గురువుగారు నమస్కారం మీరు ఇచ్చిన ప్రశ్న కి సమాధానం కృష్ణపక్షం లో చంద్రబలం 5వ స్థానం కుదరదండీ ముహూర్తము
@ravikumarpisipati2727 Жыл бұрын
🙏 గురువుగారు ముహూర్తం కుదరదండీ కృష్ణపక్షం లో 5 వ స్థానం పనికిరాదండీ 🙏
@sandeepaluvala8797 Жыл бұрын
🙏🙏🙏🙏
@ramakrishnaps51667 ай бұрын
Bhagachepparu guruvugaru
@chandhuchannel123 Жыл бұрын
గురువుగారు మీరు లాస్ట్ చెప్పిన ముహూర్తం కృష్ణపక్షంలో కుదరదండి
@gjagannadharao86817 ай бұрын
Sir vivaha muhurtham katte vidanam vidio cheyyandi. Sir maku muhurtham lu nerchu kovatani ki manchi books cheppandi please mee vidos chustu nerchu kuntunnam
@gjagannadharao8681Ай бұрын
Guruvu garu. Vivaha ni ki muhurtha ela pettali. Vidio. Cheyyandi
@Naanveshana2024 Жыл бұрын
గురువు గారు జాతకం pay software Android mobile లో కూడా చూడ కలిగేది చెప్పండి
@vishwanadhamc1990Ай бұрын
miduna rashi ki thula rashi ki krishna pakshamu lo chanra balam kudaraledu gurvugaru andi endhukante midhuna rashi nundi thularashiki 5 kabatti kudraledu.
@balamukundabharadwaj31089 ай бұрын
chandra balam ante poornima nundi count cheyala ela please explain guru garu
@nagajyothi357211 ай бұрын
ముహూర్తం కుదరదు. పెట్టకూడదు గురువుగారు 🙏🏻. మిథునం నుండి తులా 5వ రాశి అందులోను కృష్ణ పక్షం కాబట్టి పెట్టకూడదు గురువుగారు 🙏🏻
@krishnamohanrao2349 Жыл бұрын
గురూ గారికి వందనములు 🙏. జన్మ రాశి అయిన మిథునం నుండి ముహూర్త లగ్న కుండలిలో కృష్ణ పక్ష చంద్రుడు తులారాశిలో (5వ రాశి) ఉన్న కారణంగా (కృష్ణ పక్షంలో ముహూర్తం ఖరారు చేసేటప్పుడు చంద్రుడు 2 / 5 / 9 లలో ఉండరాదు) ముహూర్తం మంచిదికాదు.
@krishnamohanrao2349 Жыл бұрын
ముహూర్తానికి చంద్రబలం లేనట్లు గా భావించాలి.
@manikantasharmamanikanta7888 Жыл бұрын
మిథునం వారికి తులా 5 వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి పనికిరాదు గురువుగారు
@lakshminarasamasarma6465 Жыл бұрын
చంద్ర బలం ఉండదు
@Narpavi-q8h Жыл бұрын
శుక్లపక్షం 2,9,5 స్థానాలలో చంద్రుడు ఉంటె శుభకరం అని గురువుగారు చెపుతున్నారు కదా మీరు పనికిరా 2:11 దు అంటున్నారు ఎందుకని 2:11 2:11