చంద్రబాబు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

  Рет қаралды 11,660

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 193
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 Ай бұрын
అమరావతి ములిగి పోయింది అని CBN గారి కళ్ళలో నీరు కారిపోతున్నాయి.
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
ఇదీ అసలు నిజం 👍👌
@Guverache123
@Guverache123 Ай бұрын
బినామీ విశ్వనగరం అమరావతి మునిగిపోతే కంట్లో కన్నీరు కాక పన్నీరు వస్తుందా?
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 Ай бұрын
అయ్యో 😢😭😭🥲😥😢😰😪 చంద్రబాబు కళ్ళలో నీళ్ళు చూసి ప్రపంచలో ఉన్న 900 కోట్ల జనాభా కళ్ళు భాదతో 😪😰😢😥🥲😭😂🤣 గట్టిగా గుక్క పెట్టిట్టి ఏడ్చాయి
@mrspushpanjali8881
@mrspushpanjali8881 Ай бұрын
Pachha gottalu mari bhorumannayi😅😅
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
naaku,😭😭😭 vastundhi
@narsimhalu
@narsimhalu Ай бұрын
అమరావతి లో నీళ్లు వచ్చాయని ఆయన కళ్లల్లో నీళ్లు వచ్చాయి
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam Ай бұрын
😂😂😂
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
😂😂😂
@suneethat4323
@suneethat4323 Ай бұрын
Yas
@Naren_reddy-6867
@Naren_reddy-6867 Ай бұрын
Varunudu mida case veyyataniki court kuda ledu papam 😂😂😂
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
@@Naren_reddy-6867 amaravathi lo piryadhu cheyyochu emmo indra prasthanamu kadha
@rammohankandrapetibabu7808
@rammohankandrapetibabu7808 Ай бұрын
ఏడ్చి ఘీపెట్టినా సరే పైసా కూడా బిచ్చమేసేది లేదు తేల్చిచెప్పిన కమలక్క
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 Ай бұрын
ఈ సారి కేంద్రం బోట్, డ్రోన్ మరియు కళ్ళు తుడుచుకోడానికి జేబురుమలు పంపిస్తుంది.
@sriram-mp7cv
@sriram-mp7cv Ай бұрын
నవ్వే ఆడవాళ్ళని,, ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు అంటారు,,, నిజమే 👍👌
@man1van129
@man1van129 Ай бұрын
మీ దిక్కుమాలిన ప్రాంతం లో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి ఏమో...vభారతి చాల సార్లు నవ్వింది...మీ ఇంట్లో ఆడవాళ్ళు నవ్వకుండా ఏడుస్తూ ఉంటార? Just asking
@madhuri3579
@madhuri3579 Ай бұрын
@@man1van129 i tdp dog
@man1van129
@man1van129 Ай бұрын
@@madhuri3579 జగనన్న లంగావి నువ్వు
@man1van129
@man1van129 Ай бұрын
@@madhuri3579 జగన్ గాడిలంగా నువ్వు
@man1van129
@man1van129 Ай бұрын
@@madhuri3579 జగనన్న లంగవి నువ్వు
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 Ай бұрын
మొసలి కన్నీళ్లు
@cocsermons
@cocsermons Ай бұрын
గతంలో మట్టి ఎలా తెచ్చారో ఇప్పుడు అంతే కన్నీళ్లు విడుస్తారు అంతే.
@si7418
@si7418 Ай бұрын
డిప్యూటీ కి వైరస్ లేదు ఫీవర్ లేదు పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రితో ఇంగ్లీషులో లేదా హిందీలో మాట్లాడాలి ఇవి రెండు మనోడికి రావు అందుకే జంప్
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Ай бұрын
ఓర్నీ! కింది నుంచి పై వరకు అందరూ డ్రామా ఆర్టిస్టుల లా ఉన్నారే.
@bsk29
@bsk29 Ай бұрын
TDP total drama party
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq Ай бұрын
ప్రజలు కొట్టకముందే భయపడి ఏడుస్తున్నాడు😅
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 Ай бұрын
అమరావతి మునిగిపోయిందాని,రియల్ దందా కు నష్టం వస్తాడని బాబో రు కళ్లల్లో, నీళ్లు తిరిగాయి😂😂❤
@Balaiah-xu8rc
@Balaiah-xu8rc Ай бұрын
ఆంధ్రాకేమి అవసరం లేదు కాని ఆనీల్లేవో బిందెల్లోకి నింపుకోని కేంద్రంలోనే వుంచుకోండి
@srh30537
@srh30537 Ай бұрын
బాబుగారి నటన కౌశ్ల్యం చుసి విజేయవడ ప్రజలు తట్టుకోలేకున్నరు పైనుంచి వచ్చిన మీరుకూడా బాబు గారి కంటే పైనపోయెల వున్నారు
@premanand6374
@premanand6374 Ай бұрын
Bro adikaram kosam edaina chesi undachu kani prajala vishayam lo Babu garini tappu pattaku.
@democracy1045
@democracy1045 Ай бұрын
కమరావతి మునిగినది , ఆ బాధ చెప్పలేనిధి ,పాపం స్వంత సామాజిక వర్గానికి నష్టం వాటిల్లిందని, ఈ వయసులో కష్టం అనుభవిస్తున్నారు.
@TejaRejeti
@TejaRejeti Ай бұрын
జనాలు సచ్చారని కాదు...కమ్మెాల భూమిలోకి నీరుతో నిండిపోయినందుకు...కళ్లంబడి నీరు వచ్చి ఉండవచ్చు....కేంధ్రమంత్రి మంచి నటుడే.
@polukondamurali7893
@polukondamurali7893 Ай бұрын
జనాల కన్నీళ్లు చూడలేదా కేంద్ర మంత్రి
@nandithaenterprises4687
@nandithaenterprises4687 Ай бұрын
Super
@kalyanraj7238
@kalyanraj7238 Ай бұрын
ఆ కన్నిలే వరదలు అయ్యాయా
@mahiffgaming3912
@mahiffgaming3912 Ай бұрын
అమరావతి మునిగింది అన్నా బాధలో వచ్చుంటాయి అంతేగాని కుష్ట్ణాజిల్లా విజయవాడ గుంటూరు చుట్టుప్రక్కల గ్రామాలు తుడిసిపెట్టుకు పోయినందుకు కాదు 😭
@SamuelReddy-gq3mu
@SamuelReddy-gq3mu Ай бұрын
అవన్నీ మొసలి కన్నీరు
@satishvarada7228
@satishvarada7228 Ай бұрын
నా కన్న పెద్ద నటుడు నా అల్లుడు : NTR
@rajasekharreddivari6088
@rajasekharreddivari6088 Ай бұрын
కళ్లలో దుము పడి ఉంటుంది
@KRISHNA-qo2mt
@KRISHNA-qo2mt Ай бұрын
అమీర్ గారు వాడు అస్సలు ఏ నోటితో అంటున్నాడు వాళ్ళ హెచ్చరిక పక్కన పెట్టినందుకు నాలుగు తిట్టకుండా
@mounikabandi5783
@mounikabandi5783 Ай бұрын
నవ రస నటనా సార్వబౌముడు మన సారు
@Abc98-g6k
@Abc98-g6k Ай бұрын
Kamal hasan
@sudhakarreddynagatham8298
@sudhakarreddynagatham8298 Ай бұрын
అలా అనకపోతే పురందేశ్వరి గారు ఒప్పుకోరు కదా. అమరావతి కి కంపెనీలు ఇండస్ట్రీ లి రావని చంద్రబాబు గారి కండ్లలో నీళ్లు వచుంటాయి అమీర్ గారు
@prasadganta19
@prasadganta19 Ай бұрын
అమరావతి ఎత్తిపోతుందేమో అని కన్నీళ్ళ వొస్తోంది
@SUBRAMANYAMREDDYT-h3i
@SUBRAMANYAMREDDYT-h3i Ай бұрын
Let the central minister wipe the tears of CM.What a feeling.TSReddy Chittoor
@y.skishor7347
@y.skishor7347 Ай бұрын
AHYHOO AHYHOO ,, 😭😭😭😭😭😭,,
@srinivasaraokandregula9398
@srinivasaraokandregula9398 Ай бұрын
కుటమి.వారి. వాళ్ళ. కళ్ళలో. నీరు. కనబడింది. మరి.మిగతా. వారి. కళ్ళలో. ఎమి.కనిబాడాయి
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 Ай бұрын
ప్రజల కళ్లనుండి మాత్రం ఆనందం భాష్పాలు రాలుతున్నాయి.
@pylamurthy864
@pylamurthy864 Ай бұрын
ఎక్సట్రా పెర్ఫార్మన్స్ ఏమో
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
రాజధాని పేరు చేప్పి ఒక పీకు పీకుద్దాము అనుకుంటే ఏందిరా ఈ ఖరమా అని ఒకరికి ఒకరు ఏడుసుకున్నారాన్నమాట..
@Amma7636
@Amma7636 Ай бұрын
అమరావతి మునిగిపోయింది
@josekollanoor4854
@josekollanoor4854 Ай бұрын
People affected by flood have been crying from day one.
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 Ай бұрын
Publicity only Amargaru
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
రాజధాని లో సముద్రం చూసి అనుకుంటా ఆ యాడుపుతో ఆంధభాషపాలు. ప్రజలు కదా యాడవాలి, ఈ న ఎందుకు యాదిసాడో..
@Srinivas-fk7qr
@Srinivas-fk7qr Ай бұрын
అందరూ ఆర్టిస్ట్ ల వున్నారే, ఏడిచే మగాడిని చూస్తే చండాలంగా వుంటాది, అసలూ నమ్మకూడదు, చూశాంగా ఆ వైభోగం కూడా, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్యాంట్ తడుపుకున్నాడు ఏంటి రాష్ట్ర అధ్యక్షుడా లేక చెక్క నా పిచ్చి డ్రామాలు కాకపోతే, ఇప్పటికీ సాయం అందలేదు మహాప్రభో అంటుంటే, వాళ్ళ క్రింది స్థాయి వ్యక్తులు అందరికీ కాకుండా కొంత మందికి మాత్రమే సెలెక్టివ్ గా ఇస్తున్నారు, ఆకలికి పార్టీల తొ సంబంధమేంటి ప్రతి వొక్క నష్ట పోయిన వాళ్ళకి ఇవ్వాలి దాని మీద దృష్టి పెట్టకుండా ఈ డ్రామా ఏడుపులు ఎందుకు.
@Naruto_hokage7
@Naruto_hokage7 Ай бұрын
మేలు చేస్తే హ్యాపీ నే కదా సార్ !!!!
@anji662
@anji662 Ай бұрын
Adi vala ga idhantha..
@Luxmivara
@Luxmivara Ай бұрын
Ayyayyo State ki santapam announce cheyali Devudu laaaanri cbn kanti lo kanneeru😂
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 Ай бұрын
ప్రజలకు చేసిన ద్రోహం ప్రతిక్షణం గుర్తుకు వచ్చి
@suryaprakasaraovajjala4178
@suryaprakasaraovajjala4178 Ай бұрын
నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఏడుస్తున్నారేమే
@onjekrishnarao6447
@onjekrishnarao6447 Ай бұрын
కన్నీళ్లు పెట్టించడమే గానీ ,కళ్ళల్లో నీళ్ళు రాని కళ్లు అవి. నవ్వడం చేతకాదు గానీ వాడికి ఏడ్పు వచ్చిందా? ఇది గిన్నిస్ బుక్ వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం వుంది
@ebalanebalan243
@ebalanebalan243 Ай бұрын
Babu is crying because of Amravati flood
@sarees0866
@sarees0866 Ай бұрын
సింగ్ నగర్ ప్రజల కళ్ళలో రక్తం కారుతుంది
@mandavakoteswararao7857
@mandavakoteswararao7857 Ай бұрын
ఎంత గ్లిజరిన్ వాడారో?. పెళ్ళాన్ని ఎవరో ఏదో అన్నారని ఏడ్చినప్పుడే కళ్ళెంపట నీళ్ళు రాలేదు.అది గుర్తుకొచ్చి గ్లిజరిన్ వాడమని త్రివిక్రమ్ చెప్పి వుంటాడు. ఎవరితో ఎంతెంత ప్యాకేజీలు కుదిరినయ్యో.
@seshagiriraoandraju7332
@seshagiriraoandraju7332 Ай бұрын
వరదొచ్చిందని బాధేందుకు ఆ నీటిని నిలుపుకోవడమేలా...?
@khayyumbasha2669
@khayyumbasha2669 Ай бұрын
అమీర్ గారు, అవి కన్నీళ్ళో ఆనంద భాష్పలో.తెలియాలి ఎందుకంటే ఈ మునక వెనుక కుట్ర ఉన్నదేమో నని అనుమానం.అమరావతి రాజధాని అయినా ధనికులంతా విజయవాడ లోనే వివాసాలు ఉండేందుకె ప్రయత్నం చేస్తున్నారు.దానితో ఇక్కడి భూమి ధరలు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. రేపు ఈ మునకను సాకుగా చూపి నగర భద్రత పేరిట పేద సామాన్యుల అక్రమణల & పట్టా భూములను స్వాధీనం చేసుకొవటం.ఆ పిదప అభివృద్ధి పేరిట అయినా వారికీ ఆకుల్లో పెట్టి ఇచ్చే కుట్రగా నేను భావిస్తున్నాను. అందుకే నేను అంటున్నది. ఆ వచ్చేవి కన్నీళ్ళా ఆనంద భాష్పపాలా అనేది రేపటి నాడు కాలమే తెలుపుతుంది. సరేనా..
@siddiqshaik1589
@siddiqshaik1589 Ай бұрын
డిప్యూటీ సీఎం గారికి జ్వరం వచ్చిందా ఉప్మా ఉపముఖ్యమంత్రి ప్రతిదీ భయమే భయం భయం చచ్చిపోతూ ఉంటారు
@ankalaraomasimukku
@ankalaraomasimukku Ай бұрын
CM గారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి యేమో.వరదలో మునిగిన వారి కళ్ళల్లో రక్తం కారుతోంది. ఈ పాపం ఎవరిది.
@puppalasivasankararao8511
@puppalasivasankararao8511 Ай бұрын
భబిష్యత్ కంటికి కనిపించివుంటుంది దేవుడిశిక్ష .
@sudheeramere
@sudheeramere Ай бұрын
అవును అమరావతిని తలచుకొంటే కన్నీరు ఆగటం లేదు 😂😂😂
@Lochani2012
@Lochani2012 Ай бұрын
జనాన్ని నిండా ముంచకముందే ప్రమాదాన్ని అంచనా వేసి నష్టాన్ని తగ్గించేవాడు పాలకుడు. బుడమేరు రెగ్యులేటర్ వెలగలేరు locks gates ఎందుకు ఓపెన్ చేశారు దానికి సమాధానం చెప్పి అప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే హర్షిస్తారు తప్పు ఒప్పుకోపోగా మసి పూసి మారేడుకాయ చేయడానికి ఎల్లో మీడియా చాలా కష్టపడి వత్తాసు పలుకుతోంది. అందరరికీ పంచ భూతాలే సాక్షి . వాటిమీద నెపాన్ని నెట్టేసి ఈ రోజు అబద్ధం చెప్పి తప్పించుకున్న గాని పంచ భూతాలు గాలి నీరు నిప్పు నేల ఆకాశం వదిలి పెట్టవు. అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేస్తే తెల్లారి లేచే సరికి వరద మట్టం క్రమ క్రమంగా పెరిగింది కనీసం పునరావాస కేంద్రాలకు తరలించకుండా జనాన్ని నిండా ముంచారు ఇంటిలో సామాను తో సహా పోగొట్టుకున్నారు ఇంటిలో సౌకర్యాలు ఏర్పరుచుకోడానికి జీవితంలో కష్టపడి సంపాదించిన దానిలో పొదుపు చేసి అప్పుచేసి కొనుక్కొని సంపాదిస్తారు. ఈ రోజు ఎందుకు పనికి రాకుండా పోయాయి మాములు స్థితికి రావాలంటే నష్ట పరిహారం ఒక్కో ఇంటికి 5 లక్షలైన ఇవ్వాలి రాజధాని పేరుతో భూమి తీసుకొని భూములు కేటాయించి అభివృద్ధి చేసేవరకు నష్ట పరిహారం ఇచ్చి మేపుతున్నారు కదా అలా 5,6 కాలనీలు మునిగిపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్ట పరిహారం ఇవ్వాలి. లేదంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ గా మారి అన్యాయం అయిపోతారు మృతులకి నష్ట పరిహారం అందించాలి అప్పుడు కన్నీటి కి విలువ ఉంటుంది
@prabhakar2911
@prabhakar2911 Ай бұрын
మంచి ప్యాకేజీ అంది ఉంటుంది
@badhrisattyanarayannaguptt2228
@badhrisattyanarayannaguptt2228 Ай бұрын
అమరావతి మునిగిపోయిందని చంద్రబాబు నాయుడు కళ్ళలో నీళ్లు వచ్చాయి
@Narayanarao-dv4cu
@Narayanarao-dv4cu Ай бұрын
అమరావతి బ్రమరావతి గురించి CBN chief ట్రిక్స్
@muraligubbala123
@muraligubbala123 Ай бұрын
తన కరకట్ట కొంప గుర్తుకు వచ్చి ఉంటుంది.
@karunkard3201
@karunkard3201 Ай бұрын
Amaravati munigindi Anduke Babu ku Kanneellu papam
@sekharreddy4245
@sekharreddy4245 Ай бұрын
Avunu kallalo raktham kaaruthundi Amaravati lo realestate business jaragadhani😅😅😅😅
@umamaheswarao3576
@umamaheswarao3576 Ай бұрын
Amaravati muniginanduna
@Iamgentlemanjack
@Iamgentlemanjack Ай бұрын
నటనా శిఖామణి ఏడుపులు ఎన్ని చూడ్లే?
@satyanarayanapilli9766
@satyanarayanapilli9766 Ай бұрын
అయ్యా కేంద్ర మంత్రి గారు , ఆయన కళ్ల లో నీళ్లు వచ్చింది ప్రజలు కష్టాలు చూసి కాదు, అమరావతి మునిగి పోయిన విషయం ప్రధాన మంత్రి గారికి తెలియ చేస్తారని భయం.
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 Ай бұрын
Speaker garu your expertise is not required by anybody in AP.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Ай бұрын
ఈన ఒక డ్రామా కంపిని ఓపెన్ చేసాడు. అలరైట్.. కేంద్రం వాళ్ళు ఏడిసి, రాష్ట్రం వాళ్లు ఏడిస్తే, ఇక ప్రజలు వాళ్ళ లో వాళ్ళే తలలు కొట్టు కొని ఆడవాళన్న మాట ఏందిరా ఈ ఖర్మ అని.
@srinivas3358
@srinivas3358 Ай бұрын
Bhramaravathi ni chusi.😂😂
@shivaprasadreddy6461
@shivaprasadreddy6461 Ай бұрын
Avunu edcharu
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 Ай бұрын
వీళ్ళ ప్రధాని నీళ్లు మట్టి తెస్తే, ఇతను చంద్రబాబు కళ్ళు తుడవటానికి కర్చీఫ్ తెచ్చాడేమో
@rajaramsingh6124
@rajaramsingh6124 Ай бұрын
😂modi won't trust CBN crying and no funds to AP
@sivaramcuddapah9414
@sivaramcuddapah9414 Ай бұрын
కేంద్ర మంత్రి కళ్ళల్లో నీళ్లు రాలే దా? కళ్లు తుడిచి ఓ దా ఓర్చ లేదే? 😂
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Ай бұрын
ఏడవడం ఎందుకు అంటే,ఇంత త్వరగా తెలుసు పోయానేమిటని, అయినా పరవాలేదు ఈనాడు పేపరు, ఆంద్ర జ్యోతి పేపరు,ఉన్నాయి నీ నుంచి ఆనందబాష్పాలు రాల్చుతాయి.
@k.z.s.kumarkarise8278
@k.z.s.kumarkarise8278 Ай бұрын
ఇంతకూ ఆయన వచ్చి ఏమి పీకిచ్చి పోయాడు
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
మోడీ ప్రపంచం లొకేల్లా నమ్మని మనుషుల లిస్ట్ చేస్తే విజనరీ ఫస్ట్ ప్లేస్ 🎉🎉🎉🎉🎉
@AleemBasha-sn7do
@AleemBasha-sn7do Ай бұрын
ఆ కేంద్రమంత్రి కూడా అమరావతి లో చీప్ గా భూములు కొన్నాడేమో, ఆ వరద చూసి ఏడుస్తున్నాడేమో,,,,????
@india20222
@india20222 Ай бұрын
Amaravathi Debba ..Babu ki
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 Ай бұрын
Aunu "" kamaravati sachipoyedi ane "" yadusuthadu ga 😅😅😅😅
@CBI538
@CBI538 Ай бұрын
Amaravathi submerged 😂😂😂
@raninallamelli9932
@raninallamelli9932 Ай бұрын
Aananda bhaspalu aei vuntai bhai, Prajalanu kastals palu chesinanduku.
@bhavanisiyyadri9380
@bhavanisiyyadri9380 Ай бұрын
Water from eyes means sanction MORE FLOOD FUND . Not for Vijayawada , to that Batch. All r Artists.
@raghuseshapalli4475
@raghuseshapalli4475 Ай бұрын
శివరాజ్, చంద్రబాబు ఇద్దరూ మంచి నటులు. బానిస నాయాళ్లు
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk Ай бұрын
Abbabbabbaa enta baadha chudalekapotunnam, raabandu edhindante 😅😅😅😅😅vastundi
@luckyshanmukhtv8924
@luckyshanmukhtv8924 Ай бұрын
Raitula kastalanu chusi kaadu sir.... Amaravathi gurunchi..... Yevidamga ippudu promotcheyyali ani.. Central govt paisalu ichina Amaravathilo neeru todinchadaniki vadataru....!
@salmandayakar369
@salmandayakar369 Ай бұрын
"Musalikannellu"
@srikanthdevi7110
@srikanthdevi7110 Ай бұрын
EVM Changer CBN(TDP) & BJP Ni Ilanti Situation Lo Choosi Tears Vachivuntayi 😊😁😁😁🤦🤦🤦🤦
@dharmaraotumula2748
@dharmaraotumula2748 Ай бұрын
Amaravati kassala chusi
@gorla.venkataramanamurthyy8318
@gorla.venkataramanamurthyy8318 Ай бұрын
అయ్యో. బాబు గారి కళ్ళలో నీరు కారుతున్నాయి అని అంటున్నారు. కానీ మీరు గడచిన వారం రోజులలో 5. లక్షలు మంది తినటానికి తిండి, కట్టు కోవటానికి బట్ట, ఉండడానికి నీడ లేక బాధ పడుతంటే పాపం ఇవి ఏమి ఆ మంత్రులకు కనబడటం లేదు. వరద ఎందుకు వచ్చిందో తెలిసికోలేదు. కానీ C. B. N. గారి కన్నీరు మాత్రమే కనబటం విచారకరం.
@satishboppana6137
@satishboppana6137 Ай бұрын
DCM is suffering from bad health
@christabellmare779
@christabellmare779 Ай бұрын
Ee 5 years lo inkenthamandi balai povaalo
@AleemBasha-sn7do
@AleemBasha-sn7do Ай бұрын
మనము పెంచుకున్న కుక్కలు మనల్ని చూస్తే తోకలు ఊపుతాయి మనల్ని చూసి మొరగవు,, అలా కూటమి కూడా అంతే ఒకరికి ఒకరు తోకలు ఊపుతాయి,,
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
all evms fake stars
@GRK143
@GRK143 Ай бұрын
vadu prajaliki kashtalu vaste vedi jaram vasundi bro
@sridevi6575
@sridevi6575 Ай бұрын
Amaravati kosam matrame edupu
@shaikkareembasha2299
@shaikkareembasha2299 Ай бұрын
Fake evm cm chamba waste fellow for Andhra Pradesh peoples
@dattaayodhya8579
@dattaayodhya8579 Ай бұрын
Inspite of Covid loss of income for two years and huge expenditure on Medicare what Jagangaru has done no one can beat.People expected more and voted.Can he give 135000 permanent jobs?TDP wins by no value based politics. Go with BJP drop go with congress drop Go with BJP drop Scold BJP again alliance with BJP. Promises 10000 to volunteers.
@wilsonyedluri649
@wilsonyedluri649 Ай бұрын
😅😅
@panduvizag7350
@panduvizag7350 Ай бұрын
Nrelllochima vefhsva uevadu
@spkirankumarnaik
@spkirankumarnaik Ай бұрын
😂😂😂😂😂
@JayaLakshmi-ez3ot
@JayaLakshmi-ez3ot Ай бұрын
KANNELLA? ?? ASADYAM.
@sharadat197
@sharadat197 Ай бұрын
Chesina paapam ki siksha anubhavinchali tappakunda batikuunanta kaalam sevachesina aa papam cherupukoledu sadist syco CBN ki
@christabellmare779
@christabellmare779 Ай бұрын
Athaniki kuda amaravathi lo gittibaatu ayiuntundi
@Tirupathireddy-g6v
@Tirupathireddy-g6v Ай бұрын
Prajalu sarvswam kolopoi edvataniki kuda kanneeru raka kumili potunte mantri garu vatchhi Babu house munigindi ani kanneeru pedite ee mantri ki papam edupu vathhindi
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 27 МЛН
World’s strongest WOMAN vs regular GIRLS
00:56
A4
Рет қаралды 12 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН