Can Pawan Kalyan Become Another Yogi Adityanath..? | Samvaad With Aditya Krishna | EP -11 | N Hub

  Рет қаралды 23,308

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

👉 NH PRIME: nhprime.in
Can Pawan Kalyan Become Another Yogi Adityanath..? | Samvaad With Aditya Krishna | EP -11 | N Hub
#deputycmpawankalyan #janasena #bjp #pmmodi
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -109
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • What is Revanth Reddy'...
►Defence Roundup EP -06
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a KZbin member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 206
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 15 сағат бұрын
నా కామెంట్లు ఎందుకు యాడ్ అవట్లేదు❤❤ ఒకటి మాత్రం నిజం❤❤ హిందూ బతకాలంటే కాంగ్రెస్ నాశనం అవ్వాలి❤❤❤❤❤ కాంగ్రెస్ అంటే ఏమనుకున్నారు🎉🎉 70 సంవత్సరాల కాంగ్రెస్ అండి❤❤❤ బ్రిటిష్ స్థాపించిన కాంగ్రెస్😂😂
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 15 сағат бұрын
@@kvanjaneyulanjaneyulukv7587 yes
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 13 сағат бұрын
Paid netizens n Hindus n patriotic haters in every single country block చేస్తారు ఆర్ AI program chesaaru From more than 2 decades Just like truth books ban చేసినట్టు...ఓన్లీ AI programing ledhu... But netizens worked
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 13 сағат бұрын
Paid netizens delete చేస్తారు...
@rrgurugubelli2415
@rrgurugubelli2415 9 сағат бұрын
Congress is useless and anti social alimente
@seizethemoment0498
@seizethemoment0498 8 сағат бұрын
కొన్ని రోజులు మౌనంగా ఉండటం కరెక్ట్ అన్న సాయి మాటలే అర్థం చేసుకోవాలి A1 criminal నత్తి పకోడీ 6093 కి ఎంత సపోర్ట్ ఇస్తున్నాడో తెలుస్తుంది.... మరి నీ కామెంట్ డిలీట్ అవ్వడం ఆశ్చర్యం లేదు
@subbarayudub3204
@subbarayudub3204 15 сағат бұрын
ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయగలిగేవాడు శ్రీ పవన్ కళ్యాన్ అనడంతో మంచి ఆలోచనకు స్పూర్తి నిబ్బారు ధన్యవాదములు ఈ ఆలోచన పనన్ గారికి చేర్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే గో సంరక్షణ చేస్తూ TTD కి గోవు నెయ్యి ఉత్పత్తి చేయగల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వెంటనే నిర్ణయాలు జరిగేట్టు ప్రయత్నాలు జరిగేట్టు శ్రీ వేంకటేశ్వర స్వామి హిందువుల బుద్ధుల యందు ప్రచోదన చేయు గాక.
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 15 сағат бұрын
నా 55 సంవత్సరాల జీవితంలో🎉🎉❤❤ కమ్యూనిస్టుల అంత ఉగ్రవాదం చూడలేదు🎉🎉 కొంచెం ఆలోచించండి కాబట్టి ఈరోజు హిందువుగానే ఉన్న❤❤
@maheshreddy5743
@maheshreddy5743 15 сағат бұрын
ప్రతీ ఒక్కరిలోనూ పరిపక్వత వస్తూంటుంది..దానికి చక్కని ఉదాహరణ "చలం" ..పవన్ కళ్యాణ్ కి సంబంధించి పాత వీడియోల ప్రస్తావన అనవసరం.. ప్రస్తుతం మన సనాతనధర్మ పరిరక్షణకు ఇలాంటి నాయకుడు అత్యవసరం..మనం సపోర్ట్ చేద్దాం..జైహింద్🇮🇳🇮🇳జైశ్రీరామ్🙏🙏
@sunitha34
@sunitha34 11 сағат бұрын
నాయకుడే కాదు ప్రజలు ప్రశ్నించాలి
@TribhuvanR-es9tu
@TribhuvanR-es9tu 11 сағат бұрын
@@maheshreddy5743 sorry to say. Intha mandi lo paripakvatha vachchindi kaani meelanti vaalla lo raavatam ledu. Ade sad situation
@maheshreddy5743
@maheshreddy5743 10 сағат бұрын
@@TribhuvanR-es9tu nee baadhalo clarity ledu
@TribhuvanR-es9tu
@TribhuvanR-es9tu 10 сағат бұрын
@@maheshreddy5743 neeku Ardham chesukune mature mind ledani oppukovachchu kadaa. Inka aa bodi ego enduku. Atleast reality lo jeevinchandi
@maheshreddy5743
@maheshreddy5743 8 сағат бұрын
@@TribhuvanR-es9tu meelantivaalla ante ento clarity ga cheppichchugaa..ego Anna bodi padalenduku vaddam
@ganjisrinivas762
@ganjisrinivas762 13 сағат бұрын
పవన్ కళ్యాణ్ హిందూత్వం భావాలను లేట్ గా తీసుకున్నా లెటెస్ట్ గా తీసుకోవడం మంచి శుభసూచకం . 🚩🚩🚩🚩🚩🚩
@thotajayanti3898
@thotajayanti3898 14 сағат бұрын
Hindu board. Sthapinchi. Hindu. Temples. Vati aasthulanu. Hindu board. Kridiki. Thevali. Danipai. Govt. Ki elanti. Hakku undakoodadup. Hinduvulake. Ankitham. Avvali
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 13 сағат бұрын
జై శ్రీ రామ జై భారత్ మాతా జై బీజేపీ జై rss జై మోడీ జై యోగి జై పవన్
@princevineet1661
@princevineet1661 15 сағат бұрын
Oka stand teeskunnapudu endaro abhimaninche vallu vuntaru kondaru verirekinche vallu vuntaru PK gaaru meeru assalu taggakandi 🕉️🚩
@nageswararaomunnaluri7246
@nageswararaomunnaluri7246 13 сағат бұрын
జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై మోడీ జై భరత మాత ❤
@srisrichannel6135
@srisrichannel6135 15 сағат бұрын
జై BJP జై Janasena
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 15 сағат бұрын
ఒకో పనికి ఒకరిని ఎంచుకుంటాడు ఆ దైవము
@subbarayudu.u450
@subbarayudu.u450 14 сағат бұрын
Nationalist hub chanel super analsis. అన్నీ కోణాలనుంచి చూసి చెప్పడం .. వండర్ .. మీ ఛానల్ ఈ దేశానికి వన్నె తెచ్చే విదంగా వుంది
@sriramsriram8933
@sriramsriram8933 13 сағат бұрын
పవన్ కళ్యాణ్ సార్ యు ఆర్ ఎ ట్రూ లీడర్ మీ వెనకాల లో ఉంటా మేమంతా జై శ్రీరామ్ 🚩🚩🙏
@chandrashekarpratapa
@chandrashekarpratapa 13 сағат бұрын
PK ఒక యూత్ ఐకాన్! ఆవేశం ఉన్న నేత! నేషన్, రాష్ట్రం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వడం, ఆయన బ్యాలెన్స్ స్టాండ్ తో, పరిణతి తో వ్యవహరించే లక్షణం ఎవరినైనా ఆకర్షించేదే! ఇప్పుడు ఆజ్యానికి నిప్పు అంటుకుంది , దానికి విస్తరణకు పవనమే కదా కావాలి! ❤
@srisrichannel6135
@srisrichannel6135 15 сағат бұрын
జై పవన్ సార్
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 15 сағат бұрын
Yes ❤❤❤🎉🎉🎉 రైట్
@mydukurpadmavathi8320
@mydukurpadmavathi8320 14 сағат бұрын
S why not? Both muslims n Christians r unit even for a small issue! but we Hindus don't have that idea even in their dream also 😢😢😢 it's very shameful to all of us.we started to live as reddy vaisya , brahmin but not himdu. Better to wake up earlier that our religion disappears😢😢. My slogan is jago hindu jago kadam kadam badake chalo kadam kadam milake chalo abhi nahi to kabhi nahi kabhi nahi jago hindu jago abhi nahi to kabhi nahi kabhi nahi desh ke liye jago dharm ke liye jago jago hindu jago 😭😭😭🙏🙏🇮🇳 jai bharat mataki 🇮🇳🙏
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 14 сағат бұрын
PRAKASH RAJ NU ITHARA HERO LU EMI MAATLAADARA CINIMA INDUSTRY LO PAVAN OKKADE HINDUVA
@kondavenkateshwarrao5607
@kondavenkateshwarrao5607 14 сағат бұрын
ధర్మాన్ని విడిచి నడవని, ధైర్యాన్ని ప్రజల కొరకు చూపే వ్యక్తి, స్వార్థము కొరకు సంపాదించని వ్యక్తి, నలుగురు బాగోవాలని, నా దేశము, నా పకృతి, మన గొప్ప నాయకులు, మన సంస్కృతి ని చూసుకొని మురిసిపోయే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
@ramroyal707
@ramroyal707 8 сағат бұрын
YuvaTV Ameer అని ఒకడు విషం కక్కుతున్నాడు. వాన్ని చూడండి
@RamanamurthyAkurathi-le6yn
@RamanamurthyAkurathi-le6yn 13 сағат бұрын
He is the only man to help SANATANA DARMA in AP and TS. In last five years, our temples and the property was destroyed by Psycho Jagan. We have to save our HINDU CULTURE in all over Hindustan.
@kmukaiah5772
@kmukaiah5772 11 сағат бұрын
జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై యోగి జై పవన్ కళ్యాణ్ జై జనసేన్
@vivekvishwanath5073
@vivekvishwanath5073 14 сағат бұрын
Pspk is lion after bala saheb thakre...har har mahadev
@KrishnaYadav-kz4rk
@KrishnaYadav-kz4rk 14 сағат бұрын
యోగితో పోల్చడం బాగున్నప్పటికీ ఆయన కుటుంబాన్ని సంసారాన్ని త్యాగం చేసి హిందువుల కోసం కరడు కట్టిన ఇస్లామిక్ గుండాలతో పోరాడుతున్నా ఈయనను ఆయనతో పోల్చడం ఏమిటి
@valueadded567
@valueadded567 10 сағат бұрын
అవును కొంత యోగి జీ ని తక్కువ చేసినట్టే కానీ యోగి బాట తొక్కాడు అనడం నిశ్శందేహం
@gksweb8918
@gksweb8918 8 сағат бұрын
Off screen మీరు పవన్ కళ్యాణ్ అని పిలిచినా పర్వాలేదు..అది ఎవరికి అభ్యంతరం లేదు..కానీ మీరు ఆయన పేరు వచ్చిన ప్రతిసారి ఏకవచనంతో పిలవడం బాగోలేదు sir. దయచేసి ఆయనని గౌరవంతో సంభోదించండి..
@thotajayanti3898
@thotajayanti3898 14 сағат бұрын
Sai garu. Sanathana Hindu dharma. Pari rakshna. Board. Thappaka erpadadaniki. Hinduvu landsru. Udyaminchali. Meeru. Modi varsku cheretlu. Cheyandi hofuvulandaru. Sahakaristhru
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 9 сағат бұрын
జైశ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ధన్యవాదాలు ఆయన మరో యోగి జి యావత్తు హిందువులంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉండాలి సెక్యులర్ వాళ్ళు కొంచెం దూరం ఉండాలి ఒరిజినల్ హిందువులే పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ఉండాలి
@narayanaraosathivada8840
@narayanaraosathivada8840 6 сағат бұрын
Andulo yemi zappundi Prakash Rak evdu Pawankalyan is a Kharmsyogi He is reliable to every religion He is non opposi to any religion
@muralipasunuri6896
@muralipasunuri6896 13 сағат бұрын
బి జె పి పవన్ సపోర్ట్ ఉంటే తప్పేంటి, ఆయన హిడువు, దానికంటే ముందు భారతీయుడు , పవన్ కళ్యాణ్ ప్రతిమాట సరైనదే,పరిరక్షణ బోర్డు అవసరమే 🌻💐👍🍀💐
@lakshman6052
@lakshman6052 12 сағат бұрын
నా మద్దతు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే హీరో కే జై హింద్ ఇజం జై పవన్ కళ్యాణ్ అన్నా గ్రేట్
@rrgurugubelli2415
@rrgurugubelli2415 9 сағат бұрын
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తూ అడిగిన పౌరోహితులకు పట్ల దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఉన్నాయి ఇది మాత్రం ఎవరు బయటకు చెప్పరు తిరుమల ఆలయం పవిత్ర బంధం కాదు దర్శనం ధరలు పెంచారు గదుల అద్దెలు పెంచారు ఈ ప్రభుత్వం దర్శనాల ధరలు తగ్గించి గదుల హద్దుల ధరలను కూడా తగ్గించి సామాన్యుడికి తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను
@rajunook7050
@rajunook7050 9 сағат бұрын
💯🇮🇳🌈👃👍💯🛐 పవన్ కళ్యాణ్ మా హిందీ సాంప్రదాయానికి దేవుడు
@umanagendrakumarbejavada2724
@umanagendrakumarbejavada2724 10 сағат бұрын
ఎస్ పవన్ సార్ హిందూయిజమ్ కి దేముడు 🙏🙏❤️❤️❤️❤️
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 13 сағат бұрын
మంచి విశ్లేషణ
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 14 сағат бұрын
Last 3 years lo tirupathi Laddu Quality chala tagginty taste marinty athi 100 % correct and A P lo Last 5 years lo Reddy , Kamma , kaappu SC ST la nundi chala chala mandhi christiyan lo ku Convart Aayinty
@sreedharrayankula344
@sreedharrayankula344 13 сағат бұрын
బ్రహ్మచర్యం పాటించే యోగికి భోగికి తేడా లేదా? ఎవరి పందా వారిది. పోలిక బాలేదు.
@nnagaraju_varmanamburi6710
@nnagaraju_varmanamburi6710 15 сағат бұрын
International news are good
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 14 сағат бұрын
Pawan Kallyan garu cheppiaru katha Secularism ante One way kathu ani
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 12 сағат бұрын
Pavan kalyan statements on sanathana dharma is welcome development.
@RRR-sb3iu
@RRR-sb3iu 15 сағат бұрын
Jai Shree Ram
@nisarrocks9732
@nisarrocks9732 13 сағат бұрын
వారు ఓట్లు అడుక్కునేవారు తప్ప యోగులు కాదు
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 14 сағат бұрын
Gosala for Tirumala is an excellent work sir. Pavan sir should do it we all support you sir financially to buy ఆవులు to ttd.
@adityasarma6013
@adityasarma6013 14 сағат бұрын
PK has the capability and charisma that can make him be like Yogiji - But he has to stick to this stand and continue for life. Previously everyone thought that he didn't have any stability which is incorrect and he showing lot of maturity now-a-days. Hope he would continue his stand for the benefit of Hindus in India
@elluruadikesavaiah5126
@elluruadikesavaiah5126 14 сағат бұрын
Tollywood lo Hindu Artiste lo lera. A.P. lo Hindus lera.
@haridigitals8164
@haridigitals8164 14 сағат бұрын
Super sir Jsi sanathana dharmam jai pawan kalyan🎉🎉😂
@venugopal-ou9vm
@venugopal-ou9vm 13 сағат бұрын
Hindu person support to janasena your family
@sreedharreddypuchalapalli3334
@sreedharreddypuchalapalli3334 13 сағат бұрын
Dont compare Yogiji to Pawan
@DJ-cm3zm
@DJ-cm3zm Сағат бұрын
గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ ఈ సందర్భంగా చేస్తారని ఆశిస్తున్నాం; ఇదే అనువైన సమయం We request you to interview honorable andhra pradesh state deputy chief minister Sri pavan kalyaaN gaaru; this is the right time to bring out his interview
@VenkateshDupana
@VenkateshDupana 5 сағат бұрын
భారతీయుడు గా ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత ఇప్పుడు పవన్ గారు ముందు వచ్చారు ప్రతీ ఒక్కరూ సపోర్ట్ చెయ్యాలి జై శ్రీ రామ్ జై సనాతన ధర్మ జై పవన్ అన్న
@komandurisrinivasacharya9982
@komandurisrinivasacharya9982 14 сағат бұрын
నాట్ ఓన్లీ లడ్డు ప్రక్షలన్న ఇన్ ఎంప్లాయిస్ అండ్ హిందువేతారా స్టాఫ్ రెమొవె the ఒథెర్ రిలీజీ్స్ స్టాఫ్.
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 9 сағат бұрын
సనాతన ధర్మ ట్రస్ట్ ఏర్పాటు వంటి వాటికీ విభిన్న సంప్రదాయ పద్ధతులు అడ్ఫు రావు. రామ మందిరం విషయంలో ఏమి విభేదాలు పొడచుపాయి
@lakshman6052
@lakshman6052 12 сағат бұрын
మిగతా హీరోలు జీరో లు అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ
@DhaVarPDP
@DhaVarPDP 11 сағат бұрын
సనాతన ధర్మ రక్షకులు...జై మోదీజీ...జై యోగీజీ , జై పవన్ జీ
@dakkumallasudhakar6546
@dakkumallasudhakar6546 10 сағат бұрын
Sir, Manam sidhanthalu marchukovacha????. Alaa ithe 2+2=4 kaadu it will be 6 or something else.
@G2nesh2s
@G2nesh2s 12 сағат бұрын
సాయి గారు ఏదో టాపిక్ కోసం మాట్లాడం ఏంటండీ.మీరు మామిడి గిరిధర్ గారు దేశ రక్షణ, ప్రపంచవ్యాప్తంగా హిందువులు పడుతున్న కష్టాలు గురించి బాగా ఎనలైజ్ చేస్తుంటారు.. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నారు.. పవన్ గారు హిందువులం వారికీ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా చెప్తున్నారు..ఈ హిందుత్వం కోసం దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేసేవారు వేలాదిమంది ఉన్నారు.. మీరు గ్లామర్ మోజులో పడి ఒకేఒక స్లోగన్ తో పవన్ కల్యాణ్ గారిని యోగి గారికంటే ఎత్తుకు పెంచారు.. పవన్ గారు గతంలో హిందూ ధర్మం కోసం పనిచేసే బీజేపీ లాంటి పార్టీలతో విభేదించారు..ఆయన హిందూ క్రైస్తవ మరియు ఇస్లాం మతాలను ఒక్కొక్కసారి అభిమానించేవారు..అసలైన హిందువుకు సందిగ్ధత ఉండకూడదు కదా..మతం వేరే రాజకీయాలు వేరే.. ఇప్పటి పవన్ గారి పిలుపు రాజకీయ ప్రేరితమే..
@janakidevi1526
@janakidevi1526 13 сағат бұрын
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 ఒక వ్యక్తి రాజకీయంగా ఎదిగిన తర్వాత ఇప్పటిదాకా జరగని దారుణం తన ధర్మానికి జరిగితే,ఎన్నో గోరాలు ,దాడులు,మతమార్పిడులు చూసి ఓర్చుకున్నారు. "కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి".ఇది హిందువుల నమ్మకం.మనం తలుచుకుంటే ఆయన తన దర్శనానికి పిల్చుకుంటారు,అనే భావన కలిగిన వారు హిందువులు. ప్రపంచంలో అన్ని చోట్ల నుండి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. లడ్డు కల్తీ అనేది పాపం.అది పొరపాటు కాదు. పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టు బావజాలం ఉన్నవ్వక్తి అయితే దేవుడు లేడు అనే నాస్తికుడు కారు. దేవున్ని నమ్ముతారు. తన నమ్మకానికి జరుగుతున్న దాడిలను చాసి ఏన్నిటికి ఓర్చుకోవాలి. ప్రాన,మాన,ధన, అన్నిటికీ ఓర్చుకున్నారు కాని నమ్మకం,ధైర్యం ఇచ్ఛేవాటిమీద దాడిని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకూడదా. ప్రశ్నిస్తే ఆయన కమ్యూనిస్ట్ కదా,బార్య క్రిస్టియన్ కదా,కొడుకు పేరు క్రిస్టియన్ పేరు,ఇలా ఎందుకు వస్తాయి. జగన్ చేసిన తప్పులు,దారుణంలు ఎందుకు అడగరు. ఒక ప్రధన పదవిలో ఉండి గుడి సెట్టు వేసి హిందువుల గౌరవాన్ని, దెవున్ని అవమానించినపుడు రాని నోర్లు ఇప్పుడు ఎలా తెరుచుకున్నాయి.
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 14 сағат бұрын
Adbutamaina Vishleshana Pawan Kalyan South lo maro Yogi avutaru Meeru Cheppina dhantlo Sandeham ledu Hatsoff and Salute Sai Krishna Sir and Krishna Sir.
@kumargoudge8770
@kumargoudge8770 9 сағат бұрын
మోడి గారు పవన్ గారు హిందువులందరికి అత్మ్ బందువులు
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 9 сағат бұрын
Vamsi gari vivarana adbhutham👍👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🙏
@rajuprudhvi6563
@rajuprudhvi6563 11 сағат бұрын
Jai pavankalyan jai Bharath Jai Hindhus 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️🕉️
@_anuradha
@_anuradha 5 сағат бұрын
Ayanaki as uddesam undo ledo kaani mirichey hype valla ayana ala avvalsi vastundi papam … ippudey CM ayyadu kada papam time kuda ivvakunda badestunnaru ayanni😅
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 7 сағат бұрын
Endoment raddu cheyali doshulanu vuriteeyali Jai shree ram jai hanuman 🙏 hindutvam ante snatana dharmam
@omminisubramanyam7363
@omminisubramanyam7363 12 сағат бұрын
respected sai krishna garu your telugu dilauge delivery is like bhagavadhgeetha from lord sri krishna
@srsyadhagiri5027
@srsyadhagiri5027 13 сағат бұрын
పవన్ గారు చెప్పింది కరెక్టే. ఇండియా మొత్తం పోడు ఏర్పాటు చేయవచ్చు ఏం ఆటంకాలు రాదు. జై బిజెపి. జై పవన్
@thotajayanti3898
@thotajayanti3898 14 сағат бұрын
Endow ment. Boardni. Raddu cheyali
@thotajayanti3898
@thotajayanti3898 14 сағат бұрын
Hindu. Boardkai. Refarandam. Cheyali
@nagarjunasagar7958
@nagarjunasagar7958 16 сағат бұрын
king comonig
@udaybhaskar2096
@udaybhaskar2096 3 сағат бұрын
Pk ku anta scene ledu sir Eppudu ela maruthado theleedu
@padmavathipatnam9618
@padmavathipatnam9618 10 сағат бұрын
సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 13 сағат бұрын
Tamilnadu is full of religious people. kallu pothaayi
@rajesh2735
@rajesh2735 13 сағат бұрын
జై హిందుత్వ.. జై పవన్ కళ్యాణ్
@muralipasunuri6896
@muralipasunuri6896 13 сағат бұрын
హిందువు దగ్గర తప్పు ప్రింట్ ఐ నది క్షమించండి
@bvrrao8876
@bvrrao8876 13 сағат бұрын
Ee desaanni hindu desam gaa maarchi, govu nu national animal gaa gurthinchaali.
@rajumantripragada3442
@rajumantripragada3442 14 сағат бұрын
Asinchakunda prajahitam kore dharmam sanatana dharmam p s k is great
@pawananand7742
@pawananand7742 8 сағат бұрын
జై పవన్ కళ్యాణ్ గారు జై శ్రీ రామ్ 🙏🙏🙏
@hanumantharaokolla4445
@hanumantharaokolla4445 12 сағат бұрын
Yes Pavan will become another Yogiji..We all support him and we will also become like PAVAN KALYAN
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 13 сағат бұрын
KZbin నాశనం అవ్వాలి...
@srdasu
@srdasu 8 сағат бұрын
Sir, if you observe PK's speeches on Lord Rama idol beheading, chariots burning, he was very angry and ferociously warned Jagan about attack on Sanathana dharma. This was prior to CBN's arrest. He was honest and genuine in his statement
@padamrahul9251
@padamrahul9251 11 сағат бұрын
National TV Bring Pawan Kalyan garu for one episode Love your channel @nationalisthub
@chakrichakravarthi746
@chakrichakravarthi746 9 сағат бұрын
Evvadanna Ramudi vaipu ravalsinde.!!.
@lakshmilakkaraju5643
@lakshmilakkaraju5643 15 сағат бұрын
ముందు అన్ని మతాలు సమానం కాదు అన్నది తెలియాలికదా!
@paalapitta005
@paalapitta005 6 сағат бұрын
పవన్ కళ్యాణ్ the great.
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 15 сағат бұрын
హిందువులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండాలి🎉🎉 భక్తులు భక్తులు నటించే వాళ్ళు అవసరంలేదు🎉🎉❤❤ హిందువుల్లో మార్పు మొదలవ్వాలి
@Omkark82
@Omkark82 9 сағат бұрын
🙏
@arunaguttikonda7154
@arunaguttikonda7154 5 сағат бұрын
Sai Krishna garu did a very interesting analysis about Pawan Kalyan with which I totally agree.
@HanumanthaReddy-q7s
@HanumanthaReddy-q7s 8 сағат бұрын
Kite can not fly with help of B.j.p but only Air. Stop paid videos.
@Observer9812
@Observer9812 8 сағат бұрын
Tirupati laddoo is not political issue. It is religious issue. Jagan put christians to desecrate the temple and hurt hindu sentiments.
@tulasiram22
@tulasiram22 8 сағат бұрын
Chaala prasantamgaa vundii ivaalaa😊
@donbon9770
@donbon9770 6 сағат бұрын
We are all wishing for a Yogi in South !!.Hope, he is Pavan !!
@aturishivashankar7295
@aturishivashankar7295 13 сағат бұрын
Save india from hindu thalibhan
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 15 сағат бұрын
Hindhu dermasantapana through setting Sanatana Darma Board.yes agree sir
@Baboo-fc3ex
@Baboo-fc3ex 7 сағат бұрын
ఓం నమో వెంకటేశాయ
@bhanupriyababu
@bhanupriyababu 15 сағат бұрын
Meeru chepindhi correct sir
@DhanalaxmiTanne
@DhanalaxmiTanne 12 сағат бұрын
Chalabaga chepparu saigaru
@babujanasena1233
@babujanasena1233 11 сағат бұрын
Super Anna Jai pspk
@చత్రపతిశివాజీ
@చత్రపతిశివాజీ 3 сағат бұрын
గుడ్ జోక్ అన్న
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 8 сағат бұрын
Unbalanced man cannot be Sanatani..
@gorlevarahalu8550
@gorlevarahalu8550 7 сағат бұрын
Jai janasena jai powestar
@venkateshaskulam8314
@venkateshaskulam8314 13 сағат бұрын
Wonderful✨😍 explain sir
@chandramuhan-gp8cg
@chandramuhan-gp8cg 8 сағат бұрын
Jai bjpjaimodiji Jai pavananna
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 8 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 116 МЛН
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -10 | Nationalist Hub
57:23
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 8 МЛН