చంద్రబాబు ముందే TTD చైర్మన్, EO కుస్తీ || TTD Chairman, EO fight before Chandrababu ||

  Рет қаралды 41,497

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 127
@babjeesarika2633
@babjeesarika2633 8 сағат бұрын
అందరూ పెద్దలు ఒక్కటే. చివరకు కింది ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు బలి అవుతారు
@apple7080
@apple7080 9 сағат бұрын
ఛైర్మన్ ఈవో లని సస్పెండ్ చేయాలి
@unknownboy1104
@unknownboy1104 7 сағат бұрын
మంచి విశ్లేషణ సార్
@avadhaniakella184
@avadhaniakella184 5 сағат бұрын
Well said, sir.venkateswara swamy observing everything.
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 5 сағат бұрын
మొత్తం TTD ఉద్యోగులు సోమరితనం మరియు మొరటుగా మారారు. పని స్థలం మారకపోవడం వల్ల. మొత్తం సిబ్బందిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడం ఉత్తమం. వెజిలెన్స్ వింగ్ కూడా స్లీప్ మోడ్‌లో ఉంది. ప్రభుత్వం సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. లేకుంటే అది పునరావృతమవుతుంది.
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 2 сағат бұрын
ఒక ఇంట్లో ఇద్దరు కుమారులు కొట్టుకుంటే ఆ తండ్రి పనికిమాలిన వాడని మీ అభిప్రాయమా ప్రొఫెసర్ గారు..... అంటే ఆ ఇద్దరిలో ఎవరినో ఒకరిని severe గా punish చెయ్యాలి అంటే ఎలా?కూర్చొని బెట్టి మాట్లాడాలి...అంతేగాని ఆ తండ్రి వైఫల్యం అంటే ఎలా?
@metaman-z8k
@metaman-z8k 9 сағат бұрын
Actually issue between TTD Chairman and ABN RK, that is the reason news came out in Andhrajyothy. But in this issue, EO and Chairman should take responsibility. Both are eligible for termination of duties.
@rpatro5723
@rpatro5723 8 сағат бұрын
ఇంటలిజెన్స్ వాళ్ళు CM దృష్టిలో ఈ సమన్వయలోపం గురించి చెప్పలేదా?
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 9 сағат бұрын
ప్రజలదే తప్పు అంటరు. CBN తప్పు ఎప్పుడు వుండదు
@dhulivinodkumar9124
@dhulivinodkumar9124 9 сағат бұрын
Reddy gaaru mee muddi mandatam sahajame...kaani em chestam CBN di tappu kaadu
@DasariSrikar
@DasariSrikar 39 минут бұрын
Nageshwarao ur alive Nice to see you back
@venkataraokatta6819
@venkataraokatta6819 4 сағат бұрын
ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ పక్కా ప్లాన్ అమలు చేస్తున్న స్టంట్ బాబు అండ్ టీం
@psreddymsc
@psreddymsc 9 сағат бұрын
ఇది అంతా డైవర్ట్ చేయటానికి
@rajukvs4903
@rajukvs4903 2 сағат бұрын
This time Professor sir’s analysis is absolutely true
@PrasnicheGalam
@PrasnicheGalam 9 сағат бұрын
ఈ సీన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే సీజ్ ద టిటిడి అనేవాడేమో
@urajkumar2727
@urajkumar2727 5 сағат бұрын
😂😂😂
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 4 сағат бұрын
😂😂😂
@bonthuchiranjeevi5681
@bonthuchiranjeevi5681 3 сағат бұрын
😅😅❤❤😅😅
@myugi9976
@myugi9976 Сағат бұрын
😂😂😂
@bhaskararao9699
@bhaskararao9699 5 сағат бұрын
మొత్తానికి లడ్డు ప్రసాదం మోదలు తిరుపతిని బ్రస్టుపట్టిస్తున్నారు
@StayHandle
@StayHandle 9 сағат бұрын
చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ లో తోపు అంటారు కానీ ఇదంతా చూస్తే తోపు కాదు బోకు లాగా కనిపిస్తుంది
@veerraju9468
@veerraju9468 4 сағат бұрын
CBN ఏమి తోపు కాదు, మీడియా చేత అలా చెపించేవాడు
@jeevankumar-fh4lq
@jeevankumar-fh4lq 10 сағат бұрын
మంచి జరిగితే మేమె చేసాం,చెడు జరిగితే టీటీడీ వాళ్ళు తప్పు చేసారు...బట్ట కాల్చి పక్కనోడి మీద వేయడమేనా?..
@skchandBasha-KMP
@skchandBasha-KMP 10 сағат бұрын
According to LAW EO & AEO ONLY RESPONSIBLE FOR ENTIRE TRAGEDY.
@mktalluri
@mktalluri 5 сағат бұрын
@@skchandBasha-KMPaccording to law all the achievements that CBN & DCM announced in Vizag meeting all the work done by Jagan Govt but they claimed it😮
@skchandBasha-KMP
@skchandBasha-KMP 5 сағат бұрын
@@mktalluri which work they done?please explain?
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 4 сағат бұрын
​@@mktalluriyes, ఎవరు మంచి చేసిన అది టీడీపీ ఘనత, తప్పు జరిగితే(వీరే చేసిన కూడా) అది జగన్ తప్పు😂😂😂😂
@BhaskarDoddi-sl6yi
@BhaskarDoddi-sl6yi 6 сағат бұрын
పాపం ఉద్యోగస్తులు బలైపోయారు....
@sangarshana8357
@sangarshana8357 8 сағат бұрын
వీళ్లు ఇద్దరికీ పోస్టింగ్స్ ఇచ్చిన చంద్రబాబు అసమర్ధుడు!
@ramakrishnakancharla6291
@ramakrishnakancharla6291 5 сағат бұрын
మీరు ఏమనుకున్నా కూడా మా పాలన అలాగే ఉంటుంది
@DavidLivingston-s3q
@DavidLivingston-s3q 9 сағат бұрын
Caste ki importance Eesthyee eelagyee untadee.
@aanandh8517
@aanandh8517 10 сағат бұрын
God is there to look after everything
@PavanRam1
@PavanRam1 9 сағат бұрын
So, is the god responsible for the deaths?
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 9 сағат бұрын
చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చెయ్యాలి
@bmr5787
@bmr5787 10 сағат бұрын
Who has got command on buerocrats.jagan or CBN.obviously jagan.bcoz jagan wont blame officers in public place.given more respect to officers
@venkataramesh8830
@venkataramesh8830 39 минут бұрын
సార్ నిన్న అంత కుట్ర కోణం అన్నారు ఈ రోజు చైర్మన్ &ఇవో మధ్య గొడవ ఇద్దరు ని నియమించిన వ్యక్తే బాధత్య వశించాలి
@veerlapatiramesh2357
@veerlapatiramesh2357 6 сағат бұрын
ఇద్దరినీ తొలగించాలి.
@psgowrishankar5604
@psgowrishankar5604 Сағат бұрын
అయ్యా CBN గారు మొట్టమొదట మీరు TTD EO ని, ఛైర్మెన్ ని తీసి పడేయండి. దయచేసి. లేదంటే. మీ ఖర్మ
@chrahul5644
@chrahul5644 53 минут бұрын
Amrapali madam ni ttd EO ga veyyandi she is a responsible officer.lucky to have her in Andhra Pradesh
@rpatro5723
@rpatro5723 8 сағат бұрын
TTD మీద ప్రభుత్వం కి ఉన్న శ్రద్ద ఎంతో ఈ విషయం తెలియజేస్తుంది.
@prabhakarchereddy
@prabhakarchereddy 2 сағат бұрын
Veela పాపాలు పండరోజులు వచ్చాయి sir .t t d cherman is bad politeasion.
@vasudevareddy1367
@vasudevareddy1367 6 сағат бұрын
జగన్ గవర్నమెంట్ లో ఇలా జరిగింటే ఎలా ఉండేదో ఈ ఎల్లో మీడియా ఏమనేదో ఒకసారి వివరించండి ప్రొఫెసర్ గారు
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 6 сағат бұрын
True. Lenient view will not set the things right. Hours together reviews doesn't make sense. Things will go out of hands like these incidents. Action needed at higher levels😢.
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 6 сағат бұрын
ఒకడు బూటుతో,మరొకడు చెప్పుతో ఒకరి చెంపమీద ఒకరు పట పట పట పట పట పట పట పట వాయించుకొన్నారట, ఇద్దరివి 64 పళ్లు ఊడిపోయి చంద్రబాబు మొఖం మీద పడి బాబుగారి మొఖం పగిలిపోయిందట
@2019kumar
@2019kumar 2 сағат бұрын
పవర్ స్టార్ కరెక్ట్ చెప్పాడు..
@DavidLivingston-s3q
@DavidLivingston-s3q 9 сағат бұрын
Night masala movies TV broadcast chyasevaluu untyee eelagyee untadi.
@SivaRamJ-b3b
@SivaRamJ-b3b 9 сағат бұрын
Christian kuka.....get u r asz out
@sumerusumeru8700
@sumerusumeru8700 9 минут бұрын
This is not accident, crowd is anticipated, it is an incident happened due to chairman & excutive officer, criminal cases should be taken on chairman and executive officer as Telangana government did in ALLU Arjun case
@telugu7vlogs
@telugu7vlogs 3 сағат бұрын
TTD Chairman unfit
@srinivaschalamalasetty5228
@srinivaschalamalasetty5228 7 сағат бұрын
గబ్బు పట్టిస్తున్నారు ఏపీని😅
@adinarayana7711
@adinarayana7711 4 сағат бұрын
వీడిని ఎందుకు పిలుస్తారో అర్థము కాదు.వీడు చాల కుళ్ళు తో నరణరము నిండిన వాడు.ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ మాట్లాడే రకం కుస్తీ పట్టారా వీడిని పోయి విడి పిస్తాడా.లేక ఇంకా నూనో.పెట్లోలో పూసి వస్తాడు.ఇతడిని ఫస్ట్ భగవద్ గీతను చదవమని చెప్పండి. అప్పుడు సరిపోతాడేమో చూస్తాము
@venkataramarao2445
@venkataramarao2445 9 сағат бұрын
Don’t worry pk is ready to divert this issue and finally they found that Jagan is the main reason behind this issue
@RAVIAMADALA
@RAVIAMADALA 10 сағат бұрын
ఇది వెస్ట్ గవర్నమెంట్ ఏపీలో
@anjaiahchalasani6891
@anjaiahchalasani6891 2 сағат бұрын
Mee andariki mudu saruku bhaga dorikindhi professor garu. Elantivi unta ttd chairman cbn ni personnel ga lalasi cheppali gani press mundu Govt ki damage
@nagalasatyasagar7266
@nagalasatyasagar7266 9 сағат бұрын
Chairman and E.o should discuss each other because some times ias power than political person important in the public administration
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 6 сағат бұрын
చంద్రబాబు ను resign చేయమంటే చేసి CM పదవి లోకేష్ కి ఇచ్చి దిగిపోతాడు
@bhaskarjosyula5316
@bhaskarjosyula5316 9 сағат бұрын
Correct
@venkatvempati189
@venkatvempati189 7 сағат бұрын
Babu resign cheyali...
@vaddadinews7116
@vaddadinews7116 4 сағат бұрын
ఫెయిల్యూర్ టీటీడీ ఛైర్మన్
@gadhirajuramesh4202
@gadhirajuramesh4202 7 сағат бұрын
అరేయ్ మూర్తి ఇపుడు డిబేట్స్ పెట్టుర
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 8 сағат бұрын
బాబోరితో నరబలి తప్పదు. తెలుసుకున్న జనం బావుండే.
@gadhirajuramesh4202
@gadhirajuramesh4202 7 сағат бұрын
ఛైర్మన్ eo aeo venkahiahchowdari ni అరెస్టు చేయాలి
@gnbrao1417
@gnbrao1417 6 сағат бұрын
100% both are replaced
@Dlv924
@Dlv924 6 сағат бұрын
E o ను వెంటనే dismiss చే యా లి😅
@srinivasulureddydarukumall4316
@srinivasulureddydarukumall4316 6 сағат бұрын
Dummy CM, Government ni nadipistunde TV5, ETV, ABN & Yellow mafiya. Andarukalisi State ni looting chestunnaru
@vemisettyshankerrao4504
@vemisettyshankerrao4504 9 сағат бұрын
తెలంగాణ గవర్నమెంట్ చాలా బెటర్.
@sumerusumeru8700
@sumerusumeru8700 7 минут бұрын
Chandra babu Naidu support chairman as he belongs to kamma community, nothing else
@srinivasulureddy7983
@srinivasulureddy7983 9 сағат бұрын
KICK TTD MANAGEMENT OUT OF TIRUMALA
@nandambhanu6560
@nandambhanu6560 53 минут бұрын
Ekada cast problem baga undi,eo garu bc-b.chairman garu nayudus ,chinna cast valanu chulakanaga chustaru,
@myugi9976
@myugi9976 Сағат бұрын
Kamma’ti compromise avtharu😂😂.
@ramanapatrudu166
@ramanapatrudu166 4 сағат бұрын
As per the above conversation read out by the anchor referring the news item of ANDHRA JYOTHI, it clearly speaks underlying indiscipline that too in the very presence of none else than the. CM.
@jorasarma1953
@jorasarma1953 8 сағат бұрын
EO and chairman both are equally responsible The Government as a whole is also responsible But why ABN is so enthusiastic on international matters of TTD? Total failure of all the top level officers causing to death toll of 6 people Quick action is required and also damage recovery If both EO and chairman are removed Government will be in safe zone… All the delay will give chance to opposition for criticism and also increase the political mileage to them First we should cut short the delay in action suitable
@jrambati
@jrambati 5 сағат бұрын
RK ki matrame aa matalu vinipinchayi
@venkataraokatta6819
@venkataraokatta6819 5 сағат бұрын
Stunt master conversion scenes will be more than a screenplay of hit film
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 6 сағат бұрын
Pawan kalyan కి Tirupati HQ గా Dy CM for Endowments (Tirumala Temple ) isthe Tirupathi pavitratha tho paatu Sanaathana Dharmaanni kaapadathaadu ani naa abhipraayam
@yrprasad6410
@yrprasad6410 8 сағат бұрын
The way Chairman and EO addressed each other as ' nuvvu' in public speaks volumes about fall in standards of behaviour/ courteous behaviour.
@somasekharrao7122
@somasekharrao7122 4 сағат бұрын
Remove all staff. Remove charman. Safe guard hundi collection. Urgent. Tdp not upto the mark. Ncb not good
@raghukumar2243
@raghukumar2243 9 сағат бұрын
B R Naidu Sayamal rao Chowdary Anam Ramanarayan reddy Home minister Anitha veeritho patu CBN andaru thappukovali. Veella valla poor people bali ainaru.
@gmadhavarao1771
@gmadhavarao1771 8 сағат бұрын
చైర్మన్, లేథెర్ పకోడి
@abcdcdef-vc5pk
@abcdcdef-vc5pk 8 сағат бұрын
State govt mistake. TTD chairman appointed after 05 months. EO was officiating and he has grown arrogant. One of them has to be replaced.
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 8 сағат бұрын
Chillara prabhutvam. Chillara appointments. Cheap Minister.
@pullamraju4855
@pullamraju4855 4 сағат бұрын
It's their internal mater !? Why nagu is happy!?
@narasimhach1122
@narasimhach1122 10 сағат бұрын
Mee channel ki Johar sir, you are biased after BJP joined with TDP...
@nutakkinrao8648
@nutakkinrao8648 3 сағат бұрын
E anchor koncham theyda sir, serious ga serious ga ane gattega nokkuthunnadu. Antha serious ga Ame chaysaro naku ithey ardham kaledhu
@BalajiAjmira-g2z
@BalajiAjmira-g2z 7 сағат бұрын
Eidhari shasfend cheyali evm CM garu
@sasank3016
@sasank3016 7 сағат бұрын
Kachuluru boat ghatana Ibrahimpatnam ferry ghatana Appudu nidra potunnava. Snakeswar. These are called accidents. What ever govt is there accident can occur. A small miscommunication costs human lives that's sad.
@honeytiktok2111
@honeytiktok2111 7 сағат бұрын
వరేనాగేశ్వరావు నీవుపెద్దవెధవ నీవుధనపిసాచి 😢😢😢😢😢
@narasingaraopadi8179
@narasingaraopadi8179 9 сағат бұрын
They made this TTD as a political office and Chairman & EO r fighting infront of CM indicates the inefficiency of CM since he only appointed both the persons. Here EO version seems to be correct since he is an IAS cadre and not like Chairman who is loyal TDP supporter under the shade of media.
@sumerusumeru8700
@sumerusumeru8700 8 минут бұрын
Chairman is all ways infront of camera every day speaking nonsense
@KvsMohanakrishna
@KvsMohanakrishna 6 сағат бұрын
EDE AA GOVT. ITHE ACTION CHALA MANDI VUNTAT KANI EE GOVT..EMI CHELADU .
@siddhusiddharth5257
@siddhusiddharth5257 9 сағат бұрын
Before x infront of ✅️
@jrambati
@jrambati 5 сағат бұрын
tamaru matladakunda vunte baguntundi , Telangana lo jarigevi visleshinxhuko, tayyi mani prathi so called tg meddhavulu AP gurinchi yedustaru?
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 5 сағат бұрын
Sir meeku e vishayamlo ato.z information telusu please konchem wait cheyandi chairman eo lalo tappu yevaridi ani detailed information. telusukoni cm vetu.vestaru iddar meeda kooda charyalu undavachhui koo
@srinivasulureddy7983
@srinivasulureddy7983 9 сағат бұрын
BROKERS RUILING
@vijayakumarjyothula5978
@vijayakumarjyothula5978 5 сағат бұрын
తప్పు వీరిది,... ప్రజలు, కిందిస్థాయి అధికారులు బలి
@benjaminseelam8248
@benjaminseelam8248 9 сағат бұрын
Edoka drama
@chaitanyareddy8987
@chaitanyareddy8987 5 сағат бұрын
Past.br.nayidu.2.eo.eddarini.saspend.cheyaĺi..past.cm.cbn.peil
@konaseema.kuroduqatar3076
@konaseema.kuroduqatar3076 6 сағат бұрын
Where is DGP no pressmeet police head
@lavanyasolutions4447
@lavanyasolutions4447 3 сағат бұрын
ఈ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ నేను గవర్నమెంట్ ఉద్యోగిని నన్ను ఎవరైనా ఏదైనా అన్నా అనేక పోయినా నన్ను తిడితే కేసు పెట్టొచ్చు అనే అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది.లంచాలు తీసుకోవడంలోనూ ముందే ఉంటారు.గవర్నమెంటోడైనా, ప్రయివేటు వాడు అయినా శిక్ష ఒకే లాగ చట్టం తీసుకు రావాలి.
@dara4006
@dara4006 Сағат бұрын
గాడిద గుడ్డు గంగాది పా. సు కదూ !
@SubbaReddy-e7n
@SubbaReddy-e7n 8 сағат бұрын
Iddaru adhikarulunu maintained cheyalekapote State ni em maintain chestaru ??? Imean naabhiprayam vaikunta ekadarsaniki vaste vaikuntani ki pamparu publicni ommo ommo 😮😮😮
@hruthikroshan3720
@hruthikroshan3720 5 сағат бұрын
Good administration 😂@14
@sermon007
@sermon007 4 сағат бұрын
Cbn epudu anthe...hours together reviews tho time waste chestadu
@venkatveesam159
@venkatveesam159 9 сағат бұрын
Chinna sathiyi udagolanana sasapans cheyadama
@boyapatipraveenkumar9998
@boyapatipraveenkumar9998 3 сағат бұрын
issionary 😂😂
@chandrareddy8802
@chandrareddy8802 4 сағат бұрын
Anchor matlalp chala appadalu unnYi. Baised anchor
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН