Canada Miscalculated India's Firm Resolve On Khalistan | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 101,496

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 369
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 11 сағат бұрын
ఖాంగ్రెస్ పోతే దరిద్రాలన్నీ పోతాయి
@balivissu551
@balivissu551 3 сағат бұрын
వంద శాతం నిజం
@kollasudhakar3632
@kollasudhakar3632 10 сағат бұрын
కెనడా పేరును khalistan గా మార్చి, సిక్కు ప్రధాన మంత్రిగా చేస్తే గొడవ వదిలి, వాళ్ల తిక్క కుదురుతుంది.
@reddyvvr2481
@reddyvvr2481 10 сағат бұрын
Excellent Sudhakar garu
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 10 сағат бұрын
కెనలిస్తాన్
@PinnintiSuresh-mi5dy
@PinnintiSuresh-mi5dy 9 сағат бұрын
Yes brother,, correct ga chepparu
@vineelD8
@vineelD8 9 сағат бұрын
Baaga chepparu
@rajaraog2413
@rajaraog2413 9 сағат бұрын
😂😂😂😂
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 11 сағат бұрын
చరిత్రలో భారత్ ఎవ్వరితో కయ్యానికి కాలు దువ్వలేదు గత ప్రభుత్వాలు తలవచ్చాయేమో కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వున్నది తగ్గేదెలే. జై హింద్ జై భారత్.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 11 сағат бұрын
మనమోదీజీ అపరచాణక్యుడు ఆయన ఉన్నంతకాలం దేశానికి ఏమీకాదు
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 сағат бұрын
👏👏 దేశ ప్రయోజనాలు ముఖం జైహింద్ జై బిజెపి 👏👏
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 10 сағат бұрын
దేశ ప్రయోజనాలు ముఖ్యం.
@sanvyfashions2292
@sanvyfashions2292 8 сағат бұрын
💪💪modiji
@VivekKosuru
@VivekKosuru 11 сағат бұрын
కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగాలి
@reddyshettymallesham6235
@reddyshettymallesham6235 11 сағат бұрын
You are 100% right
@sureshimmadi4052
@sureshimmadi4052 10 сағат бұрын
😮❤
@dandamudisrinath7383
@dandamudisrinath7383 9 сағат бұрын
Yes sir mana desham lo kuda digali e anti nationalist lepeyali
@nagarajasreepuram
@nagarajasreepuram 9 сағат бұрын
Waiting,,,,
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 5 сағат бұрын
👏👏👏👏👍🎉✊
@uraju-bharath
@uraju-bharath 10 сағат бұрын
నేల చూపులు చూస్తూ నీళ్ళు నములుతూ చేతులు నలుపుకుంటూ తందాన తాన అనే దద్దమ్మ నాయకత్వం కాదు ఇది. దేశభక్తి తెగువ సాహసం స్థిరత్వం అభివృద్ది రక్షణ అంతులేని ఆత్మ విశ్వాసం/గౌరవం అత్యున్నత విదేశాంగ విధానం కలిగిన ఎదురులేని తిరుగులేని నాయకత్వం ఇది
@sriranga1000
@sriranga1000 8 сағат бұрын
కానీ యింకా కాంగ్రెస్ పార్టీ కి కొమ్ము కాసే హిందువులు వున్నత కాలమ్. మనం అప్రమతంగా ఉండాలి
@tulasiraobeena9424
@tulasiraobeena9424 5 сағат бұрын
చాలా బాగా చెప్పారు సోదరా
@dhananjayareddy9997
@dhananjayareddy9997 11 сағат бұрын
మిత్రమా చండీగఢ్లోని కెనడియన్ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తే బాగుంటుందేమో. జైహింద్ జై భారత్🙏
@kanchimahaperiyavaraksha9162
@kanchimahaperiyavaraksha9162 9 сағат бұрын
Yes
@XYZPQR2346
@XYZPQR2346 9 сағат бұрын
జై జై శంకర్ గారు మన విదేశాంగ మంత్రివర్యులు 🙏🙏🙏
@kodesankararao4102
@kodesankararao4102 10 сағат бұрын
కెనడా కేవలం యాక్టర్ మాత్రమే. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా అమెరికానే. ఈ పిచ్చి కుక్క అమెరికా ఎప్పటినుండో చేస్తున్న డ్రామాలలో ఇదొకటి. బంగ్లదేశ్ డ్రామా ఆడి మనకు నష్టం చెయ్యాలని ఆలోచించింది. ఇప్పుడు కెనడా ద్వారా డ్రామా ఆడుతున్నది. అందువల్ల ముందు అమెరికాకి బుద్ధి చెప్పే పనిని మన ప్రభుత్వం చెయ్యాలి. అప్పుడు కెనడా తనంతట తాను నోరు మూస్తుంది. కెనడా విషయంలో మోడీ జి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అభినందనలు. జై భారత్.
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 4 сағат бұрын
అటువంటపుడు indians ఎవ్వరూ అమెరికా పోవద్దు అక్కడ జాబ్స్ చెయ్యొద్దు అని చెప్పొచ్చు కదా, అది మోడీ గారు చెయ్యగలరా.
@avlnmurthy1995
@avlnmurthy1995 11 сағат бұрын
ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడతాదనే విషయం లో కెనడా పరిస్థితి అంతే.. రేపు అమెరికా లో ఎన్నికల లో ఇండియా పాత్ర ప్రముఖం.
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 4 сағат бұрын
ఇండియా పాత్ర ఎలా ముఖ్యం, కొద్దిగా చెప్పగలరా, అక్కడ మోడీ గారు ఏమైనా చేస్తున్నారా, ఎవరు అధ్యక్షుడు గా రావాలి అని మోడీ గారు డిసైడ్ చేస్తారా, ఇండియా gdp 3.8 ట్రిలియన్ డాలర్లు అయితే అమెరికా gdp 25 ట్రిలియన్ డాలర్లు , అటువంటి దేశం లో మనం ఎలా అమెరికన్ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాం, చెప్పుకోవడానికి కూడా ఒక హద్దు వుండాలి, అమెరికాలో evm లు వాడరు కదా మరి ఎలా చేస్తారు మన వాళ్ళు అధ్యక్షుడిని డిసైడ్.
@geethakrishnamaraju
@geethakrishnamaraju 11 сағат бұрын
మీ వీడియోస్ లో నలందా కి ప్రతీకారం తీసుచుకున్న వీడియో 👌
@lakshminandula5303
@lakshminandula5303 11 сағат бұрын
మింగలేకా కక్కలేకా… గొంతులో వెలక్కాయ పడినట్లు … 👏🤝🙌
@pandurangaraogandepally3864
@pandurangaraogandepally3864 11 сағат бұрын
సూపర్ గా వుంది సార్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌🌷🌷🌷జై భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srinivasreddy2853
@srinivasreddy2853 11 сағат бұрын
రాకాగారికి 🙏
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 12 сағат бұрын
ఎదురుచూస్తున్నాం సర్
@krishnak6919
@krishnak6919 10 сағат бұрын
జై శ్రీరామ్🙏🏼🙏🏼🙏🏼⛳⛳⛳🕉️🕉️🕉️ రాకా గారు ఇలాంటి విలువైన సమాచారం ఇస్తున్నందుకు మీకువందనాలు మీరూ ఇలాంటి న్యూస్ ఆర్టికల్ లో రాస్తే చాలా బాగుంటుంది మీ న్యూస్ ప్రపంచం మొత్తం వినాలి అలా ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి 🙏🏼🙏🏼🙏🏼
@RaviKumarNookala-z8z
@RaviKumarNookala-z8z 10 сағат бұрын
జై బి జే పి, జై మోడీ, జై హింద్.
@vidyadharkotta1346
@vidyadharkotta1346 11 сағат бұрын
Shame on Congress there is no reaction when Kalistanis were displaying Indira Gandhi killing scene
@RAM-me5ye
@RAM-me5ye 11 сағат бұрын
రాహుల్ గాడు భయపడ్డాడు నన్ను కూడా చంపుతారేమోననీ అందుకే వేరే దారిలేక ఖలిస్తానీ టెర్రరిస్టులకు మద్దతు తెలుపుతున్నాడు
@rathodvakeel5493
@rathodvakeel5493 10 сағат бұрын
India Gandhi ni champina vadi koduku Congress party lo unnadau ...mp 😂😂 2024 lo geli chadu😂😂
@Netra9293
@Netra9293 10 сағат бұрын
ముసల్ధి....పోయినందుకే....మాకు పేరు వచ్చింది.....అనుకుంటారు
@BallaRamu-z1t
@BallaRamu-z1t 10 сағат бұрын
అసలు వాళ్లకి సిగ్గు లేదుకనుకనే ఫేక్ గాంధీ పేరు పెట్టుకుని బతుకుతున్నారు...ఇంకా వాళ్లకు బొంగులో సిగ్గు ఉంటుంది.😅😅😅😅
@prabagu
@prabagu 10 сағат бұрын
What do you expect from Khangress. They are only hungry for power. Nothing beyond this.
@venkatab2745
@venkatab2745 11 сағат бұрын
బాగా చెప్పారు 🎉
@vll877
@vll877 8 сағат бұрын
ఈ దేశానికి అసలైన శతృవు కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని భారత్ ప్రజలు తెలుసుకోవాలి 😢
@ramanujamthatta1346
@ramanujamthatta1346 3 сағат бұрын
Absolute truth.
@yeddulajojireddy2919
@yeddulajojireddy2919 10 сағат бұрын
Our Govt done correct Action
@udayagiriganesan5696
@udayagiriganesan5696 10 сағат бұрын
దెబ్బకు దెబ్బ వేయాల్సిందే. వెనకడుగు వేయకూడదు.
@srinivasaraorao4339
@srinivasaraorao4339 5 сағат бұрын
ఏంటి బొచ్చు వేసేది, లక్షలు మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, మనోళ్లు
@manishvallabha
@manishvallabha 11 сағат бұрын
Jai modi ji Jai Bharat 👍
@sreenivasulub5946
@sreenivasulub5946 6 сағат бұрын
చాల చక్కగా వివరించారు సార్ చాల విషయాలు వెలుగులోకి రావడం జరిగింది, మన విదేశాంగ పన్ని తీరు చాలా మెరుగ్గా ఉంది, సార్ మీ వివరణ చాల గొప్పగా ఉంది
@srigowri992
@srigowri992 10 сағат бұрын
జై మోదీజీ 🌷🚩🙏🙏🌷 జై భారత మాత కి జై 🌷🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🌹🕉️🙏🌹🌹🌹
@kvenkataramarao2414
@kvenkataramarao2414 11 сағат бұрын
Jai Shree Krishna ❤ Jai Modi ji ❤
@rahulv1942
@rahulv1942 11 сағат бұрын
thank you sir
@pdurgaprasad6323
@pdurgaprasad6323 11 сағат бұрын
RAKA GARU GOD BLESS YOU SIR KENADA KI MOD JI VUKKUMANISHI ANE IPPUDUARDHAMOWTHADE , INNALLU CONGS DROHULU BHURRALANI SONIA ,RAHUL ANUKHONI NATAKHALU ADADU IPPUDU THALUSTHUNDE JAI HIND
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 6 сағат бұрын
నవభారత రాజకీయ విధానానికి చక్కని ఉదాహరణ మన ప్రియతమా ప్రధాని శ్రీ మోడీగారి విదేశ వ్యవహారాలు నడిపిస్తున్నతీరును నేటి కెనడా కయ్యానికి కలుదువ్విన క్షణంలోనే మా కళ్ళకు కట్టినట్టుగా చూపించేరు,వినిపించేరు.మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది. అభినందనలు .🎉🎉
@504venu
@504venu 11 сағат бұрын
జై భారత్ జై శ్రీరామ్
@mrkmurthy6733
@mrkmurthy6733 11 сағат бұрын
Your talks are always meaningful and quite useful to the society. Congrats for your great intellectual abilities.
@bathinaleela4718
@bathinaleela4718 10 сағат бұрын
Very good analysis.Bharath has become strong in all aspects.
@RaghuBh-j3x
@RaghuBh-j3x 11 сағат бұрын
Very good analysis great deep analysis ❤❤❤❤🎉🎉🎉
@venkatanarayana5617
@venkatanarayana5617 11 сағат бұрын
Best analysis sir.
@venkatramnaik5184
@venkatramnaik5184 9 сағат бұрын
రాకా సర్ నమస్కారం, వూపర్ షేర్ వాని అందర్ పరేషాని అన్నట్లు పై పైన అందమైన కోటు వేసుకుని , ఖజానాలో కొద్ది కోట్లతో ఫోజులు కొడుతూ ఈ ట్రూడో వంటి మూర్ఖులు అలా బ్రతికేస్తున్నారు,భారత్, చెప్పాలంటే మోడీ గారు & టీం ,ఒంటి చేత్తో, ఆర్ధికం గా భారత్ ను నఅభివృద్ధి చేస్తూ , దేశ ద్రోహులను ఏరిపారేస్తూ , ప్రపంచ దేశాలకు బాధ్యత గల దేశం గా ,సమస్యా పరిష్కారాలకు మార్గదర్శి గా ఉన్న భారత్ ను దూరం చేసుకోవడం వాళ్ల దురదృష్టం,అగ్ర దేశాలే భారతీయ పండు గారి దెబ్బకు మైండ్ బ్లాక్ ఐపోతుంటే ఈ ట్రుడో కరివేపాకు ఏమి చేయ గలడు. జైహింద్.
@gopicherumally4991
@gopicherumally4991 10 сағат бұрын
My india,my love
@amarnathpantangi5300
@amarnathpantangi5300 7 сағат бұрын
Good Analysis by Mr Raka. Explanation on any item is so marvelous 👌🙏
@narasimhamurthy3337
@narasimhamurthy3337 9 сағат бұрын
Hats off to you sir. Excellent analysis.
@anilkumarkota5027
@anilkumarkota5027 10 сағат бұрын
కెనడా లో సిఖ్ లు ఓట్లు వేయకపోతే అక్కడ ఖలిస్తాని శిఖులకి 30 సీట్లు ఎలా వచ్చాయి ? అలాగే పంజాబ్ లో ఆప్ , కాంగ్రెస్ కి అధికారంలోకి ఎలా వచ్చారు ?
@prasad5621
@prasad5621 8 сағат бұрын
Very true- I fully agree 👍 🎉🎉
@prasadmokkapati6956
@prasadmokkapati6956 4 сағат бұрын
Excellent Sir
@NaveenKumar-sw1lw
@NaveenKumar-sw1lw 11 сағат бұрын
We have think about 1. West 2. Abrahamic riots on Hindus
@gampavenkateshwarlu-l7n
@gampavenkateshwarlu-l7n 7 сағат бұрын
Chaalaa santhoshakara vaartha chepparu Sir. Tq. Modi is great.
@narenderrachala5330
@narenderrachala5330 9 сағат бұрын
Well done India 🇮🇳 om namasivaya jai sriram jai Bharath and Jai Hindu
@SrinivasulugoudGundrathi
@SrinivasulugoudGundrathi 6 сағат бұрын
Mera bharath mahan 🙏🌹 గురువు గారు
@koundinyasa
@koundinyasa 10 сағат бұрын
Thank you Raka Garu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 10 сағат бұрын
Mana varu strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong strong Bharath strong good
@VARUNPRABHU-uw4tj
@VARUNPRABHU-uw4tj 10 сағат бұрын
SUPER INFORMATION SIR JAI HIND AND JAI TO BJP AND JAI FOR MODI SIR
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 10 сағат бұрын
JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍💯💐
@subramanyampv8706
@subramanyampv8706 11 сағат бұрын
This is Modiji s Bhatat not khangis weaker India, world stronger India now under Modiji
@NagabushanamGandla-i6t
@NagabushanamGandla-i6t 6 сағат бұрын
Sir super news thanks to you sir
@SrinivasaraoChamarthi-x5u
@SrinivasaraoChamarthi-x5u 10 сағат бұрын
The message is not only to Canada but also entire world
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 10 сағат бұрын
Jai Hindhu 💪💪🙏🙏 Jai Modhi 💪💪💪💪🙏 🙏 Bharath Mathaki Jai 💪💪💪💪🙏🙏 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏 Jai PAVANKALYAN 🙏🙏🙏🙏🙏🙏
@apsubramanianayalur2919
@apsubramanianayalur2919 10 сағат бұрын
we r very clear .
@avadutaabhaskaar
@avadutaabhaskaar 10 сағат бұрын
Jai sree ram🌹❤️🙏
@majetysudhakarmouli2941
@majetysudhakarmouli2941 10 сағат бұрын
Thanku sir
@b.srinivasreddy498
@b.srinivasreddy498 11 сағат бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@ManoramaManorama-r2t
@ManoramaManorama-r2t 8 сағат бұрын
Sudakar sir namasthe. modiji వున్నంత వరకు ఎవడికి భయపడవలసిన అవసరము లేదు. జై హొ modiji . ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@padmajarangaraju7344
@padmajarangaraju7344 2 сағат бұрын
చాలా మంచి వివరణతో మన దేశ ఔన్నత్యాన్ని చెప్పి గర్వపడేలా చేసినందుకు రా కా గారూ అభినందనలు వందనాలు
@Pavansolo.traveler
@Pavansolo.traveler 10 сағат бұрын
Bjp 🚩 మోడీ భరత్ మాతా కీ జై ❤❤, 🚩
@yedurimalleswarrao7093
@yedurimalleswarrao7093 3 сағат бұрын
జై భారత్ జై హింద్ జై శ్రీ మోడీ మల్లేశ్వర రెడ్డి వైజాగ్
@chandrashekarpratapa
@chandrashekarpratapa 11 сағат бұрын
Good afternoon sir 🙏🏻🌜
@gowrisankarasarma6412
@gowrisankarasarma6412 10 сағат бұрын
Sehbash Modi ji & Team. Bharat maata ki jai
@dhruvavasudev3676
@dhruvavasudev3676 10 сағат бұрын
Excellent
@katarisanthosh1910
@katarisanthosh1910 5 сағат бұрын
గురువుగారు 🙏🙏q
@shivachlv6375
@shivachlv6375 7 сағат бұрын
Your correct Sir
@velichetibhaskar8416
@velichetibhaskar8416 10 сағат бұрын
Jai hind
@dasaradharamireddychevuru2949
@dasaradharamireddychevuru2949 6 сағат бұрын
జై భారత్, జై మోడీజీ. జై అమితాషా జీ జై జయశంకర్ జీ రాకా గారికీ 🙏🙏🙏🙏🙏
@satyanarayanampkm
@satyanarayanampkm 6 сағат бұрын
ఈ మద్యన విశ్లేషణ చెయ్యడంలో మీరు విఫలం అవుతున్నారు
@sivakoppula2097
@sivakoppula2097 9 сағат бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@bhargavasharma2683
@bhargavasharma2683 8 сағат бұрын
Under estimated Canada🇨🇦 got Realisation🎉from the🇮🇳👍 India. Frudo.
@kr-ft6qo
@kr-ft6qo 8 сағат бұрын
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩
@anupamavallav6019
@anupamavallav6019 10 сағат бұрын
కర్నానందమైన వార్త.
@SudhakarYadav-v2g
@SudhakarYadav-v2g 9 сағат бұрын
Jai Hind Jai Bharat
@MuralimohanVedala
@MuralimohanVedala 7 сағат бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@kr-ft6qo
@kr-ft6qo 8 сағат бұрын
That is Narendra Modi ji 🙏
@vangariravinder598
@vangariravinder598 10 сағат бұрын
ఇతర మతస్తులు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు భవిష్యత్తులో జరుగకుండా ఉండాలంటే ఏం చేయాలి ? దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు జరిగినప్పుడు మాత్రమే ఆందోళన చేయడం, హల్చల్ చేయడం, పరుషంగా మాట్లాడినంత మాత్రాన భవిష్యత్తులో జరుగకుండా ఆగుతాయా? భవిష్యత్తులో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్చ జరగాలి. దీనికి పరిష్కారం వెతకాలి కదా? పరిష్కారం దొరకకపోతే మళ్లీ మళ్లీ ఇలాగే జరిగే అవకాశం ఉంది కదా? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదూ? హిందూ మతం ( సనాతన ధర్మం) భారత దేశంలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ? అమెరికాలో క్రైస్తవులు , సౌదీ అరేబియాలో ముస్లింలు మతం గురించి ఆందోళన పడకుండా, నిబ్భరంగా జీవిస్తున్నట్లు, ప్రతి హిందువు భారతదేశంలో నిబ్భరంగా, నిర్భయంగా జీవించడానికి ఏమి చేయాలి? దీనిని కూడా విశ్లేషించి పూర్తి అవగాహనతో చెబుతారని ఆశిస్తున్నాను .
@tpshobananair8317
@tpshobananair8317 3 сағат бұрын
అది జరగాలంటే కాంగ్రెస్ ని భూస్థాపితం చెయ్యాలి
@RAM-me5ye
@RAM-me5ye 10 сағат бұрын
ఎందుకు రాహుల్ గాడు మాట్లాడలేదు
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 6 сағат бұрын
మనకు అత్యంత నమ్మదగిన మిత్ర దేశం రష్యానే. జై హింద్
@rameshdonthi1867
@rameshdonthi1867 8 сағат бұрын
Jai Bharat Jai shree Ram jai Modiji
@venkateshwarlugaddam2259
@venkateshwarlugaddam2259 11 сағат бұрын
Jai barath jai jai barath
@theoneandonly9172
@theoneandonly9172 8 сағат бұрын
కెనడా మరో ఖాలిస్తాన్ కాబోతుంది, ఇప్పుడు కెనడా తెల్ల ప్రజలు తిరగబడాలి, లేకుంటే ఈ సిక్కులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఖాయం
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 8 сағат бұрын
ఇది లోతైన రాజ్యం చేసిన అంతర్జాతీయ కుట్ర తప్ప మరొకటి కాదు. భారతదేశం దృఢంగా నిలబడి దానిని ఎదుర్కోవాలి.
@radhikarudra7466
@radhikarudra7466 7 сағат бұрын
Great మోడీ జీ 💐💐👍👍💐
@yasamnageswararao8953
@yasamnageswararao8953 6 сағат бұрын
HATSOFF TO BHARATH GOVT WE SUPPORT THE ACTION TAKEN AGAINST CANADA
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 6 сағат бұрын
అయ్యా కెనడా లో ఉన్న భారతీయులు ఈ విషయాలను గమనించాలి, తదనుగుణం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నా అభిప్రాయం
@grandivishwanadham188
@grandivishwanadham188 8 сағат бұрын
Yes
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri 11 сағат бұрын
జయ సీతారామ
@Pavansolo.traveler
@Pavansolo.traveler 10 сағат бұрын
Bjp 🚩మోదీ 🚩 భారత్ మాతా కీ జై ❤
@satyanarayanalalam3215
@satyanarayanalalam3215 9 сағат бұрын
Very good dessison on Kenada of our govt. Jai Modi Jai bharat.
@madanmohan5910
@madanmohan5910 7 сағат бұрын
భారత్ ని ఎవ్వరు పీకలేరు. ఇప్పుడు టైం మనది. 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ramuvsign
@ramuvsign 10 сағат бұрын
There is a crude oil export pipeline in Canada under construction. Initial budget was 4 billon dollers but now it costs 14 billion dollars. Now they are exporting 100% of their crude oil to USA only. They want to export the crude oil to other countries and mainly to India . India govt should think about getting in agreement due to Canada PM aggressive nature
@multigirlsssa..7396
@multigirlsssa..7396 9 сағат бұрын
కెనడా లో అపరిచితులు ఛార్జ్ తీసుకోవాలి... భారత్ మాతా కీ జై...🕉️🚩🙏
@garunakumari83
@garunakumari83 7 сағат бұрын
Jai bharat mata ki jai Jai Modi
@YelmacanneNarender
@YelmacanneNarender 6 сағат бұрын
ఇది మంచి నిర్ణయం
@kr-ft6qo
@kr-ft6qo 8 сағат бұрын
Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 6 сағат бұрын
భారత్ మాతాకీ జై
@venkataraju811
@venkataraju811 10 сағат бұрын
His is not henpecked congi but BJP heroic modi
@kr-ft6qo
@kr-ft6qo 8 сағат бұрын
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩🚩
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 56 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47