హీరోయిన్లను మూడు నిమిషాలకు పైన చూస్తే విసుగు వస్తాదేమో కానీ కేసీఆర్ స్పీచ్ వింటుంటే మూడు గంటలైనా వినాలనిపిస్తుంది.
@paramesh43775 жыл бұрын
Yes
@barmavathdeva66255 жыл бұрын
సీఎం కెసిఆర్ నువు వాస్తవంగా తెలంగాణకు మెషిన్ భాగీరధ పేటి ఆగం చేశినాడు చేశినాఉ కానీ చంద్రసుబాబుకు కు మాత్రం గాడి గడి పెట్టినావు kc ర్
@barmavathdeva66255 жыл бұрын
నువ్వు తిప్పింది పాలిగింది ఢిల్లీ లో chi
@maheshprince48205 жыл бұрын
Superb bro
@devivaraprasad3324 жыл бұрын
👍👍
@vijaykethavath55553 жыл бұрын
కెసిఆర్ హిందీ రావాల్సిన అవసరం లేదు 🙏
@can-i-question5 жыл бұрын
వాక్చాతుర్యం అనేది కెసిఆర్ ఫామిలీ కి చాల ప్లస్ పాయింట్ 😀😅😆🤣🤩🤪😜😝😛
@kuradalakshmivijayakumarla80235 жыл бұрын
ఆడి మొకం కాదూ...జోకర్ నాయాలు...
@prasadsugavasi62865 жыл бұрын
సార్ ఒకప్పుడు నువ్వు టీడీపీ లో వున్నప్పుడు చంద్రబాబును గొప్పగా పొగిడినావు.ఆయన నీకు 1999 లో మంత్రి పదవి ఇచ్చింటే నువ్వు trs పెట్టె వాడివి కాదు.ఎప్పుడూ విమర్శలు చేయడం సరికాదు
@srinudande43905 жыл бұрын
Your correct bro
@shireeshareddy77755 жыл бұрын
He and his rowdi polities
@madhurao24105 жыл бұрын
Maatalu cheppi janalanu pagal chestundu present kuda.
@p.gafoor45273 жыл бұрын
Super
@banipraveen93696 жыл бұрын
You are super tallented sir. Jai Telangana
@mallicsure41616 жыл бұрын
"U r not a leader u r a manager " punch అదిరింది
@harinathr49803 жыл бұрын
Sir u ate the best man and ur outspokenness with facts mind bliwing hats off to u sir
@srivas6173 жыл бұрын
0:52 ని.. 😂😂😂😂 మంచి బూతు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు..
@jadimallesh39723 жыл бұрын
Hahahaha
@suryakumard27353 жыл бұрын
🤣🤣🤣🤣
@kallepallisai30959 ай бұрын
Yes bro😂
@GROUP2KINGMAKER6 жыл бұрын
💐💐💐🍓🍎🎆🍊🍈🎂🍏🍍కెసిఆర్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి జగన్ అన్న తరుపున ప్రచారం చేయమని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు... 🙏🍇🍓🍎🎆🍍🍏🎂💐💐💐
@bureddymallibureddymalli3086 жыл бұрын
Dabalu badurom house
@saip77304 жыл бұрын
జై తెలుగు దేశం జై తెలుగు తల్లి
@MrVbkrishna4 жыл бұрын
కే సి ఆర్ గారు చంద్రబాబు గురించి చాలా బాగా చెప్పారు .కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ప్రపంచంలో నెంబర్ అని వై స్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు .
@maheshgaliboina24514 жыл бұрын
Supper 😀😀😀
@devatelugu90sdancelearning6 жыл бұрын
లోకేష్ బాబు కు సరిగ్గా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు.. హిందీ అయితే అసలు రాదు... చంద్రబాబు బాబు కు హింది రాదు.. బాలయ్య బాబు బుల్ బుల్ అంటాడు... MP శివ ప్రసాద్ రోజుకో గెట్ అప్ వేసి తెలుగోడి పరువు తీస్తున్నారు.. పార్లమెంట్ లో ఏమ్మాట్లాడుతారు.... వీళ్లేనా AP కి కావలిసిన nayakulu...
@MMadhu-ph1zj6 жыл бұрын
Sir what about ur promises u had given to telangana people
@maahya334466 жыл бұрын
darshNagar bro Bcom lo phisicis including
@sreeramamnishtala61026 жыл бұрын
మాకు అక్కరలేని దొంగ నాయకులు మీ దగ్గరే వున్నారు.1)దళిత సీఎం (ఎప్పుడో మీ దొర వారికే తెలియాలి)2) 2BHK ఇళ్ళు(ఇంద్ర భవనాలు కట్టి ఇవ్వాలంటేlate అవుతాయట)3) ఇంటింటికి నల్లా నీరు(దైవాధీనం)4) 3 ఎకరాలు భూమి సాధ్యం కాదు అని చేతులెత్తేశారు 4) kg to pg హుళక్కి.ఏ హామీలూ అవకుండానే 100% పూర్తి చేశాం అంటాడు ప్రతి press meet లోను.ఇంత అబద్ధాలకోరుతో TS బంగారు తెలంగాణ ఎప్పుడవుతుందో ఆ దేవుడికే తెలియాలి.
@srinivaask36336 жыл бұрын
language vachina rakapoyina noru adupulone unchukuntaru...adi chalu hundatananiki
@sureshuniverse33396 жыл бұрын
Getups vesedi Kodela kadu bhayya MP SIVA Prasad
@srikanthmaragani67964 жыл бұрын
I am from Andhra, your speeches are really interesting sir.... You are a straight forward and fearless man...
@dgcdgc64613 жыл бұрын
వీడికి పంచులు తప్ప పని రాదు , చంద్రబాబు గారికి పని తప్ప పిచ్చి పిచ్చి పంచులు రావు , ఇది పెద్ధలందరికి తెలిసిన నిజం
@jglakshmi61953 жыл бұрын
Aatmaviswasam....manchi. Sooper advise to all Tqvm
@drawmetv18485 жыл бұрын
సూపర్ మంచిగా చెప్పిండ్రు
@nagnandu1235 жыл бұрын
Yes sir it true Thank you sir
@krishnaraoa86304 жыл бұрын
తన ఇంటి పక్కనే తెలుగు దేశం పార్టీ అభ్యర్థి నిలబడ్డా ప్రచారం చేయటానికి బయటకు రాలేని చంద్రబాబుకి సిగ్గు లేదు. హైదరాబాదులో ఇల్లు; ఆంధ్రలో పాలన కావాలా నీకు?
@gayasuddinsyed30875 жыл бұрын
He has capability to through appropriate words spontaneously.. his tactics is his plus point... Somany senior journalists interviewed him were forced to shut their mouth because of his punches and powerful words.. He came from the level of a Sarpanch thus he has thorough knowledge on all subjects..
@krishnaraoa86304 жыл бұрын
నడి జాము దాక తాగి పడుకొని తెల్లారి మధ్యాహ్నం వరకు లేవలేని వాడిని ఎన్నుకొన్న మనం సిగ్గు తెచ్చుకోవాలి. పదిహేను నిమిషాలలో హిందువులను అందరినీ చంపేస్తా అన్నదేశద్రోహితో నీ సరసం ఏమిటి?
@khatoon1233 жыл бұрын
@@krishnaraoa8630 ....b
@UshaRani-zg3nc4 жыл бұрын
Sir, you are talking in a most practical way. Nice speech.
@Sandhyashokaashwi_Stories5 жыл бұрын
Hahahahahahaha....KCR Garu ....you are tooooooo Frank👌👌👌
@sarpanchsanagapadu5 жыл бұрын
S kcr really Frank prathyeka telangana vasthe dhalithudini mukhyamanthri chesthanu ani kcr assalu analedhu he is veryyyyyyyyyyyy frank
@challasrinu93273 жыл бұрын
Hii
@sharankumarnd1885 жыл бұрын
Best comments for CBN
@ppoul42484 жыл бұрын
Super😀😀🤣
@mvsrk743 жыл бұрын
World Economic Forum నుంచి ఇన్విటేషన్ ఎవరికి వచ్చింది? అధికారంలో ఉన్న నీకా? ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కా? తెలంగాణకి నీవు ఏమిచేసవి చెప్పు.
@nsampath94524 жыл бұрын
Well said Anna. Iam from andhra you are lion always. You and jagan should be always like cms always. Bcz he is your sons age.
@suryaraokella65204 жыл бұрын
👍🙏 కెసిఆర్
@tatibikshapathi8934Ай бұрын
జై కేసీఆర్, కేసీఆర్ వర్ధిల్లాలి.
@demudubabu81435 жыл бұрын
Super.....
@baji97184 жыл бұрын
తాటి మట్ట లాంటి నోరు...... Super comedy.. నవ్వు ఆగలేదు...
@ammuamala26344 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@dharmaraju30435 жыл бұрын
Ur right Sir
@mohanreddy39983 жыл бұрын
K c r sir very good speech
@a-zvlogger61154 жыл бұрын
KCR fans oka like cheyandi
@prasadguruju93224 жыл бұрын
Super... Speech with facts!👌
@rajeshrao31466 жыл бұрын
K c r leadership) C b n manager ) 💯 pers,, right
@Jeevan9196 жыл бұрын
Lol 😀😂😂
@rajeshrao31466 жыл бұрын
@@sudaniprasad4943 chutya em matladuthunnav ra,,,,
Wonderful sir. Chandra babu is not a leader he is a manager.
@rajurajesh2654 жыл бұрын
Super excited
@sridharraocanchi40714 жыл бұрын
KCR sir you told correctly and boldly about CBN.
@srividya21033 жыл бұрын
Andaru dongalee
@DAS-oj3wm4 жыл бұрын
Jai telangana, jai jagan anna Good governments AP & Telangana
@preethamchinnu21943 жыл бұрын
Jagan enduku vachindu vyaa madyala🤔. Jai telanagana
@venkateshwarluindurthi42324 жыл бұрын
కెసిఆర్ గారూ మీరు తెలంగాణa కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ.మీరు తెలంగాణ ప్రజల అభివృద్ధికోసం ఆలోచించాలి.ఇది మన ప్ర దాన మైన విధి.మీకు ప్రజలు నమ్మకం తో ఇచ్చారు.ప్రస్తుతం మన ప్రధాన మైన దృష్టి కరోనా భాధితుల పైన ఉండాలి.ప్రభుత్వ భవన నిర్మాణం అవసరం లేదు.ఈ విషయము లో తెలంగాణ ప్రజలు 75శాతం దూరం అయ్యారు.మీటింగ్స్ పెట్టడం లేదు.
@ltspanda98773 жыл бұрын
Super, kcr brother nice speaking
@srikanthchoppara5626 жыл бұрын
TDP Maneger chandraBabu currect 100% currect sir.
@veeraak18436 жыл бұрын
Srikanth Choppara
@kotamarthianilkumarkumar82646 жыл бұрын
Caract 👌
@prasanth0295 жыл бұрын
Corresssst
@mahendersunkari48693 жыл бұрын
Ji TRS ji KCR 👍💐
@janardhangummadi99904 жыл бұрын
నీతి నిజాయితీ గురించి మాట్లాడే హక్కు గాని తెలంగాణ గురించి పోరాడిన ప్రజలను మరిచి మరో పార్టీవారిని అందలం ఎక్కించి రాజకీయ స్వార్థం మీరు నిరూపించారు గుమ్మడి జనార్ధన్ గజ్వేల్ నియోజకవర్గం
@uniquecollections19103 жыл бұрын
KCR అద్భుతమైన వక్త
@globenature95733 жыл бұрын
Why he worried about Chandra babu Naidu? He has to look his own State instead of talking non sense against another. Is he CM ?
@harika80203 жыл бұрын
Yes
@suryakumard27353 жыл бұрын
why because cbn is still doing croked politics in cbn and always involving in telangana politics
@salaka14 жыл бұрын
నెం. 1 entertainer కేసీఆర్ మన దేశం లో. కామెడీ చెయ్యటం లో ఈడీని మించినోడు ఎవ్వడూ లేదు... ఉస్మాన్ పుత్ర కెసీర్....
@vsrao96654 жыл бұрын
SUPER GAA CHEPPARU SIR ANTUNNA PRAJALU
@rafiyaarfad71066 жыл бұрын
U r a real hero sir 😊
@rajasekharmovva34483 жыл бұрын
Sir mee bhavishyathu chaala adbhuthanga untundhi you have more bright future 😂😂😂😂
@gayatrivlogs66844 жыл бұрын
Chakram ledu thippindi ledu sachindi ledu..😂😂
@srirangamganeshkumar68424 жыл бұрын
Ha ha ha
@krishnaraoa86304 жыл бұрын
కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం.
@depallynarsimulu62943 жыл бұрын
Exalant video sir
@jaihind17444 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే స్టేట్మెంట్ , అన్ని నిజాలు మాట్లాడయారు .
@naveenkatteboina24273 жыл бұрын
Bro 2009 lo kcr kuda tdp tho pothu pettukunnadu
@globenature95733 жыл бұрын
@@naveenkatteboina2427 Very often he speaks non sense against some one always rather than concentrating on his govt administration. He knew how to divert people attention from real problems by talking all these things in public. Is he fit for C.M ?
@aruchejoshcheluru93673 жыл бұрын
Nijaala bocha Jagan issue ni side cheyyadaaniki separate state anouncement
@lonely_devil4443 жыл бұрын
Kcr first time nijam nirbayanga chepinadu
@venkatvedula7935 жыл бұрын
మీరు ఎపుడు నిజం మాట్లాడిన వారు.ధీరగాయుషామానభవ
@durgamramesh78054 жыл бұрын
Wonderful speech....Mr.Sri KCR sir garu....
@kothasrinivasa28584 жыл бұрын
Super speech
@sandeepkaparthi55114 жыл бұрын
Yes, This is the like person you are...!!!🤪🤪🤪
@Srikanth00865 жыл бұрын
Nuvvu toooopu 👌👌👌👌👌👌👌👌👌
@agninagaseshu32165 жыл бұрын
పిచ్చి లెక్కలు చేస్తే ముందు సంకనాకి పోతావు కే సి ఆర్ మోడీ అన్న మీద ఉన్నాడు కిషన్ రెడ్డి అన్న కన్ను అందరి మీద ఉంది, అందరు జాగ్రత్త ఉండాలి ఈ ఐదేళ్ళు. 🙏🇮🇳🐍💲🌹🌷🌸🌺
@రాజేంద్రk3 жыл бұрын
బొచ్చు పికుతాడర బడఖవ్
@agninagaseshu32163 жыл бұрын
@@రాజేంద్రk బొచ్చు కాదు లంజ పియ్యి పొయ్యి
@dsrinivas4103 жыл бұрын
Very good post
@mouneshsanju78985 жыл бұрын
Matalochinodu lokaanni yelagaladu....😂😂😂
@banothukrishnamraju14435 жыл бұрын
Xelent speaks
@mdshakeel66604 жыл бұрын
Nuvu ,chandra babu fan anu kunta ,dummy gadu Tdp valu
@krishnaraoa86304 жыл бұрын
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు Antonio Maino కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
@Manideep65573 жыл бұрын
Absolutely
@Manideep65573 жыл бұрын
@ARUNachalam JAI SaiRam JAI GuruDev your wrong
@rithinkoushik93205 жыл бұрын
K. C. R ! Sir good English also have u have good grip In Hindi language We r proud to get CM like u sir you 😍
@mvsnrjujjhavaramsriramanav51854 жыл бұрын
KCR is having God's power due to Chandi yagam. He is the greatest CM . He can solve China problem if Trump invites him along with Sajjanar.
@kumari55933 жыл бұрын
Good joke
@shirishaaitha23634 жыл бұрын
🙏🙏🙏KCR sir
@surabatijohnwillson33945 жыл бұрын
But your very intelligent Sir
@madhushorts86104 жыл бұрын
Naa modda ra
@prameelajangam81905 жыл бұрын
Kcr Garu my strong wish is that you become PM like late PV Narasimha rao and show our telangana power to Capital Delhi.
@tiyayadavvakkala55464 жыл бұрын
👍👍👌🏾kada
@nagamanikancharla1314 жыл бұрын
ఒకప్పుడు సి బి న్ కాల్లుపిసికి బతికినవ్ గదా నువ్వు
@krupagospel8918 Жыл бұрын
Good sar
@krupagospel8918 Жыл бұрын
Good speking
@yedduneil5 жыл бұрын
Love this man...... straight talk....
@sravanthicheryala94005 жыл бұрын
Out of 29 states best cm in telangana
@shaikibrahim94354 жыл бұрын
Kindly illustrate about his excellency which you stated him as statesman.
@shaikibrahim94354 жыл бұрын
What is GADP Of hyderabad ? Kindly use annexure 45 , 46 of constituency. Sravanthi Garu. I just hate him. He s a degrade coward. He rebuilt the empowerment of lincesureers of his entire family as designated honourable seats.
@KNRao1436 жыл бұрын
Meru outstanding 👌
@nanitinaphani4 жыл бұрын
Perfect politics....!!!
@krishnaraoa86304 жыл бұрын
మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
@bhupatirajuentertainment6854 жыл бұрын
Excellent speech delevery.
@hameedgold18114 жыл бұрын
Cm kcr sar God bless you sar
@a-zvlogger61154 жыл бұрын
Political qube channel is great,it is uploading nice videos
@harithareddy38855 жыл бұрын
i love you sir kcr garu on speach
@saidabegum97195 жыл бұрын
Great leader in india
@indiraindu49515 жыл бұрын
Sir superb talent .communication fabulous
@ratnaraopsv77744 жыл бұрын
what Mr KCR said. 💯 percent true
@satishn99703 жыл бұрын
Really great kcr
@ramiseettigopi9665 жыл бұрын
E video enni sarlu chusina chala thriil ga vuntundhi
@GS-um6ww5 жыл бұрын
KCR speaking truth... it is not just silver tongue....Truth articulated very well
@srin67185 жыл бұрын
Okay this was not well articulated He was talking informally and complaining But I hate cbn...so I don't mind
@surgiravi39644 жыл бұрын
supar sar
@ayubhussain42335 жыл бұрын
U r talking about CBN is correct sir.
@AMMUAMMU-he9bv4 жыл бұрын
Kcr is inclined according to circumstances
@krishnaraoa86304 жыл бұрын
భాజపా అధికారంలోకి వస్తే ఒక సారి ముస్లింను, రెండో సారి దళితుడిని అధ్యక్షుడిగా చేసింది. Antonio Maino కుటుంబ పార్టీ ఒక వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
@ravoorishanker30984 жыл бұрын
Good
@suryakumard27353 жыл бұрын
cbn is a fraud and an accidental cm. kcr came up with his own capability. people accepted him and put him as a front line warrior . where tdp and cbn are caste based and anti social
@maheshk14905 жыл бұрын
U r right KCR. ☺❤ From AP
@bashyammadhugoud84683 жыл бұрын
మీ ఇద్దరు ఎంపీ లను చూసి...తెలంగాణా ఇవ్వలే...విద్యార్థుల బలిదానాల కు తెలంగాణ వచ్చినట్టు తెలుస్తోంది..
@NagaRaju-ex1ep4 жыл бұрын
ఇన్ని అంటున్నావు...ఎదురు పడితే అన్నా..అన్నా అని నసుగుతావు...ఎంతైనా పాపం ఒకప్పుడు ఆయన కాళ్ళు పిసికినోడివే కదా....అందితే జుట్టు..అందక పోతే కాళ్ళు...
@FirstphotomailIn4 жыл бұрын
Super cheppav
@purnachandraraokodali30564 жыл бұрын
దొరా, తమరు ఆయన మంత్రివర్గ సహచరుడుగా ఉన్నప్పుడు సోయి లేదా.
@balajich85103 жыл бұрын
CBN deserved KCR words.
@shareesh65953 жыл бұрын
K.chandra Sekhar sir!you are great cm
@dprchannel59914 жыл бұрын
చంద్ర బాబు నాయుడు గారి కాల్లు మొక్కిన పుడు గుర్తు రాలే
@prudhviraj1594 жыл бұрын
Great leader. I like kcr
@a-zvlogger61154 жыл бұрын
KCR sir is great,he is a great leader,I am fan of KCR
@naseeman5474 жыл бұрын
Love u Chandra sekhar Anna
@madhavap916 жыл бұрын
Sir you are an honorable chief minister..that position has some grace..be up to that..
@Historyvd5 жыл бұрын
without any preparation or any fact check if u may talk with KCR......... u cant win with him KCR ekkada
@venkatmunna52825 жыл бұрын
Exactly one can
@rajasreereddy89904 жыл бұрын
Xctly n yeah KCR is Lub ❤💜
@PVasu-gc8wq5 жыл бұрын
మాస్ ఊరా మాస్ 💥💥💥💥
@meenahk80345 жыл бұрын
Jai k c r
@VeNkaTJoHn3 жыл бұрын
చంద్రబాబు మేనేజర్ మరి నువ్వు సూపెర్వైసర్, అంతేనా 😄
@Rawoof12345 жыл бұрын
Am really impressive sir ..
@kapsara1635 жыл бұрын
After YSR , KCR is the person who have power to deal with everyone ....
@ramurams6675 жыл бұрын
పదవి కోసం పెన్షన్లు, ఋణ మాఫీలూ, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా? వొళ్ళు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి. చిన్న చిన్న సెలయేళ్ళు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధి గా ఆయిల్... 1970 లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి. ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో... ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికీ, బీద కుటుంబాలకీ నెల నెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ‘ధర పెరగని రొట్టె ముక్క’ అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకి రొట్టెలు, బ్రెడ్, మిగతా నిత్యావసర పదార్ధాలు ఇవ్వలేక చాలా కంపెనీలు మూత పడి పోయాయి. More than three million rich industrialists, skilled workers and intelligent students have left the country. ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తూన్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు. హ్యాపిగా తినటం, ప్రభుత్వo ఇచ్చే భ్రుతి తో ఆనందించటం..! ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీలకోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించ లేదు. 2005 లో ఆయిల్ ధర పడిపోయింది. దాంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే. పైసా విలువ లేని డబ్బు..! 2018 వచ్చేసరికి ఇన్-ఫ్లేషన్ 13,00,000% అయింది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవటంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు, పిస్టళ్లు పట్టుకుని లూటీ చేస్తున్నారు. తిండి లేక జూ లో జంతువులన్నీ చచ్చి పోయాయి. వెనిజుల ముఖ్యపట్టణం పేరు కారకాస్. Carcass అంటే జంతువు కళేబరం. (The dead body of an animal). ప్రతి ఏటా, ఆ నగరంలో ప్రతి లక్షమంది జనాభాలో లో 20 వేలమంది మర్డర్లకి గురి అవుతున్నారు. ప్రపంచంలో పదవ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా, ప్రస్తుతం ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉంది. టూరిస్టులని ఆదేశానికి వెళ్ళవద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతులకి డబ్బు లేదు. కరెంటు లేదు. నాలుగు రోజులకొక కేవలం గంట నీళ్ళు. షాపుల్లో చివరికి టూత్-పేస్ట్ లేదు. ఉన్నా కొనటానికి డబ్బు లేదు. తినటానికి తిండి లేని వారి సంఖ్య అయిదేళ్ళలో 30 నుంచి 66% కి పెరిగింది. చిన్న రొట్టేముక్క కోసం శరీరo అమ్ముకోవటానికి రాత్రంతా రోడ్ల మీద నిలుచున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడే పిల్లలూ, కాలుస్తున్న సగం సిగరెట్ ఇమ్మని రోడ్ల మీద అడుక్కునే పెద్దలు... ఇదీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి. సమ సమాజం కావాల్సిందే. కానీ ఉచితం గా ఇవ్వటం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకులని రిజెక్ట్ చెయ్యాలి. ఈ దేశ ఉదాహరణ గురించి అందరికీ చెప్పండి. ITS BY YANDAMURI
@kapsara1635 жыл бұрын
@@ramurams667 pakka valla comment ni ardam chesukondi first... Tharwatha pagelu pagelu mee comment pettochu..
@kapsara1635 жыл бұрын
@@ramurams667 i think comments lo pettalsina mee info na reply lo pettaru... Chk that bro marchi comments lo pettandi andharu chadhavagalaru....