల ఉన్న భక్తి, ప్రేమ విశ్వాసాలు శిష్యులను ఉన్నత స్థితి కి తీసుకువెళతాయి అనేది సత్యం అని మీ అనుభవాలు చెబుతున్నాయి. పరమ గురువు ల కి అమ్మగారి కి సదా పాదాభివందనాలు 🙏🙏🙏. మంగళం నిత్య శుభ మంగళం.
@suvarnaponguru3646
@suvarnaponguru3646 4 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹 మీ ఎక్సపిరియన్ లో నా లోని ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అండి కృతజ్ఞతలు 🙏 పరమ గురువులకి,అమ్మ గారి పాదాలకి మనసా వాచా కర్మణా సాష్టాంగ నమస్కారం లెలుపుతూ 🙏🙏🙏🙏సద్గురుబ్యోనామః
@vanivemuri9650
@vanivemuri9650 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహఈషాణిగారుమీరు అన్నది నిజమండి ధ్యానం ఇంట్రాస్పెక్షన్ రెండు కళ్లలాంటివి సారుకి ఎంత గొప్పఎక్సపీరియన్స్ మంగళమ్ నిత్యా శుభ మంగళం🙏🙏🙏
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 4 ай бұрын
Doing our duty without any expectations... wonderful message eeshani garu.. thank you 😊
@vlsubhadra668
@vlsubhadra668 4 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న ఈషాని గారు🙏 మీరు చెప్పింది అక్షర సత్యం ఇంతటి మహోన్నతమైన, మహిమాన్వితులైన సద్గురువులు లభించడం సుషుమ్న క్రియాయోగుల అదృష్టం. మనలను ఏ మాయా కమ్మకుండా అమ్మగారు మన మనస్సులో సదా కొలువై ఉండాలని, సదా వారి సేవాలో తరించాలని మన గురుమాత పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి మరియు పరమ గురువుల పదపద్మములకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
@sandhyarajuchintalapati9391
@sandhyarajuchintalapati9391 4 ай бұрын
ఎంత అద్భుతమైన అనుభవాలు, ఎంత బాగా చేప్పేరు అమ్మా, మన గురువులు దొరకడం ఎన్ని జన్మల పుణ్యం మో కదా.దీనిని సార్థకత చేసుకోవాలి అని. ఈధ్యానంలో గల ఆనందం మీలో కనిపిస్తుంది తల్లి. మీ వి మీ వారి, అనుభావాలు విన్న మా అందరికి,చెప్పలేని భావా ఆనందం కలిగింది.ప్రత్యక్ష పరబ్రహ్మ గురు దైవమైన గురువులకు పాద నమస్కారాలు సమర్పించుకుంటున్నాను.🙏🏻మంగళం నిత్య శుభ మంగళం
@sridevithatikonda7608
@sridevithatikonda7608 4 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఈషాని గారు మీవి,మీవారు అనుభవాలు చాలా అద్భుతమండి. ఈ జన్మ కు సద్గురువు అమ్మగారు లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. గురువు పాదధూళి లో రేణువుగా ఉండగలిగే భాగ్యాన్ని అమ్మగారు మాకు కూడా ప్రసాదించాలని ఎంతో ఆర్తి తో కోరుకుంటున్న నండీ.అమ్మగారికి, పరమ గురువులు శత కోటి ప్రణామాలు 🙏🙏🙏
@lakshmikatneni8762
@lakshmikatneni8762 4 ай бұрын
Om sushumna chasla chakkati anubhavalanu matho share chesi entho aanandaanni inspiration icharu eeshani mangalam Nitya subha mangalam Amma gariki parama guruvulaku Anantha koti namaskaramulu
@k.renuka8763
@k.renuka8763 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 అద్భుతం eeshani గారు సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా మీరు పొందిన అద్భుతమైన అనుభవాలను మీరు పొందిన అనుభూతులను మీ మాటలు వింటుంటే మాటల్లో చెప్పలేని ఆనందం ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు అందించిన అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺
@sailajanamburi9907
@sailajanamburi9907 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ. అమ్మగారిని గురువుగా పొందటం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. అమ్మగారు అందించిన సుషుమ్న క్రియాయోగ ధ్యాన సాధన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన మార్పును చూడగలుగుతున్నాం. అద్భుతమైన మీ అనుభవాలు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఈశాని గారు . ఈ విశ్వంలోని ప్రాణికోటి కంతటికి మంగళం నిత్య శుభ మంగళం🙏
@sritejababudatla3651
@sritejababudatla3651 4 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 A really mind blowing experience each and every episode of yours was a learning curve for me. In overall the way you explain about the mother and guru was awesome.. Mangalam Nitya Subha Mangalam🙏🙏🙏
@priyadarsini6934
@priyadarsini6934 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం శ్రీ మాత్రేనమః. మీరు ఇంత అదృష్టం చేశారండి. అమ్మకి చాలా దగ్గరగా ఉన్నారు. మీ అనుభవాలని విన్నాక ఏ విషయంలో ఎలా ఆలోచించంలో, ఎలా మార్చుకోవాలో ఒక దారి చూపించినట్టు ఉంది.అనుభవాలని చెప్పిన ప్రతి ఒక్కరికి నుంచి కొన్ని విషయాల పట్ల ఒక అవగాహన వచ్చింది. Tq.
@anilan360
@anilan360 4 ай бұрын
Om Sushumna Amma garu 🙏🌺🪷. Without expectations doing our duties wonderful thing andi. Every one should practice this with Amma garu blessings. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺
@ungaralauma1144
@ungaralauma1144 4 ай бұрын
Om sushumna Amma gaariki parama guruvulaki naa saastanga paadabhivandanamulu Uma bhimavaram
@geethathookkamaata5602
@geethathookkamaata5602 4 ай бұрын
Om sushumna Eshani garu
@sujathamanthena4054
@sujathamanthena4054 4 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 శ్రీనివాస్ గారి అనుభవాలు అద్భుతమండి . గురువుల పట్ల మీకు ఉన్న భావము, గురువులు చెప్పిన మాటలు మీరు ఆచరణలో పెట్టడం వల్ల మీలో వచ్చిన మార్పులను చాలా చక్కగా వివరించారు ఈషానిగారు. ఈ ధ్యానానికి రాకముందుకంటే ‌ వచ్చిన తర్వాత ప్రతి క్రియ యోగిలో అద్భుతమైన మార్పులు గమనించగలుగుతున్నామంటే ఇదంతా గురుమాత కృప. ఇటువంటి గురుదేవులు దొరకటం మన జన్మ జన్మల పుణ్యఫలం ఈషానిగారు..
@psnraju8614
@psnraju8614 Ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 4 ай бұрын
ఓం సుషుమ్న ఈషాని గారు మీహస్బెండ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం అండి అమ్మ గారి లాంటి సద్గురువు దొరకడం పూర్వ జన్మసుకృతం మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరము సుషుమ్న క్రియా యోగ సాధన చేస్తున్నాము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అమ్మ గారికి పరమగురువులకి పాదాభి వందనాలు 🙏🙏🙏
@vijayalakshmikv3119
@vijayalakshmikv3119 4 ай бұрын
Om Sushumna 🙏 Your interview only reiterates how fortunate we are to be in this Sadhana under the guidance of our Paramagurus and our beloved Ammagaru. Thank you once again Eshani Garu for sharing your wonderful experiences with all of us and I feel very blessed to encounter such great Kriya yogis. Mangalam Nitya Subha Mangalam 🙏
@suvarnareddy2980
@suvarnareddy2980 4 ай бұрын
Om Shree gurubhoynamha Mangalam Nitya Subha Mangalam
@lakshmich7786
@lakshmich7786 4 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Eeshani garu mee anubhavalu chala adhbhuthamandi. Meeru chepinnattu manam edhutivari dagaranunchi expectations cheyamo appude mana manassu chala anandamga untundhani cbepparu adhi chala nigamandi.mee anubhavalu maatho panchukunnandhuku dhanyavadhamulu andi 🙏🙏🙏
@saisuryanarayanarajusaripe2356
@saisuryanarayanarajusaripe2356 4 ай бұрын
Such an amazing experience Andi
@shivakiranreddy4654
@shivakiranreddy4654 4 ай бұрын
Om Sushumna 🙏
@rajyalakshmiyadav632
@rajyalakshmiyadav632 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యో నమ: ఓంసుషుమ్న ఇంత మంచి అనుభవాలను సుషుమ్న క్రియాయోగులందరికీ ఇస్తున్న పరమ గురువులకు, అమ్మ గారికి శతకోటి వందనాలు అద్భుతమైన మీ అనుభవాలు మాతో పంచుకున్న మీకు ధన్యవాదాలు సుషుమ్న క్రియాయోగులందరికీ శుభాభినందనలు విశ్వంలోని ప్రాణికోటికందరికి మంగళం నిత్య శుభమంగళం జై శ్రీ కృష్ణ జైసాయిరాం
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఈషాని గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అండి మీరూ గురువులు అమ్మగారి గురించి చెప్తుంటే ఇంకా వినాలని ఉంది అంత అద్భుతంగా ఉన్నాయి 🙏
@anuradhaguntupalli4564
@anuradhaguntupalli4564 4 ай бұрын
Mangalam nitya shubhamangalam 🙏🙏🙏🙏🙏
@jhansianne7952
@jhansianne7952 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీ అనుభవాలు చాలా చాలా బాగున్నాయి ,ఎందరో సాధకులు అందులో కొందరే అదృష్ట వంతులు,వారి వారి సాధన,వారి సేవ తో ఉన్నతమైన స్థానాన్ని మీలాగే అందరూ పొందాలని ,అందరినీ ఆస్థి తికి అమ్మ గారు తీసుకు వెళ్లాలని మనసారా ప్రార్థిస్తూ మంగళం నిత్య శుభ మంగళం 🙏🏼🙏🏼🙏🏼
@suryakumari5087
@suryakumari5087 4 ай бұрын
Om sushmna Sri gurubhyo namaha mangalam nithya subamangalam🙏🙏🙏🙏🙏🙏
@santhipenumethsa3963
@santhipenumethsa3963 4 ай бұрын
Om Sushumna amma Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@radhavegesna2405
@radhavegesna2405 4 ай бұрын
Om sushmna. Om Gurubhyo Namaha.
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 4 ай бұрын
Very inspiring experience of Madam Eshani who has Pujya Sri Ammagaru's blessings and guidance as a true disciple. Mangalam Nitya Subha Mangalam.
@sivaparvathi2124
@sivaparvathi2124 4 ай бұрын
Om sushumna Amma 🙏🙏🙏🙏🌺
@kosurisudha3296
@kosurisudha3296 4 ай бұрын
So inspiring Eshani garu . Om Sushumna Amma garu 🪷 Mangalam Nitya Subha Mangalam 🙏
@madhavilalithak8203
@madhavilalithak8203 4 ай бұрын
Om sushumna
@haripriyas8563
@haripriyas8563 4 ай бұрын
Om Sushumna Ammagaru
@vipinsagarthenayancherry6307
@vipinsagarthenayancherry6307 4 ай бұрын
Awesome experiences, Om Shri Gurubhyo Namah....
@gadepallipadma4436
@gadepallipadma4436 4 ай бұрын
Amma gari అనుగ్రహం mana andariki vundali entha adubuthamyna anubavalu Mangalam Nitya Suba Mangalam
@vegesnageetharani2999
@vegesnageetharani2999 4 ай бұрын
Om Sushumna 🙏 Thank you for sharing your wonderful anubhavalu andi Enthati Shakthi vanthamyna guruvulu mana andhariki dorakatam mana janma punya Palam kadandi Mangalam Nitya subha Mangalam 🙏🙏🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 4 ай бұрын
Eshaani garu chaala adbhutanga chepparu. Sushumna kriya yoga topatu vicharana gurinchi guruvulapatlya sarvasya saranagati gurnchi chaala baagavivarinchaarandi. Mangalam nitya shubha mangalam.
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 4 ай бұрын
🙏🙏🙏🙏Om Sushamna Ammagaru 🙏🙏🙏💐💐💐💐💐💐
@KriyaYoga777
@KriyaYoga777 4 ай бұрын
Om sushumna 🙏🏻 it was a pleasure watching this episode. So pure bhavam and affection towards gurus . Leading a life without expectation is a greatest blessing in one’s life . Every disciple’s duty is to serve guru and follow guru”s teachings. To get such opportunity and walking in that path is a real blessing 🙏🏻 thanks for sharing such beautiful episodes . Mangalam Nitya Shuba Mangalam 🙏🏻 vijaya aluru - Auz
@lakshmimanney413
@lakshmimanney413 4 ай бұрын
Om Sri Gurubhyonamah🙏🙏Both the Soul Sisters have done Marvellos Job.Really appreciate your Humour in both of your Words. Enjoyed all the 4 episodes thorougly.Looking forward to meet both of you .I remember the Poetry which i cannot forget in this Life.🙏Sarvasya Saranagathi Amma Garu🙏🙏Mangalam Nitya Shuba Mangalam🙏🙏
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 4 ай бұрын
Om. Sri. Gurubhyonamaha.
@archanareddi5061
@archanareddi5061 4 ай бұрын
Om sushmna Beautiful said about leading a life without expectations gives ultimate happiness Mangalam Nithya Subha Mangalam 🙏
@praveenaa300
@praveenaa300 4 ай бұрын
శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా..🙏🏻 Wonderful experiences Eshani garu మంగళం నిత్య శుభ మంగళం
@mangipudivenkataramanamurt7626
@mangipudivenkataramanamurt7626 4 ай бұрын
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః తస్మై శ్రీ గురవే నమః మంగళము నిత్య శుభమంగళము
@swarajyalakshmip5928
@swarajyalakshmip5928 4 ай бұрын
Adbhutamaina sandesam mee anubhavala dwara grahinche avakasanni ichina mana guru maa...ammagariki sathakoti padabhivandanalu 🙏🙏
@thanushkeerthi3679
@thanushkeerthi3679 4 ай бұрын
Eshani garu mi adyatmika sthithini enta matallo cheppina thakkuve,entahati avagahana.... Korkikalu Leni sthithini cherkovadam maha maha sadhuvulake sadhyam kaledu alantidi mana shushumna kriya yogam valla miru thakkuva time lo ne sadincharu.expection lekunda ,at most satisfaction ga life lead cheyadam annedi mana adyatmika purogatini teliyachestundi. Ammmgari apara krupa valla miru easy ga ne sandincharu🙏
@bhavanivani6001
@bhavanivani6001 4 ай бұрын
Om sushumna 🙏 Guruvulaku, Amma gariki Naa aatma purvaka namastaralu 🙏🙏🙏...Eshani garu you are so lucky.. Thank you for sharing your wonderful experience... Viswamlo samasta pranakotiki mangalam Nitya Subha Mangalam 🪷 Bhavaniraj from kakinada
@subhadradevichintalapati6668
@subhadradevichintalapati6668 4 ай бұрын
Excellent experience amma mangalam nithya subha mangalam
@leelaranimahanti2835
@leelaranimahanti2835 4 ай бұрын
Om Sushumna.Mee soul Amma Garu annaru.ee okka maata chaalu Eeshani Garu Mee lone amma Garu vunnaru ani teliyacheyyadaani ki. expectations lekundaa vunadam annadi antha easy kaadu meeru cheppinattu.kaani prayatnisthe amma Gari Daya valana naa laanti valla ki possible avundhi emo chuudaali.mee Anubhavaalu annee maa tho share chesukunnandhuku thank you so much Eeshani Garu 😢
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 4 ай бұрын
Om Sushumna 🙏 Such beautiful, blissful and divine experiences andi. Thank you for sharing Eeshani garu!
@TLNReddy
@TLNReddy 4 ай бұрын
Om shumna, mee anubhavala ki, joharrullu,pratie, shumna kariya yogullu, guruvullu, anubhutie, podie, e manava janama nee, sardaka, podalane, a parama guruvullu ki, pradestunanu, amma, meeku maa vandanamullu, madam meeku danyavadamullu.
@padmav1338
@padmav1338 4 ай бұрын
ఓమ్ సుషుమ్న పద్మ రేఖ ఏలూరు
@chandralekhakr62
@chandralekhakr62 4 ай бұрын
Om Sushumna, Thank you so much for sharing your experience andi Your belief and surrenderance is very inspring. Mangalam Nitya Shubha Mangalam 🙏
@rajasrikoka4622
@rajasrikoka4622 4 ай бұрын
Om Shushamana Ishani garu chala Adrustavantulu. Guruvulaku padabivandanalu Amma gari ki namaskaramulu mangalam nitya subha magalam Rajasri koka Eluru
@vedasris1131
@vedasris1131 4 ай бұрын
Om Sushmna. We are so lucky to listen to your's and sir experiences mam . Blessed to know your selfless love towards Ammagaru. You are a true example of a disciple Mangalam Nithya Shubha Mangalam.
@sailajabusa6229
@sailajabusa6229 4 ай бұрын
Ohm sri gurubhyo namaha 🙏🙏🙏 Words are not sufficient for expressing our feelings. Great experience 🙏
@RamaDevi-jf6cw
@RamaDevi-jf6cw 4 ай бұрын
Mee experiences chala adhubutham andi. Ammagaru lanti guruvu dhorakatam manaku enno janmala adrustam andi 🙏🙏🙏mangalam nithya subha mangalam 🙏
@arunadatla2200
@arunadatla2200 4 ай бұрын
Om sri gurubhyonamaha Such a great and wonderful experiences eshani garu
@padmav1338
@padmav1338 4 ай бұрын
👌👏🙏
@vinaykrishna7640
@vinaykrishna7640 4 ай бұрын
Om Sushumna 🙏🏻 Such great experience andi really we are always guided,protected with Gurus blessings Mangalam Nithya Shuba Mangalam 🙏🏻
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 4 ай бұрын
Thank you ammagaaru...
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 4 ай бұрын
Om sushumna andi,Gurus ke sampurnamga surrender ithai entho happy ga gevencha galam anee chala Baga chaparu andi Mangalam Nitya Subha Mangalam andi
@narmadavemuri8868
@narmadavemuri8868 4 ай бұрын
Wonderful experiences eshaani Garu. We are all blessed to have amma atmanandamayi garu. 🙏🙏🙏,vijayawada
@umakokkula5024
@umakokkula5024 4 ай бұрын
Om sushumna, mangalam nithya shubha mangalam🙏🙏🙏🙏🙏chala baga chepparu madam, nenu kuda expectations lekunda undadaniki amma gari anugram undalani ashistunnanu... Om gurubyonamha🙏🙏🙏
@manivarma8628
@manivarma8628 4 ай бұрын
Om Sushumna 🙏very happy for sharing your experiences andi and we are blessed by our parama Gurus n pujasri Athmanandha Mai Ammagaru🙏Thank u Mangalam Nitya Subhamangalam 🙏
@sudhakote
@sudhakote 4 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 eshani garu enthati adbhuthamaina experience matho share chesaru Nijame enandi prathi Sushumna kriya yogi kuda anukuntamu guruvu (ammagaru)oka pada dulli ga vundalli ani 🙏🙏🙏Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@parthvasantlalshah
@parthvasantlalshah 4 ай бұрын
Amazing. I am also awaiting spiritual experiences. I guess I have a long way to go in terms of shedding my karmas. And yes, you are right, not to expect anything from anyone including Gurus. Just do our bit and things will follow.
@kalpanavuppali178
@kalpanavuppali178 4 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Very inspiring journey Eshani garu. Many learning points for all of us. Thank you for sharing your experiences. Mangalam nithya shubha mangalam🙏🙏🙏
@kolaganipadmavathi4603
@kolaganipadmavathi4603 4 ай бұрын
Oom sree gurubhyo namaha Really wonderful experience.Finding guru and Guru Ammagaru can change of lives to take on good path
@ArunKumarDhulipala
@ArunKumarDhulipala 4 ай бұрын
I felt very uplifted listening to your experiences. Thank you for sharing them with us. With our guru's grace, even I was able to visit parangipettai temple a couple of times. It is a very beautiful place!! Mangalam nitya subha mangalam.
@Learnenglishwithssg
@Learnenglishwithssg 4 ай бұрын
Very thankful to you for sharing your experiences. Must practise not to expect anything and to be happy like you. 🙏🏻🙏🏻
@davasindhu8348
@davasindhu8348 4 ай бұрын
Had goose bumps to your words and your sir experiences eeshani garu 🙏 blessed to hear , learnt a lot from your experience 🙏thank you 🙏 om sushumna 🙏Mangalam Nitya shubamangalam🙏humble pranams to gurus and param gurus
@Arunarani84
@Arunarani84 4 ай бұрын
Om sushumna 🙏🙏🙏 your experience sharing is a great gift to all of us. Avoiding expectations with the help of introspection is very well explained eeshani garu. With the divine blessings of ammagaru i want to practice it . Mangalam nitya subha mangalam 🙏🙏🙏
@user-ed9hk8iy7d
@user-ed9hk8iy7d 4 ай бұрын
Jay, Mata Di
@sridevidevisetti9810
@sridevidevisetti9810 4 ай бұрын
Chala chala baga chapparu andi me experience s ,meadetation Valana entha pondavahhu ani telusukonnamu andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ekanadhams
@ekanadhams 4 ай бұрын
Om sushumna
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 4 ай бұрын
Om. Sri. Gurubhyonamaha.
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 4 ай бұрын
Om. Sri. Gurubhyonamaha.
Finding my Spiritual Master | Sushumna Kriya | Mrs.Eeshani | Ep-1
16:08
Sushumna - The Inner Miracles
Рет қаралды 14 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 36 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 14 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
Spiritual Journey Of Aatmananadamayi | Hindu Dharmam
44:45
Hindu Dharmam
Рет қаралды 168 М.
తెలుగులో సత్సంగం
2:55:55
WayToMoksha - Telugu
Рет қаралды 13 М.
How I Cured My Tinnitus | Sushumna Kriya Benefits | Mrs. Sudha
15:14
Sushumna - The Inner Miracles
Рет қаралды 8 М.
7 Incredible Visions during 49 Days of Meditation | Sushumna Kriya | Mrs.Eeshani EP-3
13:46
Sushumna - The Inner Miracles
Рет қаралды 12 М.
Can our Gurus hear our silent prayers? | Smt Satyavani
13:02
Sushumna - The Inner Miracles
Рет қаралды 13 М.
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 36 МЛН